చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే.. తనవారి పిలుపులో ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. చినుకు రాక చూసి మది చిందులేసెనే.. చిలిపితాళమేసి చెలరేగి పోయెనే.. చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనదీ లోగిలంతా పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లివంటి మనసల్లే కొందరికే హౄదయముందీ నీకొరకే లోకముందీ నీకూ తోడు ఎవరంటు లేరూ గతములో నేడు చెలిమికై చాపే,ఆరే బ్రతుకులో కలిసిన బంధం , కరిగిపోదులే మురళి మోవి,విరివి తావి కలిసిన వేళా చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం తారలకే తళుకు బెళుకా ప్రతి మలుపూ ఎవరికెరుకా విరిసిన ప్రతి పూదోటా కోవెల ఒడి చేరేనా ౠణమేదో మిగిలి ఉందీ ఆ తపనే తరుముతోందీ రోజూ ఊహలే ఊగే,రాగం గొంతులో ఏవో పదములే పాడే,మోహం గుండెలో ఏనాడూ తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలో....చిరుజల్లు కురిసెనే తనవారి పిలుపులో... ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే చినుకు రాక చూసి మది చిందులేసెనే చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..
@donthulanaveen98888 ай бұрын
❤
@rajasekharmeda45458 ай бұрын
❤
@govindselvatkar63757 ай бұрын
❤
@yashwanthsooryamekala37307 ай бұрын
Thanks for writing the total song here
@kuntumallarambabu97056 ай бұрын
😅
@ramakrishnamadduri4998 ай бұрын
Rp Patnaik garu oka Music director ga peaks lo unna time lo Ilayaraja garu padincharu excellent voice RP Patnaik garu great song
@chopparimahesh6662Ай бұрын
Very good rp garu
@PraveenKumar-k3n6g9 ай бұрын
ఈ పాట విన్న ప్రతిసారీ నా ఆయిశ్శు 50% పెరుగుతూ ఉంటుంది
@PraveenkumarSangamareddy9 ай бұрын
Ippudu ni age antha brother
@ChavvakulaAnitha8 ай бұрын
Y bro
@PraveenkumarSangamareddy8 ай бұрын
@@ChavvakulaAnitha Anni sarlu vinnavu . Antha aayushu perigindho thelusu kundham ani aduguthunna..
@venkatram8318 ай бұрын
🎉.🎉🎉@@ChavvakulaAnitha
@anji.laxmimegaster13406 ай бұрын
2024లో ఈ పాట విన్న వారు ఒక లైక్ ❤❤❤🎉🎉
@naniupamaka48226 ай бұрын
సూపర్ లెరిక్స్
@tallurirajee17155 ай бұрын
Hi iam Rajesh ❤🎉
@narsingseerapu206611 ай бұрын
Vikram lanti actor pan world lo kuda undaru
@sudhakarsudhakar4377 ай бұрын
2024 loo chusevallu vunnnara ee song ni ...always favourite song ❤
@vbhanuprakash61216 ай бұрын
🤟
@AjaykumarSalkeeti5 ай бұрын
One Of My Favourite
@AjaykumarSalkeeti5 ай бұрын
Super
@yuvichinna45818 ай бұрын
4:43 vikram sir....what a performance.....
@NastikRahul8 ай бұрын
Tearful moment
@amadalavalasakings7434 ай бұрын
ఈ పాట మా పెదనాన్న వెన్నెలకంటి గారు రాశారు వాళ్ల కుమారులు తెలుగు ఇండస్ట్రీ టాప్ టాప్ రైటర్స్ shashank Vennelakanti Rakendumouli venlakantki 🥰🥰🥰
@mearn_ctaftsman9 ай бұрын
Excellent movie and songs, just because of climax when surya sir character died, and literally cried and never watched this movie again because of that.
@naziasultana59528 ай бұрын
2024 lo vintunnara ea song?
@vakagopi65798 ай бұрын
I'm
@arunachalam-siva8 ай бұрын
Yes
@Moreshyam-uw2ho8 ай бұрын
Just now vinna❤❤❤
@abhim39787 ай бұрын
Yup for ever
@reshmareshu60617 ай бұрын
Surch chesukoni mari chusthunna❤
@bravinder96376 ай бұрын
ఈ పాట వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@manoharkrishna627 ай бұрын
Look at vikram's expressions ❤. Two great actors in one movie. Surya and Vikram 🔥
@bravenewworldgrk20098 ай бұрын
కొందరికే హృదయము ఉంది నీ కొరకే లోకం ఉంది
@chocolateboy75482 жыл бұрын
Intha Machi song ki konne views ante Mana Telugu valla taste artham avuthundhi
@mr.attitude.. Жыл бұрын
Old song ki 10.m unnai bro chudu
@ArjunGoud-cz8js Жыл бұрын
manaki nacchindi ani andariki nacchalani ledu bro .....na fev song brother aa feeling vere
@pravalikagandham4377 Жыл бұрын
S
@pravalikagandham4377 Жыл бұрын
@@ArjunGoud-cz8jsmy fav also
@rajithaganji958011 ай бұрын
Correct
@nishathtabassuma367610 ай бұрын
Soo natural.. Soo heart touching... Omg Vikram... Surya... Acting 👌👌👌
@julepalliupendra Жыл бұрын
E song naku antha istam antta .. mid night kuda .. e song vintta .. neynu .😊😊
@sivaprasad13249 күн бұрын
RP Patnaik singing is mesmerising
@LetsGrowtogether5749 ай бұрын
Whenever someone likes your comment, I'll be here, ready to play this masterpiece again. Enjoy the love and the music! 🎶😊
@gaganamg.dhaskar65402 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్స్ మరుపురాని సన్నివేశాలు గగనం భాస్కర్
@arunkumarbestha85997 ай бұрын
Enta manchi pata ee pata vinadam mana adrustam.
@srivenichanakya84648 ай бұрын
Vikram garu very talented actor
@sivabonu3465 күн бұрын
Choreography was super sir.mind blowing sir. perfomence peeks .both actors super
@ChinnaVenkatesh-yj7co8 ай бұрын
Super dedication sir ❤ vikram
@lavanyalakshman39504 жыл бұрын
Rp garu wat a sweet voice 👌👌
@syamsundar10998 ай бұрын
Vikram's acting is unparalleled.....👌
@rapidenglishchannel6662 жыл бұрын
Bala direction ilaya music rp all r next level. Need fire engine cos it’s fire … acting of everyone is next next next level
@pallevijaykumar17519 ай бұрын
ఈ లాంటి పాట మళ్ళీ రదు 😢
@bhanuprakashbhanu78804 жыл бұрын
Excellent song action super national award movie Looks so nice vikarama action supre
@chettysarithagoud84612 жыл бұрын
నాకు నచ్చిన పాట❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@satishpoddutoori43362 ай бұрын
Nijamga Yentha Superga vundi song prema anuragalaogili
@kommasaniarun8 ай бұрын
One word Rp best song ever
@shannaysrshaik89283 ай бұрын
ఐ మిస్ యూ లక్ష్మి ఎప్పటి కైనా నువ్వే నా ప్రాణం మా నిన్ను నేను మరచిపోలేను ❤❤❤❤❤
@emadhavi14062 жыл бұрын
My fevaret song 👌👌👌👌👌 amazing Rp gari voice maind blowing ❤❤❤❤
@ఆదిత్య19875 ай бұрын
విక్రమ్ సర్ యాక్టింగ్ రాక్స్...
@gsame39524 жыл бұрын
World's best director Bala. Pakka mass
@gsame39524 жыл бұрын
U r right bro
@Venkat-i5g9 ай бұрын
Bcaz.. most of them did not see movie or if they see, they can't digest chian Vikram action.. so violent.. but I saw more than 20 + times... 🎉❤
@suryachandra12616 жыл бұрын
Wah R P.. Beautiful Voice
@chedalajagapathi52608 ай бұрын
Enduko Naku ee song antha pichi malli malli vinalane song
@ramaseshusripada59387 ай бұрын
1.33 music మనసుని పిండేస్తుంది
@fakirkondapurvillageshow33669 ай бұрын
హార్ట్ టచింగ్ లిరిక్స్❤❤❤
@SKumar-zh4csАй бұрын
It's my favourite song 😢
@Sayad_Mahaboob_Basha7 ай бұрын
చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే ..2! వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే.. తనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. చినుకు రాక చూసి మది చిందులేసెనే.. చిలిపితాళమేసి చెలరేగి పోయెనే.. చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనదీ లోగిలంతా పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లివంటి మనసల్లే కొందరికే హౄదయముందీ నీకొరకే లోకముందీ నీకూ తోడు ఎవరంటు లేరూ గతములో నేడు చెలిమికై చాపే,ఆరే బ్రతుకులో కలిసిన బంధం , కరిగిపోదులే మురళి మోవి,విరివి తావి కలిసిన వేళా చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే మేఘం మురిసి పాడెనే మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం తారలకే తళుకు బెళుకా ప్రతి మలుపూ ఎవరికెరుకా విరిసిన ప్రతి పూదోటా కోవెల ఒడి చేరేనా ౠణమేదో మిగిలి ఉందీ ఆ తపనే తరుముతోందీ రోజూ ఊహలే ఊగే,రాగం గొంతులో ఏవో పదములే పాడే,మోహం గుండెలో ఏనాడూ తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలో....చిరుజల్లు కురిసెనే తనవారి పిలుపులో... ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే చినుకు రాక చూసి మది చిందులేసెనే చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..
@Shaik-gd1hv2 ай бұрын
chalaBagumtwude ❤
@shakeenashammu75088 ай бұрын
This song... still In my playlist
@cheppanubrother1848 Жыл бұрын
RP sir's master piece ❤
@ramireddi12433 жыл бұрын
Nice song ,movie super , vikram acting fantastic
@pappulahemanth7145 ай бұрын
One of the best songs of R P Patnayak
@prasadnew65952 жыл бұрын
JAI SUDIGAALI SUDHEER ANNA LOVE YOU
@youtuberz28b5 ай бұрын
Vikram vere level
@krishobulapuram71285 жыл бұрын
RP garu meru malli songs padandi Usha garitho kalisi,me iddaru best jodi in singing
@Chakrm907 ай бұрын
What a beautiful soulful song, voice dominating music excellent 👌🏻
@mahmood46548 ай бұрын
Very nice Bass added
@srinivassalla5411 Жыл бұрын
What a natural song
@ashaseemala4 ай бұрын
No no u don't think that this song is amazing and his voice stolen my heart
@sunandakanchanapally3756 Жыл бұрын
What a beautiful song
@yammalaprakash780714 күн бұрын
Super song Ann ❤😢😢😢
@Madhuri-i2k8 ай бұрын
Super song
@rajumahimahi21639 ай бұрын
Nice one
@rajashekharmerupalli26897 ай бұрын
Sangeetha garu take a bow for your acting❤❤❤❤
@ChinnaKaturi-hs2qo9 ай бұрын
Supersong. Chiyan
@rajupaidipelly77529 ай бұрын
Chala goppanaina paata soooper
@nani25-5 ай бұрын
My life time favorite song
@revathirevu8418 Жыл бұрын
Suoer acting by everyone ❤❤
@notSoloboy Жыл бұрын
Super super lovely song ever
@padmaraosali8799 ай бұрын
Super cute song
@priyakrishna1257Ай бұрын
Nenu frist time vintunna super song 2024
@SivaSiva-q9r2 ай бұрын
G😢😢😢😢❤❤❤😢😢😢❤❤😢😢😢
@sanjayvaggu7886Ай бұрын
Blockbuster 🔥
@ashoknaik36615 жыл бұрын
My favourite song
@NasreenMohammed-sl2ogАй бұрын
Very nice movie all super super acting
@BonkuriRoja9 ай бұрын
❤ super song ❤
@chakravarthikalyana1511 ай бұрын
what a song super
@srinivas.samala5086 Жыл бұрын
super
@sagarmoralwar34622 ай бұрын
2004 la daily chuse wadi ni ee song ❤
@Yogisiddhu1233 ай бұрын
August lo song ventunara ❤
@balakrishna53405 жыл бұрын
Super song RP garu🎵🎶🎵🎶👌👌👌👌
@SleepyBoardGames-dl8sy3 ай бұрын
Love you ❤❤❤❤❤ LSR ❤ Jai BOBBILI
@babjimodugula7529Ай бұрын
vikram vere level bro
@battiniraju64245 ай бұрын
I like the song and more santment ..❤🎼
@prashanthankireddy7250 Жыл бұрын
సూపర్
@manneRajireddy2 ай бұрын
❤❤❤😇👌👌👌 super movie hit
@Abej-o6z Жыл бұрын
😍😍😍
@chintaparthianilkumar8417 Жыл бұрын
Old is gold
@balumarkapuram321Ай бұрын
2:40 👌👌👌👌 lyrics
@Doollavijaykiran6 ай бұрын
My favorite song my day start with this song
@keerthistudios15503 жыл бұрын
Really beautiful song. I remember my love moment's 😘😀❤️