చాలా అద్భుతంగా ఉంది,we are from , చిన్న మాసాన్ పల్లి, రాయాపొల్ మండలం,సిద్దిపేట జిల్లా,తెలంగాణ
@Rachakondabalraj3 ай бұрын
అన్న పాట బాగుంది మేము కుడా శనివారం భజన చేస్తాం ఈ పాట నేర్చుకుంటా మది యాదాద్రి బోనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామం జై హింద్ 🚩🚩🚩🚩🚩
@ShesagiriKodavatiАй бұрын
0p00,,,,,,,,,
@srinuburjavada22575 күн бұрын
అన్నయ్య నీ పాట చాలా బాగుంది 💐
@athinaramsathaiah34653 ай бұрын
ధన్యవాదములు అన్నగారు చాలా బాగా పాడరు మాది అజ్జమర్రి గ్రామం బిలపుచెడ్ మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
@bobbyballa82912 ай бұрын
సూపర్ సార్ సూపర్ 👌చాలా బాగుంది 👏అద్భుతం సార్ అద్భుతం👍 ధన్యవాదాలు🙏💐❤
@UndrallaSrinivasarao2 ай бұрын
అన్న గారు పాట చాలాబాగా పడినారు మాది విశాఖపట్నం ఆరిలోవకాలనీ 👌
@KiranModiMunigadapaАй бұрын
తెలంగాణ హన్మకొండ వేలేరు గ్రామం మండలం జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
@భజనపాటలువరలక్ష్మి3 ай бұрын
సూపర్ అన్న చాలా చాలా చక్కగా పాడారు మాది కోనసీమ జిల్లా ద్రాక్షారామం వెలంపాలెం🙏👍
@rajanaidurajanaidu65742 ай бұрын
పోతపోలు. మదనపల్లిమండలం . అన్నమయ్య జిల్లా.యఱ్ఱం రాజానాయుడు. జై గణేశా. 🌹🙏🌹
@rajanaidurajanaidu65742 ай бұрын
🌹Thankyou sir 🌹👍🌹
@vsekharrao6341Ай бұрын
తార్పర్యం బాగా చెప్పగా చక్కగా చెప్పారు మేడం
@psgoud2524Ай бұрын
చాలా భగపడినారు శ్రీ వినాయకుని పాటను 🙏🙏🙏🙏🙏
@ramanababu12365 ай бұрын
సూపర్ అన్న మాది తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ మంగళం అన్న ఈపాట లిరిక్స్ పెట్టగలరని కోరుకుంటున్నాను
@omasuresh25706 ай бұрын
మీ భజన పాట బాగుంది నేను వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఇంకా మరిన్ని పాటలు పెట్టండి
@narayanbehera684323 күн бұрын
Very nice ganapati Bhajan🙏💚🌲🌹🕉️🌻⛳🌿🙏I am from odisha 🙏
@r.dhakyanaik30152 ай бұрын
Super song mauru v.p.p thanda vajrakarur mamdalam Anathapuram distik❤👌👌👌👌👍👍🧡💜💚💙💛
@kthirumalesh41375 ай бұрын
అన్నా సూపర్ సాంగ్ సూపర్గా పాడారు మాది నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండలము మా విలేజ్ మద్దెల బీడు తెలంగాణ
@deepakakash79432 ай бұрын
అన్న నెను నీ పాట ప్రతి రోజూ ఉదయం వీనకె వెరె పాని మది వికారాబాద్ (జి)కొడంగల్ (త)దౌల్తబద్(మ)గుముడాల్
@vishnumurthy4084 ай бұрын
పార్వతి తనయ పరుగున రావా పాలింప రావేమయ్యా ఓ విజ్ఞారాయ దీవింపారావేమయ్యా మునుముందు మేము.. మదిలోన నిన్ను.. ప్రతిరోజు నిన్నే ప్రార్థించేదా... ఏ చోట కేగినా..ఏ పాట పాడినా.. పలికేది నీ నామమే ఓ విజ్ఞారాయ పాడేది నీ గాణమే... నీ ఆజ్ఞ లేక..నిను కొలువలేక.. ఇలలోన ఏ కార్యం నెరవేరదు.. అందుకోసమే నిన్న స్రయించితీ... ఆదుకొనగరావేమయ్యా ఓ విజ్ఞారాయ ఆదరింపరావేమయ్యా!!పార్వతి!! మహానంది మదిలోన వెలసిన పాట. పాడేము మా నోటా నీదు పాట కరుణ చూడవా మమ్ము కాపాడవా.. కరుణించి రావేమయ్యా ఓ విజ్ఞారాయ కనికరించి రావేమయ్యా... !!పార్వతి!! 5:24
@SankarVavilapalli999-u8u22 күн бұрын
చాలా బాగుంది
@ksanyasirao8207Ай бұрын
ధన్యవాదములు.. అన్నయ్య. నేను భజలో. ఈ పాట పడుతాను.. రోజు భజనలో.
@ksanyasirao8207Ай бұрын
Allurujilla
@svenkateswarareddy119916 күн бұрын
Lioku.pataodi
@satyanarayanabathula23395 ай бұрын
పాట మ్యూజిక్ సూపర్ సత్యనారాయణ బత్తుల మంథని పెద్దపల్లి తెలంగాణ
@GandrakotaSathish2 ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@RAJUG-q2d15 күн бұрын
chala bagundi mi song ..i am from sklm
@bodigavenkateshamgoud27473 ай бұрын
Na peru bodiga venkatesham Goud,v&ml.Hayathnagar, rr dist, telangana. Pata chalabagavundi, baga padinaru. Yee Pata ni ma sanstha bhajanalo nenu chala sarlu padukonnanu, ma teamlo andariki nerpinchanu kuda. Ms sanstha peru Rasajhari Bhajana Mandali, vanasthsli puram, Hyderabad, Telangana.
@manojkumarv184210 күн бұрын
I am from Sathya Sai (District) Chilamathur (Mandalam) Peddanapalli (village)❤❤❤❤
@SrinivasaroPenta9925 күн бұрын
Super 🎉🎉🎉
@reddyk.v14494 ай бұрын
Super anna song Maadi Karnataka kolar district
@prabhakarvajjapalli22855 ай бұрын
చాలా బాగుంది లిరిక్స్ పెట్టండి గురూ గారూ
@msadanmsadan34183 ай бұрын
Super song anna peddapalli dist ❤telangana
@bolisattivenkatesham91944 ай бұрын
Excellent song and lyrics from Bahrain Gulf
@BandeppaJ4 ай бұрын
Madi karnatka gulbarga dist sedam tq burugapalli vi maku chala nachindi
@ramanababu12364 ай бұрын
అన్న పాట పాడిన తీరు బాగుంది ❤ తిరుపతి జిల్లా మంగళం
@SrinuCH-ny3jb4 ай бұрын
Ch.srinu.chillakur.mandlam
@lakshmikarri9732Ай бұрын
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామం
@sanjeevaraoandavarapu82344 ай бұрын
Super song I am from pathapatnam (mand) Srikakulam (dist) borubhadra (vill) I wrote this song in my diary for myself.
@GNarasimha-u4u24 күн бұрын
ఏలూరు జిల్లా పెదవేగి మండలం
@reddyk.v1449Ай бұрын
Super anna baaga padaru
@appalaraju65172 ай бұрын
🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI vighna raja jaya ho thanks sir 🙏 😀 😊 CHITOOR palasamudhram Mandal S R KANDRIGA SUPER VOICE GOD BLESS YOU ALL ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 TAKE CARE AND HAVE A GREAT DAY ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 🎉🎉🎉🎉🎉🎉🎉
@vasavimaturu79485 ай бұрын
Super ga unadi song
@dmallesh5154 ай бұрын
మల్లేష్ నల్గొండ జిల్లా గణపతి పాట చాలా అద్భుతంగా ఉంది
@nirmalay7704Ай бұрын
Anna garu bajana song chala bagundi Antapur Jilla madi 🙏
@PallaviMaggidi-wl2yk3 ай бұрын
సూపర్ వాయిస్ అన్న ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్
@ranguveerabrahmmaacharyulu13164 ай бұрын
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామం రంగు వీర బ్రహ్మాచార్యులు చాలా చాలా మంచిగా ఈ పాట పాడినారు చాలా బాగుంది
@JyothiVaddi-i1g4 ай бұрын
Super brother song madhi srikakulam jilla
@SatyanarayanWasam4 ай бұрын
Nic song annaya nadi chhattishgarh rajym🎉🎉tq
@sateeshkumar65013 ай бұрын
Hyderabad nundi Mi Pataki ananta koti vandanalu sir
@padmapadma49314 ай бұрын
Anna super chala Bagundi
@chirumadupu25723 ай бұрын
It's so beautiful and very good I am from karimnagar local and district..
@venkatanarayanareddybvnr54333 ай бұрын
3 అయ్యా చాలా బాగా పాడినారు అయ్యా
@venkatanarayanareddybvnr54333 ай бұрын
అన్నా మాది కడప జిల్లా ప్రొద్దుటూరు దొరసానిపల్లి గ్రామము ఈ పాట నాకు చాలా బాగా నచ్చినది ఇలాంటి పాటలు మరీ ఎన్నో పాటలు పాడుతారు అని ఆశిస్తున్నాము
@segireddysivashankarreddy65943 ай бұрын
గురుఉ రాగలపెర్లువ్రారలివందనలు జైశ్రీరాం
@ramanababu12364 ай бұрын
అన్న మాది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సూపర్ అన్న పాట