మనది ఏపార్టీ ఐనా కానీ, మనది ఏమతమైన కానీ, మన ఇంటికి వచ్చిన,లేదా మన ఊరు వచ్చిన,లేదా మన రాష్టం వచ్చిన, లేదా మన దేశం వచ్చిన వారికి ఆదరణ ఇవ్వటం మన సంస్కృతి, మన జాతి ధర్మం. ఇలాంటి సంస్కృతిని, ధర్మాన్ని మనం అనాదిగా ఇస్తూ వస్తున్నాం. అందుకే ఈ నాడు మన దేశం ప్రపంచం నలుమూలల గౌరవించ బడుతుంది. కీర్తించబడుచుంది. విశ్వగురువుగా తలెత్తుకు నిలబడింది. మన ప్రియతమ ప్రధానమంత్రి గార్కి చక్కని గౌరవం ఇచ్చి రాష్ట్ర కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గార్కి హృదయపూర్వక నమస్కారంలు 🙏
@nationpride14782 жыл бұрын
Our great PM and respectful CM.👍🙏🙏🙏
@krishnaiahmudigandla90922 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏ఒక మంచి మాటను మంచి వారిరే గుర్తిస్తారు.మంచి మాటను మెచ్చు కున్న అందరికి సాయిరాం 🙏
@MalladiDurgaMallesh2 жыл бұрын
చెప్పులు విప్పి జగన్ గారు రాములవారి పటం ఇవ్వడం నాకు చాలా నచ్చింది & చిరంజీవిగారినీ పరిచయం చేసే తీరు చాలా అద్భుతం జై శ్రీరామ జై మోదిజీ⛳️⛳️⛳️⛳️
@vulkundakarumesh42152 жыл бұрын
Intha respect yeppudu vachindi hindhu religion pai jagan ki
@vulkundakarumesh42152 жыл бұрын
Chiranjeevi parichayam cheyalsina name kadhu modi kii
@MalladiDurgaMallesh2 жыл бұрын
@@vulkundakarumesh4215 అవును
@madhavarao63702 жыл бұрын
@@vulkundakarumesh4215 q
@vuchalasatyam24912 жыл бұрын
విప్లవ వీరుని కి జోహార్ జై పీఎం మోడీ జి జై జగన్మోహన్ గారికి 🏹🏹🙏💐
@vkrmakinedi62532 жыл бұрын
jai modi ji jai jagan 👌👌👌👌💐💐💐🇮🇳🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳💐💐💐
@krishanachittajallu57132 жыл бұрын
CM జగన్ గారి నుండి సంస్కారం నేర్చుకోవాలి ,hatsoff to you జగన్ గారు
@ratnamanidhanyamraju49152 жыл бұрын
కెసిఆర్, CBN వాళ్ళలా కాకుండా ప్రధానమంత్రిని గౌరవించడం, పెద్దవారిపట్ల వినయం, ముఖ్యం గా కేంద్రం తో స్నేహం గా ఉండి వీలైనన్ని నిధులు రాష్ట్రానికి తీసుకు రావటం జగన్ గారి సంస్కారం , ప్రాజ్ఞత కు నిదర్శనాలు.
@kanakadurgaraokavuru1692 жыл бұрын
Ori bokka jagan gadu ee 3 years lo state ki emi funds techadu cheppara vadu peddalani govravinchatam aunty pedda joke maremi vundadhu aiyna vadu modi hi ki vangindi vadu swalabam kosam case lanundi batata padatam kosam
@sureshsureshg47112 жыл бұрын
Poradi geluchukovadam chethakadhu ani cheppu
@pravalika0072 жыл бұрын
Em nidhulu techadu Chepu
@prasanthrayudu32102 жыл бұрын
Case lu apataniki chala kasta paduthundu annna
@satheeshkarnati30702 жыл бұрын
Kcr is our telangana Tiger
@p.v.87752 жыл бұрын
జై జగన్ డైనమిక్ లీడర్ జగన్ మోహన్ రెడ్డి జై
@lucifer80822 жыл бұрын
Moddagudu poy
@polidasuramesh57422 жыл бұрын
జైల్ రెడీ కి జై...ముద్దుల మవాయ్
@naveenkondeti692 жыл бұрын
Modi ji aapko aur Sabko Andhra Pradesh Swagat
@vijayakumariraphael23652 жыл бұрын
Hearty welcome to our PM MODI JI
@samuelongc2 жыл бұрын
మన తరం వారికి అల్లూరి సీతారామరాజు ను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద కూర్చో బెడితే సమంజసంగా ఉండేదేమో!!
@suvarnareddy45852 жыл бұрын
గొప్ప సీఎం ఏపీ సీఎం జగన్ అన్న గారు చెప్పులు తీసి మోడీ గారికి గిఫ్ట్ ఇచ్చారు ఎంత భక్తి సూపర్ జగన్ అన్న అంటే ఇంకా అభిమానం పెరిగింది🙏🙏🙏😥జోహార్ వైయస్ఆర్ గారు 🙏💐❤️జై జగన్ అన్న జై మోడీ గారు 🙏🙏💐💐💐💐❤️❤️❤️❤️
@madhusudhanms60992 жыл бұрын
మీరు ఆ విషయం గమనించిన తీరు అధ్బుతంగా ఉంది. మీ comment చదివిన తరువాత మళ్ళీ video చూసాను super Mam. ,,👌
దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానం లో నిలబెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర ప్రదేశ్ లో సన్మానం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు
@VaraPrasad-kh8xk2 жыл бұрын
Vunnatha sthaanama ante yenti nayana high pet prices high diesel prices high oil prices higher taxes ivvena
@rajasekhar13752 жыл бұрын
@@VaraPrasad-kh8xk సార్,,కరోనా వచ్చింది ప్రపంచమే ఆర్థిక మాంద్యంతో వుంది.., గొప్ప దేశాలు అని చెప్పుకొనే అమెరికా ,చైనా లో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి.కరెంట్ కోతలు ఉన్నాయి. చెక్ చేయండి సార్.
@kanakadurgaraokavuru1692 жыл бұрын
Ekkada desanni no 1 ga nilabettindi appula lona, avineeiti lona india currency down avvatam lona ekkada bro ee mudinti clarity ivvu please
@rajasekhar13752 жыл бұрын
@@kanakadurgaraokavuru169 సార్,అప్పులు జగన్ తో మొదలు అయ్యాయా? పాయిన వాడు మొత్తం తిని ₹ 100 కోట్లు మిగిల్చి పోయాడు. అప్పులు కు వడ్డీ ఎంత? ,బకాయిలు అన్ని రంగాల్లో.. కనీసము అమరావతి పేర లాక్కున్న భూములు వారికి మొదటి installment కట్టలేదు. జగన్ వచ్చాక ఇచ్చాడు .జగన్ చేసిన అప్పు మహిళల బ్యాంక్ అకౌంట్ ల్లో వేశారు. CBN అప్పు ఎక్కడ?
@sushanthreddy38902 жыл бұрын
@@VaraPrasad-kh8xk baga cheppavuvbro
@t9newschannelt9newschannel682 жыл бұрын
Best CM జగన్ మోహన్ రెడ్డి గారు west CM మా తెలంగాఙ కేసీఆర్ గారు ఆఖరికి PM దేశ ప్రధాన మంత్రితో శతృత్వం అతిధి మర్యాద తెలియని అవివేకీ
@okavyakthi85432 жыл бұрын
Antha bavundhi best cm evaru??
@Dr.jaleelahmed2 жыл бұрын
India lone No1 best cm.sri ys.jagan sir Jai jagan anna 🙏 ❤
@srinivasdhulipala81632 жыл бұрын
Adbhutham Beautiful presentation Beautiful arrangements Jai Andhra jai BJP
@satyamantha97272 жыл бұрын
Very nice. Jagan garu.
@cmacadendukurizitendrarao42 жыл бұрын
I felt that the stage manners of YSJ "the CM" of AP is appreciable. It appeared to be quite pleasuresome with out recourse to political affiliations ..Long Live Alluri...I am happy that I studied in a village called Kunavaram that is apparently in Alluri Sita Rama Raju District .
@deepgrishma2 жыл бұрын
CM JAGAN S SPEECH IS EXCELLENT ,one of the highlights apt ,brief,meaningful and analytical.As usual PM MODI SABS SPEECH IS SUPERB.THE PROGRAMME IS SUPER SUCCESS.
@appalanaiduejjurothu550111 ай бұрын
Rocking moment sir MAA SAKTHI bless you sir Jai Bharth Mata Jai JAGAN Anna garu Jai MODI ji garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@phanibabuivaturi76892 жыл бұрын
Nice function, Gayatri Bhargavi 's anchoring is excellent.
@vemulasuryaprakash45032 жыл бұрын
Chiru 🔥🔥🔥
@ratnaram3342 жыл бұрын
Y.S. Jagan Dynamic CM of Andhra Pradesh
@pvchalapathy93422 жыл бұрын
Jai shri Alluri Setharama Raju jai Pm ji, CM garu
@ramaraop13772 жыл бұрын
CM🙏🙏🙏
@myteacher35642 жыл бұрын
EXCELLENT JAGAN ANNA YOUR PLAN SUPER
@Pothurajumala2 жыл бұрын
Pk గాడు ఏమయ్యాడు జగన్ని ఫేస్ చేసే దమ్ములేదా ఏంటి ?
@lucifer80822 жыл бұрын
Hahaha eunduko ? boxing Kung Fu martial art vachya eomit Jagan ki
@kethasuresh18242 жыл бұрын
ma Anna pspk vastey mi anna ysr jagan ucha vesukuntarani raledhu. ma God. OK
@avinashteja16202 жыл бұрын
@@kethasuresh1824 balijasena
@harishb40692 жыл бұрын
Mundhu jagan ne adugu special status ade, railway zone ade, steel plant ne ameystunnaru ame pikutunnav jagan uu ane
CM జగన్ మోహన్ రెడ్డి గారు చాలా వివేకవంతుడు అతిథి మర్యాద తెలిసిన వ్యక్తి , సౌమ్యుడు దేశప్రధానితో ఎలాంటి శత్రుత్వం పెట్టుకోక పెద్దలఃటే గౌరవం జగన్ గారిని అభినందించాలి తెలంగాణ CM కేసీఆర్ గారికి అతిధి మర్యాద తెలవదు, అందరితో శతృత్వం పెంచుకుంటాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి వస్తే మర్యాద పూర్వకంగా కనీసం కలసే ఆలోచనలేదు కేసీఆర్ గారికి అందరితో శతృత్వం పెట్టుకున్నాడు
@saikrishna-gu7em2 жыл бұрын
Mana 90ml cm ki jagan ki nakkaku naga lokam ki unnantha Theda undi bjp mida entha kopam unna prime minister vachinappudu welcome cheppadam kanisam badyata adi kuda teliyadu e kcr ku
@objectivism89372 жыл бұрын
Arey aapara babu nee sollu
@sudhakarrbhayya30582 жыл бұрын
KCR ANNA jagan garini chusi nerchu kovali
@Kapunaidus2 жыл бұрын
మర్యాద ఇవ్వకపోతే... మనోడు ని.. Ed, సిబిఐ కేసులు పెట్టి బొక్కలోకి వేస్తారు...
@ch.balaramireddy48692 жыл бұрын
REAL HERO CM YS JAGAN MOHAN REDDY SELYUT SIR THANKYOU🙏🙏🙏🙏🙏
@asmurthy35982 жыл бұрын
Most valuable and wonderful gift sir.Jhai sriram.
@hyd1232 жыл бұрын
Wonderful Shri Jagan Garu 🙏 Well done 💐💐💐💐💐
@pjlyrics47542 жыл бұрын
Super
@SaiKumar-xy8yu2 жыл бұрын
0:47 రోజా గారు కేంద్ర మంత్రి ఎప్పుడు అయ్యారు??
@raob.n70312 жыл бұрын
త్వరలో అవుతారు అనుకుంటా
@raob.n70312 жыл бұрын
🤣🤣🤣
@psrreddy88792 жыл бұрын
Jai jagan
@vamshichandpspk2433 Жыл бұрын
Jai bhimavaram,jai jsp
@vineethj2772 жыл бұрын
Excellent gift...
@swathiparinaya65122 жыл бұрын
Jai Our beloved PM Sri Narendra Modi ji, Jai BJP, Jai ho Hindustan 🙏❤️🇮🇳🇮🇳❤️🙏
@prem49372 жыл бұрын
nee amma🤣😁
@swathiparinaya65122 жыл бұрын
@@prem4937 ne yamma ala penchindi 😅😅😂😊ra
@prem49372 жыл бұрын
@@swathiparinaya6512 avunu darling...same nee amma laga 🤣😁
@satyavathiiranganti212 жыл бұрын
In this happiest occasion of centre recommend to RBI to be release the RS. 200/- coin(75+125) on the mode of Sri Allurisitarama Rajugaru for gratitude
@raorao46632 жыл бұрын
జై జగన్ 👌
@JBB26062 жыл бұрын
#Jaisriram #Modiji has a glow on face after taking bow and arrow feel in the name of #Ram #jaisriram
@varshikushi63492 жыл бұрын
యాంకర్ గారు చిరంజీవి గారిని చిరజీవి అంటూ ఏకవచనంతో పిలవడం సంస్కార కాదు
जय श्री राम जय हो सनातन धर्म की आप मोदी जी का डंका दक्षिण में भी
@repakanagarajuraju37642 жыл бұрын
Super Star Krishna గారికి అవమానం జరిగింది
@swarajram48762 жыл бұрын
😡
@deepgrishma2 жыл бұрын
Krishna gari health condition do not allow him to participate in public function. This is the reason that we could not see him on the stage.CM has great regard for Krishna garu that is undeniable fact.
@southerannews58632 жыл бұрын
Good programe
@vaikuntaraopappula1862 жыл бұрын
తెలుగు వీరుని కి విగ్రహావిష్కరణ తో తెలుగు జాతి తరుపున ఘన నివాళి. విప్లవా గ్ని రగిలింది భీమవరం లో ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామ రాజు. తెలుగు జాతి ప్రతీకలు జగన్ మోహన్ రెడ్డి చిరంజీవి ల స్వప్న దీపిక ను ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆవిష్కరణ చేయటం శుభ పరిణామం.
@maheshbabu95402 жыл бұрын
Jai jagan, jai chiru
@pulakalasankar90622 жыл бұрын
Jai jagan anna
@srinivasnara1822 жыл бұрын
Central minister Roja antha😂😂😂
@anandraovarmaerothu58622 жыл бұрын
రోజా ఎప్పుడు Central minister chesaro koncham cheppandi
@rajasekhar13752 жыл бұрын
ఆమె రాష్ట్ర పర్యాటక మంత్రి..ఆ కార్యక్రమం ఆమెకి సంభదిoచినది..సార్
@muktiranjanpatra45382 жыл бұрын
Thank you INDIA PM NARENDRA MODI SIR JI MUKTIRANJAN
@dcsreddy2242 жыл бұрын
Bharathamataki jai
@pkondalu90552 жыл бұрын
Excellent p m..c.m..... Good combination..p v. Vignesh
@pallemsrinivaskranthikumar98132 жыл бұрын
Enkada sir RRR local MP . Court davara order vached sir enkada
@sanagapatividya60392 жыл бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు
@muktiranjanpatra45382 жыл бұрын
Thank you AP CM JAGAN MOHAN SIR JI MUKTIRANJAN
@jayhanuman1789 Жыл бұрын
What a personality... Jagan sir... Wow
@npakiswpa2 жыл бұрын
Jai ysr
@sureshedpuganti65802 жыл бұрын
"రోజఅక్కాయి" కి కేంద్రమంత్రి పదవి ఇచ్చినట్లుగా, దిగ్రేట్ "సాక్షి" టివి లో (అన్నీ నిజాలు పలికే )న్యూస్ రీడర్ చదివేవరకు ఈ ఆంథ్రప్రజలకి తెలియనివ్వకుండా "చంద్రబాబు నాయుడు " చక్రం తిప్పాడు.....
@telugumoviestories35932 жыл бұрын
రోజ గారికి కేంద్ర మంత్రిపదవి ఎపుడు ఇచ్చారు??????
@raob.n70312 жыл бұрын
😜🤪😝
@magaadu49052 жыл бұрын
ఈ రోజు నుంచి చంద్రబాబుకు నిద్ర పట్టదు
@bashapattankhadar53412 жыл бұрын
Mark modi ji super jaganmohan reddy
@nemurisrinivas76702 жыл бұрын
Happy Birthday Alluri sltharamaraju. Tq.
@prakashmosa42502 жыл бұрын
కేంద్ర మంత్రి రోజా గారు 😀😀😀
@sanjusfoodtravel2 жыл бұрын
ROJA MAM IS NOT CENTRAL MINISTER. SHE IS STATE MINISTER
@sureshsuressh53152 жыл бұрын
మంగళంపల్లి బాలమురళీకృష్ణ లమురళీకృష్ణ గారు 🙏🙏🙏
@saravananek32942 жыл бұрын
Modi ji, you are looking like PARASURAM (GOD)
@saravananek32942 жыл бұрын
Thanks for who gave the likes, those got the blessings of God PARASURAM 💐
@ramputluri2 жыл бұрын
తెలుగు లో చక్కగా మాట్లాడారు
@aligihariprasad99752 жыл бұрын
జై శ్రీ రామ్ జై హింద్
@rajkumarrayarakula1962 жыл бұрын
కేంద్ర మంత్రి రోజా.. అని చదువుతున్న న్యూస్ రీడర్ హ.... హ... హ..
@mallikharjuanaraovedula94662 жыл бұрын
You could have Invited The Super Star Krishna as He was the Hero in the Film 'Alluri Seeta Rama Raju'
@bala_tripura_sundari_malladi2 жыл бұрын
జై మోడీ జై శ్రీమన్నారాయణ
@talurinadhu10592 жыл бұрын
First hyd man
@ravia22902 жыл бұрын
Very very Happy
@vmahendra6242 жыл бұрын
Ji BJP ji modi
@jaatmukesh1564 Жыл бұрын
Hr hr Modi 🚩🚩🚩
@saiduluchoppari8242 жыл бұрын
రాష్ట్ర మంత్రి రోజా నువు కేంద్రం మంత్రి అన్నావ్
@gurureddy29622 жыл бұрын
Jai eluri Jai Modi ji
@hemanthachary2 жыл бұрын
00:46 kendra mantri roja kuda, edi eppudu jarigindi ,sakshi recommend chesinda kendraniki
@kiranlam15342 жыл бұрын
Same doubt bro
@Ramakrishna-gi1kn2 жыл бұрын
Kendramantry kadu thali roja rastra mantry....
@raob.n70312 жыл бұрын
🤣🤣🤣
@sathishomkar2 жыл бұрын
Rama rajyam vasthundi twaralo rakshakula palana amtam hindu stand with bjp and make india a hindu country
@jaiaadivasigotturumptc15242 жыл бұрын
Jai adivasi మంన్య విరుడు అలురీ
@sampathkatike33122 жыл бұрын
తన ప్రాణత్యాగంతో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన వీరుడి కాంస్య విగ్రహాన్ని ఏనాడూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనని ఆర్ ఎస్ ఎస్ మూలంతో ఎదిగిన మహా నేత ఆవిష్కరించారు
@nRR92722 жыл бұрын
Missing hero - Krishna, our new Sita Rama raju
@sarvanthulasi85812 жыл бұрын
It's clear YS JAGAN IS MORE CLOSE TO BJPs MODI JI than Pawan Kalyan. Where is TDP or Chandra Babu for Alluri Sitharama Raju