చిరు నవ్వుల దుర్గమ్మా శరణంటిమి మాయమ్మా//, తెలుగు భజన పాటలు//, devotional songs

  Рет қаралды 63,580

vvreddy highlights

vvreddy highlights

Күн бұрын

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
చిరు నవ్వుల దుర్గమ్మా శరణంటిమి మాయమ్మా
వెలసితివా ఆ శిఖరమున మా తల్లి దుర్గమ్మా
ఇలలో వెలిశావు మాదేవత వైనావు
విజయవాడలో వెలసితివమ్మ
విజయములెన్నో ఇచ్చితివమ్మ
విజయ దుర్గమాతా మా కనకదుర్గ మాతా
అమ్మలగన్న అమ్మవు నీవే
ముగురమ్మలకు మూలము నీవే
ఆదిశక్తివమ్మా మమ్మాదరించవమ్మా
పసుపు కుంకుమ తెచ్చామమ్మా
పూజలు నిండుగ చేశామమ్మా
మా పిల్ల పాపలను నువ్వు చల్లగ చూడమ్మా
కృష్ణానదిలో స్నానం చేసి
మెట్టు మెట్టుకు పూజలు చేసి
నీ సన్నిధికొచ్చాము నిను కన్నుల కాంచాము

Пікірлер: 36
@lakshmareddy319
@lakshmareddy319 3 ай бұрын
బాగుంది సార్ మీ పాటలకి నేను ఎంతో ఇష్టపడుతున్నాను
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
Thank u so.... Much bro 💐💐
@lakkojupandurangarao6042
@lakkojupandurangarao6042 4 ай бұрын
చాలా బాగా పాడారండి. పాటలో మంచి అర్దం ఉండే దట్టు, పాడారండి. ఇలాంటి పాటలు, మరెన్నో పాటలు పాడాలని, మనస్పూర్తిగా, కోరు కొంటున్నాను. జయ్. శ్రీ రా. మ్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
@appalareddychukka156
@appalareddychukka156 3 ай бұрын
చాలా బాగా పాడారండి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాము
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
@appalareddychukka156
@appalareddychukka156 3 ай бұрын
సార్ నీను 9 వ తరగతి చదువుతున్న.
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi 4 ай бұрын
రెడ్డి గారు చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు సూపర్ సూపర్🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 4 ай бұрын
చాలా చాలా అద్భుతంగా ఆలపించారు సార్ చాలా బాగుంది
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@komalagaanam...
@komalagaanam... 4 ай бұрын
Super song super singing brother 👌👌🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
Thanks ammaa 💐💐
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 4 ай бұрын
చాలా చాలా బాగా పాడారు సార్ ❤❤❤❤🍀 🌹🍀🍀🌹💐💐🔥🔥🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
ధన్యవాదములండీ 💐💐
@NirmalaMallikarjun-wz7sd
@NirmalaMallikarjun-wz7sd 3 ай бұрын
👌👌🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
Thanks andi 💐💐
@mannepallisreenu1136
@mannepallisreenu1136 4 ай бұрын
శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐💐
@sureshmahanthi509
@sureshmahanthi509 4 ай бұрын
Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
Thank u bro 💐💐
@RajalingamChepyala-sp4dt
@RajalingamChepyala-sp4dt Ай бұрын
సార్ మీ పాటలు సాల వింటం సూపర్ సూపర్ సూపర్ గుడ్ మార్నింగ్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
@panditravikantmishravyasji4331
@panditravikantmishravyasji4331 4 ай бұрын
Jay Mata Di🎉🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
Thank u sir 💐💐
@Telugubhajans699
@Telugubhajans699 4 ай бұрын
చాల చాల బాగుంది సార్ 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
Thanks andi 💐💐
@VamsiV-k8g
@VamsiV-k8g 4 ай бұрын
చక్కని పాట చక్కగా పాడారు 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 ай бұрын
Thanks andi 💐💐
@LakshmiKomatineni-s3v
@LakshmiKomatineni-s3v Ай бұрын
Nenu nerchukoni gudilo padinanu sir
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
చాలా చాలా ధన్యవాదములమ్మా. అందరూ నేర్చుకోవాలని నా కోరిక 💐💐
@pokurisrinivasarao2726
@pokurisrinivasarao2726 3 ай бұрын
Thirumala thirupati lo song saki na guruvugaru
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 ай бұрын
అవును bro
@NagalaxmiGandu
@NagalaxmiGandu Ай бұрын
సూపర్ అండి చాలా బాగా పాడారు దుర్గమ్మ పాటని చాలా బాగా పాడారండి చిరునవ్వుల సీతమ్మ పాటని నేను కూడా youtube లో పాడాను నా పేరు నాగలక్ష్మి ఒకసారి చూడండి మీ అంత గొప్పగా పాడాను లేదో ఒకసారి చూడండి సోము మ్యూజిక్ లో వస్తుంది youtube లో
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Ай бұрын
Ok అండి thank u so... Much 💐💐
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 48 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 20 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Parvathi thanaya paruguna rava
9:21
MSR TV
Рет қаралды 664 М.
10.మురళీమోహనగరుడవాహన#bhajanapatallyrics#tallavarisaragalu
9:14
తాళ్లవారి సరాగాలు
Рет қаралды 103 М.