Complete Protection From All Kinds Of Diseases Ashwini Devatha Stotram | Yanamandra Bhanumurthy

  Рет қаралды 638,788

Daily Telugu Videos

Daily Telugu Videos

Күн бұрын

#ashwinidevata
విజ్ఞప్తి: అసంఖ్యాకమైన ప్రేక్షకుల కోరిక మేరకు అశ్వని దేవత స్తోత్రం యొక్క ప్రతి శ్లోకానికి అర్ధం పూర్తి వివరణతో ఒక వీడియో విడుదల చేసాము. దయచేసి చూడండి. వీడియో లింక్ దిగువన ఇస్తున్నాము.
• Aswini Devata Stotram ...
-------------------------------------------------------------------------------------------------------------------------------------------
అశ్వనీ దేవతా స్తోత్రం
ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరి - వాశం సామి తపసాహ్యనమ్ తౌ
దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ - అధిక్షిపన్తౌ భువనాని విశ్వాః -1
హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ - నా సత్య దస్రౌ సునసౌ వైజయంతౌ
శుక్రమ్ వయంతౌ తరసా సు వేమ్నా - వధి వ్యతంతౌ వసితం వివశ్వతః -2
గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం - అముంచతా మస్వినౌ సౌభగాయ
తావత్సు వృతౌ అనమంత మాయయా - వాసత్త మాగా అరుణా ఉదా వహన్-3
షష్టిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః - ఏకం వత్సం సువతీతం దుహంతి
నానా గోష్ఠా విహితా ఏక దోహనా - తావస్వినౌ దుహతో ఘర్మ ముక్త్యమ్-4
ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితాః - ప్రధిఘ అన్యా వింశతి రర్పితా అరాః
అనేమి చక్రం పరివర్తతే అజరం - మాయా స్వినౌ సమసక్తి చర్షణీ-5
ఏకం చక్రం వర్తతే ద్వాదశారం - షణ్ణాభి ఏకాక్ష అమృతస్య ధారం-
అస్మిన్ దేవా అధి విశ్వే విషక్తాసా - వస్వినౌ ముంచతో మా విషీదతం-6
అశ్వినా విందు మమ్రుతం వృత్తభూయో - తిరోధత్తా మస్వినౌ దా సపత్నీ
హిత్వా గిరి మస్వినౌ గా ముదా చరం తౌ - వృత్తభూయో మహ్నా ప్రస్థితౌ బలస్య-7
యువాం దిశో జన యధోదశాగ్రే - సమానం మూర్ధ్ని రధయానం వియంతి
తాసాం యాత మృషయోను ప్రయాంతి - దేవా మనుష్యాః క్షితి మా చరంతి-8
యువాం వర్ణాన్ వికురధో విశ్వరూపాన్ - తేధి క్షిపంతే భువనాని విశ్వా
తే భానవోప్యను సృతా శ్చరంతి - దేవా మనుష్యాః క్షితి మా చరంతి-9
తౌ నా సత్యా వశ్వినౌ మహేమ - స్రజం చయా బిబృధః పుష్కరస్య
తౌ నా సత్యా వమృతా వృధా వృతే - దేవా* స్తత్ప్ర పదేన సూతే-10
ముఖేన గర్భం లభతాం యువా నౌ - గతా సురే తత్ ప్రపదేన సూతే
సద్యొజాతో మాతర మత్తి గర్భః - తా వస్వినౌ ముంచధో జీవసేగా-11
స్తోతుం నశక్నోమి గుణైర్భవంతౌ - చక్షర్విహీనః పధి సంప్ర మోహః
దుర్గే హమస్మిన్ పతితో స్మికూపే - యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే-12
ఇతి అశ్వని దేవతా స్తోత్రం పరిపూర్ణం

Пікірлер
TO CURE ALL DISEASES AND PROTECTS HEALTH DHANVANTARI STOTRAM
8:46
Daily Telugu Videos
Рет қаралды 54 М.
BHUVARAHA KAVACHAM FOR OWNING HOUSE/LANDS AND OTHER LANDED PROPERTIES
10:53
Daily Telugu Videos
Рет қаралды 1 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 57 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 22 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 263 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
Om Ashwini Kumarabhyam Namaha 1008 times Ashwini Kumara Mantra
1:19:50
Power of Mantra
Рет қаралды 159 М.
పితృ దేవత స్తోత్రం / Pitru Devata Stotram
13:51
హిందూ ధర్మచక్రం - Hindu Dharma Chakram
Рет қаралды 435 М.
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 15 МЛН
Surya Panjara Stotram For Protection From Deadly Diseases and Virus
8:23
Daily Telugu Videos
Рет қаралды 647 М.
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 57 МЛН