కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచినే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
@gangarachennoori6770 Жыл бұрын
❤❤❤❤❤
@sangepongumadhu5566 Жыл бұрын
Tnx u bro
@ramakrishnavuppala3125 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@Saikumarkancharla- Жыл бұрын
Tqq broo😊
@Jayapadala05 Жыл бұрын
Tq
@TinaDeepthi Жыл бұрын
Feb 2024.. still vibing with this song….❤
@shaikmunna-cd1vl Жыл бұрын
Why not..✨
@johnnyorton484311 ай бұрын
✋
@RajafromBezawada24311 ай бұрын
Me❤❤
@swathishiny2511 ай бұрын
Yes🎉
@jayaramsniper818711 ай бұрын
Yaa
@BS-oo6gl10 ай бұрын
Beautiful song. Most powerful raga...Reethi Gaulai... Mesmerizing ragaa. In Tamil also this song is a super duper hit. Telugu as such acsweet lang. No wonder sounds great.
@jhansilakshmi38447 жыл бұрын
కొంటే చూపుతో ని కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతొ ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే ॥2॥ మాట రాని మౌనం మనసే తేలిపే... యద చాటు మాటు గానం కనులే కలిపే...ఈ.... వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో.... అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది.. పగలే రేయైనా యుగమే క్షణమైన కాలం నీ తోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు ...కరగని ఒడిలో వాలాలనున్నది .... వొద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటం ఇది కొంటే చూపుతో ని కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతొ ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే కళ్ళల్లో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగ నిన్నే ఆశించి నిన్నే శ్వాశించి నీవే నేనంటు తెలుపగ చూపులు నిన్నే పిలిచెనే న ఊపిరి నీకై నిలిచెనే చావుకు బయపడనే నువుంటే చెంత కళ్ళు రాసే ని కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాట రాని మౌనం మనసే తేలిపే... యద చాటు మాటు గానం కనులే కలిపే...ఈ.... వేళ కంటి చూపుతో ని కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతొ ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే
@pavithrapavi54436 жыл бұрын
Hi Lakshmi
@abdullahshaik18756 жыл бұрын
Jhansi Lakshmi nice job,,👍👌👏
@mahaboobb94276 жыл бұрын
Jhansi Lakshm
@ambatibaby44966 жыл бұрын
Nimmi
@ambatibaby44966 жыл бұрын
Chandrashaker G tv
@janakiram194411 ай бұрын
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ....Em lyrics ra Babu ❤❤❤❤
@SRNursery8 ай бұрын
Same taste
@Meenajohns11 ай бұрын
Mind లో నుండి పోవట్లే.. ఏమి song ra బాబు 💙
@devunisaikiran67378 ай бұрын
Mee too
@Yelamandha-j3u16 күн бұрын
Yer bro
@manishpatil38569 ай бұрын
Being a Maharashtrian guy, I discovered this song recently and fell in love wid it❣️
@mandarrevealed75223 күн бұрын
Me too fell in love this beautiful song/poem whatever they call🫶.....Love from Maharashtra to all Andhra and Telangana people's.....✨️🤞❤️🙌
@saicharanpalletelugu177211 ай бұрын
I'm ready to LISTEN IN MARCH 2024 ..IS THER ANYONE READY..
@vivekdurgaaddanki42154 ай бұрын
🙌👍
@srilakshmidanda10634 ай бұрын
😅@@vivekdurgaaddanki4215
@naresh22142 ай бұрын
I am listen 18 nov 2024
@RamyaRamya-mf3zr22 күн бұрын
I am listening in 13 jan 2024
@nishathtabassuma3676 Жыл бұрын
What a song yaar, Amazing... Nowadays Ilanti manchi songs levu... Manchi movies levu.. Just Adultry... Exposing... Elevations... Fights.. Anthe.. Story undadu em Undadu.. Story undadu
@KKrishnavaasa11 ай бұрын
😊😊😊😊😊😊😊
@cnunivas637610 ай бұрын
ఇంకో 10 ఇయర్స్ అయినా ఇ సాంగ్ వింటే అదే ఫీలింగ్ ఉంటది
@BharadwajSai2919712 жыл бұрын
Dubbing song ki original song anta craze techaav devudivayyaa Vennelakanti. RIP🙏
@krishnajadaramesh64842 жыл бұрын
Nice
@JSatyavati-rx6me Жыл бұрын
2024 lo inka vintunna.... 🎼 meeru vinte okka like👍❤
@terabaapaaya494611 ай бұрын
✋
@JSatyavati-rx6me11 ай бұрын
@@terabaapaaya4946 hi
@JSatyavati-rx6me11 ай бұрын
Hai@@terabaapaaya4946
@JSatyavati-rx6me10 ай бұрын
😊😊😊@@terabaapaaya4946
@shaikbasshha919610 ай бұрын
🩶
@sriramgummula377711 ай бұрын
లవర్ బాయ్స్ ❤️గర్ల్స్ అటెండ్ ఈ సాంగ్ 2024 లో కూడా హాయిగా వుంది ❤️😍
@SantoshKumar-rb2sh8 жыл бұрын
The expressions and smile of the hero is ultimate.. Any girl can fall for this expressions!!
@srija80317 жыл бұрын
well said u try once dear
@muralikanth77067 жыл бұрын
sri ja I will sri ja
@navyasriaruthra19047 жыл бұрын
true
@sujatham1357 жыл бұрын
super i love the song
@muniprasanna37247 жыл бұрын
Santosh kumar
@Goody2shoes699777 жыл бұрын
Ultimate expressions from the both of artists ..... Seems like real tamilian ...... But you are a pure telugu girl swathi .... You have your own way of acting ..... Keep rocking .....
@pjakhilesh1032 Жыл бұрын
Enthaina telugu lo e paaatakunna craze e veru❤....
@balakrishnannair245410 ай бұрын
കൊണ്ടേ ചൂപ്പുതോ... നീ കൊണ്ടേ ചൂപ്പുതോ നാ മനസു മെല്ലഗാ... ചല്ലഗാ ധോച്ചാവേ ചിന്നി നവ്വുതോ... ഒക്ക ചിലിപ്പി നവ്വുതോ ഏതോ മായാജേസി... അന്തലോനെ മൗനമേലനേ കൊണ്ടേ ചൂപ്പുതോ... നീ കൊണ്ടേ ചൂപ്പുതോ നാ മനസു മെല്ലഗാ... ചല്ലഗാ ധോച്ചാവേ ചിന്നി നവ്വുതോ... ഒക്ക ചിലിപ്പി നവ്വുതോ ഏതോ മായാജേസി... അന്തലോനെ മൗനമേലനേ മാതാ റാണി മൗനം... മനസേ തെളിപെ എടാ ചാതുമാതു ഗാനം... കാനുലേ കലിപ്പേ ഈ വേള കല്ലു രാസേ നീ കല്ലു രാസേ... ഓക്കാ ചിന്നി കവിത പ്രേമനേമോ ആധി ചടിവിനപ്പുഡു... നാ പെധവി ചപ്പുഡു തോളി പാടേ നാലോ പലകിനാധി പഗലേ രേയൈനാ യുഗമേ ക്ഷണമൈനാ... കാലം നീതോടി കരഗണീ അന്ധാനി ജാബില്ലി അന്ധീന ഈ വേലാ... ഇരുവുരു ധൂരാലു കരഗണീ ഒടിലോ വലാലനുണ്ണാദി... വദ്ധാനി സിഗ്ഗാപുത്തുന്നധീ തദബദു ഗുണ്ടേലലോ മോമതമിധി കൊണ്ടേ ചൂപ്പുതോ... നീ കൊണ്ടേ ചൂപ്പുതോ നാ മനസു മെല്ലഗാ... ചല്ലഗാ ധോച്ചാവേ ചിന്നി നവ്വുതോ... ഒക്ക ചിലിപ്പി നവ്വുതോ ഏതോ മായാജേസി... അന്തലോനെ മൗനമേലനേ കല്ലലോ നിധ്രിഞ്ചി കലലേ മുദ്രിഞ്ചി... മതിലോ ധൂരാവു ചിലിപിഗാ നിന്നെ ആഷിഞ്ചേ നിന്നെ ശ്വസിഞ്ചി... നീവേ നേനന്തു തെലുപഗാ ചൂപ്പുലു നിന്നെ പിളിച്ചേനേ... നാ ഊപ്പിരി നീകൈ നിലിച്ചേനേ ചാവുകു ഭയപ്പാടേ... നുവ്വൻ്റെ ചെന്ത കല്ലു രാസേ നീ കല്ലു രാസേ... ഓക്കാ ചിന്നി കവിത പ്രേമനേമോ ആധി ചടിവിനപ്പുഡു... നാ പെധവി ചപ്പുഡു തോളി പാടേ നാലോ പലകിനാധി മാതാ റാണി മൗനം... മനസേ തെളിപെ എടാ ചാതുമാതു ഗാനം... കാനുലേ കലിപ്പേ ഈ വേള കൊണ്ടേ ചൂപ്പുതോ... നീ കൊണ്ടേ ചൂപ്പുതോ നാ മനസു മെല്ലഗാ... ചല്ലഗാ ധോച്ചാവേ ചിന്നി നവ്വുതോ... ഒക്ക ചിലിപ്പി നവ്വുതോ ഏതോ മായാജേസി... അന്തലോനെ മൗനമേലനേ
@Beast_onground10 ай бұрын
2:07 is the best beat
@srinivasgeddam577811 күн бұрын
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని సాంగ్స్ లో ఒకటి ❤
@durgabhavanimeesala6781 Жыл бұрын
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్న కవితా ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే కలలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్న కవితా ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
@kingmahesh15 Жыл бұрын
1-2-2024 Aina kuda ee song vintune unna Mari miru❤
@sumangaming3181 Жыл бұрын
lyrics 💗💗💗💗
@AnwarSayadanwarАй бұрын
2024 December 9😅😅😅
@yogesh2112111 күн бұрын
24/01/2025 till ❤❤❤❤❤❤
@filmimania20389 ай бұрын
The movie that gives me sleepless night..
@Mithun28109 жыл бұрын
One song i can watch a million times and i wont get bored.the music..the tune..the lyrics...bramhaandam...
@laxminarayana807 жыл бұрын
Mithun2810 well said. really super song
@maheshphad91827 жыл бұрын
Wow
@veereshgiriboina53657 жыл бұрын
Laxmi Narayana s Z suprb,hdndjd .
@theeaglevlogger55307 жыл бұрын
Wow super song heart touching really closed you're eyes then listen
@itioo3260 Жыл бұрын
Brahmi 😂
@dinesharika6784 Жыл бұрын
Evergreen Song list lo ee song untunndi 💞💞💞💞💞💞👌👌👌👌👌👌🎧🎧🎧🎧🎧🎧
@gokulkumarreddy793710 ай бұрын
Any one from April 1st or April 2024🎉🎉🎉❤❤❤❤❤❤
@SumathiGowda-e5d10 ай бұрын
Yes
@ReemaAmmu10 ай бұрын
Me
@mahammadwajid663710 ай бұрын
Me
@telugu.memes.official689910 ай бұрын
Me
@kothakotamahendra54669 ай бұрын
,@@telugu.memes.official6899
@amadalavalasakings7437 күн бұрын
కీర్తిశేషులు మా పెద్దనాన్న వెన్నెలకంటి గారు ఈ సాంగ్ రాశారు చాలా అద్భుతంగా రాశారు తెలుగు ఇండస్ట్రీలో ఒక మైళ్ళు సాంగ్ రాశారు బహుశా మా మధ్య లేకపోయినా పెదనాన్న పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి
@pamarthisurendra451310 ай бұрын
Always fav ❤️❤️any one from 90's kids
@vaishnaviv30498 жыл бұрын
Such a beautiful feeling every time I listen to this song....
@rajinandimandalam1992 Жыл бұрын
😊
@vinelrock6667 Жыл бұрын
@@rajinandimandalam1992hii
@chandanabandaru7386 Жыл бұрын
This heartbeat sound hits different ❤
@sampathkumar-wx9oo Жыл бұрын
Too keen about music composition.... Great 👏
@vijayavijju1736 Жыл бұрын
I love this song 100 times vinnanu. Enni sarlu vinnagani malli vinalanipistundi.
@SofiyaSofiya-p1d17 күн бұрын
Any one 2025 😅
@thulasivantalu465910 ай бұрын
Beautiful
@madhunaidu49487 жыл бұрын
So many times i hav heard..i didnt get bored ..one of best song in my music life..and am also from anantapuram..
@kaycee72669 жыл бұрын
On repeat mode and available offline for uninterrupted viewing everyday... what a melodious song ......
@prasadkanupuru14525 ай бұрын
Extraordinary love song with excellent music composition. Enni sarlaina vinali anipistundu
@vinaykumar-ev7yp3 ай бұрын
The lyrics ..the music … 😘 recent songs can never come close to this..
@divyareddydivyareddy165610 ай бұрын
Middle melody songs are the best songs for ever and ever ❤
@gademuralidhar82527 жыл бұрын
Daily once before sleep hear this song from 2011....... (because in my (heart) opinion any song can't beat this song present and future) i am edicted to this song.
@moodongaming763 Жыл бұрын
Same
@srujanak1252 Жыл бұрын
Still listening every day?
@kalavenaramakrishna172411 ай бұрын
Vibe still going on 2024❤
@vineeladyavanapelli96917 ай бұрын
Ennisarlu vinna song mottam lo evo kotta lyrics vinipistundi malli kottaga vinnattu untundi❤
@imvenky91617 ай бұрын
Correct 💯 nuvvu student aa?
@vineeladyavanapelli96917 ай бұрын
@@imvenky9161 yeah
@imvenky91617 ай бұрын
@@vineeladyavanapelli9691 great 👍.. where are you from andi?
@jagadishsukune528011 ай бұрын
Ever green bro ❤❤❤👏👏e song no words love story 👍👍👏👏🔥🔥🔥🔥🔥💥
@DiddepsАй бұрын
What a music composition by director James Vasanthan Sir., super this will be added to the list of evergreen songs👌
@YERRAGIRIBABU8 күн бұрын
2025 but Still vibing with this song...
@narendrapothuganti44947 жыл бұрын
The expressions of swathi are awesome, that's what makes me watch this song hundreds of times. I just love this song.
@POTNURURAHULADITHYA Жыл бұрын
yeah
@srikarbalaji3103 Жыл бұрын
James Sir wowww what a song beautiful lyrics and interludes were just crazy..... super 🤩🤩😍😍😍
@DrAnkitTejavatu23 күн бұрын
How was this song ahead of its time Truly an amazing song ❤
@gugulothnarendra3206Ай бұрын
Any one in 2025 ❤❤
@luckyvirat584427 күн бұрын
Ya me
@anushamekala674025 күн бұрын
Yes I am
@sushilhare Жыл бұрын
This song is immortal legendary hit. Simplicity at the best..
@ramgopaldhulipala4502 Жыл бұрын
bulli ra kojja
@peethamuralimohan2670 Жыл бұрын
Endhukoo sudden ga vinali anpichindhi ❤
@ramgopaldhulipala4502 Жыл бұрын
naaa sulli c anu ra lanjakodaka
@red_wolf_yt Жыл бұрын
Rojuki okkasari ayina vinta brooo...❤
@vyshnavivyshnavidas1537 Жыл бұрын
Same broo
@BaliKalyan10 ай бұрын
My onl and only favourite song.. since 2009 when I'm first listening.... present 2024....
@chandrasekhardadi64984 ай бұрын
No noise pure music and pure love ❤❤
@vravikrishna3337 жыл бұрын
Expression of love. superb picturisation ... 👍 to director.. watching it just once is not enough..
@TeluguTeaVlogs7 жыл бұрын
ravi krishna j
@myuniverse968211 ай бұрын
Hearing in the night of 14 Feb ❤ ❤ and seeing the moon❤ just something world🌎💞
@PoornimaPatnala11 ай бұрын
Woww
@itsmedevil764411 ай бұрын
😮
@hujurhujurhujur11 ай бұрын
March 2024 like Maro,😊
@shru_chili11 күн бұрын
This song shall forever remind me of my dearest love❤
@turlapatisai91279 жыл бұрын
OMG OMG.swathi you are adorable.Your expressions almost killed me.Excellent excellent
@shyamdasam8 жыл бұрын
Telugu mojo
@siddusiddu44737 жыл бұрын
+Shyamsunder Raju s
@chetangavval2847 жыл бұрын
.
@aparnalakshmi32177 жыл бұрын
Turlapati Sai ..nice comment.. 👌
@akki3729 Жыл бұрын
Today my exam but I listening this song I forgot my all questions 😅 this song melting my heart ❤️......
@queen_dead Жыл бұрын
Good buy auto
@Mahimohana1234 Жыл бұрын
Exam ela rasaru
@queen_dead Жыл бұрын
@@Mahimohana1234 already chacharu
@sairam-up4dv Жыл бұрын
@@Mahimohana1234yy T get yyyvyvyggggggggggvvvvvvvvgvvvvvvvvvvggggggg7 for 8 FX 666t6666gggggbvgt6tg😮 ft 😮
@bhuvan_357_5 Жыл бұрын
@@queen_deadGammat
@vishnudeshagani813324 күн бұрын
Any one in 2025✌️✌️
@eswarbulleyasetty754210 ай бұрын
Ani years aniyaa e song ni marchiporu❤
@kittupatta264710 ай бұрын
Marchipoena Patani face expressions tho malli manandhariki gurthchesina ammaiki thanks chepukondi friends
@BunnyPosts Жыл бұрын
I’m from West Bengal I don’t understand the lyrics but the cinematography and music is outstanding and I keep listening this song and probably will keep enjoying it for the rest of my life ✨🐁
@arpitaadhikary4468 Жыл бұрын
Same here 😊😊😊
@UntoldStories14 Жыл бұрын
Two lines for you ; With your naughty looks , with your naughty looks , you stole my heart slowly and Cooley With your small and naughty smile, you mesmerized me and stole me and why you’re being silent
@UntoldStories14 Жыл бұрын
@@arpitaadhikary4468two lines for you guys
@YerraballiSwathiReddySwathicha Жыл бұрын
Zzzzzzzzzzzzz
@Saikumarkancharla- Жыл бұрын
It's pure lang. My 😊. Telugu
@MounikaKarri-yu8jm4 ай бұрын
2024 oct lo vinna vallu oka like vesukondi bayya
@kannanjay92143 ай бұрын
Always love this song ❤
@devbhardwaj01__7 жыл бұрын
I don't understand this language... But I love this song 😊😊 story and sound my fevert song I'm north parson
@prodduturiseetharavamma6 ай бұрын
Superbb superbb❤❤❤
@BavigaddaJaswanthАй бұрын
Any one in 2025.....❤😂🎉🎉😂
@nanikarlapudi3757 Жыл бұрын
Happy February 14 ... valentine's day ❤❤❤❤🎉
@chaithanyakova27658 жыл бұрын
One of the best song for me.superb smile colours swathi
ఈ కాలంపైన కత్తి దుయ్యాలనుంది నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు నా దేహంపైన మట్టి పొయ్యాలనుంది నాకు నీతో రాసి పెట్టనందుకూ… నేనంటూ ఏమైనా నువ్వు క్షేమంగుంటె చాలనుకుంటున్నా 😥😥😥 ఎం లిరిక్స్ రా బాబు 🙏🏻🙏🏻
@Raja-k1m1g10 күн бұрын
Ee liryc ekkada undi
@nishachannel..48353 ай бұрын
Oct 30 still vibing with this song 🎉❤❤
@prathinapallapoluАй бұрын
Any one in 2050 😂
@naninaveen22112 ай бұрын
Any one in 2025
@Keshav_pailaАй бұрын
Yes me in 2026
@padmakuppili456128 күн бұрын
Here
@Kusuma6332 жыл бұрын
Nice Naku estamaina songs malli malli వినాలి అనిపిస్తుంది
@ramukatamanchi91264 ай бұрын
Malli ee sari box office baddaliayyipoundi ite ❤ Annayya cinema tho......💥
@dpak_ak8 жыл бұрын
This song is a dubbed version of Tamil movie "subramaniyapuram" which was released in 2008... It was a super hit movie and all this movie's songs are also more popular in those days
@gopalgopi16558 жыл бұрын
E
@dvenkateswararao99518 жыл бұрын
s
@santodkewl7 жыл бұрын
deepak kumar C.E thanks for the information.
@nagurnagur36927 жыл бұрын
deepak kumar C.E
@veen36607 жыл бұрын
Ok...but why are you mentioning 🤔
@Mr.Veeraballi Жыл бұрын
really the song will be osm and when iam litioning to this song that time i remember my firdt love story i stuk with her but she married to another guy
@BudidhaVinoda Жыл бұрын
E song ventunapudu Naku lover lekunna vunattu fell avtunna 😅