ఇపాట వింటుంటే మనసు కహాయి గా ప్రశాంతం వుంటది మళ్లి ఆ రోజులు గుర్తుకు వస్తుంన్నయి 1995 sweet dreams memory ❤
@muralikrishnab58768 ай бұрын
అప్పట్లో 365రోజులు ఆడింది ఈ సినిమా 9పాటలు ఆణిముత్యాలు సూపర్ సాంగ్స్ ఆరోజులు చాలా బాగుండేవి
@Vijayarajuthummala Жыл бұрын
ఆ నాటి జ్ఞాపకాలను తలచుకొంటూ ఉంటే చాలా ఆనందంగా వుంది
@gujjalavenkatesh67202 жыл бұрын
ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది
@pagotisrinivasarao9032 жыл бұрын
Super
@sribalajidistributor8376 Жыл бұрын
S brother
@monapatiravikumar2717 Жыл бұрын
avunu aa feel vere leval
@baladegala8202 Жыл бұрын
yes
@srinuvubbapally7 ай бұрын
ymgy kk ttttttt😢😢tth by. 😮uuhk 0:14 i NH😮i😮j😮unu.j😢 by mu looy😮g by tt😢mnm lylkjku😮 😢 u fjy n byjmruym hmm😢 td t ng😢 nu u NH NH hjh😢😢i hmm. by by my imf th u yy mnnyu my km m kk m cc n😮ihj Jun n😮ymhb😮 nm my yy nu tu uu ke😢y ki t mnn y😮uynn is kii ki😢 un😮muk hy 😮ikbuu hyn nnu fy nn my😢 CN yy😮f🎉😢rtyyN . 😮 by by mummy u DD b hb fjb mkb v BB m by mk mkkk j ni😮g h hn hb BB n😮 kmunj..t🎉ftbfdnu g😢 om b🎉 j uu😅😅 kinjb BB by u😢hy😊 0:14 o 0:14 😢t mkkk nu o.😮 yt bf gbgkmi.u nu u mnn my b n b BB by my mum mny . hmm 😮 nm 0:14 😅o oo tt TB m😮mnn m fr by kii nt yy ff.diuj un y hy😮bm n 0:14n j gh y😮 iy umikut uu k by 😢 n muk iyhu nu kii hy hy hyn BC muk nn my mum drtyk imuuu hmm r😢 @@sribalajidistributor8376
@ursnavfacts48702 жыл бұрын
నా చిన్నప్పటి సంతోషాలు అన్ని గుర్తుకు వస్తున్నాయ్
@danthoju.venkat55322 жыл бұрын
ఈ పాట వింటుంటే మళ్ళీ నా చిన్న తనం గుర్తు వచ్చింది. అబ్బ ఆ రోజులు ఎంత బాగుండేవీ.
@bindrasenareddy34072 жыл бұрын
Elaga okkasari chepandee
@bullibabu18222 жыл бұрын
@@bindrasenareddy3407 lll
@syedkhalidakhalida20462 жыл бұрын
Hi Hi
@beemlanayak90822 жыл бұрын
Aunu bro chinapudu gurtuku vachindi ma maya pelliki vesaru e cinema
@ajaykumar-nj8cz10 ай бұрын
😭😭😭 నాకు కూడ బ్రదర్....
@bandusreekanth14312 жыл бұрын
చిన్న నాటి రోజులు 6th class నేను ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా ఆ సంతోషము ఇప్పుడు అన్నీ ఉన్నా రావట్లేదు. ఇపుడు కోట్లు సంపాదించిన ఆ సంతోషం ఇప్పుడు రాదు.
@venkatavvagadarla35222 жыл бұрын
Nijame sir
@bullet30542 жыл бұрын
Sooo sad
@aneel70922 жыл бұрын
Nadi ade feeling
@chandup27742 жыл бұрын
Q
@chandup27742 жыл бұрын
a@@venkatavvagadarla3522
@Krishnakishorebza5 жыл бұрын
ఈ పాటలు ఎప్పటికి మర్చిపోలేము.గతం గుర్తుకు వస్తుంది
@gundalaravali822 жыл бұрын
Extant song
@bullibabu18222 жыл бұрын
Ll
@bullet30542 жыл бұрын
Gatham antha strong haaaa
@Krishnakishorebza2 жыл бұрын
@@bullet3054 S as strong as rock
@Naxzet791 Жыл бұрын
😊6 AA😂😂
@k.s.u41392 жыл бұрын
ఏన్తో మంది మనసు లను దోచిన పాట నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది,
@SaiVenkat-mq5nh9 ай бұрын
Super❤❤❤❤ ఎక్సలెంట్ wow 😅😅😊😊song❤❤❤❤❤
@avinashgayii1800 Жыл бұрын
Olden days really golden days
@JMoses-mw3rw3 жыл бұрын
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చరణం1: తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి పరువానికి పరువైన యువతి వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి మనసిచ్చిన మరుమల్లికి మరిది దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చరణం2: చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం పెదవిచాటు కవిత మన ప్రేమాయణం వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం అందమారబెట్టే అద్దాల చీరకట్టే తడి ఆరిన బిడియాల తరుణి మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి మగసిరిగల దొరతనమెవరిదనీ బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
@vinodvinu5542 жыл бұрын
Ĵññ mm
@jpadmanabhareddy57472 жыл бұрын
Lol 🤣
@nakkaganapathi72902 жыл бұрын
Good 🤝🤝🤝🤝👏👏👏👏
@balarajukallem84722 жыл бұрын
Meeru super,anna
@gummadisaiharsha62982 жыл бұрын
Super bro
@sureshraj11802 жыл бұрын
Ha voice entra babu, 2022 lo kuda ledhu ha magical voice 😍
@ChEstherurani14 күн бұрын
2025 ekkada
@vikrambudipiti5158 Жыл бұрын
నేను ఈ సినిమా టైంలో 6 వ తరగతి చాలా మంచి రోజు లు మల్లి గుర్తుకొస్తున్నాయి ఈ పాటలు వింటుంటే ❤💜❤💜
@usudeer5265 Жыл бұрын
Yes sir
@akinapellysunilgavaskar687710 ай бұрын
Iam 10th class...sweet memories ❤❤
@rajakusam772 жыл бұрын
చక్కని తెలుగు పాట ...అక్షరం ఆంగ్లం లేకుండా
@gangabhavani62672 жыл бұрын
మళ్లీ ఎలాంటి పాటలు రావాలని కోరుకుందాం
@rameshharshit41802 ай бұрын
ఆరోజుల్లో ప్రతి పెళ్ళిలో ఈ పాటలు వేసేవాళ్ళు ప్రతి పల్లెటూరులో
@balajigogarla76595 жыл бұрын
ఈ పాట వింటుంటే .. ఎంత ఎండవున్న coool గా ఉంటుంది
@bullet30542 жыл бұрын
Mari vaana iethay 🌧️🌧️🌧️
@vutukurimahesh34302 жыл бұрын
Yes bro
@sailun79602 жыл бұрын
Avunu👍
@gundeshanker7558 Жыл бұрын
Avunu❤❤❤
@pallareddysekhar67872 жыл бұрын
శ్రీకాంత్ గారు కి పెళ్లి సందడి మైలు రాయి.
@baladegala8202 Жыл бұрын
e movie epatikii super hit srikanthu block buster movie
@bmohan1616 Жыл бұрын
శ్రీకాంత్ గారు ఎంత అందంగా ఉన్నారు.
@patthiarun9462 жыл бұрын
ఈ సినిమా చిన్నప్పుడు నేను 8వ తరగతి చదువుతున్న సినిమా ఎం ఎం కీరవాణి గారు రాఘవేంద్ర రావు గారు చాలా చక్కగా తీశారు
@bullet30542 жыл бұрын
Adi maaku telusu mari meeru emi chapalaanukunaro adi chapandi..
@leelasingam4662 Жыл бұрын
Ys nenu kuda 8class chadhuvthunnapuudu days gurthukuvacchayi sweet memories
@ravikartik203411 ай бұрын
Hearing after so many years. The still fresh feel of this song. Keeravani gari banilu adbhutam. Raghavendra Rao garu and M M Keeravani gari combo is simply superb.
@chinniraja85842 жыл бұрын
Excellent song with music 👌 MM Keeravani garu
@KrishnaKanneboinakrishna4 ай бұрын
ఈ సాంగ్ 2024 ఎంత మంది విన్నారు ఫ్రెండ్స్
@telugu_99 Жыл бұрын
ఈ పాటని అద్భుతంగా రాసిన వేటూరి గారికి వందనాలు 💚✍️ చిత్రమ్మ గారు balu గారు కీరవాణి గారు సంగీతం సూపర్
@sudheerkumar822511 ай бұрын
Spb voice modulations superb 🙏🙏🙏🙏
@BalaSudarsanam Жыл бұрын
woooow amazing lyrics, singing, music ever green forever........ balu garu chitra combo is awesome....wonderfull missing balu garu....
@borukuntlasrinivas341811 ай бұрын
ఆ రోజుల్లో వచ్చిన పాటలు ఎంతో సంతోశాన్ని ఇచ్చాయి
@kamalsanthalla19412 жыл бұрын
నేను 7th లో ఉన్నప్పుడు అబ్బో అబ్బో ఆ రోజులు రావంది
@MaginamRamesh-v4w11 ай бұрын
Nenu junior 10th, summer lo tution ki vellepudu vinevadini
@ShivaniSiri.....Chuty27957 ай бұрын
My Favourite Song.....Enni Sarlu vinna Inka vinalane untundhi........Manasu balenappudu eee Song vintanu......Feel relaxing
appati happy days yeppatiki tirigiraavu...anduke ee song vinte appati santhosam tirgi vachinattu feel..
@SatiwadaVenkataraman10 ай бұрын
Nenu 7class lo unnappu e songs ante Naku chala istam 😍
@sivaprasadlingam89558 ай бұрын
E movie vachinapudu nenu 4th class tuni lo chusanu very nice movie naku oka sweet memori a days malli vaste baguntundi anipistundi
@Vedaansonlineshoppingstore3 ай бұрын
I m in 5th class at that time
@rajr67022 жыл бұрын
Beautiful song & Childhood Memories. 90's herolu andaru bagundevaru.
@ramesht2144 Жыл бұрын
ee pata vintunte na chinnappudu days gurthostunnaayi...whate days.....
@chitralahari5361 Жыл бұрын
Gemini tv lo chusa ma akka valla tho, beautyful child wood
@NASAPPAGARISANKARAREDDY6 ай бұрын
Super song ee movie lo Anni songs baagunnai Inkoka visayamemante Tirupati Loni Teja & Srinivasa Mahal theaters lo at a time release cheyaga Two' theaters lo 100days run ayyindi Ye Hero ki intha success ayina movie Tirupati lo run kaaledu sir
@muneendrabadigitileswork2063 Жыл бұрын
లిరిక్స్ రైటర్ కి హాట్సాఫ్
@shyamsirimalli4254 Жыл бұрын
Childhood memories r making me emotional 😢😂
@tjayasankar349211 ай бұрын
నా పేరు జయశంకర్ 4th class నేను ❤చాలా మంచి పాట ఈ సినిమా చూడడం కోసం 4 కిలోమీటర్లు నడిచి పోయి చూసాను thuguntram విలేజ్.లో గంగాధర నెల్లూరు మండలం చిత్తూరు జిల్లా.
@Jayakrishna3506 ай бұрын
Nice👍
@deepthisrikanth17262 жыл бұрын
Beautiful song for ever
@VenkeyVenky-rn1yv Жыл бұрын
1995 to 1996 1st class lo vatchindi movie 2nd class lo chusanu maa uri theatre palleturu maa uru
@durgaprasad55762 жыл бұрын
ఈ సినిమా పాటలకోసమే ఇప్పుడు 4k లో inox multiplex లో వస్తే చూడవచ్చు.
@maheshgandrajupalli86112 жыл бұрын
10/09/2022. Also fresh song
@manitheking7334 Жыл бұрын
SOMETHING SHY FEELING LISTENING THIS SONG 😄🤭
@shaikshareef69989 ай бұрын
అప్పట్లో థియేటర్ లో 8 సార్లు చూసినా, కడప విశ్వం 1, రాయల్ 1, సఫైర్ 1, ప్రొద్దుటూరు బి వి య స్ లో 5 సార్లు. ❤❤❤❤❤
@sumanjagusetti Жыл бұрын
Nenu ayte 1st class time naku gurthu ledhu ma uri lo ee function ayna pelli sandhadi songs undalsindhe.taruvata annamayya
@kamankushistudios42549 ай бұрын
Perfect family star Srikanth💯
@madhureddy36656 ай бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి 😢😢😢
@nagamani66122 жыл бұрын
Nenu 3 rd ....keeravani sir..balu sir chitra madam...thank you
@srinivasjevvadisuper50612 жыл бұрын
Raghavendra Direction Super All movies
@nookrajlucky94005 ай бұрын
చిత్రమ్మ❤❤❤❤
@nagendra99944 Жыл бұрын
90' kids great ever forever
@Vedaansonlineshoppingstore3 ай бұрын
Yes....
@anjaneyaprasadjasti22522 жыл бұрын
Great movie for Srikanth
@avinashteja16204 ай бұрын
అప్పట్లో ప్రేమ పెళ్లి అంతే వింత విడాకులు అంతే భయంకరం😂 కానీ ఇప్పుడు common
@కేదేవేందర్నాయక్2 жыл бұрын
ఈ సాంగ్ సూపర్ సూపర్
@Puli11118 ай бұрын
Em songs ,lyrics ra babu Hats of guruvu garu
@rajanagendrakanakam7862 жыл бұрын
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 సూపర్ మూవీ ఎక్స్ల్లెంట్ పాటలు 👍🏼👍🏼👍🏼👍🏼
@kummariveeresham28612 жыл бұрын
👌
@sainiharika Жыл бұрын
No one can match Deepti Bhatnagar beauty of apsara
@sureshraj11802 жыл бұрын
ఆ సౌండ్ ఏంట్రా బాబు టైం ట్రావెల్ లో గతం లోకి వెళ్లినట్టు ఉంది
@bhaskar6529 Жыл бұрын
Ever green songs in pelli sandhadi
@Luckydeepak2 жыл бұрын
Beautiful movie 365 day's in theatres
@yalavalavenkateswarlu7307 Жыл бұрын
ilanti rojulu malli malli ravali
@syedlatheef9791 Жыл бұрын
Aa theatre le veru aa public veru aa time veru mana mummy daddy very young amd manam child e rojulu malli raavu 😢
@nareshsamala728 Жыл бұрын
Super 👍👍👍👍👍👍👍👍👍👍👍💕🎉💐
@madupumadhu8439 Жыл бұрын
Super సాంగ్ ❤❤
@muddinenisirisha74212 жыл бұрын
My. Fevorate. Song. All-time. Ivoe this song
@tabhiram9122 жыл бұрын
One of the my favourite song...
@kranthikumar46712 жыл бұрын
4k lo Malli release cheste 10 cr nikaramga vasuluchestadi.....aa paatalu abbboo....malli vinagalamaaa
@shaikmoinuddin32174 ай бұрын
Super hit love 💕 Song 🎉❤❤
@RajeshArunaPN Жыл бұрын
Chinapudu Eee Cinema Nenu Dadhapu Theatre lo 🎭 18 sarlu chusiaa Naa favorite movie
@rassibhanurupavath97614 жыл бұрын
E pata vinte antha hai ga undho 💞💞💞💖💖💖😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍💝💝💝💝💝💝💝
@munirajmuniraj80882 жыл бұрын
Avunu
@syedkhalidakhalida20462 жыл бұрын
Hi Hi
@syedlatheef9791 Жыл бұрын
My lovely child hood days... ❤
@gudiselapallibharathi7018 ай бұрын
Appati life superrrb appati songs vintunteee...........matallevu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@nandhuyadav72992 жыл бұрын
Super Song.... 💛💛
@aliazad-9488 ай бұрын
I feel good,1995 is...
@chandrasekharcheemalamarri8579 Жыл бұрын
Songs are fantastic and srikanth life turn movie...but comedy was overdose.
@RajiRajeswari-b7u2 ай бұрын
E chinima nachinnappudu vachindi appudu prthiroju sangs vine vallam❤❤❤❤
@naresh15062 жыл бұрын
No choreographers for this movie but it's very hit movie
@dhurishettirajeshwari51462 жыл бұрын
E lanti songs malli rav
@vimalakarrajarapu5525 Жыл бұрын
I was in 9th class we were to Warangal by సైకిల్,May be 30 kms from వర్ధన్నపేట what a wonder experience 😂😂😂
@MaginamRamesh-v4w Жыл бұрын
Same to me
@veenasrisankepalli8502 жыл бұрын
Beautiful movie and all hit songs👌👌💃👏👏
@sreemahalakshmiramachandru75124 ай бұрын
Naaku ee song ante yentho ఇష్టం
@renukadevinamballa2452 Жыл бұрын
Now A days There is no good songs.
@RajaBabu-vm2ig2 жыл бұрын
Srikanth sir 👌
@madhamgangadhar2899 Жыл бұрын
My love kitu❤❤❤❤❤
@SantuPrasad-s9g Жыл бұрын
Oid is gold my favorite song
@Ramskanchadapu5 ай бұрын
అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుకుంటున్నాను మా నాన్నగారు రోజుకి 50 రూపాయలు సంపాదించిన మా కుటుంబం ఎంతో సంతోషంగా గడిపే వాళ్ళం ఇప్పుడు నేను రోజుకి 1500 సంపాదిస్తున్నా ఆ సంతోషం లేదు ఆ ప్రేమ లు లేవు