TO CURE ALL DISEASES AND PROTECTS HEALTH DHANVANTARI STOTRAM

  Рет қаралды 64,709

Daily Telugu Videos

Daily Telugu Videos

Күн бұрын

#dhanvantaristotram #dhanvantari
#ayurveda
శ్రోతలకు విజ్ఞప్తి: ఈ స్తోత్రంలో ధన్వంతరి యొక్క మూల మంత్రాన్ని చెప్పడం జరిగింది. శ్రోతలు ఈ మంత్రాన్ని శ్రద్దగా విని సంపూర్ణ ఫలితాన్ని పూర్తిగా పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
🙏🙏🙏
అమృతసంజీవిని ధన్వంతరిస్తోత్రం
అథాబలమహం వక్ష్యేమృత సంజీవనం స్తవమ్ |
*యస్యానుష్టాన మాత్రేణ-- మృత్యు ర్దూరాత్పలాయతే || ౧ ||
అసాధ్యాః కష్టసాధ్యాశ్చ --మహారోగా భయంకరాః |
శీఘ్రం నశ్యంతి పఠనా --దస్యాయుశ్చ ప్రవర్ధతే || ౨ ||
శాకినీ డాకినీ దోషాః --కుదృష్టి ర్గ్రహ శతృజాః |
ప్రేత వేతాళ యక్షోత్తా-- బాధా నశ్యంతి చాఖిలాః || ౩ ||
దురితాని సమస్తాని-- నానా జన్మోద్భవాని చ |
సంసర్గజ వికారాణి --వినీయంతేస్య పాఠతః || ౪ ||
సర్వోపద్రవ నాశాయ --సర్వబాధా ప్రశాంతయే |
ఆయుః ప్రవర్ధయే చైతత్-- స్తోత్రం పరమ మద్భుతమ్ || ౫ ||
బాలగ్రహాభి భూతానాం --బాలానాం సుఖదాయకమ్ |
సర్వారిష్ట హరం చైతద్బల --పుష్టికరం పరమ్ || ౬ ||
బాలానాం జీవనాయైతత్-- స్తోత్రం దివ్యం సుధోపమమ్ |
మృత వత్సత్వహరణం-- చిరంజీవిత్వ కారకమ్ || ౭ ||
మహారోగాభి భూతానాం --భయవ్యాకులి తాత్మనామ్ |
సర్వాధి వ్యాధిహరణం-- భయఘ్న మమృతోపమమ్ || ౮ ||
అల్ప మృత్యుశ్చాపమృత్యుః --పాఠాదస్యః ప్రణశ్యతి |
జలాగ్ని విష శస్త్రాది- న హి శృంగి భయం తథా || ౯ ||
గర్భరక్షాకరం స్త్రీణాం --బాలానాం జీవనప్రదమ్ |
మహా రోగహరం నౄణా-- మల్ప మృత్యుహరం పదమ్ || ౧౦ ||
బాలా వృద్ధాశ్చదరుణా-- నరా నార్యశ్చ దుఃఖితాః |
భవంతి సుఖినః పాఠా --దస్యలోకే చిరాయుషః || ౧౧ ||
అస్మా త్పరతరం నాస్తి --జీవనోపాయ కేహి కః |
తస్మా త్సర్వప్రయత్నేన --పాఠమస్య సమాచరేత్ || ౧౨ ||
మయుతా వృత్తికం వాచ- సహస్రా వృత్తికం తథా |
వదర్థం వా తదర్థం-- వా పఠేదే తచ్చ భక్తితః || ౧౩ ||
కలశే విష్ణుమారాధ్య --దీపం ప్రజ్వాల్య యత్నతః |
సాయం ప్రాతశ్చ విధివత్-- స్తోత్ర మేతత్పఠే త్సుధీః || ౧౪ ||
సర్పిషా హవిషా వాభి--సమ్యాగేనాథ భక్తితః |
*దశాంశ మానదో హోమం-- కుర్యా త్సర్వార్థ సిద్ధయే || ౧౫ ||
స్తోత్రమ్ -
నమో నమో విశ్వవిభావనాయ
నమో నమో లోక సుఖప్రదాయ |
నమో నమో విశ్వ సృజేశ్వరాయ
నమో నమో ముక్తి వరప్రదాయ || ౧ ||
నమో నమస్తేఖిల లోకపాయ
నమో నమస్తేఖిల కామదాయ |
నమో నమస్తేఖిల కారణాయ
నమో నమస్తేఖిల రక్షకాయ || ౨ ||
నమో నమస్తే సకలార్త్రిహర్త్రే
నమో నమస్తే విరుజః ప్రకర్త్రే |
నమో నమస్తేఖిల విశ్వధర్త్రే
నమో నమస్తేఖిల లోకభర్త్రే || ౩ ||
*సృష్టం దేవ చరాచరం-- జగదిదం బ్రహ్మస్వరూపేణ తే
సర్వం తత్పరి పాల్యతే--- జగదిదం విష్ణు స్వరూపేణ తే |
విశ్వం సంహితయే తదేవ --నిఖిలం రుద్ర స్వరూపేణ తే
సంసి చ్యామృత శీకరైర్హర --మహారిష్టం చిరంజీవయ || ౪ ||
యో ధన్వంతరి సంజ్ఞయా-- నిగదితః క్షీరాబ్ధితో నిఃసృతో
హస్తాభ్యాం జనజీవనాయ-- కలశం పీయూష పూర్ణం దధత్ |
ఆయుర్వేద మరీరచ జ్జనరుజాం --నాశాయ స త్వం ముదా
సంసిచ్యామృత శీకరైర్హర ---మహారిష్టం చిరం జీవయ || ౫ ||
స్త్రీరూపం వర భూషణాంబర ధరం--- త్రైలోక్య సమ్మోహనం
*కృత్వా పాయయతి స్మ యః-- సురగణాన్పీయూష మత్యుత్తమమ్ |
చక్రే దైత్యగణాన్ సుధా విరహితాన్-- సమ్మోద సత్వం ముదా
సంసిచ్యామృత శీకరైర్హర-- మహారిష్టం చిరం జీవయ || ౬ ||
చాక్షు షోదధి సంప్లావ --భూవేదప ఝషాకృతే |
సించ సించామృత కణైశ్చిరం --జీవయ జీవయ || ౭ ||
పృష్ఠ మందర నిఘూర్ణ--నిద్రాక్ష కమఠాకృతే |
సించ సించామృత కణైశ్చిరం --జీవయ జీవయ || ౮ ||
యాంచాచ్ఛల బలిత్రా---సముక్త నిర్జర వామన |
సించ సించామృ త కణైశ్చిరం --జీవయ జీవయ || ౯ ||
ధరోద్ధార హిరణ్యాక్ష ఘాత-- క్రోడాకృతే ప్రభో |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౦ ||
భక్తత్రాస వినాశాత్త --చండత్వ నృహరే విభో |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౧ ||
క్షత్రియారణ్య సంఛేద -- కుఠారకర రైణుక |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౨ ||
రక్షోరాజ ప్రతాపాబ్ధి --శోషణాశుగ రాఘవ |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౩ ||
భూభారాసుర సందోహ --కాలాగ్నే రుక్మిణీపతే |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౪ ||
వేదమార్గర తానర్హ విభ్రాంత్యై--ర్బుద్ధరూపధృక్ |
సించ సించామృత కణైశ్చిరం-- జీవయ జీవయ || ౧౫ ||
కలి వర్ణాశ్రమా స్పష్ట --ధర్మర్థ్యై కల్కిరూపభాక్ |
సించ సించామృత కణైశ్చిరం --జీవయ జీవయ || ౧౬ ||
అసాధ్యాః కష్టసాధ్యా యే-- మహారోగా భయంకరాః |
ఛింది తానాశు చక్రేణ చిరం-- జీవయ జీవయ || ౧౭ ||
అల్పమృత్యుం చాపమృత్యుం-- మహోత్పాతా నుపద్రవాన్ |
భింది భింది గదాఘాతైశ్చిరం-- జీవయ జీవయ || ౧౮ ||
అహం న జానే కిమపి త్వదన్యా-
త్సమాశ్రయే నాథ పదాంబుజం తే |
కురుష్వ తద్యన్మన సీప్సితం తే
సుకర్మణా కేన సమక్షమీయామ్ || ౧౯ ||
త్వమేవ తాతో జననీ త్వమేవ
త్వమేవ నాథశ్చ త్వమేవ బంధుః |
విద్యాధ నాగారకులం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౨౦ ||
న మేపరాధం ప్రవిలోకయ ప్రభో-పరాధ
సింధోశ్చ దయానిధిస్త్వమ్ |
తాతేన దుష్టోపి సుతః సురక్షతే
దయాలుతా తేవతు సర్వదాస్మాన్ || ౨౧ ||
అహహ విస్మర నాథ న మాం సదా
కరుణయా నిజయా పరిపూరితః |
భువి భవాన్ యది మే న హి రక్షకః
కథమహో మమ జీవన మత్ర వై || ౨౨ ||
దహ దహ కృపయా -- త్వం వ్యాధిజాలం విశాలం
హర హర కరవాలం --చాల్పమృత్యోః కరాలమ్ |
నిజజన పరిపాలం --త్వాం భజే భావయాలం
కురు కురు బహుకాలం-- జీవితం మే సదాలమ్ || ౨౩ ||
అయత్ర ధర్మాచరణం న జానం
ఋతం మయా కో న చ విష్ణు చర్చా |
న పితృకోపి ప్రమరామరార్చా
స్వల్పాయుష స్తత్ర జనా భవంతి || ౨౪ || *]
ఇతి సుదర్శన సంహితోక్తం అమృతసంజీవన ధన్వంతరి స్తోత్రమ్ సంపూర్ణం ||

Пікірлер: 36
@CMRMALLEKHARJUNAREDDYGMR
@CMRMALLEKHARJUNAREDDYGMR 18 сағат бұрын
ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಸೂರ್ಯ ಆದಿತ್ಯಾಯ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಗಮ್ ಗಣಪತಿಯೇ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಅರುಣಾಚಲ ಶಿವ ನಮಃ ಶಿವಾಯ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್ ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తి యే నమః శివాయ ఓం శ్రీ కాళీమాత కాలభైరవాయ నమః శివాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ ఓం శ్రీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై శ్రీ రామ్ జై హనుమాన్ ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం శ్రీ పకృతి కి విశ్వానికి యూనివర్స్ కి పంచభూతాలకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు ఓం వాసుదేవాయ విద్మహే సుధా హస్తాయ దీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ thank you so much God bless thanks 🙏🙏🙏🙏🙏 thanks God thanks
@sowmyakosaraju5600
@sowmyakosaraju5600 6 ай бұрын
Swami na biddaki arogyam prasadinchu ❤🙏🙏🙏
@chichulajayakakshmi1959
@chichulajayakakshmi1959 2 жыл бұрын
Om Sree Dhanvanthari Devaya Namaha: Sree Krishnaya Govindaya Gopijana vallabhaya Namaha: 💐🙏🙏🙏💐. Dhanyavadamulu Guruvugariki. 🌹🙏🌹.
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 4 жыл бұрын
🙏🙏 ఓం ధన్వంతరి స్వామినే నమః
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 2 жыл бұрын
Om sree Dhanwantayanamah
@bvsrao5575
@bvsrao5575 3 жыл бұрын
Omsridhanvantariswamynamaha.arogyapradayanamaha.
@GaneshGanesh-gt9db
@GaneshGanesh-gt9db 4 жыл бұрын
Good mantra jai sri maha vishnu Shivkesav
@venkatasivasrinivasaraoben1888
@venkatasivasrinivasaraoben1888 4 жыл бұрын
Omnamodhanvantariswaminamaha, aurogyapradatanaha.
@venkatanarasimharaoviriyal7045
@venkatanarasimharaoviriyal7045 3 жыл бұрын
Om Sri Dhanwanthari Deyvathaey Namaha!
@ranganayakivoothaluru9591
@ranganayakivoothaluru9591 Жыл бұрын
Sampath
@arigelamaheshchandranath-r4853
@arigelamaheshchandranath-r4853 2 жыл бұрын
Thank you
@banandareddy6378
@banandareddy6378 18 күн бұрын
Swamy na chevi problem terchu tandri
@mereddynarmada6412
@mereddynarmada6412 4 жыл бұрын
Om Dana thari namahaya
@chichulajayakakshmi1959
@chichulajayakakshmi1959 4 жыл бұрын
💐🌻🙏Om Dhanvamthari Devyi Namaha:🙏🌻💐. Thelugu, Vijayawada AP 🙏🌹
@rameshsadula8775
@rameshsadula8775 8 ай бұрын
Om 🕉 sree da vanthari swamiye namaha
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 2 жыл бұрын
Om sree Dhanvatariy namonamah
@Bveaswar-vk7mh
@Bveaswar-vk7mh Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻❤❤❤👌🏻👍🏻
@ramanjaneyasettygantasala9744
@ramanjaneyasettygantasala9744 3 ай бұрын
Oho Dhanvantari namaha 🌷🙏🌷🙏🌷🌷
@venkatashyamsunder7942
@venkatashyamsunder7942 Жыл бұрын
OM Dhanvanthari Devyi Namah .
@kandukurinaresh9082
@kandukurinaresh9082 5 ай бұрын
Om dhanvantari ye namah
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sowmyakosaraju5600
@sowmyakosaraju5600 6 ай бұрын
Pls bless me a healthy baby God 🙏🙏🙏
@chichulajayakakshmi1959
@chichulajayakakshmi1959 4 жыл бұрын
💐🙏
@mereddynarmada6412
@mereddynarmada6412 4 жыл бұрын
Solve my skin problem
@ramalakahmipanangapalli4134
@ramalakahmipanangapalli4134 4 жыл бұрын
🙏🙏🙏
@venkatashyamsunder7942
@venkatashyamsunder7942 Жыл бұрын
😮😅😊😢🎉😂❤
@blhanumayammahanumayamma5276
@blhanumayammahanumayamma5276 Жыл бұрын
Sir meeru cheppinA mantralu moola mantram screen meeda display aivute bagu ntu ndi
@lakklaramya865
@lakklaramya865 4 жыл бұрын
3r
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 2 жыл бұрын
Om sree Danwantarey namonamah
@rameshsadula8775
@rameshsadula8775 8 ай бұрын
Om 🕉 sree danvantari ye namaha
@Ramanujaraju
@Ramanujaraju 3 ай бұрын
3:42
@syamaladevi761
@syamaladevi761 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Umadevi-un6tc
@Umadevi-un6tc 9 күн бұрын
🙏🙏🙏🙏🙏
Dwadasaarya Surya Stuthi To Cure Diseases And Bless With Good Health.
6:24
Daily Telugu Videos
Рет қаралды 88 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
SRI DHANVANTARI MAHA MANTRAM/FOR GOOD HEALTH
6:53
vinnakota Venkata Lakshmi Narasimham
Рет қаралды 1 МЛН
Surya Panjara Stotram For Protection From Deadly Diseases and Virus
8:23
Daily Telugu Videos
Рет қаралды 661 М.
BHUVARAHA KAVACHAM FOR OWNING HOUSE/LANDS AND OTHER LANDED PROPERTIES
10:53
Daily Telugu Videos
Рет қаралды 1,1 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН