Anchor ప్రశ్నల లెంగ్త్ తగ్గిస్తే అవతల వాళ్ళు ఎక్కువ మాట్లాడగలరు.
@devalanil11 ай бұрын
100% correct.
@balajiraoparshi601611 ай бұрын
Ee anchor extra ekkuva maatladutadu
@ramanareddyputta289311 ай бұрын
రోషన్ గారు ఎదుటి వ్యక్తి వయసును గౌరవించండి. కాలు మీద కాలు వేసుకుని మీరు కూర్చోవడం బాగలేదండి.
@venkateshdoddipati2 ай бұрын
Naku kuda, చాలా kopam వచ్చింది. I dislike for Roshan
@Vijay-y1y5n11 ай бұрын
Manchi natulu..Sri. Sudharshan garu..all the best sir..and God bless you
@sakshisiva627210 ай бұрын
శ్రీ సుదర్శన్ గారూ, మీరు నా తాతయ్య ( పరిమి విశ్వనాధం ) గారి ప్రియ శిష్యుడు గా భీమవరం లో సుబ్బారాయుడు గుడి దగ్గర , గుండువారి వీధిలో మీ చిన్నతనము నుండి మా పక్కింటి వారుగా ఉండటము మాకు ఎంతో సంతోషము .
@UrbanLegend0911 ай бұрын
"Hilarious" ni pronounce cheyyatam raaledu anchor ki...😂 హిల్లరీస్ ట 😂
@chaduvukondifirstu11 ай бұрын
😂😂
@ramakanthuppala486611 ай бұрын
కవిత్వానికి నేను కొంచెం తెలుసేమో.. ఈ లైన్ చెపుతూ ఉంది ఈయన కవే❤
@LEO_136911 ай бұрын
Amrutham serial,darling movie Shivanarayana actor varitho interview cheyandi.
@kongaranandakumaar891011 ай бұрын
అతనిది ఏ ఊరు, కుటుంబ చరిత్ర లాంటి విషయాలు మొదటగా అడగాలి.
@muralidharholla769911 ай бұрын
Trailer not needed before watching the same program.
@madhusudhanaraoa436611 ай бұрын
ఇది యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి ఒక జబ్బు. పనికిమాలిన వీడియో లకి కూడా, ఇలా ట్రైలర్స్. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం దాన్ని స్కిప్ చేసి, చూస్తామని.
@SatishKumar-ve7bl Жыл бұрын
Roshan garu Uttej garitho interview cheynadi pls
@kiprasadrao Жыл бұрын
ఇది నిజంగా నటుడి ఇంటర్వ్యూఅనుకోవాలా?పిచ్చాపాటీ అనుకోవాలా?
@RupanagudiRaviShankar11 ай бұрын
@22:00 santoor daddy - even the colour of the shirt is suitable i guess.....
@narasimhamkota567810 ай бұрын
వీడికి అసలు ఇంటర్వ్యూ చేయడం అసలు రాదు
@KorrapatiRaghavendraRao-v9d11 ай бұрын
Sudarshan gari action is popular in Rajendra Prasad movies such as Mister Pellam & Rambantu etc...
@namussuman68011 ай бұрын
రోషన్... నిన్ను భజన ఇంటర్వ్యూ లకే పరిమితము అయ్యారా...ఇవి మిమ్మల్ని స్థాయి తగ్గిస్తాయి
@vijayprasad132611 ай бұрын
Roshan inni interview lo chesavu basica theliyakalothe😢etla
@veer1062 Жыл бұрын
Anchor kanna chala active ga unnaru sudharshan garu
@devusuryakumar308311 ай бұрын
అందరూ అంకర్లు ఇంతేనా. వచ్చిన కొత్తలో గేస్ట్లతో ఒబిడియాంట్ వుంటూ..తర్వాత తర్వాత కారెలేస్ గా , కలు మీద కలు వేసుకుని ... ఆ...అల అన్న మాట . మారాలి మీరు.
@KrishnaKumari-hf2qo Жыл бұрын
రోషన్ రియల్ హీరో ❤❤❤❤❤సూపర్ సూపర్ సూపర్ యాంకర్
@sekhararajumudunuri989511 ай бұрын
Hey Sudarshan,it's me Sekhara Raju from Bhimavaram, how are you. All the best.
@lollasharmila26347 ай бұрын
Sir, Are you sekhar raju garu, who teach RCC in SRKR Engg College during 1989
@madhucsc490210 ай бұрын
Non stop comedy అని thumbnail lo పెట్టారు ఎక్కడుంది రా comedy.... anchor nee sodi తప్ప
@ramaraotenneti8666 Жыл бұрын
This anchor spoils any interview, with his stupid questions.
This Roshan fellow's interviews are irritating to me..
@srinivassarma89911 ай бұрын
Meeru programme cheyakunda sodi chepparu very bad
@koraitrinadham567110 ай бұрын
Good morning sir sudharsan sir, I am your student, you are my favourite sir,I see Mr pellam,mani movies with you,you are my FM sir Now I am working as project manager
@lollasharmila26347 ай бұрын
Which batch of Engg. I am 87-91 batch
@sekharjeereddy549111 ай бұрын
Pk పోటీ చేసేది 15 సీట్లు మన anchor pk c. M అవుతాడు అని jokes వేస్తున్నారు, anchor అవి తగిచ్చుకొంటే మంచిది
@IamM198811 ай бұрын
Neevu valla bathroom lo matladakuntunte vinnava ,15seats ani
రోషన్ గారూ, రేషన్ లిమిట్ లేకుండా వివిధ ప్రశ్నావళీ సమావేశాలలో మీ చతురత్వమెలా అబ్బిందో మీకు అని ఆలోచింప చేస్తాయి. సమయాలాపన అనిపించక సుదీర్ఘంగా ఉన్నా ఇసుమంతైనా విసుగనిపించక ఇటు శ్రోతలకు/వీక్షకులకు, అటు ఆహ్వానితులకు ఆమూలం చక్కని కాలక్షేపంగా చేస్తున్న మీకు సలహాలంటే హాస్యమౌతుంది.
@sudhamangaalwala643511 ай бұрын
ఏమైనా ఆని సారూ, మీరు ఒక్క సినిమా లో అయినా, గుండు తో కాకుండా, మంచి జుట్టు తో ఒక కనిపించాలి. Try చేయండి.