శుభోదయం నా ప్రియతమా మిత్రులారా!... మీరు చూపించేట టువంట ఈ యొక్క సహజ సిద్దమైన వాతావరణానికి సంభంధించినటువంటి వీడియోలు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగింపజేస్తుంది...🙏
@rahuvuramesh10 ай бұрын
రామా పలం పేరు విన్నాను కానీ చూడడం ఇదే మొదటిసారి మీరు ప్రతి సీజన్ లో తింటున్నారు అదృష్టవంతులు
@MadhaviGara-z4p10 ай бұрын
హాయ్ రాము రాజు గణేష్ ఒక్కరోజైనా మీలా హాయిగా గడపాలని ఉంది కానీ మాకు ఆ అవకాశం వస్తుందా మీరు చాలా అదృష్టవంతులు మీరు ఎప్పుడు ఇలా సరదాగా సంతోషంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@creativethoughtsstudio10 ай бұрын
అబ్బా చాలా రోజుల తర్వాత రామా ఫలం చూస్తున్నాను. చిన్నప్పుడు మా బావి దగ్గర చాలా చెట్లు ఉండేవి. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను థాంక్యూ బ్రదర్స్
@ubedullashaik5050Ай бұрын
మీరు అదృష్టవంతులు బ్రదర్ రామఫలం పేరు విన్నాము కానీ eppudu చూడలేదు మీకు నా కృతజ్ఞతలు
@thatimahi481710 ай бұрын
చాలా టేస్టీగా ఉంటుంది రామపలం super video friends ❤❤❤❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@thurrechiranjeevi10 ай бұрын
😮😮😮😮 సూపర్ bro నాకు ఈ వీడియో చాలా నచ్చింది 😊😊❤
@onlyshorts38610 ай бұрын
చిన్నప్పుడు మొగలిరేకులు చక్రవాకం నాటికలు కోసం ఎదురు చూసే వాళ్ళం ఇప్పుడు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం...( ఈ ప్రాంతంలో టీవీ లు లేవు కాబట్టి ఆ నాటికల కోసం మీకు తెలియదు బ్రదర్.. లవ్ యూ 🥰
@ArakuTribalCulture10 ай бұрын
Thank you soo much.! ❤️
@TribalMirror10 ай бұрын
Hello తమ్ముడూ,బామ్మర్ది.. Nice explore. బాగా తిన్నారు... నేను కూడా ఈ రామపలం తిన్నాను..కానీ నాకు సీతాఫలం రుచియే నచ్చింది..ఇంకో విషయం ఈ మధ్యనే లక్ష్మణ పలం అని ఒక sir ఇస్తే తిన్నాను.. రామ పలం, సీత పలం, లక్ష్మణ పలం తిన్నాను...ఇంకా భరతుడి పలం, శత్రుఘ్నుడు పలం తినాలి...బామ్మర్ది ఇవి నీకు దొరికితే నాకు పంపు..
@muraliwalkinwild149610 ай бұрын
అన్న మీరేంటి అన్న ఇక్కడ నేను మీ follower ని మీ vedeos చూస్తుంటాను మన ఆదివాశీలకోసం బాగా చూపిస్తారు.
@ArakuTribalCulture10 ай бұрын
Sare Bhava Garu 🤩❤️
@somelinagendra11610 ай бұрын
మనకు నేచర్ గా దొరికే అద్భుతమైన పలం రామ పలం సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు మనకు ప్రకృతి లో దొరికే సహజ సిద్ధ మైన పళ్ళు పదార్థాలు మనకు ఎంతో తృప్తి ని ఇస్తాయి థాంక్యూ అరకు ట్రైబల్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! Nagendra Garu ❤️
@srikanthbendalam126510 ай бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి చాలా థాంక్స్
@korrabhagath438210 ай бұрын
సూడటమే కాని ఎప్పుడు టేస్ట్ చేయలేదు... Nice వీడియో బ్రదర్స్....❤❤
@sriman12-p5q10 ай бұрын
Ramafalam direct eppativaraku chudanivaalu 👍👍
@padi.gopalraogopal-oz1sk10 ай бұрын
అబ్బబ్బ నోరూరు పోతుంది బావగారు
@Assalamvalaikum10 ай бұрын
Rama palam epudu chudaledu brothers' videos lo chadam thappa mee bonding super meeru life long happy ga undalani korukuntunna Allah ni 😊
@SadhikaPogula-eh2rr10 ай бұрын
నిజంగా మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటున్నారు అన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు నాకు వీడియో చాల బాగుండి అన్నా
@kommuvijayalakshmi129910 ай бұрын
సూపర్ హీరోస్ చాలా బాగుంది వీడియో మీ విడియోలు చూస్తాను
@chintadakavyasri72342 ай бұрын
Abba rama phalam super ga vundhi chusthunty thinalani pisthundhi meru chala adrusta vanthulu Anni mandhulu lyni pure ga vundy fruits thintunnaru god bless you
@sumavenkat.j521410 ай бұрын
హాయ్ తమ్ముళ్లు ఎలాఉన్నారు ప్రకృతి అందాలు ప్రతిక్షణం అ హ్వాదిస్తున్నారు మీకంటే అదృష్ట వంతులు ఎవరు వీడియో చాలా బాగుంది god bless you
@ME_VIDYA_VLOGS10 ай бұрын
Wow రామాఫలం😋. చెట్టుపైన పండు తినాలంటే అదృష్టం వుండాలి.ఈ year thinalekapoyanu. super video😋
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@d.govindgovind754810 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ రామ ఫలం నేను తిన్నాను బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@priyam226310 ай бұрын
గుడ్ ఈవినింగ్ అండి this is Priya ఈ రోజు నా మనసు ...నా ఆరోగ్యం కూడా బాగా లేదు... డ్యూటీ కూడా సరిగ్గా చేయలేక పోయాను.. evinig ఇంటికి వచ్చి మొబైల్ ఓపెన్ చేస్తే మీ వీడియో ఉంది వీడియో చూసాక మైండ్ కి మరియు మనసుకు ఎంతో హాయిగా అన్పించింది...నిజంగా చెప్పాలంటే మీ వీడియో లు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగ పడుతున్నాయి...తెలుసా.... Ram sir...
@Lakshmi-im5pb4 ай бұрын
Mee video s Baguntayi
@kv853610 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండి
@karrijyothivenkatvlogs83210 ай бұрын
మీ వంటి వారికి తప్పక సపోర్ట్ చేయాలి very good👍
@dadprincessvlogs823610 ай бұрын
ప్రోత్సహించాలి
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! ❤️
@koteswaritulibilli955410 ай бұрын
Tq...bro..Rama fhalam chupinchinanduku..first time chustunnanu...
@KANCHARLASUBRAHMANYESWARARAO9 ай бұрын
Super Super Super
@maheshvaddepally331310 ай бұрын
సూపర్ గా ఉంటుంది
@rajuvanthala301110 ай бұрын
రామఫలం చాలా బాగుంటుంది. కానీ, తిందాం అన్నమనకు దొరకడం లేదు.
@lalithanandoli533710 ай бұрын
Wow ..naku ee Rama palam fruits ante chala ishtam ..thini chala roju lu avuthundi meeru lucky nenu un lucky 🤤🤤🤤
@rongaliramani694410 ай бұрын
Raju garu super rama palam
@keerthiprashamsa187210 ай бұрын
Last month Rampachodavaram lo konnamu brother. Baga cost theesukunnadu e year thakkuva crop vundani. Ina no problem teast Super bro 👍
@TalariRavi91210 ай бұрын
Thank you so much anna,mee videos valla manchi energy vastundi maaku🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@pentapavankumar10 ай бұрын
ఇప్పుడు ఈ పండు తింటూ ఈ విడీయో చూస్తున్నా.
@tabithayarra421210 ай бұрын
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము చాలా చాలా బాగుంటాయి
@avulaugesh603710 ай бұрын
Love from Tirupati ❤
@aluguladevakrupa207110 ай бұрын
Good Ramu .Raju.ganesh.chinnari so you are all horde workers' thankyou so much maaku manchi manchi vishayalu cheapputhunnaru👍👍👍💐🌹💐
@ahmedshaik78610 ай бұрын
ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర చెట్టుకి కాసినయి బాగా...చాలా బాగుంటాయి taste
@srikanthsri724410 ай бұрын
Happy birthday Ramu brother 🎂🎂💐💐😎😎liane manchi manchi videos chesthu mundhuku velthu manchi sthayiki vellali A T C team members ❤️❤️😎😎😎😎
@olivebeamfly386110 ай бұрын
Happy birthday 🎂 sir
@DivyaMarampelli-rc2hv10 ай бұрын
Happy birthday ram ❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! Srikanth Bro ❤️
@Mounivlogs710 ай бұрын
Ma inti pakkane untundi ramaphalam chettu baguntai tinadaniki sweetga😋😋😋nice
@gopalarao270610 ай бұрын
చాల కమ్మగా తియ్యగా ఉంటది super
@rajugoudallam54659 ай бұрын
తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు 👏👏👏
@sunithatatavarthi715810 ай бұрын
మీరూ అదృష్టవంతులు అన్న హెల్తీ ఫుడ్ thentunaru
@Chaithuofficial0710 ай бұрын
Bro me voice chala baguntunadhe bro
@junihargeithsingh112110 ай бұрын
Na 7 th class lo thinna nu .... Chala Bagundi .... Video .... Love you ... Bro.s
@SaleeShaik-e6m10 ай бұрын
హాయ్ రామా ఫలం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూసినా మీరే తింటూ కనిపిస్తారు పాపం గణేష్ కనిపించడు ఒకసారి గణేష్ ని ముందు తినడం చూడాలి మీ రామా ఫలం వీడియో సూపర్ మీరు ఏది చేసినా సూపరే
@vijjuvijaya523510 ай бұрын
Wow chala baguntai evi naku istame raamu super
@leelachinnu634210 ай бұрын
❤One of d best Cultural channel... Wt do u say guys
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@mahisri992410 ай бұрын
Rama palam chala baagunnayi brother 's
@venkateswararaokothapally98932 ай бұрын
నేను మీ ఛానల్ నూ సబ్క్రబే చేసినపుడు 1k కంటే తక్కువ వునారు, ఈ రోజు చాలా భాగా ఎదిగారు, కంగ్రాట్స్ 🎉🎉🎉
@sajuayan998010 ай бұрын
Mee vedios natural mee matalu natural
@Billeshanmukha399210 ай бұрын
చాల మంచి వీడియో 💚🌾
@kv853610 ай бұрын
Many more happy returns of the day ram bro🎉🎉🎉
@ArakuTribalCulture10 ай бұрын
Thank you so much 😀
@Chaithuofficial0710 ай бұрын
Supper bro challa Bhagavuna dhe video elanti videos challa chiyande bro my name is sasi kumar
@MahijaKankipati10 ай бұрын
Where are you
@lovaraju804810 ай бұрын
ఈరోజు తిన్నాను చాలాబాగుంటుంది 😋😋👌👌👌
@NarasimhamurthyN-il7sv10 ай бұрын
Hi Anna super video annaya 😊😊😊😊
@junihargeithsingh112110 ай бұрын
Me videos chala Bagundi..... Love you..... Bro's
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@anapallisujatha33910 ай бұрын
Super God bless you
@nivetha200910 ай бұрын
Video chala bagundi superb ATC❤ Naku chala ishtam fruit😋
@shivask175110 ай бұрын
Avna nen eppudu choodale assalu ee pandu😢😢😢.. lucky people...
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@preamkumarpreamkumar959210 ай бұрын
Hi me videos chala chala bhaguntayi idhi na first comment
Hi bro's,,, fruits chala baguntayi,, all the best 👍👍👌👌
@PrasadPrasad-of3mj10 ай бұрын
సూపర్ బ్రో చిన్న పుడు తిన్నామ్
@bujjammamekala204310 ай бұрын
మా ఇంటి దగ్గర ఉంది బ్రదర్స్ నిజంగా చాలా రుచిగా ఉంటుంది
@subhashinikommana426310 ай бұрын
Super bro naku Chala istam ramapalam
@muraliwalkinwild149610 ай бұрын
రాజు vedeo మాత్రం super పళ్ళు, అడవులు, ప్రకృతి బాగా చూపిస్తారు 👍👍😀😀
@venukumar730010 ай бұрын
Bagundi friend video
@SobharaniMokthan-ti3ke10 ай бұрын
Super tammudu
@v.v.praveen906410 ай бұрын
Very nice video super.
@TribalMirror10 ай бұрын
ఈ రోజు పండ్ల పండుగ చేసుకున్నారు
@gollorinagendra934710 ай бұрын
Super brthers చాలా బాగా చూపిస్తున్నారు.
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@anushalingala3010 ай бұрын
Nice video Ram garu
@diavanneti175610 ай бұрын
Happy birthday my dear Ram 💕(Wishing u a day that is as special as you!)🎉🎁🎂🎈 Ilane appudu success thooo mundhukellu 😢✊ Family nd frds thooo manchigaa enjoy chey maa jagrata Video kosam cheppanavadaram ledu Extraordinary 👌 Love you maa 💕
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! Madam ❤️❤️
@Kudaammu-w5d10 ай бұрын
Ramulamma plam ma village loo kuda unnayi chala bagunttayi thank you video cesinandhuku but naku chala estam aa fruit video bagundi ramu
Video chala bagundi👌👌 nenu chala sarlu tinnanu ramaphalam, chala baguntundi👌😋
@sumaathram441110 ай бұрын
Hii Rama plam panlu fast time chusa video super
@venkatalakshmithupakula817410 ай бұрын
Hii ramu annayya nenu yesterday thinannu annayya chala baga vuntundhi annayya ramapalam nice video 👌♥️
@akulareathi10 ай бұрын
Mana side vunda fruits ni chapncharu. City lo kuda vunttai kani fresh ve vundavu kadha. Shops lo😊 hats off brother s❤
@LaxmiKoda-i7c10 ай бұрын
రమాఫలం పండు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమ్.. మాకు చెట్టు ఉంది నేను మీలాగే చెట్టు ఎక్కిమరి తీస్తాను... నాకు 31 ఇయర్స్ 😂😂😂 నాకు 3 కవల పిల్లలు ఇప్పుడు నేను గవర్నేమెట్ హాస్పిటల్ లో నర్సు గా పని చేస్తున్న అయినా చెట్లు ఎక్కుతా 😂😂😂
@kirannamburi678810 ай бұрын
సూపర్ బ్రదర్స్
@gidithurijogendra10 ай бұрын
Super video ❤❤
@arunamatteda978910 ай бұрын
తమ్ముడు చాల బాగున్నాయి ఈ విత్తనాలు కావాలి మాది వరంగల్
@harshatheprinceno110 ай бұрын
Chaala baguntundhi ee pandu...sagam pandu tintene kadupu nindipothundhi
@KarrayyagariPrashanth10 ай бұрын
సూపర్ బ్రో
@payamdileep7710 ай бұрын
Nenu e roje tinnanu bro...super ga undi
@ashokraja413610 ай бұрын
హాయ్... రామ్,రాజు,గణేష్, లక్ష్మణ్,చిన్నారావు గారు మీ వీడియోస్ నేను కువైట్ దేశం లో నుండి చూస్తున్నాను .నేను ఇండియా కి వచ్చిన తరువాత ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి.👍👍👌👌❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@SaanviTarita-i1u10 ай бұрын
Hi Ram garu alA unnaru waiting chysthunam video s kosam
@padmasarugudi94045 ай бұрын
Talking is very nice and superb videos
@jagadishpaladi47824 ай бұрын
Veri good ramapuram
@Charan_cherryy1510 ай бұрын
Naku chala istam. Thammudu😋
@SavitriNadboini10 ай бұрын
Super nice ATC video members
@JenigaPadma10 ай бұрын
Super 👌 super volgssuper ❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you so much 🙂
@asdraghavan10 ай бұрын
Nice bayya for your information and your struggle to shoot that locations hats off for your presentation
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@123Ramesh-i6j10 ай бұрын
Super anna nice
@shailajamylaram221710 ай бұрын
Bagundi 😋👌👌👌
@Rani-Xreations10 ай бұрын
Me video ke Bigg fan Annaya ❤
@ArakuTribalCulture10 ай бұрын
Thank you.! 🙏🏻
@govardhanaswathi128510 ай бұрын
Maa intlo vundi thammudu chala sweet ga vuntundi different smell