వామ్మో, ఏమి గొంతు sir, ఏమి జ్ఞాపకశక్తి బాబోయ్, అంత సుదీర్ఘమైన పద్యం, అందులో మరీ ఆ పద బంధాలు, వామ్మో,,
@lakshmidv39852 жыл бұрын
సిరివెన్నెల గారు అద్భుతం, అమోఘం మీ కవిత్వం, మీ గాత్రం
@spranavshanker4 жыл бұрын
మీరు రాసిన పాట, అద్భుతం. ఆ పాట వింటే, 14 ఏళ్ల అనావృష్టి తరువాత వచ్చిన అమృత ధార లాగ అనిపించింది 🙏🙏
@anilthejoshna61772 жыл бұрын
అది ఏ పాట చెప్పండి సార్
@govardhanchowdary131610 ай бұрын
గంగావతరణం
@kw5suri2 жыл бұрын
ఎంత అద్భుతంగా పాడరు శాస్త్రి గారు. Miss you sir 🙏🙏
@anandamurthyveturi10137 жыл бұрын
Adbhutamgaa undi paaTa Gangavale pavitramgaa.
@nelaturibalakrishna60586 жыл бұрын
మీ కవిత్వం లో ధ్వనించే నాదం అతి కొద్ది కవుల కే సొంతం. శ్రీ శ్రీ లాంటి వారికి. అది పూర్వ జన్మ సుకృతం
@VasantaKam2 жыл бұрын
Miss you శాస్త్రి గారు .. ఇంకొన్నాళ్లు మాతో మీరు ఉండాల్సిందని బాధ పెరిగిపోతోంది.ఇది శివేచ్ఛ అంతే.
@kkartistscastle2 ай бұрын
Vishwarupam chadalante 18.04 must listen with will volume... shivayya kanipisthadu. Sririvella sithram Shastri garu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 TRUE power 💪💪💪 of saraswathi devi..
@Hare_Srinivasa7 жыл бұрын
Mahadhanandham ga undhi guruvu garu ... aa pata Naku Chala ishtam ... rasavahini neeku swagatham...
@kasturivelicheti95362 жыл бұрын
Meru great Sirivenalagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@radhakrishnamocherla49512 ай бұрын
🙏🙏🙏
@chimmilipadmavathi39912 жыл бұрын
Sri gurubhyo namaha Sri matre namaha om namah shivaya 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@jagarlamudisreekar1062 ай бұрын
Asahajattwaniki amada duram aaa hrudayam. Anduke ayana pata jeevana vedam.
Oh , My lord Eswara, u have absorbed Sirivennala in you. Who will attend our thirst? U R so selfish.. Sirivennela is long live as long as Ganga showers..
@kavita181282 Жыл бұрын
సాహితీ గంగను తన మస్తకం తో ఒడిసి పట్టుకొని సాక్షాత్తు శివుడే రాసి,ఆలాపించిన గంగావతరణం
@rumeshbabu68103 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికీ నా పాదాభివందనాలు. నా పేరు రుమేష్. నా మనస్సు నిత్యం మీ పాటల మరియు మీ రచనల వర్షంలో తడిసి ముద్దయింది ఇంకా తడుస్తూనే ఉంది. నేను మీ పాటల వల్ల పొందిన అనుభూతి మాటలలో వివరించలేనిది. నా శిరస్సు మీ పాదాల వెచ్చదనాన్ని కోరుకుంటుంది. దయచేసి, మిమ్మల్ని కలవాలి మరియు మీతో ఒక 5 నిముషాలు సమయం గడపాలి అనే నా చిరకాల కోరిక తీరుస్తారా..
@kvlkvl58952 жыл бұрын
Gangavataranam by sri siri vennela adhbutam.proud of brahmins.only brahmins surpass in all fields.our pranams to late sitaramasastry garu.
@The_Searching_Sanchari2 жыл бұрын
Madhyalo Brahminism endhku bro ?
@kvlkvl58952 жыл бұрын
Because denigrating brahmins.n brahmin hatred rising .
@The_Searching_Sanchari2 жыл бұрын
@@kvlkvl5895 yeah I’ve respect for them for being protectors of culture and art. We must also agree to the fact that the did hold monopoly without giving that chance or sharing that with anyone. That can be criticised. Nothing wrong
@kvlkvl58952 жыл бұрын
@@The_Searching_Sanchari criticising is OK but insulting.denigrating ,hear in t nadu how brahmins r treated.who asked others not to learn.sanskrit or slokas ? That was in the past.Now every one can learn anything,but skill.hard work patience necessary..if u pronounce wrong .the meaning changes it is unpardonable.Blaming ,hating has on the rise.such countering is necessary.