Thanks for all those lovely comments. You can follow us on insta @chowraasta
@manojreddy48654 жыл бұрын
Enni rojulu ekkada vunnaru annanaaa. ...so talented😀😀😀😀
@manojreddy48654 жыл бұрын
Enni rojulu ekkada vunnaru anna....so talented 😁😁😁😀😀😀
@govindraju77254 жыл бұрын
Not sure how was the drugs... may be these songs are drugs.. Fully addicted after etv program... :)
@siddusharvanand97764 жыл бұрын
Bowenpally
@sumalatha2874 жыл бұрын
Super mind blowing brother. ...
@PAINVIBES_B0074 жыл бұрын
హృదయపూర్వకమైన సెల్యూట్ 👐👐👐👐👐🖐️💪💪🙏🙏🙏🙏🙏🤗 Greatest lyrics. Thank for your entire team. 🤗 🤗
@mpcrao9484 жыл бұрын
This chowrasta band team is really responsible ,dedicated to human beings and helping the government with out remuneration. Hats off to the boys
@giriprasad0034 жыл бұрын
కళ అనే పదానికి నిజమైన అర్థం ఇదేనేమో, పాట రూపంలో సమాజానికి మీ వంతు సాయం చేయడం నిజంగా అభనందనీయం.
@vijaychevuri4 жыл бұрын
ఈ పాటని హిందీలో కూడా చేస్తే మన దేశమంతా రీచ్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట ఎలాగైతే అందరికీ రీచ్ అయింది ఆ విధంగా
@sreenivasulareddy82694 жыл бұрын
Yes bro right
@bhaskarbajineni70194 жыл бұрын
Yes
@keerthigvk23404 жыл бұрын
Yes.
@suseelanukala45584 жыл бұрын
Yes
@skjabeena33244 жыл бұрын
Yes
@RR-yi4sb4 жыл бұрын
0:20 ఉన్నకాడ ఉండరా గంజి తాగి పండరా👌👌👌 మంచి రోజు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
@kandrathikotesh44804 жыл бұрын
Super
@chinthaiahk.c.s37674 жыл бұрын
🙏🙏🙏👌👌👌👍👍👍 చేతులు ఎక్కి ముఖుతాను మీయొక్క పాటకి🙏🙏🙏 ప్రజలను చైతన్య పరుస్తూ చక్కటి మెసేజ్ ఇచ్చారు అన్న ప్రజలనుద్దేశించి చాలా చక్కగా పాడారు🙏🙏🙏👍👍👌👌మీ చౌరస్తా brand kee మీ team kee రామ్ మరియు శ్రీనివాస్ and నాగ్ kee మీ చౌరస్తా టీమ్స్ కి థాంక్స్ మరియు ధన్యవాదాలు అన్న🙏🙏🙏👍👍👍👌👌👌💐💐💐
@VarunbharathАй бұрын
ధన్యవాదములు స్వామి.... భయంకరంగా బ్రతుకుతున్న కరోనా సమయం లొ మీపాట ఎంతో ఉత్సహం నింపింది మిత్రమా
@కార్తీకదీపం4 жыл бұрын
జనతా కర్ఫ్యూ లో..... జనానికి అర్థమయ్యే విధంగా పాడారు....🙏👌👇 🤕🤒😷🤧💉🔬💊...........
@SANDEEPLAL83334 жыл бұрын
🔥🙏
@maheshdomakonda50694 жыл бұрын
100k likes 😲😲😲😲😲
@purnasvlogs53364 жыл бұрын
Avunu chala baga padaru
@rockyraz4727gmailcom4 жыл бұрын
@@purnasvlogs5336 ..
@vangurirajashekar53694 жыл бұрын
Entha cheppina thakkuveee anna 👌👌👌👌👌👌
@sridharsdrawingbook63164 жыл бұрын
'కరోనా' వచ్చెరా, కష్టాలే తెచ్చెరా, భయమేంటో సోదరా, జగమంతా తెలిసెరా! రోడ్లపైన ఫాస్ట్ ఫుడ్ అస్సలు మనకొద్దురా, పెరుగన్నం, పప్పన్నం మనకెంతో మేలురా! అరె లవ్వుకోసం బయటకెళ్తే, లాఠీ వెయిటింగురా..... లాజిక్ తో చెబుతున్నా, లాంగ్ డిస్టెంస్ మేలురా.... హాహోహోహో.... నీ ప్రేయసి అటువైపు, నువ్వేమో ఇటువైపు, బాధంటే సోదరా, కొంచెం ఉంటుందిరా! ఫేస్బుక్కు, వాట్సప్పు వినియోగం చేయరా, రోజంతా సోదరా, చాటింగే ముద్దురా! అరె ముద్దు కోసం, హగ్గు కోసం కక్కుర్తి పడకురా.... కనుమరుగై పోవురా, కన్నీళ్ళే మిగులురా.... హాహోహోహో... ఈ సమయం సోదరా, మళ్ళెపుడూ రాదురా, రోజంతా నీదిరా, సినిమాలే చూడరా! ముందేమో నుయ్యిరా,వెనకేమో గోయ్యిరా, ఇంట్లోనే ఉండరా, సుఖమంతా పొందరా ! అరె పెళ్ళాంతో పిల్లలతో, సెలవులంతా గడపరా... ఆవేశం వద్దురా, నువ్వే పెద్ద దిక్కురా..... హాహోహోహో.... దేశమంటే తల్లిరా, ప్రజల ప్రాణాలురా, బాధ్యతగా మెలగరా, భారమైపోకురా! నీ తల్లీ, నా తల్లీ వేరేమీ కాదురా, మనమంతా ఒకటిరా, మానవులం సోదరా! అరె కులమన్నది, మతమన్నది 'కరోనా'కి లేదురా... మనుషులపై సోదరా, మానవత్వం చూపరా.... హాహోహోహో.... నువ్వూ అని కాదురా, నేనూ అని లేదురా, దేశాలే సోదరా, ధౌర్బాగ్యం చూసెరా! సందేహం వద్దురా, సంకోచం తగదురా, సమయం ఇక లేదురా, సరిహద్దులు దాటెరా! అరె ఇట్లాంటి వైరస్లూ, ఊహించలేమురా.... మనకసలే వద్దురా, మునుముందూ సోదరా...... హాహోహోహో... గ్రామాల్లో సోదరా, అవగాహాన కరువురా, అందరికీ తోడుగా, అభయం అందించరా! మార్కెట్లో ముందుగా, దూరం పాటించరా, చెయ్యే చాపద్దురా, చేతులు జోడించరా! అరె పుకార్ల షికార్లు, పదిమందికి చేటురా..... వీలైతే నీతిగా, నీ సాయం చేయరా.... హాహోహోహో.... ఖర్చెంతో తగ్గెరా, డబ్బెంతో మిగిలెరా, ఆరోగ్యం నీదిరా, జాగ్రత్త సోదరా! వ్యసనాలు మానరా, వ్యాయయం చేయరా, అలసత్వం వీడరా, ఆనందం పొందరా! అరె మోహమాటం వద్దురా, మాస్కులు ధరించరా.... పౌరుడవై నిలువరా, ప్రక్షాలన చేయరా.... హాహోహోహో.... పోలీసులు, డాక్టర్లు, మున్సిపాలిటీ వర్కర్లూ, మనకోసం సోదరా, త్యాగాలే చేసెరా! చిన్ననకా, పెద్దనకా, బేధాలే లేవనకా, త్యాగం గమనించరా, తోడ్పాటునివ్వరా! అరె ఇది ఇంకా మొదలురా, ఇంకెంతో ఉందిరా.... ఇబ్బంది పడకురా, ఇంధనమే నీవురా...... హాహోహోహో..... ఒకటి కాదు, రెండు కాదు, ఇరవైఒక రోజులురా?? బాధ్యతగా మెలగరా, భారం తగ్గించరా! ఆన్లైను, ఆఫ్లైనూ షాపింగులు లేవురా, ధైర్యంగా ఉండరా, దేశమంతా బంద్ రా! అరె కలికాలం సోదరా,కనికారం లేదురా.... ఖాఖీలా చేతుల్లో, కర్రకు పని చెప్పకురా..... హాహోహోహో... చదివి, అర్థం చేసుకొని, పాటించేవారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!🙏🙏 ఈ "కరోనా" యుద్ధాన్ని మనమంతా కలసికట్టుగా జయిద్దాం. జై హింద్. - శ్రీధర్ First of all, thank you so much to 'ChowRaasta' brothers for inspiring me. There is a fire in your voice, lyrics and music, which can melt any metal. Initially I wrote just 4 lines. Then some brothers commented that they are good. Then I wrote remaining lines during entire night without sleep, kept editing to get perfection. I got up in the afternoon and surprised to see so many people liked my lyrics. One night sacrifice, did not go wasted, worth writing. Thank you everyone, I'm so proud that I studied in Telugu medium and should say thanks to my Telugu teacher , Lalitha Ma'am and my friend Karhtik.😍 Your comments inspire me alot. If you like my lyrics pls write your comments. I'll be more happy that for the first time I wrote lyrics in my life. please comment which of the lines you like the most, if possible? I liked this song so much in this situation and somewhere the other talent in me came out today to inspire Telugu people. Thank you so much brothers and sisters for your inspiring comments. Love you All ❤️ and Be safe at Home during COVID-19 crisis. Keep listening this song.
@gouseafroz95634 жыл бұрын
Super brother
@sridharsdrawingbook63164 жыл бұрын
@@gouseafroz9563 thank you so much brother.
@sivakumarredy11214 жыл бұрын
ఇది ఆ సాంగ్ లో ఉంటే కిరాక్ గ ఉంటది బ్రో లాస్ట్ పంచ్ నీదే బ్రో
@kalicharan19254 жыл бұрын
Super one
@pr26724 жыл бұрын
శ్రీధర్స్ ఏమన్నా లిరిక్స్ ఆ..సూపర్ యార్
@vidyahannah.k72804 жыл бұрын
I’m proud to be a doctor give like for all doctor
@shivashankar50394 жыл бұрын
👍🏻
@dawoodahmed79154 жыл бұрын
Salute to you sir
@naveenkancharla53964 жыл бұрын
Great work Hannah.k
@vijayababumothukuri70554 жыл бұрын
Tnq for ur sacrifice all doctors tnq so much...
@khpk254 жыл бұрын
Kudos to u mam ✌️ 👏 👏 👏
@vizagfriendsexpress58824 жыл бұрын
ఈ సాంగ్ కి గవర్నమెంట్ నుండి award raavali
@sK-ts4jy4 жыл бұрын
Yes.
@bangtangirl60184 жыл бұрын
Yes
@vinuthnareddy68914 жыл бұрын
@@bangtangirl6018 yes
@vinodsunkarivinod14094 жыл бұрын
Yes
@SriDevi-wk4dd4 жыл бұрын
Yes
@rajkumar74034 жыл бұрын
యుద్ధానికి సిద్ధమా,.. రోగం తరిమేధమా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలురా... Super line bro...👌👌👌👌
@gopikrishnakondetialluarju27444 жыл бұрын
ఈ Situation కి తగ్గట్టుగా బలే రాశారు పాటని 👌👌👌 *Singer ఎవరో గాని పాటకు ప్రాణం పోశారు* 💛💚💙💜💙💚💛
@e.joshithharshavigamma16864 жыл бұрын
Hyderabad chowrastha music band party (etv lo pandaga Sir panga anthe program chudandi)
@pilli.madhukumar63934 жыл бұрын
Singer: Ram miryala
@revinisettiashok31754 жыл бұрын
He is రాం
@taletichiranjeevi42364 жыл бұрын
Ram Chowrasth
@velisettysrinivas93254 жыл бұрын
Ram The smiley singer 😎
@raghupatrunishashank73884 жыл бұрын
"NEE KOSAM NAA KOSAM NEE NAA PILLALA KOSAM PAGALANAKA, RAATRANAKA SAINIKULAI SAAGINAARU"-This line is osm
@ankalachaitanya16494 жыл бұрын
Goosebumps🔥
@yspampramod4 жыл бұрын
Yes
@avanthipallavi21064 жыл бұрын
@@ankalachaitanya1649 yah it's tru
@TEAM69YT4 жыл бұрын
1:22
@manishadevi39674 жыл бұрын
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై కదిలినరు ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా? AWESOME LINES BRO....
@rajumaloth864 жыл бұрын
Police annalaku salam sir
@krnraju35844 жыл бұрын
ఇంత బంద్ లో బాగానే కంపోజ్ చేశారు అన్న హ్యాట్సాఫ్ ...... సినిమాలకు పోయినక జర మర్వకు
@storiesbytharun59414 жыл бұрын
Chowraasta music ki oka like vesukondi Stay Home & Stay Safe
@nissishalishayedla74634 жыл бұрын
When I went out for groceries today early in the morning, our municipality awareness annocements are playing this song along the whole town. Well done Chowraastha Music for creating such content for keeping people aware about the situation. Songs are the best way to go out viral in people, Once again hatsoff @ChowRaasta Music.
@VijayRaghava-ck3iq4 жыл бұрын
Which town bro?
@powerfulgod5454 жыл бұрын
kzbin.info/www/bejne/j2Otg5yodteZbdU
@nissishalishayedla74634 жыл бұрын
@@VijayRaghava-ck3iq Sattenapalli,Guntur district, Ap
@sk73864 жыл бұрын
Yeah bro ma vurlo kudaaa .....
@vamsipamidi84394 жыл бұрын
కదలదు లే నా కాలు కదిలెను లే నా కలం నరనరాన మరుగుతున్న నా రక్తం కరోనా కట్టడి కై నేను సిద్ధం రాతి శిల్పాలతో మూసిన గుడులు డాక్టర, సైనిక రూపాల్లో వెలసిన దేవుళ్ళు మా కొరకై పణంగా పెట్టారు మీ ప్రాణాలు ఇళ్లు దాటకుంటే చాలు అవే కావా వారికి మన కృతజ్ఞతలు కదలకుండా నీ ఇంట నువ్వుండగా ఇళ్లే కాదా నీ కవచం నీ కోసం నీ పిల్లల కోసం నీ దేశం కోసం బయటనడుగు పెట్టకు బ్రతుకును వదిలిపెట్టకు నీ స్థితిగతులే మారునులే గడప దాటగా కన్నీటిచుక్కలెన్నీ కార్చిన కనికరమే లేదుగా గుండెల శబ్దంతో, నీ శ్వాసల సంగీతంతో విజృంభించి వణుకుతున్న తనువునే తీగ లాగ తెంపునుగా రోగంతో రోదనతో కాలుతున్న నిన్ను చూసి కాలే కట్టె కూడా కిల కిల నవ్వెనుగా లోకులంతా లోలోపలనుండగా నీ కర్మకాండకి కాకులే లోకులవ్వగా తెలిసి తెలిసి నీ చావుని కూడా సరికొత్తగా నీవే సృష్టించినావుగా అడుగు ఆలస్యమైనా నా మాటే ఆలకించింటే నీ బ్రతుకు బాగుండునుగా So please ~stay home ~save lives Vamsi. Pamidi From kadapa ~జై హింద్ ~
@sreenivasulareddy82694 жыл бұрын
Bro it's amazing Please try to make a song with this lyrics
@vamsipamidi84394 жыл бұрын
@@sreenivasulareddy8269 naku ite evaru teliyadu Bro evarina support cheyali inka inkko lyric undi love lyric
@sarithaeshwar12324 жыл бұрын
Super
@GanshGansh-by9fe4 жыл бұрын
Mastt rasinavv anna
@vamsipamidi84394 жыл бұрын
@@GanshGansh-by9fe tr Bro
@nikhilnaani96394 жыл бұрын
1:22 nee kosam naa kosam nee naa pillala kosam.... what a timing superb song...
@ankaniyeshwanth1594 жыл бұрын
Bro e song trending lo ke vellali andhuru share cheyandi like cheyandi
@konkathambi65224 жыл бұрын
Really Awesome Brother...Na Contacts Aandharki Share Chesina Super response from Everyone
Ganji taga pandara..opiki antha patara-superb song 🤪😝😉
@sathishmallepaka77824 жыл бұрын
E pataku Oscar award ichina thappuledu intha manchi social message song padinanduku singers ki n chowrasta music hearty congratulations
@premamproductions.4 жыл бұрын
అన్న నిజంగా మీ వాయిస్ లో మేజిక్ ఉంది & మీరూ మీ టీం సూపర్ అసలు మీ సాంగ్స్ తో యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తున్నారు ఒక్క ఒక్క సాంగ్ ఇంకో దానిని మించి ఉంటున్నాయి బాగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇలాగే మీరు ఇప్పుడు చేయాలని కోరుకుంటున్న.... All the best Whole ChowRaasta team ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@vikaskumar-fp4rx4 жыл бұрын
Naa playlist lo 1 maaya 2 layilo 3 oorelipota maama And now this song ❤️❤️ RAMA em voice mamaa 💘
@SahanKolluri4 жыл бұрын
vikas kumar add Raitha song as well intense and meaningful lyrics
@vikaskumar-fp4rx4 жыл бұрын
@@SahanKolluri yaa sure bro that was nyc song about farmers ❤️ #SAAGU BARUVAINDAA RAAITAAA
@varma42474 жыл бұрын
kzbin.info/www/bejne/rl69fZSPh5Joea8
@alliswellbpositive5664 жыл бұрын
Raitu song chudu
@abhiveera84784 жыл бұрын
And kancheregi theepivole lachuvamma
@sarahstoriesss4 жыл бұрын
Java oracle చౌరస్తా band miracle..❤️ ఒక్కో song ఒక్కో diamond 😍
@pkproductions16234 жыл бұрын
Internet .Net చౌరస్తా music superhit
@ramanaidu82274 жыл бұрын
యుద్దానికి సిద్దమా రోగం తరిమెద్దమా ఆయుధాలు లేవురా హృదయముంటే చాలదా....Best lines of the song👌👌
@mallavajjulashiva20444 жыл бұрын
Chowrasta band fans oka like vesukondi
@deserteagle92214 жыл бұрын
Oorey likelu aaduku tinevada
@Harish-wi8dz4 жыл бұрын
Like
@sudhakarch98974 жыл бұрын
Naa like tho 1K aithadi 😁😁
@girijaadidam13314 жыл бұрын
Naa like tho 1.5k ayindi
@Ramakrishna.N4 жыл бұрын
*శివుడు శక్తి,* 👍👌
@telugutechandcash13684 жыл бұрын
Song Lyrics Nachina Vallu Like Here ♥️🔥 Ee Lyrics Ki Anni First Ranks🥇🥈🥉
@rajukapisetti5084 жыл бұрын
Bagunnai
@telugutechandcash13684 жыл бұрын
@@saikumarmanikanta2457 Correctey Ga Nuvvu Cheppendi Bro Naa Intention Naa Channel People Ki Reach Avuthundhi Ani Brother Sorry Brother ♥️🔥
@venumadhav61954 жыл бұрын
Lyrics came out well
@pindipriyanka44684 жыл бұрын
👌👌👌👌
@killerwhale93274 жыл бұрын
@@saikumarmanikanta2457 🔥..love you brother
@swamymudiraj83784 жыл бұрын
*చేతులు ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా* *కాళ్లు కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా* *చేతులు ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా* *కాళ్లు కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా* *ఉన్నకడ ఉండరా గంజి తాగి పండరా* *మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా* *ఉన్నకడ ఉండరా గంజి తాగి పండరా* *మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా* *సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు* *బతికివుంటే చుసుకుందాం ఇప్పుడు అయితే బంద్ పెట్టు* *హూఒఒఒఒఒఒఒఒఒ* *ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా* *బాధ్యతగా మేలిగితే నువ్వే భగవంతుడురా* *ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా* *బాధ్యతగా మేలిగితే నువ్వే భగవంతుడురా* *యుద్దానికి సిద్ధమా* *రోగం తరిమేద్దామా* *ఆయుధాలు లేవురా* *హృదయం ఉంటే చాలురా* *యుద్దానికి సిద్ధమా* *రోగం తరిమేద్దామా* *ఆయుధాలు లేవురా* *హృదయం ఉంటే చాలురా* *కష్టాలు ఉండబోవూ కలకాలం సోదర* *కాలం మారెదాకా ఓపికలతో పట్టారా* *హూఒఒఒఒఒఒఒఒఒ* *నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం* *పగలు అనక రాత్రి అనక సైనికులై సాగినారు* *నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం* *పగలు అనక రాత్రి అనక సైనికులై సాగినారు* *ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే* *భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా* *ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే* *భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా* *లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకంగా* *నీ బతుకు చల్ల కుంటే లోకానికి చలువరా* *హూఒఒఒఒఒఒఒఒఒ* 🙏Pls Stay Home🏠Stay safe🙏
@rajugopal17014 жыл бұрын
Omg spich les bro supparb it means a lord. Reality song hart teaching meaning tq bro హ్యాట్సాఫ్ చౌరస్తా బంద్ 💞💞
@vinithkaridapally17694 жыл бұрын
Nice bro
@laxmijogu98464 жыл бұрын
Paatato meerichhe message chaala baagundi 👌👌 Wish yo all the best chowraasta team
@Dr.S.SreeVishwa4 жыл бұрын
Side effects of quarantine.... Lyrics mottam rasesaru .... Nice song and nice lyrics ... Nice contribution by audience
@mabusubhani1294 жыл бұрын
Super bro I loved this song
@narasimhateluri88714 жыл бұрын
Superb song Anna,,, TV9 live lo eroju chala baga matladav bro , thank you bro Ramanna , enka manchi songs Chala padali miru Anna , God bless you Ram Anna
@madhubabuputta4 жыл бұрын
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా... కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా... చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా... కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా... ఉన్న కాడే ఉండరా... గంజి తాగి పండరా... మంచి రోజులు వచ్చే దాకా నిమ్మలంగా ఉండరా... ఉన్న కాడే ఉండరా... గంజి తాగి పండరా... మంచి రోజులు వచ్చే దాకా నిమ్మలంగా ఉండరా... ఏ.. సిగరెట్.లు.. చాక్లెట్. లు.. రోడ్ల. మీదా ముచ్చట్లు... బతికుంటే చూసుకుందాం...ఇప్పుడైతే బంద్ పెట్టు... ఓ.. హూ.. ఓ..ఓ.. హూ.. ఓ..ఓ.. హూ.. ఓ..ఓ.. హూ. ఓ.. ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నై రా... బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడివి రా... ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నై రా... బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడివి రా... ఏ. యుద్ధానికి సిద్ధమా - రోగమ్ తరిమేద్ధమా... ఆయుధాలు లెవురా - హృదయం ఉంటే చాలదా... ఏ.. యుద్ధానికి సిద్దమా - రోగమ్ తరిమేద్ధమా... ఆయుధాలు లెవురా - హృదయం ఉంటే చాలదా... ఏ.. కష్టాలు ఉండవు కలకాలం సోదరా... కాలం మారేదాక ఓపికంత పట్టరా... ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ.. నీ కోసం.. నా కోసం.. నీ. నా. పిల్లలా కోసం... పగలనకా.. రాత్రనకా.. సైనికులై.. సాగినారు... నీ కోసం.. నా కోసం.. నీ. నా. పిల్లలా కోసం... పగలనకా.. రాత్రనకా.. సైనికులై.. సాగినారు... ప్రాణాలనే పణం పెట్టి మనకోసమే పోరుతుంటే... భాధ్యత లేకుండా... మనం వారికి బరువు అవుదామా... ప్రాణాలనే పణం పెట్టి మనకోసమే పోరుతుంటే... బాధ్యత లేకుండా... మనం వారికి బరువు అవుదామా... అర్రే!... లోకం అంతే వేరు కాదు... నువ్వే ఆ లోకంరా... నీ బతుకు సల్లగుంటే లోకానికి సాలువురా... ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ..ఓ.. హూ..ఓ..
@saibabu23004 жыл бұрын
చాలా బాగా అక్షరబద్దం , చివరలో......... నీ బతుకు సల్లగుంటే లోకానికి సలవరా (చలవరా)
One of the best lyrics and music in recent times . Hats off to the team “CHOWRAASTA”
@mohammadubedulla4604 жыл бұрын
Corona Virus Gurinchi yenni songs vachayoo....Kaani annitlo Top song matram edee.....Super Song .... Kaschitamga Award vastundi..... Music director and singers have a bright furure
@aishwarya56984 жыл бұрын
Fall in love with this song because of the lyrics each and every line has a depth meaning
@avanthipallavi21064 жыл бұрын
Yes
@jsp-chiru93944 жыл бұрын
Really Aishwarya...nice lyric...
@Sandeepkumar-nl4bv4 жыл бұрын
Yup
@srijaarty80584 жыл бұрын
It should be translated to every language.. It would be great at this time... I just hope...😊
@arjunsane76894 жыл бұрын
@@srijaarty8058 him nijame .lyrics bagunai chala chakkaga ippuduna parisditiki tagatu vunnai. Konni Telugu padalu chala sutiga ardavantanga palleturulo vaduka bashalo chala bagunai. Andariki ani languages ante kastam. But ne thought nachindi srija. CA student
@yugendersherla86364 жыл бұрын
మీరు తోపులు అన్న...ఆ గొంతులో ఎదో అట్రాక్షన్ ఉన్నది..ఇంకా ఇలాంటి మంచి పాటలు పాడాలి అన్న మీరు..
@anunatarajanatyamandali50104 жыл бұрын
Ok
@sridharsdrawingbook63164 жыл бұрын
కరోనా' వచ్చెరా, కష్టాలే తెచ్చెరా, భయమేంటో సోదరా, జగమంతా తెలిసెరా! రోడ్లపైన ఫాస్ట్ ఫుడ్ అస్సలు మనకొద్దురా, పెరుగన్నం, పప్పన్నం మనకెంతో మేలురా! అరె లవ్వుకోసం బయటకెళ్తే, లాఠీ వెయిటింగురా..... లాజిక్ తో చెబుతున్నా, లాంగ్ డిస్టెంస్ మేలురా.... హాహోహోహో.... నీ ప్రేయసి అటువైపు, నువ్వేమో ఇటువైపు, బాధంటే సోదరా, కొంచెం ఉంటుందిరా! ఫేస్బుక్కు, వాట్సప్పు వినియోగం చేయరా, రోజంతా సోదరా, చాటింగే ముద్దురా! అరె ముద్దు కోసం, హగ్గు కోసం కక్కుర్తి పడకురా.... కనుమరుగై పోవురా, కన్నీళ్ళే మిగులురా.... హాహోహోహో... ఈ సమయం సోదరా, మళ్ళెపుడూ రాదురా, రోజంతా నీదిరా, సినిమాలే చూడరా! ముందేమో నుయ్యిరా,వెనకేమో గోయ్యిరా, ఇంట్లోనే ఉండరా, సుఖమంతా పొందరా ! అరె పెళ్ళాంతో పిల్లలతో, సెలవులంతా గడపరా... ఆవేశం వద్దురా, నువ్వే పెద్ద దిక్కురా..... హాహోహోహో.... దేశమంటే తల్లిరా, ప్రజల ప్రాణాలురా, బాధ్యతగా మెలగరా, భారమైపోకురా! నీ తల్లీ, నా తల్లీ వేరేమీ కాదురా, మనమంతా ఒకటిరా, మానవులం సోదరా! అరె కులమన్నది, మతమన్నది 'కరోనా'కి లేదురా... మనుషులపై సోదరా, మానవత్వం చూపరా.... హాహోహోహో.... నువ్వూ అని కాదురా, నేనూ అని లేదురా, దేశాలే సోదరా, ధౌర్బాగ్యం చూసెరా! సందేహం వద్దురా, సంకోచం తగదురా, సమయం ఇక లేదురా, సరిహద్దులు దాటెరా! అరె ఇట్లాంటి వైరస్లూ, ఊహించలేమురా.... మనకసలే వద్దురా, మునుముందూ సోదరా...... హాహోహోహో... గ్రామాల్లో సోదరా, అవగాహాన కరువురా, అందరికీ తోడుగా, అభయం అందించరా! మార్కెట్లో ముందుగా, దూరం పాటించరా, చెయ్యే చాపద్దురా, చేతులు జోడించరా! అరె పుకార్ల షికార్లు, పదిమందికి చేటురా..... వీలైతే నీతిగా, నీ సాయం చేయరా.... హాహోహోహో.... ఖర్చెంతో తగ్గెరా, డబ్బెంతో మిగిలెరా, ఆరోగ్యం నీదిరా, జాగ్రత్త సోదరా! వ్యసనాలు మానరా, వ్యాయయం చేయరా, అలసత్వం వీడరా, ఆనందం పొందరా! అరె మోహమాటం వద్దురా, మాస్కులు ధరించరా.... పౌరుడవై నిలువరా, ప్రక్షాలన చేయరా.... హాహోహోహో.... పోలీసులు, డాక్టర్లు, మున్సిపాలిటీ వర్కర్లూ, మనకోసం సోదరా, త్యాగాలే చేసెరా! చిన్ననకా, పెద్దనకా, బేధాలే లేవనకా, త్యాగం గమనించరా, తోడ్పాటునివ్వరా! అరె ఇది ఇంకా మొదలురా, ఇంకెంతో ఉందిరా.... ఇబ్బంది పడకురా, ఇంధనమే నీవురా...... హాహోహోహో..... ఒకటి కాదు, రెండు కాదు, ఇరవైఒక రోజులురా?? బాధ్యతగా మెలగరా, భారం తగ్గించరా! ఆన్లైను, ఆఫ్లైనూ షాపింగులు లేవురా, ధైర్యంగా ఉండరా, దేశమంతా బంద్ రా! అరె కలికాలం సోదరా,కనికారం లేదురా.... ఖాఖీలా చేతుల్లో, కర్రకు పని చెప్పకురా..... హాహోహోహో... చదివి, అర్థం చేసుకొని, పాటించేవారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!🙏🙏 ఈ "కరోనా" యుద్ధాన్ని మనమంతా కలసికట్టుగా జయిద్దాం. జైహింద్ - శ్రీధర్
Just song prove music is not different from huminity, really hats off to chowrasta ♥️
@thepharmatraininghyderabad86784 жыл бұрын
This is talent of ...chowrasta music
@rohanreddy17364 жыл бұрын
Trust me brother U may not see my comment but u have an ultimate voice it completely dominating the music behind ur voice..! U definitely Gonna be a Good singer..! 🎶
@purijagannathfan44258 ай бұрын
KARONA VELLIPOENAA SONG BAGUNDHI ANI VINTUNNA VALLU LIKE AND COMMENT CHEYYANDI GUYS😊 2024
@srimanikantavasthupula36456 ай бұрын
Avunu broo
@sambasiva39204 жыл бұрын
సూపర్ కంపోసింగ్ అన్న సాంగ్ బాగుంది అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌
@Naniiiii4 жыл бұрын
In our village also
@sravankumarboinapelly90514 жыл бұрын
"nekosam nakosam ne na pillala kosam " ultimate formation trivikram writing la anipinchdhii simple words but great meaning
@raghavachary4 жыл бұрын
Such a nice way of educating people, clear and simple! Why can’t our TS govt and others cast this everywhere? Keep it up guys, you have a bright future.
@arjeyenrajesh92624 жыл бұрын
In AP they are casting is this everywhere
@suchithroy61624 жыл бұрын
News lo ee song thopuu
@shyamsunderbongu43334 жыл бұрын
Govt should make this official song for awareness
@manojmuralidharan85714 жыл бұрын
Upvote this👆
@ssrdesignstudio36944 жыл бұрын
@@Varun...1357 abhooo enti bro ayinaa correct ye chepadu any problem for uuuu
@kasanimahi2864 жыл бұрын
ఒక్కో వాక్యం ఒక్కో బుల్లెట్ అంతే
@510-pranay64 жыл бұрын
The one and only song that i viewed more than 20 times.. Hat's off to you all..
@AmmoFacts4 жыл бұрын
Ento ee chowrasta band music lo unna magic ae veru....adho level anthe💥♥️
@shasshankssshasshank10984 жыл бұрын
ఒకప్పుడు ప్రజా చైతన్య గీతలు జానపదల రూపం లో వుండేవి కాలం తో పాటు పాటలు కూడా ఆధునీకరణ చెందాయిని చెప్పడానికి ఈ పాట ఒక నిదర్శనం
@Haridhasaripavan4 жыл бұрын
అబ్బబ్బబ్బబ్బ.... ఏం సూపర్ గా పాడారు.... ఇలాంటి సాంగ్ never before ever ofter
@advikram81684 жыл бұрын
After
@PavanYTs4 жыл бұрын
The greatness of your songs is they reflect the reality. Hats off for the lyrical work🔥❤️🙏🏼
@vinodmounika71084 жыл бұрын
Super super super .. jai hindh ✝️🕉️☪️🇮🇳🇮🇳🇮🇳
@saisweety259611 ай бұрын
మనకు మళ్ళీ ఈ పాట తో పని పడింది అన్న మాట 😂 2024
@lovelylavanya128911 ай бұрын
Yes 😂
@janavich19999 ай бұрын
Haa malli Jagan vastey e song compulsory 😅😂
@venkey70874 жыл бұрын
Super bro మా villeg లో aithey ఈ సాంగ్ మైక్ ల వస్తుంది రోజుకి ఒక 30 టైమ్స్ ఇంకా ఎక్కువనే 👌👌👌👌👌👌👌👌👌👌👌
@kuppiliganesh17564 жыл бұрын
Ekkada bro
@Naniiiii4 жыл бұрын
I'm my town also
@kirankeys3264 жыл бұрын
{ సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు } superrrrrrrrrrrr chowtha band ante unte superrrrrrrr
@katkamShivakumar4 жыл бұрын
Yes bro
@kirankeys3264 жыл бұрын
S 123 Yes bro super ante super ga rasaru lyrics Evaro gane 👌👌👌👌👌👌👌👌👌
@Gopinathbana94 жыл бұрын
Yes it's truth
@balrajboddupally71344 жыл бұрын
యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా ఆయుధాలు లేవురా హృదయముంటే చాలదా super lirics
@newmoviesongs91364 жыл бұрын
Nyc kada
@mohammedyaheeyaseen6408 Жыл бұрын
Im not going to never forget this Song man... 😊
@srisai-17nikky4 жыл бұрын
This Fantastic Song is creating lot of Awareness, Hats off Ram garu.
@manojgamer31174 жыл бұрын
Hi
@manojgamer31174 жыл бұрын
Hello
@ramcreativewonders34124 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు చౌరస్తా టీం కు మంచి చెడులు ఎంతో చక్కగా వివరించారు.... రామ్
@ManiKumar-lb6hn4 жыл бұрын
A responsible message I ever heard love u chowrastha gang Keep on rocking
@sangeethasagar4113Ай бұрын
Super lyrics and super composing
@palavaravinaykumar76194 жыл бұрын
Bro ma oriloo. Awareness kosam Mee pata rojuu auto lo vesi veedi veedi trigi pracharamu chesthuvunaru government vallu so proud of u
@vamshipadband52264 жыл бұрын
సాంగ్ సూపర్ ఉంది ఆన్న 👌👌👍
@lokeshbille38754 жыл бұрын
This song is using as announcement song in my hometown. Super bro....
@pavanopera4 жыл бұрын
Area name pls (ur home town name)
@madetigowtham28804 жыл бұрын
Same!! 😂
@sureshkotikalapudi59524 жыл бұрын
In my town also bro
@rahulgoud444210 ай бұрын
2024🎉 spread love❤❤
@musicmelodiestelugu65064 жыл бұрын
చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.. కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా… చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.. కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా… ఉన్నకాడే ఉండరా.. గంజి తాగి పండరా.. మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.. ఉన్నకాడే ఉండరా.. గంజి తాగి పండరా.. మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.. సిగరెట్లు.. చాక్లెట్లు.. రోడ్ల మీద ముచ్చట్లు.. బతికుంటే సూసుకుందాం.. ఇప్పుడైతే బంద్ పెట్టు… ఓ.. హో..హో..హో.. ఓ.. హో… ఓ.. హో..హో..హో.. ఓ.. హో… ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా.. బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా… ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా.. బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా… ఏ.. యుద్దానికి సిద్ధమా.. రోగం తరిమేద్దామా.. ఆయుధాలు లేవురా.. హృదయం ఉంటే చాలదా… ఏ..యుద్దానికి సిద్ధమా.. రోగం తరిమేద్దామా.. ఆయుధాలు లేవురా.. హృదయం ఉంటే చాలదా… ఏ.. కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా.. కాలం మారేదాకా ఓపికంత పట్టారా… ఓ.. హో..హో..హో.. ఓ.. హో… ఓ.. హో..హో..హో.. ఓ.. హో… నీ కోసం.. నా కోసం.. నీ నా పిల్లల కోసం.. పగలనకా.. రాత్రనకా.. సైనికులై సాగినారు… నీ కోసం.. నా కోసం.. నీ నా పిల్లల కోసం.. పగలనకా.. రాత్రనకా.. సైనికులై సాగినారు… ప్రాణాలే పనం పెట్టి.. మన కోసం పోరుతుంటే.. భాధ్యత లేకుండా.. మనం వారికి బరువు అవుదామా… ప్రాణాలే పనం పెట్టి.. మన కోసం పోరుతుంటే.. భాధ్యత లేకుండా.. మనం వారికి బరువు అవుదామా… అరె! లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా.. నీ బతుకు సల్లగుంటే లోకానికి చలువరా… ఓ.. హో..హో..హో.. ఓ.. హో… ఓ.. హో..హో..హో.. ఓ.. హో…
@sreenivasacharik90384 жыл бұрын
Anyone Send mi lyrics my whatsup no.7702151265
@naviidaram76474 жыл бұрын
@@sreenivasacharik9038 bro just copy this lyrics its done
@boddusrinivas68424 жыл бұрын
Excellent lyrics 👌👍👌🙏
@satyasatya22174 жыл бұрын
Thank you
@rajenderm44464 жыл бұрын
Extraordinary lyrics, voice , music n good message. We loved this song very much..
@iamvky904 жыл бұрын
Anni songs la Lyrics lo inthaaa depth evari music lo vinaledhu ..... Good Job Chowrasta Boys ... Hatsoff for this initiation.
@chandracreations-palamaner99124 жыл бұрын
ఈ పాటలో మీడియా ను చూపినందుకు చౌరస్తా మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు ..పోలీస్,హెల్త్,మునిసిపాలిటి వారికీ జీతాలు వుంటాయి ..కానీ మీడియా కు చాలావరకు జీతాలు లేవు ..ఎందుకంటే అది మీడియా వారికే అర్థం అవుతుంది ..ఏది ఏమి అయిన ప్రభుత్వానికి సమానంగా మీపాట అందరిని ఆకర్షించింది ..చివరగా రామ్ మిరియాల వారికీ రెండు రాష్టాలు ఎంత చేసిన తక్కువే ..అతని పాట జనాల్లో కి అలావెళ్ళింది..
@sohanm12994 жыл бұрын
In our locality GHMC people are playing this song for awareness ....what a proud moment anna
@ganesharjili96174 жыл бұрын
Em Raasavu bayya Hats off 🙌🙌
@sriramvalluri4 жыл бұрын
Guys Congratulations!! AP police is using your song in loud speakers to bring awareness in the society!!! Really a responsible job guys ! Take a bow. Timely song for timely situation. Hope some youth realizes now!!
@prashaanthi2 ай бұрын
This song deserves a national award for real. Still listening to it in 2024.
@sbssasikala69884 жыл бұрын
I got to know about this band from ETv Ugadi special program.Since then, I became huge fan of the band!! #ChowRaasta.. such a nice music and great voice..🥰
@me-arvINDIAN4 жыл бұрын
చేదు లాంటి కరోనా కళ్ళల్లో, కారం కొట్టి, దాన్ని ఉప్పు లా కరగదీసీ, పులూపులా నిల్వ ఉండే, వగరు లాంటి వాక్సిన్ వస్తుందనే, తీపి వార్తకై ఎదురు చూద్దాం. ఉగాది శుభాకాంక్షలు -ARV-
@shalinich66584 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
@PriNce-tz8bb4 жыл бұрын
Situation ki Thaggattu paadadam lo Mana Chowrastha eppatiki mundhe untadhi 🙏🙏😍😍😭😭♥️♥️
@_jayanthi2 ай бұрын
2024 October lo enthamandhi vintunnaru ❤❤
@pavanimlp31994 жыл бұрын
యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలురా lyrics addam chesukuni andaru intlone unte best we are fight for carona manchi song chesaru all the best chowraasta music
@bhargavtadepalli89704 жыл бұрын
Chowrastha BAND kaadhu bayya BRAND😍😍
@gchandan53974 жыл бұрын
The Song is 02 Minutes But if it is 20 minutes also I would have continuously listened it.
@kirannanimudiraj27084 жыл бұрын
Me too
@shankarachariguntoju56334 жыл бұрын
Me too
@shilpareddy66164 жыл бұрын
2020 lo the best song edhe 😍
@gunjishanthi37074 жыл бұрын
Anna iam one of tha nursing madhyalo aa lyrics padaru kadha ma hospital lo vuna 150nusing vallu full funs aayaru niku super really tq anna ni kosam na kosam that line Expesaly
@vidyasagarmodi17284 жыл бұрын
I'm also nurse
@harshacp384 жыл бұрын
Nurse you God for India...........Jai Sri ram...
@Srikanth_Dharamsoth4 жыл бұрын
PAKKA FAN OF CHOWRAASTA TEAM😎
@krushikumar30784 жыл бұрын
Literally boss, I got goosebumps. Hat's off to the whole team
@atlaspalm4 жыл бұрын
Really super voice midi
@prvfistofthepower41044 жыл бұрын
యుద్ధానికి సిద్ధమా రోగం తరిమేద్దమా ఆయుధాలు లేవురా హృదయము ఉంటె చాలదా ఏ కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా కాలం మారేదాక ఓపికంత పట్టరా.... 👌👌👌👌👌👌👌👌👌
@ashuj97114 жыл бұрын
Bro okappudu na playlist lo beiber songs undavi eppudu motham meeve em untai me songs aa voice and aa lyrics 👏👍so proud of you
@monangisrininivas09064 жыл бұрын
Meeru lyrics ki baaga preference istaaru bro....👏
@vikramrathod33524 жыл бұрын
పాదాభివందనాలు అన్న ప్రజల కి మి పాట ద్వారా మంచి సందేశం ఇచ్చారు