Tuneega Tuneega Song | Village Singer Baby Performance | Padutha Theeyaga | 20th January 2019 | ETV

  Рет қаралды 6,031,571

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер
@ramaraogedela8106
@ramaraogedela8106 6 жыл бұрын
ఏవో సినిమాల్లో చూపించినట్టు ఒక చదువురాని సాధారణ మహిళ పాటలు పాడి గొప్ప పేరు సంపాదించింది.ఇది కేవలం సినిమాకే సాధ్యం అనుకునేవాడిని.కాని నా భావన తప్పని తెలుసుకున్నాను.థాంక్యూ సోషల్ మీడియా.
@kurukurisatish8147
@kurukurisatish8147 5 жыл бұрын
Bro ma village person avidi
@ashokparigi2125
@ashokparigi2125 5 жыл бұрын
అక్కా నీ పాట చాలా అద్భుతంగా పాడావు
@sathyanarayananathi8896
@sathyanarayananathi8896 5 жыл бұрын
OK
@indianfarmer635
@indianfarmer635 5 жыл бұрын
Avunu sir
@vanirangareddy4250
@vanirangareddy4250 5 жыл бұрын
xxxmoves
@myvillage2748
@myvillage2748 6 жыл бұрын
ఒక సాధారణ మహిళను అందరు పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది బేబి గారు
@kurukurisatish8147
@kurukurisatish8147 5 жыл бұрын
Maa villege person bebi garu
@rajeshsrirangam339
@rajeshsrirangam339 5 жыл бұрын
Me
@rajeshwarik3176
@rajeshwarik3176 4 жыл бұрын
@@kurukurisatish8147 which village andi miidhi
@gajendrag4151
@gajendrag4151 4 жыл бұрын
@@kurukurisatish8147 ii
@narsimlosunkari4346
@narsimlosunkari4346 3 жыл бұрын
@@kurukurisatish8147 v
@revankumarmangali7865
@revankumarmangali7865 5 жыл бұрын
చదువు తో సంబంధం లేదమ్మ...దేవుడు ఇచ్చిన గొప్ప వరం...మీకు ధన్యవాదాలు అమ్మ
@ksaikumarreddy8826
@ksaikumarreddy8826 3 жыл бұрын
Chaduvu tho pani leda chaduvu leka pothe anduku panikiramu
@rajeswariavvari3383
@rajeswariavvari3383 Жыл бұрын
Excellent Babi gariki kokilamma Amma nice singing
@srihari1992
@srihari1992 6 жыл бұрын
ఒక సాధారణ మహిళను ప్రోత్సహిస్తున్న కోటి గారి బాలు గారి కి ,తెలుగు ఇండస్ట్ర కిీ, చిరంజీవి గారికి , మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@eswrikyshsv3135
@eswrikyshsv3135 6 жыл бұрын
supar
@ajpilla3232
@ajpilla3232 6 жыл бұрын
👍
@ramanjaneyuluramanjaneyulu2068
@ramanjaneyuluramanjaneyulu2068 6 жыл бұрын
...
@jayasankargajula261
@jayasankargajula261 6 жыл бұрын
Super bro
@harinadhkommuri8643
@harinadhkommuri8643 6 жыл бұрын
Balu sir well told sir....
@chaituteluguintivlogs
@chaituteluguintivlogs 5 жыл бұрын
నాకు చాలా ఆనందం గా వుంది బేబీ గారు మీకు మంచి ఛాన్స్ లు రావాలి అని కోరుకుంటున్న ఆ భగవంతుoన్ని 👌👌👌👌👌👌👌👌👌👌👌👌గా పాడారు 👏👏👏👏👏👏👏
@venkatvictroy4302
@venkatvictroy4302 5 жыл бұрын
Nijam madam🙌👌
@shivabangari3755
@shivabangari3755 5 жыл бұрын
Reshmi
@skvali786
@skvali786 5 жыл бұрын
s
@vnbhaskar7184
@vnbhaskar7184 4 жыл бұрын
6 mugguluu ,$^: ,^//'
@dayakarmupparaju8876
@dayakarmupparaju8876 3 жыл бұрын
@@venkatvictroy4302 ... .
@santhuadepu
@santhuadepu 6 жыл бұрын
ఒక మట్టి మాణిక్యం నుండి ఇప్పుడు గొప్ప గాయకుల ముందు ఇంత పెద్ద స్టేజ్ మీద ఆమె ఇప్పుడు పాడుతుంది ఆంటే అది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే...Hatts up to amma
@lashmiaddanki7038
@lashmiaddanki7038 5 жыл бұрын
అమ్మ మీది ఏఊరు అమ్మ
@satyavilla5817
@satyavilla5817 5 жыл бұрын
Amma God bless u
@janujagruthi6704
@janujagruthi6704 5 жыл бұрын
ఇలాంటి సాధారణ సింగర్స్ కి అవకాశం ఇచ్చిన మహానుబావులకు మానస్పూర్తిగా ధన్యవాదాలు
@manikantaronanki3290
@manikantaronanki3290 6 жыл бұрын
Luckiest person on earth..... Lots of Respect, love to you amma
@kurukurisatish8147
@kurukurisatish8147 5 жыл бұрын
Maa villege person baby garu
@chinthalanagaraju6682
@chinthalanagaraju6682 5 жыл бұрын
దేవుడు చాలా మందికి చాలా ఇస్తారు కానీ కొంతమందికి మాత్రమే మంచి మనసు ఇస్తారు బాలు గారు గాన కోకిల బేబీ గారిని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పాట చాలా బాగుంది మాకు తెలియకుండా ఇలాంటి వాళ్లు చాలామంది ఉండి ఉంటారు దయచేసి సంగీతాన్ని గౌరవించడం
@nandan6348
@nandan6348 6 жыл бұрын
బేబీ గారికి బాగా పాడటం వచ్చు. కానీ అంతకన్నా ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా బాగా వచ్చు . Best of luck .
@rsslove009
@rsslove009 6 жыл бұрын
S
@siddusidardroy9641
@siddusidardroy9641 5 жыл бұрын
PÀbcvklz :-P Ko Nvd
@manamswamy1826
@manamswamy1826 5 жыл бұрын
నిజం
@ramaraogalla
@ramaraogalla 5 жыл бұрын
Maa godarolla mata anthe andi...
@lakshmicomputerembroideryw1832
@lakshmicomputerembroideryw1832 5 жыл бұрын
@@ramaraogalla ఆయ్ అంతే నండి
@madhun5008
@madhun5008 4 жыл бұрын
Supper beby Gar God bless you baby garu And thank you so much for Choosing Uday kiran song I miss you uday Kiran garu
@madhun5008
@madhun5008 4 жыл бұрын
Yes you are right We miss uday Kiran garu
@raghunathkavali7999
@raghunathkavali7999 6 жыл бұрын
కోటి గారికి పాదాభివందనం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళను బయటి ప్రపంచానికే పరిచయం చేసినందుకు
@thommandrunagamani898
@thommandrunagamani898 6 жыл бұрын
Raghunath Kavali s
@sakanandu5536
@sakanandu5536 5 жыл бұрын
Raghunath Kavali s
@shravanirangu7542
@shravanirangu7542 5 жыл бұрын
Nice
@kasasreeshylamvlogs562
@kasasreeshylamvlogs562 4 жыл бұрын
raghu kunche gaariki kuda thanks cheppali anna garu
@seemalabharathi2884
@seemalabharathi2884 Жыл бұрын
సూపర్ సింగింగ్ బేబమ్మగారు మీ వాయిస్ అయితే ఎక్సలెంట్... ఇంకెన్నో పడటానికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం మీ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదములు బాలు గారి దగ్గర పాడే అవకాశం వచ్చింది అంటే అది మీ అదృష్టం అంత గొప్ప మహానుభావుల దగ్గర పాడే అవకాశం వచ్చిందంటే ఎంత గొప్ప భాగ్యం గాడ్ బ్లెస్స్ యు బేబమ్మ garu బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలు గారు.... చిత్రా గారు... 👌👌👌.... 👍🏻👍🏻👍🏻
@nh-tv4758
@nh-tv4758 6 жыл бұрын
బాలు సార్ ఏం సంస్కారం సార్... మీ సమకాలికులమైనందుకు అదృష్టవంతులం సార్....
@lankaadhipathi406
@lankaadhipathi406 4 жыл бұрын
ఆహా బేబీ అక్కగారూ!మీ స్వరం అద్భుతం..మహామహులు మెచ్చుకున్న గాయనీమణి మీరు.
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 6 жыл бұрын
బేబీ అక్క లాగా ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్లని కూడా ఇలాంటి మహానుభావులు (SPB) ప్రోత్సాహించాలి.🙏🙏🙏
@MechAdemy4U
@MechAdemy4U 3 жыл бұрын
Nice singing by common woman..baby garu
@sreesisters1845
@sreesisters1845 4 жыл бұрын
Inthakanna Adrushtama Baby gaariki... Aa Saraswathiputrudi paadhaalu thaakina Baby garu Mee janma dhanyam.🙏🙏
@pdayakar2837
@pdayakar2837 4 жыл бұрын
Hatsup medam...super ...oka normal lady ee sthayiloooo...vammo miracle Mee voice
@yummy2cherry
@yummy2cherry 4 жыл бұрын
చాలా చక్కగా ఆమె క్రైస్తవ సంస్కృతికి ఒక బొట్టు పెట్టేసారు, హైందవ సంస్కృతి ముసుగులో హైందవ మత గరిష్టతను రుద్దుతూ భలే సామాజిక హింసను అవలంబించారు! ఆమే సామాజిక మరియు ఆర్థిక స్థితి గొప్పదైతే తెర వెనుక ఇట్టి హింస ఉండునా? అవును, అది సాంస్కృతిక మత హింసే! You would try to judge me for writing this but I discovered that coercion rationally.
@tbyeshgaming5123
@tbyeshgaming5123 3 жыл бұрын
Great Madam. GOD Bless All. i appreciate your trueness expressing life values.
@saipolisetti4441
@saipolisetti4441 6 жыл бұрын
పద్ధతులు పుట్టినవి మా గోదారిలోనే అటువంటి మా గోదావరికి చెందిన బేబీ గారు ఎంతో గొప్పగా పాడారు అలాగే మీరు జీవితం లో ఉన్నత స్థాయి కి ఎదగాలి అని మీరు కోరుకునేది ప్రతిది మీకు దక్కాలి అని మనసారా కోరుకుంటూ అలాగే మీరు ఇంకా మరెన్నో మంచి పాటలు పాడలి అని కోరుకంటూ God bless you baby garu Thank you so much raghu garu Great opportunity చాలా మంచి అవకాశం ఇచ్చారు రఘు గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏
@voxpopuliofficial_telugu
@voxpopuliofficial_telugu 4 жыл бұрын
ఆపురా సన్నాసి.. అసలు మీ గోదారోళ్ళు తేనె పూసిన కత్తులు. మీరే పద్దతి కలిగిన వారిలాగా ఎదవ బిల్డ్పలు. ఓరి సన్నాసి మీ కంటే ఇంకా పద్దతి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రా.
@RAJESH253256
@RAJESH253256 6 жыл бұрын
నాకు ఆనందంగా వుంది. God bless you ama . ❤️U
@shaikkhasim9224
@shaikkhasim9224 6 жыл бұрын
Rajesh Mere tijuana. h
@srinivasaraoganta6600
@srinivasaraoganta6600 6 жыл бұрын
Excellent
@manispecial7733
@manispecial7733 6 жыл бұрын
Very good nice voice madam
@shravanirangu7542
@shravanirangu7542 5 жыл бұрын
Nice amma
@satyanarayanaarepalli4941
@satyanarayanaarepalli4941 5 жыл бұрын
@@shaikkhasim9224 ug in in 666666t66y
@syjsamaths8284
@syjsamaths8284 5 жыл бұрын
చదువురాని వారే కాదు చూపులెని వారు ఇంకా గొప్పగా padevarunnaru plz support them
@arunakomali8157
@arunakomali8157 4 жыл бұрын
Baby garu 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐🙌🙏👏🙏 praise the lord.... God bless u 🙏🙏 Baby garu....mimmalni prothsahinchi 1st video petti na variki vandanalu
@truthalwaysbitter1204
@truthalwaysbitter1204 5 жыл бұрын
S P gaaru mechukunnaru ante baby gaari janma danyam.... Ela chavu sandya leni anagaarina varini kuda support chestunna varu nijamga great manchi manasulu inka batike unnadhi
@TheJovial1970
@TheJovial1970 6 жыл бұрын
ఈమె కూడా బాలు గారిలాగా లౌక్యం నేర్చుకుని మాట్లాడుతూ తన వ్యతిరేకుల్ని నోరెత్తకుండా చేస్తోంది.
@kurukurisatish8147
@kurukurisatish8147 5 жыл бұрын
Maa villege person baby garu
@JohnMahesh.Official
@JohnMahesh.Official 5 жыл бұрын
Yes it's true
@basavaiahbollu6443
@basavaiahbollu6443 5 жыл бұрын
అలా లౌక్యం గా ఉండడం తప్పా? ఉపాయం లేని వాడిని ఊరినుండి తరిమేయని ఓ సామెత.
@kavyaM527
@kavyaM527 5 жыл бұрын
S
@venkatanarasamma8399
@venkatanarasamma8399 4 жыл бұрын
ī
@ramenergetic2507
@ramenergetic2507 6 жыл бұрын
All d bst Baby amma.... upcoming national star singer ...like a shreya Ghoshal
@Suritdsuri
@Suritdsuri 6 жыл бұрын
YOU are so fortunate to get elevated. So lucky to sing before *legendary singer SPB*
@democracy2392
@democracy2392 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ దురదృష్టవత్తు వాళ్ళకి అవకాశం రావట్లేదు 🙏
@Chandrasekhar59170
@Chandrasekhar59170 4 жыл бұрын
కల్మషం లేని మనసున్న మనిషి బేబి గారు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vjvijay4309
@vjvijay4309 6 жыл бұрын
సార్ చెప్పినట్టు మొదటి సారిగా ,బేబి అమ్మ గారు పడిన పాటను, యుటుబ్ లో పోస్టు చేసిన ఆమే కు 🙏🙏🙏🙏🙏🙏 మీరు పాడిన, మంట్టి మనిషి నండి నేను, అనే పాట ను చాలా బాగా పాడారు అమ్మ నువ్వు ఇలానే పాటలు పాడాలి ఇంకా మంచి స్థాయికి వెల్లలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ......
@ravibabud3109
@ravibabud3109 6 жыл бұрын
ఒక సాధారణమైన మహిళా అయిన సింగర్ బేబి ని ప్రొత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను
@arunakomali8157
@arunakomali8157 4 жыл бұрын
Baby garu miru song chala baga padari...
@maryjacob3680
@maryjacob3680 4 жыл бұрын
So much love from Bangalore.. she is an amazing singer.. 🙏
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 3 жыл бұрын
మట్టిలో మాణిక్యం అంటే ఇదేనేమో అనిపిస్తుంది వసంత కోకిల గానం చేసినట్టుంది కంగ్రాట్యులేషన్ తల్లి
@localboyshivadeep
@localboyshivadeep 6 жыл бұрын
రఘు కుంచె గారు వల్ల మీరు ఈ stage ki vachaaru
@abhijan8175
@abhijan8175 6 жыл бұрын
Song supeer sir
@prakashsheryala8588
@prakashsheryala8588 6 жыл бұрын
Hi
@vanthubharathi5360
@vanthubharathi5360 6 жыл бұрын
Avnu
@vimalkumar537
@vimalkumar537 5 жыл бұрын
Raghu sir ! you have proven what you are.👏
@vinayadepu16
@vinayadepu16 5 жыл бұрын
MIDDLE CLASS KURRADU Mee number please
@vendicreationsachuthanandh3617
@vendicreationsachuthanandh3617 Жыл бұрын
Balu garu బ్రతికున్న నంత కాలం ఈలోకం బాగుంది అంతే నండీ మహనుభౌలు
@darkhorseisheartshaker9783
@darkhorseisheartshaker9783 4 жыл бұрын
She's so Calm and Composed !! ✨ Good job ma'am
@sirishapamu8993
@sirishapamu8993 6 жыл бұрын
Superb ante superb baby garu. E stage ki ravatam miru chala great. Em kadu happy ga honesty ga undandi alane vellandi
@gbkgbk7831
@gbkgbk7831 6 жыл бұрын
Hatsof balu Garu love mi midha gouravam enka perigindhi goppavarllu miru enka goppaga pravarthincharu.....
@dpraveenkumar8195
@dpraveenkumar8195 5 жыл бұрын
grt grt grt ................ Balu sir thanks for giving wonderful opportunity ................
@swapnavallepu2029
@swapnavallepu2029 5 жыл бұрын
She is really great..... It's not a easy thing performing at the stage of paduta teeyaga.....
@srikanthsri762
@srikanthsri762 6 жыл бұрын
వ్యవసాయం, మట్టి పని చేసుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఏంటండీ బాలు గారు అది గొప్పపని
@swetha7742
@swetha7742 5 жыл бұрын
Reminded me of Udaykiran listening to this song....well sung..great composition!!!!!
@devivarmamandapati6344
@devivarmamandapati6344 3 жыл бұрын
రఘు కుంచె వారు వల్ల.మీరు.ఇక్కడికి వచ్చరమ్మా మీరు🙏🙏🙏🙏
@nidanapukumari2398
@nidanapukumari2398 6 жыл бұрын
God only will give to this life.......she the luck.....lady
@rakeshnagula2918
@rakeshnagula2918 6 жыл бұрын
Lady entii lady over undhi sis amma anaochu ga or baby garu anaochu ga
@hareeshaddanki9187
@hareeshaddanki9187 4 жыл бұрын
Matti lo manikyam bebi gari voice ki fida very good singer God bless you
@bapatlapasi7764
@bapatlapasi7764 5 жыл бұрын
simply superb gaaa paadindhi.I love this song sweet memories in childhood friends tq.
@kalyansomeswarakumar5346
@kalyansomeswarakumar5346 6 жыл бұрын
బేబీ గారు పాటలు చాలా బాగా పడతారు, నేను స్వయంగా చూశాను, మస్కట్ లో
@ashokashu6881
@ashokashu6881 6 жыл бұрын
She is an amazing singer. she can take a lot of awards in future days all the baby mam
@ArK-ng1et
@ArK-ng1et 5 жыл бұрын
Amma baby, I like your kattu, Bittu, matlde vidhanam, nee samskaram , Chalapathi ga vunnai. cheppuko thaginavi. Nirutsaha padavaddu, Rani- lanti vallu edoannarani upset a kavoddu. Bless you and god will definitely bless you. Nee samskaram epidu Alane undali. Maravaddu
@parveenbegum610
@parveenbegum610 5 жыл бұрын
Oowsmm singing baby Garu.. Proud of you👌👌👍👍👏👏👏 My one of the favourite singer Bala suburamannyam Garu your great.
@fatherofkautilya7015
@fatherofkautilya7015 4 жыл бұрын
కన్నీళ్లు జలపాతమవుతున్నవి.. మీకు పాదాభివందనం తల్లి..
@J888tv
@J888tv 6 жыл бұрын
One of the best village singer... VOICE OF NIGHTINGALE
@myownaccount23
@myownaccount23 4 жыл бұрын
Sir chaala baaga chepparu Hats off beby gaaru All the best God bless you Maatale levu Enka
@kjayale
@kjayale 5 жыл бұрын
She is so humble, best quality in her despite having a super beautiful voice. God bless you akka
@OmarMir-br5xv
@OmarMir-br5xv 6 жыл бұрын
Baby garu meeru best singer and meeru manchi manasu unna vyakti naku mee matlade paddati chala baga anipistundi meerante naku chala ishtam i really respect you nenu mee prati video chustanu meeru inka unnata sthayi ki vellali all the best
@SaiTeja-lf9rx
@SaiTeja-lf9rx 6 жыл бұрын
Editor of this show amazing and respect for him
@suseelapemula9575
@suseelapemula9575 4 жыл бұрын
Godblsyousister
@maddhuchiindada5693
@maddhuchiindada5693 4 жыл бұрын
See
@sudhakarreddyj6864
@sudhakarreddyj6864 5 жыл бұрын
Thank you very much balu sir for your valuable blessings to upcoming singers, Meeku naa ladabhivandanalu sir
@AmmuAlpha
@AmmuAlpha 5 жыл бұрын
Our ETV is the first channel who introduced many new things I always Love ETV still great shows and wonderful shows good
@UHDAM
@UHDAM 6 жыл бұрын
Baby garu chala baga paadarandi... Hats off Koti garu, SPB garu and Chiranjeevi garu... Vajraaniki saana pedutunnaru
@maheshbs3411
@maheshbs3411 6 жыл бұрын
I need to salute that person you have plotted this Amma in KZbin
@harishmalakshmi7395
@harishmalakshmi7395 6 жыл бұрын
👍👌👌👌👌👌
@udaybhaskar8104
@udaybhaskar8104 5 жыл бұрын
nice...
@thouryabarmavath1494
@thouryabarmavath1494 5 жыл бұрын
naku garu danyavadamulu.babygari padeavakaskasham echhinanduku.
@jprincess6914
@jprincess6914 6 жыл бұрын
Balu gari voice baaguntundi ballu garu padina songs vintuvuntey okkosari kaneellu vasthuntayi
@mprabhu1826
@mprabhu1826 4 жыл бұрын
అమ్మ మీప్రవర్తన చాలాబాగుంది తల్లి
@lucyesther4663
@lucyesther4663 4 жыл бұрын
We miss you so much Sr 😭😭😭😭😭😭😭💔 entha vegam mammalini vadili veltharani asalu oohinchaledu Sr 🙏
@dsrinivas6537
@dsrinivas6537 3 жыл бұрын
Adbhutham Speechless Very good post sir
@krishnanomula1291
@krishnanomula1291 5 жыл бұрын
Great 👏 bagapadaruu baby garu.... All the best for upcoming song's
@srivanigraphics3004
@srivanigraphics3004 5 жыл бұрын
Super ........................ చాలా ఆనందంగా ఉంది బేబి గారు
@rv3316
@rv3316 6 жыл бұрын
What a beautiful voice baby garu God bless you
@lisurocksjaya
@lisurocksjaya 6 жыл бұрын
Good
@rajeswarinoolu3061
@rajeswarinoolu3061 6 жыл бұрын
Super
@baluraju6547
@baluraju6547 5 жыл бұрын
పొలంలో మట్టిలో. పనిచేయడం చాలా గొప్పగా చెప్పండి తప్పులేదు....... పాట పాడటం చాలా ఈజీ.. పొలాల్లో పనిచేయడం. చాలా కష్టం
@penkidas5868
@penkidas5868 4 жыл бұрын
Koti sir you are extraordinary heart salute & Balu sir speed recovery
@rajasekharkolusu8507
@rajasekharkolusu8507 4 жыл бұрын
Baby garu voice very sweet ga vundhi really Matti manikyam
@gopisettijagannadharao9939
@gopisettijagannadharao9939 4 жыл бұрын
Nijaga mattilo Manikyam talli, God bless you for ever.
@gnggoud9389
@gnggoud9389 4 жыл бұрын
ఆమె టాలెంట్ ని గుర్తించిన మొదట వ్యక్తి కి నా hatsup
@durkisuresh5338
@durkisuresh5338 4 жыл бұрын
Village lo undevallu kalmasham leni manusu unnavaru I love my villaege
@starplus1datla586
@starplus1datla586 5 жыл бұрын
జూనియర్ గంటసాలని గుర్తుచండీ ఆయానా బాగపడగలడు
@sunithaduradakunta8381
@sunithaduradakunta8381 6 жыл бұрын
Sri Krishna love ....only one my favaret singer u....ur punctuality I like
@anjigurija3686
@anjigurija3686 6 жыл бұрын
Favorite singer k... Wat is his punctuality ....
@aryapraveen5123
@aryapraveen5123 6 жыл бұрын
@@anjigurija3686 adey kada 😂sir punctuality ento
@pailamsanthosh5435
@pailamsanthosh5435 5 жыл бұрын
బేబమ్మ నువు దెైర్యంగా పాడు నువు ను పల్లె మట్టి పరిమలం నీకు నా అభినంధనలు
@kondojurangarao7437
@kondojurangarao7437 6 жыл бұрын
She is a good singer Plz encourage to BABY GARU
@Kminnarao143
@Kminnarao143 4 жыл бұрын
Amma mee voice Wonder chalaa manchi stage ki vellalani devudni prardhisthu god bless you Amma
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 5 жыл бұрын
Whether she sings in movies or not is secondary. Listening skills are excellent for her. 👏
@penchalaiahpuli1498
@penchalaiahpuli1498 6 жыл бұрын
అమ్మ మీరు ఇంకా పెద్ద స్థానం లో ఉండాలని కోరుకుంటున్నా
@venkychowdary1560
@venkychowdary1560 4 жыл бұрын
కొన్ని రోజులు తీసుకొచ్చారు ఇపుడు ఆమె ఎటుపోయిందో అమ్మ నువ్వు పొలాన్ని నమ్ముకో ఈ సినీ ఫిల్మ్ సిగ్గు లేని జీవితాలు వల్లవి మనకి సెట్ కావు
@punithkumarchinnasani163
@punithkumarchinnasani163 3 жыл бұрын
She is doing well stage shows
@vamshikrishna_04
@vamshikrishna_04 4 жыл бұрын
కళ అందరి సొంతం, ప్రతి ఒక్కరికీ ఉండేదే కానీ దాని బయటికి తీయడమే తర్వయి
@dorababurekapalli8750
@dorababurekapalli8750 6 жыл бұрын
మీరు పడుతుంటే మ్యూజిక్ ఇష్టుమెంట్స్ చాలా బాధ పడుతున్నాయి ఎందుకంటే మీతో సమానంగా రాలేనందుకు.....thanks
@sandeepravulakolu138
@sandeepravulakolu138 6 жыл бұрын
mVBFFDg
@thommandrunagamani898
@thommandrunagamani898 6 жыл бұрын
Excellent bro
@rukmanis2825
@rukmanis2825 5 жыл бұрын
Teri M vi
@Shreejavlogs
@Shreejavlogs 5 жыл бұрын
Superb comment
@menugaramu8670
@menugaramu8670 5 жыл бұрын
అక్క సూపర్
@arundas9134
@arundas9134 6 жыл бұрын
Mamulu manushulani Prothsahinchinandhuku SPB gaariki na Padhabhivandanalu Sir. Jai Hind.
@RICEBOWL-sz5ie
@RICEBOWL-sz5ie 6 жыл бұрын
God bless you అమ్మ
@rmonlinechesstelugu2313
@rmonlinechesstelugu2313 5 жыл бұрын
Thank you who is supporting to baby amma Best of luck amma
@sanjeevareddypeddireddy8791
@sanjeevareddypeddireddy8791 3 жыл бұрын
VERY GOOD SINGING AND PERFORMENCE
@dhandaluswamy4523
@dhandaluswamy4523 6 жыл бұрын
Really great Sir,, Koti Gaaru ,,Chiru Sir,, Baalu Garu,, Your helping hands to the poor people inspires us ,, keep stretch your hands to the needy one,,
@sudhakarsudha5531
@sudhakarsudha5531 4 жыл бұрын
Inaka Balu garu layru ga 😭😭😭 entha mandiki life icharooo Balu garu......sir 😭😭😭😭
@rahamanshareef623
@rahamanshareef623 4 жыл бұрын
😭😭😭
@shivaprasad5590
@shivaprasad5590 5 жыл бұрын
Baby Amma meeru very Great endarendariko meeru adarsham mee nundi enthaina nercukovali Sukhibhava Sukhibhava 🙏🙏🙏🙏🙏
@satishpala2341
@satishpala2341 6 жыл бұрын
Ma oori Manikyam.... I am very proud of you....
@ramaraogalla
@ramaraogalla 4 жыл бұрын
Hi bro.... Hw r u
@mullasuniya1890
@mullasuniya1890 3 жыл бұрын
Baby gaaru meeru suppar Andi
@sandhyasandi8674
@sandhyasandi8674 6 жыл бұрын
Thanks SPB SIR for encouraging this people
@durgareddy9877
@durgareddy9877 3 жыл бұрын
Jai balu garu..................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ameku chance ichinaduku.......
@pasupuletiisssku7346
@pasupuletiisssku7346 6 жыл бұрын
Super Akkada God bless you
@pasupuletiisssku7346
@pasupuletiisssku7346 6 жыл бұрын
Super akka
@ratnalaprasad9467
@ratnalaprasad9467 4 жыл бұрын
Amma guru chala super ga undi ....
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Matti manishinanadi nenu | Full Song | #RaghuKunche || #SingerBaby ||
4:23
kunche chords - Raghu kunche
Рет қаралды 6 МЛН
Singer Baby Speech || Santosham Awards 2019 || 99 TV Telugu
3:29
99TV Telugu
Рет қаралды 297 М.
Village Singer Baby Superb  Song Performance Infront Music Director Koti
10:42