మల్లన్న నువ్వు కాంగ్రెస్ ని వదిలేయ్, నువ్వు మునుపటి మల్లన్న ల వుండు, ని వెనుక మళ్ళీ మేమందరం వుంటాం 💪
@Balreddyrikkala11 күн бұрын
వాడు ఇన్ని ఏషాలు కట్టిది పదవీకోసం
@DokkaSrinivasulu11 күн бұрын
@@Balreddyrikkala 😮😮
@umeshvaidya74514 күн бұрын
అరేయ్ హావులే గా రౌడీ ఇజం చెస్తే ఎవరైనా కేస్ పెడ్తారు .....
@bandarikanakaraju515615 күн бұрын
నిజమే మల్లన్న నాది సిద్దిపేటనే నేను. 2 వార్డ్ కౌన్సిలర్ నీ. సీసీ రోడ్లు భాగవేయలేదు ఎందుకు అని అడిగినందుకు. బైండవర్ కేస్ పెట్టారు సార్ గోరంగా ఉంది సిద్దిపేట లో
@saikumarChalla-p7x13 күн бұрын
మల్లన్న సూపర్ యాక్టింగ్ చేస్తున్నావ్
@GuruPrasad-j4h15 күн бұрын
ఒరేయ్ మల్లిగా వాళ్ళు అంత్తా నీ టీమ్ షో బాగా షెట్ చేసినావురా మొత్తం మీరు మీరు ఖాన్ గ్రేష్ బాయ్ భాయ్ మల్లిగా
@BEECOIN9915 күн бұрын
ఇది నిజం
@BalguriShruthi14 күн бұрын
Super sir
@Chillbro4u14 күн бұрын
@guru... Oka sari mallanna studio ki vastava.. matladadam live lo
@pularam21714 күн бұрын
సూపర్ శేట్ చేసినవ్ మల్లన్న
@raj.renukunta15 күн бұрын
Mallanna plz help both sir this is very...
@sangappaparshetty57724 күн бұрын
సూపర్ మల్లన్న
@LoveAnimalspls15 күн бұрын
Jai jai Mallanna gaaru❤❤
@venkateshchannamchatty63959 күн бұрын
Congress muslim party
@subramanyammallisetti837814 күн бұрын
Mallana garu super
@mohdsyed821515 күн бұрын
మల్లన్న గారి కు నమస్కారం సిద్దిపేట్ డిస్టిక్ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దౌర్జన్యం నడుస్తుంది అన్నగారు కూడా ఒకసారి అపార్ట్మెంట్ ఇస్తే నాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను మల్లన్న గారు మీ దగ్గరికి రావడానికి
@sankanaresh771915 күн бұрын
సూపర్ సెట్ చేశారు ❤❤❤❤❤
@narsimhareddy559515 күн бұрын
ఎవడైతే ఏంటి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసినప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయకపోతే ఏం చేస్తరు మల్లేశం
@RaviKumar-vw3zz15 күн бұрын
మరి యి పెద్ద లీడర్లు& ఉద్యోగులు లా & ఆర్డర్ ను ఫాలో అవుతున్నార ఒక్క లీడర్ పేరు చేప్పు వీళ్ల మీద ఎందుకు పెట్టారు రౌడీషీటర్ & లంచాలు తీసుకొనే ఉద్యోగుల మీద ఎందుకు పెట్టారు ఇదే రౌడీషీటర్&* 90% ఇలాగే ఉన్నారు కదా
@srujankumar111215 күн бұрын
లౌడాలా కాంగ్రెస్ ర నాయనా
@RanJithRTR915 күн бұрын
Yes, Jai Teenmar Mallanna
@srujankumar111215 күн бұрын
మల్లి గా, డ్రామా లు మస్త్ ఉన్నాయి కాకా 😂😂
@Saidharma-fk1jg14 күн бұрын
ACP garu superrr
@patlollakrishnareddy335310 күн бұрын
తీన్మార్ మల్లన్న నువ్వు ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నట్టు చాలా నటిస్తావు ఓకే ఎమ్మెల్సీ పదవీ నీకు కాంగ్రెస్ గవర్నర్ ప్రభుత్వంలో ఇచ్చారు ఇప్పుడు నువ్వు మంత్రి పదవి కోసము అప్పటివరకు మాట్లాడతావు మంత్రి పదవి ఇచ్చారు అనుకో అది కూడా మాట్లాడవు నీ ఛానల్ మూసేశావ్ నువ్వు తీన్మార్ మల్లన్న గా చోర్ మల్లన్న
@pradeepwww524415 күн бұрын
ఇతను ఎమ్ తప్పు చేసిండో ముందు తెలుసుకోండి... కాంగ్రెస్ అయితే కేసు పెట్టద్దా... ఏందీ ఇది
@narsimhareddy439914 күн бұрын
ఖంగ్రెస్ హయాంలో కోర్టులను తీసేస్తున్నారా? మీరే అన్ని ఎంక్వయిరీలు చేసి శిక్షలు వేస్తారా?
@mdaslam655614 күн бұрын
Mallan super anna
@KirannkKiran-m4c15 күн бұрын
Mallanna garu super anna
@chnaresh530715 күн бұрын
Mallanna shocks ACP Rocks 🔥🔥🔥🔥
@RanJithRTR915 күн бұрын
Ni Amma pukku fires 🔥🔥🔥
@chnaresh530715 күн бұрын
@RanJithRTR9 Thanks Sodara... Mi Amma kuda naku amma tho samaname
@RanJithRTR915 күн бұрын
@@chnaresh5307 Mallanna nennu am unnadu ra
@జైభీమ్-జై15 күн бұрын
ఇటువంటి నాటకాలు then గుకుంట డైవర్ట్ బాగా చేస్తున్నావ్ రా నువ్వు..6 గ్యారెంటీ లు ఎక్కడ అడుగుతావో అనీ మల్లి గాడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నడు
@bommakantiraju66010 күн бұрын
మల్లన్న నువ్వు సూపర్
@rajenderprasadbirudharaju709215 күн бұрын
Mallanna hats off
@KannaRadhaLove12 күн бұрын
Malli ❌Sulli ✅
@battumahipal583115 күн бұрын
ఎం యాక్టింగ్ రా మీది
@balaraju867514 күн бұрын
ఇంత భయపడుతూ బ్రతీకే బాధలు వాళ్ళని చంపేస్తే హ్యాపీ కదా
@politicaltunes912515 күн бұрын
Settlement Raja
@vishnupoosala572614 күн бұрын
అరే ప్రశ్నించే గొంతు. ఎప్పుడైనా ప్రశ్నించావా. రాష్ట్రంలో. హోముమంత్రిని. ఎందుకు. నియమించుతలేరు అని
@sathishputta269314 күн бұрын
🤝🤝🤝
@satishvlogs435015 күн бұрын
jai THR.... 🙏
@జైభీమ్-జై15 күн бұрын
నువ్వెట్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినవు రా.. ఆడిది ఏడ్చినట్టు ఏడుస్తున్నావు
@ramreddy618715 күн бұрын
😂😂
@rajusiripuram100215 күн бұрын
Great anna
@duggedevaraj141515 күн бұрын
అమ్మనిచంపినాడు అని ...... అభియోగం ఉన్న వాడి మీద ......లాటి దెబ్బ వేయకుండా ఎలా ఉంటారు మల్లన్న గారు .....
@MulaAnjaiah-bm7un15 күн бұрын
కాంగ్రెస్ కార్యకర్తలు అంటే రాష్ట్రం మొత్తం అందరు కష్టపడితేనే ఈరోజు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని గెలిచారు కాని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం వర్గాలుగా విభజిస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఇలాంటి పనులు జరగకుండా అన్యాయం జరిగిన ఉనికి న్యాయం చేయాలి అన్యాయం చేసిన లోపట వేయాలి అంతేకానీ మొత్తం టిఆర్ఎస్ మీరు చూడండి అన్న వచ్చే ఐదు సంవత్సరాలలో మన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుంది రాసి పెట్టుకో
@sandhyathallapally309615 күн бұрын
Siddipet lo ఇలాంటి కేసులు చాలాఉన్నాయి pls acp ki ci ki worning evvandi
@amarenderreddy179015 күн бұрын
ఒకడేమో తల్లిని చంపి సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేసి , కాలు జారీ పడిందని నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయి జైలుకి వెళ్లినోడు, ఇంకొకడేమో కమ్యునల్ గొడవల నుంచి మొదలు ప్రతి గొడవలు చేసి కేసులు పెట్టించుకొన్నోడు. ఇలాంటి వాళ్ళన్ని ఎలాంటి primary enquiry చేయకుండా మీ live లొకి తీసురావటం.......నీకే తెలియాలి😮
@MuraliB-ox5qy12 күн бұрын
సూపర్ 🌹👌🏽🦜👌🏽👌🏽🙏🏽🙏🏽
@LightForYourBrain15 күн бұрын
పెద్ద suspense ఉంది అన్న , దీని గురించి విచారణ అయ్యాక పక్కా conclusion video పెట్టు
@shahedpashapasha70512 күн бұрын
Mallanna super sir do eit
@HolkarlokeshraoHolkar14 күн бұрын
మున్సిపాలిటీ ఎస్సై పేరు సతీష్ కుమార్ 5 ఇయర్స్ నుంచి ఆయన సిద్దిపేటలో ఉంటుంది చైర్మన్ కి బాగా క్లోజ్ సార్ టిఆర్ఎస్ సపోర్ట్ బాగా ఉంది సార్
@digitalfresh170315 күн бұрын
సూపర్ సెట్ పో 😄😄
@live100years615 күн бұрын
Please support 🙏 mallanna 😢😢
@shabbirshabbir725015 күн бұрын
జగిత్యాల లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారినే ఇబ్బంది పెడుతుండ్రు.కార్యకర్తలు ఒక లెక్కన. ప్రతి నియోజకవర్గంలో brs వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారు మొదటి నుండి పనిచేసినోళ్లు ఇబ్బందులు పడుతున్నారు
@kamalaramana15 күн бұрын
అదే వేరే పార్టీ అయితే నువ్వు తీసుకుంటావా చర్య ఇలాగనే మాట్లాడతావా
@RanJithRTR915 күн бұрын
He talked about and watch the old video's
@prashanthvarma944415 күн бұрын
Jai mallana
@kotlaashokyadav40825 күн бұрын
పీకినవ్ పట్టు తీన్మార్ మల్లన్న నీవు ఎంత దొంగవో అందరికీ తెలుసు
@laxmangoud148915 күн бұрын
ప్రతి చోట ఇదే జరుగుతుంది మల్లన్న... Brs వాళ్లు జాయిన్ అయినా ప్రతి MLA కార్యకర్తలకు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు పాత కాంగ్రెస్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు... రేవంత్ చెప్పింది ఏందీ... ఇప్పుడు జరిగేది ఏందీ..... పాత కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు....
@MulaAnjaiah-bm7un15 күн бұрын
నమస్తే మల్లన్న గారు అది ఒక ప్రాంతమే కాదన్నా చాలావరకు ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ డబ్బులకు లొంగు పడాయి మాములు కాంగ్రెస్ కార్యకర్త లేడు ఎవడు లేడు అందరిని నాశనం చేస్తారు ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ విలువ మన ప్రభుత్వంలో టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కువ విలువ ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు అందరిని తెచ్చుకుంటాడు మీరు కూడా ఆలోచించండి
@madhujee0515 күн бұрын
🤗
@ramesharamesha192714 күн бұрын
కాంగ్రెస్ కార్యాకర్తలకు నాయ్యం లేదు తెలంగాణ లో...
@thirupathi639515 күн бұрын
మిస్టర్ క న్యూస్ మల్లన్న గారు ఇలా క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే కేసులు ఉన్న వాళ్ళ మీద మాత్రమే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అది ఒక కేసు కాదు చాలా కేసులు ఉంటేనే ఓపెన్ చేస్తారు వల్లేమీ ప్రజల కోసం పోరాడే కేసులు కాలేదు
@జైభీమ్-జై15 күн бұрын
బాగా యాక్ట్ చేస్తున్నడు పిలగాడు
@gangareddyerra496115 күн бұрын
Bale set chesav mallanna Mari bjp karya kartala meeda dadula gurinchi matladu ento mandini akramanga dadulu chestundru Desam mottam meeda
@satishvlogs435015 күн бұрын
మీదే రాజ్యం కదా మల్లేశం..... ఎందుకు భయం 😂
@V_Family_Vlogs13 күн бұрын
మొన్ననే పుష్ప సినిమాల పోలీస్ కోసం వకాలతు తీసుకోని పొగిడితివి కదా మల్లన్న. ఇది వాళ్ల పరిస్తితి. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటా ఇప్పుడేమంటవ్వ్ చెప్పు. 💔
@BoyanapellySrinivasRao15 күн бұрын
తప్పు ఎవరు చేసినా తప్పే రా ఓట్టెకయి 😅😅😅
@kumaryadav20115 күн бұрын
Congress vallu repu chesina kesulu levu😂😂
@kumaryadav20115 күн бұрын
Jai Mallanna
@kranthibandari248414 күн бұрын
అన్న open గా chepaplante కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా open గా చెప్పాలంటే నిజమైన కాంగ్రెస్ వధులను పట్టించుకోవట్లేదు పార్టీ మారిన tdp trs వాళ్ళని partichukuntallu
@gopathikishan154215 күн бұрын
Transfer cheyyali direct manchirial said
@satishvlogs435015 күн бұрын
నిజానిజాలు తెలుసుకో ముందు మల్లేశం....
@pillishivaraju262213 күн бұрын
కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడ్డారు కానీ పక్క వారు వచ్చి ప్రయత్నాలు సాగించుకుని పని చేసుకోవడం జరుగుతుంది ఇదే దాడులు కేసులు పెట్టడం కూడా
@akkamreddy266814 күн бұрын
రాజకీయాలు వదిలేయాలి అంతే
@athiksairam418715 күн бұрын
కాంగ్రెస్ కీ టైం ఎండ్
@YakaiahNimmanagottu15 күн бұрын
4th list runamafi gurinchi matladu anna
@Ashokdumpala-lg2fi15 күн бұрын
ఇలాంటి పనులు చేస్తే మంచి అంటారు తీర్ మార్ మళ్లీ రాజకీయం నీకెందుకు పది రూపాయలు కొట్టండి అన్న 20 రూపాయలు కొట్టండి అన్న అని బతిమిలాడిన రోజులు గుర్తు తెచ్చుకో సమాజం కోసం పని చెయ్
@SrivaniGayathri12 күн бұрын
అట్లా కొట్టడం చాలా బాధాకర విషయం ఎవరైనా కొట్టే అధికారం లేదు కోటి పంపించకు ఉంది ప్రతి ఒక్కరు బాగా ఆలోచించుకొని అంత స్టిక్ అంత కొట్టవద్దు దయచేసి మీ ఎ ఒకటి నువ్వు బాగా ఆలోచించండి సార్ జై సిసి వాళ్ళు రెక్కలు రేపు రేపు పని చేయకుండా చేయొద్దు పోయే డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ శిక్ష వాడాలంటే కోటు పంపియాలి జైల్లో కూర్చోవాలి గాని ఇలాంటి పని కొట్టడం పద్ధతి కాదు రేపు రేపు పని రాకుండా వాళ్ళని బాధ పెట్టొద్దు దయచేసి అది మీ సీరియస్ తీసుకోండి సార్❤
@gaddamvikram614812 күн бұрын
Acp sir 👏Super 👍 answer
@raviv269915 күн бұрын
మల్లన్న కాంగ్రెస్ వాళ్ళను ఎవర్ని కొత్తవద్దు అని చెప్పు
@rajgopal605613 күн бұрын
వాహ్ ఏం గవర్నమెంట్ రా ముఖ్యమంత్రి అంటే మంత్రులకు విలువ లేదు MLC అంటే పోలీస్ వాళ్లకు విలువ లేదు super
@Marojusudarshanachary12 күн бұрын
నిజంగా చెప్పాలంటే దాని మొగుడికి నేను mindanni ani ఆత్మహత్యచేసుకుంది 🎉
@dhasumamidi879715 күн бұрын
Super mallanna
@JaveedSyed-t5n15 күн бұрын
Sohil tansion mat leyo mallana dhek lete hhe is strong person
@bksrinivas775015 күн бұрын
Best dramatic seans
@vanjaneyulu1507Күн бұрын
అయిపోయే........... లోట్టాపిసు......
@pranoopkumar445115 күн бұрын
What happening CM Saab
@gangadharlanka392515 күн бұрын
Nice script 👎👎👎
@vijaymotivation454510 күн бұрын
మల్లన్న
@kranthibandari248414 күн бұрын
అన్న కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా మండల అధ్యక్షులు గా మా నానా 10 yrs పార్టీ form లో లేనపుడు ఫండింగ్ చేసి party ని పోషించి ఉన్న కాస్త భూమిని అమ్మి వచ్చిన డబ్బులతో zptc గా కేవలం 72 votes ఓడిపోయిండు అన్న నానా కనీసం ఉండడానికి ఇల్లు లేక బయటకు రాలేక నానా థాంటలు పడుతున్నm అన్న
@SrivaniGayathri12 күн бұрын
ఎందుకు అలా కొట్టడానికి రైట్స్ ఉన్నాయి సార్ నిజం అనేది బయటికి రావాలి పేదవాళ్లు అనుకుంటే దానికి వాళ్ళు ఎవరు రాశారు హక్కు వాళ్ళకి ఏముంది రైసు ఏం తప్పు చేసింది ఎవరు సమాజంలో వార్తలు చేసిన వాళ్లకు ఇలా పేద వాళ్లకు ఇలాంటి కష్టాలు పెట్టడానికి ఏ రైస్ ఉంది సార్ వీళ్ళకు అసలు అనేదానికి అనేదానికి సిగ్గు పడుతున్న ఆ పోస్టులను ఉన్నప్పుడు ఆలయం తప్పిన కూడా నలిగిపోతే సవాల్ లేదు దయచేసి icc అమ్మాయిల నడిచేది ఒకసారి పేరు ఏంటి పిల్లలు నలుపు వద్దు వాళ్ళు ఏమైనా తప్పు ఇస్తే మనం కూడా ఖండిస్తాం ఇయ్యాల ఏ పార్టీ అయినా తప్పు చేస్తేనే పడతారు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొట్టే హక్కు లేదు శిక్ష పడే హక్కు కూడా లేదు నేను దయచేసి మొక్కు కి రెండు కి కాల్ మొక్కుతారు అలాంటి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం
@driverslife954815 күн бұрын
మరి ఏం పీకడానికి లైవ్ లైవ్ కి పిలిచిన అన్నా
@md7049foru14 күн бұрын
ఒక MLC కి కూడా రెస్పెక్ట్ ఈయకుండా మాట్లాడుతుండు వాట్ an ఏసీపీ ఇది ప్రజాపాలన అంటే గమనించగలరు
@nagendramudapally231815 күн бұрын
Baga set chesavu
@SrivaniGayathri12 күн бұрын
❤❤ డిఫరెంట్ గా సాయం చేయాలి తీన్మార్ మల్లన్న ఇలాంటి వాళ్లకు ముందు అంచనా వేయాల్సిందే ఇది బెస్ట్ ఫ్రాక్ అన్న ఇలాంటి వాళ్ళ రౌడీలను ఎగిరిపడే చేయాలి మనం మన తెలంగాణలోని ఇలాంటి మూటలు ఉండకూడదు దయచేసి ఎవరైనా నీతి నిజాయితీగా డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా బలైపోయిన నేను కూడా బలైపోయిన
@saitirumala001313 күн бұрын
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలపై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలపై అనేకమైన అక్రమ కేసులు పెట్టినారు. ఒకటి రెండు కేసులకు పైన ఉంటే రౌడీ షీటర్లు గా నమోదు చేసినారు. అనేక గ్రామాలలో ఒడ్డు వరం పంచాయతీల్లో ఇప్పటి టిఆర్ఎస్ నాయకులు రంగ ప్రవేశం చేసి పొలాలను గుంజు కోవడమే కాకుండా ప్రశ్నించిన వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన హోంశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్న ఇప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తల పట్ల పరిశీలన చేసి అర్హులైన వ్యక్తులపై కేసులు పరిశీలన చేసి రౌడీషీట్లు తొలగించగలరు. క్యూ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాం
@rajkumarchalla615911 күн бұрын
HRC ki complate echi High court lo dava veyu close chestha ru close cheyakapothe continue chesthe defamation suite veyali Appudu saraina gunapatam chebuthadhi court police la paina action thisukutadhi Rawdy Ani pilusthane. Fedamental Rights ki baggam kaligichinatle so. Immediately ga saval chesthu High court lalo elati police valla paina case lu veyali Rawdy sheet open chese Rights police vallaku ledhu. Suprime court oder undhi.
@srinivaass.srinivaasmest-iw7ty12 күн бұрын
Mallanna.ma.karyakartalaku.nivu.peddannavu.
@గౌన్లోళ్ళపోరడు15 күн бұрын
అవతల మాట్లాడేది గౌర్నమెంట్ ఆఫీసర్ frist ఆయన చెప్పేది విను మీరు చెప్తే వినేటట్లు ఉన్నామా మేము అంటే నువ్వు లైఫ్ లాంగ్ MLC వి కాదు కదా కానీ ఆయన లైఫ్ టైం police 🚓🚨 విను ఆయన చెప్పేదే విను నెక్ట్ నువ్వు చెప్పు
@boyavishnu362712 күн бұрын
పనికిరాని కాంగ్రెస్ పార్టీ 😂😂😂😅😅
@sandeepd683015 күн бұрын
Mallanna support all parties not congress, if anyone get trouble go to mallanna office
@mohdsyed821515 күн бұрын
సారీ మొత్తం మెసేజ్ రాయకుండానే పోయినది నేను 45 నుంచి హైదరాబాదులో ఉంటాను అన్న శాసనసభ ఎలక్షన్ కంటే ముందు నుంచి నేను మా విలేజ్ కి వెళ్లాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను పని చేశాను కొంతమంది కార్యకర్తలు పేర్లతో చెప్పలేను కానీ వాళ్ల వల్ల నన్ను నా కొడుకును ఒక తప్పుడు కేసులో ఇరికించారు మాదే కానీ తప్పుడు ఆరోపణల వల్ల మాకు ఇబ్బంది పెడుతున్నారు మంత్రివర్యులు దగ్గర కూడా వెళ్లినా కూడా సహకరించడం లేదు అందుకని మేము మల్ల నన్ను కలవాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అన్న దయచేసి నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను మీ కాళ్లు మొక్కుతా నన్ను దండం పెడతాను అన్న
@VENKATITARAJ13 күн бұрын
Anna next tg lo congris pakka odipothsdhi
@RamuluMidde-od5vv13 күн бұрын
Mandal president Narmada Ji ko
@erpuladevaputhra915914 күн бұрын
ఎవడైతే ఏంటి అందిరికీ ఒక్కటే నయం
@GG_CARTOONS13 күн бұрын
వాళ్లకు ఎన్ని ఇచవ్.. బలే యాక్టింగ్. చేస్తున్నారు..
@vinodmechanic502513 күн бұрын
Are ni chanle peru Congress party anui pettuko yem congres kharyakarthala kosam Pani cyaniki ra ni canle Mona bjp office paina goduva iendi ga pikinau ra
@wajeesaimsaim209115 күн бұрын
ఇప్పుడు వున్నా పరిస్థితులో కాంగ్రెస్ కార్యకర్తలు కి విల్వ్ లేదు కాంగ్రెస్ నాయకులు అప్పుడైనా గెలశిన కాంగ్రెస్ కార్యకర్తలు ను పట్టిచుకోరు దయ చేశి కాంగ్రెస్ కార్యకర్తలు మీరు తెరాస జాయిన్ ఏవండీ లేదా బీజేపీ జాయిన్ ఏవండీ కాంగ్రెస్ కి తుకు తుకు ఓడగొటలీ మళ్ళీ కాంగ్రెస్ నాయకులూ బిచ్చమ్ ఆదుకున్నటు చెయ్యాలి