Interview excellent and peaceful! Anchor గారు చాలా పరిణితి కలిగిన వారు! ఎంత ఓపిక?....సూపర్!
@venkatanageswararaom57672 жыл бұрын
ఎంత చదువుకున్నా మన మనసుల్లోనే తెలియకనే కరడు గట్టిన మతోన్మాదం, కులోన్మాదం వదిలించుకోకుండా ఇలా ఎన్ని చర్చలు చేస్తే ఏం ప్రయోజనం లేదు. వివక్ష నిజంగా పోవాలంటే రిజర్వేషన్లు ఉండనే కూడదు. రిజర్వేషన్లు తీసేయాల్సిన సమయంలో ఈ చర్చలు అనవసరమని నా అభిప్రాయం. అంబేద్కర్ గారు కూడా పదేళ్లు మించి రిజర్వేషన్లు ఉండకూడదనే చెప్పారు. మన దౌర్భాగ్యపు రాజకీయ ప్రయోజనాలే మత మౌఢ్యాన్ని & వర్గ వైషమ్యాలను పెంచి పోషిస్తున్నాయి; ఇలా సాగినంత కాలం ఈ మేధావుల అధ్యయనాలు, విశ్లేషణలు ఇలానే ఉంటాయి. సమ సమానత్వం పగటికల గా మిగిలిపోతుంది.
@angaraprasad49102 жыл бұрын
భారత్ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తివేయాలి
Reservation kantey mundhu caste ni tisi chupinchandi. Start ayindhi antha caste degare kadha soo caste teseyandi mundhu
@srijagadeeshc30562 жыл бұрын
@@bepinnandan5285 caste tho kaadu problem, mana budhitho. Munduaralsindi mana andari budhi, country baagundalantae reservation teeseyyali, talent ni encourage cheyali. Appudu annie baguntayi.
@bepinnandan52852 жыл бұрын
@@srijagadeeshc3056 aa budhi oka mashiniki yekada nuchi ochindi antaru Andi ??
@sreekrishnagogineni22382 жыл бұрын
నా అభిప్రాయం మేరకు ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఒక్కటే సరైన పరిష్కారం
@ravisoljar68032 жыл бұрын
మరి కులం చూడకుండా పెళ్లి చేసుకోవాలి ర
@kadampallysrisailam3272 жыл бұрын
Super
@udaykumar-yx8pe2 жыл бұрын
Yes
@psb36432 жыл бұрын
S
@sandheep38772 жыл бұрын
రిసేర్వేషన్స్ సామాజిక వెనుకబాటుతనం కు,అస్పృశ్యత తకు గురైనందుకు రాజ్యాంగం ఇచ్చింది.
Br Ambedkar గారు రాజ్యాంగం లొ కేవలం 10year's అని పెట్టారు అది నిజమేనా, ఇన్ని సంవత్సారాలు ఎందుకు కొనసాగించారు, ఒకసారి ఒకరికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందితే ఆ కుటుంబం కి రిజర్వేషన్ తో పని ఏంటి,చదువులో రిజర్వేషన్ ఉద్యోగంలో, ప్రమోషన్ లో కూడ రిజర్వేషన్ ఏందిరా ఇది
@adhvithgosangi45192 жыл бұрын
నువ్వు రాజ్యాంగం చదవలేదా
@ganganaguntlalokessh8172 жыл бұрын
@@adhvithgosangi4519 ఎం నువ్వు చదివినావ
@jallidevapaul6869Күн бұрын
Jalli devapaul Vemuru thanks vinay kumar anna garu god bless you
@keesarimanohari80202 жыл бұрын
Sc లకు బీసీ లుగా గుర్తిస్తే oc లు క్రిస్టియన్ అయినప్పుడు oc లకు బీసీ లుగా ఎందుకు certificate ఇవ్వడం లేదు ఎందుకు
@ramanakowsika56502 жыл бұрын
good question. Daliths are mainly in hindus. But there is not caste division in islam and christianity. So in christianity and islam all are equal. the purpose of dalith reservation is mainly to bring equality in hindus. So if dalith reservations are applied to muslims and christians also, after some years india will become a muslim or christian country. So it should not be encouraged.
@ElishaPaul2 жыл бұрын
@@ramanakowsika5650 advocates already told In this video and ambedkar also said that Dalit or reservations are not belongs to any religion. Constitution gave the reservation for the people who are suppressed and backward in society regardless of their religion.
@udaykumar-yx8pe2 жыл бұрын
Actually 60 years taruvatha reservation theseyali ani ambedkar chepparu start chesinappudu😂😂😂😂, Alantapudu theseyaka ee gola yenti
@ramanakowsika56502 жыл бұрын
@@ElishaPaul Mr.Elisha Paul! pl read what ambedkar said: 1."According to Dr Ambedkar, if Dalits converted to non-Indic religions, they become denationalized. If converted to Islam, Muslims dominance will increase or if accepted Christianity, increase the strength of British traitors to India. Dr Ambedkar said-" 2.Dr Ambedkar did not want to betray the folds of 'Indianness' by the conversion of Dalits to non-Indic religions. As a result, Dr Ambedkar publicly converted on 14 October 1956, at Deekshabhoomi, Nagpur in Maharashtra. Around 380,000 of his followers converted to Buddhism at the same ceremony. 3.So ambedkar did not prefer islam or christianity. So he advised all daliths and took budhism. 4.So this shows that Dr.ambedkar did not prefer or advised the people to take christianity or islam. 5.So why you should convert to christianity and claim reservations. 6.If you love and resepect Dr.Ambedkar, you chould take any indic religions(if you don't want hinduism)like sikhism,budhism or jainism.
@ramanakowsika56502 жыл бұрын
Also there many very poor people in other castes also(brahmins,reddy, vaisyas etc) who don't have mone to take food two times a day. What about them?
@isaac-om6qu2 жыл бұрын
Rajyangam gurinchi manchiga explain chesinandhuku and antarani thanam gurinchi chala Baga chepparu sir meeru chaduvukunna daniki ardam Mee matale super sirs
@mrvijayyt34742 жыл бұрын
మతం మారిన వారికి తప్పకుండా రిజర్వేషన్ వర్తించకుడదు
@rkvideostelugu2 жыл бұрын
ala ani constitution lo ledu brother only raajakiyam ga use cheskodaniki edanta.....
ఎందుకని 1964 ఒప్పందం ఏంటి అది ఎవరు చేశారు ఇవ్వని తెలుసా ఈ వీడియో చూడరా చూసి మాట్లాడు వీడియో హెడ్డింగ్ చూసి కామెంట్ పెట్టకు మొత్తం చూడు
@TheVasanthrayal2 жыл бұрын
హిందు మతాన్ని వీడిన ఎవడికైనా ఏ reservations ఇవ్వకూడదు...
@Prajas.R2 жыл бұрын
Very nice dabate, irrespect of religion everybody has the right of get reservation... Because their financial and social change will not change even though they get converted of religion, Dhaith Christians must need that JUSTICE
@mixedLife3432 жыл бұрын
కుల ప్రస్తావనే లేని మతంలో ఉంటు కులానికి రిజర్వేషన్ కోరుకోవడం మహా పాపం. దైవ వ్యతిరేకం...
@jhchandu34532 жыл бұрын
అలా అనే యెందుకు అనుకుంటావు బ్రో.. ఈ దేశ సంపదకు అతను కూడా వారసుడు... ఇప్పుడు అణగారిన వాడిగా వున్న అతను ఎదగడానికి తీసుకుంటున్న ఒక సహాయం అనుకోవొచ్చు కదా....
@JV-re3jt3 ай бұрын
The anchor successfully conducted the debate. Her questions brought out the truths underlying the concept. Faith is different from the caste system in India. It is not that individual or group opinions are to be considered but one must look at the issue through the spectrum of the Constitution and deliver justice at the earliest.
@guntuapparao62412 жыл бұрын
Sc, St, Reservations వద్దు అన్న వాళ్ళు మా reservations మీరు తీసుకోండి. దానిత్తో పాటు అంటరాని వాళ్ళు అనే బిరుదు కూడా మీరు తీసుకోండి. ఇది మాకు ఒకే.
@psb36432 жыл бұрын
Tq icheyandi...
@kishoremadhamanchi49052 жыл бұрын
Meeru aa birudu moyalekunnaru ade ga problem. Antaranivallu ani irudu maaku ivvandi, reservations vadileyandi. Ippudu cheppu jai hind.
@psb36432 жыл бұрын
Maku ha antarani tanam birudhu kavali...
@gandupallisrinu18182 жыл бұрын
అంటరాని (వాళ్ళుఅనేపదం )తనం ఇప్పటి తరానికి తెలియదు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు కులం పేరుతో మీకుమీరే తగ్గించుకుంటున్నారు అగ్రవర్ణాలుగా పిలవబడే వాళ్ళ కులాలతో పిలిస్తే గొప్పగా ఫీల్ అవుతారు ఈరోజుల్లో అన్నిరకాల కులాలవాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్నారు.
Nice Debate E T V thank you very much God bless you
@sandheep38772 жыл бұрын
రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ప్రాధమికి హక్కుగా ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు మతపరంగా ఎలా ఇస్తారు.మతం ఎప్పుడైనా మారవచ్చు కాని కులం మారదు.
@RajKumar-lf3fs2 жыл бұрын
yes
@Sandeep.2772 жыл бұрын
ప్రపంచంలో ఎక్కడ లేని కుల దరిద్రం ఇండియా లోనే ఉంటుంది .. హిందు మతము లోని కులాలు దేశాన్ని నాశనం చేస్తుంది
@mbbharat17242 жыл бұрын
బాగుంది Caste ని Christianity కి తీసుకువెళ్లేందకు
@subbaraokancharla1356 Жыл бұрын
అసలు కుల పరమైన రిజర్వేషన్ లను రద్దు చేసి, ఆర్థిక వెనుకబాటు లను మాత్రమె పరిగణలోకి తీసుకోవాలి
@shivakumarnagaram17372 жыл бұрын
చాలా గొప్ప చర్చ నిర్వహిస్తున్నటువంటి ఈటీవీ యాజమాన్యానికినా అభినందనలు. జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్లుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరు అభివృద్ధి చెందడం లేదు. కేవలం మానసికపరమైనటువంటి దారితీస్తుంది తప్ప అభివృద్ధి చేయలేదు మార్పు తేలేదు రాజకీయంగా ముందుకు పోనివ్వదు కేవలం సమాధానం కోసం మాత్రమే మతం పనిచేస్తుంది. వివిధ మతాలు చెప్పే సారాంశం ఒక్కటే.
@swamySFX3 ай бұрын
మీ కామెంట్ నాకు చాల బాగా నచ్చింది బయ్య...అదే తీరులో ఆలోచించండి కేవలం మానసిక పరమైన మార్పు మన దేశాన్ని బానిస దేశంగా చెయ్యదని...మీరు వేరేల అనుకోకుండా ఆలోచించండి చరిత్ర చుడండి. ఈ క్రస్తావం ఇస్లం ఎన్ని దేశాలను నాశనం చేసిందో....ఇక్క విషయం అది అందుకనే అంబేద్కర్ గారు వారికి రిజర్వేషన్ తీసేసారు
@srinik9270 Жыл бұрын
మతం మారిన హిందువులకు రిజర్వేషన్ తీసివేయాలి. హిందువులలో సమానత్వం సాధించకుండా రిజర్వేషన్ పేరుతో విడదిసి పాలించుకుంటున్నం. హిందువులలో అన్ని రంగాల్లో సమానత్వం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలి. రిజర్వేషన్ కూడా అన్ని కులాలకు సమానంగా అందించాలి.
@gpsbsp10342 жыл бұрын
చాలా మంచి డిబేట్ ఇది అయితే క్రైస్తవంలోకి కేవలం sc st లు మాత్రమే కాదుల Bc oc కూడా ఉన్నారు అయితే మతం కారణంగా కాకుండా వారు పుట్టిన కులాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు కులాలపరంగా ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారంగానే దళిత క్రైస్తవులను గుర్తిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం
@naveenkumardarlacommerce5500Ай бұрын
@@gpsbsp1034 correct gaa chepparu
@S_r_k_962 жыл бұрын
పేదరికం అనేది మాత్రమే ఆరక్షణ అదే reservations ఉండేలా చేయాలి
@gaddamkasba32112 жыл бұрын
మంచి డిబేట్, థాంక్స్ ETV
@johnprasannakumarsajja Жыл бұрын
మంచిగా మాట్లాడారు
@seelamdhanunjayanetha98612 жыл бұрын
చదువుకొరకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగాల కొరకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, కులాలు కాకుండా బాగా చదివిన పరీక్షలు పాసైనా వారికి ఉద్యోగాలు ఇవ్వాలి
@eswarpoosarapu66882 жыл бұрын
కుల వివక్ష పోవాలి అంటే కుల వ్యవస్థ నిర్మూలన ఒక్కటే మార్గం . కానీ మన రాజ్యాంగం రచించిన వారు చేసిన పొరపాటు ఏంటంటే కుల వ్యవస్థ ని నిర్మూలనం చేయకుండా ఇటువంటి అర్ధం లేని సౌకర్యాలు కల్పించడం వల్లనా ఈ దేశం లో కుల ఘర్షణలు పెరగడానికి మంచి కృషి చేశారు .
@guntuapparao62412 жыл бұрын
దళితులకు పొలాలు లేవు వ్యాపారాలు లేవు అయినా ఏ మతం లో ఉండాలో కూడా చెపుతారా. మతం కి కులం కి సంబంధం ఏమిటి. ఒక వ్యక్తి ఆత్మగౌవారం మీద దెబ్బకొట్టడం ఏమిటి.
@lakshumuyashod66832 жыл бұрын
మతము అనేది మనసుకు సంబంధించినదా లేక మతము అనేది శరీరానికి సంబంధించింది శరీరానికి ఒక మతాన్ని అంటగట్టి సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మన దేశంలో జరుగుతుంది
@Snehagraphics17702 жыл бұрын
ఇంకా ఎంత కాలం యనక్కి లాగుతారు ప్రతిబని రిజర్వేషన్లు పేరుతో దారి దోపిడీ ,చీటింగ్ ,క్రైమ్,రిజర్వేషన్ ఒకటి కాదా ప్రతిభ కి పట్టం కట్టని రాజ్యగం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి.
@vinni3912 жыл бұрын
అసలు మతానికి కులానికి సంబంధం ఏంటి రిజర్వేషన్లు మతాన్ని బట్టి ఇవ్వరు అణగారిన వర్గాలకు .దళితులకు. పొందేలా రాజంగం ఇచ్చిన హక్కు
@RajaSheikar2 жыл бұрын
Reservations వద్దు వద్దు అంటున్న మేధావులు... వద్దు అంటున్న వాళ్ళ ఇళ్లలో SC/ST లకు స్థానం ఇవ్వగలరా?? పల్లెల్లో ఇంకా ఊరి బయటే SC/ST ల ఇల్లులు ఉన్నాయి, కనీసం SC ST లకు ఊర్లలో స్థలాలు కొందాము అన్నా వారికి అమ్మరు.. కానీ వారి నుండి కొంటారు... SC ST లకు ప్రభుత్వం భూములు ఇస్తే తప్ప స్వంతంగా వాళ్ళ తాత ముత్తాతలకు భూములు ఎందుకు లేవు?? BC లు RESERVATIONS పొందుతున్నారు OC లు EWS కోటా కింద RESERVATIONS పొందులుతున్నారు అయినా కూడా... కేవలం SC ST ల మీద పడి ఏడవటం ఎందుకు??
@bepinnandan52852 жыл бұрын
True andi
@Srikanth_Chimala2 жыл бұрын
అది రాజకీయ వివక్షత
@RajaSheikar2 жыл бұрын
@@Srikanth_Chimala అర్థం కాలే..
@sivarajum92962 жыл бұрын
nijam cheppv bro
@sureshbabusreerama44412 жыл бұрын
మతం వేరు కులంవేరు. (షెడ్యూల్డ్ కులాలు మాల, మాదిగ, ఉప కులాలు &. సుగాలీ ఎరుకల. యానాది. గిరిజన ఉప కులాలు) ఎవ్వరూ పేదరికం లో ఏ కులాలు ఉన్నా రో వారి అందరికి ఇవ్వాలి రిజిస్ట్రేషన్ 🔐 వివక్ష లేని సమాజము(భారత రాజ్యాంగం ప్రకారం చర్య) ETV. 2. మంచి టిబెట్.. సూపర్👏
@gonesandeep44182 жыл бұрын
మీరు హిందూ మతం వుండి ఎన్ని రిజర్వేషన్స్ అయినా పొందండి కానీ. క్రైస్తవంలో మారి కాదు 🙏
@hatersmakesfamous84692 жыл бұрын
ఆ రెండు మతాలను విస్తరించడం ఎ కానీ ఇది ఎస్సీ ఎస్టీల ట ల గురించి కాదు . జై హింద్
@rkvideostelugu2 жыл бұрын
Bharatadesam formation lo aneka raajyalu kalisi Bharatadesam form aindi brother example mysoore rajyam, nijaam raajyam evavi only Hindus rajyaalu kaadu.. anduke India lo aneka mathaalu unnay okasaari Histroy chudandi brother. 🙏🏻
Maa naanna gaaru 16 sanvatcharala kritham oka sc athaniki laksha roopayalu appugaa icharu maa nanna garitho kalisi vunde vadu tharuvtha dabbulu ivvamante sc st atrocity case pedatha ani bedirinchaadu hyd lo memu oka sc valla intlo rent ku vunde vallam chuttalu vacharani godava pettukoni aadavallu pillalu ani choodakunda boothulu thitti sc st case pedatha ani bedirinchaadu oc le chesthunnaaru daadulu antunnaru mari veeti sangathi enti
@kesava9542 жыл бұрын
దేనికి రిజర్వేషన్ ఇవ్వాలి తెలీని చవటలు కూడా వాగుతున్నాడు ఎం చేస్తాం ఒకే ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి దేనికి రిజర్వేషన్ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు, దీని వల్ల అంటరాని తనం ఎలా పోతుంది పోగొట్టడానికి దీనికి సంబంధం ఎంటి, రాజ్యాంగం ఎం చెప్తుంది ఈ రిజర్వేషన్ కొట్టకాలం వరకు సరిపోతుంది తరువాత తీసి వేయండి 75 వచ్చింది మరి ఎందుకు ఇంకా తియ్యలేదు ఎందుకు ఇంకా కావాలి అంటున్నారు రిజర్వేషన్ వల్ల లాబ పడింది ఎవరు ఎందుకు ఇంకా అభివృధి చెందలేదు వీటిపై వేయండి అయ్య కమిటీలు ఇలా కాదు ఎన్ని చెప్పావు కాదా నువ్వే చెప్పొచ్చు గా అని అంటే చెప్పండి నేనే సమాధానం ఇస్తా జై హింద్ జై శ్రీరాం 🚩 మతం మారిన వాడికి ఎందుకు అడుగుతున్నారు ఇంతకీ నాకు అయితే అర్థం కాలేదు మత మార్పిడులకు గురి అవుతున్నది ఎవరు ఎందుకు అంటరాని తనాన్ని బుచిగా చూపించగా మరి దాన్ని పోగుతున్నార ఎక్కువ చేస్తున్నారా దీనికి సమాధానం చెప్పండి మీరు దేనికోసం పోరాడాలి కూడా తెలీని సన్నాసులు మీకు మీరే చెప్పుకుంటూ పోతున్నారు ఎంటో మీ ......
@bgnaneshwar71392 жыл бұрын
క్రిస్టియన్ లో SC లు ఎలా వుంటారు? పుల్కాలు
@muralimohan143062 жыл бұрын
Yes bro
@maniinjeti6403 Жыл бұрын
This two people are most honest I really respect you sir
@sunil39k2 жыл бұрын
Well debate, thank you ETV
@Alphamale110072 жыл бұрын
ఇప్పుడు అంటరానితనం లేదు ఇంకా రిసర్వేషన్లే అవసరంలేదు ఇతర మతాలకు ఇస్తే దేశం ఏమైపోతుంది
@krishnakuruvada12422 жыл бұрын
క్రైస్తవ మతం దేశానికి ప్రమాదం___బి.ఆర్ అంబేద్కర్.
@maheshthevlogger59522 жыл бұрын
👏👏👌🐯🚩🐯
@adhvithgosangi45192 жыл бұрын
1943 చెప్పింది గుర్తు రాలేదా
@krishnakuruvada12422 жыл бұрын
@@adhvithgosangi4519 TQ
@segaluputtistha2 жыл бұрын
SC Christian ని BC గా మారుస్తున్నారు, వీరి వలన ఇక్కడ మిగిలిన BC లకు OBC కోటా లో అన్యాయం జరుగుతుంది.
@thinkvast75472 жыл бұрын
ఆర్థిక పరమైన రిజర్వేషన్ కావాలి
@ramanakowsika56502 жыл бұрын
yes you are correct
@dallichinnareddy18222 жыл бұрын
@Vu Garepali nv aapu Swamy....sollu modda... present switchvation చూస్తే facilities kosam మాత్రమే sc st reservations తీసుకుంటున్నారు....మంచిగా chaduvukunnodiki 90% మార్క్స్ సబ్జెక్ట్ ఉన్న వారికి పలితం దొరకటం లేదు... reservation పేరుతో 50%మార్క్స్ తో తెలిసి తెలియని సబ్జెక్ట్ తో.. ఎంతో మంది మీ ఈ reservation dwara నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు.... Age లోనూ కూడా ఎంతో మంది నష్టపోయినా వారు చాలా మంది ఉన్నారు..అది తెలుసుకో....అల అని నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేయటం లేదు...అంత ఒక్కటే.....అనేదే నా నినాదం...
@dailygyan2771 Жыл бұрын
@@dallichinnareddy1822 meeku devudu unnadu kada bro antha ayana daya. Mee vedallone sceince undi. mee vedhallone ganitam undi. Mee vedallone Grammer undi. Ivanni vadili meeru modern school loki enduku vaccharu enduku chadivaru 90 marks enduku tecchukunnaru. job kosam enduku try chestunnaru. Meeru vedha patashalalu sthapinchkondi manchiga vedhalu chaduvukoni. Anagarina vargala badulloki velli evadu chadavamannadu.
@ssr18572 жыл бұрын
అడ్డమైన ఎడారి మతాలకు ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వరు. ఇక్కడ ధర్మ సత్రం ఏమీలేదు.
@maheshthevlogger59522 жыл бұрын
👏👏🙏👌
@THESANATHANIINDIAN2 жыл бұрын
వర్ణ వ్యవస్థ గురించి మనుధర్మ గురించి చెప్పినపుడే వీరి జ్ఞానం ఎంతో అర్థమయింది
@wcdabhi83332 жыл бұрын
Manudharma gurinchi neevu chadivava
@Alphamale110072 жыл бұрын
అవును బ్రదర్
@Sandeep.2772 жыл бұрын
మను స్మృతి అమలులో ఉంటె మడ్ద గుడిసి పోతారు దేశం నాశనం అవుతుంది... ఎర్రి సన్నాసులు
@siribarikiramappadu6977 Жыл бұрын
ప్రతిధ్వనులో చక్కగా ఇద్దరు పెద్దవారు కూడా వివరించారు అది చాలా వాస్తవము ఒక దేవుని ఆరాధించిన మాత్రన్న కులం మారదు కదా కులము అదే కులంలో ఉంటుంది, అదే వివక్షతో పై కులాల వారు చూస్తూ ఉంటారు కనుక దళిత క్రైస్తవులకు దళిత హోదాను ఇవ్వటం చాలా మంచిది. దళిత హోదాను ఇవ్వకుండా ఉంటే దళితులను మరొక్కసారి అణిచివేయుటకు ప్రయత్నం చేస్తున్నట్టే, ఒక విధముగా అధికారంలో ఉన్నవారు, ఆ విషయమునకు సంబంధించిన అధికారులు అందరూ ఏకమై కుమ్మక్కై దళితులకు వివక్ష చూపి అనిచి వేయుటకు కుట్రలో ఒక భాగమే అవుతారు,ఇది నా అభిప్రాయము.
@THESANATHANIINDIAN2 жыл бұрын
రెండు వైపులా పదును ఉన్నవాడిని తీసుకోవాలి అంతేగానీ ఒక వైపు మాట్లాడే వారిని కాదు
వేరే దేశాల వారు ఈ విధంగా మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది
@THESANATHANIINDIAN2 жыл бұрын
హిందూ ధర్మంలో గుణ కర్మలను బట్టే విభజన జరిగింది కానీ జన్మను బట్టి కాదు.
@dogsworldvisakha39442 жыл бұрын
గుణ కర్మను బట్టి ఎలా విభజిస్తారు సూద్ర జన్మలో పుట్టిన అంబేద్కర్ గుణము కర్మ ఏ జన్మకు ఆపాదిస్తారు జన్మమును బట్టి అన్నారు కదా....
@sksbtrust2 жыл бұрын
ఇప్పుడు ఎవరు అంటరాని వారు లేరు …… రిజర్వేషన్లు తీసి పారేయండి. దరిద్రం వదిలిపోద్ది. ఎవడకి నచ్చిన మతం వాల్లు ఫాలో అవుతారు.
@mallikarjunyadavbobbala98862 жыл бұрын
SC ST reservations తీసి వేయండి
@christiansongsstatus9911 Жыл бұрын
Ok.sir.chala baga chepparu👍👌🙏
@user-30Veer2 жыл бұрын
Caste system లేదనే గా క్రిస్టియన్ గా మారారు మరి ఇపుడు caste reservations enduku
@ramanakowsika56502 жыл бұрын
yes u r correct
@madepogushekhar84112 жыл бұрын
Ayina cast povadam Ledu
@alliswell46362 жыл бұрын
Avaru Cheparu bro
@madepogushekhar84112 жыл бұрын
Years cheppedi emundi kanipistundiga present ga
@venujournalist42242 жыл бұрын
India lo kudaa caste system theeseyandi baguntundhi kadha
@sunusunu46832 жыл бұрын
రిజర్వేషన్ లేదు తొక్క లేదు పీకలు పడేయండి అగ్ర కులాల లో కూడా అడుక్కుతినే వాళ్ళు ఉన్నారు అందరికి సమానంగా చూసే రిజర్వేషన్లు పూర్తిగా తీసేసి అవతల పడేయాలి
@mohinishsarpuru15832 жыл бұрын
అసలు కులం అనేది నచ్చకనే కదా ఆక్కడ కులం లేదు అని వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు అదే కులం అదే రిజర్వేషన్ కావాలి అంటున్నారు. ఇది హాస్యాస్పదం. మతం గురించే కదా వీళ్ళే కదా మాట్లాడేది.ఐతే ఈ రిజర్వేషన్ వల్ల ఏ ఓసీలకు కూడా ఉద్యోగాలు రావడం లేదు. వాటి కోసం దేశం వదిలి పోతున్నారు. కాబట్టి మొత్తం రిజర్వేషన్ లే ఉండకూడదు. ఎత్తెయ్య మని మనం అందరం పోరాడాలి. దీని వలన మన దేశం వెనుక పడుతోంది. దయచేసి రిజర్వేషన్ కోసం పోరాడకండి.
@vikranthbadugu35682 жыл бұрын
yes correct dani kante mundu desamlo vunna asthu lani samananga panchali appu reservation tesesina evariki problem vundadu
@జేపీనారాయణ2 жыл бұрын
దేశం లోని ఆస్థులన్ని అందరికీ సమానంగా పంచిన తర్వాత రిజెర్వేషన్స్ తీసేస్తే ఎవరికీ నష్టం లేదు..
@Topfacts-vo7us2 жыл бұрын
Tappu. Ikaada point yento telusa. ST walu Christian convert ayyina kuda ST ne but SC walu convert aite BC - C.... BC walu convert ayyina kuda BC ne. Oka SC walakey ikkada issue.
@jaffanyam83262 жыл бұрын
100 % right i will support as a true christian
@vardhan1252 жыл бұрын
@@Topfacts-vo7us i have doubt tribes can be treated tribes but when they moved to metro cities and doing govt. Jobs and kids doing govt. Jobs and speaking multiple languages still tribes!! Wow what a great of Indian constitution
@redgeratnampenumaka7717 Жыл бұрын
Very beautiful debate.both revealing correct messages
@illuminati24332 жыл бұрын
మేలుకో ఓ భారతీయుడా ఒకసారి క్రైస్తవులుకు రిజర్వేషన్ వచ్చిన పిదప ఇది మన హైందవ దేశం అని చెప్పుకోవడానికి ఆనవాలు కూడా మిగలదు. మంచోడు మంచోడు అంటే మంచం అంతా కరాబ్ చేసిండు అనే ల అవుతుంది తస్మాత్.
@Manoj-v6v7 ай бұрын
13 % matrame dheshalo vundhi
@tirupathiraokarpurapu22642 жыл бұрын
మతం మారిన తరువాత రిజర్వేషన్ అవసరం లేదు లేదు
@mohanmemories36112 жыл бұрын
Video starts from 1:58
@shreenivasulu2 жыл бұрын
ప్రతిభకు విలువ లేనంత కాలం, భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే వుంటుంది. ప్రతిభ ఇతర ప్రపంచ దేశాలకు వలస పోతూ వుంటుంది.. కావున, భారతదేశంలో అన్ని రకాల కుల మత reservations ఇంకొక లక్ష సంవత్సరాల వరకు కోన సాగాలని ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారు..
@vijaykumargangadhari70092 жыл бұрын
అన్నీ రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాని ఇంకేమీ లేదు.ఇంకోకటీ ఈ దళిత క్రైస్తవం అనే పదం ఎక్కడ నుండి వచ్చింది మేడం, దళితులు అంటేనే తప్పు, షెడ్యూల్ క్యాస్ట్ & షెడ్యూల్ తెగలు మాత్రమే కానీ ఈ పదం తప్పు.....
@rajabharat16912 жыл бұрын
ఈ tv కి ధన్యవాదాలు
@narasimharaoadabala50492 жыл бұрын
దళీతులకు అన్ని అవాకాశాలు ఇచ్చేయండి మిగిలిన అగ్రవర్ణలు అగ్రకులాలను తోక్కి పడవెయ్యండి
@everythingwitht.p.g41652 жыл бұрын
రిజర్వేషన్ లు రద్దుచేయాలి ప్రజలకు రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు కల్పించాలని మనుషులంత ఒకటే అని మనం పాలకులకు తెలియజేయాలి జై భారత్
@venujournalist42242 жыл бұрын
India lo caste system theeseyandi reservations theeseyochu and Brahmins reservations anubhavisthunna vishayam evariki kanapadadhuga
@subbareddy82802 жыл бұрын
Okkapudu venukabadinandhuku resarvations , ippudu venukabadinamu ani cheppukotaniki resarvations. Assalu resarvations arhulu only forest lo vunde girijanulu matrame .miglina vallantha society lo chaduvukuntunnaru ,Anni fecilities pondhuthunnaru 75 years ayyindhi . Assalu resarvations theesivesi kevalam adaya paranga poor people ku resarvations arhatha pettali yemi courtlo yentoo 🤦🏻♀️🤦🏻♀️
@STUDYMATERIAL19962 жыл бұрын
@Vu Garepali all free u need job case education and tounge food
@rudrapatichandrika2 жыл бұрын
Informative... Debate. it clearly explained what is there in the constitution and the presidential order. Which became the main topic.
@_MAHESH0072 жыл бұрын
Matham maraka hindusm loni castr system valluku undavu ga malli reservatioms enduku..? Nenu ok sc hindu ..
@arukugirijanatv8953 Жыл бұрын
కులం అనేది పుట్టుకతో వచ్చింది .మతం అనేది స్వేచ్ఛ , కులనికి మతానికి సంబంధం ఏంటి . కులం మతం ఒక్కటే కాదు కదా. రాజ్యాంగ సవరణ చెయ్యాలి.
@kosanacs52942 жыл бұрын
Nice debate with legal point of view.
@doliparamaiah3392 жыл бұрын
మతము మరిన తరువాత SC రిజర్వేషన్ ఇవ్వొద్దు ప్లేజ్ ఎందుకంటే B C కులం ఉంటారు కాబట్టి ,క్రిషియన్ వారు అక్కడ ఆర్థికంగా బలపడుతున్నరు మళ్ళీ ప్రభుత్వంలో మేము S C హిందువులము అని S C షర్ట్ ఫికేట్ థిసుకొంత్తున్నరు దీని పై కూడా మాట్లాడాలి వారికి B C సార్ట్ ఫెఖెట్ ఇవ్వాలి
@vinaynaidu71332 жыл бұрын
ఇదంతా కాదు అసలు రిజర్వేషన్ తీసేయాలి ఓన్లీ పేద వాళ్ళని గుర్తించి వాళ్ళకి మాత్రమే కొన్ని ఫెసిలిటీస్ & పథకలు ఇవ్వాలి
@mahalaxmikampati29672 жыл бұрын
Reservation tiseyali ante cast system tiseyali
@sureshbabu-ft5sm Жыл бұрын
దశాబ్దాల తరబడి ఆలోచించాల్సింది అవసరమేముంది? కులం వేరు మతం వేరు. కులం రక్తంలో ఉంటుంది, మతం విశ్వాసం. ఈరోజు క్రిస్టియన్ మతం స్వీకరించవచ్చు,రేపు సిక్కు మతం స్వీకరించవచ్చు, ఎల్లుండి బౌద్ధ మతం స్వీకరించవచ్చు, అటు తరువాత జైనమతం స్వీకరించవచ్చు. మతం మారుద్ది కులం ఎప్పటికీ మారదు.
@srcreativemaster2 жыл бұрын
రిజర్వేషన్ వల్ల దేశం వెనకబడిపోతుంది
@Dk-bl2xw2 жыл бұрын
nv edi chepemundu Reservastion Pondani vade e deshani enta dhoku tinaro telusa niku... vala valana desham chala natamoindi potundi.. firt adikaram lo Dalit CM,PM ainapudu desaha chala bagupadutundi.... adit teusuko .... Reservastion enduku vachindo telusu... DALIT'S ni KARAMCHEDU n CHENDURU , LAXAMPET, chudu Reservastion leni KULA HANKARAM Tho ela champinde dalits. Reservastion undadam valane dalits entho konta chaduvutunaru ... adi kuda lekute inka chala antarani tanani pondalisi vachedi.. RESERVASTION anedi lenappudu BHUMMI n JOB's Evadi cheti lo unae... adi telusuko.... e Resevastion ela vachindi ante KULAM chrustinchindu chudu vani tanali tanali anuko mundu..
@Dk-bl2xw2 жыл бұрын
prati okkadu vachi Reservastion vadu antaru ... adi enduku vachindi ani mundu telusukondi ... dalits ki Resevrastion anedi okka BHALAM adi lekunte valanu inka chalanu china chupu chuse valu... samajamm lo valaku gurthimpu undedi kadu... DALIT's ni OC'S, BC'S chala nichanga chustunaru antarini vanila .. a antarani thanam poye varaku e REservation undali... ante...
@Dk-bl2xw2 жыл бұрын
E DESHA ni Reservastion pondani vade DHOCHUKU tintunadu.... ekkuva satam POLITES lonu BUSSINESS lone... etc
@coordinatorcoordinator44462 жыл бұрын
అవును అంత ని అమ్మ వెంట పడి పోతున్నారారా చిల్లర లంజకొడుక.
@sriramlanka2412 жыл бұрын
Correct
@Zeal_of_God2 жыл бұрын
చేతగాని ప్రభుత్వం సమస్యను పరిష్కరించటం చేతగాక దాని నుండి తప్పించకపోవడం కొరకు కాలయాపన చేయడం కొరకు ప్రభుత్వం ఈ కమిటీని వేసింది.
@sarvibalasamuel27172 жыл бұрын
Good evening mam/sir 50 plus age though in my experience There is caste discrimination in Christianitas as an example Dalit Christians are not allowed to be buried in Christian graveyards of the upper caste I have seen many such cases
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
Inka deniki matam marutunnaru? Chanka nakadanika?
@ambativenkatarao57922 жыл бұрын
చర్చ అనేది వన్ సైడ్ జరుగుతుంది కాబట్టి వాస్తవాలు బయటపడవు
@vasanthalakshmi892011 ай бұрын
Reservations తీసుకుంటూ ఉంటే, మిగతా వాళ్ళు, వీళ్ళని ఎప్పటికీ సమ దృష్టి తో చూడరు.. ఇపుడు ఉద్యోగాల కంటే, ఉద్యోగాల్లో లేని చిన్న వ్యాపారస్తులు బాగా సంపాదిస్తున్నారు.
@kishoreKumar-di3zd2 жыл бұрын
చర్చ అనెది చాల మూస పోసినవిదంగ ఉంది! అన్ని కోణాలను సృజీంచిలి! కెవలం ఓకెవైపు సమర్ధించేవారిని చర్చలకు పిలవడం అనేది మీ చానల్ కుట్ర!
@coordinatorcoordinator44462 жыл бұрын
పోరా చిల్లర లాన్జకొడుక
@padigelatharun34362 жыл бұрын
అసలు ఈ క్రైస్తవాన్ని ఈ దేశం నుండి పారద్రోలాలి
@kishoremadhamanchi49052 жыл бұрын
Then make the reservations based on income, financial background. Just remove cast based reservations.
@KiranKumar-tu8gm2 жыл бұрын
Economic base ga kooda ivvakoodadhu bro easy ga manipulate chestharu. Just Needy people ku fee reimbursement and quality education. This is enough.
@kesava9542 жыл бұрын
దళిత క్రైస్తవ లు ఇంతకీ ఇక్కడ నుంచి వచ్చారు మంచి విజయం చెప్పారు హిందువులు వల్లే అంటరానితనం వచ్చింది మరి మతం మారిపోతే మరి ఇది పోతుంది అని ఎలా అనుకుంటున్నారు దీనివల్ల మీలాంటి వాళ్ళ వాళ్ళ ఇంకా దూరం అయిపోతున్నారు ఇంకా వాళ్లకు వీళ్లకు మతపరంగా కూడా దూరం చేస్తున్నారు రిజర్వేషన్ సౌకర్యం తీసెయ్యాలి అని అంటున్నారు రాజ్యాంగ ఎం చెప్తుంది మతం మారితే పోతుంది అని చెప్తుంది ఎంకర్ సూపర్ మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడారు దీని గురించి మీకు ఎం తెలుసు మరి కుల వేవస్త మరి ఎక్కడ ఉంచి వచ్చింది ఎవరు విడగొట్టారు అయిక్యమత్యం అన్నారు దీన్ని ఎవరు దెబ్బకొట్టడు ఎవడు విడదీశాడు మైనారిటీ రాజ్యాంగం తప్పు అంటున్నారు ఒకటికి ఒకటి వేతిరేకం అనియాంచిగా చెప్పారు మరి కులానికి ఒక చర్చ్ ఎందుకు ఉంది దీనిలో సమానత బావం ఉంది అనేవిధంగా మాట్లాడుతున్నారు అంటరాని తనానికి కారణం ఎంటి అధి ఎలా పోతుంది అని ఆలోచించకుండా మతం మారిన వాళ్లకు చెందాలి అంటున్నారు వివక్ష పోగొట్టడం గురించి మాట్లాడండి దానికి సమాధానం వెతకండి ఈ కేస్ట్ తీసేయండి ముందు దీనిపై పోరాడండి మీ అభిప్రాయం బాగా సమర్ధిచుకున్నారు మతం మారి ఎం చేస్తున్నారు చూడటం లేదా సిగ్గులేని ...... అంబేత్కర్ ఏదో చెప్పారు పుస్తకాలు లో హిందువులు చెందరు అని చదివాను అంటున్నారు అదే అంబేత్కర్ క్రైస్తవ్యం గురించి ఎం చెప్పారు అని కూడా చెప్పండి నా సవం కూడా చేరదు మతం మారటం వలన దేశ వేటిరేకులు అవుతారు అని చెప్పారు మరి ఇది ఇప్పుడు జరగటం లేదా మీరు చేసిన దాని బట్టి చూస్తే ఏమాత్రం అవగాహన లేకుండ మాట్లాడుతున్నారు మారికుడా వాడుకుంటున్నారు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అసలు దేనికి ఉండాలి చదవటానికి ఉండాలి కాని జాబ్ చేయటానికి ఎందుకు చదవని తక్కువ మార్క్స్ వచ్చేవాడికి కూడా ఎందుకు చెప్పండి 80% వచ్చిన వాడు భాగా ఏదైనా చెయ్యగలడు 40% వచ్చిన వాడు భాగా చెయ్యగలరా చెప్పండి
@msahsikapur54392 жыл бұрын
వ్యవసాయం చెయ్యడం రాని వారి దగ్గరే భూమాంతా ఉంది.. వాటిని మొత్తం వ్యవసాయం మీదే ఆధార పడి, కూలిలుగా ఉన్నారు. భూములు మొత్తం దళితులకు పంచాలి 🙏🙏🙏🙏
@Harish_yadav1232 жыл бұрын
As per my observation few SC people of my village who save money carefully purchased land and in contrast who spent money carelessly sold lands. How can you say that take lands from others and distribute to SCs? At my grandparent era SCS in my Village had lands but today most of the people sold. SCs sold other cast people bought.
@Sandeep.2772 жыл бұрын
YES... Super...
@gollavenkatmahendranaidu64722 жыл бұрын
In india Majority Land own by 1.Railways 2.chuch missneary 3.waqf ( Muslims)
@SanjeevKumar-xp9vu2 жыл бұрын
వ్యవసాయం చేస్తేనే భూమి,లేదా భూమి ప్రభుత్వం కొని చేసే వానికి ఇవ్వాలి
@chodavarapuanjitkumar85102 жыл бұрын
రిజర్వేషన్లు ఉంటే క్రైస్తవ మాఫియా కి ఉతం పెరుగుతుంది మొత్తం అందరిని
@THESANATHANIINDIAN2 жыл бұрын
వీళ్లకు ధర్మమే తెలియదు మనుధర్మ శాస్త్రం అస్సలు తెలియదు
@THESANATHANIINDIAN2 жыл бұрын
@@nandu7323 నువ్వు మనుధర్మ చదివావా
@om3dom542 жыл бұрын
Hindhuvulalo asalu 99.999% ki theliyadu
@strikerpepsi29412 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర. హిందూమతానికి రాజ్యాంగ పరంగా caste system ని తయారుచేసి , సర్వనాశనం చేశారు , చేస్తున్నారు , చేస్తారు .
@kpremdass2 жыл бұрын
We thanks both of them because of huge experience in the field. Atlast given right judgement. we are hoping the same from Supreme court also
@y4ip22882 жыл бұрын
Inkaa judging ivvala
@govindaraomandangi35692 жыл бұрын
ప్రభుత్వం మత పరమైన వివక్ష చూపించకూడదు కానీ మతం మారి కూడా హిందూ మతాన్ని వాడుకుని రిజర్వేషన్ అవకాశాలు పొందుతున్నారు. హిందూగా ఉన్న దలితులకు గిరిజనులకు అన్యాయం జరిగుతుంది. ఇదే కాకుండా వాళ్ళ పూర్వ సంస్కృతి సంప్రదాయాలు అంతరిస్తున్నాయి. మతం మారిన లేదా మారని ఇరువైపులా అభిప్రాయ సేకరణ, చర్చ జరిగి మరియు అధ్యాణం జరగాలి.
@kotababuraokota55922 жыл бұрын
ఈ టివి వారికి,పాల్గొన్న వారికి దన్య వాదాలు,కొందరు సోదరులు రిజర్వేషన్లు తీసేయాలని అంటున్నారు.ఒకే కానీ అందరూ ఇప్పుడు ఉన్న వారి ఆస్తులు.సంపద ప్రభుత్వానికి యిచ్చి సమానత్వ ప్రతిపదికన ఇప్పుడున్న వారికి అందరికి ఒకే విధంగా సంపద పంపిణీ చేస్తే రిజర్వేషన్లు అవసరం లేదు.90 మంది దగ్గర ఉండాల్సిన సంపద 10మంది చేతులలో కేంద్రీ కృతమైనది,అందువల్ల సమాజం అభివృద్ది చెందటం లేదు.
@srinivasyadav36372 жыл бұрын
Mundu Pani cheskoni batakamani cheppindi e rezarvation Ani entha Mandi somarlu thayaravthunaru telusa
@dasucherry53462 жыл бұрын
@@srinivasyadav3637 ekkada thayarayyaru..
@kolapuri12 жыл бұрын
@@srinivasyadav3637 pani gurinchi kashta padatam gurinchi nuvvu maaku chepthunnava, yerojaina oka oc vadu municipality drinage lo digi nala clean chesada? Denitho navvalo ardham kavatam ledhu naaku nuvvu kashtam gurinchi chepthunte.
@godsonalpha1912 жыл бұрын
Good Socially Awareness program well said
@josyulabros27112 жыл бұрын
మా తరాలు ఈ రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమైపోయినయ్ ఇక మా పిల్లల జనరేషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావు మా ఓసి బతుకులు ఇంతే మంచి ఉత్తీర్ణత ఉన్న అర మార్కు రెండు మార్కుల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటాం బ్రాహ్మణులుగా పుట్టడం నాకు ఒక శాపం నేను మతం మారితే నాక్కూడా రిజర్వేషన్లు వస్తాయా అయితే నేను కూడా మతం మారుతాను
@mohankrishnar87382 жыл бұрын
మరి దళిత,బహుజన వర్గాలు ఈ తరం, ఆ తరం ఏ తరం అయిన పూజారులు కాలేక పోతున్నారు ఈ విషయం కూడా ఆలోచించండి.
@ravibravi40752 жыл бұрын
కులం కులం అన్నవాడు కులంతోనే చనిపోతాడు మతం అన్నవాడు మతం మతంతోనే చనిపోతాడు
@govindarajuguravana85092 жыл бұрын
నా అభిప్రాయం మేరకు అసలు పూర్తిగా కుల వ్యవస్థను తీసేయాలి... reservation అనే పదం కూడా తీసేయాలి...ఆర్థికపరమైన రిజర్వేషన్ ఉండాలి...
@trumpsondumprica37312 жыл бұрын
కులము , ఇంటిపేరు , గోతం కూడా తీసివేయాలి ...అపుడు కూడా రిజర్వేషన్ అవసరం ఉంటుంది . ఎందుకంటే ఓసీలు మొగుడు పెళ్ళాం ఇద్దరు ప్రభుత్వ ఉదోగాలు చేరారు. బీసీలు మొగుడు గవర్మెంట్ జాబ్ చేస్తే పెళ్ళాం ప్రైవేట్ జాబ్ చేతుంది . st /స్సీ లు పనిలేదు జాబ్ కూడాలేదు .
@SVP8842 жыл бұрын
Wow is it!? Thats agreate news and real independence to real native Indians
@kalyankumarDesabattula2 жыл бұрын
అసలు కులానికి మతానికి సంబంధం ఏంటి, కులం వేరు మతం వేరు దళితుడు హిందువుల నే ఆరాధించాలా వేరే మతం ఆచరించకూడదా ఇది నా డౌట్
@Srikanth_Chimala2 жыл бұрын
పేద Oc ల సంగతి ఎంటి? ఉన్నవాల్లైన SC,ST ల సంగతి ఎంటి? దీనికి రిజర్వేషన్
@Harish_yadav1232 жыл бұрын
Jai Shiva Shakti Jai sree ram
@sangepunarender77212 жыл бұрын
Jai bheem Jai Bharath
@prophetjohn60062 жыл бұрын
mi ku unna avagahanaku hattsup sirs, really u r great.
@krupavakkulu45102 жыл бұрын
నమస్తే అండి ఈటీవీలో మీరు మాట్లాడిన విషయాలను మేము చూసాం చాలా చక్కగా న్యాయబద్ధంగా మాట్లాడారు ఇప్పటికీ గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో కూడా మరి సెంటర్లో ఉన్న బొడ్డురా దగ్గరైన మరి పంచాయతి అరుగుల మీద అయినను కూర్చోవడానికి ఎస్సీలకు అర్హత లేదు ఒకవేళ కూర్చుంటే అగ్రన్నవరణాలు వచ్చి వారిని కొట్టడం నెట్టడం ఇప్పటికి కూడా దొరుకుతుంది అండి ఈరోజు వరకు కూడా అలాగే జరుగుతుంది అండి సమానార్థం అనేది కులం మారినంత మాత్రాన మతం మారినంత మాత్రాన రాదండి మనుషుల్లో గవర్నమెంట్ వారు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి ఎస్సీలను గుర్తించాలని మా ఆవేదన
@chandrasekhar-jf8fc2 жыл бұрын
మీకు జరిగిన అవమానాలకు నేను చింతిస్తున్నాను అండి నాది గుంటురే ఇలాంటివి ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతున్న మాట నిజమే కానీ పాత రోజులకీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది చాలా చోట్ల వ్యవసాయ అవసరాలకు బైక్ పైన ఎక్కించుకొని తీసుకువెలుతున్నారు అలాగే పొలం లో అందరూ కలసి భోజనం చేస్తున్నారు అలాగే ఇంట్లో కూర్చో బెట్టి భోజనం పెడుతున్నారు ఈ విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు పైన కొన్ని చోట్ల చాలా చోట్ల జరిగే విషయాలు చెప్పాను ఇప్పుడు అన్ని చోట్ల జరిగే విషయం చెబుతా అదే మత మార్పిడి ఒక్కడన్న మతం మారని మాల కానీ మాదిగ కానీ ఉన్నాడా గుంటూర్లో? కానీ మేము హిందూ దలితులము అని రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ముందు మీరు పూర్తిగా సక్రమంగా ఉండి తరువాత న్యాయాలు,అన్యాయాలు, వివక్షల గురించి మాట్లాడండి.
@vk10152 жыл бұрын
అంబేద్కర్ కులాల రద్దు చేద్దాం అంటే గాంధీ, నెహ్రు, పటేల్ లాంటి అగ్రవర్ణాల బ్యాచ్ మొత్తం వెతిరేకించారు కాబట్టి అంబేద్కర్ గారు అణగారిన వర్గాలు అయిన bc, sc, st లకు రిజర్వేషన్స్ ఇవ్వాలిసి వచ్చింది! అ అంబేద్కర్ చెప్పినట్టు భూమి, పరిశ్రమలు జాతీయం చేయడానికి ఒప్పుకున్నట్టు అయితే అసలు రిజర్వేషన్స్ ప్రతిపాదన ఉండేది కాదు! అసలు గాంధీ అండ్ అతని టీమ్ కనీస ప్రాథమిక హక్కులు అయిన విద్య, ఓటు హక్కు దేశం లో ఉన్న అగ్రవర్ణాలకు కాకకుండా ఇతర కులాలకి ఇవ్వడానికే ఇష్టపడలేదు.
@gireeshkumar5112 жыл бұрын
మరి రిజర్వేషన్లు ఉన్నాయి కదా.. మరి సమానత్వం ఎక్కడ వచ్చింది?
@preminchedevudu2 жыл бұрын
నిజం sc లు మతం మారినా వివక్ష త ప్పటం లేదు
@ravip98912 жыл бұрын
అగ్రవారణాల వారు అనే బదులు ఆ కులం వాని పెరు ధైర్యం గా చెప్పు బ్రో.
@raviteja2972 Жыл бұрын
Anna thanks for your wonderful meaning message 🙏 Okkatey Devudu koredhi Adhey Nanu korukuntunnanu Adhenti? Hindhu Muslim bhaie baie Annaru ghandhie So Nanu Antunnanu hindhu Muslim Christian Baiee baiey Anie Balavanthamgha Matamaarpidie jaragadhu Alah Yevarinie kooda maarchamu Anna Annie matalaku Andharikie Devullu vinnaru Memu kalasikattughaney vuntamu Kalisey Kannu moostamu Vandhey mataram God bless you 🙏 God bless you friends 🙏
@babajinaidunetala69972 жыл бұрын
ఇది ఒక పైడ్ ప్రోగ్రామ్ లా ఉన్నది.యాంకరు ప్రశ్నలు అడిగేవిదానం,స్పోక్ పర్సన్సు మాట్లాడేవిదానం అలా ఉన్నది.కొందరు అస్పృస్యతలను సాకుగాచూపి మతమార్పిడులు చేస్తున్నారు,మరికొందరు ుకొన్ని మతాలకి లబ్ధిచేఏకఃర్చేవిదంగా రిజర్వేషను ప్రయత్నాలు చేస్తున్నారు.వీల్లంతా విదేశీభావజాలానికి అమ్ముడిపోయేవారే.ఆనాటి అంటరానితనం ఇప్పుడు ఎక్కడ ఉన్నది.
@జేపీనారాయణ2 жыл бұрын
kzbin.info/www/bejne/kJ6wYadqd52KeJI
@జేపీనారాయణ2 жыл бұрын
అంటరానితనం ఇంకా ఉందో లేదో చూడండి కింది వీడియోలో.
@rokkalarajan2 жыл бұрын
అంతరానితనం భరతదేశంలో పోలేదు
@rokkalarajan2 жыл бұрын
Paid program not justified
@mnarasimharao71402 жыл бұрын
@@జేపీనారాయణ హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని మనం తరచుగా వింటుంటాం ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు. క్రైస్తవం:===== ఒక క్రీస్తు ఒక బైబిలు ఒక మతం కాని ఇది తెలుసా? లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు. ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు. ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు ! ======================= ముస్లింలు: ఒక అల్లహ్ ఒక ఖురాన్ ఒక ప్రవక్త గొప్ప ఐక్యత...! ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు ! మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో ! సున్నీ మసీదుకు షియా వెళ్ళడు. ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు. ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు. ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం. ========================= హిందువులు: 1280 ధర్మ గ్రంథాలు, 10,000 భాష్యాలు, ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు, ముక్కోటి దేవతలు, భిన్నమైన ఆచార్యులు, వేలాది ఋషులు, వందలాది భాషలు. కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరింకొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.