Chinna Jeeyar Swami, Chaganti Koteswar Rao, Garikapati Narasimha Rao (Telugu guru's) On Sai Baba.

  Рет қаралды 721,760

Dwarakamai

Dwarakamai

4 жыл бұрын

#sai #baba #shirdisai #saibaba Gurupournami special
The 3 people in this video are 3 legends in Andhra Pradesh and Telangana. They are like our telugu Guru's.
1st one my guru, shree tridandi Srimannarayana ramanuja chinna jeeyar swami is a vaishnav dharm guru, though he is a follower of Ramanuja charya, he said 'Disturbances and debates on Sai Baba is not at all the problem with him, but some people doing illegal things by using shirdi Sai baba name, because of them this debates are coming. Shirdi Sai Baba is not a Hindu nor a Muslim. He is worship able.
2nd person is Chaganti koteshwar Rao who Read 18 puranas completely, he said " I am really a huge devotee of Shirdi Sai Baba, He is incarnation of Lord Shiva. I pray him daily, I see him daily when I wake up, I've given many speeches on Shirdi Sai Baba."
3rd one is Garikapati Narasimha Rao who is Sahasra Avadhani, he said " Shirdi Sai baba, Adi shankaracharya, Taj uddin baba like Many great saints are born, they all are really God's. Shirdi Sai Baba is like God's God, He is worship able, no doubt in it. ....
Like this this 3 guru's of Telugu clarified on Shirdi Sai Baba issues.
Happy Guru pournami ☺️

Пікірлер: 785
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 Жыл бұрын
🙏 ఓం నమో నారాయణాయ 🙏
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 Жыл бұрын
Thank u chaganti garu and jeeyar swamy. Saibaba is sadguru. Deenni anusarinchinana vaallu adrusta vantulu. ❤
@srimanbhagavathramanujacha8452
@srimanbhagavathramanujacha8452 Жыл бұрын
సాయి బాబా నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు. తనకు ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు చేయమని చెప్పలేదు.
@user-os2xz5yu3c
@user-os2xz5yu3c 5 ай бұрын
సూపర్... బాగా, నిజంగా చెప్పినారు. ఓం సాయి రామ్
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 2 ай бұрын
​@@kishore.vungarala ధర్మం ( సనాతన ధర్మం ) పాటించాడు కాబట్టి సనాతన సంస్కృతి లో ఆదర్శ మూర్తులు కాబట్టి వాళ్ళను పూజిస్తూ వారి మార్గంలో నడుస్తున్నాం. వాళ్ళెవరూ .. ఖురాన్ recommend చేయలేదు మహిమలు ఎన్నో చేయగలిగీ కూడా స్వాతంత్ర్య పోరాటంలో మాత్రం ఆయన contribution శూన్యం అవునా కాదా ? అసలు ఆయన గురు శిష్య పారంపర్యంగా ఏమిటి ? గురు : అంటే కేవలం దక్షిణ మూర్తి మాత్రమే దక్షిణా మూర్తి = ఆది యోగి, ఆది గురు = దక్షిణా మూర్తి మాత్రమే. మీరు ఆరాట పడుతున్న వ్యక్తి మంచి వాడు కావచ్చు కానీ దేవుడు కాదు, గురువు అంత కంటే కాదు
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 16 күн бұрын
@@sivakrishna1968 చదవ వలసినవి సాయి సత్ చరిత్ర, గాంధీ ఆత్మ కథలు పేరు చెప్పి రాయబడిన కట్టు కథలు కాదు. షిర్డీ సాయి నిజంగా ఒక మంచి వ్యక్తి అయితే కావచ్చు. అవతార పురుషుడు మాత్రం కాదు, గురువు అసలే కాదు. మన వేదాలలో ఎక్కడా కూడా reference లేదు. చడవవలసినవి : చతుర్వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు ( Originals ). పరిచయం లేని వాళ్ళను పట్టుకుని అరేయ్.. టురేయ్.. అనేయడం లోనే ఉంది : ఆ సాయి సత్ చరిత్రలో ఏముందో.. 🤣🤣 నేను కూడా రాసెస్తాను : శివ కృష్ణ సత్ చరిత్ర, తరువాతి తరాల వాళ్ళు మిమ్మల్ని కూడా అవతార పురుషుడు అనే అనుకుంటారు. రాయడం మొదలు పెడదామా ? ప్రతీ ఒక్కరినీ గౌరవించాలి కాబట్టి, షిర్డీ సాయి నీ కూడా గౌరవించాలి అంతే తప్ప.. ఆయన ఏమి అవతార పురుషుడు కాదు, గురువు అంత కంటే కాదు. దత్తాత్రేయ కు షిర్డీ సాయి కి ఎటువంటి సంబంధం లేదు అవదూతలు మనుషుల మధ్యలో గుంపులు గుంపులుగా జనాలను పోగేసుకుని తిరుగుతారా ? పిచ్చి వాళ్ళే మిగతా వాళ్ళను పిచ్చోళ్ళు పిచ్చొల్లు అన్న చందంగా ఉంటుంది ఈ సాయి అంద విశ్వాసులతో
@nraob
@nraob 3 күн бұрын
​@@user-os2xz5yu3cసాయి అల్లా మాలిక్
@sivaajirao1928
@sivaajirao1928 2 жыл бұрын
అందరిని, అన్ని జీవరాషుల ను ప్రేమించే వాడు దేవుణ్ణి గ్రహించిన వాడు ఎవరి ని నొప్పించని వాడు దేవుణ్ణి గ్రహించేవాడు
@nraob
@nraob 4 күн бұрын
మీరూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో ఉండాల్సిన మగా ను బాగులు
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Жыл бұрын
Three of these great pravachanakaetalu spoke candidly which is enlightening and educative.
@user-ml3nu3ix8z
@user-ml3nu3ix8z 3 ай бұрын
ప్రతి మనిషి జీవితంలో గురువు లేకుండా ఏదీ సాధించ లేరు అలా అని ఆయన నేను గురువు ని దేవుడిని అనలేదు. ఏందుకు వాదన? ఎవరు చెప్పినా మంచి ని స్వీకరించండి. 🙏🙏🙏
@ganjilakshmanarao7522
@ganjilakshmanarao7522 6 күн бұрын
ముగ్గురు గురువులకి పాదాభివందనం జై సాయిరామ్...
@sureshamyaddanapudi6657
@sureshamyaddanapudi6657 Жыл бұрын
ప్రవచన కర్తలు.చక్కగా చెప్పారు saibababa daiva స్వరూపం అని.కానీ కొంతమంది సాయిబాబా గారి గురించి .హిందూ పురాణాలలో,అవదూతల పరంపర.లో.ఎక్కడైనా. తెలిపి ఉన్నారా దయచేసి తెలుపగలరు
@Teamedforever472
@Teamedforever472 Жыл бұрын
Sai Baba garu guruparamparalo asmadacharya paryantam Loni varu 🙏
@Teamedforever472
@Teamedforever472 Жыл бұрын
@@aityshanker2334 meru tappuga ardamchysukunaru kavltey nanduri garu video vundi chudandi ayina devudu ani chyppaledu ayina guruvu and mana puranalo asamdacharya paryntam lo saibaba garu kuda vunnaru ayina appudu nenu Devudu ani chyppaledu mana buddi marchi baghvat swarupam ni cherukovadaniki help chyyandaniki oka guru avatarm and ayina appudu aviruneyna aa kastam vachina Vishnu sahasra Naamam chadava mani chyppayvaru antey guruvu manaki chala imp andukey manam ayinani pojistam ok I hope u understand devuda kada muslim aaa oor Hindu ahh intuvanti mani ayina chyppina jivitam satyalu ala batakli ani chypinavi oka sisudyila patinchandi 🧡🙏
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@@aityshanker2334 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@@aityshanker2334 దైవ శక్తిని చూపించేవారు ఎవరైనా ఆ దైవానికి ప్రతిరుపాలే, సాయి ఎన్నో లీలలు ప్రదర్శించారు
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 7 күн бұрын
SRIPADA SRIVALLABHA CHARITAAMRUTAM LO VUNDANDI🙏🙏
@madhusudhanasunkara7727
@madhusudhanasunkara7727 2 жыл бұрын
Excellent... summary of the three Gurus are same...🙏🙏🙏
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 2 жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@MrSiri01
@MrSiri01 2 жыл бұрын
Advaita సిద్దాంతాన్ని నమ్మే మనo అందరి లో ముఖ్యంగా గురువు స్వరూపాలనీ భగవంతునిగా కొలవడం తప్పు కాదు మంచి చెప్పేవాడు,మంచి చేసేవాడు ఆ భగవంతుడే అవుతాడు🙏
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@@tteja9220 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@@guruprasaddarbha2005 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.
@rahamathullakhan1969
@rahamathullakhan1969 9 күн бұрын
For better understanding read pdf available on internet "Bhagwad gita in light of Quran" available in hindi and engl
@nraob
@nraob 4 күн бұрын
అల్లా మాలిక్ అనే వాడూ ఏ జాతి దేవుడు అని అడగాలి
@gungovardhan6184
@gungovardhan6184 2 жыл бұрын
Chaganti gari speeches are so cool and clarity
@srinivasdhulipala8163
@srinivasdhulipala8163 2 жыл бұрын
Very good messages about sai baba sadguru Good post good messages
@rahamathullakhan1969
@rahamathullakhan1969 9 күн бұрын
For better understanding read pdf available on internet "Bhagwad gita in light of Quran" available in hindi and engli
@devusuryakumar3083
@devusuryakumar3083 2 ай бұрын
E video chusina vallaku chala manchi clarity ravali. Naku kuda.namo saibaba ..namo Divya bhava.pahimam thandri pahimam.
@anuradhayagnyamurthy8558
@anuradhayagnyamurthy8558 Жыл бұрын
Very nice explanation from you about saibaba tathavam. Helping needy and leading people to humanity is babas Way.people with higher quality of thinking only understand that. They are the real followers of saibaba. Om Sai ram .
@saisudharanivvyoua676
@saisudharanivvyoua676 7 ай бұрын
Garikdapai haru n Chagamti garu r V.good Sai Baba gurinchi vari Pravachanalu excellent 👍 🙏🙏🙏🙏🙏 Sai baba loves everybody Everybody likes ves Sai its true . Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sai,sai,sai,sai,sai,sai,saisai 🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏
@rahamathullakhan1969
@rahamathullakhan1969 9 күн бұрын
For better understanding read pdf available on internet "Bhagwad gita in light of Quran" available in hindi and engli
@saisudharanivvyoua676
@saisudharanivvyoua676 7 ай бұрын
🙏great guriji Chaganteshwar rao garu👍🙋🙏 Sai baba girunchi theliyanivariki cristal clearha chepparu. 🙏🙏🙏🙏🙏 We r extremely Baba devotees. Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏 Om Sai Rakshak Sharanam 🙏 Sai Sai Sai Sai Baba Saisai sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Gariki Paati Garu is a great intellectual & a humanity human being!
@saisrinivas7034
@saisrinivas7034 Жыл бұрын
జీయర్ స్వామి వారికి, గరికిపాటివారి కి, మరియు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు శ్రీ సాయిబాబా గురించి చాలా చక్కగా తెలియజేశారు అందరికీ. శ్రద్ధ సబూరి అనే ఈ రెండు పదాలు మానవునికి అనుసరణీయం.
@raghunath9434
@raghunath9434 Жыл бұрын
Sai baba gadu oka donga vedhava mamsahari bhagawat dweshi. Chaganti garikapati murkhulu. Inka mee lantivallu burralo gujju leni vallu.
@Akshay-gk7ed
@Akshay-gk7ed 2 ай бұрын
​​@@vishwasamajam7900orey donga swamy yeee drama ki company nundi vachav ra..
@Star-gp2nn
@Star-gp2nn 3 күн бұрын
బాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు
@Akshay-gk7ed
@Akshay-gk7ed 3 күн бұрын
@@Star-gp2nn మీ నాన్న కూడా గొర్రె లాగే అనుకుంట.. నీలాగే సగం సగం జ్ఞానం ..
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
Thanks for uploading the video
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 2 жыл бұрын
చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు.
@ravikiran6619
@ravikiran6619 Ай бұрын
Jeeyar gaaru. Mee samadhanam samayochithanga undhi. Vishnu moolamu andharu jeevule. Dhanyavaadhalu.
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Күн бұрын
సాయిబాబా దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఒక మనిషి చనిపోయి మళ్ళీ బ్రతకడం అసాధ్యం బాబా తన దేహం నుండి ప్రాణాన్ని వదిలి మళ్ళీ రెండు రోజుల తర్వాత తిరిగి బ్రతకడం మానవులకు అసాధ్యం
@rockstar2220
@rockstar2220 2 жыл бұрын
Garikapati garu clear ga clarity ga malli a doubt rakunda answer chepparu 😍
@adarivenkatasatyanarayana5362
@adarivenkatasatyanarayana5362 Жыл бұрын
Dabbu madam tho matladaru garikipati garu
@kingirimalleshwari3416
@kingirimalleshwari3416 6 ай бұрын
Chala bga cheparu
@కృష్ణ-సనాతనం
@కృష్ణ-సనాతనం 2 ай бұрын
kzbin.info/www/bejne/mnnQdo2tmJKFnLMsi=DuBLrdunUF8FT9wM
@కృష్ణ-సనాతనం
@కృష్ణ-సనాతనం 2 ай бұрын
kzbin.info/www/bejne/mnnQdo2tmJKFnLMsi=DuBLrdunUF8FT9wM Aayan caahaala baagaa cheputaaru
@కృష్ణ-సనాతనం
@కృష్ణ-సనాతనం 2 ай бұрын
kzbin.info/www/bejne/mnnQdo2tmJKFnLMsi=DuBLrdunUF8FT9wM
@himabalakommuru1771
@himabalakommuru1771 Жыл бұрын
We Hindus used to worship any human, nature etc at where we find or expected Godliness in them .... But the way of worshipping shall be as per our tradition .... Hari hi Om
@mohanveeru9280
@mohanveeru9280 Жыл бұрын
Good analysis 👌👌👌
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Жыл бұрын
OM Sri Sachi Danandha Sandhu Guru Sai Naadh Maharaj ki Jai Guru Swarupamu Ayina Chaganti Koteswara Rao Gaaru ki Guru Swarupamu Ayina Gaariki Paati Narasimha Rao Gaaru ki Guru Swarupamu Ayina Jai Sri man Narayana Jai Sri Raam Anjaneya Swami ki Jai Chinna Jeyar Swami ki Maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Maatharupuna Shahashra koti koti Kruthajnathalu
@nagarajubarre3245
@nagarajubarre3245 2 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@vijetharani4512
@vijetharani4512 Жыл бұрын
Among three Chaganti garu has explained very beautifully. He is unbiased and best guru among all. And next to him the best is Vaddaparti Padmakar garu
@rameshkoride
@rameshkoride Жыл бұрын
చిన్న జీయర్ ఎటూ కాకుండా తాను బద్నాం కాకుండా చెప్పాడు
@rameshnayak2065
@rameshnayak2065 21 күн бұрын
Athanu anthe eppatikaina
@nraob
@nraob 4 күн бұрын
అప్పా బావా బాపతు
@Star-gp2nn
@Star-gp2nn Күн бұрын
చింజీయర్ వేస్ట్ గాడు వాడి కి ఏమి తెలియకుండా పీఠది పతి అయ్యాడు
@sandhyaranikallakuri1396
@sandhyaranikallakuri1396 Жыл бұрын
Sai Baba devdu ఔవునో కాదో కానీ ఆయన గురు స్థానంలో ఉన్నారు. గురువును దేవుడితో సమానంగా పూజించటం మన ధర్మం.🌹🍎👏
@sureshch296
@sureshch296 Жыл бұрын
He is just a fakir, made to god just to fool people and make business nothing more
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 2 ай бұрын
గురు స్థానమా ? ఎవరిచ్చారు ? ఎలా వచ్చింది ? ఆయన గురు శిష్య పారంపర్యం పేరు ఏమిటి ? సొంత కవిత్వాలు మానుకుంటే మంచిది. సనాతన సంస్కృతి ఆధారిత గ్రంథాలలో ఎక్కడా కూడా మీరు చెప్తున్న వ్యక్తి references ఉండవు. మంచి వ్యక్తి కావచ్చు గాని దేవుడు కాదు, గురువు అంత కంటే కాడు
@user-mw9ee8ln2d
@user-mw9ee8ln2d Ай бұрын
ఆయనకు ఎంత మంది శిష్యులు వున్నారు గురువు అనడానికి,వ్యాసుడు గురువు ఈయన కాదు
@dwarakamai4677
@dwarakamai4677 13 күн бұрын
@@user-mw9ee8ln2d ఎంతమంది శిష్యులు లేకపోతే షిరిడి ఆదాయం, భక్తుల సంఖ్య లో 5వ స్థానం లో ఉంది. కళ్ళు కాకులు పొడిచాయా?
@dwarakamai4677
@dwarakamai4677 13 күн бұрын
@@sivasairamchitrada5247 రమణ మహర్షి స్వయముగా చెప్పారు. 55వ ఉత్తరం రమణాశ్రమం పబ్లికేషన్ లో చూడండి. ఎవరిచ్చారుట ఎవరిచ్చారు !! నీకు ఏమిటి అరహత ?
@subbarao3052
@subbarao3052 2 ай бұрын
బాబా గారు ఎప్పుడైనా నేను దత్తాత్రేయ స్వరూపమని చెప్పారా? అదంతా మన అభూత కల్పన. అన్నంతో అభిషేకం చేయమన్నారా? లక్ష్మివారం ఆయనకి ప్రీతిపాత్రమైన రోజని ప్రస్తావించారా? లేదే…మరి ఈ అభూత కల్పనలు దేనికి? వ్యాపారానికి కాకపోతే….😠 మనకి ఓ విష్ణువో, శివుడో, కృష్ణుడో, రాముడే మరియూ అమ్మవారే సరిపోరా పూజించడానికి ??? పనులు జరుగుతాయంటే దేవుళ్ళని మార్చేస్తాము. దానికో సనాతన ధర్మమని పేరొకటి. ఇక పోతే ఓ చిన జియరు, చాగంటి లాంటి వాళ్ళకి భయం ఆయన దేవుడు కాదంటే జనం చీత్కరిస్తారని మరియూ following తగ్గిపోతాదని….పాపం😂
@TheKnowemotion
@TheKnowemotion 10 күн бұрын
మీరు నిజం మాట్లాడారు...ఈ కుహన pracharakulu శిష్య పరంపర కోసం తిప్పలు పడే swardha గ్యాంగ్. Sanatana ధర్మానికి మొదటి శత్రువులు వీళ్లు...వేదం లో కాని itihasalalo కాని turaka sai ని గురించి ప్రస్తావన వుందా??? Adi chepparu ఈ sanatanadharma uddharakulu !!! Turaka bhajana చేస్తారు వాళ్ల ఇష్టం...మిగతా వాళ్ల ని చెయ్యాలి అని చెప్పడానికి వీరికి వున్న అర్హత ఏమిటి???మూసుకొని kurchunte మంచిది....
@Star-gp2nn
@Star-gp2nn 3 күн бұрын
ఔను నిజం 🙏🙏🙏బాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు
@subrahmanyambalijepalli6696
@subrahmanyambalijepalli6696 5 сағат бұрын
A pakir vishnuvu gurinchi cheppevadu bhaktulaki ,alla gurinchi kadu.
@AjayKumar-ti8lm
@AjayKumar-ti8lm 6 ай бұрын
Super speech by chaganti garu 🙏🙏🙏 chiina jeeyar swamy agru 🙏🙏and garika pati garu also 🙏🙏
@saichaithvik
@saichaithvik 4 ай бұрын
Jai guru deva Datta Sainath maharaj ki Jai There are many paths towards GODs home Let us leave them and we grow spiritually first
@oletinageswararao6252
@oletinageswararao6252 Жыл бұрын
ఓం శ్రీ గురు భ్యో నమః 🙏🏾🌹👏🌹🙏🏾 మీ అందరికీ పాదాభివందనాలు
@lalithasapavat6374
@lalithasapavat6374 Жыл бұрын
Na thandai baba gurinchi baga chepparu.......miku shatha koti vandanalu....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakargundlapalli393
@prabhakargundlapalli393 Жыл бұрын
Please add more of *Carnatic Classical* 🙏
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisudharanivvyoua676
@saisudharanivvyoua676 7 ай бұрын
Chagantigaru n Garikapati are V.good .vari pravachanalu about Sai Baba wonderful 💯 respectful 🙏🙏🙏🙏🙏👍 Om Sai Ram,sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai🙏Sai loves everybody everybody loves sai ,sai sai sai sai🙏🙋👍
@bramasri.k2508
@bramasri.k2508 Жыл бұрын
dhanyavadalu
@gnanendarkusa3160
@gnanendarkusa3160 2 жыл бұрын
Jai chagate kotiswar Rao garu🙏
@maheshbaba6334
@maheshbaba6334 Жыл бұрын
Beautiful welcome to the garikipati 🙏🌺🙏
@krishanakrishana8693
@krishanakrishana8693 Жыл бұрын
Deva om Sai nadha saranam namosthute 🙏🙏🙏
@lokeshseelam652
@lokeshseelam652 2 жыл бұрын
Om sai ram 🙏🚩 जय श्री राम om sai ram 🙏🙏🙏😘😘😘❤️ love you baba 😘😘😘
@sureshch296
@sureshch296 Жыл бұрын
Bro Sai ki Ram ki em sambandam cheppu
@lokeshseelam652
@lokeshseelam652 Жыл бұрын
@@sureshch296 antha okkate ani bro
@sureshch296
@sureshch296 Жыл бұрын
@@lokeshseelam652 ardam kaledu Naku, antha okkate ante
@tkvenkatesan4856
@tkvenkatesan4856 2 жыл бұрын
See guru is guru . God comes to this world as guru to teach us and make us to move in good path
@rajukingbaldhe5738
@rajukingbaldhe5738 Жыл бұрын
Om namashivaya Om Namo Narayanaya
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
జీయర్ స్వామి వారు చాలా చక్కగా వివరించి చెప్పారు జయ జయ సాయి ..జై శ్రీ మన్నారాయణ
@krishnareddynidrabhangi1316
@krishnareddynidrabhangi1316 Жыл бұрын
om Sai Ram...naku istamaina daivam baba,baba valla naku melu jarigindi
@SunithaReddy-zl8lp
@SunithaReddy-zl8lp 3 ай бұрын
Jai sai ram apadhbandhava anadha rakshak your my father and everything to us I mean to me and children❤
@sudhakarr9275
@sudhakarr9275 23 күн бұрын
సాయి బాబా ఏనాడు నేను దేవుణ్ణి అని ఏ రోజు చెప్పలేదు, మనం గురువు నే దేవుడుగా పూజిస్తున్నాము. ఓం సాయి రామ్
@sailakshmanr5457
@sailakshmanr5457 9 күн бұрын
Super ga cheparu jai gurudhu dhava Sai Baba is parabrama sadhguru is koti percent dhevdu sadhguru is always God is only way of god Shri Krishna Bhagavad Gita is always saying Santos all my rupamu 🙏🌹🙏 Om Sai Ram Jai Shree Ram 🙏🌹🙏
@maheshwaribandari8139
@maheshwaribandari8139 Жыл бұрын
Thanq elanti video lu cheyandi 🙏🤝😊
@saikumarsai3146
@saikumarsai3146 Жыл бұрын
Pranamamulu 🙏
@lakkarajushankar
@lakkarajushankar 2 жыл бұрын
Someone want to pray to him. That is their will and wish. I don't want to pray to him or anyone. This is my will and wish. Both are equally good.
@reemagoud.harshi9348
@reemagoud.harshi9348 Жыл бұрын
Gods r all equal...devotee results...must depend on...his cristal clear inner...if devotee devotion with real...and deep faith....god comes infront of us......i m the person....who experienced sai baba...directly...om sai ram
@Pravasi99
@Pravasi99 Жыл бұрын
Very useful video
@joyzzz9836
@joyzzz9836 Жыл бұрын
Ohm Vana Maline Namaha Ohm Gurubyo Namaha Ohm Sri Sai Shiva Ram 😇😇🙏🙏🙏🌹🌹
@yesbabunaidu1927
@yesbabunaidu1927 2 жыл бұрын
Jaisairam 🙏
@padinarannaidu5456
@padinarannaidu5456 2 жыл бұрын
శిర్డిసాయిని సాధువు అన్న జియారు స్వామికి ఉపనిషత్తులు సారం తెలియదు అని చెప్పాలి.మీద నుండి క్రిందికి దిగివచ్చిన ఆత్మను అవతారాలు అంటారు. అందులోని భాగమే దశావతారాలు, సాయి అవతారాలు. క్రింది నుండి ఆత్మ స్థాయికి ఎదిగిన వారూ దేవుళ్లే.ఎందుకంటె " బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి " అని కదా వేదం చెబుతుంది.దేవుడిని చూసిన వాడు దేవుడే అవుతాడు. ఆ కోవకు చెందినవారు రామ కృష్ణ పరమ హంస,రమణ మహర్షి వంటి వారు చాలా మంది ఉన్నారు.ఆది శంకరులు వారు కూడా శివుని అంశావతారమె.
@dwarakamai4677
@dwarakamai4677 2 жыл бұрын
మీరు గరికపాటి నరసింహారావు గారి మాటలు చెప్పడం తప్పు కాదు. కానీ శ్రీ కృష్ణుడే స్వయం గా చెప్పాడు, సాధు స్వరూపాలు అన్ని ఆయనవే అని సాయి బాబా ని సాధువు అనడం తప్పు కాదు. ఎందుకంటే మీరు చెప్పిన రామ కృష్ణ పరమహంస కూడా సాధు స్వరూపమే. గరికపాటి గారు ఒక వక్త, ప్రవచన కర్త... ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. చిన్న జీయర్ స్వామి వారు ఆచార్య, సన్యాసి... వీరికి సంసారం ఇల్లు కూడా ఉండవు. వీరికి ఒక గురు పరంపర ఉంటుంది. వారిని తక్కువ చేసి మాట్లాడడం సనాతన ధర్మం లో ఒక పెద్ద తప్పు. గరికపాటి గారు కూడా చిన్న జీయర్ స్వామి కళ్ళకి నమస్కారం చెయ్యొచ్చు. కానీ ఆచార్య ఎవరికి నమస్కారం చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు కూడా అని శాస్త్రం. గురు నింద ఈశ్వరుడు కూడా రక్షించలేడు. అలాంటిది శివరాత్రి పూట .... ఒక గురు నింద... వచ్చే జన్మ కి తయారు అవ్వండి 🙏🏻
@padinarannaidu5456
@padinarannaidu5456 2 жыл бұрын
@@dwarakamai4677 సాధు స్వరూపాలే కాదు సమస్తం ఆయనే అని శ్రీ కృష్ణ పరమాత్మ బోధించారు. నదిని దాటిన వరకు పడవ అవసరమె.దాటిన తరువాత పడవలో కూర్చోము కదా! దానిని విడిచి గమ్య స్థానం వైపు పయనించి చేరుకుంటాము.అలాగే,రూప- నామములు అనే పడవని విడిచి నిరాకార పరబ్రహ్మను చేరుకోవాలి. అదే అంతిమం. " పండితా: సమదర్శిన: " అని కదా కృష్ణ పరమాత్మ చెప్పేరు. మీరు చెప్పినట్లు శాస్త్రాలు తెలియడం చెప్పడం పాండిత్యం అవుతుంది,కాని జ్ఞానం కాదు. బోధ గురువులు,బాధ గురువులు, సద్గురువులు,జగద్గురువులు అని నాల్గు రకాలుగా ఉన్నారు. అసలు నిజమైన గురువులు బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులే.అందుకే గురు బ్రహ్మ...... అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పేరు. సాధువు అంటె సత్ప్రవర్తన కలిగి ఆత్మ దర్శనం కోసం సాధన చేసేవాడు సాధువు. కాని మీది నుండి క్రిందికి పరమాత్మ వస్తే అవతారం అంటారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఒక సారి ఇలా అన్నారు " I have descended for the ascent of entire humanity" చిన్న జియారు స్వామిని నేను తక్కువుగా చూడటం లేదు. అతను తన మాటలతో తనే స్వయంగా తక్కువై పోతున్నారు.ఆది శంకరాచార్యుల అద్వైతంకు వక్ర భాష్యం చెప్పి, శంకరుల వారు జగద్గురువు కాదని వివాద స్పద వ్యాఖ్యలు చేసి అందరి విమర్శలకు గురియై పలచనై పోయారు. అంతటి పీఠాధిపతి అలా అన్నారు అంటె తను నమ్మినదే గొప్ప యని,తాను చెప్పినదే వేదమని ఇతరులను విమర్శించడం తప్పు. అతనింకా నాది-నీది అనే దగ్గరే ఉన్నారు. మతములన్ని చేరి మంచినేబోధించె తెలిసి మెలగ వలయు తెలివి తోడ మతులు మంచివైన మతమేమి చెడ్డది ఉన్న మాట తెలుపు చున్న మాట. - శ్రీ సత్య సాయి-
@padinarannaidu5456
@padinarannaidu5456 2 жыл бұрын
@@dwarakamai4677 ఎవరు సన్యాసి. మనో సంచలనం లేని వాడు మాత్రమే సన్యాసి. సంసారంలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఎటువంటి మనో వికల్పాలకు లోను కాని వాడు అసలైన సన్యాసి. నేను చిన్న జియారు స్వామిని నిందించ లేదు. ఆయన వ్యాఖ్యలు ఖండించాను.అది నింద ఎలా అవుతుంది.అయిననూ ఆయన నాకు గురువు కాదు.అతనే మతం ముసుగులో అన్నిటినీ కాదంటున్నారు. కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన సాధువగునే. చేసిడి తలంపుకు చెప్పిడి మాటకు చేసిన పనికి సామ్యమున్నవాడే సాధువగును. పీఠాధిపతులని పేరు ల ఘన మేల, పరమేశ్వరుని చూడనపుడు.
@dwarakamai4677
@dwarakamai4677 2 жыл бұрын
@@padinarannaidu5456 మీరు చేసేవి నిందలు, మళ్ళీ నేనెక్కడ చేశాను అంటున్నారు.. ఆయన మీకు గురువు కాకపోతే నిందించావొచ్చా ? గురువు ని నిందిస్తే సనాతన ధర్మం లో నించీ వెళ్ళిపోవచ్చు. సర్వం శ్రీ కృష్ణుడే అన్న విషయం మాకు మీరు చెప్పే అంత దిగజరిపోలేదు మేము. మీరు ధర్మం ముసుగులో ఉండి మా సనాతన ధర్మం యొక్క గురువులను నిందిస్తున్నారు... *గురు నింద పాపం నుండి ఈశ్వరుడు కూడా రక్షించలెడు* 🙏🏻
@Truthin-fu9qn
@Truthin-fu9qn 7 күн бұрын
​@@padinarannaidu5456 గురువులు ఎందరో ఉన్నారు. అద్వైతం, ధ్వైతం, విశిష్టాద్వైతం మొదలుగా ఎన్నో వున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క దాని మీద వుంటుంది. ఏకం తత్ విప్రా బహుదా వదంతి🙏🙏🙏. చిన జీయర్ స్వామివారికి విశిష్టాద్వైత పరంపర. వారికి అద్వైతం రుచించలేదు🙏. షిర్డీ సాయిబాబా కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా కేవలం బ్రహ్మం నిండి వున్న మహానుభావుడు. బ్రహ్మమును తెలుసుకున్న వాడు బ్రహ్మమే అని కదా చెబుతూ ఉంటారు. సకల సంగత్వన్ని వదిలి వేసి భగవంతుని చేరుకోవడం ముఖ్యంగా ఉన్న వారిని కదా(ఇహ లోక విషయాది సమస్త సంగత్వ రహితుడు )సన్యాసి అంటారు. కాబట్టి చిన జీయర్ స్వామివారి మాటలు ఒక రూపాన్ని ఇవ్వకుండా బయటికి వచ్చాయి. ఆయన భావం సరైనదే. జై శ్రీ రాం 🙏🙏🙏
@maninanduri84
@maninanduri84 Ай бұрын
Swamy meeru ela cheppatam chala chal avasaram . Sathakoti vandanaalu swamy meeku 🙏🙏🙏🙏🙏🙏😘🙏😘
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 2 жыл бұрын
Garikipati vivarana chalabagundi he is jnanabandaram Namaskaralu guruji
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
God Always Bless you.
@nagunuribrahmaiahnagunuribrahm
@nagunuribrahmaiahnagunuribrahm Жыл бұрын
కాలజ్ఞాన కర్త జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కూడా మీకు అవగతం కావాల్సిన అవసరం ఉంది.
@sateeshkumart5864
@sateeshkumart5864 3 ай бұрын
ఈ వీడియో కి మీ కామెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 21 күн бұрын
​@@sateeshkumart5864ఈయన కూడా గురుగారెకదా
@sarmayvb4593
@sarmayvb4593 Жыл бұрын
Excellent explanation given Chaganti vaaru and Garikapati vaaru. Chinna Jiyyar is confused. Saibaba is God, trust him to realise this truth.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Jai sri Krishna jai sri ram jai sri ram 🙏
@subhamadhuri3816
@subhamadhuri3816 Жыл бұрын
Andari cheta, guru charitra, yoga vaasistam, vishnu sahasranamam chadivinche vaaru baaba.
@prasadchallapalli2952
@prasadchallapalli2952 Жыл бұрын
🙏🏻 OM Sri GuruBhyoNamaha. 🙏🏻
@vineetmi
@vineetmi 4 жыл бұрын
Like 6 nice 👌 video
@dwarakamai4677
@dwarakamai4677 4 жыл бұрын
Thank you so much ma'am for watching ❤️
@adhisaidigital781
@adhisaidigital781 Жыл бұрын
బాబా దేవుడా కాద,పూజించ వచ్చా వద్దా అంటే సోది చెబుతారేంది సామీ.... ప్రశ్న ఎంత సూటిగా ఉందో సమాదానం కూడ అంతే కచ్చితంగా ఉండాలి.. అలా లేకపోతే అది తప్పు ... నీ తల్లిదండ్రులు ఎవరు అంటే .... నిన్ను కన్నవారను అనేది మాత్రమే సరైన సమాధానం... వాల్లు తండ్రులే వీల్లు తల్లిదండ్రులే ఎవరి నమ్మకం వారిదు అన్నప్పుడు మీరెందుకు సామీ..
@swatiraparthy1770
@swatiraparthy1770 Жыл бұрын
Kadu ...Hindu devudu kadu
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 4 ай бұрын
@@swatiraparthy1770 దేవుడికి హిందు ముస్లిం ఉందా,
@nraob
@nraob 4 күн бұрын
​@@CheruvugattuBhaskar ఇదే పాశాంధ పైత్యం అంటే, 90% ఇన్ దు వుల ప్ర వచన కర్తలు అప్పా బావా బాపతు లు, ముస్లిం లు అలా కాదు కదా, ఇస్లాం మత వ్యాప్తి జీహాదీ సూఫీ పకీరు సాయిబు బాబా అల్లా మాలిక్ అనీ సబ్ కా మాలిక్ ఏక్ హై అనీ అల్లా భల్లా కరేగా అనకుండా, 5నమాజులు చేయకుండా, 5 హారతులు లేకుండా (ముస్లిం కానట్లయితే) హిందువు అయితే వర్తించే విధానాన్ని, వీళ్ళ అప్పా బావా పైత్యం కుమ్మరిస్తున్నారు. ప్రభుత్వం ప్ర వచన కర్తలు ముస్లిం లకి పక్కలు వేస్తే, సనాతన ధర్మ దేవతలతో పోల్చి తార్చితే, హిందూ సమాజం చప్పట్లు కొట్టాల్సిన పని లేదూ, వాళ్లేమి హిందూ వారసత్వ గోత్ర ఋషులు కారు, కేవలం అప్పా బావా బాపతు లు మాత్రమే, అర్థం అయ్యిందా, అవుతోందా ???
@user-hx7hd2qx2m
@user-hx7hd2qx2m 4 ай бұрын
Om sai baba
@dayanandnama7086
@dayanandnama7086 Жыл бұрын
Om Sri Sai Ram 🌹🌹🌹🙏🙏
@ideasagar
@ideasagar Жыл бұрын
రాం ఎందుకు సాయి చంద్ పాషా అని చెప్పండి
@abdulnabi1876
@abdulnabi1876 Жыл бұрын
Na Guruor Adhikam Tathvam, Na Guruor Adhikam Tapaha,Tathva Gnanam Param Naasthi Tasmai Shri Gurave Namaha.
@sairama890
@sairama890 11 ай бұрын
శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతం చదవండి సాయిబాబా ఎవరో... తెలుస్తుంది
@priyanshugupta6908
@priyanshugupta6908 4 ай бұрын
Yes you are right
@kumarp2555
@kumarp2555 3 ай бұрын
where to find it ?
@priyanshugupta6908
@priyanshugupta6908 3 ай бұрын
@@kumarp2555 shripad shrivallabh chapter 9
@prasadbabu9565
@prasadbabu9565 9 күн бұрын
Nenu ..dhevudini ani ayana cheppukoledu. Thanaku chetanaina sahaya chesadu. Sahayam chesina yevaraina God tho samanam. Om sairam
@chittarinaveen
@chittarinaveen 2 жыл бұрын
Chinna jeeyar swami gari samadhanam bagundi......
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage.
@yelavachiru6643
@yelavachiru6643 Жыл бұрын
Om Sairam
@eswarrajani2857
@eswarrajani2857 22 күн бұрын
సద్గురు అంటే బ్రహ్మ (పరమాత్మ)రూపం ఐతే జ్ఞానం ద్వారా ఆ తత్వాన్ని అనుసరించి మనం కూడా బ్రహ్మత్వం పొందాలి అని వేదాలు ఘోషిస్తున్నాయి. అది వదిలి వాడు వీడు ఏలా తయారు అయ్యారు
@sv2200
@sv2200 2 жыл бұрын
వాటర్ ఇంగ్లీష్ , పానీ హిందీ , నీరు తెలుగు అన్నట్లుగా ఏ దేవుడు అయినను ఒకటే ,, సమాజ హితవు కోరే వారందరూ మంచి వారు,, మనిషి మంచి చేస్తే దేవుని లా వచ్చి కాపాడారు అంటూ వుంటాము ,, అంటే దయా గుణమే దైవము ,, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐మహానుభావులు కి ధన్య వాదములు 🙏🙏
@sirnamshobha2301
@sirnamshobha2301 Жыл бұрын
Chala goppaga chapparu
@nraob
@nraob 4 күн бұрын
మీరూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో ఉండాల్సిన మగాను బాగులూ, 90% ఇన్ దు వుల ప్ర వచన కర్తలు అప్పా బావా బాపతు లు, ముస్లిం లు అలా కాదు కదా, ఇస్లాం మత వ్యాప్తి జీహాదీ సూఫీ పకీరు సాయిబు బాబా అల్లా మాలిక్ అనీ సబ్ కా మాలిక్ ఏక్ హై అనీ అల్లా భల్లా కరేగా అనకుండా, 5నమాజులు చేయకుండా, 5 హారతులు లేకుండా (ముస్లిం కానట్లయితే) హిందువు అయితే వర్తించే విధానాన్ని, వీళ్ళ అప్పా బావా పైత్యం కుమ్మరిస్తున్నారు. ప్రభుత్వం ప్ర వచన కర్తలు ముస్లిం లకి పక్కలు వేస్తే, సనాతన ధర్మ దేవతలతో పోల్చి తార్చితే, హిందూ సమాజం చప్పట్లు కొట్టాల్సిన పని లేదూ, వాళ్లేమి హిందూ వారసత్వ గోత్ర ఋషులు కారు, కేవలం అప్పా బావా బాపతు లు మాత్రమే, అర్థం అయ్యిందా, అవుతోందా ???
@sv2200
@sv2200 3 күн бұрын
@@nraob ఇటువంటివి అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నవే భయ్యా , అప్పటి అంటే పూర్వపు పరిస్థితుల్లో , అప్పటి స్థితి గతులను బట్టి , అభయము కోరుతూ మనం చేసే ప్రతి ప్రార్థనకు , ఏ దేవునికి అయినను సరే మనసే హారతి , మానవత్వము కరువైన మనిషి ఎన్ని పూజలు , నమాజులు , ప్రార్థనలు ప్రయోజనము ఉండదేమో కదా , ఏ అడ్డ దారులు లో అయినను ప్రయాణము చేసి గమ్యము చేరవచ్చు గానీ , క్లారిటీగా క్లియర్ రూట్ లో అయితే ప్రయాణం ఇంకాస్త బెటర్ కదా అనే ఫీల్ తో ఏర్పాటు చేసుకున్నవే , ఈ కుల మత గోత్ర సాంప్రదాయ వ్యవహారాలన్నీ ఆలోచన చేస్తే మరి , 👍
@nraob
@nraob 3 күн бұрын
@@sv2200 మీ హారతులు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో కుక్క చావులు చచ్చి దేశ వ్యాప్తంగా దొడ్లు కడుగుతూన్న ఇన్ దూ సెక్యులర్ చవట సన్నాసుల కు ఇవ్వడ మే
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
🚩🙏
@toletipadmaja351
@toletipadmaja351 Жыл бұрын
thank you
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 Жыл бұрын
Om Sai Ram Sai is the supreme power Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sagarrajputssevasamithi9929
@sagarrajputssevasamithi9929 Жыл бұрын
సాయి కి రాం కలపడం పాపం.
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
మనం దేవుడు అని చెప్పి పూజిస్తున్నము కానీ వాళ్ళు చెప్పింది అనుసరించట్లేము.అది కూడా మనకి ఏదైనా ఇస్తాడు అని పూజిస్తాం కానీ ఏం ఇవ్వడు అని అంటే ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోమూ.
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 7 ай бұрын
Om Sai Ram dhurga bhavani 🙏🙏🙏🙏🚩🚩🚩🚩📿📿📿📿
@krishnaprabandh
@krishnaprabandh Жыл бұрын
Only Chinna Jeeyar garu seem to have the clarity that the other two are missing! Surprisingly. Otherwise am a big fan of Chaganti garu. But this aspect, no! Did not expect him to say this.
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
బాగా చెప్పారు 🙏💐👌
@dwarakamai4677
@dwarakamai4677 3 жыл бұрын
🙏🏻🙏🏻
@abdulnabi1876
@abdulnabi1876 Жыл бұрын
Om Shri Gurubbhyo Namaha.
@harekrishna5289
@harekrishna5289 3 ай бұрын
🎉
@dasaris6708
@dasaris6708 Жыл бұрын
If you see the nature with devotion every thing is GOD GOD himself hascome to this planet in the form of HUMAN and as great MASTERS
@dvnarasimhulu7796
@dvnarasimhulu7796 2 күн бұрын
Heartly congratulations Guruvu lu.
@devasenaveluru7759
@devasenaveluru7759 Жыл бұрын
Om sai ram om sai ram om sai ram om sai Ram om sai Ram
@bommaravi1691
@bommaravi1691 Жыл бұрын
Merry.chinnajiyyaru.jagrathaga.matladandhi.meeru.meere.goppa.anukokandhi.meeru.buissness.chestalera.kotlu.looti.chesi.vela.ekaralu.meeru.akraminchukoni.jalsalu.chestalera.mee.atma.prabodam.cheppandhi.goppa.guru.garu.chaganti.koteshwarao.mastaru.speech.true.om.sairam
@mgsekhar3534
@mgsekhar3534 11 күн бұрын
chala great analysis
@usharani1185
@usharani1185 3 ай бұрын
Thank you so much Sir.
@apparao203
@apparao203 Жыл бұрын
Chaganti koteswarao garu garikipati garu chala Baga vivarana icharu Jai guru datta Sai
@erakaridamoder2439
@erakaridamoder2439 16 күн бұрын
గరికపాటి వారు చాలా చక్కగా విశ్లేషించారు
@mvslmuntha4418
@mvslmuntha4418 4 ай бұрын
Sri Veerabrahmendraswami Srihari Avataram Chagantigaru Swamulavari Sampurnajeevitacharitra Pravachanam Chepite Chalabagguntundi
@Saipreeti999
@Saipreeti999 Жыл бұрын
Saibaba=universal grand master
@Saipreeti999
@Saipreeti999 Жыл бұрын
My lovely master
@krishnavenitr7641
@krishnavenitr7641 Жыл бұрын
🙏🙏🙏
@sanathsarma1087
@sanathsarma1087 Жыл бұрын
Vallu chepparu veelu chepparu Ani adagadame kani, ayana raathri eppudu avuthumda , midnight masala prasaram cheyyala Ane alochanalu ayanavi , chuuddani ki bagunda gane sarepodu. Ayanakemi ardham ayimdo kuda cheppalaa
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 57 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
1:00
Justin Flom
Рет қаралды 20 МЛН
UNO!
0:18
БРУНО
Рет қаралды 757 М.
WOW! SMART idea and very USEFUL 👓 👁 p5 #camping #survival #bushcraft #outdoors
0:17
Ăn Vặt Tuổi Thơ 2024
Рет қаралды 85 МЛН
🥹Он герой (shawn_cnhk on IG)
0:15
Бутылочка
Рет қаралды 5 МЛН