ఈ పాట నేను మొదటిసారి 2009 లో విన్నాను...విన్నప్పుడు ఎక్కి ఎక్కి ఏడిచను... ఎందుకంటే ఈ పాట నా గుండె నీ తాకింది... విన్న ప్రతిసారీ గుండె బరవెక్కుతుంది 😭
@rajukardigudda52713 жыл бұрын
Nanu.kuda.2009.vinna.edichina
@nagarajusalvaji59786 жыл бұрын
ఈ పాట కి ప్రాణం పోసిన గాయకునికి నా జోహారులు
@nallollaswapna3315 жыл бұрын
Congrass
@kumar-ep1np3 жыл бұрын
Kodari srinu Anna
@swathiaudiosandvideos92516 жыл бұрын
తల్లి తన కొడుకు తన కష్టాలు చెప్పి కొడుకు సంతోషం గా ఉండాలి అని చెప్పి గొప్ప దేవత "' అమ్మ ""✍️🙏🙏🙏మంచి పాట.....
@swathiaudiosandvideos92516 жыл бұрын
Tq reply good chanal 👌👍
@rajinikanth10216 жыл бұрын
Mallesh goud Deshagani MVF Show qrypXfng
@sureshgoud42216 жыл бұрын
Mallesh goud Deshagani MVF Show naku ne comment nachindhe
@skfencingstonesskfencingst44816 жыл бұрын
Yes
@kolluriprashanth2426 жыл бұрын
Mallesh goud Deshagani MVF Show
@oggulashankar7274 Жыл бұрын
నేను గ్రేహౌండ్ కానిస్టేబుల్ ని ఈ పాట విన్నప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుండి నీరు కారుతూ ఉంటుంది 💕 యూ ❤ మా నెత్తిన అక్షింతలు వేస్తే పచ్చని సంసారం అగ్ను అన్న lyric vinte ఇంకా ఏడుపు వస్తది
@yadivlogs54046 жыл бұрын
అన్నా ఈ పాట రాసింది ఎవరో అన్న వారికి పాదాభివందనం అన్న సూపర్ మీరు ఈ లాంటివి పాటలు మకోసం మళ్లీ మళ్లీ పాడాలి అన్నా జై తెలంగాణ జై జై తెలంగాణ
@JOGUBHAVANADHANUNJAY38956 жыл бұрын
Kodari srinu .gundala Mandal nlg
@praju59346 жыл бұрын
Kcr
@amgothsudhakar9086 жыл бұрын
Super song Ji telangana
@madhukargudipally17236 жыл бұрын
Super
@Ramram-zo1sm5 жыл бұрын
Girish G
@mouryasurendarsingh48445 жыл бұрын
ఈ video ని ఎవరైతే dislike చేస్తారో వాళ్ళు ఈ భూమ్మీద ఉండి waste.. అమ్మ ప్రేమ తెలియని వేదవలు dislike చేస్తారు.. Pls like it whome r love n care to their parents..
@srinaveendjsoundsnzb86844 жыл бұрын
Annaaa amma ante ento telinee lanjodukukeee dislikee chesthareee
2024 lo kuda e song vinevallu okasari like cheyandi
@palepublessy20183 күн бұрын
అన్నా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి యాక్టింగ్ చేసిన వారికి కోటి కోటి వందనాలు నమస్కారములు చాలా ఎక్స్లెంట్ పాట ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకునే పాట ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు చూసే పాట పిల్లలు చూసే పాట
Epata veni madhyapradesh nundi vacha eppudu village lo happy ga unna
@prasaddeshini67803 жыл бұрын
😥
@gkumar93533 жыл бұрын
3030 lo chusuna kannillu vastayi
@thirupathivollala29762 жыл бұрын
ఈ పాట పడిన వారికి ధన్యవాదాలు నాకు తల్లీ తండ్రి లేరు e పాట వింటే కంట్లో నీళ్ళు ఆగడం లేదు 😭😭
@srinivasramadugu441824 күн бұрын
naku talli ledu, nanna vundi kuda lenatte.. 🥺
@bggvlogs4 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే ప్రతి రోజూ మా అమ్మా ఎంత బాధ పడుతున్నదో అని తలచుకొంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు😰😰😰. అమ్మా తన బిడ్డల కోసం పడే వర్ణనాతీతం. అమ్మా నా జీవితంలో లక్ష్యం అంటూ ఉంటే అది నిన్ను సంతోషంగా చుసూకోవడమె. 😍😍😍
గోరేటి వెంకన్న గారికి పాదభివందనం ఒక్క మంచి పాటను అందరికి అర్థమయ్యే శైలిలో పాడారు. నాకు మాత్రం మీ తెలంగాణ జానపద పాటలు అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా
@sureshkalakotla26212 жыл бұрын
అన్న గారు, గోరేటి వెంకన్న గారు కాదు అన్న ,ఈ పాట పాడిన వారు పైలం సంతోష్ అన్న గారు,ఇప్పుడు సంతోష్ అన్న లేరు స్వర్గస్తులైనారు.
@balugadu2355 жыл бұрын
ఉన్న ఊరు కన్న తల్లీ లాంటిది చాలా బాగుంది ఈపాట అన్న
@SaiRam-jv9kk5 жыл бұрын
ఎవరికి ఇష్టం ఉండట్లేదు గా పలేటురూ అంటే
@malrajraju76714 жыл бұрын
అవును నిజమే అన్న
@budegpakaanjaiahanjaiah67063 жыл бұрын
Yes .true
@ILYAS-vp3ly2 жыл бұрын
@@SaiRam-jv9kk of ko 9 🍌
@ILYAS-vp3ly2 жыл бұрын
@@malrajraju7671 🧐9 ko JC p00 po Box oo
@babluyadav222735 жыл бұрын
ఈ పాట కీ కూడా dislike వేసినవడు పరమ దరిద్రుడు.వాడికి తల్లి ప్రేమ తెల్వదు..e లాంటి song వినడం ఒక అదృష్టం..న నా పాదభి వందనం అన్న
@lokurthygopal43185 жыл бұрын
ఈ పాట ఎలా ఉందో నా బ్రతుకు అలాగే ఉంది,,, ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు,, 😢😢😢😢😢😢😢 అమ్మ నాన్న ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి,,,👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦
@venkateshadepu56075 жыл бұрын
అలా అనుకోకుండా బతకాలి అన్న
@MaheshMahesh-rn3ho5 жыл бұрын
Ok bro
@ragum8154 жыл бұрын
Yes bro you are correct
@srikanthbogarajusrikanth82644 жыл бұрын
🙏🙏
@SaiTeja-ud1kv4 жыл бұрын
Ala anukoku Anna 😫😫
@akhildadadasula68162 жыл бұрын
సాంగ్ వింటుంటే ప్రాణం తరుక్కుపోతుంది ఇలాంటి పరిస్థితి ఏ అమ్మకి రాకూడదు🥺
@muppidisaireddymsr70146 жыл бұрын
గల్ఫ్ భాదితలకు మాత్రమే ఈ పాట మనస్ఫూర్తిగా అర్థం అవుతాది
@karunakarpitla54515 жыл бұрын
Nenu gulf lone unna Bro...😭
@venkysurnar72165 жыл бұрын
I m also gulf bro😭
@reeyanshgoud60825 жыл бұрын
It's true bro
@HoaxHunters5 жыл бұрын
Nice
@venkateshmaharaj13255 жыл бұрын
manasulu andhariki artham kavali
@naanicreations64247 жыл бұрын
ఎడిపించారు అన్న అమ్మకు కొడుకు పై ఉన్న ప్రేమను చాల బాగా చూయించారు .. జై తెలంగాణ జానపదం
@rajinikanth10216 жыл бұрын
Arun Naani Yugo. Nmczduohdffd, ,
@rasamollaanilraj5305 жыл бұрын
✍️✍️✍️👏👏👏
@mallekedisrinivas99142 жыл бұрын
For evergreen anna this song
@malleshyadavmalleshyadav65835 жыл бұрын
అన్నా ఇలాంటి పాటల్ని పాడి మా కండ్లలో నిల్లు తిరుగుతున్నాయి అమ్మకు మా మిన ఉన్న ప్రేమని చూపించవు అన్న e పాటకు ప్రాణం పోసిన గాయకునికి నా పాదాభివందనం అన్న
@pavankumarreddys78093 жыл бұрын
Writer superb
@mraravindtoni6915 Жыл бұрын
2024 lo kuda vintuna vallu like ❤
@nodaddylistening59669 ай бұрын
👍👍👍
@shaikfasiuddin4609 ай бұрын
❤❤
@Sivagamingfftelugu8 ай бұрын
naku velati videos istam nenu 10 class chaduvutunanuuu
@ManeshNarva7 ай бұрын
Good ra thammudu Baga chadukoni intlo valani chusko baga@@Sivagamingfftelugu
@gmstudiodattapoor32477 жыл бұрын
హృదయాన్ని కలిచివేసింది..... ఈ పాట....రచయితకి..దర్శకునికి...పాడిన గాయకునికి ...వందనాలు..✍👌👍
@djrajeshofficial16234 жыл бұрын
పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి.... ఈ భూమి మీద తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు..... అమ్మ నాన్నలకు పాధాబి వందనాలు 🙏🙏🙏🙏🙏
@SairajChukka Жыл бұрын
Superrr bro
@NAVYASREEbabuАй бұрын
🙄
@teja38784 жыл бұрын
ఏం సంగ్👌👌 బయ్య చూసినప్పుడల్లా మనసును కరిగించెస్తుంది😭. అందరూ అమ్మ నాన్న లను బాగా చూసుకోండి బాయ్యా 😭😭. ఈ పాట ను రాసిన వాళ్లకు సలాం అంతే🙏🙏🙏🙏
@shivakumarmolgara627710 ай бұрын
నీకు శిరసాభి వందనాలు 🙏. , ఇలాంటి పాటలను మీ లాంటి వారు కనుమరుగు కానివ్వకుండా చాలా భద్రంగా దాచి ఉంచుతారని ఆశిస్తున్నాను 🤌😢
@charysadhi13766 ай бұрын
2025 lo kuda vintunnna nenu
@panduabd3391Ай бұрын
Idi 2024 ayya
@yabrothers32Ай бұрын
2026 lo kuda vintunna 😅😅
@ConfusedIcedTea-zh1zz7 күн бұрын
Same bro
@RamuDulaboina-km2jn10 ай бұрын
2024 lo entha mandhi chusthannaru like cheyandi
@mahendermahesh21276 жыл бұрын
తళ్టీ తన కోడుకు కు తన కష్టలు చెప్పి కోడుకు సంతోషం గా ఉండాలి అని చేప్పిన గోప్ప దేవత అమ్మ
@ModrichaSurya10 күн бұрын
2025 lo ఈ సాంగ్ విని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్
@ramumalla13096 жыл бұрын
అన్న ఏడిపించేటట్లున్నరు... పాట రచయిత, పాడిన అన్నలకు శతకోటి వందనాలు..
@swamyvivekanandaschoolsura87676 жыл бұрын
పాట వింటుంటే ప్రతి తెలంగాణ రైతు బిడ్డ గుండె చలిస్తుంది . ప్రభుత్వ పాలనను అద్దం పట్టేలా రైతు గోషను చాలా చక్కగా ప్రతి ఒక్కరి భాద మీ బాధల ఆలోసించి మరీ రాసారు . ఇది ఒక పాట కాదు తెలంగాణ ప్రజల గోషా . ధన్యవాదాలు అన్న గారికి
నేను గల్ఫ్ కి వెళ్ళాను ఈ పాట వింటే దిండు నానుతుంది 😭😭
@venugopalmusini85823 жыл бұрын
నిజమైన తల్లీ ప్రేమ ఎప్పుడు తనా పిల్లలు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. Hats off...
@subramanyamn964 жыл бұрын
తెలంగాణ సాహిత్యం తో మా మనస్సు కదిలించారు....సాహిత్యం జోడించండి ధన్యవాదాలు
@rajeshwargoud926 жыл бұрын
సూపర్బ్ సాంగ్. .ఈ పాట రాసిన అన్నా కి నా పాదిభిః వందనము
@sureshpodarla86364 жыл бұрын
కన్నీళ్లు ఆగవు సాంగ్ చూస్తున్న అంతా సేపు
@sumithrasubbareddygari50513 жыл бұрын
S ur correct bro
@ramramesh57843 жыл бұрын
@@sumithrasubbareddygari5051 ha
@thummanapellisampath6073 жыл бұрын
😔ఆ వుత్తరాలు లేవు ఆ ప్రేమలు లేవు ఆ మనుషులు లేరు, అయ్య అవ్వ పోయిన రావడానికి విలు వున్న రాని వాళ్ళు ఎందరో నిజంగా చాలా బాధాకరం,, అలనాటి పాటలు అద్భుతం 🙇🏼♂️🙏😔
@bhaskaryadav66664 жыл бұрын
2021లో వీన్నా వాళ్ళు లైక్ కొట్టoడ
@danduthirupathi64053 жыл бұрын
@Isaias Chase c b ,do x Andrew,
@girivardhanreddyreddy20453 жыл бұрын
@Hudson Kylo hi bro
@nunedevendar48423 жыл бұрын
Vc
@surendaremmadi27603 жыл бұрын
Haiii
@samsonmethri18683 жыл бұрын
Endhuk kotali like
@kirankumarmarri6 жыл бұрын
5yrs లో మళ్ళీ ఇలాంటి పాటలు ఇంకా పాడుకునే గతి రాబోతుంది
Gulf lo vunna vaallu badapadakandi yendukante nenu anubavinchanu
@katamsrikanth79013 жыл бұрын
అన్నా నేను మిలట్రీ లో ఉంట ఈపాట ను ట్రై నింగ్ లో విని చాలా బాధ పడే వాణ్ణి😭😭😭
@rajendarpolepangu85196 жыл бұрын
ఈ పాట రాసినా అన్నా కి పాదబి వధనం
@tharunnamulla34086 жыл бұрын
Super
@redanaikofficial89315 жыл бұрын
mi@1
@udayleninvanam40355 жыл бұрын
పైలం. సంతోష్ అన్నా పాడాడు
@bodasuswamy95605 жыл бұрын
Super
@neeradivenkar17325 жыл бұрын
Super
@guragalashekar11 ай бұрын
ఈ సాంగ్ 2024 లో కూడా వింటున్నారా
@ishqboy31873 жыл бұрын
నాకు ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్ళు ఆ.... అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది 🙏🥀🙏🥀🙏🙏🙏🥀🥀🙏🙏🥀🥀
@venkatgoudkaringu50265 жыл бұрын
😭😭😭నాటి కాలంలో మొబైల్ లేదు.చాలా దారుణంగా ఉండేది పరిస్థితి
@sudarshanganta21195 жыл бұрын
Venkat goud Karingu
@chinnamarikuntavinodkumarr22385 жыл бұрын
@@sudarshanganta2119 goodsong
@_machi_chary5 жыл бұрын
Yes avuanu
@jayakrishnareddyjayakrishn47214 жыл бұрын
Nice
@ramuluvarikuppala1454 жыл бұрын
🙏
@raviteja461355 жыл бұрын
ఈ పాట ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెల్వదు గానీ..నేను మాత్రం 2009 నుండి వింటున్నా...ఇప్పటికీ వింటూనే ఉన్నా..అప్పట్లో ఆడియో..ఇప్పుడు వీడియో..ఇప్పుడు 2019...అప్పటినుండి ఇప్పటి వరకు ఎప్పుడు విన్న కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి ఎందుకో తెలియదు....పాడిన అన్నకి 🙏🙏🙏🙏
@ShivachevvaShivachevva3 жыл бұрын
Nenu 3 rd class నుంచి మా చిన్న నాన్న జనపదల పాటలే వినిపించే వాడు ఇపుడు ఈ పాటలే ఎవరు వినిపిస్థలేరు
@shankaraiahmoluguri50622 жыл бұрын
ఈ పాట రాశిని వారికి పడినవారికి అమ్మ భాదను ప్రతి ఒక్కరి గుండెను పిండి వేస్తున్నది ♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshasadi58476 жыл бұрын
ఈ పాట రాసినవరికి పాదాభివందనం
@chenaboinashivakumar82795 жыл бұрын
suresh asadi on
@luckyrathod14 жыл бұрын
నేను 2 వ తరగతి నుంచీ వింటున్న ఈ పాట
@umeshkathoju5924 жыл бұрын
Nice..
@mahidon71214 жыл бұрын
Yes nenu kuda
@mamidikarunakar64744 жыл бұрын
S...
@akulaupender88963 жыл бұрын
నేను first class ల విన్న
@sai03133 жыл бұрын
E song vacchi 6yrs ithundi sister anthe
@mahimahi99184 жыл бұрын
ఏడిపించవ్ కదా అమ్మ అందరిని పదివేల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@bollemahesh960310 күн бұрын
1St jan, 2025 lo nenu ee song vintunte chala feel unde ❤❤❤ 2025 lo ee song vine valu unte like veskondi
@Bairi.Nagaramana8 жыл бұрын
అన్న పాదాలకు అభివందనం.........
@narsimhakatikela73676 жыл бұрын
Bairi. Nagaramana
@nallollaswapna3316 жыл бұрын
Narsimha Katikela nice Anna super
@bhaskaryadavsandaveni306 жыл бұрын
super pata
@sanjuthota65335 жыл бұрын
Super
@nikhilesh19525 жыл бұрын
వ ఎం పాట అన్న కళ్ళ నీరు తెపించినవ్ ..శభాష్ అన్న నీకు🙏
ఎప్పుడు ఈ పాట విన్న మా అమ్మ నాన్నల ఏడుపు ఆపడం ఎవరివల్ల కాదు, ఈ పాట ప్రతి పేద బతుకుకీ, వారి గతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాది
@rakeshnaik87303 жыл бұрын
ఒక పెదొని జీవితము కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న !
@noorjahanmohammad14202 жыл бұрын
Its true
@harishkaleru13996 жыл бұрын
ఏం రాశావ్ గురు..........👏👏👏👏👏
@sirasavadasrinu66325 жыл бұрын
Oka kanathlii avadana
@venkateshk85286 жыл бұрын
ఈ సాంగ్ పాడిన అన్నకు పదాబి వందనం అన్నా super bro huts offf
@kattabhargavi32345 жыл бұрын
Kannellu agavu e pata ki
@nithinade14725 жыл бұрын
కొందరికి మాత్రమే తెలుసు ఈ గల్ఫ్ కష్టాలు,,, ఈ పాట రాసిన వారికి కూడా తెలుసునేమో,,
@mahendert38094 жыл бұрын
Gulf lo m chestunnav
@bantusagar6820 Жыл бұрын
ఈ పాట 2024 లొ విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ❤
@akkalamanoj58404 жыл бұрын
గల్ఫ్ దేశాలకు వెళ్లి గోసలు పడుతున్న వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడో like కొట్టండి
@తెలుగోనిసత్తా5 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇట్లనే ఉంటది
@saraiaherugurala68074 жыл бұрын
yes
@srikarsrikar17894 жыл бұрын
😌😉
@bharathmogulla34086 жыл бұрын
2019 lo e song vinte yentha bagududoooo
@roopsingh47115 жыл бұрын
2019 Chala Sari Vinna Bro
@ichhipadesta_official2 жыл бұрын
ఈ పాట వచ్చి 10 సం" రాలు అవుతుంది.కోదారి శ్రీను అన్న ఎలాంటి పరిస్థితులను అనుభవించి,ఊహించుకొని ఈ పాట రాశాడో కానీ,ఈ పాట ఉర్దేశం ఇప్పుడు,ఇంకో 10 సం" రాలు,100 సం" రాలు అయినా కూడా అప్పటి పరిస్థితులకు కూడా ఈ పాట ఏమాత్రం మార్పు లేకుండా సెట్ అవుతుంది...పాటను రాసిన కొదారి శ్రీను అన్నకు, ఈ పాటను మరింత వినసొంపుగా పాడిన పైలం సంతోషన్నకు నా తెలంగాణ ప్రజల తరపున పాదాభివందనం...👌👌🙏🙏👏👏
@nagendraatheerdhala24795 жыл бұрын
అన్న ప్రతి పదనికి ఏడుపు వస్తుంది ఆన్న
@VinayKumar-mu5zi4 жыл бұрын
Yes it's true
@VinayKumar-mu5zi4 жыл бұрын
Avunu anna correct ga chapinavu
@VinayKumar-mu5zi4 жыл бұрын
Avunu anna correct ga chapinavu
@shivaprince97415 жыл бұрын
Ma Amma gurthukuvasthudhi I'm in gulf 😭😭
@muthurlaramesh77765 жыл бұрын
Shiva Prince don't worry thamudu kocham kastapadu. 🙏
@csuresh9815 жыл бұрын
అమ్మ ను బాగా చూసుకో
@samnitya34215 жыл бұрын
Shiva prince em badapadaku annaya now day available mobile
@rakeshannepaga27914 жыл бұрын
Nen kuda Anna 😂
@rchandu53924 жыл бұрын
I. Love you song R. Chandu and bharathi
@nagavellivikas72885 жыл бұрын
Super song don't miss like this songs . I'm in 2019 watching
@harishjannuharishjannu8945 жыл бұрын
మటలు రావడం లేదు అన్న 😭😭😭 👌👌👌👌
@bandasrikanth79034 жыл бұрын
ఈ పాట పాడిన వాళ్ళకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు కష్టం ఉన్నవాళ్లకు ఈ పాట అర్ధం అవుతుంది 😭😭😭😭 నా తల్లదండ్రులు లేరు ఈ పాట లెక్క నా వుంది నా బ్రతుకు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నాకు నాయేనమ్మ వున్నది మా అవ్వ 😭😭😭😭😭😭😭😭😭
Very heart touching....watching on KZbin after listening on reels
@prasadv4965 жыл бұрын
Ma chinna Akkaku e song antai chala estam....e rasav guruvu garu.....🙏🙏🙏
@nagaraju18872 жыл бұрын
Love from A.P Wonderful song I have listened this song when telngana people fighting for separate state.
@kchandumudiraj24893 жыл бұрын
I cried 😭 Mother's love can't explain 💓
@sureshkalakotla26212 жыл бұрын
అచ్చమైన తెలంగాణ పదాలను సమకూర్చి, యావత్ తెలంగాణ సమాజం పడిన బాధలను మీ పాట రూపంలో తెలియజేశారు, కానీ తెలంగాణ రాష్ట్రం సహాకారం కాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ఏదిఏమైనా మీ మరణం తెలంగాణ జానపద కళామా తల్లి కి తీరని లోటు సంతోషన్న.
@satarlaashok63535 жыл бұрын
నా కథ కూడా ఇలాగే నడుస్తుంది . 😥😥😢😢😢😢😢😢
@Nrg-1196 жыл бұрын
అన్న బాధపడమంటవా...పాట బాగుందనీ చెప్పనా.. దండమన్నా..
@g.saleemg.saleem13156 жыл бұрын
Rama Krishna
@bachaiyadav6196 жыл бұрын
Ramakrishna Siddagoni few Toil.pWii so do ng
@nunnagovardhan27085 жыл бұрын
V (
@akhilakoduri83235 жыл бұрын
Chittoor olodum samasy Chittoor electoral Adam
@anilvangala37265 жыл бұрын
Edhupu vastundhi anna e song venthuntey
@voorepraveenkumar89415 жыл бұрын
ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి
@tmrajubhai45534 жыл бұрын
Super
@gollasrikanh28593 жыл бұрын
🙏🙏❤️❤️👍amma Prema
@imalone56976 ай бұрын
గల్ఫ్ లో ఉండి ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు ఏం జీవితాలు ఈ గల్ఫ్ జీవితాలు రాజకీయ నాయకుల వల్ల ఈ రోజు దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఈ పాట వింటుంటే దుక్క అగ్డం లేదు
@RSR_MEDIUM6 жыл бұрын
Song of a farmer life. Tears rolling in my eyes. Life’s haven’t changed in Telanganites ppl are still struggling in Arab countries. Good attempt guys keep showing Telangana life’s👌👌👌
@vijjushetty31963 жыл бұрын
I don't know meaning of lyrics but This song really heart touching, wherever I saw this song automatically eye fill with tears 🥺💞
@venkatnarayana412 Жыл бұрын
MEANING OF THIS SONG IS ONE MOTHER IS POSTING A LETTER ABOUT HER SITUATION THE SON WHO MIGRATED TO WORK BECAUSE OF THEIR FAMILY SITUATION... TO CLEAR ALL HIS FAMILY DEBTS .