గత 10 ఏళ్లలో పాలనలో ముఖ్యమంత్రి నోటి నుంచి చదువుకోండి అనే మాటనే వినలేదు రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థులతో పెట్టిన ఈ కార్యక్రమం తెలంగాణ యువతని విజ్ఞానవంతులు చేస్తుంది
@vardhasaikumar56773 ай бұрын
Superb good words has been spoken by the c.m. and he has given good advice to the student's great
@PraveenKumar-np8oq2 ай бұрын
విద్యా వైద్యం ఫ్రీగా అందిస్తే చాలు సార్ ఈ రోజుల్లో❤❤❤ గుడ్ సీఎం సార్
@naveenkumarboge66202 ай бұрын
Great cm garu ❤
@karthikbale4833 ай бұрын
Kcr didn’t spoke to students in last 10 years . Good move Revanth reddy garu
@prashanthgajjela91972 ай бұрын
Super 👌 Good 👍 CM❤
@PowarBalbeem2 ай бұрын
సర్ ప్రతి గురుకులంలో చాలా అవినీతి జరుగుతున్నాయి పుస్తకాలు హాజరు ఎక్కువ వేసి డబ్బులు దోచుకుంటున్నారు పాఠశాల యొక్క బాగు చేయడనికి వచ్చి డబ్బులు దోచుకుంటున్నారు
@kvinod8692 ай бұрын
Jai Revanth Anna
@BeeraiahPocharam2 ай бұрын
Revanth super
@dorepallisreekanth47502 ай бұрын
విద్యాశాఖ మంత్రి లేడు అన్నారుగా ఆ శాఖ చేసే పనులను చేస్తున్నాడు చూడండి BRS నాయకుల్లారా, BRS పాలన లో విద్యా శాఖ మంత్రి ఉండి ఏనాడైనా సమీక్షలు జరిపింద?
@narasimhanpastham55492 ай бұрын
Good Sir thankyou for interaction ❤❤🙏🏾
@edigimahender13202 ай бұрын
Revanth anaa all school buildings chudandi koncham
@ganeshgadde94632 ай бұрын
సార్ ఇంక చాలా స్కూల్స్ లో పిల్లల కి బాత్రూమ్ లేవు ఇంక మౌలిక వసతుల సదుపాయాలు లేవు టీచర్లకు వేలకు వేలకు జితలు తిష్కుంటునారు మరియు అధికారులకు ఉన్నాయి మరి పెద మధ్య తరగతి ప్రజలు పిల్లకి నాణ్యమైన విద్య అందించాలి మంచి ప్రవేట్ స్కూల్స్ లో ఉండే విధంగా అన్ని విధాలుగా వసతులు కల్పించడం ద్వారా నేటి బాలలు రేపటి పౌరులు అని అంటారు కదా
@bixapathigurram56302 ай бұрын
కమలాపూర్ ఎంజేపీ లో కనీసం పిల్లలకు బీన్చెస్ లెవ్వు సార్ దయచేసి చుడండి please
@mudavathkavitha71403 ай бұрын
Drop out peragadaniki kaaranam government ee 10years ga time ki notifications raaledhu unemployment perigindhi chadivi em chesthunnaru Ani antunnaru villages lo okkasari servey cheyyandi
@raffiqraffiq70212 ай бұрын
Super sir 🎉🎉
@middevenkateswarlu27702 ай бұрын
Great cm ❤❤
@narlapallybhaskar97292 ай бұрын
Tq sir maa anna ki miru echina dsc lo job vachindhi
@smfacts13342 ай бұрын
అలాగే pending లో ఉన్నా scholarships ఇస్తే బాగుంటది!..
@golikrishna41982 ай бұрын
Good decision sir
@nisarshareef95822 ай бұрын
Compassionate appointment isthe baguntundi sir 🙏🙏🙏
@avoiceofpublic2 ай бұрын
Inta mandi students adugutuunnaru kada fee reimbursement amount sanction cheyamani mari adi enduku cheyatledu? Please sanction fee reimbursement for college students
@badshah_Artist3 ай бұрын
What about group 1 students problems and Go 46 students evuru cheparu saru😢😢😢
@ConfusedBlueLake-wz5bw2 ай бұрын
Oka saari sirpur kaghaz nagar lo pettandi sir sameeksha
@harshavardhanparikeeti39172 ай бұрын
Mem m tech pass aiyyi near to two years avutundi but enka scholarship padaled😢😢😢, ma certificates maku enka estaleru ekkada ee sangathi endi??
@priyankab35572 ай бұрын
Sir pls all schools art teachers ni niyaminchandi
@tanneeruvenkateswarlu64572 ай бұрын
Super sir evidangaaa. Maatlaadinaaa. CM. Unnadraaaa . Unnaadu REVANTH sir. Vinanandi. Gaanjaaa, Land. Maafiyaaa, drugs maafiyaaa, Mandu maafiyaaa, land maafiyaaa, all type of experienced maafiyaaa leaders avaru. Ani adigite avaroooo meeksndariki telusu
@dreampandu40983 ай бұрын
Gurukula relinquishment gurchi matram chepparu
@PSwamySwamy-yy2sv2 ай бұрын
Chilukuri Balaji hostel
@StrangeDr-j6r2 ай бұрын
😅😅😂😂 central government monnae scheme teskochhindi kada ra PM SHRI scheme kinda vedichhedendi
@Prasad-jy2wi2 ай бұрын
Sigguledura cheppadaniki notification echina ani am brathukura abhadam cheppadaniki
@PSwamySwamy-yy2sv2 ай бұрын
Ok sorry chilukuri Balaji hostel check Jay and Hisar
@PSwamySwamy-yy2sv2 ай бұрын
Chilkur Balaji hospital
@lakshmikrishna56602 ай бұрын
Protect hindus in Telangana first he spoke no word against radical jihadi
@SPN2024Videos2 ай бұрын
Content ledu
@josephraju41932 ай бұрын
Praneethkuma
@arunkumarkumre20452 ай бұрын
Cm adigina ventane echada ite Naku kuda kavali esthada mari tinadaniki tindi undadaniki duble bedrooms ration card intiko job ..