నితీష్ అడుగుతున్నాడు, చంద్రబాబు అడగడం లేదు ఎందుకు? || Why Nitish asking, not Chandrababu ||

  Рет қаралды 68,986

Prof K Nageshwar

Prof K Nageshwar

3 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#nitishkumar
#bihar
#biharspecialstatus
నితీష్ అడుగుతున్నాడు, చంద్రబాబు అడగడం లేదు ఎందుకు? || Why Nitish asking, not Chandrababu ||
Nitish Kumar’s JD(U) seeks ‘special category’ status for Bihar from Modi 3.0 govt
JD(U) requests special category status or special financial package from central government for Bihar.
JD(U) seeks special category status or a special financial package from the central govt for Bihar.
Earlier on Friday, the JD(U) took to its official X handle and posted a video of Vijay Kumar Choudhary, Minister for Water Resources & Parliamentary Affairs and quoted him as saying, “A meeting of the National Executive has been organised in Delhi to review the current political scenario and preparations for the upcoming Bihar Assembly elections-2025.”
A day before, Prime Minister Narendra Modi said JD(U) and BJP will keep working together for good governance in Bihar. PM Narendra Modi said this after meeting with JD(U) MPs in Delhi on Thursday.
www.livemint.com/politics/new...

Пікірлер: 595
@sankar44444
@sankar44444 Күн бұрын
జెపి గారి వాడుక పడం, "పచ్చిగా" చెప్పాలి అంటే... కొత్త ప్రభు పాత ప్రభు వాళ్ళ బొక్కలు వెతుక్కోవడం , పాత ప్రభు వీళ్ళ బొక్కలు ఎత్తుకోవడం ... తప్పితే రాష్ట్రానికి ఇది కావాలి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక్క ఎన్నిక అయిన ప్రభుతా కూడా ఆలోచించడు.. మన దౌర్భాగ్యం😢. 2014, 19, 24.. అదే గోల..
@vallepunagarajmudiraj7318
@vallepunagarajmudiraj7318 Күн бұрын
పుల్లలు పెడుతున్నాడు
@gabrielraju2376
@gabrielraju2376 Күн бұрын
JP is a certified agent to K& K batch 😁
@rambaburam418
@rambaburam418 Күн бұрын
Pathavallu chesina thappulu janalaki cheppakapote ela mari vallu chesina nastam chupinchaligaa
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 2 күн бұрын
దీన్నిబట్టి మీ విధానం జగన్ మీద ఎలా ఉందో అర్థమవుతుంది
@hussainmdyt7638
@hussainmdyt7638 2 күн бұрын
ఏం అర్థం అయ్యింది ??
@santunukala4034
@santunukala4034 2 күн бұрын
జగన్ కు చెంచా గిరి చేసే పనిలో చేరాడు నిలువెల్లా విషం ఉన్న నాగి సార్ గారు
@user-bi7ht4hv2q
@user-bi7ht4hv2q 18 сағат бұрын
2:40 vinu
@mannavasivaprasad2526
@mannavasivaprasad2526 2 күн бұрын
మీ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నారు అనుకొంటాను, sir
@ssr3459
@ssr3459 2 күн бұрын
లోగుట్టు తెలువదు కానీ బానిసలుగా బతకొద్దు 😢😅
@dev.6654
@dev.6654 2 күн бұрын
జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టి, mp లు రాజీనామాలు చేయించి డిల్లీ లో ప్రత్యేక హోదా కోసం జగన్ అమరణ నిరాహారదీక్ష చేయాలి
@sundarakanda9
@sundarakanda9 2 күн бұрын
jagan cheyakudadhu, prajalu prati Raksha hoda kuda eva ledhu, prajalu kosam inka patichukonavasaram ledhu
@polireddy3425
@polireddy3425 2 күн бұрын
​@@santunukala4034Lakshala kotla avineeti chesindi pacha mandha Oka dramoji, oka sujana Chowdary, cm Ramesh, ABN RK vellantha kastapadi paiki vachara Direct bhuvaneswari cheppindi ma heritage property 20kcr ani
@sundarakanda9
@sundarakanda9 2 күн бұрын
@@santunukala4034 sare jagan ki bayam, chandra babu dairya vantudu, pawan kalyan dheerudu kada, special status yanduku adagatledhu ??
@RK-wf7re
@RK-wf7re 2 күн бұрын
​@@polireddy3425buvaneswari is daughter of the great legend and richest person NTR, hope you know that
@polireddy3425
@polireddy3425 2 күн бұрын
@@RK-wf7re I talked about heritage which CBN grapped from mohan Babu and used his CM post to make it bigger company by crushing many local heritage industries
@pvrao8025
@pvrao8025 2 күн бұрын
ఇద్దరినీ నమ్మకూడదు.... అమరావతి real estate వ్యాపారం చేస్తున్నాడు.... ఇప్పుడు అడిగితే నష్టపోతాడు.....
@sarnathkakumanu
@sarnathkakumanu 2 күн бұрын
ప్రొఫెసర్ గారు దయచేసి ఆంధ్రా ని వదిలి పెట్టండి సర్..
@amohan1308
@amohan1308 2 күн бұрын
Hii sir ఎప్పుడు రాజకీయ విశ్లేషణ మాత్రమే చేస్తున్నారు సార్ మా నిరుద్యోగ గురించి కూడా మాట్లాడం లేదు కనీసం మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోవడం లేదు మాకోసం కొంచెం మాట్లాడాలి సార్ మీరు మీరు మాట్లాడితే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని భావిస్తున్నాను సార్ ఇట్లు మీ ఆన్లైన్ విద్యార్థి నిరుద్యగిని
@amohan1308
@amohan1308 2 күн бұрын
తెలంగాణ గ్రూప్- 1 1:100 చేయాలి గ్రూపులో పోస్ట్లు పెంచాలి జాబ్ క్యాలెండరు విడుదల చేయాలి Go 46 DSC కి ఇంకా టైమ్ ఇవ్వాలి చాలా నిరుద్యోగ సమస్య లకు సమాధానం కోసం మాట్లాడాలి సార్
@santu2299
@santu2299 Күн бұрын
2014 TO 2019 ల మధ్య ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ తరహా మాకు అంటే బీహార్ కూడా ప్రకటిస్తే మా ప్రజలకు బుజ్జ గించటానికి ఉపయోగ పడుతుంది. మీరు ఏ పేకేజీ ఇవ్వక పోయినా పర్వాలేదు కానీ ఇస్తున్నట్లు ప్రకటించండి. మేము ప్యాకేజి వస్తున్నట్లు నటిస్తాము .
@vakilsaab6574
@vakilsaab6574 Күн бұрын
హోదా బీద😢 జాంత నై ప్యాకేజి కావాలి అధికారం ఉండాలి
@user-cx4hc1il9k
@user-cx4hc1il9k Күн бұрын
Innallu emi chesarura meerandaru?
@abhinaysali
@abhinaysali Күн бұрын
​@@user-cx4hc1il9kbjp had majority by itself 240 2019 vachi unte AP should have had special status
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Күн бұрын
Maku. Bail matrame kavali. Ha ha ha
@SuBo550
@SuBo550 Күн бұрын
2014 lo kuda bjp ki majority undhi, appudu jagan gadu em annadu, hodha raledha tiskuraledha aney attack thoney ga power loki vachadu.. appudu nidrapothunava? ​@@abhinaysali
@gsgs8185
@gsgs8185 11 сағат бұрын
Bye Bye kojja 420 jagan 👋
@5gedutech340
@5gedutech340 2 күн бұрын
కూటమి లో ఒక్క ఒప్పందం జరిగింది.... వాటి లో కొన్ని ముఖ్యమైన ఘట్టలు ఉన్నాయి 1. ఎలక్షన్స్ కమీషనర్ ఏపీ కి ...పంపారు అతను ఏమి అందరికి తెలుసు పంపారు.. 2. ఈవీఎం అని వాళ్ళు కంట్రోల్ లో ఉన్నాయి జగన్ జీ అవి తెలుసుకో లేకపోయాడు... నా అక్క చెల్లమ్మ లు నా అవ్వ తాత లు. నా అన్నారు 3. సుజనా. సీఎం రమేష్.లోకేష్. పవన్ గారు...... అందరూ కలిసి... కే. కే. సర్వ్ ఇచ్చారు... కావాలి యూట్యూబ్ వాళ్లు చూడండి 15లోపే 15లోపే అని అంటారు మన ఏపీ లో ఎవరి అడిగా ... వైసీపీ ఓడిపోయన 40టూ 30 వస్తాయి అని చెబుతారు...15 లోపే అని ఎందుకు ఫిక్స్ చేసారు తెలుసా... ఒక్క బలమైన అవమానం టీడీపీ 23సీట్స్ రావటం వలన జరిగింది.... ఆ అవమానం తట్టుకోలేకపోయారు..... 4. చాలా నియోజకవర్గం లో పోలింగ్ రోజు ఓట్స్ కి వోటింగ్ శాతం కి రిజల్ట్స్ రోజు ఓట్స్ కి శాతం కి చాలా తేడా ఉంది.ex... మంగళగిరి. హిందూపురం. ఒప్పంద లో ఉన్నపుడు వీళ్ళు గట్టిగా అడగలేరు... అడిగితే ఎక్కడ ఈవీఎం స్కామ్ మేటర్ బయట కి వస్తుంది అని భయం ఉంటుంది గా... వాళ్ళు ఇవ్వరు... దానిలో భాగంగా 16ఎంపీ సీట్స్ సపోర్ట్ చేసి 2మినిస్టర్ ఎందుకు తీసుకున్నారు... దాని లో ఒక్కటి సహాయ క ఇంకొక్కటి అశోక్ గజపతి రాజు గారు కి ఇచ్చేందే.... సీబీన్ ప్రమాణ స్వీకారం టైం లో కూడా హామీలు లేవు మోడీ నుంచి టీడీపీ సభలు కి వచ్చి మోడీ అమిత్ షా భలే యాక్టింగ్ చేసారు ఎవరైనా చూడండి ఇష్టం లేనప్పుడు కూటమి ఎందుకు మళ్ళీ మనిపెస్టో తో సంబంధం లేదు అంట 🤣🤣 పోస్టర్ లో ఫొటోస్ లేవు.. క్లోజ్ గా ఉంటే ... అందుకే బీహార్ 11సీట్స్ఎంపీ కె ఎన్ని డిమాండ్స్ చేస్తున్నారు... సీబీన్ గురించి అందరికి తెలుసు NDA కూల్చి అయ్యన పీఎం అవుతాను అంటారు.... చీకటి ఒప్పందం కాబట్టి సైలెంట్ గా ఉన్నారు.... పార్టీ ని కాపాడుకోవాలి అని ఇలా చేసారు
@Srinivasnukathoti8563
@Srinivasnukathoti8563 2 күн бұрын
Super analysis 😊😊😊
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 2 күн бұрын
Yes u are correct
@Garymanstar
@Garymanstar 2 күн бұрын
Last 5 years mi 22 mp lu gorelu kasera ippudu govt form chesi one month kuda avaledu appude special status antunaru evm tampering chesthe 40% vote share kuda radhu 2019 lo kk ne chepadu kadhara miku 151 ani ippudu ade kk chepadu ga 15 kana thakuva ani 😂 vote lu ekkuva poll avuthe hc lone SC lone case vesi prove chesi re election pettamanandra 😂
@tulasannaparlapati2925
@tulasannaparlapati2925 2 күн бұрын
Maaku special status akkarledu, Maaku VISIONARY vunnadu ... Meme central ki special status isthamu.....
@newheart1670
@newheart1670 Күн бұрын
Undoubtedly am agreeing with these probabilities
@Ashishvinnuvlogs
@Ashishvinnuvlogs 2 күн бұрын
ఇంకా చేయలేదు ఏంటి అనుకున్న😂😂😂
@srinivastalatam8607
@srinivastalatam8607 2 күн бұрын
నాగేశ్వర్ గారికి మళ్ళీ ఒక ఆయుధం దొరికింది,చంద్ర బాబు నాయుడుని ఆడుకోవ డానికి.ఎంజాయ్ ప్రొఫెసర్.యూ ఆర్ లక్కీ
@Rams-wr3bt
@Rams-wr3bt 2 күн бұрын
Mana deggara saruku ledhu professor ani ami vasthadhi
@sivaraju6884
@sivaraju6884 2 күн бұрын
చంద్రబాబు కూ. చాలా తెలివి ఎక్కువ. అందుకే. ఆడలేదు సార్.
@TeluguRojuVarthalu
@TeluguRojuVarthalu 2 күн бұрын
ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వనరుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది, పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు రావట్లేదు. బిజెపితో కూటమి ఏర్పడటానికి కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఇతను నోరు మెదపకుండా మౌనం పాటించటం అనేది ఆంధ్రప్రదేశ్ కే నష్టం. పరిపాలనలో చంద్రబాబు నాయుడుకు అవగాహన ఉంది, వనరులు సమకూర్చటంలో పవన్ కళ్యాణ్ సహాయం ఉంటే, ఆంధ్రప్రదేశ్ ని త్వరగా సింగపూర్ చేయవచ్చు
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm 2 күн бұрын
పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వాడు.
@lossprince1496
@lossprince1496 2 күн бұрын
CBN PK Lokam Babu Mugguru ni Adugutannam Maa DyEO exam Cutoff 35/150 .. cheyalani .. Vallu Ap ni gurinchi pattinchukovdam emo gani Mammalni aite Pattinchukovatle .. Results ochinappatnunchi nunchi nonstop ga Em Chestunaroo Mari
@lossprince1496
@lossprince1496 2 күн бұрын
@@Vin-cv6qn DyEO exam results ra pulka though jaw the.. jagan ganni eskunnam vere comment section lo .. ippudu TDP BJP JSP ni ... Valni kuda eskomu .. 35/150 ichunte mem Muskuni undetollam ... But 50/150 teesari .. Inka mem ma lekka cheppalsochindi .. 11/175 22/275 23/175 vachina .. miku ... dy CM Dy speaker PAC chairman opposition leader Dy Chairman post lu / 5yrs .. maku matram not qualified for mains 18 yrs exam Ani ... Mee Dari droll Aa Dari droll Kotlaki Posts Ammukunte thappa ... Idem kotlu karchu chesi ichedi kadu ra Erri huka .. just Administrative descion for Unemployees & Aspirant s
@M...m..............282
@M...m..............282 Күн бұрын
Pavula nu cm cheyamanu
@malliatsee4931
@malliatsee4931 Күн бұрын
మోడీని పబ్లిక్ గా అడిగి ఉపయోగం లేదు.. సావధానంగా లోపల మేనేజ్ చెయ్యాలి.. కాని మోడీ నయవంచకుడు.. టిడిపి అన్ని ఆప్షన్లు ఓపెన్ గా పెట్టుకోవాలి..
@Ashishvinnuvlogs
@Ashishvinnuvlogs 2 күн бұрын
Prof. Telangana లో ఏం సమస్యలు లేనట్టు అక్కడ అంతా సుభిక్షం అనట్టు..ఎప్పుడు బాబు మీదే పది ఏడుస్తావ్ ఎందుకయ్యా..
@Fambam-cu1wk
@Fambam-cu1wk Күн бұрын
Pappu Professor 😂
@anilprince5
@anilprince5 Күн бұрын
EVM CM kadha 😂
@bharatkrishna5195
@bharatkrishna5195 16 сағат бұрын
​@@Fambam-cu1wk😢
@bodasvenkatesh6466
@bodasvenkatesh6466 7 сағат бұрын
Poina sari 151 vatchinappudu ....evm kada ha​@@anilprince5
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Күн бұрын
ఏపీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు, CBN గారు ఇద్దరు నితీష్ కుమార్ లాగా డిమాండ్ చెయ్యాలి,state అభివృద్ధి ముఖ్యం కదా
@rambabukosuru8913
@rambabukosuru8913 2 күн бұрын
సీబీన్ అడిగలేరు
@nanajipechetti3350
@nanajipechetti3350 2 күн бұрын
@ఒక సామాన్యుడు ఆవేదన కంటే మేధావులు మౌనం దేశానికి చాలా ప్రమాదకరం# అంటారు పెద్దలు మీలాంటి మేధావులు ప్రశ్నించడం వల్ల దేశంలోని ఇంకా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలు న్యాయంగా పనిచేస్తున్నాయి మీలాంటివారు మాలాంటి యువతకు ఎంతో స్ఫూర్తి ఆదర్శదాయకం మీకు ఎంత వయసు వచ్చిన ఇలాగే ఉత్సాహంతో పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...... Your my inspiration sir
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 Күн бұрын
బొంగేమీ కాదు? జగన్ వున్నప్పుడు ఎందుకు అడుగలేదు
@muralitelukula4488
@muralitelukula4488 Күн бұрын
5 సంవత్సరాలు జగన్ ఎప్పుడైనా అడిగాడా....మీరు ఎప్పుడైనా జగన్ నీ అడగమని సలహా ఇచ్చారా....జగన్ నీ అడిగే ధైర్యం లేదుగానీ....చంద్రబాబు వచ్చేటప్పటికి తగుదునమ్మా రెడీ అయిపోతారు
@mpk72
@mpk72 Күн бұрын
ఏమండీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి ఎంతుంది అలాగే ఈ రోజుల్లో ఎంత ఉంది అనేదానిమీద అడగాలా లేదా అని ఆధారపడి ఉంటుంది, కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉన్న ఎన్డీఏ ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక ఎప్పటికీ ఇవ్వదు అటువంటి అవకాశం కూడా రాదు
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Күн бұрын
ఈమధ్య నాగేశ్వర్ గారి విశ్లేషణల లో మనసులో భావాలు దాసుకోలేకపోతున్నారు.
@Ptr2014
@Ptr2014 2 күн бұрын
నువ్వు వెళ్లి అడుగు. నితీష్ గారు అప్పుడే కుట్రలు మొదలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ను ఇరుకున పెట్టవచ్చు అని. నీవు బీహార్ వెళ్లి అతనికి హెల్ప్ గా ఉండు
@sriramachandramurty1048
@sriramachandramurty1048 Күн бұрын
ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్ , హోంమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేక హోదా మీదా పార్లమెంట్ లో చాలాసార్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఆది ఇవ్వబడదు అని. రాజకీయ పార్టీలకి తెలిసినా వాళ్ళ అవసరాలకొద్దీ ప్రత్యేక హోదా గురించి చర్చిస్తూ ఉంటారు. అధికారం లో ఉన్న పార్టీ హోదా గురించి మాట్లాడదు. ప్రతిపక్ష పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలి లేక కావాలంటారు.
@Svrao840
@Svrao840 Күн бұрын
నాగేశ్వర్ గారు, మీరు చెప్పినవన్నీ నిజాలే కానీ టైమింగ్ ఏ తేడా
@rajanaddanki7999
@rajanaddanki7999 Күн бұрын
ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఎంత ఇచ్చింది అనే విషయాన్ని ....చెపుతూ ఒక ఏడాది జగన్ డిల్లీ వెళ్లి తెచ్చింది 4750 కోట్లు అనే విషయం చెప్పినా ఏకైక జర్నలిస్టు ఒక్కరే వున్నారు ...ఆయన డాక్యుమెంట్ ను డౌన్లోడ్ చేసి చూపారు.... దయచేసి గ్గంధించ గలరు....!!!! ఇప్పటికే 33000 వేల కోట్లు ఇచ్చారు...
@beerakapilmuni44
@beerakapilmuni44 2 күн бұрын
చీకటి ఒప్పందాలు అంటారా ? చీకట్లో ప్రత్యేకంగా ఏమి కనఁబడవు కదా అంటారా సారూ? లేకపోతే చీకట్లో ప్రత్యేక హోదా ఎలా కనబడుతుంది అని మీకు అసలు బుద్ది ఉన్నదా అంటారా? అని ప్రజలు వాపోతున్నారు 💯💯
@knr123-g3m
@knr123-g3m 2 күн бұрын
Good explanation sir 👌
@kittu5251
@kittu5251 Күн бұрын
హోదాతో ఓరిగేదేం లేదు ప్యాకేజీ తీసుకుని రాజదాని కడదాం 2029లో హోదా తీసుకుందాం
@natasekhararaonaturalscien3114
@natasekhararaonaturalscien3114 Күн бұрын
తమరు ఉండలేక పోతున్నారు.
@lazamab9707
@lazamab9707 Күн бұрын
నాయకులు మాత్రమే కాదు ఆంధ్ర ప్రజల్లో కూడ లేదు
@ramasudhakar2165
@ramasudhakar2165 2 күн бұрын
Nageswar you keep quiet.
@toyejirao5848
@toyejirao5848 Күн бұрын
బీహార్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి. జరగని దాని గురించి గొడవ పడటం కంటే, Possibility ఉన్న విషయాల మీద ఫోకస్ చేయటం మంచిది కదా sir. మీరు సరిగా చెప్పారు.
@gabrielraju2376
@gabrielraju2376 Күн бұрын
Already ATM is utilised 😢
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 2 күн бұрын
2019 లో ఈ హోదా విషయంలో టిడిపిని బోల్తా కొట్టించి జగన్మోహన్ రెడ్డి గారు సిమ్ అయ్యా రు. మీ ఆశీస్సులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది.
@radhakishanrap9690
@radhakishanrap9690 2 күн бұрын
Very true
@M...m..............282
@M...m..............282 Күн бұрын
Ippudu ni musali nanna adugu
@M...m..............282
@M...m..............282 Күн бұрын
Ni musali nanna adugu
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Күн бұрын
@@M...m..............282 ధన్యవాదాలు
@suryahi7247
@suryahi7247 Күн бұрын
2014 to 2019 varaku ye do adbutam ga undi kada mari yenduku chittuga vidipoyaro 23 mla lato
@joshnaravuri6947
@joshnaravuri6947 2 күн бұрын
Your correct sir
@sivaraju6884
@sivaraju6884 2 күн бұрын
చంద్రబాబు.. సారూ. అక్కడ అందుకే అడగలేదు సారూ
@rameshbandi8088
@rameshbandi8088 Күн бұрын
ఇస్తారు కానీ మళ్లీ ఓట్లకు వెళ్లే స మయములో అప్పటిదాకా ఇస్తాం అంటూ అంటారు మనది ఓటు రాజకీయం తప్ప ఐకేముంది
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
మా మీద సిబిఐ విరుచుకు పడుతుంది సర్.నితీష్ గారికి అటువంటి బాదరబందీ ఏమీ లేకపోవచ్చు
@VeNu54
@VeNu54 Күн бұрын
అందుకేగా జగన్ సైలెంట్ గా ఉంది...😁
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Күн бұрын
జగన్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు ఏం జరిగేదో కానీ ఆయనకి అన్ని సీట్లు రాలేదు కదా? లోక్ సభ, రాజ్యసభలో తగినన్ని సీట్లు ఉంటే జగన్ ఏం చేసేవారో తెలిసేది.
@VeNu54
@VeNu54 Күн бұрын
@@PammiSatyanarayanaMurthy మీకు ఎక్కువ MP లు ఉన్నది రాజ్యసభలోనే కదా... పీకండి...
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Күн бұрын
@@VeNu54 నాకు ఏ ఎంపీలు లేరు.కనుక నేను ఎవర్నీ పీకే పని లేదు
@munirathnamreddy3130
@munirathnamreddy3130 Күн бұрын
గడచిన 5 సంవత్సరాలలో జగన్ అడగలేదు కదా అప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు
@narasingaraopadi8179
@narasingaraopadi8179 Күн бұрын
Now CBN & PK r seriously doing there home work/ implementing on following issues: 1)women for free transportation and men for quality liquor with cheap rates. 2)Super six manifesto 3)33000 missing girls 4)Singapore like development at Amaravati 5) Monday trip to Polavaram 6)Job calendar 7)Volunteers future 8) Opppsition/rivals buildings demolitions 9)Employees pay/penction structure 10)Uplift of film industry etc., etc., etc., On completion of above they may think main issues like special status, steel plant privatization and railway zones etc., Therefore it's not fair to sit on present elected government's head to go immediately on special status. This 40yrs political experienced IT technocrat CM and crowd pulling star as Dy. CM r the right hand to PM and they know what they actually want.
@shivadarling5555
@shivadarling5555 Күн бұрын
Thank you for your analysis sir 🙏🙏
@asrini4u
@asrini4u 2 күн бұрын
నితీష్ కుమార్ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి అన్నాడు. ప్యాకేజీ ఏపీ కూడా తెచ్చుకోవచ్చు. హోదా రెండింటికీ అవసరం లేదు.
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm 2 күн бұрын
చంద్రన్న వైసిపి కార్యాలయాలు కూలగొట్టే పని లో బిజీ గా వున్నాడు. కొంచం నితీశ్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి.
@Garymanstar
@Garymanstar 2 күн бұрын
Miru em pikaru ra last 5 years lo 22 mp lu gorellu kasera 😂 kulchadam mire kadha start chesaru praja vedhika tho mi medicine me midhe pani chestundhi 😅
@asrini4u
@asrini4u 2 күн бұрын
జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తే ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి.
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 2 күн бұрын
ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లు, 2018-2019 లో టిడిపి చేసిన అనుభవమున్నది! జాతీయ పార్టీ గా మారిన టిఆర్ఎస్ పరిస్థితి కనపడుతింది! కనుక, ఇంటిని సర్దుకొనే పనిలో వున్నారు! శత్రు శేషం ఋణ శేషం ఉండకూడదు కదా! కనుక కూల్చివేయక తప్పదు! వైస్సార్సీపీ వారు చూపిన దారియే!
@bramanjaneyulu2343
@bramanjaneyulu2343 Күн бұрын
memu pikaledu andukani miru pikara aathulu pikandi voorike
@sivachaitanyagowrisetty5206
@sivachaitanyagowrisetty5206 Күн бұрын
All YCP offices are illegal constructions anukunta sir, anduke kulustunaru, I agree it might be not correct to dismantle, but surely they are illegal constructions
@pranvikrishna6798
@pranvikrishna6798 Күн бұрын
ధన్యవాదాలు సార్
@badesaheb4668
@badesaheb4668 2 күн бұрын
Jagan ku CNB ku BJP antee bayaan sir....
@seshaiahpalaparthi1053
@seshaiahpalaparthi1053 Күн бұрын
Professor గారికి మనం చెప్పేంత వాళ్ళంలకాదు ఆయన money లేకుండా MLA గా గెలిచాడు. అంతా అలాఉంటుంది అనుకుంటాడు. ఒక్కటి మాకు అర్థమైంది ఏమిటంటే జగన్ ఓకే ఒక స్లోగన్ ఇచ్చాడు. పెత్తందార్లు అంతా కలిసి ఒక గ్రూప్ అని
@krishnakishore4814
@krishnakishore4814 Күн бұрын
తెలంగాణ ఆంధ్ర కి settle cheyalisina vati గురించి matladithe baguntundi.
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Күн бұрын
ఇదంతా తెలుగు దేశం కు ము0దు కాళ్ళకు బందాలు వేయాలన్న మాస్టర్ ప్లాన్.
@maheswaratrinadh2995
@maheswaratrinadh2995 Күн бұрын
Chandra Babu Naidu may be waiting for Your permission to ask.
@rajuggyadaraboina4371
@rajuggyadaraboina4371 Күн бұрын
All political parties and politicians in AP now in RIP except KA Paul regarding SS
@khajamasiuddin4173
@khajamasiuddin4173 Күн бұрын
sustira prabhutvam ichche shakti i. n. d. i. a gatbhandan ku vastundi, oka vela nitish, cbn sahakaristu 5 years stable ga vunte
@paveltammu1852
@paveltammu1852 Күн бұрын
మన చిన్నప్పటి అనుభవాల ప్రకారం చేస్తుందని బీజేపీ విషయములో ఆశించలేము.మాట తప్పిన చరిత్ర వున్నవారు నైతిక ధర్మం మాత్రం పాటిస్తారని ఎలా అనుకుంటాం! పార్టీలు రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే ఆలోచించి, ప్రజల అవసరాల్ని పట్టించుకోనంత కాలం ఇది ఇలాగే జరిగి పోతూ వుంటుంది. అయినా పదేళ్ళనాటి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోయిందని చంద్రబాబు మైక్ రాధాకృష్ణ ఇప్పటికే అని వున్నారు.
@MrRALLAPALLI
@MrRALLAPALLI Күн бұрын
Prof. Nageswara Rao … If Bihar gets AP also gets.
@sudhakarmatta6960
@sudhakarmatta6960 Күн бұрын
నితీశ్ కూడా తెల్సు బీహార్ కి స్పెషల్ స్టేటస్ రాదు అని రేపు బీహార్ లో ఎలక్షన్స్ వున్నాయి అక్కడ తేజస్వి యాదవ్ స్ట్రాంగ్ గా వున్నాడు అతన్ని కార్నర్ చేయడానికి యూజ్ చేశాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 2022 పార్లమెంట్ లొ చెప్పింది ఫ్యూచర్ లో ఏ స్టేట్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వం అని అది తెలీదా మీకు బీహార్ ఎంత గింజుకున్నా వచ్చేది స్పెషల్ ప్యాకేజ్ మాత్రమే అలాగే ఏపీ కూడా సేమ్ లాస్ట్ టైం మీలంటోల్లు కారణం గానే ఏపీ నాశనం అయింది ఇక నైనా పద్దతి గా వుంటే మంచిది
@MNC7-29
@MNC7-29 2 күн бұрын
గత ఐదు సంవత్సరాలలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సమాధి చేశారు. ఈ విషయంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి గాని, వైసిపి నేతలకు గానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా అవసరాలు, చేయవలసిన పనులు ఉన్నాయి. అందుకే సమయం సందర్భం కోసం టిడిపి వేచి చూడాల్సిందే.
@glazingkamal5187
@glazingkamal5187 2 күн бұрын
Waiting for this video
@santhosh6017
@santhosh6017 Күн бұрын
For special status, there is one condition that the state must have a international territorial boundary or must have more 75% hilly areas
@snehachilaveni8329
@snehachilaveni8329 Күн бұрын
Package kavalemo... This is correct time to ask
@vvv5036
@vvv5036 2 күн бұрын
Ippudu Andhra Pradesh prajalu special status kosam chudadam ledu sir. Maa Andhra Pradesh develop ayithe chaalani korukuntunnaamu.
@charakapaanicharakapaani6459
@charakapaanicharakapaani6459 Күн бұрын
పక్క నుండి గుద్ధ నాడు మనం కూడా
@rp_legend7489
@rp_legend7489 Күн бұрын
withdraw support and ask support from congress. (Babu) there are more chances to become PM
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 Күн бұрын
తెలుగు ప్రజల్లో ప్రతీవాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక పార్టీ కార్యకర్తలాగానే వున్నారు. విషయాలు, సమస్యలు బట్టి, ఒక పార్టీని సమర్ధించటమమో, వ్యతిరేకించటమో ఆలోచించేవారు, చేసేవారు, చర్చించే వారు లేరు. సాధారణ పౌరుడు ఏ పార్టీ కార్యకర్తలాగా వుండవలసిన అవసరం ఏమిటి. వారు ఏదో ఒక పార్టీ కి కొమ్ము కాస్తూ, ఆయా పార్టీల, నాయకుల, నాయకుల కుటుంబాల పల్లకీలు మోసే వ్యక్తులులా మారిపోయారు. సమస్యలను చర్చించే, వివరించే జర్నలిస్ట్ లను తిట్టటం , తాము విపరీతమైన toxic గా, విషపూరితంగా తయారయ్యారు. ఇది ఒక పౌరునిగా మన విలువలు, సంస్కారం దిగజారుడుతనానికి నిదర్శనం. చాలా విచారకరం.
@kakatiyawritingsvisuals7927
@kakatiyawritingsvisuals7927 2 күн бұрын
గత 5ఏళ్ళు ఏమి పీకుతున్నావ్...😮
@smastan3975
@smastan3975 2 күн бұрын
Nee amm pukulo pettadu
@wildopia123
@wildopia123 2 күн бұрын
CBN also will ask for development of AP
@abhinavperla4635
@abhinavperla4635 Күн бұрын
Good joke😂
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 2 күн бұрын
ఏడ్చే దానికే మొగుడోస్తే, నాకు రాడా అన్నట్లు, బీహార్ కి యిస్తే ఏపీ కి యివ్వరా! ఏమిటో!
@M...m..............282
@M...m..............282 Күн бұрын
Ivvaru ni musali nanna daddamma
@sreenivasmarka0702
@sreenivasmarka0702 Күн бұрын
No chance of special status to bihar and AP😮 They are not in strategic need for this.
@prasadkdr2191
@prasadkdr2191 Күн бұрын
Last 5-10 minutes లో మీరు చెప్పింది ఒక విధంగా కరెక్ట్. CBN వ్యూహాత్మగముగ వెల్తు ఉండ వచ్చు. ముందు JDU సంగతి తెలిపొతే అప్పుడు CBN మీధే మోడీ depend అవుతాడు. అప్పుడు ఎమి demands చేసిన సాధించుకోవచ్చు.
@srinivasareddykolli5151
@srinivasareddykolli5151 Күн бұрын
Very good suggestion
@Sammathi
@Sammathi Күн бұрын
మీరు బ్రతికే విధానం ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్.
@vpn740
@vpn740 Күн бұрын
What did Jagan do in the last 5 yrs? FYI… no one is going to get special status.
@dharmavihari
@dharmavihari Күн бұрын
CBN చేస్తున్నది నూటికి నూరుపాళ్లూ కరక్టే కదా, నాగేశ్వర్ జీ. మోడీ పై వత్తిడి తెచ్చినా, మోడీ ఇవ్వదలుచుకోక పోతే ఎంత గోల చేసినా, ఎవ్వడు గోల చేసినా, ఇవ్వడు గాక ఇవ్వడు.
@SS-vr
@SS-vr Күн бұрын
Package లు అందుతున్నాయి. ఇంకెందుకు ప్రత్యెక హోదా కోసం పోరాటం
@savithridevi8917
@savithridevi8917 2 күн бұрын
Why Chandrababu has taken up construction of Polavaram and State Capital? And now begging Central Government which is their binding duty.Plese clarify.Even now the responsibility can be given to Modi Government
@VeNu54
@VeNu54 Күн бұрын
మోడి కడితే ఢిల్లి airport చూసి చెప్పాలి...
@Nagarajayadav834
@Nagarajayadav834 Күн бұрын
వావ్ వాట్ a అనాలిస్ sir👌👌👌
@user-cx5pu7bd2b
@user-cx5pu7bd2b Күн бұрын
The Working Government formed few days ago Let them settle in their portfolios They will give on white paper that how much damage has done by previous government Then you can analyse that white paper and criticise who have done injustice to the AP People Later all these will come until then pl keep your analysis in side the table
@rajeevvalla4509
@rajeevvalla4509 Күн бұрын
Pavan kalyan talachukunte avthundhi but time kosam wait cheyyali ippude demand cheyyakudadhu
@krishnam3953
@krishnam3953 Күн бұрын
Did TDP mentioned special status in their 2024 manifesto...as per your rule for Jagan political leaders focus on their manifesto only
@satyanarayanataduvai4481
@satyanarayanataduvai4481 Күн бұрын
Tdp, Nitish ఇద్దరి సపోర్ట్ తో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున బీహార్ కి ఇస్తే ఆటోమేటిక్ గా ap కి ఇవ్వవలసి ఉంటుంది
@kathramappaji4318
@kathramappaji4318 2 күн бұрын
🙏
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Күн бұрын
బీహార్ కు ప్రత్యేక హోదాకి అన్ని అర్హతలు ఉన్నాయి మా నవ్యంధ్రకు సుదీర్ఘ తీరప్రంథాముంది కాబట్టి రాదు మాకు అమరావతి పోలవరం రైల్వేజోన్ లాంటివిచ్చి ప్యాకేజ్ ఇస్తేచలు మళ్ళీ బీజేపీని దూరం చేసేలా విశ్లేషణ చేయకంది. 👏🇮🇳
@kgnelectronics7304
@kgnelectronics7304 Күн бұрын
ఛీ మీ బతుకులు
@sreedharpaladugu68
@sreedharpaladugu68 Күн бұрын
నిజంగా ఇస్తారా బ్రదర్, వాళ్ళు మైండ్ గేమ్ ప్లే చాస్తున్నారు, అసెంబ్లీ ఎలేచ్షన్స్ వున్నాయి 2025 లో అండ్ బీజేపీ కన్నా నితీష్ కి అసెంబ్లీ లో మెజారిటీ లేదు, ఇలా స్టార్ట్ చేస్తా మెజారిటీ వస్తుంది…
@surisuresh5504
@surisuresh5504 2 күн бұрын
నిన్నటినుంచి చూస్తున్నా మీనుంచి ఈ టాపిక్ విడియో ఇంకా రాలేదని హమ్మయ్యా వచ్చేసింది. ఇంక తగలబెట్టండి తరిస్తాం
@peddiraju6755
@peddiraju6755 Күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z Күн бұрын
అయ్యా నాగేశ్వర్ ఆపండి మీ సలహాలు
@reyazparvaz3515
@reyazparvaz3515 Күн бұрын
TDP will remembered as the culprit for the decades to come and will vanish from politics in next 6 years
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 Күн бұрын
నాగేశ్వరరావు gariki, special package vaste chalu, AP సర్వ నాశనం Aina పరవాలేదు
@nenu_inthe
@nenu_inthe 21 сағат бұрын
తెలుగు దేశం చంబా అడగడు 2014,2015లోనే చంబా, వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ తో ప్రత్యేక హాదా తాకట్టు పెట్టి పోలవరం తీసుకొన్నాడు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ఒప్పందాలు చేసుకొన్నాడు మోదీని అడగడు అడగలేడు రాష్ట్రంలో రాజకీయంగా కాళ్ళు ఆర్పకుండా హాదా గురించి సొల్లు వాగుడు వాగుతాడు అందుకే మోదీ పోలవరం ఏటీఎం బాబు అన్నాడు.చంబా సొంత రాజకీయంగా మోదీని వాడుకొంటాడు రాష్ట్రం గురించి పట్టించుకోడు చంబా వేషాలు కుతంత్రాలు మోదీకి అమిత్ షాలకు బాగా తెలుసు
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 2 күн бұрын
INDIA lo 99maatrame khangress ki unnadi 182 thechchukuna roju chudalsinde
@mandapativenkateswarlu9948
@mandapativenkateswarlu9948 Күн бұрын
Pro.N.rao garu said well
@HR_TV9
@HR_TV9 Күн бұрын
ప్యాకేజ్ అయితేనే మాకు ప్యాకేజీ వాటా వస్తుంది ప్రత్యేక హోదా అయితే ఏమీ రాదు ప్రజలకు మంచి జరుగుతుంది మాకు వాటాలు రావు
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 Күн бұрын
Anna, KCr meeda , Jagan failure గురిచి మాట్లాడితే దమ్ము లేదు
@TM-wn9zh
@TM-wn9zh Күн бұрын
నితీష్... మాకు ప్రత్యెక హోదా ఇవ్వాలి చంద్రబాబు... రామోజీ రావు కు భారత రత్న ఇవ్వాలి
@channelr435
@channelr435 Күн бұрын
😂😂
@VeNu54
@VeNu54 Күн бұрын
NTR కి కూడా తీసుకుంటాం...ఏం‌పీకుతారురా...11 సీట్ల సన్నాసి...😂😂😂
@sarathbabu1459
@sarathbabu1459 Күн бұрын
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలకు మోడీని నిలదీసి అడిగే పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు బిజెపికి మిత్రపక్ష పార్టీలే. కేంద్ర మంత్రివర్గంలో అంతగా ప్రాధాన్యత లేని శాఖలు తీసుకోవటమే ఉదాహరణ
@ananthalooru192
@ananthalooru192 Күн бұрын
CBN won't ask such things sir, his only aim is to "shave" the state for his "Jaathi" People.
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi Күн бұрын
2019లోBJP కి పూర్తి MEJORITY ఉన్నందున జగన్ పై ఆధారపడే పరిస్థితి లేదు కనుక జగన్ SPECIAL STATUS గట్టిగా అడగ లేకపోయాడు కానీ ప్రస్తుతం బిజేపిప్రభుత్వం ఏర్పాటు కిబాబు గారు పై ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ అప్పటి కి DIFFERENCE లేదా?
@user-fz7sq5rx9c
@user-fz7sq5rx9c Күн бұрын
సార్, అడ్డు అవి నీ తి కేసులు కోర్టు లో ఇ ద్ద రు ముఖ్యమంత్రు లుపై ఉన్న వి, వీ ళ్ళ గురు విం ద లు.
@riprip8947
@riprip8947 Күн бұрын
Prof sir yevaro ki support anedi lekunda oka potical ga good ayyana akkada kuda party lekunda full oka clarity speak good ap lo a party Rani central government lo ap correct speak
@rabbybandila8937
@rabbybandila8937 Күн бұрын
జగన్ ప్రభుత్వం ఉన్నపుడు మోడీకి అవసరం లేదు, ఇప్పుడు ఎం. పి. లా అవసరం మోడీకి కావాలి,, అదికూడా తెలియక పోతే ఎలా మిస్టర్ నాగేశ్వర్.
@chandrasekharsurapaneni1665
@chandrasekharsurapaneni1665 Күн бұрын
ఇప్పుడు మనం తీసుకునే ప్యాకేజ్ ఎంత సారు. చక్కగా ప్రతిపక్ష హోదా నిర్వహిస్తున్నారు. మీరు జర్నలిస్టుగా కంటే ప్రతిపక్ష పాత్ర పోషించండి ఎవరు కాదన్నారు. ఈ ముసుగు తీయండి సార్ ఎందుకు ఈ గోల. ప్రమాణ స్వీకారం చేసి ఇంతవరకు అసెంబ్లీ సెషన్ కూడా పెట్టలేదు ఏమిటి గోల మాస్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మీరు. హాయిగా పెళ్ళాం పాపలతో కాలక్షేపం చేసుకోవయ్యా. నోటికొచ్చినట్టు వాగమాక. నీకు తొందరలోనే దబిడి దిబిడే ఉంటుంది
@mdn_7106
@mdn_7106 Күн бұрын
Jagan meeda manam yedavakunda, present situation anukulanga undi. So CBN can demand for SCS
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 25 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,6 МЛН
Dil Movie Best Comedy Scenes Venumadhav Comedy | iDream Kadapa
24:30
iDream Kadapa
Рет қаралды 743 М.
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 25 МЛН