Chintha chiguru pappu : చింత చిగురు పప్పు || మా గిరిజన చేతి వంట || Tribal cooking

  Рет қаралды 264,601

Araku Tribal Culture

Araku Tribal Culture

2 ай бұрын

Chintha chiguru pappu : చింత చిగురు పప్పు || మా గిరిజన చేతి వంట || Tribal cooking
#dalrecipe #chinthachiguru #chinthachigurupappu #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Пікірлер: 556
@ssujatha7124
@ssujatha7124 2 ай бұрын
Chinnarao fans kalmasham leni smile
@user-bv5rg8bm6d
@user-bv5rg8bm6d 2 ай бұрын
Konni kotlu ichina dorakadhu a smile 😊
@user-no4fq7gy7e
@user-no4fq7gy7e 2 ай бұрын
Chinnarao Anna Mirante chala Abhimanam Anna your Smile Kalmasham lenidhi Meru Appudu Happy ga vundali Anna ❤❤
@kusumak6164
@kusumak6164 2 ай бұрын
Yes😊
@ravikumarsays6hbvlo751
@ravikumarsays6hbvlo751 2 ай бұрын
Bro camping lo esari boti fry try cheyandi osam untadhi
@rolex46.
@rolex46. 11 күн бұрын
Prathi video lo kanipinchali chinnarao 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 2 ай бұрын
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి,మీరు తింటుంటే,చిన్నారి బావ నవ్వు ,వంట సూపర్.❤❤
@rahuvuramesh
@rahuvuramesh 2 ай бұрын
చిన్నారి బావ కాదు చిన్నా రావు బావ
@DurgaBhavani-uy5jy
@DurgaBhavani-uy5jy 2 ай бұрын
చింతచిగురు పప్పు చాలా బాగుంటది చింత చిగురు పచ్చి రొయ్యలు చింతచిగురు చేపలు కూడా బాగుంటది
@satyasree6638
@satyasree6638 Ай бұрын
👌👌👌👌👌👍
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj 2 ай бұрын
మీరు తింటూ ఉంటే నోరు ఊరిపోతుంది 👌🏻👌🏻
@vinodkumarbendukuri3719
@vinodkumarbendukuri3719 2 ай бұрын
స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన నవ్వు స్వచ్చమైన స్నేహం స్వచ్ఛమైన మనసులు స్వచ్ఛమైన మనుషులు...
@shobharanimadavi-pe4kq
@shobharanimadavi-pe4kq 2 ай бұрын
Edhi kadha jevitham
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
❤️❤️❤️
@anuradhamoduga5148
@anuradhamoduga5148 2 ай бұрын
మా ఇట్లో అందరికి ఇష్టంమైన ది దీనికి ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగుటుంది
@crazyboysss7572
@crazyboysss7572 2 ай бұрын
అబ్బా చింత చిగురు పప్పు తిని ఎంత కాలం అయ్యేందో. మల్లి ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
☺️❤️
@Hero_267
@Hero_267 2 ай бұрын
పెద్ద పెద్ద రెస్టారెంట్ ల లో తింటే వచ్చే ఆనందం కన్నా ఎప్పటికైనా, ఎలాగైనా చిన్నారావు బావ వండిన వంటకం తినాలానే కోరిక బాగా ఉంది 😊
@Asha2-1995
@Asha2-1995 2 ай бұрын
Chinna rao garu smile ki fan from Karnataka ❤
@ssujatha7124
@ssujatha7124 2 ай бұрын
Chinna rao gari tho kuda vedios continue cheyandi
@maswani5673
@maswani5673 2 ай бұрын
మీ లైఫ్ స్టైల్ సూపర్ అన్న..ఏ టెన్సన్స్ లేకుండా ప్రశాంతంగా అడవిలో జీవిస్తున్నారు..❤❤
@kk-ul8hd
@kk-ul8hd 2 ай бұрын
Chinnaru the highlight of the channel
@koyilarameshrishi
@koyilarameshrishi 2 ай бұрын
ప్రకృతి ఒడిలో తీసిన ప్రదార్థం ...ఆ మాత్రం నోటి లో నీరు వూరుతుంది ❤❤
@rahuvuramesh
@rahuvuramesh 2 ай бұрын
చింత చిగురు పప్పు సూపర్ నేను చింత చిగురు డైరెక్ట్ గా తినేస్తాను మేక లాగ
@somelinagendra116
@somelinagendra116 2 ай бұрын
ఈ వేసవి కాలంలో చెట్లు నుంచి ఎండిన ఆకులు రాలి వర్షం పడినప్పుడు కొత్త చిగురు తో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది సూపర్ లొకేషన్ సూపర్ ఎప్పటికీ కూడా అందులోనే ఉండలనిపిస్తుంది అలాగే చింత చిగురు కూర అద్భుతం పప్పు ఉంటే ఇంకా అద్భుతం మన వంట మాస్టర్ చిన్న రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వంట చాలా బాగా వండు తాడు ఆయన ఎప్పుడు సరదాగా నవ్వుతూనే ఉంటాడు సూపర్😊😊 ఇంత మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
Thank you ❤️
@user-uo5ev9sl5p
@user-uo5ev9sl5p 2 ай бұрын
రాము రాజు గణేష్ చిన్న రావు గారు చింతచిగురు పప్పు సూపర్ మాకైతే మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది చింతచిగురు పప్పు సూపర్ మాకే అలా ఉంటే దగ్గరగా ఉన్న గణేష్ కు ఇంకెంత నోరు ఊరుతుంది నేను ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తుంది గణేష్ కి చాలా చాలా బాగుంది నా పేరు రేష్మ ఒక్కసారి హాయ్ అనండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
Thank you ☺️
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Ай бұрын
ఆహా ఏమి రుచి తినరా మైమరచి మీరంతా అలా తింటూఉంటే అబ్బ దీనమ్మ జీవితం ఇదేకదా స్నేహితులు తో కలిసి బావ, మావ, చిన్న ❤❤❤
@v.v.praveen9064
@v.v.praveen9064 2 ай бұрын
Wow super . నోరురుతుంది చాలా బాగుంది.
@ranidevi6637
@ranidevi6637 2 ай бұрын
అబ్బాయిలు చాలా సూపర్ గా చేశారు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
@diavanneti1756
@diavanneti1756 2 ай бұрын
Video last loo fun chala bhagundi Ram 💝 Naku kuda chala istam ee recipe chinnarao Anna chala manchigaa prepare chesadu Varshalu padutunnai jagrata maa 💕
@arjunsonai1810
@arjunsonai1810 2 ай бұрын
❤❤❤ సూపర్ హీరోస్ మీరు ఇంక మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఎండాకాలంలో చాలా కర్రలు దొరుకుతుంది వాటి గురించి చాల మందికి తెలీదు మీకు వీలైనావుత వరకు వీడియోస్ పెట్టండి
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 2 ай бұрын
Habbo మధ్యలో కొండ భాషా,సూపర్ మీ పప్పు...గుడ్ బాయ్స్❤❤
@rajujada9139
@rajujada9139 2 ай бұрын
రాము, రాజు, గణేష్ మీరు చేస్తున్న వంటలు చాలా బాగా చేస్తున్నారు చింతచిగురు పప్పు చాలా బాగా ఉంటుంది
@prasannakavali7678
@prasannakavali7678 2 ай бұрын
Really amaging వంట,,ఎందుకంటే మేము కూడా చింత చిగురు, పప్పు చేసుకుంటాము. నిజంగా మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది..😢😢😢 From Telangana
@sivakrishna4580
@sivakrishna4580 2 ай бұрын
Super combination Pappu chinta chiguru,,🤤🤤🤤🤤🤤🤤
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 2 ай бұрын
చాలా చక్కని వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నా అభిప్రాయం 🎉🎉🎉🎉🎉🎉
@user-fp6hq1pr7b
@user-fp6hq1pr7b Ай бұрын
Chinthakayalu❤royalu pachadi super
@vudapanagamani3495
@vudapanagamani3495 2 ай бұрын
Wow chiguru pappu raagi sangati super combination,and chiguru chutney kuda super ga vuntundi
@narayanlucky6589
@narayanlucky6589 2 ай бұрын
Chaala adbhuthamga vuntundhi e pappu.. My favorite😍.. Vedi vedi annam loke baguntundhi.. Yummy😋
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 ай бұрын
Pullativanni chupinchi mammalni champputhinnaruga mouth watering 😋🤤
@ammulakumaraswamy9716
@ammulakumaraswamy9716 2 ай бұрын
ఇది కదా జీవితం.... Am from karimnagar..... City life ki gud bye cheppalani undi mi video's chusina prathi saari😊 Love you all❤
@vastra.fashions-kkd
@vastra.fashions-kkd Ай бұрын
Pappu chinthachiguru, kotta avakaya, banginpalli mamidi pandu..... Super combination..... Mouth watering
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 2 ай бұрын
చింతచిగురు నువ్వులు పప్పు పచ్చడి చాలాబాగుంటుంది
@kumaryadavnamasani7801
@kumaryadavnamasani7801 2 ай бұрын
చింత చిగురు,మామిడి కాయ చూస్తుంటే నోట్లో నీరు ఊరుతోంది bro😋😋
@bujjipulleru6643
@bujjipulleru6643 2 ай бұрын
చింతచిగురు పప్పు సూపర్ గా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రో
@lingalavamshivamc6416
@lingalavamshivamc6416 2 ай бұрын
వీడియో చాలా బాగుంది.చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది.నేను 2రోజులకి ఒక్కసారి తింటున్న మా ఇంట్లో 3 చెట్లు ఉన్నాయ్ రొయ్యలు, యండి చేపలు కాంబినేషన్ కుడచలా బాగుంటుంది.from khammam
@rajuvanthala3011
@rajuvanthala3011 2 ай бұрын
మంచి వంట వీడియో చేశారు ❤.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
Thank you ☺️
@ch.veeranagu9573
@ch.veeranagu9573 2 ай бұрын
Ma ammama ma chinnappudu chintha chiguru pappu vandedi chala bagundhi memories gurthukuvachayi❤
@kanchanakoorma8718
@kanchanakoorma8718 2 ай бұрын
My favourite chala baguntundi chinta chiguru pappu
@gudururajeswari1051
@gudururajeswari1051 Ай бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి వెరీ వెరీ గుడ్ గ్రామాలలో దొరికే చింతచిగురు చింతకాయలు వేప పండ్లు అన్నీ కలిపి పిల్లల బాగా తినేవారు
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 ай бұрын
Chinta chiguru uppuchepalu super 🤤😋
@wonderingwiththiru
@wonderingwiththiru 2 ай бұрын
చిత్త చిగురు ఎండు చేపలు కూర బాగుంట్టుంది
@chinthavenu6962
@chinthavenu6962 Ай бұрын
Super Ga untaadhi Chinthhaku Pappu appatki ipptiki e chinthhaku Pappu no 1
@ravijangam1785
@ravijangam1785 2 ай бұрын
Dry frish chiguru. Egg chiguru super
@phanikumar6488
@phanikumar6488 2 ай бұрын
Chinnari bava chala prema tho cook chasadu....pappu superb ❤
@koppalsreedhar421
@koppalsreedhar421 2 ай бұрын
చింత చిగురు పప్పు చాలా బాగుంది. ..❤❤
@PattiEswarao
@PattiEswarao 2 ай бұрын
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి బ్రదర్
@mahadevikhdey2370
@mahadevikhdey2370 2 ай бұрын
Mouth watering memu chiguru dorike samayamulo chesukuntam
@vanthalasimhachalam3846
@vanthalasimhachalam3846 2 ай бұрын
చింత చిగురు పప్పు సూపర్ బ్రదర్
@karnatakaloandhraruchulu5083
@karnatakaloandhraruchulu5083 2 ай бұрын
మటన్, చింతచిగురు చాలా బాగుంటుంది
@bnsomashekharreddy
@bnsomashekharreddy 2 ай бұрын
Fan of chinnari bavaaa
@tejeswararaotimmala1047
@tejeswararaotimmala1047 2 ай бұрын
బ్రో చింత చిగురు తో చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుంది.....❤
@nagamani6327
@nagamani6327 2 ай бұрын
సూపర్ సూపర్ మీరు చేసుకున్న చింత చిగురు పప్పు సూపర్ చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసుకునే వాళ్ళం మామిడి కాయలు అలాగే బద్దలు కొట్టుకుని తినేవాళ్ళు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి
@VindelaGajendrarao
@VindelaGajendrarao 2 ай бұрын
చింత చిగురు పచ్చడి మేము తిన్నాము బ్రో చాల బాగుంటుంది
@santhivittam4059
@santhivittam4059 Ай бұрын
👌👌 సూపర్
@user-jq5mx6oy1l
@user-jq5mx6oy1l 2 ай бұрын
తమ్ముడు మాది జగ్గంపేట దగ్గర కొత్త వేమవరం నాపేరు రమణ మాకు చింతచిగురు దొరుకుద్ది మేము తింటాములేకని మీ వంట సూస్తుంటే నోరువూరుతుంది తమ్ముడు మీ వీడియోలు మాకు ఎంతో ఆనందగావున్నవి
@soundarya.kartheek.2325
@soundarya.kartheek.2325 2 ай бұрын
Mi video's antey chala istam ❤naku mi village kondalu fresh air antey chala istam❤love you brother's
@shanthismart1783
@shanthismart1783 2 ай бұрын
Chala baguntundi ee papau super 👌
@rajiyadav6162
@rajiyadav6162 2 ай бұрын
Ha తిన్నాము చిన్నోడు. ఇంకా గోయిల కూర, వంకాయ, మామిడి కాయ పెట్టి పప్పు చేస్తే నాసామిరంగా భలే ఉంటుంది.try చేయ్యండి.
@hydermohammad9482
@hydermohammad9482 Ай бұрын
చింత చిగురు పప్పు ,చింత చిగురు రొయ్యలు ,చింత చిగురు బొమ్మిడిలు చాల బాగుంటుంది .
@bujjammamekala2043
@bujjammamekala2043 2 ай бұрын
హాయ్ తమ్ముళ్లు గుడ్ మార్నింగ్. చాలా రోజులకు చిలకమ్మా ను చూపించారు. చిన్నా రావ్ ఎప్పుడూ నవ్వుతూ వుంటారు కదా. కూర బాగా చేసారు. మాకు ఎప్పుడు మీ కూరలు రుచి చూపిస్తారు.
@swathierpa7099
@swathierpa7099 2 ай бұрын
wow Naku chala estam 😋😋 chakny kuda baguntadhi
@user-wg7lo4xz9m
@user-wg7lo4xz9m 2 ай бұрын
చింత చిగురు పప్పు చాలా బాగుంది మేము కూడా తిన్నాము చిన్న పుడు❤❤
@ratnamadhuri189
@ratnamadhuri189 2 ай бұрын
Chinnarao mama smile super.. . Nenu big fan chinnarao mama ki❤❤❤❤
@DeviNaidu.
@DeviNaidu. 2 ай бұрын
చాల బాగా చేసారు
@indolanka8374
@indolanka8374 2 ай бұрын
Pacchadi miss ayyindhi , combination is next level
@dhanusmileyvlogs1768
@dhanusmileyvlogs1768 2 ай бұрын
Vadiyaalu vunte inkaa super
@naveenyerra5623
@naveenyerra5623 2 ай бұрын
సూపర్ టేస్ట్ ఉంటుంది అన్న ❤❤❤
@hemanthyadav3417
@hemanthyadav3417 2 ай бұрын
chinna rao gaari crystal clear smile mi videos ki xtra hype bro tananikuda join cheskondi mi batchlo😊😊
@kakarlapudivijaya7204
@kakarlapudivijaya7204 Ай бұрын
Nannaluchala baga chesaru❤🎉
@renukajanaki3494
@renukajanaki3494 2 ай бұрын
Chala adrustavanthulu.prakruthilo vuntu manchi food tintu gaduputhunnaru.
@radhikamandli8945
@radhikamandli8945 Ай бұрын
చిత్తూరు నుండి మీ వీడియోస్ చూస్తున్నాము చాలా బాగుంటాయి చిత్తూరు జిల్లా 🤣
@RaviRaj-ro4mi
@RaviRaj-ro4mi 2 ай бұрын
Endu chapalu kuda chala baguntayi anna my favourite
@user-zc1wd6rf1w
@user-zc1wd6rf1w 2 ай бұрын
అన్నా మా ఊర్లో కూడా చింత చెట్లు చాలానే ఉన్నాయి చింతచిగురు పప్పు తింటే నా భూతో నా భవిష్యత్తు
@saranyamodhali5585
@saranyamodhali5585 2 ай бұрын
Chintacheguru Papu my favourite dish❤
@gangabhavani-wm7vy
@gangabhavani-wm7vy Ай бұрын
Chala chala bagundi notion neellurai
@bujjammamekala2043
@bujjammamekala2043 2 ай бұрын
హాయ్ తమ్ముళ్లు, మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటా. కాని మీ వీడియో చూడలేక పోయాను ఆలస్యం అయింది. కొంచెం బిజీ, సారీ తమ్ముళ్లు చింత చిగురు పప్పు wow తిరుగులేని కూర, అందరికీ ఇష్టమైన కూర. వీడియో పూర్తిగా చూసి కూర ఎలా చేశారో చెప్తాను 👍
@vydyamvijayalakshmi6911
@vydyamvijayalakshmi6911 Ай бұрын
Chinthan Chiguru Mutton Chesu kondi Inka Super duper
@vrpriya2032
@vrpriya2032 2 ай бұрын
Chinthachiguru pappu ma entlo andariki estam chala😋😋😋😋😋😋😋
@dagadgemigyt2881
@dagadgemigyt2881 2 ай бұрын
చిన్న రావ్ అన్న వాంటా చాల రోజులు అవ్తుంది చూడక❤🎉
@kamathamnagarjuna3651
@kamathamnagarjuna3651 2 ай бұрын
Chenthaku pappu .pachadi super teast bro
@user-kj4es2xv6z
@user-kj4es2xv6z Ай бұрын
Season lo dorike chinthachguru market lo rare ga dhorukuthundhi me vedios chustunte maa childhood gurthostundhi
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 ай бұрын
చింతచిగురు పప్పు చాలా బాగా చేశారు వీడియో చాలా బాగుంది 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 ай бұрын
Thank you ☺️
@vijjuvijaya5235
@vijjuvijaya5235 2 ай бұрын
Wow super chinta chiguru pappu miru andaru kalisi tinadam super,ha memu tinnam
@satishb1924
@satishb1924 2 ай бұрын
Chinta chi guru pappu ANDHRA RECIPE, we will prepare from my childhood.
@himapydikondala
@himapydikondala 2 ай бұрын
ఎప్పుడో తిన్నాను పప్పు చింతకూర 30 ఏళ్ళు అయ్యింది తిని 😢ఇప్పుడు మీరు తింటుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయ్ 🤤🤤🫠🫠🫠🫠మా ఇంట్లో చింతచిగురు రొయ్యలు ,చింతచిగురు చిన్న చాపలు వండేవారు
@sujathajaggurothi116
@sujathajaggurothi116 2 ай бұрын
సూపర్ వీడియో
@venkatrao6068
@venkatrao6068 2 ай бұрын
Super bros na chinnapudu తిన్నాను కూర
@lalithanandoli5337
@lalithanandoli5337 2 ай бұрын
Chinnarao brother. Vanta thine valu antha lucky persons....🤤🤤🤤🤤🤤🤤🤤
@senoritashaik5315
@senoritashaik5315 2 ай бұрын
Super ga undi adrushtavantulu Gunamlo bhagyavantulu Devudu mimalni challaga chudali
@kirannamburi6788
@kirannamburi6788 2 ай бұрын
సూపర్ బ్రదర్స్
@anithachowdary1234
@anithachowdary1234 2 ай бұрын
Repodhuna chiguru pappu vandukovali🤤🤤
@saikiranchappa675
@saikiranchappa675 2 ай бұрын
Chinna rao cooking next level
@ramadeviampolu1743
@ramadeviampolu1743 2 ай бұрын
Maku tinalanipistundi😋
@user-gw3ut4vo2v
@user-gw3ut4vo2v 2 ай бұрын
చింత చిగురు పప్పు చిగురు చికెను మటను సూపర్ గా ఉంటుంది ఇంకా
@kalyanichalla220
@kalyanichalla220 2 ай бұрын
Chinta chiguru pappu superga untundi
@pinjalaramesh8239
@pinjalaramesh8239 2 ай бұрын
I like it and my favorite also.
@BajiBaba-dh2hr
@BajiBaba-dh2hr 2 ай бұрын
సూపర్ అన్న సూపర్❤😊👌👌
@user-kl8ry4yj8r
@user-kl8ry4yj8r 2 ай бұрын
చింత చిగురు పప్పు చాలా బాగుటుంది బ్రో
@koppanathisailaja8123
@koppanathisailaja8123 2 ай бұрын
Bagundi
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 16 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 106 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 19 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН