No video

Complete Details About Manthena Satyanarayana Raju Arogyalayam By Adi Reddy

  Рет қаралды 919,133

Adi Reddy

Adi Reddy

Күн бұрын

Пікірлер: 1 000
@suprajagovardhan8431
@suprajagovardhan8431 4 жыл бұрын
Ee video chusi subscribe chesanu
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Thanks mam press the bell icon🙏
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
Chala important info
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
Sir, eh month lo velthe better akkada Ki
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Summer
@podalakurp
@podalakurp 4 жыл бұрын
Videos attachment ekkada undhi!!!!
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
*చాలా ప్రయత్నము చేసా ఫ్రెండ్స్ ఆశ్రమం వీడియోస్ లాస్ట్ లో పెట్టడానికి వీడియో లెంగ్త్ వల్ల కుదరలేదు export అవ్వలేదు ..సో next video లొ కేవలం అవే పెడతాను ..అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను*
@revanthkrishna3707
@revanthkrishna3707 4 жыл бұрын
Maa undavalli lo ne
@KR-vs2dq
@KR-vs2dq 4 жыл бұрын
Thank you so much bro
@vikramrathod4455
@vikramrathod4455 4 жыл бұрын
తేనె సీసాలు రేటు ఎంతకీ ఇస్తున్నారు bro 🤔🤔🤔
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
330 kg anukunta
@solotraveler0608
@solotraveler0608 4 жыл бұрын
@@vikramrathod4455 ఆశ్రమం లో తీసుకుంటే 350/- బాషా గారి దగ్గర అయితే 400/- ( మినిమం 4కేజీ)
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
*Follow me on instagram and ask if u have doubts* instagram.com/adireddyofficial?r=nametag
@muralikrishnap1373
@muralikrishnap1373 4 жыл бұрын
Ppp
@9581017314
@9581017314 4 жыл бұрын
Hi bro... nenu oka software employee ni. Present inti dhaggara nunde WorkFromHome chestunna.. Aasramam lo unte , daytime oka 6 hours WFH chesukune veelu/time untunda??
@srinivasareddy2898
@srinivasareddy2898 4 жыл бұрын
నేను మంతెన సత్యన్నారాయణగారి అభిమానిని. మీరు ఆశ్రమ వివరాలు చాలా బాగా వివరించారు. థ్యాక్ష్స్
@krishnanadimpally336
@krishnanadimpally336 4 жыл бұрын
అనర్గళంగా మాట్లాడటం ఒక అద్భుతమైన కళ. చాలా బాగా చెప్పారు. ఇది విన్న తరువాత నేను, మా ఆవిడ కూడా తప్పకుండా అక్కడ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.
@yerkalapavan561
@yerkalapavan561 4 жыл бұрын
నేను కూడా రాజు గారి వీడియోలు చుస్తుంటాను మీరు కూడా చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది చాలా విషయాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు కాని మధ్య మధ్యలో ఆశ్రమం వీడియోలు పెడతామన్నారు కానీ పెట్టలేదు మిగితా అంతా చాలా బాగుంది
@happyvlogs5878
@happyvlogs5878 4 жыл бұрын
సూపర్ ఇలా తెలుసుకోవాలని అనుకున్నాను నేను వెళ్లాలని ...మంతెన గారి అభిమానిని నేను చాలా థాంక్స్ అన్నా..
@mandalojuanil5456
@mandalojuanil5456 4 жыл бұрын
🤗🤗🤗
@syamstenali4735
@syamstenali4735 3 жыл бұрын
U r. Contact no plz give me sir
@Sujatha_and_Saketh
@Sujatha_and_Saketh 3 жыл бұрын
kzbin.info/www/bejne/eouvdoqGdruWjc0 menu 2019 Lo vellinamu 15 days summer camp chudandi friends
@rajagopalpoluru2111
@rajagopalpoluru2111 4 жыл бұрын
Adi, you are explaining excellent.
@skinhairbeautymantra1805
@skinhairbeautymantra1805 3 жыл бұрын
Thnks bro... Eanni rojula nundi wait chestunnanu raju gaari video chese place and ashramam choodalani undi mi video choosaka akkadiki vellali anipistundi... 👍👍👍👍👍👍
@praveenkumar4849
@praveenkumar4849 4 жыл бұрын
రాజుగారు ఉన్న కాలంలో మనం ఉన్నాం మన అదృష్టం
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 4 жыл бұрын
Yes, bro. నేను కూడా 2014 లో వెళ్లివచ్చాను, harmonal imbalance unte పోయింది అప్పుడు పిల్లలు అయ్యారు,useful ఆశ్రమం.hygenic
@sandhyasr6837
@sandhyasr6837 3 жыл бұрын
Real ga na . Enni days vellari
@DurgaPrasad-fo1yr
@DurgaPrasad-fo1yr 3 жыл бұрын
Your Will Inspiration to join some people, thanks a lot brother.
@satyamlndia5498
@satyamlndia5498 4 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు keep it up bro🤝👍👍👍👍👍👍👍👍👍
@bhaskarnaiduthalluru5270
@bhaskarnaiduthalluru5270 4 жыл бұрын
మంచి ఆరోగ్యం కోసం చిన్న సూచనలు ఇచ్చారుBro
@hanumanthumaheswari3548
@hanumanthumaheswari3548 4 жыл бұрын
.Life lo okkasari ayyina visit cheyyalsina place lo ee ashramam okkati ..Meeru special dinner marchipoyara ledha meeku special dinner pettaledaa...Last day special dinner superb
@KITTU_CUBER_OFFICIAL
@KITTU_CUBER_OFFICIAL 4 жыл бұрын
Bayapettesaru sir meru ekkada manthena gaariki negative points unnaya ani asale fan nenu thanks for your vedio for clarity.
@Vishnuworld9
@Vishnuworld9 4 жыл бұрын
Ne effort ki Ne explanation ki Ne patience ki Take a bow 😝
@maheshnamburi3050
@maheshnamburi3050 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నా, మీరు వేసిన ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సమాజంలో ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నిస్వార్ధంగా కృషి చేస్తున్న శ్రీ మంతెన సత్యనారాయణ గారికి మన ప్రభుత్వం తరఫున నోబెల్ బహుమతి రావాలని కోరుకుంటున్నాం
@kirankumar-hz9ew
@kirankumar-hz9ew 4 жыл бұрын
15 days ×500×18,000 fer free service kadu kada adi mother Theresa la andukay nobel ivvaru
@manojkorlam
@manojkorlam 4 жыл бұрын
@@kirankumar-hz9ew mother Teresa la ivvaru le enduku ante vallu .. convertions చేసే వారు కదా
@harikandati747
@harikandati747 4 жыл бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్ మీ హనీమూన్ ట్రిప్ మంతెన ఆశ్రమంలో ఎంజాయ్ చేశారు.
@amsd2678
@amsd2678 4 жыл бұрын
Ha ha 😂
@AnushaJk-ev3vw
@AnushaJk-ev3vw 3 жыл бұрын
🤣🤣🤣🤣
@vivekkatkam
@vivekkatkam 4 жыл бұрын
Nice video 👍 it felt like real explanation no acting. Nice - keep it up
@vamshigoud6479
@vamshigoud6479 4 жыл бұрын
చాలా బాగా explain చేశారు అన్న
@yellappathati3118
@yellappathati3118 3 жыл бұрын
🙏
@venkatareddyambati6409
@venkatareddyambati6409 4 жыл бұрын
I am the fan of manthena satyanarayana raju garu
@yashodhara8962
@yashodhara8962 4 жыл бұрын
He is god gift to us
@yashodhara8962
@yashodhara8962 4 жыл бұрын
He is god gift to us
@suneethak4289
@suneethak4289 4 жыл бұрын
Chala baga explain chesaru brother... Genuine video... Satyanarayana Raju garu kanipinche daivam manaki .....
@nickypatur4089
@nickypatur4089 4 жыл бұрын
Avna
@LaxmiDevi-zr4rx
@LaxmiDevi-zr4rx 3 жыл бұрын
Adi garu you have given good speech duly explaining all the details who wants to join in precious Nature Cure Hospital . Kune Laxmi devi. Anantapur
@anug8237
@anug8237 3 жыл бұрын
Nice video Adi garu.. nenu Raju gari suggestions and yoga ne 12 years ga follow avuthunnanu..
@mohammadrabbani2930
@mohammadrabbani2930 4 жыл бұрын
మంచి సమాచారం, ధన్యవాదములు వీడియోలు కూడా పెట్టండి చూస్తాము.
@venkatarr
@venkatarr 4 жыл бұрын
ఫ్రెండ్స్,మంతెన ఆశ్రమం ఈయన చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు. అక్కడేమీ ఉచిత సర్వీసులుండవు. 15 రోజులుంటే కనీసం 30 వేల ఖర్చు. ఉపవాసం పేరుతో కనీసం పదిరోజులు ఏదీ పెట్టరు తేనె, నిమ్మకాయ నీళ్ళు తప్ప. ఇక్కడే వాళ్ళకి మిగిలేది అంతా. కార్పోరేటు ఆసుపత్రులకు తీసిపోని దోపిడీ ఇక్కడా ఉంటుంది. ఈ పనులేవో ఇంట్లో చేస్తే 500 రూపాయల ఖర్చు కూడా కాదు. ఇంకోవిషయం ఇక్కడికి వచ్చేవాళ్ళలో శ్రమజీవులు ఎవరూ ఉండరు. తిని కూర్చొని రోగాలు తెచ్చుకొనేవాళ్ళు తప్ప. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చి కళ్ళు బైర్లు కమ్మడం తథ్యం. మన పూర్వికులు అన్నీ తిని కష్టపడి పనిచేసి 100 ఏళ్ళు బ్రతికారు. మంతెన రాజు చెప్పినట్టు నోరు కట్టేసుకొని బ్రతకాల్సిన పనిలేదు. మూడు పూటల తిండి, రెండు చేతుల పని ఉంటే ఏ రోగం రాదు. చేతినిండా పని, కంటినిండా నిద్ర ఉంటే ఏ యోగాసనాలు, ఉపవాసాలు అవసరం లేదు.
@guvvajaijagansreenivasulu6935
@guvvajaijagansreenivasulu6935 4 жыл бұрын
Superb
@firebrand7519
@firebrand7519 4 жыл бұрын
Correct but raju is not commercial
@venkatarr
@venkatarr 4 жыл бұрын
@@firebrand7519 He might not be commercial but operations are fully commercial there. I have great respect towards Raju garu.
@alugupallipadma2860
@alugupallipadma2860 4 жыл бұрын
Meeru cheppindhi carect.neenu 15days akkada undi vachha.
@arjunbollaoplus
@arjunbollaoplus 3 жыл бұрын
Excellent Explanation 🎉❤️👍🏼
@balafamilythoughts9095
@balafamilythoughts9095 4 жыл бұрын
Nenu chala yrs nundi aarogyalayam lo join avvalani try chesthunna but kudharatledhu mi video information chusi chala happy feel ayyanu
@ramalaxmilaxmi730
@ramalaxmilaxmi730 3 жыл бұрын
Super msr asram.. నేను 15days unnanu... nake ప్రాబ్లెమ్ లేకుండానే vella.. life long అక్కడే undalanipistundi...
@jananigangumalla5129
@jananigangumalla5129 Жыл бұрын
Can you please tell me how to consult doctor garu
@dudduhimanayani9298
@dudduhimanayani9298 4 жыл бұрын
Education field, medical field, spiritual any field u touch only all to rich people.poor n middle class no.its bitter truth.
@kameswararaors7787
@kameswararaors7787 4 жыл бұрын
Very good feed back. But try to tell briefly
@dudduhimanayani9298
@dudduhimanayani9298 4 жыл бұрын
@@kameswararaors7787 I am not gd at English bro .breivety.i failed.anyhow tq for u advice.
@vidhyasrifashionsandvlogs1319
@vidhyasrifashionsandvlogs1319 3 жыл бұрын
Good information 👌👍 చాలా బాగా చెప్పారు 👍🤝
@bodagalnagaraj273
@bodagalnagaraj273 3 жыл бұрын
Baaga frank ga explain chesaru honest review bro thank u
@rishiyadavboora9436
@rishiyadavboora9436 4 жыл бұрын
18.55 చాలా బాగా explain చేశారు Bro
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Keep supporting me bro subscribe and press bell icon
@govindavasu8332
@govindavasu8332 4 жыл бұрын
I like the way of ur talking styal....God bless u...sir...
@deepusworld8018
@deepusworld8018 3 жыл бұрын
Nice Andi Garu.... Thank u. Chala baga chepparu.
@golisyamala8868
@golisyamala8868 2 жыл бұрын
Thammudu, Aadi reddy, God bless you. mee videos chala baguntai. follow avutanu nenu. almost bigboss episods nundi follow avutunnanu.
@annapurnammav5838
@annapurnammav5838 4 жыл бұрын
Thank you brother 🙏🙏🙏 good information 👍👍👍
@srinivasareddydodda999
@srinivasareddydodda999 3 жыл бұрын
Adi Reddy garu your videos are very good
@santhimedikonduri5556
@santhimedikonduri5556 4 жыл бұрын
హలో బ్రదర్ సత్యన్నారాయణ గారి దెగ్గరికి మేము కూడా 1 మంత్ ఉండి వచ్చాము చాలా బాగా అనిపించింది సూపర్. ఆయన అభిమానులం. వీలు ఉంటే వీడియో పంపండి. 2014 లో వెళ్ళాము. కొన్ని బాగా ఆచరిస్తూ నే వున్నాము. అన్నీ చేయలేక పోతున్నాము. మళ్ళీ వెళ్లాలనే వుంది. ప్లీజ్ వీడియో పంపండి
@santhimedikonduri5556
@santhimedikonduri5556 4 жыл бұрын
మీ స్పీచ్ చాలా చాలా బాగుంది థాంక్ యూ
@regantiramanjulu7378
@regantiramanjulu7378 4 жыл бұрын
Chala baga explain chesaru okasari imagine ga lopaliki velli vachinnattu anipinchindhi thanks bro
@abhilashvenigalla2510
@abhilashvenigalla2510 3 жыл бұрын
Manthena garu..a gem of a person 👌👏
@varalakshmieedara2214
@varalakshmieedara2214 Жыл бұрын
Evaru cheppani cheyyani vidio suuuuper babu
@ranjithc7000
@ranjithc7000 4 жыл бұрын
మంతెన గారి గురించి ఈ ఛానల్ లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి - kzbin.info/www/bejne/paTYaomJe9-WmpI నేను మంతెన గారి ఆశ్రమం లో జూన్ 2019 న చేరాను 15 రోజుల కోర్స్ కి. online లో డబ్బులు కట్టాను ఒకేసారి, అప్పుడు Rs. 22,500/- ఫి, Rs. 3000/- కాషన్ డిపాజిట్. హైదరాబాద్ నుండి విజయవాడ దిగాను. ఆశ్రమం నుండి వచ్చిన ట్రాన్స్పోర్ట్ వ్యక్తీ ఒక వాన్ లో మమ్మల్ని ఆశ్రమం దగ్గరకు చేర్చారు. నాకు నచ్చిన అంశాలు - 1. చాలా చక్కని వాతావరణం. కృష్ణా నది తీరం. స్వచమైన గాలి. అలాంటి వాతావరణం లో ఉంటే సగం రోగాలు పోతాయి. 2. రాజు గారి వివరణాత్మకమైన క్లాసులు 3. శుభ్రమైన గదులు. 4. పెట్టె పళ్ళు అవి మంచి నాణ్యత తో కూడినవి. 5. బోటు విహారం. 6. డైట్ ప్లాన్ etc 7. ఉదయం యోగా, గ్రీన్ జిమ్ 8. ఉపవాసం - ఒక్క పూట భోజనం లేకపోయినా నీరసించే నేను, 9 రోజులు కేవలం తేనే, నిమ్మ రసం, చెరుకు రసం తో గడిపాను. ఇది నిజంగా వండర్. తేనే చాలా మంచి క్వాలిటీ ది తెప్పిస్తారు. నచ్చని అంశాలు - 1. డాక్టర్ కన్సల్టేషన్ - ఏదో చూశామా, ఏదో చెప్పామా అన్నట్లు ఉంది నాకు అసైన్ అయిన డాక్టర్ వ్యవహారం. అక్కడ ఫ్రెండ్స్ అయిన కొంతమంది వేరే డాక్టర్స్ కూడా అలానే ఉన్నారు అని చెప్పారు. 2. తెలియకుండా చొప్పించిన కమర్షియల్ కోణం - అవి కొనండి, ఇవి కొనండి అని రకరకాల వస్తువులు కోనేలాగా ప్రేరేపిస్తారు. కొనడం మన ఇష్టం అయినా మనసులో పీకుతూ ఉంటుంది, కొందామా వద్దా అని. 3. మసాజ్ లు గట్రా చేసే ప్లేస్ - ఒక పద్ధతి లేదు. ముందు వెళ్లి మనం పేరు రాయించుకుంటే, మన కన్నా ముందు ఇంకొకరిని పంపుతారు. జనాలు గుంపులు గుంపులు గా మీద పడిపోతూ హడావిడి చేస్తారు. ఎంతో పద్ధతి గా ఉండే రాజు గారు ఇలాంటివి గమనించి ఒక టైం అసైన్ చేసి ఆ టైం కే సదరు వ్యక్తీ వెళ్ళేటట్లు చెయ్యాలి. 4. రూమ్ లో జనాల గొడవ - నా పక్క రూమ్ లో కొంతమంది గొడవగా మాట్లాడుతూ అర్ధరాత్రి వరకు సినిమాలు సెల్ లో పెద్ద సౌండ్ తో వినేవాళ్ళు. ఎన్ని సార్లు చెప్పిన అదే ధోరణి. మేనేజ్మెంట్ ఏమి చెయ్యలేదు కంప్లైంట్ చేసిన కూడా. ఉదయం 4.20 am కే లేవాలి అందరూ యోగ అటెండ్ అవ్వాలి అంటే. 5. నా రూమ్ లో కదలలేని వ్యక్తీ ని వేశారు. అతనికి అన్ని హెల్ప్స్ నేనే చెయ్యాల్సి వచ్చింది. మనమే ఏదో ప్రశాంతంగా ఉందాము, ఆరోగ్యం బాగు చేసుకుందాం అని వెళ్తే ఇతని వలన నాకు మనఃశాంతి లేదు. టాయిలెట్ రూమ్ లోనే వెళ్ళడం, etc. మేనేజ్మెంట్ ఇక్కడ కూడా ఏమి చెయ్యలేదు. నా ఉద్దేశ్యం - కదలలేని వారిని జాయిన్ చేసుకోవాలి అంటే వారు అన్నా ఎవరినైనా తోడూ తెచ్చుకోవాలి లేదా ఆశ్రమం వాళ్ళు ఎవరినైనా పెట్టాలి. సామాన్యుడు చేరచ్చా అక్కడ అంటే ఒక సారి వెళ్లి రావచ్చు. భరించలేము అనుకుంటే, రాజు గారు చాలా విషయాలు వీడియోస్ ద్వారా చెప్తారు. అవి విని చక్కగా ఇంట్లోనే పాటించవచ్చు. నేను ఒక 4 కిలోలు తగ్గాను. అంతకు మించి పెద్ద మార్పేమీ లేదు. నాకున్న సమస్యలు వేరే ఏమి తీరలేదు. లాంగ్ టర్మ్ రాజు గారు చెప్పిన పద్ధతులు ఫాలో అయితే ఉపయోగం. అవి ఫాలో కావాలి అంటే డెడికేషన్ ఉండాలి.
@latha224
@latha224 4 жыл бұрын
Ranjith C avunu miru Chala correct ga chepparu Miru
@allinone-mi2fu
@allinone-mi2fu 4 жыл бұрын
Avuna
@pravallikagidijala566
@pravallikagidijala566 4 жыл бұрын
Super anna
@carnaticchaitanya5733
@carnaticchaitanya5733 4 жыл бұрын
thank u sir baaga chepparu. raju garu cheppevi intlone dedication tho chese naalanti vaariki aashramam avasaram ledu. intlone ayana cheppedi chakkaga chesthunna
@mittapellineeraja2222
@mittapellineeraja2222 4 жыл бұрын
N
@tejaswanichalumuri2594
@tejaswanichalumuri2594 3 жыл бұрын
Very peaceful place.....we have visited
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Good share తమ్ముడు బట్ తిరిగీ వచ్చాక సేమ్ ఫుడ్ తింటున్నారా? లేక మాములుగా తింటున్నారా తమ్ముడు చాలా మంచి వీడియో మేమూ కూడా సార్ వీడియో లు చూసీ నా కుకింగ్ లో మార్పులు చేసుకున్న చాలా మంచిది tq bro
@seethalakshmi80
@seethalakshmi80 4 жыл бұрын
Thank you so much for uploading the video 👏👏👍
@nazeerbasha7479
@nazeerbasha7479 4 жыл бұрын
Effective explanation of your excited experience is good
@infotelugu4546
@infotelugu4546 3 жыл бұрын
anna mee way of talking chala baguntadhi and cheppali anukunna matter chala chala chakkaga explain chestharu..superb surprbb anna..tq soo much give a extordernary information.....annaya.
@sanjayshakkera2265
@sanjayshakkera2265 4 жыл бұрын
Bro super message pettaru naluguriki upayogapaduthundhi thank you 🤜
@gowrigowri6343
@gowrigowri6343 3 жыл бұрын
Thank you so much sir
@ashokadintakurti5918
@ashokadintakurti5918 4 жыл бұрын
Good👍🌹 way of expression, quite interesting.
@viswanathaacharit997
@viswanathaacharit997 3 жыл бұрын
Your way of speeking is toooooo good....... Thq sir
@madhubabu3365
@madhubabu3365 Жыл бұрын
Now Adi in BB... top 5...eppudu ee video chustunna..same BB lo bayata same vunnav adi garu 😀😀👌👌👌👌👌
@manikantar8614
@manikantar8614 4 жыл бұрын
Jagananna posture & gusture
@polarbear236
@polarbear236 4 жыл бұрын
Manchi information echaaru Sir...thank you
@gatlapraveenkumar1195
@gatlapraveenkumar1195 3 жыл бұрын
అన్నా! కొంచెం కూల్ గా చెప్పొచ్చుగా.... కంగారు గా చెప్పినట్టు ఉంది. But సబ్జెక్టు super . గ్రేట్ explanation.
@reddyeditz1876
@reddyeditz1876 3 жыл бұрын
Your 👍explaining tooooo good keep it up adi garu
@prasadalapati6270
@prasadalapati6270 4 жыл бұрын
Good information brother. All the best.
@rajbapatla7023
@rajbapatla7023 4 жыл бұрын
Always good information videos tq anna
@umamahesh7553
@umamahesh7553 4 жыл бұрын
Nice bro.. Thanks for your information... thank you
@ponugotimanjula4055
@ponugotimanjula4055 3 жыл бұрын
Adi garu chala baga explain chesaru.tnq tnqq andi.
@kalyandss984
@kalyandss984 3 жыл бұрын
Babu your style is super, you must join films, try cheyyi
@ranivarmav7635
@ranivarmav7635 4 жыл бұрын
ఇలా ఇంత క్లియర్ గా ఎవ్వరు ఎప్పుడూ చెప్పలేదు😀థాంక్యూ🤝🏻
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Thanks andi keep watching my video
@psr505
@psr505 3 жыл бұрын
Good explanation.. open minded approach
@msr70241
@msr70241 4 жыл бұрын
Super speech sir and thanks u SIR.
@nithishreddyandra3748
@nithishreddyandra3748 4 жыл бұрын
Mee opika ki 🙏🙏🙏!! Memu kuda manasu paresukunnam andi....Mee midha!!
@mounikarebba3925
@mounikarebba3925 3 жыл бұрын
🤣🤣🤣
@naaistam6659
@naaistam6659 3 жыл бұрын
😀😀
@satyammergu285
@satyammergu285 3 жыл бұрын
A small suggestion: pls don't keep your head to right side always, in due course it causes neck pain
@venkateshwarraoarupula6951
@venkateshwarraoarupula6951 4 жыл бұрын
Very Natural speech,,, 👍
@msureshmsuresh2513
@msureshmsuresh2513 Жыл бұрын
Super anna, మంతెన సత్య నారాయణ రాజు గారి గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
@rameshbabusanaka3155
@rameshbabusanaka3155 4 жыл бұрын
ఇది సామాన్యప్రజల అందనిది...
@krishnachaitanya5137
@krishnachaitanya5137 4 жыл бұрын
From kavali..bro..nee panchakattu super. Information inka super..ll try to go one time to asramam. I won 1 lakh in one grand league in d11 becaz ur tips
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Congratulations
@rajananduri4020
@rajananduri4020 3 жыл бұрын
adi reddy garu, manthena satyanarayana garu wife name not sharadha . manthena satyanarayana garu wife name is vishala garu. and remaining all information you given is superb.
@sgalsbg62
@sgalsbg62 3 жыл бұрын
Good narration. No videos and clippings were shown during or at the end.
@rajendracharyrallabandi6108
@rajendracharyrallabandi6108 4 жыл бұрын
సోదర నీలో మంచి ఎనర్జి ఉంది రాజు గారి గురించి మీరు “మనసు” తో చెప్పారు🤝 నీలో ఎదో మాయ ఉంది ఇలాంటి విడియె లు చేస్తా ఉండండి. నేను రాజు గారి విడియె లు చూస్తు పాటిస్తు నా బ్యాడ్కొలెస్ట్రాల్ 520 నుండి ఇప్పుడు 200 కు తెచ్చాను. ఒక్క మాత్ర వాడలేదు ఇది నిజం .. నేను నా కుటుంబం మెుత్తం రాజు గారి పాలోవర్స్ మి..నిజంగ రాజు గారి నియమాలు పాటిస్తే అస్సలు డాక్టర్ తో పని లేదు ..🤝 ఈ సమాజానికి రాజు గారి అవసరం చాల ఉంది.. 👍రాజు గారు తన లక్ష్యానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందని పాపం తన జీవితంలో “నాన్న” అనే పదానికి దూరంగ ఉన్నాడు❤️🙏🙏 మనంమందరము రాజు గారికి ఋణపడి ఉందాము🙏🙏🙏🙏🙏🙏
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Love you bro .. subscribe and press bell I con
@vasireddyranjith
@vasireddyranjith 4 жыл бұрын
@@AdiReddyOffical naku concession ipinchu
@maheshvemagiri9544
@maheshvemagiri9544 3 жыл бұрын
You tube best video.... సోది లేకుండా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు అన్న.. సూపర్
@111saibaba
@111saibaba 4 жыл бұрын
Ye. Bheshajam lekunda chakkaga matladaru. Intha varaku ayana meeda sadabhiprayam leni varikkuda manchi abhiprayam vacche la undi mee vedio. Informative. Migatha vedio lu yela chudali teliyadam ledu. However good information.
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Thanks mam
@chandrasekharkca4648
@chandrasekharkca4648 4 жыл бұрын
Thanks so much ur sharing experience
@vivekanandapatro5415
@vivekanandapatro5415 3 жыл бұрын
Satya Narayana garu chebitay avarina marali ala mold chestaru.. thank you a lot
@balakiranjayanthi7885
@balakiranjayanthi7885 4 жыл бұрын
నా దగ్గర నెలకు 23 వేలరూపాయిలు తీసుకున్నారు. 20 కేజీల బరువు తగ్గేను.
@shekarreddy6258
@shekarreddy6258 4 жыл бұрын
Enni months unaru
@sreelathavk4450
@sreelathavk4450 4 жыл бұрын
enni days lo 20 kg thaggaru
@radhakrishna9386
@radhakrishna9386 4 жыл бұрын
Good sir
@kapichandanbhagavan518
@kapichandanbhagavan518 3 жыл бұрын
@@shekarreddy6258 one month ani mention cheshadu kada
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 3 жыл бұрын
Mansion House with grilled fish Relax...relax...
@mangakrishnamaneni3950
@mangakrishnamaneni3950 Жыл бұрын
Chala baga chepparu nenu ma friend resent vellamu maku chala baga nachindi Raju gari wife name Vishala garu avida kuda chala baga matladutharu tq brother
@pgraja5767
@pgraja5767 4 жыл бұрын
excellent pleasant speaker good info
@doddaramesh108
@doddaramesh108 4 жыл бұрын
Fast time mi video chusanu. Subscribe kuda chesanu super sir
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
🥰🥰🥰🥰
@kishoremerg
@kishoremerg 4 жыл бұрын
Bro, Matena looks this is better...🙏 In Hospitals lo 5-10L, No care, Patient dead.. All we need dedication on life...
@Polisettysumasri
@Polisettysumasri 3 жыл бұрын
Great... Corona vosthe akadike po aithe
@mearn_ctaftsman
@mearn_ctaftsman 3 жыл бұрын
Looks like genuine information 👍
@nandinidee3420
@nandinidee3420 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు, నేను కూడా హా హా అనుభవాలు అనుభవించాను చాలా చాలా బాగనిపించింది, మళ్లీ వెళ్తమనుకుంటున్న
@vsvideostelugu
@vsvideostelugu 4 жыл бұрын
Ur heart is so beautiful annaya💖
@phanipriya7195
@phanipriya7195 4 жыл бұрын
Thank you for an informative video
@ramrealtyproperties927
@ramrealtyproperties927 4 жыл бұрын
super ga chepparu andi, Mantana Raju garu great
@ranijhansi7721
@ranijhansi7721 4 жыл бұрын
Baaga chepparu .venagaaney vellalane deside ayyanu...Thanks for your video ...kaane end of the video baaga talanoooe vachhende ..cheppey vedhaanam gontu chenchuku chepparu..Evaro balavantam ga cheppende natlu nonstop chepparu
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Tittaro pogidaaro arthamkala any how thwnks
@pamulapativenkateswararedd1446
@pamulapativenkateswararedd1446 4 жыл бұрын
Brother, bold discussion is a highlight. Your dress is super. A young farmer look. Your presentation is a motivational video for heath wellwishers. SUPER. More videos can be made and be uploaded.
@AdiReddyOffical
@AdiReddyOffical 4 жыл бұрын
Thanks 🥰🙏🙏🙏🙏🙏
@ramyamadhusudhanreddy8584
@ramyamadhusudhanreddy8584 4 жыл бұрын
Raju Hari wife name Vishala Garu 45 days I have spent in last October, lost 13kgs, well spent time there at ashram. Happy days at ashram super,🧘👌
@chinnumaggi1435
@chinnumaggi1435 4 жыл бұрын
Ramya akka gd. Nenu teja ni
@vishwrebel3237
@vishwrebel3237 Жыл бұрын
Bro ,Physiotherapy ki extra charge thisukuntara or 15days amount lo ne included aa??
@rajeevcreations.2114
@rajeevcreations.2114 Жыл бұрын
Iam watching ofter bigboss 6 I subscribed now
@srilatha7659
@srilatha7659 3 жыл бұрын
It's a kind of business not for that they are doing service for society to common man
@bsridevi5435
@bsridevi5435 4 жыл бұрын
Good explanation 👍
@pram8583
@pram8583 4 жыл бұрын
Thank you sir
@stunningsiblingz
@stunningsiblingz 3 жыл бұрын
Superb bro... Meeru RJ ga try cheyyyandi intrest vunte... Keep posting...
@RoyKoya
@RoyKoya 4 жыл бұрын
thanks bayya 30000+2lacs save chesinanduku
@achyuth401
@achyuth401 4 жыл бұрын
Haha
@VDSMSJ
@VDSMSJ 3 жыл бұрын
i think u guys went for a healthy honeymoon @ corona time
@shaikirfan2723
@shaikirfan2723 3 жыл бұрын
🤣👌
@hemimac9484
@hemimac9484 4 жыл бұрын
Once Manthene sir said that it's better to avoid some fruits like pomegranate grapes apple but surprisingly the same fruits are sold in the ashramam, how come
Dr. Manthena Being Childfree by Choice | Personals Life Secrets of Dr. Manthena
9:53
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 33 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 134 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 33 МЛН