పొన్న గంటి కూర నుండి పూర్తి వివరం లు తెలిపిన డాక్టర్ గారికి వందనం లు.
@vamsivamsi8532 жыл бұрын
Its also best for improving eye sight
@nageswariammaa8952 жыл бұрын
పొనగంటి ఆకు ముఖ్యంగా కంటి చూపు ను మెరుగు పరిస్తుంది, అనీ పరిశోధన లో తేలినట్టు గా ఈనాడు సండే బుక్ లో వచ్చింది, 4ఇయర్స్ బ్యాక్
@rajeshburra2062 жыл бұрын
You are absolutely correct 😊
@rajeshltv Жыл бұрын
రాత్రి అంత నీళ్లలో నానబెట్టిన ఉలవలు పొన్నగంటి ఆకుతో కూర చేసుకుంటే శారీరక బలం పెరుగుతుంది
@subbalakshmiponnath10707 ай бұрын
కిడ్నీఫేషంటుతినచ్చా
@chinnababu57872 ай бұрын
Thanks for the update gurugi
@nandiniin65592 жыл бұрын
Would like English subtitles to go on below.
@achyutaraogadde8255 Жыл бұрын
డాక్టర్ గారూ ప్రస్తుతం మనం తింటుంది పొన్నగంటి కూర అనుకొని కలుపు మొక్క తింటున్నాం. దీనిపై కాస్త పరిశోధన చేసి తమరు అసలు పొన్నగంటిని జనాలకు పరిచయం చేయగలరు. ధన్యవాదములు.
@modemsoujanya892 жыл бұрын
My favorite dish it improves eye sight 100%
@aartik92474 ай бұрын
@@modemsoujanya89 If we eat daily in how many days can we see Results??
@srinusrinivas967 Жыл бұрын
పొనగంటి కూర గురించీ పెపినంచుకు మీ మసుప్రుత్చిగా ధన్యవాదాలు
@simhadrimosali47114 ай бұрын
గర్భవతులు తీసుకోవచ్చా గురువుగారు గారూ
@Naruto.uzumaki.72 жыл бұрын
Namaste guruvugaru.Good information but ponngantaku curry thinnaka naaku gonthulo and stomach mantaga untundhi.please solutions cheppandi sir.
@laxmirajya6009 ай бұрын
Sir levar hepatitis diet cheppandi sir
@Spider-do8krkkl7 ай бұрын
Sir నాకు ఒక డౌట్ పొన్నగంటి కూర, తూటికాడ కూర ఒకటి కాదా..నేను మగ్జైన్ లో చూసిన పొన్నగంటి కూర ఇది కాదు సర్..
@umanagakusuma95011 ай бұрын
Ee leaf pregnancy women tinacha sir
@RamTejafun Жыл бұрын
Beautiful uncle video new
@veterinarykurrodu88692 жыл бұрын
Avunu chala manchidi memu weekly 3 Times tintamu andi madi West Bengal maku 10rs ki estaru ekkada
@rukminikv73102 жыл бұрын
Tq sir🙏🙏🙏
@vedarajuv7376Ай бұрын
ఇప్పుడు దొరికేది పొన్నగంటి కూర కాదు. దొరికేది అలిగేటర్ వీడ్. పొన్నగంటి కూర కాండం గొట్టం లాగ ఉండదు. దీనికి పూలు కూడా ప్రతి ఆకు మొదలులోనూ కాండాన్ని అంటుకునే ఉంటాయి. అలిగేటర్ వీడ్ కాండం గొట్టం లాగ ఉంటుంది. చివర ఒకటి లేదా రెండుపూలు మాత్రమే ఉల్లి పూలు మాదిరిగా ఉండి దానికి తొడిమ కూడా పొడవుగా ఉంటుంది
@chandrasekharreddypalla-w1xАй бұрын
Exactly but in Hyderabad it is not available. Nenu chala vethukuthunna asalu daorakadam ledu
@rajasekharareddy45842 жыл бұрын
Please be aware the source of your leaf curries - as this Ponganti is widely available in canals, some people gather them from the side of drainage, which is not good. Always buy that, sources from Fields or agriculture canals. Not from city drainage canals.
@NaveenNaveen-dp3bg2 жыл бұрын
俄
@littlegamers2971 Жыл бұрын
adi evadiki telavadu nayana. dorikindi tinatame anthe
@ashokcoool3833 Жыл бұрын
Adulo unde iron percentage entho evarikaina teliste cheppandi bayya
అక్కడ చూపిస్తుంది కాల్వలో దొరికే తుడు అది పునగంటి కూర కాదు, ఇలా కొన్ని రైతు బజార్ లలో కూడా అమ్ముతున్నారు, ఇది సాధారణంగా చాలా మంది ప్రాణాలకు తెలియదు, కాల్వలో దొరికే తుడు వేరు, పొలం గట్టు లపై దొరికే పునగంటి కూర వేరు, ఈ కాల్వలో దొరికే తుడు తిన్నపుడు గేదెలు గొడ్లు పారతాయు , ఈయన చూపేది తుడు, పునగంటి కూర వేరు గమనించిగలరు, పునగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఆయన ఫోటోలు లో చూపుతుంది తుడు
@varalakshmimalladi4315 Жыл бұрын
Avuna nijamena mari adhi yela gurthupattali memu kuda yithanu chupinchinde memu ponnaganti kura ani thintunnamu reply cheyagalara..
@chandbudai49872 жыл бұрын
కాడలు వేసే అవసరం లేదా తెలపండి సార్
@sunithabyroju34782 жыл бұрын
లేత కాడలను కూరలో వాడుకోవచ్చు .
@sandyahs21042 жыл бұрын
👍👍🌟🌟🌟
@goushyabegum99812 жыл бұрын
Pregnant ladies tinavacha
@Gannavaram_Indian5 ай бұрын
పొన్నగంటి కూర అసలు పేరు ఏమిటో తెలుసా... పోయిన కంటి చూపు కూర......
@alekhya7033 Жыл бұрын
Namaste sir e aku koora kidney stones unnavallu tinavachha calcium content ekkuva annaru
@rajeshltv Жыл бұрын
Ulavalu tho ponnaganti aaku curry cheyavachhu ,kidney ki pramadam ledhu,night antha water Lo nanabetti ulavalu ( 9 hours) tho ponnaganti aaku curry cheyavachhu
@karthikkarthik-kf9ow2 жыл бұрын
ఇది వాడితే కంటి చూపు పెరుగుతుంద?
@BabbuBabu-b3k4 ай бұрын
SIR....PONNAGANTE 25 DAYS VADUTUNTAANU.
@panemanilkumarreddy4880 Жыл бұрын
Sir original dorakatledu anta kada ee aaku, duplicate untundi anta
@varalakshmimalladi4315 Жыл бұрын
లేదు అండీ ఇది పండించరు ఎక్కడబడితే అక్కడ దొరుకుతుంది కాకపోతే ఆకును మనం గుర్తు పట్టగలగాలి
@rvnaidu56572 жыл бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏
@sursanikalpana1482 жыл бұрын
Raju garu Rainy season lo leafy veges tinakudadu antaru nijamena Mari yemi cheyamantaru
@SrinivasaraoJujjavarapu-tz1mz Жыл бұрын
Tinochu
@Naani-Jeshwitha Жыл бұрын
Baaga clean chesi tinochhu.Rainy season lo aaku kurallo isuka vunde avakasam vuntundhi. Second reason purugula gudlu yekkuva aakukurala meeda vunde avakasam yekkuva. Baaga clean cheskoni tinochhi
@gopisridhar37642 жыл бұрын
Side effects chopeldu sir
@dharanidurga7636 Жыл бұрын
Pregnant women thinavacchaa
@akshaychinna8063 Жыл бұрын
Thinavacchu bro chala ante chala healthy food idi .
@ja619902 жыл бұрын
పోయినకoటీ కూర, కన్నులు బాగా వూట్టాయి
@shaikarif92094 ай бұрын
😅
@rockerzz87652 жыл бұрын
Karivepaku ki ekva calcium anaru ? Ipudu mari idhi antunaru ? 🤦♂️
@challaannapurna95212 жыл бұрын
Cha h can lacks
@challaannapurna95212 жыл бұрын
Rishi Love SHARMA
@Hulk413z Жыл бұрын
Ponaganti kakunda Inka vere name unda
@jayagouriatchutanna3505 Жыл бұрын
Original ponnaganti koora aakulu chinna gaa vuntayee.evi. murugu kaluva lo moliche gaddi kooda ponnaganti koora peri tho ammutunnaru.Jagrattaga undanfi.