1985 - 95 ఈ మధ్యలో పుట్టిన వారు అన్నీ రకాలుగా జీవితాన్ని ఆస్వాదించారు.. అటు ఫోన్ లు టెక్నాలజీ లేనప్పుడు ఉన్న బాల్యం.. ఇటు అన్ని వచ్చాక అనుభవించే యవ్వనం..🎉🎉🎉 కానీ బాల్యం లో ఇలాంటి సినిమాలు.. పాటలు.. ఆరుబయట ఆటలు.. ఆ జీవితమే వేరు.. ఈనాటి పిల్లలకి అలాంటి లైఫ్ ఎప్పటికి రాదు
@gajjalabavareddygarisuresh2280 Жыл бұрын
అవును మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగినవి
@muni_vlogs1656 Жыл бұрын
Yes
@jaffatuppu9561 Жыл бұрын
Correct 💯
@BalaKrishna-tx1qq Жыл бұрын
l🇮🇳🇮🇳🇮🇳
@ravendharaundamatala3924 Жыл бұрын
Yes👌
@kalyannandam4628 Жыл бұрын
మరో జన్మంటూ ఉంటే కాలం అనే చక్రం 90s లో ఆగిపోవాలి అని కోరుకుంటా
@vjaganath123 Жыл бұрын
❤️
@mahimachowdary29618 ай бұрын
❤
@chswathi85816 ай бұрын
🎉
@kalyani-v7w6 ай бұрын
I am also
@nejambasha59836 ай бұрын
@@mahimachowdary29610:38
@babavali96612 жыл бұрын
ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memores💕😥
@saikumarbogaraju9382 жыл бұрын
😔😞😟😥😥same feeling bro a rojulu malli ravu anna naku 26 years ippudu kani eppudu పుట్టిన vedavalaku telvadu e paatala viluvalu paatha vammo antaru Ne comment chusi nijanga edpu vachindi malli kalam venakki pothe bavundu ☹️😥😭
@advocatearjun5152 жыл бұрын
Avanu bro 😭
@rmsfriends79352 жыл бұрын
2090 సద్యమౌవచ్చు
@kakallachandraiah20672 жыл бұрын
@@saikumarbogaraju938 qq
@kakallachandraiah20672 жыл бұрын
@@saikumarbogaraju938 qq
@veerababuvarikollu4541 Жыл бұрын
ఎని సంవత్సరాల అయిన సరే ఈపాట మరిచి పోవటం జరగదు
@gujjalavenkatesh6720 Жыл бұрын
ఎంకోజన్మ అంటూ ఉంటే 90స్ లోనే ఉండాలని కోరుకుంటారును
@tabumoksha5414 Жыл бұрын
Yes
@simhalegend8283 Жыл бұрын
@@tabumoksha5414 yes those days were different never come back again just keep recal and recall until our life
@venkataramanach4744 жыл бұрын
హా హా హా హా హ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ ... హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ తనకొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వటమే చూపగల ఈ ప్రేమ మంటలనె వెన్నెలగ మార్చును కదా గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
@thogariraju74964 жыл бұрын
Nice bro hard work
@rameshnaidu26904 жыл бұрын
Thank u venkataramana garu
@hymavathihymavathi98924 жыл бұрын
Super
@tulasiram19143 жыл бұрын
🙏🙏🙏🙏
@tulasis42283 жыл бұрын
Super hard work bro 👍👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ashokr51483 ай бұрын
ప్రేమ మీద ఒక పవిత్రమైన భావాన్ని కల్పించే సంగీతం,చరిత్రలో నిలిచిపోయే పాట... ఇలాంటి పాటలు వింటున్నదుకు అదృష్టవంతున్ని..🤩🥳
@MK-yt3fk2 жыл бұрын
ఈ పాట రచయిత కి, గాయని, గాయకులకు , సంగీత దర్శకుడు కి మీ అందరికీ నా శాతం కోటి పాదాభివందనాలు .....
@madhureddy36653 жыл бұрын
ప్రేమ గురించి అద్భుతమైన పాట ఇది... కీరవాణి సంగీతం సూపర్
@R.R.R.S.3 жыл бұрын
పెళ్లిసందడి 2...వచ్చినా కూడా ...ఆ సినిమా ఓల్డ్ పెళ్లిసందడి లాగా ఇంత సందడి చేయలేదు.👌👌👌👌👌👈👈👈👈👈👈👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mdmujeeb93493 жыл бұрын
Correct brother
@hasinisd92483 жыл бұрын
Old is gold
@shivarajspatil63933 жыл бұрын
Happy
@shankarkunsoth82393 жыл бұрын
@@hasinisd9248 ..egg teen hgnj gnhjuu thy yu
@prabhassiddu190 Жыл бұрын
Aa director ki eeedirector ki enti relation
@శివఅజనేలు3 жыл бұрын
అప్పుడు ఆ కట్టుకున్నట్టు ఇప్పుడు ఏ సినిమాను ఆకట్టుకోలేదు ఎలాంటి పిక్చర్ భయ్యా పెళ్లి సందడి ఇప్పుడు వచ్చిన పెళ్లి సందడి అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ అప్పుడు చేన్న పెళ్లి సందడి ఎంత మంది హృదయాల్లో నిలిచిపోయింది మరుపురాని సన్నివేశాలు అయ్యాయి
@srinuveluchoori9552 Жыл бұрын
Yas
@tabumoksha5414 Жыл бұрын
Yesrighr
@paidisravani185 Жыл бұрын
Yes
@Meenakshitalks_12 Жыл бұрын
Yes
@dokkamoulali27412 жыл бұрын
నా 5 సంవత్సరాల వయసులో టేప్ రికార్డ్లో విన్నాను ఈ పాట now my age 30, మళ్ళీ నా బాల్యం గుర్తు చేసింది.
@raghucreation55692 жыл бұрын
Same to you. Bro.... ♥️👌
@narasaiahpambala58072 жыл бұрын
G sv i
@banilkumar5638 Жыл бұрын
Same
@usudeer5265 Жыл бұрын
Yes sir
@DhanujaySharma9 ай бұрын
:-*
@kranthikumar4671 Жыл бұрын
Wah ...90 s lo puttinanduku ennenno maduranubutulu ......malli kaalam venakki velte entabavundo.... can't express my feelings
@simhalegend8283 Жыл бұрын
Yes you are right I too 90's kid, when I recall those days my eyes are getting tears, I don't know whether it is bcoz of happiness or other reason
@mohanaraobhogi52622 жыл бұрын
ఈ పాట విన్నప్పుడు మనసు చాలా ప్రశాంతం గా ఉంది. No words to express such a music
@tabumoksha5414 Жыл бұрын
Metoo
@ghcytf565464 Жыл бұрын
😊
@ghcytf565464 Жыл бұрын
😊
@jagadishtopvid2 жыл бұрын
ప్రేమ అంటే ఏం తెలియని రోజుల్లో ఒక పవిత్రమైన అనుభూతి కలిగించిన పాటలు.. అందుకే ప్రేమను ఎప్పుడు తక్కువగా చూడకు ... ప్రేమ అంటే నాక్కూడా సరైన అర్ధం తెలియదు... కానీ ఏదో తెలియని బాధ కలుగుతుంది ఈ పాటలు వింటే
@mainamjoshna21932 жыл бұрын
👍👍👍👍
@bandelasudharani6862 жыл бұрын
Hm
@alphaproperty51732 жыл бұрын
Iooooooiooooiioo
@vimalsudhakarr22752 жыл бұрын
Sollu apara
@satyagiri12332 жыл бұрын
నిజమే ఏదో తెలియని బాధ
@rawone2232 Жыл бұрын
ఏ పాట ఎప్పుడు వినాలో అని వెయిట్ చేసి మూవీ ల్లో, ప్రోగ్రామ్స్ లో వినేటప్పుడు ఇప్పుడు కంటే చాలా ఆస్వాదించేవాళ్ళం
@satyagiri12332 жыл бұрын
రాఘవేంద్ర రావు BA గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు కాంబినేషన్ సూపర్ హిట్ 😍
@praveenm35962 жыл бұрын
Song Writer;సిరివెన్నెల సీతారామశాస్త్రి
@mukkudurgaprasad3666 Жыл бұрын
90' s lo పుట్టినందుకు chala adrushta vantunni ane అనుకోవలి present generation ki only mobile matrame prapancham
@satyagiri12332 жыл бұрын
నాకు ఈ సినిమాకి 10 సంవత్సరాలు ఏదో మంచి అనుభూతి, ఇప్పుడు 2022 లో ఈ పాటలు వింటుంటే చాలా మంచి అనుభూతి అదే అనుభూతి మరల కలిగిస్తుంది 😍 ఈ పాట
@k.rameshk.ramesh618 Жыл бұрын
No
@tandrangiganesh3079 Жыл бұрын
superb
@leelasingam4662 Жыл бұрын
Ys
@prashanthi9094 Жыл бұрын
అవును... కొత్త పెళ్లి సందడి వేస్ట్
@nagamani661211 ай бұрын
Same na age at that time
@ramakrishnamadaka68902 жыл бұрын
ప్రేమికుడు త్యాగాన్ని కోరుతుంది లేకపోతే ప్రేమ అవ్వదు అది తల్లిదండ్రులు ప్రేమైనా నా ప్రియుడైన ప్రియురాలైన త్యాగమే కోరుతుంది
@AmruthaSiripuram14 күн бұрын
రవళి గారి హావభావాలు మరో చరిత్ర.....
@ahmmedsultana44988 ай бұрын
మరణాన్ని ఎదురించి మరుజన్మగ వచ్చి కరునించు వరమే ప్రేమా!
@Jashwith06303 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ బాధ సంతోషం వర్ణించిన ప్రతి పదం లో అర్దం ఉనా సాంగ్ dnt never song
@kadarinagarjun45943 күн бұрын
The decade of 1990's was one of the memorable decade
@మంగళరంగస్వామి3 жыл бұрын
నా ఊపిరి ఉన్నంతవరకు ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోను ఈ పాటలు చాలా బాగున్నాయి ఈ పాటలు వింటుంటే మా అక్కగుర్తొస్తుంది అక్క ఐ మిస్ యు 😭😭😭😭
@factguy25793 жыл бұрын
Adenti ?
@alavanya33382 жыл бұрын
Akka ekkada undhi
@tabumoksha5414 Жыл бұрын
❤
@bhanupriyaofficial9 ай бұрын
2024lo kuda nala vethiki mari ela chusey vallu avaraina unnara 😅😅
@MrRakeshkalisetty6 ай бұрын
Daily journey lo Ela vethiki chusthuna.😂
@aliazad-9485 ай бұрын
Yes,am,i
@aliazad-9485 ай бұрын
1990 is so good
@alivelusudheer65564 ай бұрын
S
@prasanthiram20434 ай бұрын
ఉన్న.... ఈ సినిమా అన్న... పాటలు అన్న చాలా ఇష్టం
@satyasirivlogs91396 ай бұрын
మా యవ్వనం లో ఈ సినిమా ఒక సంచలనం నిజంగా ఇలాంటి సినిమా ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@VeerababuKada3 ай бұрын
హీరో శ్రీకాంత్ గారు బ్లాక్బస్టర్ మూవీ పెళ్లి సందడి👌👌👌👌
@sriramulawarsandeep5343 Жыл бұрын
Adbutaam .i have listened this song sooooooo many times stilll being listining .ee paata vinte ah lyrics manasu tarinchuku potundi.
@adhvithgosangi45193 жыл бұрын
శ్రీకాంత్ గారి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి
@lshekargoud44422 жыл бұрын
स
@lshekargoud44422 жыл бұрын
शजेकथॉयड
@lshekargoud44422 жыл бұрын
स
@lshekargoud44422 жыл бұрын
स🔥
@knownstranger3252 жыл бұрын
212 likes ochay. Madichi guddha lo nookko sulliga
@tuttarajesh7916 Жыл бұрын
ఈ పాట ఇంటూంటె మనసు ప్రశాంతంగా ఉంటుంది
@somasrinivas91429 ай бұрын
ప్రేమ అంటే ఏమిటో చక్కగా వివరించారు ఇ సినిమా లో 1996 స్వీట్ మెమరీ ❤❤❤
@telugu_9910 ай бұрын
ఈ పాట వింటుంటే 💚 అసలు ఇలాంటి పాటలు రాయాలంటే సిరివెన్నెల సీతారామశాశ్రీ గారే rayali💚🎧✍️🎼
@మంగళరంగస్వామి3 жыл бұрын
సంతోషం బాధ ఒకేసారి వచ్చే పాట చాలా బాగుంది చక్కటి సాహిత్యం
@MaskuriRaamu-yk9yx Жыл бұрын
ఆ రోజులే వేరు,,, నా చిన్నప్పటి, గుర్తుకొస్తుంద
@పోలెబోయినబాలాంజనేయులు3 жыл бұрын
ఆఆఅ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆఆఆ హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తనకొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వడమే చూపగల ఈ ప్రేమ మంటలనె వెన్నెలగ మార్చును కదా గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చిమరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
@SaiKumar-of7so2 жыл бұрын
Zz
@gangadharaganga11252 жыл бұрын
,
@anvithnaidu44462 жыл бұрын
😂😍🥰
@prasadkarlakunta96512 жыл бұрын
Videocon no
@ramulammatalagani2 жыл бұрын
👌👌
@raghavendarch2107 Жыл бұрын
elanti movies gani elante songs malli ravu old is gold
@SuperBhanu1112 жыл бұрын
Em lyrics ra babu... Raghavendra Rao garu...🙏🏻❤️
@nimmakabalakrishna51858 ай бұрын
ఈ పాట సంగీతము చూచి విని ఆనందం తో పులకించి కంటి నుండి కన్నీరు వచ్చింది ..
@chinnisworld92 жыл бұрын
E movie lo ravali garu chala andam ga unnaru🥰♥️♥️♥️
@venugopal-ft9jy2 жыл бұрын
సూపర్ హిట్ మూవీ ఈ మూవీ చిరంజీవి గారి చేయాల్సిన మూవీ కానీ చిరంజీవి గారు శ్రీకాంత్ కి ఇచ్చేసారు
@anjupk4220 Жыл бұрын
Em create chesvayyaaaa Raghavendra Rao garu oka interview lo chepparu Kevalam Srikanth garini hero ga anukuni story ready chesam aani Nuv bale create chesvayyaaaa
@balajim66152 жыл бұрын
నా జీవితంలో మర్చిపోలేని మూవీ
@prasanthiram20434 ай бұрын
నేను కూడా
@prakashkhambhu11 Жыл бұрын
I don't understand even 1% but i don't know why i like this song so much❤ What a voice really heart touching😓 ❤from rajasthan
@Srilatha_1604 Жыл бұрын
The value of lyrics meaning is life and love to be felt with emotions..
@palletijanardhan30202 жыл бұрын
ప్రేమ అర్థం తెలిసిన వారికి అదో మధురానుభూతి! తెలియని వారికి అదొక వికృత క్రీడ!😍😍😍
@parususrinivasulu71182 жыл бұрын
మా పెద్ద అక్క మ్యారేజ్ కూడా అప్పుడే 😄😄👌👌👍
@narendrakanaparthi9843 жыл бұрын
సంతోషం బాధ కలిసి వచ్చే పాట
@sravanitirupathi41542 жыл бұрын
👍
@arunancr184629 күн бұрын
Yes
@suhasinisubhashini38363 жыл бұрын
You r my God's gifts balu garu and chithramma
@మంగళరంగస్వామి3 жыл бұрын
మా అక్క పెళ్లి1996 లో చాలా ఘనంగా జరిగింది ఈ సినిమా కూడా అప్పుడే వచ్చింది ఈ పాటలు అంటే చాలా ఇష్టం నాకు ఐ మిస్ యు అక్క 😭
@nagamani66123 жыл бұрын
Then y r u crying sis....akka ...happy na
@nagamani66123 жыл бұрын
Sry brother
@krishnasunkara96313 жыл бұрын
Sry bro
@zadsonbabu42812 жыл бұрын
@@nagamani6612 𝖔𝖇𝖆𝖒𝖆
@kkamtam6212 жыл бұрын
Ljķķl
@sivaramaiahnarahari70873 жыл бұрын
Super song.singers baga padinaru
@pavanimudra5243 жыл бұрын
0
@molugusandilya3 жыл бұрын
Extra ordinary song by MMK Sir 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parvathamsai90712 жыл бұрын
The following link
@posamsettikrishna75982 жыл бұрын
@@parvathamsai9071 a
@ramtulasiramtulasi98663 жыл бұрын
E song tho apatlo eni prizes gelukchukunanoo adbhutam aa songs and aa rojulu aa moves ...
@rameshdhanavath79253 жыл бұрын
ప్రేమ ఎప్పుడు త్యాగని కోరాలి
@gundakameswararao69263 жыл бұрын
కీరవాణి గారి సంగీతం అంటే నాకు ప్రాణం ప్రతీరోజు కీరవాణి గారి పాటలనే వింటూంటా
@bhimcherukuri38492 жыл бұрын
Nenu.kuda.same.
@kistaiahthalari35444 ай бұрын
Very nice song old song naku chala ishtamina song
@varunarts3000 Жыл бұрын
మా అత్తయ్య కుతరి పెళ్లి1996లో. జరిగిది అందుకే ఈ మూవీ చాలా ఇష్టం
@manoharkondapalli226 ай бұрын
This movie elevated Telugu culture, Telugu soil, Literature, Art
@gaddamanjamma75482 жыл бұрын
Kiravani Garu TQ this song 💗💞💞💞💞💞
@satyanarayanamullapudi50822 жыл бұрын
దీప్తి భట్నాగర్ ❤️❤️❤️❤️
@nagendrahs2042 Жыл бұрын
My favorite heroine deepti.bhatnaagar hatsp madam.
@ssreenivasulu53582 жыл бұрын
Very beautiful melody song!!
@krishnamurthy-ub5ew2 жыл бұрын
0
@kumarnaidusripathi91812 жыл бұрын
Nenu e movie chinapudu chusa e song ndhuku nta peda hit o apudu naku ardham kaledhu it’s truly a masterpiece
@venkateshkosaraju8283 Жыл бұрын
Keeravani sir Music 🎶 Magic'
@prashanthi9094 Жыл бұрын
ఇప్పుడు ఇలాంటి, సరళంగా... అందరు పాడుకొనేలా... పాటలు రావడం లేదు
@Amarnath-bk4iw Жыл бұрын
I love somuch 90 kides it's very very nice days
@vadiyalaashok18612 жыл бұрын
Ma chinnappudu pelli ante e patalu pette vallu i misss those songs and peoples
@balakrishnaessampalli65312 жыл бұрын
1996 లో వచ్చింది ఇ మూవీ మా ఊరిలో పెళ్ళికి వెళ్లి వచ్చేటప్పుడు తిరువూరు లో వెంకట్రామథియేటర్లో చూశాను మా ఫ్రెండ్స్ తొ