వాక్ స్వాతంత్య్రం స్వామీజీకి లేదా.. ఆయన కు డ్యామేజ్ గీమేజ్ లు అంటవు అసలు పట్టించుకోరు అవి ఎం పీక్కుంటారో పీక్కోండి
@dhanukondaramanjaneyulu84643 жыл бұрын
మనిషి లా జీవించoడి. మాoసం తిని జంతువుల్ల ప్రవర్థిoచ వద్దు.
@venkateshwarlubommagani80003 жыл бұрын
జై శ్రీరాం
@chramana42923 жыл бұрын
సమతా మూర్తి స్థాపన అంటే చిన్న విషయం కాదు ఇది సెక్స్ ఫుల్ కావద్దు అని ఉద్దేశ్యంతో కొందరు రాజకీయ నాయకులు మరి కొందరు చిన్న జీయర్ స్వామి ని ద్వేషించే వాళ్ళు అసూయపడే వాళ్లు ఇది అంతా చేస్తున్నారు ఎవరు ఎంత చేసినా స్వామికి ఉన్న మంచి పేరు ఎక్కడికి పోదు పైగా దీనివల్ల చిన్న జీయర్ స్వామి పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది చిన్న జీయర్ స్వామి చేసిన మంచి గురించి
@satyanarayanakovvuri91083 жыл бұрын
Mahalaxmi గారు ఈలాటి పనికిమాలిన దొగ్గ బాబాలు క్రిస్టియాన్ ముస్లిం ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు కపడలేరు స్వామిజీ గారు భక్తులను ఉదేశించి అన్న మాటలకు ఈ కుహనా లౌకిక వాదులకు సంబంధము ఏమిటి వీళ్లకి హిందు మతం అంటే ద్వెసం స్వామిజీలన్న పరమ ద్వేషం
@ketyls42663 жыл бұрын
చిన్న జియ్యర్ స్వామి..సమస్రమాలు వెసుకున్నవారు,తన బొదన నచ్చి వెళ్లిన ఇంటర్నల్ గ్రూప్ లో..వెజిటేరియన్.. ప్రాముక్యత చెబుతూ.. కాస్త జౌఎల్ గా అది 2 సంవత్సరాలు క్రితం.వీడియో ను..సర్వమతస్థులకు..మోక్షాన్ని.. ఇచ్చె అష్తక్షరి (నారాయణ) మంత్రాన్ని..తనలా టి వారికే కాదు..సమాజములో అందరికీ అందాలని..గురువు గొప్యముగ ఉంచమ్మన్నా..గురువు ఆదెషాన్ని కాదని..గుడి పైకి వెళ్లి వెలుగెత్థి..ఆ మంత్రాన్ని..రామనుజ స్వామి వినిపించా డు..అట్టి సమతా మూర్తి ఔనత్యాన్ని,అన్నీ కులాలు,వర్నలకూ..మోక్ష మంత్రము.అర్హత ను అందించాడు.. అలాంటి మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించ..జియర్ స్వామి..పూనుకొవ టా న్ని అందరమూ..హర్షించాలి..
@Ssrc3213 жыл бұрын
జీయర్ స్వామి చెప్పింది 100% కరెక్ట్
@v.gayatridevi56823 жыл бұрын
Great Hero china jeeyar Swami garu challa goppa vyathi ...eno seva karyakramalu chesaru
క్రైస్తవులు అమ్మవారిని సైతాన్ అని అంటారు. అమ్మవారిని సైతాన్ అని అంటే సమ్మక్క, సారమ్మలను అన్నట్టు కాదా ? . క్రైస్తవులు అమ్మవారిని సైతాన్ అని అన్నప్పుడు రాథ్థాంతం చెయ్యరే ? జీయరు గారు సమ్మక్క, సారమ్మలను దేవతలు అని అన్నారు. సైతాన్ అని అనలేదు. క్రైస్తవులు సమ్మక్క, సారమ్మలను సైతాన్ అని అంటే రాథ్థాంతం చెయ్యరా ? సమ్మక్క, సారమ్మలు పరదేవత కాదు, దేవతలు మాత్రమే అని జీయరు గారు అంటే రాథ్థాంతం చేస్తారా ? సమ్మక్క, సారమ్మ లు అవతారం ( పై నుంచి దిగి వచ్చిన వారు ) కాదని అన్నారు. ఎందుకంటే, హిందూ గ్రంథాలు సమ్మక్క, సారమ్మలను " అవతారాలు " అని చెప్పలేదు. కాబట్టి ఈ దేవతలు పైనుంచి కిందికి దిగి వచ్చిన వారు ( అవతారం ) కాదని అన్నారు. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా పైనుంచి దిగి వచ్చిన వారు కాదు. అంటే, అవతారాలు కాదు. వీరు, , " మానసికంగా " దేవుడుగా ఎదిగిన మనుషులు. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వాములు పైనుంచి ధిగి వచ్చారా ? అని ఎవరన్నా ప్రశ్నిస్తే " కాదు " అనే చెప్తారు ఆయా కులస్థులు. ఎందుకంటే, ఈ స్వాములు ' పరమాత్ముని అవతారాలు ' అని హిందూ గ్రంథాలలో లేదు. సమ్మక్క, సారమ్మ లు అమ్మవారి అవతారాలు అని గిరిజనులు విశ్వసిస్తే విశ్వసించవచ్చు . కానీ, గ్రంథాలను దృష్టిలో పెట్టుకుంటే మటుకు, సమ్మక్క, సారమ్మ లు పైనుంచి దిగి వచ్చిన వారు కాదు. ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసిన ముఖ్య విషయం : " 'చెంచు' లక్ష్మి " సాక్షాత్తు పరదేవత ( అమ్మవారు ) అవతారం. ఈ అమ్మవారిని హిందువులు అందరూ పూజిస్తారు. అవతారాల విషయంలో హిందువులు అందరూ హిందూ గ్రంథాలను ప్రామాణికంగా తీసుకుంటే మంచిది. మాంసాహార విషయంలోనూ కొంతమంది అనవసర రాథ్థాంతాలు చేస్తూ ఉంటారు. పరమాత్ముని సాక్షాత్కారం కోసరం దీక్ష పూనే వారికి మాత్రమే మాంసాహారం నిషిద్ధం అని చెప్తుంది హిందూ థర్మం. దీక్ష పూనని వారితో మాంసాహారం తినొద్దని చెప్పదు.
@donaldtrump76653 жыл бұрын
ప్రతీది తప్పు తీస్తే ఎలా
@banalabramhachary89082 жыл бұрын
శంకరాచార్యుల విగ్రహం ఎందుకు పెట్టకూడదు సరిపోదు
@vijaybharath79353 жыл бұрын
Jai sri ram 🚩🚩🚩
@RaviKumar-nb9js3 жыл бұрын
గిరిధర్ గారు మనకు వేదాలు గ్రంథాలు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నిజాలై పోతాయా అండి ... అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా తెలియదంటున్నారు ... మరి వాళ్ళని ఎందుకు పిలిచారంటారండీ ...
@hanumantharaok68983 жыл бұрын
Devata la karyala ki Rakhasalu Addu padevaru but last ki nasanam ainaru. Addupadi Misunder stand Chestunnaru 🚩🚩 Jay China Jeeyar SWami Jee 🚩🚩
@bobbilisudhakarreddy32343 жыл бұрын
హంకర్ తో సహ అంత భేవర్స్ గాల్ల చర్చ. కులాలు వుండాలి , జంతు మాంసంలో ఏముందో తెలవని అజ్ఞానులు.
@chenimillavijayakumar8251Ай бұрын
చిన జీయర్ స్వామి సమ్మక్క, సారలమ్మ ల గురించి మాట్లాడే అర్హత వారికి లేదు. అంబేద్కర్ గురించి అమిత్ షా గారు మాట్లాడినట్లు ఉంది.
ఇదో TV నీదో చర్చనా? ఒకరి మీదున్న గుడ్డి నమ్మకం వారి తప్పోప్పులను మాట్లాడనీయదు. ఈ చర్చ లో ఉన్న వారెవరు మాంసం తిన్నారా? మాంసం తింటే మీ బుద్దులు పంది లాగ మేక లాగా కోడి లాగా నే ఉన్నాయా?
@satyanarayanakovvuri91083 жыл бұрын
ఒర్రయ్ బాబు ఒక సమావేశము లో వచ్చిన భక్తులను ఉదేశించి అన్న మాటలకు మీరు యెందుకురా గావు కేకలు పెడతారు నీవు కుక్కని తింటావో పంది నే తిట్టవో తిను నీకు ఎందుకు ఉలుక్ కావాలనే వీసా ప్రసారం చేస్తున్నారు నాన్ vegiterian తినవద్దని డాక్టర్ చెప్పితే ఇలాగే వీసా ప్రసారం చేస్తావా ఆయన చెప్పింది మంచి అయితే ఆచరించు లేకపోతే వదిలేయ్ నీ కర్మ హిందువులన్న హిందు గురువులన్న ప్రతివాడికి అలుసేయ్ చీ చీ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో
@DrMNS22223 жыл бұрын
నీకు యాంకర్ ఎవ్వడు ఇచ్చాడు munda
@ompathiraju3 жыл бұрын
Jai JanaSena Jai Hind
@svl45343 жыл бұрын
Jai sreeram jai Bharat matha.
@sudharsanamraju14503 жыл бұрын
Jai Sree Ram 🙏
@padmapatri84143 жыл бұрын
Chinnajiyar words are misinterpreted
@goliramesh58013 жыл бұрын
Anchor super
@krishnakaliga2543 жыл бұрын
Let everyone eat their food. Don't create any disparities.
@ramakrishnamrajudatla81383 жыл бұрын
Jai Hind Jai Hind
@polavarapubhanumathi18773 жыл бұрын
మనకు ఏమీ తెలీదు కాబట్టి గొర్రెల్లాగా అతను ఏమి చెబితే అది వినాల . ఏమిటండీ మీ మాటలు.
@chatlaanilanil76943 жыл бұрын
లక్ష్మీ ఎంతకు అమ్ముడుపోయావు నువు మీ ఛానెల్...
@cnskishor3 жыл бұрын
Don't politicalize all issues.
@patnamlopallemucchatlubysu31123 жыл бұрын
Amma anchor garu, yavvanastula kudikalu. Raatri kudikalu antu cheppu vaari pai kudaa debates cheyandamma, andaram telusukuntamu
@PadmaRallapalli3 жыл бұрын
Asmath Gurubhyonamaha 🙏
@ramakrishnaparamahamsawupp80332 жыл бұрын
కాలథర్మములను విస్మరించుట?
@Narayanaa23 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🚩🙏🏻 చిన్న జీయర్ స్వామివారు చేస్తున్న కార్యక్రమాలు వర్ణనాతీతం 🙏🏻🙏🏻
@DrMNS22223 жыл бұрын
వాడు డాక్టర్ కాదు
@viriventisatyanarayana99772 жыл бұрын
గుడ్డిగా నమ్మే వారు ఉన్నంత కాలం...అది గిరిధర్ ,గోవర్దన్ ఎవరైనా ఇంతే.....ప్రతీ సారి సమాతా అని చెప్పి విషం కక్కుతున్నాడు...ఇంకా శివ పార్వతుల గురించి వినండి ...ఒక దరిద్రమైన భావన తో కామెంట్ చేశాడు....ఏమి సమతా ఎంత విషం....ప్రజల విశ్వాసాలకు విలువ ఇవ్వని వాడు...తానే తనే వాడికి మూర్ఖత్వం....
@dhanavathvasu35153 жыл бұрын
ఆది మానవుడి నుండి వస్తున్న ఆచారం........
@ismartkv93123 жыл бұрын
చిల్లర జీయర్ రాజకీయ బ్రోకర్
@rajappavalasa76963 жыл бұрын
ఎంత బాగా సమర్థించుకున్నారు యాంకరమ్మ
@saidaiahbolle2713 жыл бұрын
Ankaramma your supporting jier?
@RaviKumar-nb9js3 жыл бұрын
తప్పుని తప్పని చెప్పే ధైర్యం , తప్పుని తప్పని ఒప్పుకునే వారే గొప్పోళ్ళు అంటారుగా సార్ ... మరి చెప్పరే తప్పని , దిద్దుకోరేంటి సార్ ...
@hanumantharaok68983 жыл бұрын
Mutton tinandi Mamsam full ga China valla laga Kppalu pamulu Gabbilalu Tellu annee happy ga teesukondi No problem ⛩️⛩️
@v.gayatridevi56823 жыл бұрын
Christian missionaries mapiya Hindu matani nasanam cheyyataniki Kosam ellantivi srustistundhi manam mellu konali Satya tellusu kovali
@74Ravindra2 жыл бұрын
First you Christians stop calling Hindu goddesses as Saitan. Christians must place Sammakka and Saarakka in the Church and pray.
@Srisri99503 жыл бұрын
పంది మాంసం తినేవాడు పంది లాగా పెంట బుద్దులు, కోడి మాంసం తినేవాడు కోడి లాగా పెంట దిబ్బలు మీద తిరగడం, మేక, గొర్రె మాంసం తినేవాడు ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మి ముందుకు పోతారని అని స్వామి చెప్పాడు, ఆవు లాగా సాదు స్వాబావం. రావాలంటే ఆవు మాంసం తినలి,ని స్వామి నమ్మకం,ప్రతి ఒక్కరూ ఆవు మాంసం తినాలి, ఆవు మాంసం తినండి ఆవు లాగా బ్రతక వలెను,
@venkatabharghavp68383 жыл бұрын
ఇలా చర్చలు పెట్టడం చాలా తప్పు.
@saidaiahbolle2713 жыл бұрын
Kallu ravi is correct talking
@saidaiahbolle2713 жыл бұрын
Kallu ravi talking is correct
@goliramesh58013 жыл бұрын
మనువాద దుష్ట శక్తుల ఆలయం ల ఉంది ఈ ఛానల్ తీరు, కొంచమ్ కూడా సిగ్గూ ఎగ్గు లేదు, ప్రపంచం మొత్తం తింటున్నా ఈ ఆహారపు అలవాట్లను కించ పరిచే వాడు మేదవ స్వామి ఆ వెధవ కు ఈ లమిడి గాల్లు సర్ధన సిగ్గూ సిగ్గూ, విద్య వైద్యం వదిలి సన్నసులకు విగ్రహాలు, ఆశ్రమాల చి చి
@shabadmanaiah39283 жыл бұрын
MANAVULU TAMAKU NACHINDI TINTARU
@kalyanrao59733 жыл бұрын
Mallu ravi meeru mee hundaatanaanni nilabettukunnaaru. Super
@devarajus9863 Жыл бұрын
Swamulu valla labhamenti chatha discussion
@tsaibaba55893 жыл бұрын
Doctor you are not giving suitable answer to the question asked by the Anchor it seems you are supporting chinajiyar that is not correct
@gaddamshankar14623 жыл бұрын
ఎంత పెద్ద హోదా లో ఉంటే దానికి తగ్గట్టుగా ఆ హోదా ను కాపాడాకునే విదంగా అందరికి సమన్వయంగా మాట్లాడాలి.
@pannapoorna39953 жыл бұрын
Bharathadeshamulo prathy vo ka vyakthyki vakswathanthryamu untadi mari swaminiki vakswathanthryamu undada aina swamiji khachithamuga mamsa aharamu bhujinchakudadu ani cheppaledu kada swammiji clarification ivva valasina avasaramuledu
@gsrinug59693 жыл бұрын
Avdu e debit ki sri bushan ni pilichindii vade peddha puchoduu
@gaddamshankar14623 жыл бұрын
ఛీ ఛీ వేస్ట్ TV
@funbeta86463 жыл бұрын
Anchor papa nidhi ne swamidi pagulutundhi
@mohanraokukkamalla53052 жыл бұрын
Sampradayam.....swathhaga patinchevi. Swaameeji ante who ???
Yevadiki nachindhi vadu thintadu dhanikosam intha charcha avasarama friends ... China products ni ban chesaru but ramajanucharyulu vigrahanni china nundi konnaru ...dhinikosam charchinchandi anchor garu pls ... Alanti vigrahanni mana Indians cheyyaleraaa
@RaviKumar-nb9js3 жыл бұрын
నిజం ఏమిటమ్మా తల్లీ ...
@b.gilbertfootball72653 жыл бұрын
Pandi channel
@sk-eo6vn3 жыл бұрын
Guruvyna Sare porapaatu maatlaadithe, kandinchali, aayana maatlaadinadaanitho, janamlo thappudu sankethalu velluthunnai, andhulo thappu lekapovachu, vivarana is the saripothundhigadha
💯 %తప్పు రామానుజం ది. మేకా తింటే మేక లాగా ఎవడు కాడు. స్వామి లు సత్యం చెప్పాలి. ఎంత మొనగాడు అయినా అబద్ధమైతే kadistaaru. స్వామి జి కే, కాదు. Evvadikaina cheptaaru. నీ కు గొప్ప, ఇతరులకు కాదు. అతను వాళ్ల followers కీ గొప్ప మిగితా వాళ్ళకు కాదు.
Correct bro... Yesu yevadiki puttado kooda debate pettali
@maanasabalu96413 жыл бұрын
@@madhusudanpoludasu8349 Haa pettali Bro.. .
@saidaiahbolle2713 жыл бұрын
Jier is donga baba
@madhusudanpoludasu83493 жыл бұрын
Correct... Yesu gadu yevadiki puttado..
@saidaiahbolle2713 жыл бұрын
Arrest china jier swamy he is doing castism
@madhusudanpoludasu83493 жыл бұрын
Correct bro... Christian fathers ni kooda jail lo pettali as they are spreading bad on their own country and tradition and working on religion convertion
@74Ravindra2 жыл бұрын
చెంచు లక్మి అమ్మవారి అవతారం. ఈ అమ్మవారిని హిందువులు అందరూ పూజిస్తారు. ఇక్కడ casteism ఏమన్నా కనిపిస్తోందా మీకు ?
@ravulamahesh40763 жыл бұрын
Aa matalu neeku chamatkaranga unnaya amma?
@rajenderkumarpatil3 жыл бұрын
Telangana lo Chinna Jeeyar Swami ki Rani Vadhu Hero dunga
@sk-eo6vn3 жыл бұрын
Malli ravi gaaru matlaadindantlo thappuledhu
@raghuramchallapalli99053 жыл бұрын
Yes, మల్లు రవి మాట్లాడిన దానిలో ఏ తప్పూ నాకు కనపడలేదు. జీయర్ స్వామి ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.