చిరంజీవిగారు చాలా ఆనందంగావుందండీ మీరు కొత్తవాళ్ళను encourageచేసినందుకు...
@neerumallashankar13396 жыл бұрын
Nice
@siddusiddu6226 жыл бұрын
Yes jai chiru
@sai118806 жыл бұрын
Annayy NV super అన్నయ్య.....I am proud to be fan of you.....talent ni encourage చేయడంలో నీ తర్వాతనే అన్నయ్య and also కోటి గారు మీకు వంద వందనాలు
@rakeshroshan51826 жыл бұрын
కోటి గారికి చిరు గారికి ఒక్క like వేసుకోండి మీకు శాతాకోటి దండలు సారులు
@Rajk4126 жыл бұрын
chiranjeevi and raj koti combo again
@gangarajamkote83266 жыл бұрын
Super
@rambabumadhireddy75226 жыл бұрын
Very nice chiru
@anjanappav85293 жыл бұрын
@@Rajk412 0
@mprathibha66473 жыл бұрын
@@Rajk412 wm
@srinivasddevarakonda41996 жыл бұрын
మట్టిలో మాణిక్యం ఈ అమ్మ ,చిరు గారు కోటి గారు గ్రేట్ 👍👍👍
@kishoregudise39046 жыл бұрын
Thanks sir
@muskanmuskan-oq8tc6 жыл бұрын
Chiru annaya me pina abhimanam 100 retlu indi e vedio chusina taruwatha meru super annaya ...babakka congratulations...
@naveenbunny76386 жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. Long live sir from Jr Ntr fan.
@sonuchinnu21246 жыл бұрын
చిరంజీవి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యారు గాని, జన హృదయాల్లో ఎల్లప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయారు. బేబీ గారు చాలా బాగా పాడారు
@krishnannaidu24026 жыл бұрын
💐💐అన్నయ్య అందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు....👍👍🙏🙏🙏 తల్లి...బేబీ నీకు ఇక తిరిగి లేదు....
@venkateshdsp76486 жыл бұрын
Mega Compund lo Adugupettarante ika meeru Chala Goppa Sthaayi ki Eduguthaaramma.. #Megastar Chiranjeevi ❤❤ The legend of Telugu film industry.. శుభం భూయాత్..🙏🙏🙏
@prashanth18026 жыл бұрын
jai mega star
@ajaychunduru22276 жыл бұрын
Luck Bro
@sudheer48676 жыл бұрын
Recently Vijay Devarakonda join to mega compound
@atchutaglory44296 жыл бұрын
Superb
@jeelannoori99616 жыл бұрын
vk s s
@mpavanraj436 жыл бұрын
చాల మంచిగా పాడారు...అమ్మ. చిరంజీవి గారు పిలిచి అభినందించారు అంటే చాల సంతోషం
@mandamadhukar67666 жыл бұрын
She is heavy talented.. Nobody can replace her... She is sooooooo unique.... Keep rocking amma
@prasadsursura21336 жыл бұрын
చీరంజీవి మంచిపని చేశారు ..టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం మంచిపని సార్..మీరు లెజెండ్ 👍
@paandu33876 жыл бұрын
చిరంజీవి గారు కోటీ గారు రెహమాన్ గారూ అలాగే సురేఖ గారికి నా నమస్కారాలు
@paandu33876 жыл бұрын
బేబి గారూ అభినందనలు
@sivasai60426 жыл бұрын
@samtel A musukora, chiru is legend
@krishna917716 жыл бұрын
నా కంట్లొ కన్నిల్లు ఆగలేదు. చిరంజీవి గారిని కలిసి చచ్చిపోయిన చాలు అనింది ఈమె అమ్మ మీరు Adrushtavantulu
@subbu47546 жыл бұрын
సినీ దేవుడు ఆశీస్సులు ఉన్నాయమ్మ మీకు ....మీకు ఇక తిరుగులేదమ్మ
@prabhakargandamalla356 жыл бұрын
Subhash Kayala nice yes bro
@luckyy996 жыл бұрын
True
@prasadvaram90366 жыл бұрын
సినీ దేవుడు కొత్త దేవుడు.... Hlo Gd bro u r the first one to coin this word
@siddusiddu6226 жыл бұрын
Yes
@suribabuadabala96666 жыл бұрын
Sss cinee devudu megastar
@kgopiachary15506 жыл бұрын
బ్రతుకు తెరువు తెలిసిన వాల్లు చిరంజీవి గారిని కలవడం అంటే మాటలా మట్టిలో మాణిక్యాలు అని ఈప్పుడే కదా తెలిసింది. బంగారు తల్లి గానాలు సరస్వతి పుత్రికకు హృదయ పూర్వక అభినందనలు
@gurappaulli0076 жыл бұрын
మెగాస్టార్ గారు మీరు సూపర్ ఇంతటి మనస్తత్వం కలిగినవారు ఎవరు లేరు ఉండరు కూడా We are all proud to be a fan of MEGA ✊✊
@mithilesh6307 Жыл бұрын
Papam Baby singer ippudu Ekkado.. Politics haa😂
@cuteboy40026 жыл бұрын
అన్న... మీరు ఒక మెగాస్టార్..👌 కానీ ఒక సాధారణ మనిషిని మీరు రిసీవ్ చేసుకున్న విధానం వుందే! దాంట్లో ఆ తేడా ఏమాత్రం కనపడలేదు.సో నాకు అనిపించింది అందుకే అప్పట్లో మరియు ఇప్పటికి నువ్వే మా మెగాస్టార్ దింట్లో ఎలాంటి సందేహం లేదు నీకు ఎవరు సాటి రారు...,🙏🙏
@kranthikiran99976 жыл бұрын
Chiranjeevi garu he is genuine grate chiranjeevi sir
@nivassrisukhavasi6 жыл бұрын
Chiru is not megastar....megastar should be replaced by Chiranjeevi boss is back
@chintalasreehari13526 жыл бұрын
Yes correct
@gabbersingh32566 жыл бұрын
Such a good human being....anna nuv always great
@siddusiddu6226 жыл бұрын
Yes
@D.VENKAT78976 жыл бұрын
అదృష్ట వంతులను/టాలెంట్ ఉన్న వాళ్ళను ఆపడం ఎవరి వల్ల కాదు.... All the best baby గారు....
@crpsroyal68496 жыл бұрын
బేబీ పాడిన పాటని youtube లో పెట్టిన సహోదరుడు నిజంగా చాలా గొప్పవారు , ఈ రోజు బేబీ గారు ఇంత పెద్ద పెద్ద music డైరెక్టర్స్ని , హీరో లను కలుసుకోవడం వెనుక బేబీ పాడిన పాటను వీడియో గా తీసి పోస్ట్ చేసిన ఘనత కూడా ఆ సహోదరునిదే Bro you are really great , God Bless You
@chittirajmonty79276 жыл бұрын
Super
@gvijayalakshmi26244 жыл бұрын
U9
@rogerfede6 жыл бұрын
మెగాస్టార్ అంటే ఇది ,,,, ఇదీ మెగాస్టార్ గొప్పతనం
@nagarajup68186 жыл бұрын
150th like bro
@chch98306 жыл бұрын
You are right bro.
@rogerfede6 жыл бұрын
@@nagarajup6818 thank u bto
@rogerfede6 жыл бұрын
@@nagarajup6818 thank u bto
@saratengineer30636 жыл бұрын
ROGER great
@ramasekhark51316 жыл бұрын
యమహా నగరి కలకత్తాపూరి.. 👌👌 ఈ పాట పాడుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాడిని... ఆ రోజులు గుర్తుకొచ్చాయి... 😃
@ravikumart83406 жыл бұрын
Ramasekhar K
@tellamekalaranjith73956 жыл бұрын
Great Amma
@baluavupati5916 жыл бұрын
Nenu kuda Naa fav song
@sivaji31926 жыл бұрын
మీరు త్వరలో సినిమాలో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరస్వతిదేవి మీకు దారిచూపిస్తుంది all the best.
@mvvsvpvijay6 жыл бұрын
🎸🎹🥁 సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి శత కోటి కృతజ్ఞతలు🙏🙏🙏 ఎవరైనా #బేబి గారి లాంటి ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్లు హఠాత్తుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే, వాళ్ళకి వీలయ్యే సహాయం చేయొచ్చు! లేదా ఒకటో, రెండో అవకాశాలు ఇవ్వొచ్చు. కానీ 'కోటి' గారు ఇలా సినీ పరిశ్రమలో నలుగురికీ పరిచయం చెయ్యాలి అని అనుకోవడం నిజంగా మంచి పరిణామం, బేబీ గారి భవిష్యత్తుకు బలమైన పునాది! 🌟 శ్రీ చిరంజీవి గారికి బేబీ గారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆయన ఆత్మీయంగా పలకరించిన విధానానికి బేబీ గారు పులకరించిపోయారు. అది ఆమెకు దక్కిన గౌరవం! 🙏 ఆమె పదే పదే చిరంజీవి గారి పాదాలకు నమస్కరించడం చూసేవాళ్ళకి కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు కానీ ఆమె స్థానంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ భావోద్వేగానికి కారణం! 👉 ఇక బేబీ గారి విషయానికి వస్తే, ఒక తమ్ముడుగా నేను చెప్పేది ఒక్కటే! మీరు ఏ స్థాయికి వెళ్లినా ఏ స్థితి పొందుకున్నా, మిమ్మల్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన, పరిచయం కావడానికి కారణం అయిన వాళ్ళని మాత్రం మరచిపోవద్దని సున్నితంగా నా మనవి!
@mithilesh6307 Жыл бұрын
Papam Baby singer ippudu Ekkado.. Politics haa😂
@dasarivarahalu39096 жыл бұрын
అన్నయ్య చిరంజీవిగారు ఆస్సీర్వదించారు ఇక మీరు చాలా పెద్ద సింగర్ అవుతారు గాడ్ బ్లెస్ యు.
@grape46856 жыл бұрын
chiranjivi garu ni istapadani vaallu yevaru vuntaaruu... koti Gaaru, chiranjivi garu mee Encouragement ki dhanyavadamuluu..
@666chaitu6 жыл бұрын
ఆమ్మ నీకు వందనం... మీరు ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి.. ఆన్నయ మీరు.. మాటలు లేవు ఆన్న
@babucv9176 жыл бұрын
అన్నయ్య ను చూస్తూంటే నిజంగా నా గుండె ఆనందంతో నిండిపోయింది
@poweroflife97656 жыл бұрын
అమ్మ తల్లి పోయిన జన్మలో ఏదో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఈ జన్మలో ఈ వరం దొరికింది ఎంజాయ్
@prasad87056 жыл бұрын
అక్కడ చిరంజీవిగారు, బేబి గారు ఇద్దరు గోదావరిబిడ్డలే 😍😍
@kowlepallipavan12916 жыл бұрын
Superb voice
@pawangod91946 жыл бұрын
Chiru sir always respect talent.... Irrespective to their fields.... That's y he z MEGASTAR....
@ramurao4756 жыл бұрын
Super excellent all the best
@ashokt36506 жыл бұрын
గౌరవనీయులైన చిరంజీవి గారు, గొప్ప మనసున్న బంగారు మనిషి(దేవుడు).....అతి సాధారణ వ్యక్తి ని ఇలా అభినందించడం దేవుడి కే సాధ్యం 🙏 Jr NTR అభిమాని(అశోక్)....
@VijayKumar-hx2yp6 жыл бұрын
Anna evari abhimani ani kadhu andharu okate
@jagadeeshbabuk79146 жыл бұрын
Super mate..
@mandamadhukar67666 жыл бұрын
Wow how lucky she is... Amazing moments❤️❤️❤️❤️😍😍😍👌👌👌
@rakeshmandadi56976 жыл бұрын
Really loves ur sweet voice
@lakshmanb41026 жыл бұрын
అన్నయ మీరు చాలా గ్రేట్..... నేను మీ ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నాను జై చిరంజీవి.....జై జనసేన
@srilakshmikandala99366 жыл бұрын
Super songs👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@yvps46216 жыл бұрын
I think , chiru wife is great personality that is more than to chiranjivee sir , I feel every behind successful person there is a women that is Surekha mam Give to life mrs.Baby All the best 👌👌
@narayanam73436 жыл бұрын
That is megastar vammo baby enno janmala punyam chesindho mari chiranjeevi pilavatam mamulu vishayam kadhu Ekkadamma mega fans oka chinna like kotteyyandi
@@harikrishnagri3407 okarini kaadu.. ilaa chalasarlu chala mandhi ni chusam.. Ma frd ki marriage avagaane intiki pilichi maree maryaada chesaadu, Naa daggara aa pics & videos unnay, Industry lo thokkesaadu ani nee daggara proofs unnaaya.. aalochinchuko yevadu yerri puvvoo artam avutundi
@harikrishnagri34076 жыл бұрын
Sarveswar Reddy Tokkithe proof lu enduku untay brother.. pelli chesthe photo lu untay kani murder chesthe undavu kada
@sarveswarreddy60896 жыл бұрын
Mari proofs Lenappudu yela antunnaru brother.. Nuv thidite naaku..nenu thidite niku kopam vastunde.. Mari antha pedda stage lo unna person ni pattukuni oka maata ante aayanaki yelaa untundi boss.. Kakapote vallu ika ivanni pattinchukoru anthe..
@harikrishnagri34076 жыл бұрын
Mari niku antha kalithe ... kukka bokka ani Ela antav ... enduku anta a noti dula ..
గ్రేట్ మ్యాన్ మెగాస్టార్ మెగాస్టార్ ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం ఊర్కేనే రాలేదు ఇలాంటి మంచి పనులు కొన్ని వేళల్లో చేశారు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఆ కష్టం విలువ తెలుస్తుంది జై మెగా స్టార్ జై పవర్ స్టార్
@SatishKumar-po1ke6 жыл бұрын
Chiru antha peddha actor ayyiundi oka upcoming artist Ni Meeru ani pilavadam Chala Chala Great. That's Megastar 💪💪💪
@shashikumar241566 жыл бұрын
Really Mega family having great human beings.. Genuine persons. Love from Karnataka
@Omsriviswamathadevotional6 жыл бұрын
Good luck
@trisha15ist6 жыл бұрын
నటులు చాలా మంది ఉంటారు కాని మేగాస్టార్ లాటి డాన్సర్ ఎవరూ లేరు మన తెలుగు ఇండస్ట్రీ లో. ప్రభుదేవా కూడా మెగాస్టార్ తర్వాతే ...
@lathanelapati85826 жыл бұрын
This whole video is so emotional. When all good people come together... what happens is inevitable.... What happens is ..happiness multiplied by tears of joy.... and Chiranjeevi and Surekha appreciating Baby... Koti's support...I pray that Baby's journey from now on will be smooth and flawless and prosperous.
@jagadeeshbabuk79146 жыл бұрын
Well said.
@rajkumarannavarapu44306 жыл бұрын
ఒక సింహంల ఉన్నారు మీరు. మేము మీ అభిమానులం అయినందుకు గర్వపడతం.
@thumalakuntasalim90906 жыл бұрын
అన్నయ్య look ఏ ఇలా ఉంటే, సైరా సినిమా ఎలాఉంటుందో...! iam waiting and soo exciting ..
@wondervlogsthunder6 жыл бұрын
యమహానగరి పాట చాలా బాగ పాడారు...యెంత అంటె సినిమాలొ పాడిన పాట కంటె మీ వాయిస్ చాలబాగుంధి
@nagarajuputti46416 жыл бұрын
అన్నయ్య ur గ్రేట్ అన్నయ్య ఐ లవ్ యు చిరు
@alurisaritha88986 жыл бұрын
nagaraju putti 🙏🙏🙏🙏🙏🙏🙏
@jagadeeshbabuk79146 жыл бұрын
U r right brother.. Thanks.
@sanjeevkuna4016 жыл бұрын
Kasta Jeevi Gurunchi Maro Kasta jeevi ( Annayya Chiranjeevi) ke telugu. Jai Chiranjeevi & Family, And Koti Garu.
@mythoughts33546 жыл бұрын
Induku kadhu chiranjeevi Garu megastar ajendhi Jai megastar
@sivakumar-dy7xq6 жыл бұрын
God bless you amma
@jagadeeshbabuk79146 жыл бұрын
U r right brother.
@muraliraobatchu37786 жыл бұрын
Laja nevvu ekkada nududi vachava chapu
@subbunagu53616 жыл бұрын
super kotigaru menu sathakoti vandhanalu I love sir meru chiranjeevi varaku tisukellaru
@Manjumanju_66 жыл бұрын
సినిమాలో పాడేవారే గొప్ప సింగర్లు అనుకుంటారు కానీ ఇలాంటి ప్రతిభావంతులు మన దేశంలో చాలా మంది ఉంటారు కానీ వాళ్ళకీ అవకాశం దొరకుండావ్
@vanimusunuru75866 жыл бұрын
Manjunath J bhargav and I am bhakthitve
@vanimusunuru75866 жыл бұрын
Ok
@jairazz73916 жыл бұрын
చిరు అన్నా మంచి మనసు కి హాట్స్ అప్😍
@eragalavenkatesh51936 жыл бұрын
Rtwftt The Babu Hindi wf
@velugurisangeetha39936 жыл бұрын
Jai Razz Me New andhariki pchi pathindhira andhuke eowar cheers amundhi amekada kotki budhiledu
@lakshmisaiburri73156 жыл бұрын
kzbin.info/www/bejne/omHIk2mOoJ5oq6c
@kumarsamson61456 жыл бұрын
బేబీ గారు మీరు మా జిల్లా వారు కావడం మాకు ఎంతో గర్వంగా ఉంది అమ్మ
@nimishakavikisshore66976 жыл бұрын
No no so me on on Co co co co co co co co 8 me I
@hemanthkumar22106 жыл бұрын
టాలెంట్ చూడండి రా బాబు, ఇవ్వాళ మీరు మా జిల్లా అన్నారు, రేపు ఒకడు మా ఊరే అంటాడు, తరువాత ఇంకొకడు మా కులమే అంటాడు...మారండి కొంచమైన
@srinivaspagadala77286 жыл бұрын
Superrrrrrrrrrrrrrrr matalu ravatledu em cheppalo ela cheppalo. .. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏all the best madam garu me life change ... prathi okkari lo talent untundi ,time padutundi , adi meeku ippudu vachindi madam garu👍👍👍👍👍all the best superrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrr
@nareshgandham6 жыл бұрын
అంతటి మెగాస్టార్ అయ్యుండి ఆవిడని ఇంటికి పిలిపించి అంత టైం కేటాయించి మెగా ఫ్యామీలీ టాలెంట్ వున్న వాళ్ళని తొక్కెస్తది అనే ఎదవలకి చెప్పుదెబ్బ భలే కొట్టాడు జై చిరంజీవా🙏🙏
@gururadha28146 жыл бұрын
Yes
@vijayreddy10186 жыл бұрын
Evadu evadini tokkadu tokkkanukunte arati tokka okate option....tokke seen ledu evadiki talent vunte
@rajuduvvala99436 жыл бұрын
Andhuke sir miru chiranjeevi ayyaru🙏🙏🙏🙏🙏🙏
@rishirakesh67386 жыл бұрын
chattha na KODUKULU Alane vagutharu broh nvvu pattinchukoku
@raghunethula99646 жыл бұрын
odia sambol uri
@nareshgandham6 жыл бұрын
నీ అభిమానులం అయ్యినందుకు గర్వింస్తున్నాము అన్నయ్య జై చిరంజీవ 🙏
@AnilKumar-cg9pp6 жыл бұрын
No words ... excellent voice. Megastar gaaru surekha gaaru antha busy lo kudaa baby ni mee intiki pilipinchi sanmaanichaaru. Great sir sanmaanichaaru
@aruldaspaulraju90316 жыл бұрын
Pride of Tollywood Megastar Chiru, the only true actor with all talents, Qualities👌👌👌👌👌great gesture towards a talented singer👏
@charankumar37346 жыл бұрын
Koti sir Meeru great..new talent nee encourage chestharuuu..wonderful person
@sonu4g5406 жыл бұрын
Amma Meeku manchi future undi...all d best...nijanga meeru paaduthunte..I just forget myself...u r awesome...fb lo post chesina video ni chusa and ma Frnds ki chupincha...mee talent ni chusi shock ayya...really super meeru...
@vestigemohanroy20176 жыл бұрын
గొప్పవాళ్ళు ఎక్కడ ఉన్నా గొప్పవల్లే that is చిరు
@maheshkanisetty86046 жыл бұрын
కోటి సార్ ఈజ్ గ్రేట్ పర్సన్
@nnc_nandininaiduchinaboina62356 жыл бұрын
Hidden talent. Seriously voice aithey excellent sweet and chala chala vinali anipistundhi. Koti garu talent ni gurthu vunchiii Ela cheyadam chala bagundhi. Mega star ⭐️ garu meet aiyaru antey Amma you are talented person. Gift from god. Manchi future vastundhi inka miku. God already blessed you. 😍😍😍👏🏻👍
@cheelavishnu73126 жыл бұрын
tollywood lo megastar nu😘😘 minchina hero puttadu puttabodu that is megastar i love you annayya😘😘
@arunnaidu23416 жыл бұрын
చాలా బాగా పాడుతున్నారమ్మ ఈ రోజు నుండి నేను కూడా మీ అభిమాని👌👌👌👏👏👏
@PradeepKumar-fn5wj6 жыл бұрын
That is megastar chiru sir super 👌👌👍👍💁♀️💁♀️
@kanshiraam12546 жыл бұрын
ఇంధుకే నాయనా.... నువ్వు మెగాస్టార్ వయ్యావు
@Amarnath_Handle6 жыл бұрын
అది చిరంజీవి గారి రేంజ్ ఆయన వ్యక్తిత్వం అది
@daretodreamwintoachieve65916 жыл бұрын
Chiranjeevi gaaru family wonderful respect proud of u my dear mega star family miru yentha yedhigina Odhigi untaru Miru mi pillalu kuda anthe Gud attitudes Proud of u
@saipolisetti44416 жыл бұрын
జై చిరంజీవి మా బాస్ ఎప్పుడు దేవుడు జై చిరంజీవ జై మెగాస్టార్
@devadasuchapala7416 жыл бұрын
Wow wow ....🎧🎧🎧😀😀😀...with megastar annayya, Koti sir, surekha vadinamma....you have got talent and blessed with beautiful voice.... l salute akka..
@vijaysai26236 жыл бұрын
మా చిరుకి ఉన్న గొప్ప లక్షణం ఇది
@srinivasajjarapu32696 жыл бұрын
అది అన్నయ్య చిరంజీవి అంటే..😃 లవ్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు..♥️
@durgaprasad60836 жыл бұрын
60ప్లస్ age లో ఏమి యంగ్ గా ఉన్నావ్ అన్న...
@srinathsahukara6 жыл бұрын
That is why Chiranjeevi sir is legend..very beautiful voice..sir has given her respect and opportunity to show her talent in future..no need of reality shows and melodrama..simple gesture like this will go miles...
@muthyalacharan37626 жыл бұрын
మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు
@chemistryhubbych.anitha15896 жыл бұрын
అదృష్టం కి అడ్రెస్ అంటే నువ్వే నేమో.....
@hungryleon99376 жыл бұрын
e okka vishayam lo chiru & his wife ni nenu 1000000% appreciate chesthunnanu, LUV u mega star.
@Ss-uy1tx6 жыл бұрын
Such a lovely person Surekha garu
@rebelgiri36836 жыл бұрын
Megastar fans oka like plzzzzzzzz
@saimanasa50656 жыл бұрын
champestunnaru Amma Meru me voice tho superb mega star ne kalesaraaa are wah
@bulusumaruthi60756 жыл бұрын
Baby Garu manchi chance kottaru...! Good Luck....! Chiru looking...👄💋👄👌
@satyaharichandra80346 жыл бұрын
లిలిత ప్రియ కమలం..... చంపేసావు సాంగ్
@maheshkpj16116 жыл бұрын
ఎంత చక్కగా ఉంది ఆ గొంతు గాన కోకిల అంటే అర్థం మీలాంటి వాళ్ళని చూసాకే తెలుస్తాది దేవుని వరం అనుకోవాలి నిజంగా సినీ పరిశ్రమ లో మంచి భవిష్యత్తు ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్న అన్నయ్య మీ గురించి చెప్పలేం ఇక
@manchivenkatesh40726 жыл бұрын
I never Expected she is Meet Mega Star.....That Is the MEGA FAMILY Those who wasa Comment On MEGA FAMILY HATERS
@Sureshvlogs36 жыл бұрын
Superb superb great day beby garu mi life Chala Chala baguntadi ....chiranjeevi garu blessings unte yepudu baguntaru beby garu
@shivashankargoud87176 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా భావోద్వేగం తో కదిలిపోయాను... బేబీ గారు మీరు అదృష్టవంతులు.. మెగాస్టార్ అభినందనలు మీకు గొప్ప ఆశీస్సులు...
@TheLagisetty6 жыл бұрын
Always he will encourage a new talent. Chiru sir is great. And that singer is blessed
@JadduSir6 жыл бұрын
Mee samskaraniki Hats off Megastar & Surekha garu
@satyaraopathivada87826 жыл бұрын
దటీజ్ మెగాస్టార్
@satyaraopathivada87826 жыл бұрын
కోటి గారు మీకు ధన్యవాదాలు మీరు మా విజయనగరం జిల్లా వారు కావడం మా అదృష్టం కొత్తవారిని నిస్వార్థంగా ఆదరిస్తున్నారు
@vishnuvs13376 жыл бұрын
బేబీ గారి కి స్వరం దేవుడి ఇచ్చిన వరం అయితే.... చిరంజీవి గారి నుండి అభినందనలు అందడం అంటే అది మీ అదృష్టం...
@lokeshsachin46156 жыл бұрын
అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు...👏 i am proud to be a fan of Mega Family
@chamatabujjigadu.balaje14996 жыл бұрын
Bujji gadu
@gbkgbk78316 жыл бұрын
Megastar ameki entha time echi with family tho Ame pade patalu vintu enjoy cheyadam suparb sir..... Vilunte ameki mi family valla movie s lo okka avakasham evvandi pls
@kkamala65034 жыл бұрын
కోటి సార్ మీకు కోటి ధన్యవాదములు, ఇలాంటి వారికి మీ సహకారం ఉండాలి సార్, n chiru sir u r also superb sir tq sir
@subbu47546 жыл бұрын
నేను మెగా ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నాను.....జై చిరంజీవ
@balrajboddupally71346 жыл бұрын
Subhash Kayala ,me to
@krish19126 жыл бұрын
Super voice Amma జై చిరంజీవ!
@santhusanthu22934 жыл бұрын
బేబీ అమ్మ మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు అంటే, చిరంజీవి గారి గురించి పచ్చబొట్లు పొడుచుకునే వాళ్లు, బ్లేడ్తో చిరంజీవి గారి పేరు కాసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతకైనా తెగించే అభిమానులున్నారు, వాళ్లకు ఎవరికి దక్కలేదు ఆ అదృష్టం మీకు దక్కింది అమ్మ. మీకు మంచి జీవితం ముందు ముందు రాబోతుంది. అందుకే దేవదూత చిరంజీవి గారి దర్శన భాగ్యం మీకు దక్కింది. ఇంకా మీకు తిరుగుండదు.
@nareshmyaka78136 жыл бұрын
Chiru always great...... Human being person
@thrivenithree99486 жыл бұрын
annayya super..i am so happy seeing this..i couldnt control my tears really..he is inspriration to all genarations..she is lukky person
@yasodanikvitha92766 жыл бұрын
Baby garu me voice chala chala bgndi training leknda intha baga padutnaru nte...hatsof to u andi....meeru future lo heights lo ki velali ani korukuntnanu..all the best
@srinivaskondaveeti69726 жыл бұрын
చిరంజీవి = ఆంజనేయస్వామి మీరు చాలా అదృష్టవంతులమ్మ"!!!! ఉరకలై గోదావరి ………పాట నాచిన్నప్పటిది"!!!! మా ఫ్యామిలీ అందరికీ ఎంతో ఇష్టం"!!!!
@bhoomenderlingam42056 жыл бұрын
srinivas kondaveeti which movie song Anna...chaala baagundhi
@Monster5aledq86 жыл бұрын
srinivas kondaveeti 😀
@sayannakummari1826 жыл бұрын
Good supportive encouraging......for Mattilo Manikyam signer Baby, Thanks to MEGA STAR. ......Sayanna.USA.
Superbbb amma meeru..itha manchi singer ni inni rojulu miss ayyam...thanks to koti sir for find her talent
@MegaSandip0076 жыл бұрын
Sureka garu seems generous kindly.she encouraged pawankalyan and supported him ....though there is no necessity...kind lady..singer is awesome anyway...chiru looks young