u showed jack fruit pieces making also. very nice of u.
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you very much andi 🤗
@sairabanu76902 жыл бұрын
Thanks andi mruduvina mi manasuki manchi peru mrudula garukina panasa tho kuda yummy biryani recipe chupincharu 👍🏼 💞
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much for ur name & compliment 🙏
@slavanya26932 жыл бұрын
🙋♀️...Jack Fruit Biriyani....🤩😍... 👌🏼👌🏼👌🏼😋😋😋😇😇😇 GOD Bless You Bangaram...😘🥰
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Many many thanks for ur compliment 🥰 & wishes 🙏
@tramu4206 Жыл бұрын
సూపర్ andi
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi 😊
@Siddu67152 жыл бұрын
Wow sis looking yummy 😋 superb sis
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊
@vakadajhansi63538 ай бұрын
I will try tomorrow
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi..
@allamprathapreddy13542 жыл бұрын
అరెరే ఇన్నాళ్లు తెలియలేదే ....ఎంత మిస్సయ్యాము .... చూస్తూనే తినాలనిపిస్తుంది ... సూపర్ చేసారు .. పానసకాయ తో ఇంకా వెరైటీలు చేయండి .
@SpiceFoodKitchen2 жыл бұрын
దీన్ని ఎక్కువగా పెళ్లిళ్లు ఫంక్షన్స్ లో స్పెషల్ గా సర్వ్ చేస్తారు అండి 😊 వీలైతే మరిన్ని పనసకాయ రెసిపీస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👩🍳 ఇక ఈ సమ్మర్ అయ్యేలోగా మీ పనస చెట్టు కాయలన్ని అయిపోతాయి 😅
@allamprathapreddy13542 жыл бұрын
@@SpiceFoodKitchen 😝😝
@ismartradhika7255 Жыл бұрын
Recipe 👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@ashokr55792 жыл бұрын
Nice akka
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks my dear ☺️
@jamalbe68822 жыл бұрын
Super akka😋
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks my dear ☺️
@jayarajm50892 жыл бұрын
Fantastic
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊
@AnuRadha-ik9kx2 жыл бұрын
kkd lo subbayya hotel famus recipe super bavundi
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ👍!! Thank u 😊
@sathyabharthi37372 жыл бұрын
Super akha....neynu first time chusthunna ......
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks a lot my dear ☺️ ట్రై చేయండి 👩🍳.. చాలా చాలా బాగుంటుంది 👌
@divyaanil64752 жыл бұрын
Superb andi definitely i will try this recipe....tqqqq alot
@SpiceFoodKitchen2 жыл бұрын
It's my pleasure ☺️ Thank u so much andi 🙏
@kondappabanu6730 Жыл бұрын
Super
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@ramyakothapudi9202 жыл бұрын
U r simply amazing....
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks a lot andi ☺️🙏
@sridharchitturi398 Жыл бұрын
బాగా చెప్పారు Tq
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ Thank u soo much andi 🙏
@hanureddy1492 жыл бұрын
Super recipe madem.. iam waiting for this recipe thank you so much... madem
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@lakshmivasapalli29612 жыл бұрын
Thank you so much mam nenu eppati nundo search chastunna e recipe kosam
@SpiceFoodKitchen2 жыл бұрын
It's my pleasure andi ☺️ Thank u so much 🙏
@RamyaGopiChand2 жыл бұрын
Panasa biryani 👌🏻... Mee voice chaala bavuntundi..
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi ☺️🙏
@shaikking95342 жыл бұрын
Prati sari inta baga ela chestaru meru😄meru ento andanga chestaru antakante aatmeeyanga vivaristaru ❤❤❤❤
@SpiceFoodKitchen2 жыл бұрын
అంతా మీ అభిమానం అండి 🤗 మీ కాంప్లిమెంట్స్ కి నా ధన్యవాదాలు 🙏
@vudayagirilakshmirani7629 ай бұрын
You make each and every recipe video with good explanation and beautiful tone
@SpiceFoodKitchen9 ай бұрын
Glad to hear your sweet words ☺️ Thank you very much andi 🤗💕
@vijayasanthosh84162 жыл бұрын
Hi ma'am....chala bagundi ma'am. thank you 😊
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ It's my pleasure ☺️ Thank u so much 🙏
@saisrinivas90892 жыл бұрын
Hi sweety very yummy jack fruit biryani actually manaki chicken, mutton,fish amd egg biryani veg biryani telsu first time jack fruit biryani listening very yummy chudaniki I try this receipe
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ అవునండీ.. చాలామందికి తెలియదు కానీ కరెక్ట్ గా చేసుకుంటే టేస్ట్ చికెన్ బిర్యానీ కంటే బాగుంటుంది ☺️
@merugusuresh62922 жыл бұрын
Hello sis superb ga chesthunnaru meru a vanta ayina kuda explain kuda Chala baga chesthunnaru thank u for sharing ilantivi inka Chala kotthavi maku intraduse cheyalani korukuntunnam all the best ☺️💐💐
@SpiceFoodKitchen2 жыл бұрын
Hello andi 🙋🏻♀️ మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా మరిన్ని మంచి రెసిపీస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👍
@krishnapriyasuravarapu62892 жыл бұрын
Wow
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank you 🤗
@lavanyanalluri2311 Жыл бұрын
Super madam❤😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@kiranmaiGurram2 жыл бұрын
Hi Andi 🌹 ఈరోజు రెసిపి చాలా చాలా బాగుందండి👌👌👌
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Thank u so much 😊
@SrinuSrinu-lp4lw2 жыл бұрын
చాలా బాగా చేశారు సిస్టర్🙏🙏🙏👍👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊🙏
@sivakota692 жыл бұрын
Supetb
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊
@manjulagurrala59642 жыл бұрын
Super sis
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank my dear sis 🥰
@parimalagadhegani22832 жыл бұрын
Superb sister 😋😋😋😋
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank my dear sis ☺️
@chowdarychilukuri13232 жыл бұрын
చాలా బాగా చేసారండి 👌👌నేను పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు తిన్నాను... ఎలా చేయాలో వివరంగా చెప్పేరు... చాలా థాంక్స్ అండీ 😍😍తప్పకుండా ట్రై చేస్తాను 😃😃
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. ఇది పెళ్లిళ్ల స్పెషల్ బిర్యానీ ☺️ ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👌! Thank u 😊
@veerahema91032 жыл бұрын
Akka nenu panasakaetho biriyani tenaledu venaledu super recipe chaparu repu journey ki lunch ide akka 💙
@SpiceFoodKitchen2 жыл бұрын
తెలుగు వారి పెళ్లిళ్లు ఫంక్షన్స్ లో ఇది చాలా స్పెషల్ డిష్😊!! ట్రై చేయండి డియర్.. చాలా చాలా బాగుంటుంది👌
Thanks andi 😊 వీలైతే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను 👩🍳
@sathyabharthi37372 жыл бұрын
👌👌👌👌👌
@SpiceFoodKitchen2 жыл бұрын
😊🤗🙏
@0063r2 жыл бұрын
Jai ho Devi ji aapka khana natural pure vegitarian hota hai iske liye dhanyabad , Jai bajarangbali har har mahadev ,Bharat mata ki jai
@SpiceFoodKitchen2 жыл бұрын
Dhanyavad ☺️🙏
@Cutejhanu2 жыл бұрын
marriages ki veg ede order estam so yummy
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. ఇది పెళ్లిళ్లు ఫంక్షన్స్ లో స్పెషల్ ఐటెం 😊
@renukamahalaxmi9017 Жыл бұрын
Hi andi gongura tho edi chestra please try .
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. గోంగూర వేసి కూడా చేసుకోవచ్చు..
@manastitching2 жыл бұрын
Hi sister💞💞💞💞 super👌👌👌 recipe😋😋😋😋😋😋 👍👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Thank u so much 😊
@amalav77862 жыл бұрын
Mi recipes chala unique ga vntayi and healthy ga kuda .. Ilanti manchi recipes makosam teesukostunnanduku miku thanks ane okka mata saripodu .. Hope you will reach huge subscribers and ... Miru comments ki pette reply lo mi opika kanipistundhi .. It is not so easy to reply almost to every comment and how you treat it anedhi clear ga kanipistundhi.. All the very best !!!
@SpiceFoodKitchen2 жыл бұрын
It's soo glad to see such a wonderful appreciation & great compliments to me and my recipes 🙏 మీ అభిమానానికి ప్రశంసలకు మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం 🥰 Thank u sooo much andi for ur unconditional love and support 😊
@daivaabhishek87142 жыл бұрын
👌👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much 😊
@rajivc91602 жыл бұрын
Dum sweetness overloaded👌🌟 Beautiful presentation😊
@SpiceFoodKitchen2 жыл бұрын
Many many thanks for ur sweet compliments 😊🙏
@venkatmallareddy98522 жыл бұрын
Nice recipe madam 👩🍳👍👌
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊🙏
@srichandra41082 жыл бұрын
Biryani masala recipe share cheyandi..
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok andi 👍 వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊
@sl-ib3nr2 жыл бұрын
Hi sister it is delicious and tasty😋...loved it 😊
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Thank u so much andi 😊
@lakshmijavvaji84212 жыл бұрын
Mam keora ekkada konnaro chepthara please and awesome cooking
@SpiceFoodKitchen2 жыл бұрын
Keora water నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను అండి! ఆన్లైన్ లో కూడా ఉంటుంది.. ట్రై చేయండి! Thank u 😊
@gadetriveni17102 жыл бұрын
First comment akka 👌👌👌👌
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks my dear ☺️
@desinasubbayyamma22172 жыл бұрын
♥️♥️♥️
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks a lot andi ☺️
@Vaidehivlogs-ln3qt2 жыл бұрын
Vegan pulao
@SpiceFoodKitchen2 жыл бұрын
Hmm.. Thank u 😊
@SivaKumar-wn9gq Жыл бұрын
Alternate for non veg biryani, I generally ordered from potful biryani Bangalore... yummy taste..no need to eat non vegetarian food
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for liking 🙏 You're right andi 👍 If we cook vegetables in proper way we can't remember nonveg..
@SivaKumar-wn9gq Жыл бұрын
@@SpiceFoodKitchen your playlist videos are superb, I will definitely try jack fruit and other veg recipes, keep adding more videos, if possible no garlic no onion foods also
@mkbhargavirhymesvibes2 жыл бұрын
Thank you so much.this is my east godavari wedding special biriyani . ❤️👌
@SpiceFoodKitchen2 жыл бұрын
Hmm.. you're absolutely right 👍! Thank u so much andi 😊
@mpriya75692 жыл бұрын
Akka panasakayaa kuraa chupinchandi pleasee
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok dear 👍 ట్రై చేస్తాను 😊
@wildmanrohith91632 жыл бұрын
meru supper medam,
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ బాగున్నారా??... Thank u so much 😊
@wildmanrohith91632 жыл бұрын
@@SpiceFoodKitchen I am good medam, merù bagundali,me spice food kuda bagundali any korukuntunna.
@SpiceFoodKitchen2 жыл бұрын
నిస్వార్థమైన మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊!! ధన్యవాదాలు 🙏
@jhanu6102 жыл бұрын
Ma area lo famous biryani ide ...
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok andi 👍 especially marriages & function లో ఇది చాలా special 😊
@jhanu6102 жыл бұрын
@@SpiceFoodKitchen yes
@babywanda56772 жыл бұрын
Dear Awesome I'm Dr. Baby
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi Doctor garu 🙋🏻♀️ Thank u so much for watching 🙏 Thanks for ur compliment too 😊
@shaikmubuu53782 жыл бұрын
Gingalu tho pade cheyale maam
@SpiceFoodKitchen2 жыл бұрын
బిర్యాని చేయడానికి లేత పనసకాయ వాడతాము కాబట్టి గింజలతో పాటు వండుకోవచ్చు అండి 😊
@sunilmarineengineer83622 жыл бұрын
అక్క 🌹🌹🌹 రాజస్థాన్ (జోద్ పూర్) నుండి మీ తమ్ముడు సునీల్ 🌹🌹🌹🌹 ఈ రిసిపి కేవలం రెండు సార్లు మాత్రమే తిన్నాను అక్క 🌹🌹🌹 ఇంకా రుచి అయితే అద్భుతమే 👌👌👌 మీ చేతి పనస ధం బిర్యానీ రుచి అయితే... స్వర్గంలో తెల్లని పారిజాతం చెట్టు కింద నిద్రిస్తే యెట్లుంతదో అట్లుంటది🌹🌹🌹 అక్క వంటలు వారోత్సవాలు మామిడి, పనస తో ఈ ఎండాకాలం అంతా 🤗🤗🤗 45 డిగ్రీల ఎండ ఇక్కడ 🌞🌞🌞 సూర్యా రావు గారు మంచి కోపంలో ఉన్నారు 🌞 నాకయితే ఎలా ఉందంటే అక్క 🌹🌹🌹 సూర్యా రావుని గోనంకెం లో మూట కట్టి గిర్రని తిప్పి ప్లూటో గ్రహం మీదకి ఇసిరే య్యాలని ఉంది 🤣🤣🤣 అక్క 🌹🌹🌹 P D B రిసిపి 👌👌👌 మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen2 жыл бұрын
45 డిగ్రీలా.. 😳🙆🏻♀️ ఆ నెంబర్ వింటుంటేనే నాకు చెమట్లు పడుతున్నాయి తమ్ముడు 🥵😵 మీరైతే అంత ఎండలో డ్యూటీ చేస్తున్నారా.. తల్చుకుంటేనే నీరసం వస్తుంది 😰😩 Please take care of your health & stay safe my dear brother 💐
@swapnasundara6277 Жыл бұрын
What a great affection you are my sister
@VlogsofJo2 жыл бұрын
Asalaa raw vi akada dorakaledhu andi
@SpiceFoodKitchen2 жыл бұрын
వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయండి! Next summer లో ట్రై చెయ్యండి 😊
కాస్త పండి తియ్యగా ఉన్న కాయ అయితే అస్సలు బావుండదు అండి! పచ్చిగా గింజ పట్టకుండా ఉన్నది అయితే బావుంటుంది..
@gangulalathavenkat9537 Жыл бұрын
@@SpiceFoodKitchenAvuna tq madam
@RajRaj-no5zs2 жыл бұрын
Hostel lo vunde pillala kosam niluva vundae recepies cheppandi
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok andi 👍 వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊
@Allha4282 жыл бұрын
వెరైటీ బిర్యానీ ఎలా ఉంది ఒకసారి ట్రై చేస్తే పోలా
@SpiceFoodKitchen2 жыл бұрын
ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది👌! Thank u 😊
@harinarayana50062 жыл бұрын
Neenu Ami cheyyamannanu meeru Ami chestunnaru mam
@SpiceFoodKitchen2 жыл бұрын
సారీ అండి! మీరు అడిగింది నాకు గుర్తుంది.. ఏదైనా ఫెస్టివల్ సీజన్ లో చేద్దామనే ఆలోచనతో వెయిట్ చేస్తున్నాను! Thank u 😊
@jothijothi2422 жыл бұрын
Abba mi theliviki ma joharlu avnu mi perenti sistar
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🥰
@sripadavenkatasubrahmanyam53692 жыл бұрын
ఉడికించేపనసకాయముక్కల్లో. ....పెరుగు ఎందుకు వేశారు?కుంకుమ పూవు వేసినది రంగు,రుచికేనా? చెపుతారని....ఆశిస్తూ.......మీశ్రేయోభిలాషి.....
@SpiceFoodKitchen2 жыл бұрын
పెరుగు వేయడం వల్ల ఒక ప్రత్యేకమైన రుచితో పాటు చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది! కుంకుమ పువ్వు వేసింది.. రైస్ కి అక్కడక్కడ రంగు రావడం కోసం మాత్రమే😊!! మీ సందేహాలు నివృత్తి అయ్యాయని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు 🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
ఒకటో తరగతి వాళ్ళు పాఠం అప్పజాప్పినట్టు చెప్పకుండా న్యాచురల్ గా మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ 🌹🙏🌹🌹