చింతపండు లేకుండా రసం ఇలా పెడితే పుల్లగా ఎంతో రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందొచ్చు/rasam

  Рет қаралды 52,414

Spice Food

Spice Food

Күн бұрын

చింతపండు లేకుండా రసం ఇలా పెడితే పుల్లగా ఎంతో రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందొచ్చు/‪@SpiceFoodKitchen‬
kokum buying online link 👉🏻amzn.to/3R3u0LH
Himalayan Pink salt link 👉🏻amzn.to/3VePeca
mixer grinder link 👉🏻 amzn.to/3ySNMDA

Пікірлер: 108
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
Super!🥰 ఒక కొత్త రుచి పరిచయం చేసారు! రసాన్ని ఇష్టపడేవారికి అదనంగా ఉన్న సరికొత్త రుచి నచ్చితే,తప్పక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు! (ORS ద్రావణంలో ఉండే ఎలెక్ట్రోలైట్స్ ఇందులో ఉండటం వల్ల నిజానికి ఇలాంటి రసం తీసుకుంటే ఎండాకాలం వడ దెబ్బ నించి కాపాడుకోవచ్చు)😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗💕 చాలా బాగా చెప్పారండి! జ్వరంలో ఇది వేసుకొని తింటే నోటికి బావుండడమే కాకుండా ఓపిక కూడా వస్తుంది.. మీరన్నట్టు ఇది ORS లాంటిదే అన్నమాట ☺️
@dharasudharani9755
@dharasudharani9755 4 ай бұрын
మీరు వాడే ఉప్పు మరియు ఈ మలబార్ చింత పండు లింక్స్ కానీ వాటి వివరాలు కానీ చెప్పండి ప్లీజ్ సిస్టర్
@CA-yg9wv
@CA-yg9wv 4 ай бұрын
Amazon lo untadi chudandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@C.HEMANII
@C.HEMANII 4 ай бұрын
21 months baby ki petachaa Andi e rasam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
దీన్ని ఎవ్వరైనా తీసుకోవచ్చు అని చెప్తారు అండి, మరీ బుడ్డి పిల్లలకు పెట్టాలంటే మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి..
@C.HEMANII
@C.HEMANII 4 ай бұрын
OK andi tq
@saraswathisri6528
@saraswathisri6528 4 ай бұрын
నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సిస్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు వీడియో డౌన్లోడ్ చేసుకున్న చేస్తాను సిస్టర్ 💐👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
చాల nachindi andi.. తప్పకుండా ట్రై చేస్తాను..Thanku andi..❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Most welcome andi 🤗💕 Sure..
@triveni.b9185
@triveni.b9185 4 ай бұрын
Wow🎉 what a healthy and tasty rasam from ur channel mam thank u for this recipe madam❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for liking it andi 🤗 💕 Most welcome..
@jakkasailaja4518
@jakkasailaja4518 3 ай бұрын
Kokum mixy lo vesi pulp theesokovachhu kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
చేసుకోవచ్చు అండి..
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
మీరు దేవుడు చెల్లి.
@sowbhagyalakshmi5756
@sowbhagyalakshmi5756 4 ай бұрын
Kokam anedi kerala వాళ్ళు వాడిదే కదండీ మాకు తెలిసిన వాళ్ళు కేరళ నుండి తెచ్చిచ్చారు వాళ్ళు ముఖ్యంగా కేపలకి ఎక్కువగా వాడుతారు అనుకుంటాను తప్పకుండా చేస్తాను నేను కూడా అనుకున్నాను.బహుశా లోకంతో వేస్తారేమో అని అలాగే cesaaru ఇది డ్రింక్ లాగా కూడా దొరుకుతుందని చాలా బావుంటుంది సిటీస్లో that too aayurvedic storeslo దొరుకుతుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! కేరళ, గోవా, మంగుళూరు సైడ్ ఎక్కువగా వాడతారు.. షర్బత్ లా కూడా తాగుతారు.. ఇది చేపల కూరలో కూడా బాగుంటుంది..
@jyothidevalla4545
@jyothidevalla4545 4 ай бұрын
బాగుంది అండి 👌👌😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 😊🤗
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
😋నోరూరించే రుచికరమైన రసం!☺గంటలు తరబడి ప్రయాణాలు చేసి,అలసిపోయినప్పుడు," ఆకలి పెరిగి, ఇప్పుడే తినాలి "అనిపించిన సందర్భంలో వడ్డించే వాళ్ళు ఉంటే అన్నం తో ఇలాంటి రసం తో కలిపి కొంచెం నెయ్యి కలుపుకొని కడుపు నిండుగా తింటే ఆ సంతృప్తి వేరే గొప్ప స్థాయిలో ఉంటుంది..🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
సరైన రసం ఉంటే కూరలు ఏమీ లేకపోయినా ఒక్క రసంతో కడుపు నిండా తినేయొచ్చు ☺️! ఇక మీరన్నట్టు దానికి కాస్త నెయ్యి జోడిస్తే.. ఇక ఆ రుచిని మాటల్లో చెప్పలేం 😋
@bujjivyshu7721
@bujjivyshu7721 4 ай бұрын
Hi sis meru రాగి తోపా చేశారు కదా pregnant women తినవచ్చు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అది ఎవ్వరైనా తీసుకోవచ్చు అండి, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@madhavichangalagari2299
@madhavichangalagari2299 4 ай бұрын
కొత్త రకం చారు చూపెట్టారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 😊
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
మంతెన ఎప్పట్నుంచో చెబుతున్నారు చింతపండు బదులు నిమ్మకాయ వాడండి అని మీరు కోకమ్మ అని చెప్పిన ది ఎక్కడ దొరుకుతుంది pls tell us any how చారు తో మైమరపించారు
@poorvithaartandcraft6231
@poorvithaartandcraft6231 4 ай бұрын
Discription lo Amazon link provide chesaru ,meru check cheyyandi
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
​@@poorvithaartandcraft6231 thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మంతెన గారు కోకం కోసం కూడా వీడియో చేసారండి, అది కూడా చెక్ చేయండి.. ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@houseofsarees_bylakshmi
@houseofsarees_bylakshmi 4 ай бұрын
Kodampuli nenu use cheysthunanu andi good alternative for tamarind
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
OK andi.. Thank you 😊
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot 4 ай бұрын
తల్లీ, Great.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕
@arjunkitchen2737
@arjunkitchen2737 3 ай бұрын
Mongoose fruit sambar recipe rekhalu🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Both are looking similar.. Thank you 😊
@sudharanimsvs6770
@sudharanimsvs6770 4 ай бұрын
Goa and Manguluru people use only kokum in their recipes. Though it is expensive in Telugu states, I am using this since many years in my recipes.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
You are right andi.. Nice to hear that you have been using it..
@devis2830
@devis2830 4 ай бұрын
Meeru always manchi videos share chestharu nenu regular ga fallow avuthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗💕
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 4 ай бұрын
Hi sis ❤ rasam chala bagundi chudadaniki vedi vedi annam loki tinavachu tagavachu😋 kani a Malabar taste ela untundi 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi.. Thank you so much 💕 🙏 బాగా పుల్లగా ఉంటుంది అండి, almost చింతపండు లాగానే ఉంటుంది, కొద్దిగా వగరు కూడా అనిపిస్తుంది.. రసం మాత్రం చాలా బాగుంటుంది 😊
@ramlals4944
@ramlals4944 4 ай бұрын
Oil anta vesaru entandi....but infermative video
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you.. తాలింపుకి ఆమాత్రం లేకపోతే టేస్ట్ బావుండదు అండి, అయినా ఉప్పు కారం నూనె లాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు..
@vpooja8623
@vpooja8623 4 ай бұрын
Super andi chinthapandu replacement bagachepparu thank you for the recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@dravi131
@dravi131 4 ай бұрын
Kokamma ki inko name kuda undi...ade english lo mangosteen
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@bhagyasri8849
@bhagyasri8849 4 ай бұрын
కొత్త చారు నాకు తెలియదు బిడ్డ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
వీలైతే ట్రై చేయండి, చాలా బాగుండడమే కాకుండా మంచిది కూడా 😊
@sudharanimsvs6770
@sudharanimsvs6770 4 ай бұрын
I am using kokum in rasam and sambar for the past 18 years.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
That's great andi..
@mulangirigsrk8830
@mulangirigsrk8830 4 ай бұрын
Mi vantalu chala different ga baguntai.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 4 ай бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@swarnalatha1473
@swarnalatha1473 3 ай бұрын
Nice recipe andi, please share healthy recipes, tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 Sure...
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 4 ай бұрын
Wow super vundi mam... I will try ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Sure andi.. Thank you 😊 💕
@marytetala7725
@marytetala7725 2 ай бұрын
!nise andi super resepi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@navathaprasad4746
@navathaprasad4746 4 ай бұрын
Nice recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks a lot 😊
@tejaponnapu5433
@tejaponnapu5433 4 ай бұрын
Nice Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@geetathumula7140
@geetathumula7140 4 ай бұрын
Amoghamu Danyvadalu andi 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@myohtutjoshi4661
@myohtutjoshi4661 4 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
☺️🤗💕🙏
@Raji-o1zj
@Raji-o1zj 4 ай бұрын
నైస్ రెసిపీ... 👌👌👌❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
భావ గారు అదృష్టవంతులు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు డియర్ 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
మీరు అమాయకులు చెల్లి. అమాయకం గా వుంటారు
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
సూపర్ చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks a lot andi 🤗
@PAVANTPK89
@PAVANTPK89 4 ай бұрын
Must try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@PadmaJ-k7g
@PadmaJ-k7g 4 ай бұрын
Spice food spice le 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@madhaviguggilam7888
@madhaviguggilam7888 4 ай бұрын
Wow what an idea mam. You are awesome
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks a lot andi 🤗💕
@cookingwithvimala
@cookingwithvimala 4 ай бұрын
Super andi🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks a lot andi 🤗
@RamaKrishna-xm4ko
@RamaKrishna-xm4ko 4 ай бұрын
Nice voice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much 😊🤗
@balagarakesh8561
@balagarakesh8561 4 ай бұрын
Hii akka..😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi dear 🤗
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 4 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊☺️🥰🙏
@parameswari8130
@parameswari8130 3 ай бұрын
mee mixer grinder link ivandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Description box లో ఇచ్చాను అండి, కానీ stock లేదని చూపిస్తుంది.. వచ్చాక చెక్ చేయండి..
@parameswari8130
@parameswari8130 3 ай бұрын
Thank you andi
@lalitdora5744
@lalitdora5744 4 ай бұрын
Nice👍😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@Praneet_789
@Praneet_789 4 ай бұрын
రోగాలను రానీయని రుచి ...👍 ji...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@Praneet_789
@Praneet_789 4 ай бұрын
@@SpiceFoodKitchen ఐదవ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంలో... శుభాకాంక్షలు మిత్రమా 💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
@srp6742 ఎంత కాలం అయిందో కూడా గుర్తు లేదండీ! మీ కామెంట్ చదివాక చూసి అప్పుడే 5 వ సంవత్సమా!! అనిపిస్తుంది.. ఇంతగా నన్ను ఆదరించి అభిమానించే మీ అందరికీ లెక్కలేని కృతజ్ఞతలు 🤗🙏💕
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 4 ай бұрын
👌 👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 4 ай бұрын
@@SpiceFoodKitchen 🙏.
@bindumadhavi8937
@bindumadhavi8937 4 ай бұрын
❤❤...Mari.. heart patients...Malabar Chintapandu..use cheyacha.. 1year unna...chinna pilau ki petocha andi...eer charu... Once again ..thanku for showing this receipies..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇది పండు లాంటిది కాబట్టి ఎవ్వరైనా తినొచ్చు అనే చెప్తారు అండి.. Thank you 😊 💕 Heart patients medicines use చేస్తారు కాబట్టి డాక్టర్స్ చెప్పిన ఫుడ్స్ మాత్రమే తీసుకోవడంతో పాటు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@PrabhakarBujjipandu-dh3wu
@PrabhakarBujjipandu-dh3wu 4 ай бұрын
Avi yekkada dorukutayendi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН