పెద్ద వయసు వారు , చిన్న వయసు వాళ్ళను మీరు అని అనడం గొప్పతనమా. వయసు పెద్దది అయినా, ఏమీ తెలియదు అని అర్థం. ఎవరిని ఎలా పిలవాలో అసలు తెలియదు అని అర్థం. అదేమి గొప్ప. ఐలా పిలిస్తే ఎబ్బెట్టుగా, అసహ్యంగా, చీదరగా వుంటుంది. అతి మర్యాద లక్షణం కిందకు వస్తుంది. చిన్నవాళ్ళకు ఆయుషు క్షీణం కూడా. అందుకే ఎవరూ అలా పిలవరు. పిలవగూడదు కూడా. విద్యార్థులను, టీచరు మీరు అని అంటే ఎంత రోతగా, చీదరగా వుంటుందో ఇది కూడా అంతే. భర్త , భార్యను మీరు, మీరు అని అంటే, ఎంత అసహ్యంగా వుంటుందో ఇది కూడా అంతే. ప్రకృతి, కాక వికృతి అంటే ఇదే. ఇదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్లు చర్చ పెట్టారు