ధరణి వెబ్ సైడు రైతులకు కష్టాలు ఉన్నాయని మేలు లేదు ఎందుకంటే రైతన్నల కష్టాలు పోవాలంటే సేత్వార్ పానీ రికార్డ్ కొత్త రికార్డు ప్రతి ఒక్క విలేజ్లో కొత్త రికార్డు రాయాలి అప్పుడు రైతుల కష్టాలు తీరుతాయి సంవత్సరానికి ఒక్కసారి సేత్వార్ పాణిని రాయాలి రాసిన తర్వాత ధరణి లో పెట్టాలి
@bhanunuthalakanti91498 ай бұрын
Malleshhan
@varlarameshwareddy86042 жыл бұрын
ధరణి వల్ల చాలా నష్టం జరుగుతోంది చాలా సమస్యలకు పరిస్కారం లేదు ఇదివరకు RDO వ్యస్తస్థ ఉండేది దాన్ని రద్దు చేశారు చాలా పట్టా భూములు ని ఇనాం భూములు గా చూపిస్తోంది ఇప్పుడు ఎక్కువ సమస్య ఎక్కడికి పోతే సమస్య తీరుతుందో తెలియడం లేదు కొన్ని భూముల విషయం లో కోర్ట్ తీర్పులు వచ్జిన పాస్ బుక్ లో నమోదు చేయడానికి ఆప్షన్ లేదు అని స్వయంగా కలెక్టర్ లే చెబుతున్నారు ఇనాం భూములకు ORC హక్కు ఉండేది ఇప్పుడు ఏ రకమైన భూమికి కూడా ORC ఇవ్వడం లేదు అసలు MRO. కలెక్టర్ . RDO. కోర్ట్ . ఎవ్వరూ పరిస్కారం చేయలేని ధరణి ఎందుకు? కేవలం కేసీఆర్ యజమానులు లేని పొడుభూములు కబ్జా భూములు అమ్ముకోవడానికే అనే టాక్ బలంగావినిపిస్తుంది
@rajuthangellapally46322 жыл бұрын
Anna 100 % correct ga chepparu nenu okka baadithudine ee dharani valla lancham lenedhe pani cheyyani mro officers ki manchi avakasham vachindhi dharani valla
@dharavathjayaram59872 жыл бұрын
నాకు భూమి ఉంది కానీ ధరణిలో లేదు వేరే వాళ్ళ పేరు చూపిస్తుంది
@rajudevulapalli43162 жыл бұрын
Yes ధరణి వెంటనే మార్చలి
@devasothrameshbanjaravidey20712 жыл бұрын
ధరణీ వల్ల చాలా నష్టపోయనట్లు తెలుసుకుంది.😭😭😭😭
@julathirupathi25212 жыл бұрын
మా దాడి పేరుమీద పాత పశు బుక్ echaru కానీ A-line కాలేదు ధరణి బుక్ esta లేరు ame చేయాలి
@nazeembhaiyoutubechannel44352 жыл бұрын
దీనిపై కేసీఆర్ గారు వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలి రైతులకు న్యాయం చేయాలిsaada bynama lu రిజిస్ట్రేషన్ కూడా చేయాలి
@srinivasyadavpuligillaplum2741 Жыл бұрын
కెసిఆర్ ఫ్యామిలీ కి ధరణి బంగారు కోడిగుడ్ల బాతు
@mahamadali61662 жыл бұрын
మాకు అన్నీ ఉన్నాయి లంచం ఇయ్యలేదని పట్వారి గవర్నమెంట్ ల్యాండ్ అని వేసింది
@mahamadali61662 жыл бұрын
పట్వారి పేరు పద్మ
@tejavathvengalarao98442 жыл бұрын
మేడం నాదీ ఖమ్మం జీలా రఘునాథపాలెం మండలం నభూమి అది పాటా భూమి దాని ఒకప్పుడు నా తాత పట్టదరు దాని మానాన కి ఇచ్చారు మానాన నాకు ఇచ్చారు కానీ ఆ సర్వవే నంబర్ మారింది నా నంబర్ రాజకీయానాయకుడు తన రాజకీయబలం మార్చకుండు మేడం
@srinivasareddynannuri59412 жыл бұрын
okari land enkokariki online chesaru evari land vallaki online chestanduku mro ki adhikaralu ivvandi kcr garu
@dasuvijayalakshmivijayalax62172 жыл бұрын
Same situaction nadi cooda. Please settle the poor people. Asalu owner's ki nyayam cheyyandi ragalina varuuntaru raleni vrddulu cooda untaru. Artam cesukoni andariki nyayam cheyyandi.
@srinivasareddynannuri59412 жыл бұрын
సమస్యలు gurinchi evarini adigina memu emicheyalemu అంటున్నారు. రైతు roju కలెక్టర్ office ki vellaleru kada. Alagey కలెక్టర్ ki ఈ land issues tappa వేరే పనులు vundava.
@mdmujibuddin56972 жыл бұрын
KCR GARU DARANI ---CHEYANDI SIR💯DIST.LU MARINA RATHALU. ..
@cherukurisrinivasrao6422 жыл бұрын
Digital survey compalsary kavali
@manojnagelli3900 Жыл бұрын
ఇప్పుడు ధరణి ఉన్నా ఏమి లాభం లేదు మొత్తం రి సర్వే చేయనిది ఎందుకు పనికిరాదు ❓️
@sudhakarreddycheerla17942 жыл бұрын
TRS ధరణి లో నిషేధం తీసి అమ్మకం, కొనుగోలు చేసెటట్టు చేయాలి
@chravibhai26962 жыл бұрын
ధరణి చెత్త వెబ్ site practical ga చెప్తున్నా
@sharanyasimhadri35492 жыл бұрын
Dharani ni raddu chyandi 🙏 leda survey cheyandi
@kadaranagaraju32942 жыл бұрын
🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@srinivasareddynannuri59412 жыл бұрын
govt digital survey chesi evari land vallaki online cheyali
@kartheekvarma52082 жыл бұрын
Land problems clear kavali ante prajalu office laki povadam kadu goverment raitulakadiki vachi land surve chesi vastavalanu gurthinchi asalu land antha surve number antha ha land mida unna vastava raithu evaru ani land vadaku goverment vachi all probelms clear cheyali. diniki konni tems kalisi gramapanchaitiki some days ani plan chesi oka mandal or oka district tarvata okati clear chesukuntu povali ala cheste future lo ega mali repeted kavu but present risk tisukoni work cheyali.
@enagandulaalekeyajahunavi57532 жыл бұрын
Pls ask the ts govt about Survey.
@shaikraheem8862 жыл бұрын
ఈ ధరణి వలన మా భూమి వేరే వారికి ఎక్కించారు. మాకు భూమి ఉంది పట్టా పాస్ బుక్ ఉంది కానీ ఆన్లైన్లో మాత్రం మా పేరు లేదు అడ్రస్ లేదు. మా భూమి వేరే వారికి పట్టా చేశారు పాసుబుక్ ఇచ్చారు. మాకు పాత పాస్ బుక్ ఉంది కొత్త పాస్ బుక్ ఉంది రైతుబంధు వచ్చింది అయినా మా భూమి మాకు లేకుండా పోయింది. ఇలాంటి కష్టాలను ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ తీరుస్తుంది అని ఆశిస్తున్నాం. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మన ఆఫీసులో చుట్టూ తిరిగిన పని కావడం లేదు ఈ దరిద్రపు ధరణి వలన. ఈ దరిద్రపు గవర్నమెంట్ వలన. 1994లో పట్టా చేయించుకున్నాం అప్పటినుండి 2019 వరకు మాతో మా పేరు మీద ఉంది. 2020 కి వేరేవాడు వచ్చి మా భూమి మీద కూర్చోబెట్టారు. మా భూమిని మేమే సాగు చేసుకుంటున్నాం కానీ పేరొక్కండి ఊరు ఒక్కడివి
@vaishnavivaishnavi8623 Жыл бұрын
,sama
@nagarajulollati4435 Жыл бұрын
Yes
@malothusrinu1892 жыл бұрын
Chala kastaluuu vunnai ammmaa
@lakavaththirupathi74412 жыл бұрын
Survey no tapuga namodu ayendi kastu oka survey pina pass book oka survey pina chupistundi correction ki chance ledu mro office ki velte nyayam jaragatam ledu dinipina govt option petali
@chinthaprashanth46982 жыл бұрын
Mro adhikaralu.este better pls part b open
@sksaleem76302 жыл бұрын
Naku 2 acrs land una sir,, chinna irrigation side unaa,,mottym land lo water jama unnra only 5 month summar lo open untara yem cheyala Madam /sir 🙏🙏🙏
@vislavathmanisha23692 жыл бұрын
Please sir 🙏 ma bhoomi maku patta vachela chudadndi sir maa bhoomi vere vallu cheskoni tintunnaru memu kuli chesi brathukutunnam sir 😭
@srinivasareddynannuri59412 жыл бұрын
Revenue sadassulu మళ్లీ poinaay. Varadallo kottukup oinay. మళ్లీ kcr nidra lechi సమస్యలు gurinchi think చేసేది epudu.
@digitalsevacsc2 жыл бұрын
Dharani lo eppudu panicheyadu
@nehrubanoth92312 жыл бұрын
Sir Chala mandi raithulu, pedavaru ebbadiki guri avuthunnaru okkasari village lo ki velli adagandi sir
@srinivasareddynannuri59412 жыл бұрын
registration ki tappa migilina problems ki solution inka eppudu pedataru
@Vmeann91622 жыл бұрын
Registrations aapandi problems jaragavu
@noorghiyas5159 Жыл бұрын
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ.ధరణి రద్దు చేయండి.దాని తప్పులను దిద్దే బదులు క్షేత్ర సర్వే చేయించండి.ఇవన్ని పక్కదారి పట్టించడానికి మీ పేరు ప్రఖ్యాతిని దిగజార్చడానికి చేస్తున్న నాటకాలు ఎంతోకాలం సాగవు.మీ సమస్త పాలనకు భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు.అక్ర మార్కులు భూములు మింగడానికి ధరణి ని మోసపూరితంగా చేసారు. దేవతల లాంటి వ్రుద్దుల ఆశీర్వాదం మీ కుంది. మీకు ఓటమి లేదు. ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వారో కెటిఆర్ గారిని తోడు తీసుకొని ముందుకు సాగి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు బ్రోకర్లతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఉద్యోగ వ్యవస్తను పునర్నిర్మాణం చేయండి.పనులు చక్కగా జరుగుతాయి. మీకు భగవంతుడు దీవెన ఉంది. అందరు గాందీ లు కాలేరు.అందరు కెసిఆర్ లు కాలేరు.
I like cm kcr decision of removing this VRO's from mandal office 👍
@thondapallisaiuluthondapal18389 ай бұрын
ఎవరు భూములు వాళ్లకు సర్వే చేసి హద్దులు పాస్ పెట్టండి సార్
@kadarirani5573 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳
@gadesrinivasaraonaidu70942 жыл бұрын
ధరణీ దరిద్రం చేశారు
@ravigummula11082 жыл бұрын
Dharani portel useless. Lot of farmers suffering with this portel.
@enagandulaalekeyajahunavi57532 жыл бұрын
Govt officials after survey, not uploaded right collected data in dharani.
@sattaiahtudumu1409 Жыл бұрын
Ok
@sundillaeshwari522 Жыл бұрын
1.
@thontashanker77692 жыл бұрын
నమస్కారం సార్. నా పేరు శంకర్ మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఉంది 251 సర్వే నెంబరు 198 సర్వే నెంబరు దీంట్లో ఒక 21 సర్వే నంబర్లు రెండు ఎకరాలు 20098 సర్వేనెంబర్ 298 సర్వే నంబర్లు ఓకే ఇక్కడ 20 ఉండాలి రావాల్సి ఉంది సార్ మేము కాస్త కబ్జామ్ మీద దయచేసి మీరు దయచేసి చెప్తారని మీకు టైప్ చేసి పంపిస్తాం సార్ ప్లీజ్ కూచారం విలేజి మనోహరాబాద్ మండలం జిఎస్టి మీదకు
Sir waste kcr donga my land goes to another member new ppb and my old ppb registration procedding documents available cultivated to me
@mmshareef25142 жыл бұрын
Bhoomulasurveytakchanamamalukavali
@mallikarjunragi33639 ай бұрын
Pay to any member of his family for correction in dharani
@mmshareef25142 жыл бұрын
Maland part Blounnadi samasyapariskatam kaledu
@bhanuchander23132 жыл бұрын
Digital survey chayal.svrey no.extent.chalyal evariki varike record chayala land chala land patal kastal. Unnaya rythulu . Dharani portal problem option ravale Inka
Maa land...50years...nundi.. Sagu...cheste.....inam..boomi...ga.. Pattaga..marchi..maa..nundi..lakkunnaru.. Edemi....ani..adigithe...maa...thathala... Boomi..make....ani...dabaimpu... Edena....dharani
@kovashankar72362 жыл бұрын
Missing survey missing survey number apps
@mmshareef25142 жыл бұрын
Ippudupakudbundivyvastaledu
@SatishYadav-nu7ju2 жыл бұрын
Dhorala kosame dharani TRS donga govarnament
@SaiBabu-x8i8 ай бұрын
O
@SaiBabu-x8i Жыл бұрын
😅
@mdayub307 Жыл бұрын
Antha.dongalu.k.c.r
@maheshportheti73542 жыл бұрын
P
@rajubollu5988 Жыл бұрын
సార్ నేను ప్రసన్న గారు రైతుని నాలుగు ఎకరాల భూమి ఉంది నాకు అప్పుడు వచ్చిన సాధారణంగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను కానీ ఆఫీసర్ వాళ్ళు కొట్టి రెండు ఎకరాలు మాత్రమే చేశారు రెండు ఎకరాలు వేరే వారి పేరు మీద ధరణి వెబ్సైట్లో నమోదు చేశారు దగ్గరికి పోతే రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇప్పుడు నా భూమి నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్పండి సార్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను వారు ఆడియో గారికి పెట్టారు ఆర్డిఓ గారు ఎమ్మార్వో గారికి పెట్టారు దగ్గరికి పంపారు ఎమ్మార్వో గారు మోకా ఇంక్వేర్ చేయమని ఆడియో గారు చెప్పారు అయినా నా సమస్యను పట్టించుకోవడం లేదు నా పేరు వచ్చేసి బొల్లు రాజు మా గ్రామం జనగామ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ అక్కిన పేట మండల్ దయచేసి నా సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పండి సార్