Malladi Chandrashekhar Sastry Garu on Shirdi Sai Baba, Vasudevanand Saraswati Swami, Gajanan Maharaj

  Рет қаралды 217,464

Dwarakamai

Dwarakamai

Күн бұрын

Brahmasri Malladi Chandrashekhar Sastry garu is Dattopaasak ... He is Asthana Pandit of Dakshinamnay Sringeri Sharada Peetam ... the 35th Jagathguru Shankaracharya Abhinav vidhyathirtha swami gave Savyasachi title to Malladi Chandrashekhar Sastry garu . His grandfather Shri Rama Krishna Chaynalu was honoured by 34th Jagathguru Shankaracharya Chandrasekhar Bharati Swami of Sringeri . Malladi Chandrashekhar Sastry garu's Father's big brother is Shri Malladi Veera Rama Sastry garu , Later he took sanyas and his name sanyas ashram name was Shri Bhodanandedra Saraswathi Swamy .
Malladi Chandrashekhar Sastry garu's own brother's daughter is our own Grand mother
also,...
Malladi Chandrashekhar Sastry garu's Father's little brother is Shri Malladi Harishankar garu ...
Malladi Harishankar garu's daughter is our own Grandfather's mother . She is Malladi Venkayyamma . #malladi #sai #saibaba #sanatandharm

Пікірлер: 384
@annapoornag9163
@annapoornag9163 2 ай бұрын
మల్లాది వారు, శ్రీ షిర్డీ సాయిబాబా, గురించి చాలా, బాగా, చెప్పా రు, చాలా,సంతోషమండి, ఈమధ్య సాయి గురించి, ఎవరి, ఇష్టం, వచ్చి నటు, మాట్లాడు తున్నారు, చాలా, బాధగా ఉంది, అది మాకు నచ్చలేదు,
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Hindhuvu ai undi bhutta pakeerlanu devullu ante thiryak janmalu vennupaamu addamgaa unna janmalu dhapuristhai mee istam
@rameshbabusandhyaramesh62
@rameshbabusandhyaramesh62 24 күн бұрын
గురువు గారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారంలు,, షిరిడీ సాయిబాబా గురించి బాగా చెప్పారు,, కొందరు విమర్శకులు చేసే మాటలకు ఎంతో వేధన కలుగుతుంది గురువు గారు,,, వారికి ఆ దత్తాత్రేయ స్వామి భగవంతుడు డి నీ గుర్తించే మనసును ప్రసాదించాలని కోరుకుంటూ వున్నాము ఓం సాయిరాం 🙏
@arjunjoshi7283
@arjunjoshi7283 5 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@santhadevi2602
@santhadevi2602 Ай бұрын
Guru deva
@radhamadhavi3798
@radhamadhavi3798 2 жыл бұрын
Sainath Maharaj ki Jai🙏🙏jai gurudeva datta🙏🙏
@pentakotaprakashrao1889
@pentakotaprakashrao1889 Жыл бұрын
Ome Sai Ram good information 👏 🙏 🙏 🙏
@bhumisunkara8489
@bhumisunkara8489 2 ай бұрын
పాదాభివందనాలు 🙏
@vijaypriya99
@vijaypriya99 Жыл бұрын
Superb
@keshashivashankar792
@keshashivashankar792 Жыл бұрын
🙏🙏🙏
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Жыл бұрын
Malladhi Chandra Shekhara shashtri Gaari ki Maa Tharupuna Sathakoti Kruthajnathalu
@ganduripradeep6400
@ganduripradeep6400 Ай бұрын
Jai sairam jai vasudeva shastri jai gajanan maharaj 🙏🙏🙏
@sammangidurgabhavani8023
@sammangidurgabhavani8023 10 ай бұрын
OM SAI
@soulaks9909
@soulaks9909 Жыл бұрын
Swamy sai naadhaaya divya mangalam Shiridi kshetra vaasaaya Divya mangalam
@ramamurthyn2358
@ramamurthyn2358 Жыл бұрын
ధన్యవాదాలు. సద్గురు సాయి నాధుని గూర్చి తెలియ జేశారు
@MallikarjunaRaoThondepu-fk9qb
@MallikarjunaRaoThondepu-fk9qb 3 ай бұрын
సాయినాధుని ముస్లిమ్ అని విమర్శిస్తున్న వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికన్నా జ్ఞానవంతులా అని చిన్న సందేహం
@dwarakamai4677
@dwarakamai4677 Жыл бұрын
గమనిక... ఒకవేళ మీరు సాయి బాబా అల్లాహ్ మాలిక్ అన్నారు అని అంటే, ఈ వీడియో చూడండి 👇🏻 kzbin.info/www/bejne/aafbk6CZqNyGgc0 అల్లాహ్ అనేది సంస్కృత పదం అని, భగవతి, శక్తి అని అర్థం అని గోవర్ధన్ మఠం పూరి నిశ్చలానంద సరస్వతి శంకరాచార్యులవారు చెప్పారు...
@tejeshteja7565
@tejeshteja7565 4 ай бұрын
Thankyou for this information sir
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
ALLAH ANEDI SANSKRIT PADAM ANI NEEKU EVARU CHEPPARU RA SANKARA JAATHI EDAVA....సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ...
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
సబ్కా మాలిక్ ఏక్ హై ... అందరికి దేవుడు ఒక్కడే ... అల్లాహ్ మాలిక్ ...ఆ దేవుడు అల్లాహ్ నే ... SAIBU GAADU ANNA DANIKI ARDAM... kzbin.info/www/bejne/mH24Zp-YoK6Loac
@dwarakamai4677
@dwarakamai4677 3 ай бұрын
@@sanatanakesari ఎవడ్రా శంకరజాతి అసలు నీకు శంకరాచార్య అంటే కూడా ఎవరో తెలియదు. పూరి గోవర్ధన పీఠానికి చెందినటువంటి నిశ్చలానంద సరస్వతి స్వామి వారు చెప్పారు అల్లా అంటే భగవతి అని అర్థం అని. అసలు నీకు పూరి గోవర్ధన మఠం గురించి తెలియదు అంటే అసలు మీరు సనాతన ధర్మం కి సంబంధించిన వారు ఎలా అవుతారో కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, ఆదిశంకరాచార్యుల వారు నాలుగు పీఠాలు ప్రతిష్టించిన నాలుగు పీఠాల్లో ఉన్న పీఠాధిపతులు ఏది చెప్తే అదే శాసనం అని చెప్పారు కదా, కానీ మీకు పూరి గోవర్ధన పీఠం గురించి కనీసం తెలియదు అంటే చాలా హాస్యంగా ఉంది. మీరు పెట్టిన వీడియో లింక్ లో ఉన్న ఇద్దరు మామూలు మనుషులు కంటే పూరి శంకరాచార్య ఎంతో గొప్పవారు.
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
@@dwarakamai4677 ముందు నువ్వు అల్లాహ్ (Allah) , అల్లా (Alla) కి తేడా తెలుసుకో, రెండూ వేరు వేరు పదాలు .... అల్లా అనేది సంస్కృత పదం దాని మీనింగ్ (mother) లేదా భగవతి .. కానీ అల్లాహ్ అనేది అరబిక్ పదం (Allah (/ˈælə, ˈɑːlə, əˈlɑː/;[1][2][3] Arabic: ٱللَّٰه‎, romanized: Allāh, IPA: [ʔaɫ.ɫaːh] ⓘ) is the common Arabic word for God. In the English language, the word generally refers to God in Islam.[4][5][6] The word is thought to be derived by contraction from al-ilāh, which means "the god", and is linguistically related to the Aramaic words Elah and Syriac ܐܲܠܵܗܵܐ (ʼAlāhā) and the Hebrew word El (Elohim) for God.) అంటే ఇప్పుడు ఈ సాయబు దేవుణ్ణి చెయ్యడానికి అల్లాహ్ పదం యొక్క అర్ధం మార్చేస్తారు అన్నమాట... అంటే quran లో ఉన్న దరిద్రాలు అన్ని కూడా నువ్వు చెప్పిన భగవతి చెప్పనవేనా????
@raghavvendra
@raghavvendra Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరకీ🙏🙏🙏
@immadisettyvlpsanthi1503
@immadisettyvlpsanthi1503 Жыл бұрын
🙏🙏🙏
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
పూర్తిగా చెప్పనేయకుండా కట్ చేశారు పార్ట్ 2 అని ఈ శాస్త్రి గారి మిగతా విషయం పెట్టగలరు ..మనవి
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 Жыл бұрын
Eepudu unna garikeepati gaaru chagaantee gaari kanna Mahaa yogi swarupamu sree Malladi chandra sekhara sastry gaaru Vaari Matalu veda vakyamulato samanamu
@tejeshteja7565
@tejeshteja7565 5 ай бұрын
Yes it's true
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Aayana guru swaruupam annantha maathraana dhattathreya swami aiporu pakeeru sathyam telusukondi sanaathana dharmam goppathanam grahinche prayathnam cheyyandi jai sreeram Datthaathreyudu vishnu swaruupam shirdi sai kaadhu yennadu raamunni kaani shivunni kaani amma vaarini kaani thalavani sai manaku devudu yelaa avthaadu
@pavansaipavansai4983
@pavansaipavansai4983 Ай бұрын
మూర్ఖులు నోరు బాగా మూయాంచారు గురువుగారు నమస్కారం
@avrchannel4659
@avrchannel4659 Жыл бұрын
అద్భుత ప్రవచనం. మల్లాది వారు ప్రాతః స్మరణీయులు.🙏
@krshinads219
@krshinads219 Ай бұрын
Akilandakoti brahamandanayaka rajadhiraj yoghiraja parabrhama satchidananda samardha sadguru Sainath Maharaj ki jai
@srawn12
@srawn12 Жыл бұрын
Baba Datta Avatarama kada ani cheppalsindi Datta Upasakulu. Swayam Tembe Vasudevanan Saraswati Swami varu Datta Upasakulu. Tembe Swami ni Sringeti Peetadhipati Sachidananda Shivabhinava Narasimha Bharathi Swamy varu Datta Avataram annaru. Alanti Tembe Swamy varu Baba daggariki endaro Bhaktulanu, Mouna swamy sahitam papincharu. Alage Datta Upasakulaina Khedgaon Bet Narayan Maharaj Sai Baba daggiriki BV Narasimha Swamiji ni pamparu. Baba Datta Avatarame
@sudhakarnaik22
@sudhakarnaik22 3 ай бұрын
గోపాల్ బాబా (పిఠాపురం) షిర్డిలో సాయి బాబాతో కొంత కాలం ఉన్నారు. టెంబే స్వామి వారు తమని దత్తావతారం అంటే ఒప్పుకోలేదు. బాబావారు "నేను, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్ ఒకే స్వరూపం" అని చెప్పారు. అక్కకోట్కర్ మహారాజ్ తమ భక్తులని సాయిబాబా వారిని తమ స్వరూపం ని దర్శనానికి పంపేవారు.స్వామి మంగళవేదంలో ఉన్నపుడు వారిని సాయిబాబా బాలుడిగా ఉన్నపుడు దర్శించుకున్నారు.బాబా దత్త అవతారం అని సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఒక మహా యోగితో "నా అవతారం ఇప్పుడు ఫకీర్ రూపం షిర్డిలో ఉంది. వెళ్లి దర్శించు" అని గిర్నార్ చెప్తే, వారు షిర్డీ వెళ్లి దర్శించారు. శ్రవnగారు, అన్నీ విషయాలు గ్రంధస్తం కావు. కొన్ని గురు ముఖతః మాత్రమే తెలుస్తుంది.
@sekharkms6099
@sekharkms6099 2 ай бұрын
​@@sudhakarnaik22baga cheparu❤
@krishnareddy4172
@krishnareddy4172 3 ай бұрын
మహాభారతంలో యోగులు,వీరులు,నదులు వీటిజన్మనుగురించి,ప్రశ్నించరాదని చెప్పబడినది
@NageshamGuddeti
@NageshamGuddeti 2 ай бұрын
సాయి గురించి చాలాబాగా చెప్పారు స్వామి గారూ
@kartikff440
@kartikff440 2 жыл бұрын
Apne bahot time baad koi video daala Aisa kyu, jai sai ram 🌹🌹
@rameshbabusandhyaramesh62
@rameshbabusandhyaramesh62 24 күн бұрын
OM SHIRIDI dattaya namaha
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 3 ай бұрын
ఉన్నది ఒక్కటే అదే పరమాత్మ...! అక్కడి నుండి వచ్చిందే ఆత్మ...! ఆ తర్వాత జన్మ తీసుకున్నాము... ఇక్కడ ఏ గొడవ అవసరం లేదు..! ఎందుకంటే ఆట ఇక్కటే పాత్రలే అనేకం...!
@ramakrishna5265
@ramakrishna5265 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
@psr505
@psr505 Жыл бұрын
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara..Namo namah
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Жыл бұрын
OM Sri Guru Devaa Datta Avadhuta ku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu OM Sri Sai Nadhya Maharaj ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu vasudevananda Saraswathi Swami ki Maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Gajaanana Maharaj ki Maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Guru Swarupamu Ayina Meku Maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sathakoti Padhabhi Vandhanamulu You tube ki Dhanyavadhamulu
@heal-thyheartdiet
@heal-thyheartdiet 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Жыл бұрын
🙏శ్రీ గురుదేవుల పాద పద్మములకు అభివందనములు!🌷
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 2 ай бұрын
వున్నది అంతా బ్రహ్మం సాక్షాత్తు dattreya వారే అన్నారు సమయం వచ్చినప్పుడు నేనే నీ లోకి వస్తాను అని అన్నారు Jai Guru Datta 😊
@kishorej288
@kishorej288 Жыл бұрын
Understanding GURU is not so easy for common people !!!! We need to have their GRACE to understand them !!!!! I sympathize for those INNOCENT PEOPLE, who have COMMENTED NEGATIVELY over here without having BASIC KNOWLEDGE !!!! I had DIVINE VISION TWICE of SAI BABA !!!!!
@svrmusicstudio7440
@svrmusicstudio7440 Жыл бұрын
శ్రీ గురుదేవ దత్త 🙏🌹
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ...
@kishorej288
@kishorej288 3 ай бұрын
@@sanatanakesari Dear INNOCENT, please read SRIPADA SRIVALLABHA CHARITAMRUTHAM !!!!! You have every answer in that book !!!! There are many SELF-REALIZED SOULS that REVEALED SHIRIDI SAI BABA to be a DIVINE SOUL including SHRI VASUDEVANANDA SARASWATHI MAHARAJ !!!!! It is a GREAT SIN to COMMENT NEGATIVELY on DIVINE SOULS !!!!! Introspect yourself on the language you used over here versus my style of expression !!!!! Who are connected to DIVINE will not be HARSH in EXPRESSION !!!!!
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
@@kishorej288 ee sollu antha kaadu... adigina daninu sootiga samadhnam cheppu.. సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు.....
@kishorej288
@kishorej288 3 ай бұрын
@@sanatanakesari Daivam manam icchukonna roopam !!!! Asalu devudiki ye roopam ledu !!!! Mana devulla roopam koodaa kalpitame !!! Mana concentration kosam devullaki mukkoti roopalugaa voohinchukontunnam !!! Yogulu roopam leni atma paina dhyanam chestaaru !!!! The GOSPEL OF SHRI RAMAKRISHNA book lo paina cheppindantaa vundi !!! Chadavandi !!!
@amboursurendranath7661
@amboursurendranath7661 3 ай бұрын
Why shiridi sai baba utters Allah subka Malik. Allah muslim. Someone can explain.
@dwarakamai4677
@dwarakamai4677 3 ай бұрын
What are you talking 🤣🤣🤣 Sai Baba said Allah Sabka Malik ??? Where ??? Baba said Sab ka Malik ek. I don't know where you read Allah Sabka Malik 🤣🤣🤣🤣🤣🤣🤣
@amboursurendranath7661
@amboursurendranath7661 3 ай бұрын
​@@dwarakamai4677 shirdi sai baba used say Allah bala karega. Not only he used cook meat and serve to the devotees.
@dwarakamai4677
@dwarakamai4677 3 ай бұрын
@@amboursurendranath7661 where did he said Allah sabka malik. Say that first
@vijayaservirala1067
@vijayaservirala1067 Жыл бұрын
Dhanyavaadaalu guruvugaaru naa tandri sai evaru ane vishayam chaalaa chakkagaa chepparu meeku setha koti dhanyvadhalu,om sai ram
@chikkalavenkatasainath6361
@chikkalavenkatasainath6361 Ай бұрын
ఓం సాయిరాం, గురువు గారు పాద నమస్కారం చాలా బాగా చెప్పారు అండి
@DesamDharmam
@DesamDharmam 3 ай бұрын
బాగా చెప్పారు.మహాత్ములు చెపుతున్నా కొంతమంది సాయిబాను విమర్శిస్తున్నారు 🙏
@chandrasekarraokekalathur7069
@chandrasekarraokekalathur7069 Жыл бұрын
స్వామి వివేకానంద గారు ఉన్న వాస్తవం మొహమాటం లేకొండా వివరించారు.
@srawn12
@srawn12 Жыл бұрын
Baba Datta Avatarama kada ani cheppalsindi Datta Upasakulu. Swayam Tembe Vasudevanan Saraswati Swami varu Datta Upasakulu. Tembe Swami ni Sringeti Peetadhipati Sachidananda Shivabhinava Narasimha Bharathi Swamy varu Datta Avataram annaru. Alanti Tembe Swamy varu Baba daggariki endaro Bhaktulanu, Mouna swamy sahitam papincharu. Alage Datta Upasakulaina Khedgaon Bet Narayan Maharaj Sai Baba daggiriki BV Narasimha Swamiji ni pamparu. Baba Datta Avatarame
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 Жыл бұрын
బాబా ను తప్పు పట్టేవాళ్లకు మీ సమాధానం కరెక్ట్ గా సరిపోతుంది
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 Жыл бұрын
@@tt9220 అవా ధూతల గురించి పురాణాల్లో ఉండవు. సాయి నేను దేవుడు అనీ ఎక్కడ చెప్పలేదు. సబ్క మాలిక్ ఎక్ అనే చెప్పారు. చినిగిపోయిన బట్టలతో తిరిగి భిక్ష చేశారు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచే జరిగింది.
@saicharanyenumula2852
@saicharanyenumula2852 9 ай бұрын
​Adi sankaracharyula gurunchi ye puranam lo undi, Ramana maharshi gurunchi ye puranam lo undi, vivekanandula vari gurunchi ye puranam lo undi . Mahatmula gurunchi puranalalo lakshanalu matrame chebutaru​@@tt9220
@kishore.vungarala
@kishore.vungarala 4 ай бұрын
​@@tt9220వేదాల్లో ఎక్కడ కుడా ఏ అవతారం గురించి లేదు.. పరమేశ్వరుడు కోసం ఉంది.. ఆ పరమేశ్వరుడు కూడా మీరనుకొనే శివుడు కాదు.. పరమేశ్వరుడు అంటే ఈ సృష్టినీ నడిపేవాడు, ఆయనకు రంగు గాని, రూపం గాని, ఒక ఆకారం గాని ఉండడదు, వేదల్లో ఏ ఒక్క శ్లోకం లో కూడా పరమాత్మ శరీరాన్ని దరిస్తాడు అని ఎక్కడ కూడా లేదు... మరి మన దేవి దేవతలు దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు.. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులు వేదల్లో ఉన్న శ్లోకాలకు వాళ్ళు ఆ విధంగా రూపల్ని సృష్టి చేసేరు.. పురాణాలు విషయనికి వస్తే పురాణలు అన్నీ మానవ కల్పితలే.. ఒక్క వేదాలు, ఉపనిసతులు, భగవద్గీత మాత్రమే ప్రమాణలు. ఇంక ఈ బాబా లు, గురువులు, వీళ్లంతా ఎంతో సాధన పరులు.. భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలిగి పరమాత్మ అంటే ఎవరో సాధనతోతెలుసుకొన్న వాళ్ళు.. వాళ్ళు ఇంక పరమాత్మ స్వరూపులె కాబట్టి వాళ్ళను ఆశ్రాయించడం తప్పేమి కాదు 🙏🏻
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ... DEENIKI SAMADHANAM CHEPPU.. LEDA CHEPPAMANU... AA BURRA LENI MUSALODAINA ... NUVVAINA ..
@lathakishoretutorials
@lathakishoretutorials 2 ай бұрын
ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. తమకి తాము గొప్ప జ్ఞానులుగా భావిస్తున్నట్టున్నారు కొంతమంది. పేరుకి సనాతన ధర్మ ఉద్దారకులు. షిర్డీ సాయి గురించి సరిగ్గా తెలుసుకుంటే కదా. మల్లాది గారు చెప్పింది వింటే ఈయన కి కూడా ఏమి తెలీదు అంటారు ఈ బ్యాచ్ వాళ్ళు.
@rameshbabusandhyaramesh62
@rameshbabusandhyaramesh62 24 күн бұрын
ఓం షిరిడీ సాయినాథాయనమః 🙏🙏🌹
@manisai7156
@manisai7156 Ай бұрын
ఓం శ్రీ సాయినాథయనమః 🙏
@peshan4424
@peshan4424 26 күн бұрын
Om Sai Ram
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
బాగా చెప్పారు, సాయిబాబాను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.దత్తాత్రేయ రూపం గా శివుడిని గా ....కొలుస్తారు.🙏🙏🙏
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s Ай бұрын
అల్లాహ్ గా ఏసు గా పూజించక పోతే అదే చాలు
@chandramoulichaganti9572
@chandramoulichaganti9572 Жыл бұрын
సాయిరాం సాయి శ్యామ్
@Lifelessons-6500
@Lifelessons-6500 Жыл бұрын
Anumalanni nasinchai namaskaram guruvu garu
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Coconut was.mixed ĺ.with flattered rice..(.Atukulu)...Chivdaa..Marathi name Shirdi sai baba. Was for.Jnana..Narke ..professor of Geology ....Yoga.vasista Bhakti...Sai for Eknath Bhagavatham,Rama vijayam.. Guru charitra...Jnana,Bhakt i.and Karma too ie Vratas etc. Rsja yoga ....Dhauti,Khanda yoga. GAJANAN MAHARAJ.....GURU OF. BALA GANGADHAR.TILAK (.TILAK HAD.LUCK OF SEEING SRI.SAI.. SWAMY VIVEKAANANDA. COULD NOT SEE NOR GANDHIJI. GANDHIJI COULDN'T SEE SWAMY VIVEKAANANDA. TOO. SRi Gajanan Maharaj....Chilim...patels&Desmukh rivalry..pacified..Narmada darshan.. Sri Vasudevananda saraswathi..Wrote Guru charitras..Dattatreya sampradaya Datta.used to.talk..orthodoxy personified...pilgrimage..
@srawn12
@srawn12 Жыл бұрын
Baba Datta Avatarama kada ani cheppalsindi Datta Upasakulu. Swayam Tembe Vasudevanan Saraswati Swami varu Datta Upasakulu. Tembe Swami ni Sringeti Peetadhipati Sachidananda Shivabhinava Narasimha Bharathi Swamy varu Datta Avataram annaru. Alanti Tembe Swamy varu Baba daggariki endaro Bhaktulanu, Mouna swamy sahitam papincharu. Alage Datta Upasakulaina Khedgaon Bet Narayan Maharaj Sai Baba daggiriki BV Narasimha Swamiji ni pamparu. Baba Datta Avatarame
@satyalaxmi8527
@satyalaxmi8527 Ай бұрын
ఈ వీడియో ఈ మధ్య సాయి బాబా పేరు తో విమర్శిస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళు అందరూ తప్పక చూడాలి.
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🦶🦶💐
@bhagyaskitchen2904
@bhagyaskitchen2904 3 ай бұрын
ధన్యవాదాలు gurvugariki మా కొందరు Saibaba గురించి bhaga చెప్పారు
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే...కొంచెం లాజికల్ గా ఆలోచించు ...
@masnasaikumar2555
@masnasaikumar2555 2 ай бұрын
Nik burra vundha 1 st mahathmulu baba gurunchi m chepthunnaru vinu mundhu ni burra lo nindina mattini pakkana pettu.. Okasari chaganti garu garikapati garu nanduri garu cheppindhi vinu neeku neve mahagnani anukoku anna ​@@sanatanakesari
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు 2 ай бұрын
​​@@sanatanakesari ❤ అవును సర్ ! ❤ వీరికి ఉన్నది " పౌరాణిక పరిజ్ఞానం మాత్రమే." ✓ ❤ వీరికి అసలు లేనిది. " చారిత్రక పరిజ్ఞానం. "✓✓ ❤ రెండూ అంగీకరించాలి. ❤ చామర్తి శ్రీనివాస గోపాలరావు , తెలుగు పండిట్ , హైస్కూల్, పసలపూడి , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా. ❤
@mbgtilakmarty671
@mbgtilakmarty671 Жыл бұрын
Om,draam Sri Dattatreyaswamy ne Namaha!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏!
@sriramakrishnavundavalli1119
@sriramakrishnavundavalli1119 8 күн бұрын
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhusudhansharma8866
@madhusudhansharma8866 Жыл бұрын
శ్రీ దత్త శరణం మమ 🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏🙏
@jagadisbatchu7405
@jagadisbatchu7405 Жыл бұрын
సాయి రామ్
@knanjundappaknanjundappa6014
@knanjundappaknanjundappa6014 Жыл бұрын
OMNAMO SAI NATHAYA NAMAHA OM DATTHATREYA NAMAHA👏👏👏
@VR-1962
@VR-1962 Жыл бұрын
🕉️🕉️🕉️ 🪷కృతజ్ఞతలు 🪷 🕉️🕉️🕉️
@murthytata1553
@murthytata1553 Жыл бұрын
Om Sri Sairam. Excellent explanation by Guruvu garu. Guruvu gariki Padabhivandanam
@ashokreddycherukupalli9006
@ashokreddycherukupalli9006 Жыл бұрын
Ayya mee divya padapadmamulaku Shathakoti Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@Harshachanduvj
@Harshachanduvj Жыл бұрын
Om Sai Sri Sai jaya jaya Sai 🙏🥥🍎🍈🌺🙏
@Padmaja928
@Padmaja928 Жыл бұрын
Thank you for sharing this video 🙏
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
గురుదేవులు గార్కి శతకోటి వందనాలు
@ilapakurtirkprasad9662
@ilapakurtirkprasad9662 Жыл бұрын
Thanks for nice video
@padmaoruganti9179
@padmaoruganti9179 Жыл бұрын
ఓం సాయి 🙏
@lakshmibudi3956
@lakshmibudi3956 2 жыл бұрын
🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు ఈ ఛానెల్ వారికి శిరిడి సాయిని ఘోరంగా విమర్శలు చేస్తున్నారు కొందరు హిందువులు, సనాతన ధర్మ పిఠాల వారు మనస్సుకి చాలా బాధ వేస్తోంది 🙏శ్రీ సద్గురు సాయినాథాయ నమః
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 Жыл бұрын
Tammudu nuvvu Hindu kaadha ?
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
@@s.d.radhakrishna9129 నేను స్మార్తుడను ఐతే ఏమిటీ సార్ ఇబ్బంది?
@Mohan-tl9om
@Mohan-tl9om Жыл бұрын
కొందరు సాయినాధుని విమర్శిస్తున్నారు మీకు గురి ఉంటే గురువుని పూజించండి దయచేసి ఎవరూ గురు స్వరూపాలను విమర్శ చేయవద్దు గురువుని దూషణ చేస్తే త్రిమూర్తులు ఆగ్రహిస్తారు అని గురు చరిత్ర చెపుతుంది గమనించ గలరు అందరూ బావుండలి
@8956deep
@8956deep Жыл бұрын
Saibaba oka yogi ani direct mounaswami kurtalam peetadipathi cheparu ayana himalaya sidhasrama yogi ramana maharshi kuda cheparu chepalante ayana ramana maharshi lane oka yogi ayana subramanya amsa saibaba dathatreya amsa mahatmulaku mathalaku athitham ga untaru epdi valla mida notikichindi matladakudadu tharalani papam pati kudelepsthundi bagavanthudiki matham. Enti
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
@@8956deep 👍🙏కరెక్ట్ సార్ దత్త అంశగా వచ్చి పూర్ణ దత్తశ్వరుపులుగా మారారు సాయి నాధులవారు
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 3 ай бұрын
Saini dwasinchavaru rakshasulu
@saichepala1394
@saichepala1394 Жыл бұрын
సాయినాథ్ మహారాజ్ కీ జై
@prabhuindhuri976
@prabhuindhuri976 4 ай бұрын
దత్తాత్రేయుల పాదాల కింద శిరిడి సాయిబాబా ఉండాలి కానీ దత్తాత్రేయుని మీద పెట్టడం తప్పు సాయిబాబాను దత్తాత్రేయుని శిష్యునిగా సాయిబాబా ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయులు అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు అది మనం నేర్చుకోవాలి
@Saiforhumanity
@Saiforhumanity 3 ай бұрын
ఆత్మ తత్త్వం అర్థం అయితే అవగాహన స్పష్టమవుతుంది. కింద, పైన ఏ దైవ స్వరూప విగ్రహం ఉంచాలి అన్న విషయం మందిర నిర్మాణ నిర్వాహకులకు సంబంధించిన విషయం. ఇది గ్రహించని వారు నేరుగా బాబాను విమర్శిస్తున్నారు. ఇది చాల తప్పు.
@chandrashekharshekhar7639
@chandrashekharshekhar7639 3 ай бұрын
​@adilakshmiprasadnidamarthi567వాడు తురకోడు.. మసీదులో ఉండి మసీదులోనే చచ్చాడు🤦🏾‍♂️..
@sanatanakesari
@sanatanakesari 3 ай бұрын
@adilakshmiprasadnidamarthi567 సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ...
@Anuanu-uc5bq
@Anuanu-uc5bq 2 ай бұрын
​@@sanatanakesari please meeru cheppindi nijam avvachu,avvaka povachu but konchem respectful ga comments cheyandi...ala thappu ga cheyavaddu
@sanatanakesari
@sanatanakesari 2 ай бұрын
@@Anuanu-uc5bq దొంగలకి మోసగాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటారా???? కొంచెం లాజికల్గా ఆలోచించి నేను పెట్టిన కామెంట్ లో ఏం తప్పు ఉందో చెప్పండి...
@shanmukhaaditya3468
@shanmukhaaditya3468 2 жыл бұрын
Thanks for the nice video
@ilapakurtirkprasad9662
@ilapakurtirkprasad9662 Жыл бұрын
ఓం సాయి
@anjaneyulujajula4642
@anjaneyulujajula4642 Жыл бұрын
Om Sai Sri Sai Jaya Jaya Sai jaysaimastar Sri guru Datta jayguru Datta jaysaimastar Sri Gurubhyo namaha
@lokeshseelam652
@lokeshseelam652 Жыл бұрын
Om sai ram ji
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడు సాయి ..తరువాతి ముస్లిం ఇంట్లో పెరిగాడు ..రెండుమతాలలోని దైవికా0శము లు ను భోధించేవారు సాయునాధులు ....సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
@BePractical9
@BePractical9 Жыл бұрын
దయచేసి మీరు... ఖురాన్ నిజస్వరూపం గురించి తెలుసుకోండి. 🙏
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
నేను అన్నీ చదివాను కొన్ని మతాలలో కొన్ని బాగున్నాయు కానీ వాళ్ళ పెద్దలు ...తప్పుగా వాళ్ళ కు అనుగుణంగా మలచుకొని సమాజాన్ని అల్ల కల్లోలం చేస్తున్నారు ..పర్షియన్ అరబిక్ పుస్తకాలు చదివాను ..విగ్రహారాధన సాకారం గురించి ఎలా విమర్శించారో ...అన్నీ తెలుసు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు ...కాక పోతే సూఫీ మతం సాయునాధులు కృష్ణ భక్తి గురించి పెద్ద పెద్ద ప్రవచన కర్త లు ఎలా చెప్పారో మీరే చూడండి ...
@woozie1637
@woozie1637 Жыл бұрын
Dhaivika amshama 😂, rallu midha padithe e topi valla dhaivika amsham thelusthadi
@guruz241
@guruz241 Жыл бұрын
Saibaba just tana oani chesukonecadu. ManM devudu Ani oka picchi
@naveenballipalli3555
@naveenballipalli3555 4 ай бұрын
Ekkada bodhincharu sir konchem reference pettandi
@indirachepuru2414
@indirachepuru2414 Жыл бұрын
🙏🙏🙏🙏
@RamRealEstate2666
@RamRealEstate2666 Жыл бұрын
🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@erukaarivu6404
@erukaarivu6404 10 ай бұрын
Read sri M’s book or his podcast to know about Baba
@v.vishnugoud8372
@v.vishnugoud8372 2 ай бұрын
Baba vari gurinchi baga chepparu, chala santhosham.
@rajayalaxmiindavarapu8136
@rajayalaxmiindavarapu8136 Жыл бұрын
👌👌👌👌
@v.lakshmisundar4570
@v.lakshmisundar4570 Жыл бұрын
🙏🙏🙏
@ragakavitha8973
@ragakavitha8973 Жыл бұрын
🙏🙏🙏
@Templebells9099
@Templebells9099 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SunithaReddy-zl8lp
@SunithaReddy-zl8lp 5 ай бұрын
Sai ram your my everything❤
@indualbums
@indualbums Жыл бұрын
Guruvugaru sundarakanda gurinchi vivarinchaevaaru kallaku kattinatluga
@v.lakshmisundar4570
@v.lakshmisundar4570 Жыл бұрын
🙏🙏🙏
@sivakumarnori8267
@sivakumarnori8267 Жыл бұрын
🙏🙏🙏
@ravuriharipriya7780
@ravuriharipriya7780 Жыл бұрын
Absolutely.. correct..Sastry garu,.
@mallasrinivasarao7155
@mallasrinivasarao7155 Жыл бұрын
Thanks for this video 🙏🙏🙏
@kanthisastry4408
@kanthisastry4408 Жыл бұрын
🙏🏻🙏🏻
@srinivasaraopanchireddy1316
@srinivasaraopanchireddy1316 Жыл бұрын
🙏🙏🙏
@pradeepraju7263
@pradeepraju7263 3 ай бұрын
Z🎉🎉🎉🎉🎉
@sohan2134
@sohan2134 Жыл бұрын
ఓం సాయిరాం 🙏🙏🙏
@Anirudh2021
@Anirudh2021 Ай бұрын
నండూరి శ్రీనివాసు గారిని అనావసరముగా సాయిబాబా విషయం లో విమర్శిస్తున్నారు.
@svkrao7493
@svkrao7493 Жыл бұрын
Malladi varini darsanam chesukunna mahabhagyame.
@sudhasurya8150
@sudhasurya8150 Жыл бұрын
🙏భగవతోత్తములు
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
అయ్యో స్వామి మీరు కూడా నా ఇది ఎలా సాధ్యం స్వామి 👋👋👋👋👋
@srinivasgujjari879
@srinivasgujjari879 Ай бұрын
Sai nadhudu devadevudu.
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 3 ай бұрын
కీ.ర్తి శేషులు,పురాణ ప్రవచనం కర్త అయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి పాదాభి వందనములు.🙏🙏🙏🙏🙏
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv 3 ай бұрын
గారి కాదు గారికి అని మార్చు అర్థం మారిపోయింది
@swaminadhanchapala313
@swaminadhanchapala313 3 ай бұрын
🙏
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 3 ай бұрын
@@swaminadhanchapala313 🙏
@MURALIKRISHNA-bl4rt
@MURALIKRISHNA-bl4rt 3 ай бұрын
ఈయన వెడపండితుడే కావచ్చు.కానీ దత్తాత్రేయుడి చరిత్రలో ప్రక్షిప్తం చేయబడిన తురకల షిర్డీ సాయుబు అబద్ధపు చారుత్రాని నమ్మి ఇలా మాట్లాడుచున్నారు..వాస్తవంగా షిర్డీ సాయుబు కి దత్తత్రేయుడు కి ఎలాంటి సంబంధం లేదు... సాయుబు అనాచారి.. పరమ పవిత్ర అగ్నిహోత్రాన్ని ఘోరంగా అవమానించడు...బ్రహ్మణులచేత బలవంతంగా మాంసం తినిపించాడు... ఎప్పుడు అపవిత్ర రాక్షస నామం అల్లా మాలికి అనే వాడు... తప్పుడు సాయుబు బుక్ చదువి ఆయన మిస్లెడ్ అయ్యాడు... సాయుబు గురించి ఆయన చెప్పింది పూర్టీ అబద్దం..
@theblogger3664
@theblogger3664 Жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
@vattipallikrishnakumar5600
@vattipallikrishnakumar5600 Ай бұрын
Avasaram ledu kuda
@manjularevoori9671
@manjularevoori9671 2 ай бұрын
Imadhya hinduvulu peetadhipathulu sai ni oppukovataledu kada mee matalu vinnakaina kastha melukovali ani ashisthunnamu 🙏
@ramthouta7669
@ramthouta7669 Жыл бұрын
🙏🙏🙏
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,6 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 11 МЛН
malladi chandrasekara sastry gari prasangam (2)
35:18
Purana jnapika🌹🙏
Рет қаралды 90 М.
malladi mahabharatam - srikrishna rayabaram HD version for tv's
46:23
malladi vari pravachanalu
Рет қаралды 94 М.