ఏ చికెన్ తో అయినా రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇంట్లో నూరిన మసాలాతో పాతకాలంపధ్ధతిలో ఇలా చేశారంటే టేస్ట్🤤

  Рет қаралды 19,691

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 64
@udayabasker461
@udayabasker461 21 күн бұрын
Super! 🤗మన దేశంలో తరతరాలుగా చేసుకుంటున్న విధానం లో "నాటుకోడి కూర" చేసారు! "రోలు రోకలి" ఉపయోగించడం, ఈ మధ్య అరుదైన విషయం అయిన గసగసాల వాడకం మళ్ళీ చూసాం...కూరలో మంచి గ్రేవీ కోసం "గసగసాల ముద్ద" వాడటం పూర్వం రోజుల్లో అందరికీ గుర్తుండేది! .... 😊మొత్తంగా ఎంతో ఆకట్టుకునే రీతిలో చేసారు...ఇక చూసినవాళ్ళు కూడా అంతే గొప్పగా చేసుకోవాలని కోరుకుంటున్నాం☺
@sairabanu7690
@sairabanu7690 21 күн бұрын
Avnandi gasagasalu chavaka avvalani korukuntunnanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗 నా చిన్నప్పుడు మా పెద్దమ్మగారు అచ్చంగా గసగసాల ముద్ద మాత్రమే వేసి పందెం కోడి కూర వండేవారు అండి, అదిరిపోయేది అసలు.. ఈసారి అది కూడా షేర్ చేస్తాను..
@udayabasker461
@udayabasker461 19 күн бұрын
@@SpiceFoodKitchen : : 😊Thanks! You can share "Poppy seeds" Paste related recipes too in future videos!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
@udayabasker461 sure andi 👍
@jayasree1787
@jayasree1787 21 күн бұрын
Wow మంచి నాటు కోడి మంచి traditional పద్ధతిలో ఈ climate కి మంచి recipe sweety i ll
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗
@Srp_789
@Srp_789 21 күн бұрын
నాటు నాటు నాటు నాటు వీరనాటు నాటు నాటు నాటు నాటు ఊరనాటు... ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😄😄 Thank you so much 🤗💕
@AneeshaNalli
@AneeshaNalli 21 күн бұрын
So yummy nenu ippude vandanu vanta ayinaka mi video vachindi akka next time try chesta thank you akka super recipe chupincharu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Most welcome dear 🤗
@Madhavi_mannava
@Madhavi_mannava 21 күн бұрын
Yummy Nanu e receipe try chesthanu Next Sunday
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Sure andi.. Thank you 😊
@movvaanuradha4364
@movvaanuradha4364 21 күн бұрын
super! meeru use chesthunna oil posthunna ginne bagundhi❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗💕
@VikkiDwara
@VikkiDwara 21 күн бұрын
Super recepie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you 😊
@chirubandaru6870
@chirubandaru6870 21 күн бұрын
Chusthunte thinali anipisthundhi yammy yammy yammy respy ❤❤❤🐓🐓🐓🐓🐓🐓
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗💕🙏
@jalsagoud5945
@jalsagoud5945 21 күн бұрын
చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మళ్ళీ, అద్భుతంగా చేశారు ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@shammishaik481
@shammishaik481 21 күн бұрын
Nijamga meeku enta opika andi rotlo danchi curry chesaru mixer lo kanna danchitene taste Inka bavuntundi curry adhiripoindi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗 కొంచెం కష్టపడితే ఇంట్లో అందరూ సంతోషంగా తింటారు కదా అండి!
@blessymeka4030
@blessymeka4030 18 күн бұрын
Wow yummy mouth watering I'll try thank you so much sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 18 күн бұрын
Thank you so much andi 🤗
@sairabanu7690
@sairabanu7690 21 күн бұрын
Green chilli red chilli karam ekkuvypotundemo nandi ,pallila nune natukodi ma chinnatam gurtu chesarnadi dantho patu ragi sangati very yummy 😋🤤 chandrika garu😅😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗 ఉల్లి, గసగసాలు, కొబ్బరి ఇవన్నిటి టేస్ట్ బేలన్స్ అవ్వాలంటే సరిపడా కారం ఉండాలి అండి! మీకు ఎక్కువ spicy అలవాటు లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు..
@bhushanbhushan8596
@bhushanbhushan8596 21 күн бұрын
Yummy 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you 😊🙏
@ksrinu2186
@ksrinu2186 20 күн бұрын
👌👌👌👌👌🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😊🤗🙏
@sivasadu8187
@sivasadu8187 21 күн бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗
@anilmaje7485
@anilmaje7485 21 күн бұрын
🐓 కురా 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you 😊
@jyothipriyadulla6994
@jyothipriyadulla6994 21 күн бұрын
First like first comment mam❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗💕🙏
@shaikbujji4288
@shaikbujji4288 20 күн бұрын
కిలోపవ్ naatukodi షాట్ లొనే సక్సెస్ అయ్యేరు ఎంతబావుంది శుభ్రంగా మీవంటలకు ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you so much andi 🤗🙏💕
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 21 күн бұрын
Ma intlo Nenu kobbari kaalchi cheyatam chusanu but onion yeppudu kaalchi cheyatam chudaledu, nenu e weekend ki e process lo chestha❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
పాతకాలం వాళ్ళు అలాగే కాలుస్తారు అండి, ట్రై చేయండి..చాలా బాగుంటుంది.. Thank you 😊 💕🙏
@MellowmomentsASMR
@MellowmomentsASMR 20 күн бұрын
Karthika మసం lo chicken enti andi Thurakha lu, gorre lu thintaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
@@MellowmomentsASMR కార్తీకమాసం సంవత్సరం అంతా ఉంటుందా అండి 🤦‍♀️
@MellowmomentsASMR
@MellowmomentsASMR 19 күн бұрын
@SpiceFoodKitchen manam Hindus Follow avvali Thurakha lu, gorre lu, mana దేశం lo ఎక్కువ aavuthunaru andi Kali yugam antham aavuthadhi Chedu పెరిగి pothumdhi
@PhanidraG
@PhanidraG 21 күн бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ నాటుకోడి కూర సూపర్ 🌹నాది గిద్దలూరు. ప్రకాశం జిల్లా. నాపేరు ఫణింద్ర. నా ఇల్లు ఇండియా. గిద్దలూరుకి పంపిస్తారా మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
శుభ సాయంత్రం డియర్ 💕 నేను మీ ఊరు వచ్చినప్పుడు మీకోసం తీసుకువస్తాను 😊
@RajShekar-l6i
@RajShekar-l6i 20 күн бұрын
Hi my favourite sweet voice❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Hi andi 🤗💕🙏
@RajShekar-l6i
@RajShekar-l6i 19 күн бұрын
@SpiceFoodKitchen nice cooking videos with lovely voice💝
@RajShekar-l6i
@RajShekar-l6i 18 күн бұрын
@@SpiceFoodKitchen meedi ye vooru..?
@jazzy3527
@jazzy3527 13 күн бұрын
Mi vantalu chustey chala bguntayi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 күн бұрын
Thank you so much andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 20 күн бұрын
😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😊🙏🤗
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 20 күн бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😊🤗💕🙏
@SindhuM-x4c
@SindhuM-x4c 19 күн бұрын
అక్క హనీ వెల్ వెట్ కేక్ ప్రిపేర్ చేసి చెప్పండి అక్క
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 18 күн бұрын
OK dear..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 21 күн бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😊🙏🤗💕
@udayabasker461
@udayabasker461 21 күн бұрын
☺నిజంగా" నాటుకోడి కూర" అదిరింది!ఇంట్లో అందరూ సంతృప్తిగా తినాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవాలి (🤣(కొన్ని చోట్ల ఇలా జరగవచ్చు) "అలిగిన అత్తకు ఆకలి ఎక్కువ" అన్న సామెత కోడళ్ళు గుర్తుపెట్టుకోవాలి! 🤣🤣ఇష్టంగా నాటుకోడి తినిపించాలనుకున్నా, "అలక" సాకుతో మోతాదుకు మించి తినేవాళ్ళు ఉంటారు! చివరికీ ఖాళీ చేసినా ఆశ్చర్యపడకూడదు!"🤣🤣)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😄😄 నచ్చిన కూర ఉంటే మోతాదుకి మించే తింటాము అండి 🤤 మీరన్నట్టు వెనక వాళ్ళ కోసం ఆలోచించకుండా చివరికి ఖాళీ చేసే వాళ్ళూ ఉంటారు 😬
@Chennatheexplorer
@Chennatheexplorer 20 күн бұрын
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
Thank you 😊
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН