చివరకు BRS లో ఎవరు మిగులుతారు? || Who will remain in BRS finally? ||

  Рет қаралды 63,279

Prof K Nageshwar

Prof K Nageshwar

6 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#brs
#kcr
#ktr
#congress
#mallikarjunkharge
#rahulgandhi
#priyankagandhi
#soniagandhi
చివరకు BRS లో ఎవరు మిగులుతారు? || Who will remain in BRS finally? ||
KTR's "History Shall Repeat Itself" Message As Another BRS MLA Quits
aking strong exception to BRS MLAs joining the ruling Congress in Telangana, BRS leader K T Rama Rao on Monday said his party had seen similar defections in the past when Congress was in power and that the grand old party had to eventually "bow down".
www.ndtv.com/india-news/ktrs-...

Пікірлер: 145
@AshokKumar-cz5vl
@AshokKumar-cz5vl 5 күн бұрын
రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరితే చట్టంలో లొసుగు; వేరే పార్టీ లో చేరితే అనైతికం..... అంతేనా sir
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Mari kcr emi chesindu
@AshokKumar-cz5vl
@AshokKumar-cz5vl 4 күн бұрын
@@Joshiths-world అనైతికం
@nilakshithadhivika5974
@nilakshithadhivika5974 4 күн бұрын
ఒక కార్యకర్తగా బి ఆర్ ఎస్ పార్టీలో జీవితాంతం రుణపడి ఉంటాం జై తెలంగాణ జై కెసిఆర్
@sudhakar903
@sudhakar903 5 күн бұрын
అధికారం ఉంది కదా అని విర్రవీగారు.. ప్రజా స్వామ్యన్ని కూని చేశారు... సంతలో పశువులు కొన్నట్టు వేరే పార్టీ mla, MP లను కొన్నారు... తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కుటుంబ సభ్యులకు అధికారం, మంత్రి పదవులు కట్టబెట్టి, వేల కోట్లు అక్రమంగా సంపాదించారు... కళ్ళు నెత్తి కెక్కి తెలంగాణ అమర వీరుల ఉసురు పోసుకొన్నారు...😂😢
@gonarao5476
@gonarao5476 4 күн бұрын
nee bonda comments.
@praveenareddy4287
@praveenareddy4287 4 күн бұрын
Mee vaalu em chesthunnaru...Mla lanu cherchukokunda untunnara....oka donga inkosaari donga ante vidduranga undhi...ys rajasekhar reddy em chesaanu ekanga prajarajyam party ni mingrsaadu...panikimaalina congress
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
​@@gonarao5476same to u
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Meeru baga chepparu
@shivaprakasam4745
@shivaprakasam4745 4 күн бұрын
Evaru chesina tappe , next congress ki kuda vote veyyam
@mvssprasad3030
@mvssprasad3030 4 күн бұрын
Congress చేస్తే వ్యూహాత్మకమ్. అదే బీజేపీనో, ఇంకో పార్టీనో చేస్తే అక్రమం, అనైతికం. ఇదీ మన ప్రొఫెసర్ గారి చండాలపు అనాలసిస్.
@akulashivakumar2261
@akulashivakumar2261 5 күн бұрын
ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు హక్కును కాల రాస్తున్న రాజకీయ పార్టీల కు చరమ గీతం పాడాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తే సరిపోద్ది అధికార పార్టీలో చేరుతారు. ఒక పార్టీని, విది విధానాలను నమ్మి ఓటేస్తే లాభం లేకుండా పోయింది.
@muralia8364
@muralia8364 4 күн бұрын
Anchor let Nageshwara Rao garu to speak . Why are you interrupting in between
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 5 күн бұрын
రేవంత్ రెడ్డి cm మున్నాళ్ళ ముచ్చట అన్నాడు brs పరిస్థి చూస్తే జాలేస్తుంది
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n 4 күн бұрын
LET THEM GO TIGER ALWAYS TIGER
@user-tn8gi7hf8e
@user-tn8gi7hf8e 5 күн бұрын
ఇది నేర్పించందే కెసిఆర్ కాదా
@gavireddiappalanaidu9610
@gavireddiappalanaidu9610 4 күн бұрын
Ysr
@marutinaresh8191
@marutinaresh8191 4 күн бұрын
కేసీఆర్ ఒకేఒక్క పాద యాత్ర చేస్తే... మళ్లీ అధికారం వస్తుంది BRS కి
@syamprasad1467
@syamprasad1467 4 күн бұрын
కొత్తగా చేరిన వాళ్ళల్లో (బి ఆర్ ఎస్ ను కొమ్ము కాసే వాళ్లు కూడా ఉంటారు) కోవర్తుల లాగా ఉండే అవకాశం ఉంది.
@Devglobel
@Devglobel 5 күн бұрын
మీ విశ్లేషణ ప్రజా చైతన్యo వైపు నడపాలి... జగన్ వైపు ల చేయకండి 😂
@seshukumar982
@seshukumar982 Күн бұрын
Veedi kanna Sir G Prakasharao sir superb better very good analysis
@NaveenKumar-mj3dl
@NaveenKumar-mj3dl 4 күн бұрын
జగన్ను అడగండి , మంచి సలహాలు ఇస్తాడు 😂😂 వై నాట్ 175 రజినీ 😂😂😂..ఆంధ్ర ఫలితాలు తెలంగాణ మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది..
@Santhu196
@Santhu196 4 күн бұрын
Revanth Reddy వెంట్రుక కూడా ఎవ్వడూ పీకలేడు... including Congress seniors... ఎందుకంటే అతనికి సొంత team వుంది
@subramanyaml3680
@subramanyaml3680 4 күн бұрын
తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి బలమైన జాతీయ పార్టీలు వున్నాయి. BRS (తెరాస) ఇన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ మీద బ్రతికింది. పది సం. ల తరువాత ఆ సెంటిమెంట్ outdate అయింది. దానికి సరియైన సంస్థాగత బలం కానీ , బలమైన సామాజిక వర్గాల అండ కానీ లేదు. దీనికి తోడు కెసిఆర్ కుటుంబ అవినీతి, అహంకారం వలన ప్రజలలో అసహ్యం ఏర్పడింది. ఆ పార్టీ మళ్ళీ కోలుకునే స్థితిలో లేదు. అందుకే నాయకులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు.
@rajumamidala310
@rajumamidala310 4 күн бұрын
మిమ్మల్ని తిట్టాలంటే నాకు బాధ అనిపిస్తుంది కానీ మీకు అవగాహన లేని కాంగ్రెస్కు తొత్తుగా మారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కెసిఆర్ ఒక తెలంగాణ సాధకుడు brs పార్టీ ఎప్పుడు బతికే ఉంటుంది ప్రజల గుండెల్లో ఉంది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి మీకు ఇంత ఇంగిత జ్ఞానం లేదా బియాస్ ఉంటుందా పోటు గాని ఎలా అంటారు
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Good joke
@sushabdhk2323
@sushabdhk2323 4 күн бұрын
I will be joining brs very soon, let whoever wants to leave leave, in ten years prof Nageshwar, Revanth Reddy will be irrelevant...
@satyanarayanamadamoni5982
@satyanarayanamadamoni5982 4 күн бұрын
వూహాలు ఎలా వున్నా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతి వుంటాయి అధికారం శాశ్వతం కాదు !
@mantrigari
@mantrigari 4 күн бұрын
పాపం నగేష్ వర్ గారికి భయం వేస్తుంది trs kcr bjp ని కట్టడి చేశాడు కాని కాంగ్రేస్ మాత్రం bjp ని నిలువ రించడం చాల కష్టం అని లోలోన బాధ వుంది
@japaprashanth2226
@japaprashanth2226 4 күн бұрын
చట్టంలో లొసుగులు ఉన్నాయి అని అందరూ అంటారు . లొసుగులున్న చట్టాలతో ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? ఈ చట్టాలు ఎవరూ సవరించలేరా ? సవరిస్తే ఈ దేశం భంగాళఖాతంలో కలుస్తదా ?
@srinathtaduri
@srinathtaduri 4 күн бұрын
Super supporter of congress. Meeru baga support chesthunaru
@user-wd1ik9bv8j
@user-wd1ik9bv8j 4 күн бұрын
చంద్రబాబు నాయుడు జోలికి పోతే సర్వ నాశనం, కేసీఆర్ & జగన్ మనకు మంచి ఉదాహరణ 😅
@PSPKTelugodu-gh6pj
@PSPKTelugodu-gh6pj 4 күн бұрын
Cbn ki telangana ki em pani? No moggala cbn
@gonarao5476
@gonarao5476 4 күн бұрын
chandra babu antha goppodu ayithe, last election lo enduku v odipoyadu.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 4 күн бұрын
@@gonarao5476odipovadam veru zero avvadam veru😂😂😂
@greattelugu
@greattelugu 4 күн бұрын
​@@santhoshKumar-nw2omచంద్రబాబు జీరో అయ్యాడు కాబట్టే డిల్లీ లో 3 రోజులు కుక్క కాపలా కాసి పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడు చంద్రబాబు కి 23 సీట్లు వచ్చాయి 175 కి కానీ కేసీఆర్ కి 119 కి 39 వచ్చాయి అంటే చంద్రబాబు కన్నా కేసీఆర్ గొప్పగా ఉన్నట్టు
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex 4 күн бұрын
బొల్లి గన్ని తెలంగాణ తన్నితే ఆంధ్రలో పడ్డాడు.. పొత్తు లేకపోతె బ్రతికితే వాడే కాదు..
@praveenjannu7629
@praveenjannu7629 4 күн бұрын
Meku chala happy anukunta professor garu
@msrinivas4342
@msrinivas4342 4 күн бұрын
కార్యకర్తలు ...ప్రజలు ...కేసీఆర్ మీదా అబిమానులు
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
ఇలాగే రాజీనామా చేసి కూడా బిజెపిలో చేరితే ఈ నాగులు ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురుపోయేది పాపం😅😅
@radhakishanrap9690
@radhakishanrap9690 4 күн бұрын
Correct
@pro-god-hero
@pro-god-hero 5 күн бұрын
కేసీఆర్ కు చివరకు మిగిలింది టీడీపీ నాయకులు మాత్రమే, అర్థమైందా రాజా టీడీపీ మీద పడి ఏడ్చినందుకు తగిన శాస్తి జరిగింది.
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex 4 күн бұрын
ఇప్పుడు రెడ్డి రెడ్డి కి టైం వచ్చింది.. ప్రతి ఒక్కనికి టైం వస్తుంది.. అదికారం ఉంది కదా అని తప్పు చేయొద్దు.
@praveenareddy4287
@praveenareddy4287 4 күн бұрын
Nageshwar ki masthu anandhanga undhi..brs munuguthunte anandhapadthundu.. chustha enni rojulu ee anandham untundho
@jaganmohanrao6833
@jaganmohanrao6833 4 күн бұрын
Jagan Anna security gurinchi video cheyandi sir ji and entha public money karchu ayyindho kuda video cheyandi sir ji
@buchibabub1189
@buchibabub1189 3 күн бұрын
Jai Telangana, Jai KCR. core People are with KCR.
@narsimharaosambaraju
@narsimharaosambaraju 4 күн бұрын
Honesty less politicians
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 4 күн бұрын
TELANGANA LO BRS AP LO YCP PARTY SHORTLY CLOSED BRO
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Ide jaruguthundi
@buchibabub1189
@buchibabub1189 3 күн бұрын
2019 లో 23 సీట్లు వచ్చిన పార్టీ కన్నా బెటర్
@mrr5358
@mrr5358 4 күн бұрын
trs బ్యాటింగ్ టైం 2014-2023, ఇపుడు కాంగ్రెస్ టైం
@132sudeep
@132sudeep 4 күн бұрын
మిగిలేవి సోఫాలు, ఆ సోఫాల మీద గులాబి రంగు తువాలాలు.
@bhanukishore6535
@bhanukishore6535 4 күн бұрын
KCR is dictator / even BRS Mlas & cadre don't like him / Congress party also same / no value for MLAs & common people ;
@pendyalachandrasekharrao9965
@pendyalachandrasekharrao9965 4 күн бұрын
Prof గారిని మాట్లాడనివ్వండి. ఈ anchor తను smart అనుకుంటాడు. ఎప్పుడూ ఇంతే
@NagaiahTeegala
@NagaiahTeegala 4 күн бұрын
😢😢😢😢😢😢
@gsaibaba1493
@gsaibaba1493 3 күн бұрын
తమరు యెవరు చెబితే వారు సార్
@praveenareddy4287
@praveenareddy4287 4 күн бұрын
Endharu enni anna..okka mla unna kuda next govt form chesedhi brs....ee roju vellinollu repu vastha anna okkaru kuda malli mla lu ga undaru...antha kotha mla lu untaaru...
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 4 күн бұрын
After G.H.M.C. elections no more B.R.S
@MrRVKarthik
@MrRVKarthik 3 күн бұрын
And tell me one thing other 2 patries did for GHMC? Why should I vote for them?
@ravichandranaredla1495
@ravichandranaredla1495 4 күн бұрын
KCR Fans
@kishannnadightla5954
@kishannnadightla5954 4 күн бұрын
నాగేశ్వరరావు గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ నడుస్తున్నప్పుడు అప్పుడు నీ నీతులు చెప్పలేదు ఏమిటి
@shekarreddy9531
@shekarreddy9531 5 күн бұрын
😭😭😭
@narayanraosridhara707
@narayanraosridhara707 4 күн бұрын
ఇది KCR ప్లాన్ చేస్తున్నారు అనుకోవఛ.
@lk11industries42
@lk11industries42 4 күн бұрын
Lastly Subbarao remain as a fossile for future generations to remember
@shreekumarcreative5282
@shreekumarcreative5282 4 күн бұрын
kcr will be come back again Even after all the MLAs have left, it will rise again
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Good joke😂😂😂
@venkatareddy8792
@venkatareddy8792 4 күн бұрын
ఎవరు ఏ పార్టిలోనైన చేరవచ్చు..ఎవడి స్వార్థం వారిది . ఏ రాజకీయ పార్టీ లీడర్లకు దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదు.
@narsaiahjannarapu9149
@narsaiahjannarapu9149 2 күн бұрын
Nageshwar Rao is always against the BRS and KCR family. We don't care about him
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl 4 күн бұрын
పాపం పెద్దాయన తెలంగాణా బాబు లెక్క వుండేటోడు. ప్రశ్నలు అడిగినవాడి మీద కుక్క లెక్క పడేటోడు. ఇప్పుడు దిక్కు లేకుండా వున్నాడు
@dheerajnagraj8683
@dheerajnagraj8683 4 күн бұрын
Salam Mandi Congress ku, Sakam Mandi BJP ke neevu nerpina vidyane nerajaksha
@kprchary
@kprchary 3 күн бұрын
BRS ను TRS గా మార్చుకొని... BJP సపోర్ట్ తో CONGRESS ను ఎదుర్కొని 2028 లో కూటమిగా ఏర్పడితే.. తెలంగాణ లో అధికారం వచ్చే అవకాశం ఉన్నది
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 4 күн бұрын
జంప్ జిలానీ గాళ్ళు , రాజీనామా చేసి గెలవాలి.
@SammaiahKurapati
@SammaiahKurapati 2 күн бұрын
Andaru poina kcrku prajalumigulutharu.jaitg.
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
BRS ఖాన్ గ్రేస్ MLA లను తీసుకుంది ఇప్పుడు ఖాన్ గ్రేస్ BRS వాళ్ళను తీసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ అనైతికం,ప్రజలు అన్ని గమనిస్తున్నారు...ఖాన్ గ్రేస్ MLC జీవన్ రెడ్డి
@Santhu196
@Santhu196 4 күн бұрын
BRS కు తగిన శాస్తి జరిగింది
@sampathbej8603
@sampathbej8603 4 күн бұрын
Professor garu ante Manchi respect undedhi, congress em chesina poguduthune untadu
@srikanthreddy6960
@srikanthreddy6960 4 күн бұрын
Sir.. you are not focused on ruling govt, still discussing about BRS… please discuss on congress ruling..
@jagadamramesh7147
@jagadamramesh7147 4 күн бұрын
బీజేపీ చేస్తే అరిచి గగ్గోలు పెట్టే ఈ నకిలీ మేధావి khan gress brs చేస్తే రకరకాల పాయింట్స్ చెబుతాడు 😂😂
@mallareddykomireddy977
@mallareddykomireddy977 5 күн бұрын
ప్రభుత్వానికి సరిపడ మెజార్టీ ఉన్నప్పుడు పక్కపార్టి వాళ్ళను తీసుకోవడం ముమ్మాటికీ ఖాన్ గ్రేస్ పార్టీకి మంచిదికాదు..ఖాన్ గ్రేస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
@gni4334
@gni4334 4 күн бұрын
kzbin.info/www/bejne/f6XJeqxrltmenqM
@rahhhuliyerindian
@rahhhuliyerindian 4 күн бұрын
Kcr ktr kavita santhosh harish rao
@swamymandava3171
@swamymandava3171 4 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు మిగులుతారు.
@bakkanageshyadav.1693
@bakkanageshyadav.1693 Күн бұрын
ఒక్కడు చాలు మా k c r గారు
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 4 күн бұрын
BRS alias TRS ... చరిత్ర లో కలిసిపోవటానికి సిద్ధంగా వున్న ఒక నావ..ఇది ఎప్పుడైనా మునిగిపోవచ్చు. రోజూ ఎవరో ఒకరు పార్టీ నీ వదిలి పోతుంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా నెగ్గుకు రాగలరు. అన్నిటికన్నా ఉత్తమం ఏమిటంటే గౌరవంగా BRS ను కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణా ఇచ్చినందుకు సోనియమ్మ కి కృతజ్ఞత భావం చాటుకోవటం కెసిఆర్ కి చాలా మంచిది. లేదంటే ఎలాగు మునిగిపోయే నావ ఎవ్వరూ ఆపలేరు. పైగా ఘనమైన కీర్తి గల కెసిఆర్ ఇలా అవమానకర రీతిలో కూలిపోవడం కరెక్ట్ కాదేమో!
@disztan
@disztan 2 күн бұрын
అమరుల కుటుంబాలను అగం చేసినందుకు , సెంటిమెంట్ తో సీఎం ayi,అప్పులతో,కబ్జలతో నాశనం చేసినందుకు.పేద ప్రజల రక్తం తాగి నందుకు ఉసురు తాకింది.
@srinivasgariga2131
@srinivasgariga2131 4 күн бұрын
పాకిస్థాన్. కాంగ్రెస్ ను ఎర్రి పప్ప ను చేసి అడుకుంది ఇప్పుడు బీజేపీ నీ కొండా ఎర్రి పప్ప ను చేసి ఆడుకుంటుంది
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 4 күн бұрын
Nageswarao ni kuda velithe bagundu
@srinathtaduri
@srinathtaduri 4 күн бұрын
Me lanti vallu Telangana nashanam ki thodu ayaru…
@srikishankathuri2144
@srikishankathuri2144 3 күн бұрын
First rijin mla
@gparamesh2828
@gparamesh2828 3 күн бұрын
KCR KTR😂😂😢
@Ratnas.academy
@Ratnas.academy 4 күн бұрын
Sir chala happy anukunta. Manta me dhaka ostundhi wait cheyandi. Ee pichi prof neelu current rythula gurinchi endhuku matladadu
@Fambam-cu1wk
@Fambam-cu1wk 4 күн бұрын
Nuvvu, KCR Sir, KTR Sir 😂
@srinathtaduri
@srinathtaduri 4 күн бұрын
Ok CM, okay mla intiki velli party maramani korudhu correct aaa na dora? Meeru asalu noru kuda therusthaleru
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 4 күн бұрын
Thapa ani balevallani aduguthunave
@user-xo3hp4ip3m
@user-xo3hp4ip3m 10 сағат бұрын
Prof Reventh Reddyeswar rao.. Congress paid analyst
@jaganmohanrao6833
@jaganmohanrao6833 4 күн бұрын
Sir ji meeru cheputharu subscribe chesukondi share cheyamani cheputharu meeru konni parties ki support chestharu adhi andhariki thelusu only international videos baagha cheputharu but Indian politics gurinchi particularly bjp ki against gaa cheputharu jagan ki support chestharu itla meeru videos chesthay neutral public evaru chustharu mi videos sir ji andhukay meeru correct gaa analysis cheyandi india develop etla cheyavacho cheppandi appudu andharu mi videos chustharu but mi favorite jagan Anna scams gurinchi video cheyandi sir ji meeru cheyaru andhukay neutral people mi videos ni like cheyaru ok sir ji
@sateeshkumar6259
@sateeshkumar6259 4 күн бұрын
నేను మాత్రం మా బాపు కోసం, నా ఫ్యామిలీ మొత్తం,జై బాఫు ❤
@sumeethsumeeth4696
@sumeethsumeeth4696 4 күн бұрын
Bro be practical, atu kakunda pothav
@mjr7411
@mjr7411 4 күн бұрын
Bapu evadu🤭🤭🤭🤭🤭🤭🤭
@Joshiths-world
@Joshiths-world 4 күн бұрын
Asalu modati sari bota botiga gelichindu...next elections kutami weak kavatam valla gelichindi anthe kani kcr palana valla kadu..
@msrinivas4342
@msrinivas4342 3 күн бұрын
మీరు అడిగి న ప్రశ్నే బాగులేదు ఓకప్పటి కాంగ్రెస్ లో , జనసేన లో ఏంత మంది ఉన్నారు... ఏవరికి ఏమి ఇవ్వాలో కాలానికి తేలుసు
@rameshreddy4299
@rameshreddy4299 Күн бұрын
Am yathra cheyyakunte 39 m.l.a seetlu vachinay kcr bus yathra chesthe m.p seetlu 0 vachinay sagam seetlu dipagit kuda raledhu
@rameshreddy4299
@rameshreddy4299 Күн бұрын
4,5 guru vuntaru kavachu
@polapandu5318
@polapandu5318 4 күн бұрын
Anadu Telangana sentu mentu unde eppudu sentu mentu lead u brs levaneeke brs panigoyide
@jaganmohanrao6833
@jaganmohanrao6833 5 күн бұрын
Modi ji r rahul gandhi rcbn r kcr r jagan evarki value vundadhu sir ji power vuntay nay value sir ji lekapothay zero sir ji this is real make in India of Modi ji sir ji
@seshukumar982
@seshukumar982 Күн бұрын
You Tube channels are unnecessary hyping to this bend apparao veedu educated B
@supersivachaitanya
@supersivachaitanya 4 күн бұрын
Sir, if you like someone, your analysis will be done accordingly, if you don’t like it, then it will be turned again, if BRS has done wrong and Congress is doing the same and you like to be in support of Congress, so you will act according to it, but when it comes to AP, you don’t like NDA, so if the same phenomenon is repeated there, your analysis will be entirely different, you want Jagan to have opposition status according to some act, but the same act will not apply here in TG as you will say there are some loopholes.. how two sided you are sir?
@user-yy5em7sp6o
@user-yy5em7sp6o 4 күн бұрын
Cherikala pai mee abhiprayaayam chepparaa. Ante meeru congress ku support chestunnatle. Visheshakudugaa meeru vifalame
@radhakishanrap9690
@radhakishanrap9690 4 күн бұрын
BJP lo avaru చేరినా ED CBI అని అడ్చువు కదా. Eppudu ఏమంటావ్ విష నాగు.
@vishnuvardhan8555
@vishnuvardhan8555 5 күн бұрын
Really disappointed with professor words....sir u better take scamgess membership and then talk like this.....by talking like this what message r u going to give the society.....???
@Indian-lx5si
@Indian-lx5si 3 күн бұрын
Sir roots leni party manugada kastam
@packwellinds7748
@packwellinds7748 4 күн бұрын
KN gaaroo antha josyam avasaram ledu. Kaastha daachukondi. Vidhi baleeyamynadi.vodalu bandlu avuthai, bandlu vodalavuthai. Meerem kaalagyaanulaa ? After all neevoo oka manishivi
@Bhan.SathyamevaJayathe
@Bhan.SathyamevaJayathe 3 күн бұрын
Nn ur chi
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 4 күн бұрын
కాంగ్రెస్ బిఆరెస్ నాటకమే ఇది నేను కొట్టినట్లు చేస్త నువు తిట్టినట్టు చేయి అని వాల్లు పంపుతున్నారు వీల్లు దొడ్లె కొట్టుకుంటున్నరు
@naveenburra06
@naveenburra06 4 күн бұрын
Edi bjp Chesthe gunjukonuu kaka ni lowdala analysis 😅 koncham change ka sir Evadu eme pikinaa 2028 vasthunam rasi pettuko kaka🤫 Jai brs ❤
@lonewolf2595
@lonewolf2595 4 күн бұрын
తెలుగు తల్లి ను దెయ్యం అన్నడు తెలంగాణ తల్లి ను భవన్ ల పెట్టిండు.. ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వొళ్ళ విగ్రహాలు కూల్చిండు... ఇప్పుడు తన it సెల్ వాళ్ళు తెలుగు అని ( తెలంగాణ అని కాకుండా పెట్టుకోకుండా) పేర్లు పెట్టుకొని కాంగ్రెస్ మీద్ పడ్తునర్రు...ఈ మాత్రం దానికి ఒక సొంత రాష్ట్రం సొంత రాజధాని అంటూ...ఎందుకు ఏం సాధించారు... తెలంగాణ అని పేరు చెప్పుకోలేని వాళ్ళకు...ఏం మొహం పెట్టుకొని బత్కలని వుంది... పైశాచికత్వం బానే చేసిండ్రు... అనుభవించుడ్రి...
@kasvis1962
@kasvis1962 4 күн бұрын
విష chineswar
@venkatadattatreyasarma1184
@venkatadattatreyasarma1184 4 күн бұрын
profession nageeswara rao will join congress, trs and communist or mamata or kejriwal party but neve support bjp because bjp is doing good he supports china
@kasvis1962
@kasvis1962 4 күн бұрын
KCR, KTR and Liquor queen
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 19 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
7 AM | ETV Telugu News | 30th June 2024
18:59
ETV Andhra Pradesh
Рет қаралды 505 М.
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 19 МЛН