చాలా చక్కని ఇంటర్వ్యూ.... సినిమా కష్టాలు ఎలా ఉంటావో అనుభవం తో వివరించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణా గారి మంచితనం కూడా గొప్పది. నేను ఈ చిత్రం ను 7వ తరగతి లో ఉన్నపుడు మహబూబ్ నగర్ , రామకృష్ణ టాకీస్ లో చూసాను.... మంచి కథ,... ఇష్టమైన సినిమా. 🙏
@mallareddyramakrishna7422 жыл бұрын
సూపర్ హిట్ మూవీ... కృష్ణ గారు గ్రేట్.. శ్రీకాకుళం ఆంజనేయ టాకీసులో బాగ ఆడింది
@srinupeela6103 ай бұрын
Johr Krishna
@kothapalliashok891410 ай бұрын
కృష్ణ గారి వెన్న వంటి మనసు ఆయన గారి కుటుంబానికి శ్రీరామ రక్ష. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు జోహార్ కృష్ణ గారు ❤ మా ఊరు రేపల్లె కృష్ణ టాకీస్ లో చూశాను
@kpsrinivas64732 жыл бұрын
One & Only Super Star ⭐ Krishna garu ♥️ No 1 Mass Hero In TFI
@umrumr112 жыл бұрын
super star krishna garu great artist🙏
@Dlv9242 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ప్రొడ్యూసర్ గారు వారు పడిన కష్టాలు, చేసిన కృషి.
@ushabande072 ай бұрын
మాది దివిసీమ కోడూరు లక్ష్మి టాకీస్ లో చూసాను నేల టెక్కెట్టు 40 పైసాలు సూపర్ మూవీ
@gsiddardhakumar7832 жыл бұрын
JOHAR SUPERSTAR KRISHNA GARU JOHAR MEEGURINCHI PRATHIOKKARU MANCHIGACHEPEVARE AADE MEEMANCHITHANAM JAI SUPERSTAR KRISHNA GARU JAI JAI SUPERSTAR KRISHNA GARU
@viswanathrao4802 жыл бұрын
Viewed first day Shivaraathri Evening show at Geet Vizag 100 days straight run without deficit in Chitralaya
@bandelaanilkumar95013 ай бұрын
మాది జగిత్యాల వాని థియేటర్(నటరాజ్) లో చూశాను..సూపర్ మూవీ
@nandaacuphar82213 ай бұрын
మా హీరో కృష్ణ గారు మూవ్ వియాల వారి కాయలు.విజయవాడ లో ఊర్వశి ,70. ఎం ఎం.లోచూసాను. అపుడు నెల టికెట్1.10. ఒక రూపీ 10పైసలు.చూసాను అపుడు టికెట్స్ దొరికితే చాలు సంతోషం పడే వాడిని.జనాలు ఫుల్ రష్ గా వుండేది విజయవాడ ఊర్వశి లో 72 రోజులు అడింది అపుడు ఇపుడు కృష్ణ గారి అభిమానులు మార్ల అభిమానులు అలాగే వున్నారు
@Abhimani-n7x2 жыл бұрын
వియ్యాల వారి కయ్యాలు 44 రోజులు శ్రీకాకుళం ఆంజనేయా హాల్లో ఫుల్స్..ఆ రికార్డు ఇప్పటికీ చెరగ లేదు
@srinivasareddy81523 ай бұрын
Really great 👍 Super Star 👏 is Ever green
@nandaacuphar82213 ай бұрын
వియలవారికాయలు. విశాఖపట్నం లో100 రోజులు డైరెక్ట్ గా ఆడింది. షిఫ్ట్ ఇంగ్ లో ,175,,డేస్ ఆడింది అప్పట్లో హీరో కృష్ణ గారి సినిమాలు.ఇయర్ కి 13 మూవ్స్ వచ్చేయి. ఆంధ్రాలో హీరో కృష్ణ గారి మూవ్స్ మాక్సీమము .60రోజులు 70 రోజులూ. అదేవే అప్పట్లో కృష్ణ మూవ్ వాల్ పోస్టర్స్ రోజు కనిపించేది పాత సినిమాలు కొత్త సినిమాలు.అద్దుతూ. వుండేవి.కృష్ణ గారి సినిమాలు చూసే పెరిగాము
@srinivaspalakurty3329Ай бұрын
Super star Krishna garu amar rahe. We really missing you sir 😢😢
@ravishankaraleti71205 ай бұрын
విశాఖపట్నం చిత్రాలయ థియేటర్ లో చూసాను 78 or 79 కావచ్చు
@krishnaprasadvavilikolanu88443 ай бұрын
1979.
@panugantiravinder19212 жыл бұрын
Viyyalavari kayalu super story mioview, eerojulli theesina hit miviee
@satyanamala5963 ай бұрын
Rip superstar Krishna
@VenkateshhGNT2 жыл бұрын
వియ్యాల వారి కయ్యలు నాకు 9 సంవత్సరాల వయసులో చూసాను. రోజు పడి పైసలు చొప్పున ఇంట్లో ఇస్టే అవి దాచుకొని 60 పైసలతో చూసాను
@raghureddy72172 ай бұрын
Nenu anthe hyderabad Basanth talkies lo 3 rs balcony lo chusa
@valluriramchanderrao27442 ай бұрын
నాకు నచ్చిన మంచి చిత్రాలలో ఇది ఒక ఒకటి. దాదాపు 20 సార్లు చూసి ఉంటాను.
@bhaskararaodesiraju89143 ай бұрын
Viyyalavari kayyalu story writer VADDADI.Palu ponge vayase madi song lo S Varalaxmi gariki P Suseela playback padaru
@ram10112 жыл бұрын
That is the greatness of Super Star...he was never greedy.
@kondetiproductions80392 жыл бұрын
Great struggle and the result also super success, All the Best to total "VEYYAALA VAARI KAYYAALU".
@balakrishnarao68183 ай бұрын
Mee parents chala great sir
@nabiabdul24762 жыл бұрын
తరవత సినిమా ఫుల్ పేమెంట్ ఇస్తే కానీ డబ్బింగ్ కు రాని హీరోతో చేశారు మీరు.
@lakshmireddyskht86532 жыл бұрын
ఎవరు బ్రదర్
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
evaru shobhanbabu kada
@srinivasareddy81523 ай бұрын
😂gubhan babu 😂@@lakshmireddyskht8653
@chadaramjaganmohanrao33932 жыл бұрын
APPATLO 70S,80S LO KRISHNA GARI MOVIE ANTE BUSINESS..FINANCIARS KI LABHALA PANTA..KRISHN FACE VALUE ALANTIDI.. Alanti superstar krishna goppathanam koduku mahesh kki teliyadamledu.. krishnagari anthima samskaram ayana padmalaya 10 acres land lo oka moola chesthe entho goppaga undedi namratha.mahesh business mindi, bhoomi jaga value pothundani mahaprasthanam lo cesesaru burripalem lo bhojanalu pettaledu.veladi abhimanulaku gachibowli lo krishnagari akhari chupukosam chupinchaledu..KRISHNA ANDARIVADU BUT MAHESH NAMRATHA VADU BUSINESS MIND..
@srinup50853 ай бұрын
BobblSrikrishna చూసాను
@rangacharynaroju37845 ай бұрын
🙏
@gubbalasiddu28952 жыл бұрын
🙏🙏
@malleswararaoandhavarapu60473 ай бұрын
Mydear JRKM gau! Prathibimbaalu ott lo ledaa u tube lo pettandi. Anr fans chalaa mandi movie missed. Please maa korika theerchandi
@srinivaskarra30792 жыл бұрын
Hello Andi Radha krishna garu Mee phone no chepthara Mee tho matladali Can you 🙏
@srinivasaraotalari6913 Жыл бұрын
వియలవారికయలు
@srimannarayanavangala82213 ай бұрын
సినిమా వాళ్ళకి చాల తెలివి తేటలు వున్నాయి.హీరో వేషానికి హీరోయిన్ కంటే 3 రేట్లు ఎక్కువా?
@ravigadem66052 ай бұрын
Nikaina 10np daily echindlu. Mari ninaite beer botle ammie. Cinema ki velevani
@venkatkaveripakam35972 жыл бұрын
Re nuvvu pedda donga vi, cinemali nuvvu epudu ne money tho tiyavu, cinema start chestavu financiers dagara amount tisokoni half cinema tise chethulu ethesthavu, malli valle amount Esthe movie tistavu