Chicago Nagarana | Comrade Linganna Songs |

  Рет қаралды 662,901

Janavaninews

Janavaninews

2 жыл бұрын

#viplavageethalu #cpimlndsongs ###arunodayasongs #folksongs #nagannasongs #telangansongs #lingannasongs
Chicago Nagarana | Comrade Linganna Songs | #Viplavageethalu |#Nagannasong | Janavaninews
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZbin Channel for #Janavaninews
-------------------------------------------------------------------------------------------------------
Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis,
current issues, celebrity latest updates, movie reviews and
exclusive Interviews anytime anywhere.
-------------------------------------------------------------------------------------------------------
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You..!"
--------------------------------------------------------------------------------------------------------
►For More Videos
Home : • KTR Tells Success Stor...
Songs : • Songs
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Follow me on Social Networks:-
► Like us on Facebook: / janavaninews
► Like us on Facebook: / vimalakkaofficial
► Follow us on Instagram: / janavaninews .
--------------------------------------------------------------------------------------------------------------------------------
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it.
Leave a comment below with your thoughts or any queries regarding
Thank you for watching..!!

Пікірлер: 375
@shaikibrahim9700
@shaikibrahim9700 4 ай бұрын
ప్రజల సేవ కోసం పాటుపడిన ఇటు వంటి వారి స్టోరీ తో సినిమా తీయాలి. ప్రజలలో సమాజ సేవ యొక్క గొప్ప తనము మరియు మనకన్నా దుర్భరంగా జీవించే జనాలు ఇప్పటికీ ఉన్నారు అని అర్థం అవుతుంది వాళ్ల కోసమే ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని అర్థం అవుతుంది. CAA NRC చట్టాలకు బలి అయ్యే సమాజం విరే అని అర్థం అవుతుంది ఎందుకు అంటే వీళ్ళ వద్ద ఎటువంటి డాక్యుమెంట్ లు ఉండవు. పైగా ఈ అడవులలో ఈ కార్పొరేట్ కంపెనీలకు కావలసిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వారిని ఎదిరించే వారిని ఈ CAA, NRC ల పేరుతో జైల్లో పెట్టీ వారికి అడ్డు లేకుండా చేసుకుంటారు. ముస్లిం సమాజం ఒక బహాన మాత్రమే అసలు టార్గెట్ ఈ పచ్చని అడవులు కొండలు కోనలు etc
@pandusiddharth2258
@pandusiddharth2258 2 ай бұрын
అవును 🙏🙏
@ramanchashivashankar3132
@ramanchashivashankar3132 2 ай бұрын
🌹🙏🙏🙏🙏💐
@AmruthaHarini
@AmruthaHarini 2 ай бұрын
నిజంగా ఉన్నారు 🙏 అన్న
@thatikondasrikanth1456
@thatikondasrikanth1456 2 ай бұрын
😊
@bommuu3524
@bommuu3524 Ай бұрын
asalu CAA NRC dheeniki sambham ledhu. A naxalite support CAA because it is saving our people. NRC needed for any country. A country should identify their citizens otherwise country with bad neighbours won't survive.
@ranjithkumarrk9725
@ranjithkumarrk9725 4 ай бұрын
చికాగో నగరానా చింధిన రక్తం లో తడిసిన ఎర్ర గుడ్డా... ఎట్ల చేరిందో రోళ్లగడ్డా.. కొమురం భీమ్ అయ్యి కోయోల్ల గుడిసెలో పుట్టిన పోరుబిడ్డ.. లింగన్న ఎత్తిండే ఎర్రజెండా... అధరలే బెదరలే చిరునవ్వు చెదరలే..(2) హింసించలే శత్రువులు కంటబడ్డ తూటాలతో ఒళ్లు తుట్లుపడ్డా.. చికాగో నగరానా ..(2) చింధిన రక్తం లో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్ల చేరిందో రోళ్లగడ్డా... కొమురం భీమ్ అయ్యి కోయోల్ల గుడిసెలో పుట్టిన పోరుబిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్రజెండా... అన్నా... ఎత్తిండే ఎర్రజెండా.. అరె.. గుండాల గుట్టల్లో దండి కట్టి.. గోదావరి లోయ బాట పట్టి .. గిరిజన గుంపుల కూడగట్టి.. బరిగీసి బంగువులెక్కిపెట్టి.. ఆకులు అలములు మేకలై తింటున్న ఆదివాసుల పిలిచి పోడుగొట్టి..(2) గంజి లేని అస్థిపంజరాలజూసి బంజర భూములు పంచిపెట్టి..(2) సొంత జీవితాన్ని వదిలిపెట్టి.. సంకన తుపాకి ఒడిసిపట్టి వాగులు వంకలు కొండలు కోనలు పచ్చని అడవులు బాపుకుంట..(2) నెత్తినా జెండాను మోసుకుంటా త్యాగాల నిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే...(2) చికాగో నగరానా..(2) చింధిన రక్తం లో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్ల చేరెనో రోళ్లగడ్డా... చల్. కొమురం భీమ్ అయ్యి కోయోల్ల గుడిసెలో పుట్టిన పోరుబిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్రజెండా... అన్నా ఎత్తిండే ఎర్రజెండా.... అరె సంపద మొత్తాన్ని కొల్లగొట్టె బహుల జాతిగాల్ల గల్లపట్టి.. సింగరేణి బొగ్గు బొట్టు పెట్టి సామ్రాజ్యవాదులతో కుస్తిపట్టి భక్తుల బాటన్నా కోటన్న కొండన్న నీడలో నడిసిండు ఏలుపట్టి..(2) కత్తుల బోనులో అడుగుపెట్టి..(2) ఏ తల్లి తొలిందో సద్దికట్టి ఏ అయ్య సాకిండో బువ్వపెట్టి పల్లేరు నల్లేరు గాయల నడకలు పగులురాళ్ల కోడి కునుకులే నిద్రలు..(2) పస్తులే అన్నల ఆస్తులు పాస్తులు జన్మంతా జనముకిచ్చి లింగన్న జనసూర్యుడైనాడే..(2) ఆహ.. చికాగో నగరానా....(2) చింధిన రక్తం లో తడిసిన ఎర్ర గుడ్డా.. ఎట్ల చేరేనో రోళ్లగడ్డా... కొమురం భీమ్ అయ్యి కోయోల్ల గుడిసెలో పుట్టిన పోరుబిడ్డ.. లింగన్న ఎత్తిండే ఎర్రజెండా... అన్నా...ఎత్తిండే ఎర్రజెండా.... కర్పోరెట్ గాళ్ల కన్నుగుట్టి రాజ్యమే కసిగా కక్షగట్టి కాకి మూకల తోలు చుట్టుముట్టి కాళ్ళు చేతులను విరగగొట్టి విప్లవ వీరుడు మన్యము సూర్యుడిని పట్టుకొని చిత్ర హింసపెట్టి..(2) అల్లూరి సమరాన్ని లింగన్న త్యాగాన్ని అలికింది నెత్తురితో పందిగుట్ట తిరగబడ్డది పౌరుషల గడ్డ కంపినీ బలగలా తరుముకుంట రాళ్లను రప్పల కర్రలను పట్టుకుని పైపైకి పరుగులే తీసుకుంటా..(2) ప్రాణాలనే లెక్క చెయ్యకుండా పోరాట దారులేసి లింగన్న తారల్లో కలిసినాడే..(2) అయ్యో... చికాగో నగరానా.... తడిసిన ఎర్ర గుడ్డ ఎట్ల చేరేనో రోళ్లగడ్డా... కొమురం భీమ్ అయ్యి కోయోల్ల గుడిసెలో పుట్టిన పోరుబిడ్డ.. లింగన్న ఎత్తిండే ఎర్రజెండా లాల్ సలామ్ కామ్రేడ్..🚩🚩✊✊
@JeevithaChinnu
@JeevithaChinnu 3 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩✊✊
@kethavathrajesh6689
@kethavathrajesh6689 3 ай бұрын
Anna super TQ writting you this lyrics ❤
@srinivasmoku5957
@srinivasmoku5957 2 ай бұрын
Tq అన్న
@rainboow3291
@rainboow3291 2 ай бұрын
Janmantha jenamuku ichhi, jena suryudu ayyinde linganna.
@lingarajubattu
@lingarajubattu Ай бұрын
hat's off lirics ❤❤❤ anna
@nareshyoyo6752
@nareshyoyo6752 2 ай бұрын
I think నేను పోలీస్ కాకుంటే పక్కా నక్సలైట్ అయ్యేవాణ్ణి అంత ఇష్టం నాకు ఈ పాట అంటే..
@ramakrishnavemulavlogs7659
@ramakrishnavemulavlogs7659 2 ай бұрын
ఎత్త గొప్ప పదాలు రాసినరు అన్న
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
ayyi em pikevadivi? erripuka
@sivamaharaj9421
@sivamaharaj9421 Ай бұрын
Same bro
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
katthi patte vaadu katthipotuke chastaadu
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
ఏస్😂​@@TalcumPowder-nx3ck
@raviprakashmamidi1020
@raviprakashmamidi1020 5 ай бұрын
ఏం పదాలయ్యా అవి నీ పాదాలు కడగాలని ఉంది ఎలా రాశావో కానీ పాడిన మహానుభావుడు ప్రాణం పెట్టి పాడాడు కదా🎉
@Janavaninews
@Janavaninews 5 ай бұрын
Well Said
@hardhikosb7308
@hardhikosb7308 5 ай бұрын
True, meeru Telangana viplava geetalu, chuste, gaddar anna, vimalakka, assalu romalu nikka podustayi
@prakashmalyala3632
@prakashmalyala3632 5 ай бұрын
❤🎉😢
@naveenvillagefishing5446
@naveenvillagefishing5446 5 ай бұрын
❤❤😊😊❤​@@Janavaninews
@naveenvillagefishing5446
@naveenvillagefishing5446 5 ай бұрын
​❤😊😊❤❤❤❤
@user-fn4ue5sw1b
@user-fn4ue5sw1b 21 күн бұрын
నక్సలైట్ కోసం పోలీసులు పోలీసుల కోసం నక్సలైట్లు చనిపోయారు కానీ అవినీతి రాజకీయ నాయకులు ఎవరు పోలేదు😢
@samaanilreddy9373
@samaanilreddy9373 2 ай бұрын
నేను మళ్ళీ ఎర్ర జెండా ను ఎత్తుకోవాలనుకుంటున్న ఎవరొస్తారు నా వెంట
@renuyadav1216
@renuyadav1216 2 ай бұрын
నేను రెడీ
@skcreationssai3047
@skcreationssai3047 2 ай бұрын
Me also bro
@TenelaRajesh
@TenelaRajesh Ай бұрын
నేను రెడి ✊✊🇻🇳🇻🇳✊
@uniquethings465
@uniquethings465 Ай бұрын
Nenu ready
@user-vv1dc1hb3k
@user-vv1dc1hb3k 22 күн бұрын
నేను నీ వెంట ఉంటాను.. జై కామ్రేడ్
@MaiMai-tx6ld
@MaiMai-tx6ld 6 ай бұрын
2024 lo vinnavallu like vrskondi frds❤️✊✊
@Ms_kumar
@Ms_kumar 6 ай бұрын
❤❤
@samba369
@samba369 5 ай бұрын
01:03:24
@srirammaddi-lr6lz
@srirammaddi-lr6lz 3 ай бұрын
Hi
@nareshkumar-vo7qw
@nareshkumar-vo7qw 5 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న... లింగన్నది మా గ్రామమే.. గుండాల
@santoshkoppula1075
@santoshkoppula1075 5 ай бұрын
Jai lingganna
@srikanthkondavena
@srikanthkondavena 4 ай бұрын
లింగాన్న ఎఅప్పుడు చనిపోయారు
@nareshkumar-vo7qw
@nareshkumar-vo7qw 4 ай бұрын
@@srikanthkondavena 20-6-2020
@srinujogu8305
@srinujogu8305 4 ай бұрын
Which district
@srinujogu8305
@srinujogu8305 4 ай бұрын
Which district
@padigaveerabrahmam5282
@padigaveerabrahmam5282 5 ай бұрын
లింగన్న చాలా మంచి వ్యక్తి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. గుండాల మండలంలో లింగన్న పేరు తెలియని వారు ఉండరు
@KesarapuSaritha
@KesarapuSaritha 17 күн бұрын
Mothkur gundala?
@IVK824
@IVK824 Ай бұрын
ఏ తల్లి తొలిందో సద్దికట్టి ఏ అయ్య సాకిండో బువ్వపెట్టి ఏం పదాలు అయ్యా ఇవి.. గుండెలో ఎదో ఒక చలనం 🙏
@Unanimous0077
@Unanimous0077 18 күн бұрын
@Mrcool569
@Mrcool569 8 ай бұрын
2023 lo vinnavallu like vrskondi frds ❤😊😊😊😊✊✊👌👌 super song
@MDSALMAN-GSTS
@MDSALMAN-GSTS Ай бұрын
నా వయసు చిన్నదే కానీ ఈ పదాలు వింటుంటే నేను ఆ కాలంలో ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది......❤❤
@lyricalram
@lyricalram 6 ай бұрын
Great lyrics లింగన్న ఎవరో తెలీదు కానీ real hero
@m_r._king_ranjith
@m_r._king_ranjith 3 ай бұрын
C. P. I. M. L. Nd. గుండాల అజ్ఞాత దళ కమాండర్
@lyricalram
@lyricalram 2 ай бұрын
hero❤​@@m_r._king_ranjith
@bharathgurukul
@bharathgurukul 2 ай бұрын
Ma father cheppindu, ayanani chala torcher chesarata police, main ga tdp govt achinaka, ayana chani poyinappudu jathara laga vachillata, ma father kuda vellindu. Maku daggara ne asifabad
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
@@bharathgurukul sarigga matladu, mee yaasa vere vallaki artham aitaledu...tdp vachinaka ante mundu govt la mast mazaa chestunde na anna?
@bharathgurukul
@bharathgurukul 26 күн бұрын
@@TalcumPowder-nx3ck ee ooru nidi? tdp government achinaka ante , vallu naxalism ki against ga separate batallion appoint chesi sampillu annalani.anthaka mundu mazaa chesindu ani nenu cheppale kada nuvvu ohinchukunnava. First comma, full stops thoni sentence saduvudu nersuko
@AareenAsareen
@AareenAsareen 4 ай бұрын
లింగన్న ఎంతో చాలా మంచి వ్యక్తి పీడిత ప్రజల కోసం విముక్తి కోసం ఎందరో పేద ప్రజలకి భూమి పట్టాలు ఇప్పిచ్చిన లింగన్న అన్నకు చాలా గొప్ప మనసు ఇంత మంచి నాయకుడు లేక గుండాలలో తీరని లోటు జోహార్ కామ్రేడ్ లింగన్న
@itharajashekar3032
@itharajashekar3032 4 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న✊🏻✊🏻✊🏻🚩
@maheshmahe2749
@maheshmahe2749 5 ай бұрын
పోరాట దారులేసి లింగన్న తారల్లో కలిసినాడే 🔥🔥
@naveenallrounder5319
@naveenallrounder5319 7 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న...
@mydadmyhero4047
@mydadmyhero4047 7 ай бұрын
అన్న ఒక మాట చెప్పలి అంటే. ఈ సాంగ్ వింటు ఉంటే నిజంగా. రోమాలు నిక్కబొడుచుకొని వస్తున్నాయి. వీళ్ళు చేసిన పోరాటం అంత కూడా పేద ప్రజల కోసమే తప్ప విల్ల స్వార్థం కోసం కాదు. ఎప్పటికీ వీళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
atlane vuntadi matthu, matthu digite artham aytadi
@voletisuryanarayana6456
@voletisuryanarayana6456 3 ай бұрын
కామ్రేడ్ లింగన్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా,ఆ వీరగాధ ను చక్కటి గీతం గా రాసిన కవి🙏,కరుణ రసాత్మకం గా గానం చేసిన గాయకుడు🙏 అభినందనీయులు. ఒక అల్లూరి సీతా రామరాజు చలన చిత్రం లాగా ,లింగన్న జీవితం కూడా చలనచిత్రం గా వస్తే బాగుంటుంది.
@user-mq9bu1tc8d
@user-mq9bu1tc8d 4 ай бұрын
మా నాగన్న కంచు గొంతు నుండి కనకమోలే మెరిసిన అన్నల (లింగన్న) త్యాగాల పాట బిడ్డల కన్నా తల్లుల కన్నీటి గదా,(దోపిడీ సర్కారు నా కొడుకులకు గుండెల్లో గునపాల మోత ...పోరాడే అన్నలకు,మా నెత్తుటి లాల్ సాలామ్..👍👌👌👌లింగన్న అమర్ హై💐💐💐
@didduofficial400
@didduofficial400 9 ай бұрын
Ghoose bombs vastunnai Anna song vinnappudalka....great lyrics and voice 👏👏✊🤝
@lyricalram
@lyricalram 6 ай бұрын
That లింగన్న ఎవరో కూడ great
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
lol haha
@bhoomsairajitha6939
@bhoomsairajitha6939 6 ай бұрын
మీరు నిజమైన నాయకులు అన్నా గారు❤
@Sunil_budagavi
@Sunil_budagavi 8 ай бұрын
Who's from Instagram
@mrrahul578
@mrrahul578 7 ай бұрын
Nenu ✊🏼🚩
@kpavan5869
@kpavan5869 7 ай бұрын
❤😢👍
@rondlanarenreddy3840
@rondlanarenreddy3840 7 ай бұрын
Insta from@ Germany
@amarendarreddy1661
@amarendarreddy1661 6 ай бұрын
Nenu nenu nenu
@ramakrishnapadamatinti3973
@ramakrishnapadamatinti3973 6 ай бұрын
😂
@thunganabhaskararao5512
@thunganabhaskararao5512 6 ай бұрын
సూపర్ అబ్బా 2024
@nareshmanchalakatta5315
@nareshmanchalakatta5315 4 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్ లింగన్న✊✊✊
@ashokkarike8292
@ashokkarike8292 12 күн бұрын
Super lyrics.. Elantivi andhariki raavu. Dhaniki ఎంతో anubhavam avasaram.
@parikikiranbabu4499
@parikikiranbabu4499 2 күн бұрын
అన్నా ఎత్తిండేఎర్రజెండా సూపర్ ..
@vedhavlogs617
@vedhavlogs617 4 ай бұрын
జై కామ్రేడ్ లింగన్న జోహార్ 🙏
@avm9956
@avm9956 9 күн бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది 🚩
@shahilitchi2652
@shahilitchi2652 6 ай бұрын
Janma antha janumuki echhi, janu suryudu ayyinadee Assl ela rasav anna 🙏
@srikanthkommu9205
@srikanthkommu9205 7 ай бұрын
Goosebumps vastunnae Anna really❤
@lyricalram
@lyricalram 6 ай бұрын
Same adhe
@Sekhar-ir9qh
@Sekhar-ir9qh 9 ай бұрын
Anna nee voice exlent song supar anna❤❤
@igmurali548
@igmurali548 9 ай бұрын
Jai... Comrade linganna🙏🙏🙏
@Santhoshadda
@Santhoshadda 21 күн бұрын
అంత మంది జనాల గుండెల్లో చోటు సంపాదించుకోవడం అంటే అంత సులువు కాదు 🙏🙏
@perumallavenu2086
@perumallavenu2086 3 ай бұрын
అని సర్లు వినాలి విని విని .ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది...అద్భుతం మహా అద్భుతం.వాయిస్ సూపర్...జై కామ్రేడ్
@deepak_6143_
@deepak_6143_ 10 ай бұрын
Laal Salaam Linganna 🚩
@Raj-nn3kq
@Raj-nn3kq 2 ай бұрын
ఏ తల్లి తొలిందో సద్ది కట్టి ఏ తండ్రి సాకిండో బువ్వ పెట్టి ఎక్సెలెంట్ లిరిక్స్ ❤❤❤❤
@SureshGunji
@SureshGunji 14 сағат бұрын
Super song ❤
@dasambhagya5401
@dasambhagya5401 5 ай бұрын
wat a song.....really heart melting so natural voice
@giriposhagoni4901
@giriposhagoni4901 4 ай бұрын
ఒక్కొక్క లైన్ వింటుంటే గూస్బోమ్స్ వస్తున్నాయి❤
@Iurstrulysurya1
@Iurstrulysurya1 8 ай бұрын
Em song anna vinna prathi sari edho feel Aa lyrics Aa voice Ghoose bombs vasthinai
@lokeshthecrazy778
@lokeshthecrazy778 2 ай бұрын
జోహార్ కామ్రేడ్ 🪔🚩
@mohammadrafi2905
@mohammadrafi2905 7 ай бұрын
🚩 లాల్ సలాం కామ్రేడ్స్
@sangemmahesh6518
@sangemmahesh6518 Ай бұрын
లింగన్న ఒక అమర యోధుడు నీకు నా లాల్ సలాం ❤❤
@vishnu.6231
@vishnu.6231 2 ай бұрын
Nenu linganna ni chusanu bro
@kanakaiahpulla5181
@kanakaiahpulla5181 2 ай бұрын
జోహార్ జోహార్ కామ్రేడ్ లింగన్న😢
@baburao8081
@baburao8081 2 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న జోహార్...✊
@ramanapasupuleti9878
@ramanapasupuleti9878 2 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న
@abberaboinaravindar8411
@abberaboinaravindar8411 4 күн бұрын
అమరవీరుల కి జోహార్ 🚩🚩⚔️⛏️
@user-yt9dw4vs9c
@user-yt9dw4vs9c 5 ай бұрын
సూపర్ సాంగ్ మీకు శతకోటి వందనాలు
@sampathssampaths
@sampathssampaths 24 күн бұрын
జై కొమురం భీము
@vishnujonna7710
@vishnujonna7710 Ай бұрын
Same as vishnu anna raviyal
@dilkanakam1003
@dilkanakam1003 11 ай бұрын
laal salam comrede🚩🚩✊✊
@ashalathabandaru960
@ashalathabandaru960 2 ай бұрын
Annalara.meeku padhabivandanalu
@eerantimahesh26
@eerantimahesh26 5 ай бұрын
Voice లో soul ఉంది.. సాహిత్యం చాలా బాగుంది.. గంజి లేని అస్థిపంజరాలు.. ఎంత చెప్పినా తక్కువే అన్న
@santhosh-xn3xg
@santhosh-xn3xg 3 ай бұрын
నాగన్న నీ పాట సూపర్
@praveenraj66
@praveenraj66 4 ай бұрын
సలాం కామ్రేడ్ 🙏
@BhindusagarAnamala
@BhindusagarAnamala 4 ай бұрын
Goose bumps osthunnayi
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD 4 ай бұрын
Exlent song edi pata matala thutalu e pata rasina kaviki padalu kadagalani undi 🎉🎉🎉🎉🎉
@rameshthokala6334
@rameshthokala6334 Ай бұрын
ప్రజల కోసం చేసిండు కన్న తల్లి తండ్రి కోసం ఏం చేసిండ్రా వాడు పన్న పాప పుట్టిండు తల్లిదండ్రులు ఎంత కష్టపడి నుంచి పుట్టిండు❤
@narsingraorampalli7225
@narsingraorampalli7225 8 ай бұрын
Anna Garu song super Lal salaam Lingam Anna
@user-nb1ky9rb4q
@user-nb1ky9rb4q Ай бұрын
Johar comrade linganna
@bhanuprakashgoli
@bhanuprakashgoli 9 ай бұрын
Lyrics Awesome
@SukumarPerumandla
@SukumarPerumandla 6 ай бұрын
Naganna gariki 🙏🙏🙏lal salam comrade linganna ❤❤❤
@user-nb1ky9rb4q
@user-nb1ky9rb4q 10 күн бұрын
Vikram vadilal. Lal Salam
@hrfhrf7014
@hrfhrf7014 7 ай бұрын
💚💚💚Exlentt voice ,,,👌👌👍👍exlent music direction ... wt a Lyrics and Singer 👍👍👍👍👌🔥🔥🔥🔥
@padigelaakash7367
@padigelaakash7367 24 күн бұрын
అరుణోదయ నాగన్న పాడినడు
@khajapasha3001
@khajapasha3001 7 ай бұрын
Superb voice anna 😍🔥
@vrrfashionsjewellery1308
@vrrfashionsjewellery1308 6 ай бұрын
Instagram lo chusi KZbin lo search chesi song vinnavallu like cheyandi
@krishnakorra7055
@krishnakorra7055 3 ай бұрын
అన్న నీ లాంటి పోరాట యోదులు మలి పుట్టుకూ రావలి అన్న, మరల దొరల రాజ్యం ప్రారంభ అవబోతుoదీ. ప్రజపాలన కావాలంటే నీ లాంటి ఉద్యమకారులు ఉండలన్న. ❤❤✊✊
@jilakarakumar7778
@jilakarakumar7778 5 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్స్ ✊✊✊✊✊✊
@sankarj966
@sankarj966 4 ай бұрын
Naganna garu padhabhi vandanalu .. .. andhra pradesh
@rajubandi3110
@rajubandi3110 19 күн бұрын
Joharlu comrade linganna
@chkrisna
@chkrisna 9 ай бұрын
Excellent song johar linganna💐💐💐🙏🙏🙏
@praveenprakashnaik1590
@praveenprakashnaik1590 4 ай бұрын
Johar comrade LINGANNa
@raghuvaran495
@raghuvaran495 22 күн бұрын
Anna super song anna.challa manchiga padinaru.
@raghuvaran495
@raghuvaran495 22 күн бұрын
Linganna dhi bayyaram kavachhu
@voizerlens5227
@voizerlens5227 2 ай бұрын
Johar linganna Maathone undevaadu😢😢😢
@pavankumarthanniru6415
@pavankumarthanniru6415 3 ай бұрын
Song vinta na anna ki nejamga salam
@saidulukadingu6079
@saidulukadingu6079 7 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్స్ ✊✊✊
@hardhikosb7308
@hardhikosb7308 5 ай бұрын
Tears flowed from eye's
@kuntanollaswamy116
@kuntanollaswamy116 6 ай бұрын
Edi song ante .... super anna
@sethaturram6411
@sethaturram6411 2 ай бұрын
✊cpi
@ADONI-
@ADONI- 11 ай бұрын
Lal salam linganna garu✊✊
@sambaburugu6128
@sambaburugu6128 4 ай бұрын
Lalsalam linganna
@srinivasaprjc143143
@srinivasaprjc143143 6 ай бұрын
Johar comrade linganna lal Salam
@upendar.007
@upendar.007 5 ай бұрын
Who is the writer and singer of this song What a lyrics and natural voice..wahh Loved it..
@parsikavinay2834
@parsikavinay2834 2 ай бұрын
Jai anna Jai adhivashi
@chennaiahm4175
@chennaiahm4175 8 ай бұрын
Lal salam Anna
@vijjureddy-2041
@vijjureddy-2041 3 ай бұрын
Super singing sir 😊
@user-eg3rl9lb7m
@user-eg3rl9lb7m 5 ай бұрын
Super padaru anna❤ exlent
@PalepuManyam
@PalepuManyam 23 күн бұрын
Supar bro
@ashalathabandaru960
@ashalathabandaru960 2 ай бұрын
Amaraveerulaku padhavivandhandhanalu
@jilakarashekharshekhar5976
@jilakarashekharshekhar5976 3 ай бұрын
లాల్ సలాం
@RavanShiri
@RavanShiri Ай бұрын
Lal Salam corert
@localtraveller8647
@localtraveller8647 7 ай бұрын
One of my favourite song
@mandatithirumalesh4632
@mandatithirumalesh4632 3 ай бұрын
Real hero 💪💪
@nallollasunitha
@nallollasunitha Ай бұрын
E song rasina vaariki , song paadina me chakkani gonthuku veladi vandanalu. Prathi okka charanamu kuda vinte pranam lechivachinatlu undi
@VijayPatel-ix7ry
@VijayPatel-ix7ry 4 ай бұрын
Super ga padaru
@Mrcool569
@Mrcool569 8 ай бұрын
Lal salam ,, Jai camred ✊✊✊
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 8 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 11 МЛН
Ningi Kegasinaara Nela Full Video Song || Kubusam Movie || Srihari, Swapna
5:46
Shalimar Film Express
Рет қаралды 3,9 МЛН
Tela Tela Varanga Tellavaranga
4:54
Srikanth - Topic
Рет қаралды 1,9 МЛН
Muddula Rajalo koduka | Telangana Folk Songs | Pailam | Janapada Songs Telugu | Palle Patalu
8:27
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 11 МЛН
Ulug'bek Yulchiyev & Aziza Qobilova - Esim ko'p (Premyera Klip)
3:32
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 2,2 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,6 МЛН
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 256 М.
Umar Keyn - Ever 2024
3:10
Umar Keyn Music
Рет қаралды 324 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 68 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 550 М.