శుభాకాంక్షలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల లో ఉన్న వారికి చెంపపెట్టు లాంటి తీర్పు
@subramanyaswamy1771Ай бұрын
మాలాంటి అసలైన sc Hinduవులు ఎన్నో తరాలుగా కులవివక్షను అనుభవిస్తూ కూడా హిందూ మతాన్ని వీడకుండా హిందూ మతాన్ని గౌరవిస్తున్నాము.. ఈ తీర్పు మాలాంటివారికి గుర్తింపు తీసుకొస్తుందాని ఆశిస్తున్నాను..
@bskm5322Ай бұрын
Bro అల అనకు బ్రో we are hindhus only
@bharath7034Ай бұрын
Kula vivaksha chupisthey thannandi
@StrangeDr-j6rАй бұрын
Asalina joke endantae sc ga undi Christianity ni teskunna families kuda sc lanu neechanga chustunnaru. Ala matham marina vallu pillani kuda istaleru. Pillani iyyalantae miru kuda matham marundri antunnar mawa
@spiritualheart3455Ай бұрын
ఇది నిజమైన హిందూవు ల కి అన్యాయం జరగకుండా అండీ
@ragequit-s9jАй бұрын
మంచి తీర్పు. అవ్వా, బువ్వా రెండూ కుదరవు.
@venkeyrunner1026Ай бұрын
Correct ga chepparu
@yanamalavamsi7304Ай бұрын
ఇన్నాళ్లకు సుప్రీం కోర్టు నచ్చింది
@leelakrishna8812Ай бұрын
In India Justice is time taken process , finally 100% justice possible in india 😊
@srikanth4018Ай бұрын
Bhayya mathalakantey chala pedda headaches vnnai india lo..ndhulo neku niruthsaham, asahanam ledhu kada😂😂
@madhugaddegari9552Ай бұрын
బిజెపి ఒత్తిడి లేకపోతే రాజకీయ ఒత్తిడి లేకపోతే సుప్రీమ్ హైకోర్టు రెండు మంచి మంచి నిర్ణయాలు జడ్జిమెంట్ ఇస్తాయి.
@praveenkumar-ce4uzАй бұрын
Wrong wrong wrong Supreme court mathaswecha religion batti alochana cheyaka Christian ayina Muslim ayina yevaraina modhata dhalithudu ani gurthinchi theerpu ivvali kadha😊😊😊
@Human.agnostic.aethistАй бұрын
Dalit Ani Hindus lo unnadi vaatilo kaadu , aa religion converted ayyaka dalit Ani undadu@@praveenkumar-ce4uz
@cvenkat7766Ай бұрын
ఈ విషయం అందరికీ ఎప్పటి నుంచో తెలుసు . రాజకీయ నాయకులకు ఇంకా బాగా తెలుసు . సుప్రీంకోర్టు కు ఇప్పుడు తెలిసినట్లు ఉంది .
@shyamalayerramilli7859Ай бұрын
కఠిన మైన నిజం చెప్పారు. ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించే దే కాంగ్రెస్ దాని తోక రాజకీయ పార్టీ లు.😅
@gramu7031Ай бұрын
very good justice
@namalasrinivasarao3408Ай бұрын
చాల మంచి తీర్పు చాల సంతోషం గా ఉంది ❤
@anandtuto7376Ай бұрын
ఈ తీర్పుతో ఖచ్చితంగా అధికారికంగా క్రైస్తవ మతం పెరుగుతుంది .. దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదిస్తాడు
@praveenchary3330Ай бұрын
Sulli em kadhu🤣
@Karthik-ez6sbАй бұрын
మంచిది
@Bhaskar-f1yАй бұрын
నీ నోట్లో పెట్టుకో నీది @@praveenchary3330
@Akshay13134Ай бұрын
Mari mi devudu antha powerful aythe eh reservations enduku once you convert to religion miku etuvanti samasya undadu antha devude chuskovali maku reservations oddu ani declare cheyali anthe kani reservations kosam protest chestunaru ante mi devudu ki power lenatte
@anandtuto7376Ай бұрын
Good idea Super india become USA or russia
@akhiram.n9421Ай бұрын
మన దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం రిజర్వేషన్లు, అవి తీసినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది.konthamanddi కులగజ్జి నాయకులు కి రిజర్వేషన్లు వక ఆయుధం .
@nagk935Ай бұрын
ఒరే జఫ్ఫా భూములు అన్ని సమానంగా పంచి కులాలు తీసేసి అప్పుడు రిజర్వేషన్లు కోసం మాట్లాడండి
@SRamakrishna_OfficialАй бұрын
True words
@gaddikumar4506Ай бұрын
E nizam andarki thelusu kani oppukoru
@srikanth4018Ай бұрын
Adhi jaragalantey Raju, reddy, elanti perlanu ban cheyyali..mundhu pedda caste perlanu ban chesthey Anni set aipothai. Yakkadaina caste discrimination anedhi vinipisthey kalchi mingali
@paulvinod4072Ай бұрын
@srikanth4018 idhi correct sir ,true words.
@bheemeswararaop257Ай бұрын
నిజమైన హిందూ దళితులకు మాత్రమె రిజర్వేషన్లు ఇవ్వాలి మటచి తీర్పు, నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది,
@jaswanth2701Ай бұрын
అంబేద్కర్ గారు Reservation పెట్టింది మతాన్ని బట్టి కాదు ఈ అగ్ర కులాలవారు మతాన్ని అడ్డుపెట్టుకొని నిమ్న కులాలవారికి చేసిన అన్యాయాన్ని బట్టి
@jyothirmaivootla6932Ай бұрын
Yes I agree with you
@ballireddyjitendra2274Ай бұрын
Better to listen the judgement of suprem court constitution reservation is given for Hindu community and it purely based one religion if a person changes to Buddhist,jain then they get that same status if they convert to Christianity they won't get their reservation status@@jyothirmaivootla6932
@BT-ue1zkАй бұрын
@@jaswanth2701 first of all ambedkar ikkadey rajyangam raayala and reservations main ga raasindhi sardarl Patel garu. Second ambedkar garu ilanti sannasi conversion laku against
@jaswanth2701Ай бұрын
@@BT-ue1zk Go and study again 10th class
@ramamurthydeva7016Ай бұрын
@@jaswanth2701 'meeru Christianity or Islam lo ki potey meeku India meeda elanti istam undadu' - Dr B R Ambekar
@praveenkumar-dq1veАй бұрын
మన దేశం లో ఈ కుల వివక్ష ,మత వివక్ష ఉన్నంత కాలం మన దేశం బాగుపడదు , ఈ రాజకీయ నాయకులు బాగుపడానియ్యరు .
@Balajivictor28Ай бұрын
❤❤❤❤❤❤❤
@Balajivictor28Ай бұрын
100% బ్రో
@PRAKASH-zw8iwАй бұрын
ఈ లెక్కన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు SC లకు వర్తించదు అనమాట. ఉన్నత న్యాయస్థానాలే ఈ వివక్షను ప్రోత్సహించడం దారుణం!
@bharathgurukulАй бұрын
Sagam sagam ardam chesukoku
@BT-ue1zkАй бұрын
😂😂 adukku thinu edhava
@DhruthiluckyvlogsАй бұрын
matham mara vaddu analedu karaka marina certificate thiskovali andi
@gc1263Ай бұрын
తండ్రిని మార్చినట్లు మొగుణ్ణి పెండ్లన్ని మార్చినట్లు మతాన్ని మారుస్తారా ఒకరికి పుట్టి ఇంకొకరి పేరు చెబుతారా
@naveee572Ай бұрын
నువ్వు మతం మార్చుకో...ఎవడు కూడా వద్ధు అనడం లేదు.... కానీ అప్పుడు రిజర్వేషన్ల ను ఎస్సీ (హిందువు) గా కొరవద్దు.... పూర్తి గా మారిన మతం లోనే ఉండాలి....ఇటు సగం అటు సగం ఉండొద్దు 😂😂😂😂
@ramachandraiah3958Ай бұрын
ఈ SC విషయాను అనుసరించి SC, ST, Bc ఈ జాబితాలో ఉన్న పట్టభద్రులు క్రిష్టియన్ మతాలను ఫాలో అయ్యే అయ్యే ఉద్యోగస్థులను ఓ కంట కనిపెట్టి వారు ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో వారి వివరారను సేకరించి సంబందిత శాఖలకు పంపించే ఏర్పాట్లు చేస్తరని కోరుకుందాము. జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!
@ALLINONE-no2olАй бұрын
మరి oc లో కూడా ews రిజర్వేషన్లు దెంగుతున్నారు గా అవి కనపడవు నీకు..
@a.b2624Ай бұрын
Aboo avuna ews 10 echindi adi chudu mundhu pedavaripainene oc la nu am ane chetha kada
@BakaaBakaa-m9fАй бұрын
Super
@shankarvalsa4745Ай бұрын
This 100% correct answer
@NaveenkumarNaveenkumar-de6lvАй бұрын
సూపర్ రాజ్యాంగం గౌరవిదం జై భారత్ 🙏✊👌🤝✌️
@javvadijanardhan3038Ай бұрын
ఇప్పటికైనా ఒక మంచి తీర్పు వచ్చింది 🎉🎉🎉🎉🎉🎉
@maruthinara6604Ай бұрын
Very good Justice 👏 Sir
@Vaarshit-w6pАй бұрын
Super supro super
@MallareddyKasthuriАй бұрын
వేరి good
@venkyvara959Ай бұрын
కులానికి మతానికి సంబంధం ఏమిటి sc, st మాత్రమే ఉంటుందా bc వారు oc వారు మతం మారితే మరి same అదే క్యాస్ట్ లో ఉంటున్నారు ఇదెక్కడి న్యాయం
@nandurao6702Ай бұрын
Hinduls lo a caste vallaina matam marute valaku a reservation vundadhu.matam mari old matam peru endhuku
@DriveDynamoLifeАй бұрын
@@nandurao6702 matam marinanta matrana aasthulu vacheyav kada sir upper caste vallu sc Christian ga unna sc hindu ga unna okela discrimination chupistaru alantappudu eyy religion aite enti😔
సుప్రీం కోర్టు ఈ తీర్పును ఇవ్వడానికి అసలు అవగాహన లేదు. ఒకప్పుడు సుప్రీం కోర్టువారే చెప్పారు ఏమని అంటే - "హిందూ అనేది మతం కాదని,అది భారతీయుల జీవన శైలి " అని సుప్రీం కోర్టు చెప్పింది. మా దగ్గర హిందూ అనేది మతము అని ఎటువంటి రికార్డులు లేవు అని తీర్పు ఇచ్చి,ఇప్పుడు హిందూ అనేది మతం అని చెబుతుంది. ఇది ఎంత విరుద్ధమైన తీర్పు?
@ravip9891Ай бұрын
అంటే నిది దొంగ రిజర్వేషన్ అని బైట పడిపోతాదాని భయమా, అన్నా 👍
@nbs.007Ай бұрын
Christians ye kulam kindaki vastharu... Sc st bc, ikkada regervations undedhi caste ni batti.
@nbs.007Ай бұрын
Yevari ishtam vachina matham lo undochu but caste kuda marchukovali ga
@ravip9891Ай бұрын
@nbs.007 convert ఐన వాళ్లకి రిజర్వేషన్ వర్తించదు. ఆ నిజం పాస్టర్స్ కి కూడా 75yrs గా తెలుసు, కానీ చెప్పి సత్య మార్గంలో ఉండకుండా అసత్య క్రిస్టియన్ గా ఉంచుతూ, హిందూ రిజర్వేషన్ వల్లే వచ్చిన అభివృద్ధి ని chrstnity వల్లే అంటూ 10% దోచుకుంటునారు. 🤣
@rajupalivela2077Ай бұрын
@@nbs.007 భారత రాజ్యాంగం ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 18 సం.లు నిండిన ప్రతీ భారతీయుడు వారి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించవచ్చును.ప్రకటించుకోవచ్చును. అయినా క్రైస్తవునిగా మారిన st, bc, oc లకు రిజర్వేషన్లు వర్తించినపుడు,ఒక్క ఎస్సీలకు మాత్రమే ఎందుకు ఈ వివక్షత? ఇది ముమ్మాటికీ అగ్రకులాల కుట్ర మాత్రమే.
@KrishnareddyPeddakamaАй бұрын
సర్వత్రా ఇదే జరుగుతున్నది. నూటికి 50 శాతం SC, ST రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు బయటకు మేము క్రిస్టియన్లని చెప్పుకోవడమే కాకుండా క్రైస్తవ మత తీర్థం పుచ్చుకొని, క్రమం తప్పకుండా చర్చీలకు వెలుతున్న మాట వాస్తవం. తమ స్కూలు రికార్డులలో, సర్టిఫికిట్లలో SC, ST లమని నమోదుచేస్తూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నిజంగా హిందూ మతాన్ని పాటిస్తున్న SC, ST లకు దక్కకుండా చేస్తున్నారు. ఏ వూరి చర్చికి వెళ్ళి చూసినా ఇలాంటివాళ్ళు కుప్పలుతెప్పలుగా మనకు కనపడతారు. సుప్రీం ధర్మాసనం తీర్పు నిజంగా నిజమైన దలితులపాలిట, అదికూడా హిందూ మతాన్ని పాటిస్తున్న వారికి ఎంతో మేలు చేకూర్చుతుంది.
@dennyden8007Ай бұрын
@@KrishnareddyPeddakama Brother... Christian గా మారినంత మాత్రానా వాళ్లకి వచ్చేది ఏమి లేదు. మన దేశం లౌకిక దేశం, అన్ని మతాలు సమానమే, చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగంలో అది కూడా ప్రాథమిక హక్కులలోనే ఉంది. రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా కాదు only వెనుకబడిన తరగతులు వారికి,అంటరాని తనం ఎదుర్కునే వాళ్లకి మాత్రమే... అందుకే అంబేద్కర్ ఎపుడు అంటుండే వారు.... రాజ్యాంగం అమలు సరిగ్గా లేకపోతే ఆ లోపం అధికారులదే కానీ రాజ్యాంగ నిర్మతలది కాదు. అయిన KG బాలకృష్ణ కమిటీ సిఫార్సులు ఇంకా ఇవ్వలేదు. ముందు సిఫార్సులు ఇచ్చిన కమిటీల సిఫార్సులు పట్టించుకోలేదు. దీంట్లో రాజకీయ స్వలాభం తప్పా భారతదేశానికి ఓరిగింది ఏమి లేదు. అయిన మతం తీస్కుంతా మాత్రానా ఎవడు పర్ఫెక్టుగా దాన్ని పటించట్లేదు.
@nandam979Ай бұрын
BC , St లకు లేని condition only SC లకు ఎందుకు,. హైందవ లో ఉన్నపుడు అంటరాని వారు, మూతికి ముంత ముడ్డికి చీపురు, వేరే మతం లోకి వెళ్తే రిజర్వేషన్ ఉండదు ఇదీ ఈ స్వతంత్ర భారత్ లో ఎస్సీ లు అనుభవిస్తున్న అణచివేత..... బీసీ, st లు ఏ రిజర్వేషన్ లోకి వెళ్తారు చెప్పండి ఎవడికి లేదు condition కానీ ఎస్సీ లకు మాత్రమె, ఈ మాల మాదిగ సంఘలు ఏం చేస్తున్నాయో అర్ధం కావడం లేదు.. బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మతం మీద రాజకీయం చేస్తుంది కాబట్టి ఇది పెద్ద చర్చ
@sandeepmalasani6139Ай бұрын
@@dennyden8007వాళ్ళకి వచ్చింది లేనపుడు రిజర్వేషన్ ఎందుకు? రిజర్వేషన్ భారత దేశం లో వున్న మతస్థులకు మాత్రమే వర్తిస్తుంది అని మన రాజ్యాంగం లో పొందు పరిచారు. ఈ నేలలో నివసిస్తున్న మనుషలకి అణ్యం జరిగింది వారికి కల్చరల్ యాస్పెక్ట్స్ కారణం క్యాస్ట్ సిస్టమ్ లాంటివి గుర్తుంచుకో. మీరు క్రైస్తవం తీర్థం పుచ్చుకున్నారు మీకు ఆ మతంలో స్వచ్చ, సమానత్వం వున్నాయి అని ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిజర్వేషన్లు? బాబు మీకో దండం అవ్వ కవ్వాలి బువ్వ కవ్వాలి అన్నటువుంది మీ పంతం.
@dennyden8007Ай бұрын
@sandeepmalasani6139 రిజర్వేషన్లు only భారతదేశంలో ఉన్న మతస్తులకే అని రాజ్యాంగంలో ఉందా 😆😂🤣... ఆర్టికల్ నెంబర్ చెబుతారా pls చూస్తాను. *రిజర్వేషన్లు అనేవి విద్యలో వెనుకబాటుతనం, అంటరాని తనం ఆధారం గా ఇచ్చినవి కానీ మతం ప్రాతిపదిక కాదు... నేను ఇక్కడ రిజర్వేషన్లు ఇవండీ అని అడగడం లేదు... మిగిలిన కులాలకు లేనిది only SC వర్గం వారికే ఎందుకు తీసేసారు అని నాకు డౌట్ అంతే. అలా అని మతం మారిన ఇతర కులాల వాళ్లకి కూడా తీసేయండి అని కాదు...
@sandeepmalasani6139Ай бұрын
@dennyden8007 చిన్న సవరణ రిజర్వేషన్ క్రైస్తవ్యం స్వీకరించిన వర్తిస్తుంది కాని వారు ఎస్సీ నుంచి ఓబీసీ జాబితాలో చేరుతారు, క్రైస్తవ్యం, ఇస్లాం ధర్మం మీరు చెప్పిన పై అంటరాని తనం, కుల జాడ్యం వుండవు కదా? స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం, జాత్యహంకారం మాత్రమే వుంటాయి కాబట్టి మీకు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు ఇవ్వలేము ఓబీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం మా తోపాటి పొట్టి పడి జాబ్ సంపాదించుకుంది. మా ఎస్సీ సోదర్ల హక్కును హరించకండి
@maheshdivine856Ай бұрын
💯📢❌❌❌ రాంగ్ జడ్జిమెంట్ రిజర్వేషన్ కులం చూసి ఇస్తారు మతం చూసి ఇస్తారు ... 💯 కులం చూసి ఇస్తారు.. జై భీమ్
@reddiyanaik2686Ай бұрын
Good judgement
@santhosh1566Ай бұрын
🚩🧘🏋️🔥🇮🇳🌍🙏 Jai Shree Ram 🙏🌍🇮🇳🔥🏋️🧘🚩
@PalakaNaveen-bj3nhАй бұрын
నిజంగా super సుప్రీమ్ కోర్ట్ జాడ్జి మెంట్
@leelakrishna8812Ай бұрын
In India Justice is time taken process , finally 100% justice possible in india 😊
@Krishna10909Ай бұрын
ఇప్పుడు 💯 కరెక్ట్...
@shivaprasadg1245Ай бұрын
Superb
@venkateswarreddyetikala7314Ай бұрын
Good decision jai sri Ram
@chandramouli2420Ай бұрын
100% correct Supreme court👏👏👏
@chandrayadav9843Ай бұрын
Good judgement 👌
@sreedhardr.322Ай бұрын
Very good judgement, Jai sanathan darma 🕉🇮🇳🙏
@venkatram1236Ай бұрын
Supper exalent Jai sreeram 👍🙏
@Raags_009Ай бұрын
Chala manchi theerpu..super..
@niranjanjade7577Ай бұрын
కులము మతము ఒకటేనా ? మతము మారితే కులము మారుతుందా ? రిజర్వేషన్ కులానిక లేక మతానిక ? దయచేసి వీటిని ఒకసారి వివరించగలరని మనవి
@sambuanil7007Ай бұрын
As you are asking Yes castes in Hinduism doesn't belong to Christianity It may enlighten you Caste and religion not same but it is part of
@ravikarthik6820Ай бұрын
మీరు 100% కరెక్ట్
@BT-ue1zkАй бұрын
Nuvvu kulam maarindhey evado edho chepteyney mari maaraaka reservation endhuku theeskuntunnav. Ambedkar garini nethinna petkuntav kadha mari aa rajyangam lo mention chesindhi kuda adhey ga
@BHAGATinghАй бұрын
Good decision, very good......
@vamshishanigarapu2317Ай бұрын
Cast Ante కులానికి సంబంధించిందా మతానిక అందరు మెంటలోళ్ళ లాగా వున్నారు అయితే మూడే కాస్ట్ లు ఉండాలి . హిందువులు అంత ఒక కాస్ట్ క్రైస్తవులంతా ఒక కాస్ట్ ముస్లిమ్స్ అంతా ఒక కాస్ట్ చేయమనండి ఈ రాజ్యాంగాన్ని
@RajaKandregula-hl1znАй бұрын
😂😂😂 ఇన్ని bokkalo అదో bokka మాకు.
@nagasabsreeshgontla4628Ай бұрын
Sc reservation hinduvula lo takkuva kulalaki sambandinchindi. Christianity lo BC untundi.
@bandinarasimharao4330Ай бұрын
BC అంటే ఏమిటి
@paulvinod4072Ай бұрын
@@nagasabsreeshgontla4628 Sc lo Christianity lo Convert ayitene Reservation potadhi SC hindus ki Reservation vuntadhi BC-C ante SC converted to Christian ani
@Akshay13134Ай бұрын
Sc reservation ivvadaniki reason hinduism lo kula vibaksha undi andu valla miru nasta poyyaru ane uddesham tho sc laki reservations icharu Kani Christianity Islam lo maruthe ilanti vibaksha ah matham lo ledu kada anduke ah benefits tesesaru St vallaki valla tribal identity dwara reservations icharu so vallu matham marina valla tribal identity change kadu so reservations povu Sc vallaki religion identity means ah religion lo anyayam jarigindi ane reason eh kada religion maripothe eh vibaksha pothadi anduke sc vallaki matham maruthe reservation benefit pothadi
@SRHINDUАй бұрын
Super Excellent 👏🙏
@dureshgandham5620Ай бұрын
మొత్తం రిజర్వేషన్ తీసి పడేయండి
@gvimala4123Ай бұрын
Cast teeyandi
@sureshayenavilli2240Ай бұрын
కులానికి మతానికి సంబంధం లేదు ఈ మాత్రం కూడా న్యాయస్థానాలకు తెలియక పోవడం చాలా దురదృష్ట కరం
@Balajivictor28Ай бұрын
Super
@borraramulu4555Ай бұрын
రిజర్వేషన్ ఇచ్చేది కులానికా లేదా మతానికా అర్ధం కావడం లేదు ఇదేం తీర్పు తీర్పు కులానికి ఇచ్చినట్లా లేదా మతానికి ఇచ్చినట్లా పిటిషనరికి, కోర్టుకి తీర్పుకి మధ్యలో ఏదో తేడాగా ఉన్నట్లుందే
@mukeshchutturu1328Ай бұрын
kulalu undevi hindu matam lo matam marinapudu niku reservation enduku
@CherishMadugulaАй бұрын
Hindu matam ,only regarvation untadi DR BR ambdekar sir untadi chepparu
@Venu836Ай бұрын
@@borraramulu4555 చదువుకున్నావా నువ్వు నీ సర్టిఫికెట్ లో ఉంటుంది చూడు sc హిందూ అని ఉంటుంది 😅 లాజిక్ లు వొద్దు
@SaiKumarPallekondaАй бұрын
@@mukeshchutturu1328ఒరే హౌలే, రిజర్వేషన్ అంటారానితనం వలన, క్రైస్తవ మతం లోకి వెళితే మాలోడు, మాదిగోడు అంటారు కాని , మి ఇంటికి పిలిచి బలిసినోడు అనరుగా, 😅😅😅 అయినా, మాల మాదిగ లు మారితే నే ఎంటిరా ఈ పని, మిగిలిన కులాలు మారితే ఎం లేదు
@uniquepiecestatus4061Ай бұрын
Yes
@RaviKola-v7xАй бұрын
కులానికి రిజర్వేషన్ నా లేక మతానికి రిజర్వేషన్ నా అర్ధం కావడం లేదు
@mbbharath2659Ай бұрын
మతం లో కులం ఉంది కానీ కులం లో మతం లేదు సోదరా!
@srilathayadav_sofficialАй бұрын
Kulaniki adi hindu matham lo vivaksha anubhavinchinanduku echaru gorre matham ki kadu
@AnilKumar-ey5ybАй бұрын
@@mbbharath2659 correct gaa cheppav bro
@jamesch6099Ай бұрын
St,BC,OC లలో ఏముంది చెప్పగలరా 🥱@@mbbharath2659
@jyothirmaivootla6932Ай бұрын
Yes
@PramodKumar-fm3wpАй бұрын
Good decision
@gutamkirankumar6285Ай бұрын
Super Jai shree ram
@sekharN-kw5scАй бұрын
చాలా గొప్ప తీర్పు ఎందుకంటే ఈ తీర్పు ఒక SC లకు మాత్రమే వర్తించడం
@geethamadhuri4.033Ай бұрын
Power, money, fame, the three most powerful weapons in the world..!!!🙏🙏🙏
@manneparamesh2801Ай бұрын
Nice judgement sir
@PuliSwathi-o8gАй бұрын
నాకు ఊహ తెలిసినప్పటి నుండి SC వాళ్ళంటే ఊరిలో చాలా తక్కువగా చూసేవారు, మేము ఉండేది కూడా ఉరికి చివరన.ఆర్దికంగా మంచిగా ఉన్న కూడా ఎప్పుడు తక్కువ కులం అని ఒక insecurity ఉండేది, college days lo కూడా మాది last bench,😢....ఇప్పటికీ అగ్ర కులం వాళ్ళు మా మీద పెత్తనం చేస్తూనే ఉన్నారు. ఈ చట్టం అమలు లోకి వస్తె చాలా బాగుంటుంది.........రేపు మా పిల్లలకి అయిన తక్కువ కులం అనే ఇన్సెక్యూరిటీ పోతుంది.
@umashankar3740Ай бұрын
Jai Sriram
@brandmarketresearchbureau411Ай бұрын
Very very simple and nice
@spiritualheart3455Ай бұрын
శుభవార్త. మంచి పరిణామం
@rochishsharmanandamuru181Ай бұрын
ఇన్నాళ్లకు Supreme Court ఒక మంచి తీర్పు ఇచ్చింది మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న దళితులు అని చెప్పుకునే కొందరు మూర్ఖులు SC Reservetion కోసం హిందువులు అని చెప్పుకుని బయట మాత్రం Christian మత ప్రచారం చేస్తున్నారు...😡😡😡 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్...✊✊✊🕉️🕉️🕉️🚩🚩🚩
@chandra-chandraАй бұрын
అసలు రిజర్వేషన్ కులం ప్రతిపదికగా ఇస్తారా! మతం ప్రకారం ఇస్తారా !! ఒకవేళ SC వాళ్ళు క్రిస్టియన్ లోకి కాకుండా బుద్ధిజం లోకి వెళ్తే ఎందుకు రిజర్వేషన్ వర్తిస్తుంది. BC లేదా ST కులాల వారు క్రిస్టియన్ లోకి మారితే ఎందుకు రిజర్వేషన్ కోల్పోరు...? చాలా లొసుగులు ఉన్నాయ్... ఇదే సుప్రీం కోర్ట్ మతం మారిన కులం మారదు అని చాలా సందర్బాలో తీర్పు ఇచ్చింది.
@paulvinod4072Ай бұрын
True Christian aiete Christian ani Certificate lo pettukuntaru Reservations kosam Hindu ani cheppukuni Church ki velle vallu asalu True Christians Kaadhu .
@Ch.manikanta942Ай бұрын
Reservation lu caste lu povali ante andaru mathamarali appude desham devolope avuthundhi 👍
@praveenk8621Ай бұрын
Good and right decision..very happy
@VijayGowda-u1vАй бұрын
సూపర్
@venkat67890Ай бұрын
Very nice Decision.
@khasimmd6736Ай бұрын
అదీ ఏ మాటైనా సరే మోసం చేయడం తప్పూ మంచి నిర్ణయం
@ravindrak8039Ай бұрын
Super
@bhimlalkodavath5520Ай бұрын
మాంచి నిర్ణయం
@ashwathanarayana5508Ай бұрын
Jai shree Ram Krishna Very good justice
@RaoEmainАй бұрын
India will develop rapidly now.
@RanjithKumar-nk5cgАй бұрын
Mana telugu states lo 99 percentage converted elana vunnaru..
@vishalneelam7278Ай бұрын
Thammi konchem chadhuvu ko matham marithe kulam maradhu
@TheLAZYCANVASАй бұрын
Mari matham enduku maradam Thammi@@vishalneelam7278
@beditz7959Ай бұрын
@@vishalneelam7278 evvarra meeranta... Enta talented ga unnaru.. Hindu matham lo unna kulanni pattukuni. Matham kadu Ani antaru.
@YADAVSANATANIHINDUАй бұрын
@@vishalneelam7278asalu kula vivaksha valle matham maraam ani cheppukune meeru matham marithe kulam maradhu ani cheppukovadani siggu ledha Christianity lo andharu samanam ainappudu reservations enduku
@PavankumarGullapalliАй бұрын
@@vishalneelam7278sc st hindu to chiristianity teskunte bc c avtharu Oc varu teskunte oc minority chiristian avtharu Bc varu teskunte bc minority chiristian avtharu okk Sc st teskunte varu hakkulu kopvali
@VishalPothugantiАй бұрын
Super decision 👍
@The_snow_girlАй бұрын
Chala manchi marupu 🙏🙏
@UrlanaVenkateshАй бұрын
Great decision
@nastikudu1233Ай бұрын
తీర్పు అదిరింది
@davekadiyala2476Ай бұрын
Why only scheduled caste?
@sivatejashaurya9970Ай бұрын
it is applied for every one, not only to scheduled caste
@Balajivictor28Ай бұрын
👌👌👌👌👌👌చెంప దెబ్బ బ్రో
@MaheshMudhiraj-v7pАй бұрын
Jai sriram jai hindu
@RajureddyNagendraАй бұрын
GOOD JUSTICE
@yadagiriraomadhavaram5012Ай бұрын
ఇలాంటి నీతి మాలిన వారు చాలా మంది ఉన్నారు,
@novareynolds7629Ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏 GREAT justice by Madras High court.
@ramakrishna3203Ай бұрын
ఈ కూటమి ప్రభుత్వం కి నిజాయితీ ఉంటే మళ్ళీ కొత్తగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చి అప్పుడు రిజర్వేషన్ అమలు చేయాలి.
@kasapoguemmanuel5005Ай бұрын
This is correct but implementation must be fast thank you supreme court judges
@BakaaBakaa-m9fАй бұрын
అవును
@nickysiragam16Ай бұрын
శభాష్🙏🙏🙏🚩
@kpnaidu9999Ай бұрын
మతం మారిన వారిని రిజర్వేషన్ తొలగించాలి
@Srinivas-pe4wwАй бұрын
100% ఇలాంటి వాళ్ళే ఉన్నారు sc caste certificate కోసం.
@Urs_RPАй бұрын
Certificate kadu Babu puttina jaati edi unte ade kada adugutaru kamma kapu Balija boya velama yerukala madiga mala Ila jaatulu marataya koliche devudu marinanta kulam ela marutundi
@sivatejashaurya9970Ай бұрын
@@Urs_RP matham marinapudu kulam marchukuntey thappu em vundhi
@kobra6179Ай бұрын
India hindu country..... Caste anedi hindu religion prakaram reservation kalpincharu..... Other religion lo cherinapudu.... Daniki tagina vidhanga reservation undela rajyangam undi.... Super ga icharu order..... Jai bharat...
@varshinimuthunjaya7920Ай бұрын
Very good justice
@babisri7266Ай бұрын
బయట హిందూ sc క్రిస్టియానిటీ లోకి మారితే BC అవుతాడా? సొసైటీ లో వాళ్ళ కులం మారుతుందా వివక్ష మారుతుందా 😂. ఎం తీర్పులు రా బాబు 🤣😂.
@patriot-1947Ай бұрын
Christianity లో పోతే బ్రిటీషోనికి పుట్టిన వాడవుతాడా 😂😂😂, అది ఒక బిలీఫ్ నమ్మకం
@Akshay13134Ай бұрын
Mi pastors pracharam ilane chestaru kada nija devudu ayna Yesu christu ni nammina vadiki eh loka samasya undav ani mari miku reservations enduku mi devude chuskuntadu
@Balajivictor28Ай бұрын
👏👏👏👏👏👏👌
@maheshkeerthi6335Ай бұрын
ఫస్ట్ టైం న్యాయ వ్యవస్థ పై గౌరవం ఈ ఒక్క విషయం లో అనిపిస్తుంది
@LalithaPrasadKondamudi-n2bАй бұрын
Chala baga chepparu
@ginnidevi3615Ай бұрын
Jai sriram Jai Hindu
@dennyden8007Ай бұрын
దరిద్రం ఏంటి అంటే... Only SC వాళ్ళు మరితేనే రిజర్వేషన్ పోతుంది... అదే ST or OC or BC వాళ్ళు మారితే ఎందుకు మారాదూ..? రాజ్యాంగం మొదటి నుండి ఇది లేదు కదా.!
@mahendervelpula1010Ай бұрын
Nijame
@sureshraj67Ай бұрын
In reservation system ST,SC is prime reservation When it converts into BC C ST,SC,BC-C, BC-A,B,D are good for jobs and education
@sureshraj67Ай бұрын
SC St cases pettaleru so fake cases taggutayi😢
@tradesasthraАй бұрын
Who said it to you man, Christian is under oc , if he is converted or by birth, Christian is oc
@sureshraj67Ай бұрын
@@tradesasthra SC ST conversion leads to BC C Not others to BC C If already having BC reservation they will remain unchanged
@nagar7516Ай бұрын
Just one doubt, if a reddy, Chowdhury, naidu converted to christianity... They are no longer eligible to keep their tags back of their names ????
@OLakshmiSrinuАй бұрын
#Asalu Reservation kosam Religion change ayaaru ani yela telustundhi. How ?? Childhood lo gani or Inka emaina Deserve cheyyadaniki gani Munday religion change cheysukovadum avutundhi kada ?? How would one Identifies these Persons ??🤔🤔....
@rajarapu.vamshi1828Ай бұрын
Good news
@gaddikumar4506Ай бұрын
Super 👏👏👏👏
@Ravi-h5s7xАй бұрын
The idea of Reservation should be tied not with religion or caste but financial backwardness for the benefit of Our Whole Nation.
@sureshsuressh5315Ай бұрын
అయితే అన్ని కులాల్లో సామాజిక, ఆర్థిక,. అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది .sc st లలో కూడా క్రిమీలేయర్ వర్తింపజేయాలి...ఒక తీర్పుకి ఎన్నో అంశాలు ప్రభావితం అయి ఉంటాయి❤❤❤
So, now there is a possibility for OC fellows to get BC-C reservation if they change their religion to Christianity and they can can get BC-E if they change to Islam. And lot of OC candidates changed their religion too.