రేవంత్ రెడ్డి గారు తెలుగు ఇండస్ట్రీ మరియు తెలుగు టెలివిజన్ రంగాలలో తెలుగు నటినటులకు అవకాశాలు ఇచ్చేలా జిఓ తెండి కొన్ని కోట్ల రూపాయలు పరభాష నటులు తెలుగు ప్రజల కస్టర్జీతం దొబ్బుకెళ్లి పోతున్నారు వీళ్ళు తీసిన సినిమాలు చూడాలి వీళ్ళు రాజకీయ పార్టీలు పెడితే ఓట్లు వేయాలి కానీ తెలుగు నటినటులకు అవకాశాలు మాత్రం దక్కవు మీరే చూడాలి ఒక చూపు