స్వామీజీ నాదొక చిన్న మనవి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ( చైన్ సిస్టమ్) ధర్మ బద్ధమైన వ్యాపారమే నా తెలియచేయగలరు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ గా వస్తున్నాయి నాకు అధి అంత మంచిది కాదు అని అనిపిస్తుంది వీటి మీద కూడా కొంచం వివరించగలరు ధన్యవాదములు గురువు గారు