అస్సలు ఇది చెల్లనప్పుడు dsc exam కి ఎందుకు allow చేశారు
@bhaskarreddyyangala625018 күн бұрын
ఎందుకయ్యా ఇంత ఘోరంగా ఉంది రేవరెడ్డి గారి పాలన ఒక్కటి కూడా సక్రమంగా చేయలేరా
@RadhikaKethavath19 күн бұрын
Khammam DEO right. Keep it up sir, ilachestene migita variki buddhi vastundhi
@tvramana30619 күн бұрын
మీకు eligibility లేకపోతె ఎలా apply చేశారు, జాబ్ ఎలా ఇచ్చారు, ఎందుకు తీసేశారు,
@maheshtv986318 күн бұрын
విషయం ఎలా బయటకి వచ్చింది
@sidamramji63919 күн бұрын
వెరిఫికేషన్ చేసేటప్పుడు కళ్ళు దొబ్బినయ
@abidhashaik426519 күн бұрын
2yrs లో వెరిఫికేషన్ అయ్యాక కూడా... Posting లో ఉన్న కూడా ఒకవేళ malli qualification లో తేడా ఉంటే ర్యాంక్ ku వచ్చిన కూడా తొలగించవచ్చును... ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒకసారి చదవండి clearga mention chesaru... మిమ్మల్ని hurt చేసే ఉద్దేశం కాదు... కానీ ఒకసారి తెలుసుకోండి.. కోర్టు ku వెళ్లిన కూడా చెల్లదు.. As per notification
@rubinail19 күн бұрын
2 years time icchiii.... certificate వచ్చిన తర్వాతే జాబ్ ఇవ్వాలి. 2 ఇయర్స్ సాలరీ అడ్వాన్స్ గా ఇవ్వాలి.
@kundururamu787619 күн бұрын
రూల్స్ ప్రకారం 2ఇయర్స్ ప్రోబేసినరీ లో ఎప్పుడైనా తీసివేయవచ్చు. మీరు కోర్టు కి పోయినా చెల్లదు
@SumanSirri19 күн бұрын
ఆది dsc ఉద్యోగం ఇచ్చేటపుడు ఆక్కడ ఉద్యోగులు చెక్కు చేయాలి ఆది వాళ్ళ తప్పు ఆది dsc కోట్టడం ఈ రోజల్లో అంత ఇజి కాదు వాళ్లుకు తెలుసు ఆ కష్టం
@kundururamu787619 күн бұрын
@SumanSirri అధికార్ల తప్పిదం కూడా ఉంది ఒక సర్టిఫికెట్ ఫేక్ or రియల్ అనేది యూనివర్సిటీ కి పంపితే వాళ్ళు చెప్తారు, ఇది జరగడానికి one month పడుతది. Verification roje anni cheppali ante ela cheptharu,
@bkrnumeric19 күн бұрын
Anna you are correct but why don't they take time to give appointment to join only, after verification. Verification officer has to be removed
@kundururamu787619 күн бұрын
@@bkrnumeric స్కూల్ లో టీచర్లు కొరత ఉంది,
@Naniarush351519 күн бұрын
@@SumanSirri verification lo cirtificate unnayo levo chustharu, two years varaki valla cirtificates py enquiry untadi, eppudyna remove cheyochu rules lo undi chadvandi. Arhulaki vadilesi arhatha leni vallaki isthe ela...
Migatha district lo kuda malli certificate verification sarigga cheyyali
@VamsiKrishna-eg3qh18 күн бұрын
కోర్ట్ కి వేలండి.మీకు నాయ్యం జరిగిది.dsc లో ర్యాంక్ కొట్టటం మాములు విషయం కాదు, ఎంతో కష్టపడి జాబ్ సాధించారు, సూపర్ న్యూమర్ లోనేనా జాబ్ ఇవ్వాలి.
@విశ్వకర్మ-డ6త19 күн бұрын
Consult lawyer
@budikondanarayana91019 күн бұрын
Please go to high court
@md.khadeerali750519 күн бұрын
It's DEO mistake...so deo has to be suspended immediately.. in all district Deo did many frauds and irresponsible
@velakamramudu19 күн бұрын
యూనివర్సిటీ నుండి డిగ్రీలు చేయకుండానే సర్టిఫికెట్లు కొనుక్కున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల రెగ్యులర్ చదివిన వాళ్ళు నష్టపోయారు
@rafeequemd509219 күн бұрын
మరి రెగులర్ వాళ్లకు మార్కులే దిక్కు లెవ్వు కదా
@ksnvkrishnaveni785718 күн бұрын
నీకెలా తెలుసు
@VamsiKrishna-eg3qh18 күн бұрын
అది ఫేక్ సర్టిఫికెట్స్ కావు.
@polamshekar321118 күн бұрын
వాస్తవానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కరెక్ట్ గా జరుగలేదు. నేను నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ రోజు గమనించాను. వారు ఏదైతే సర్టిఫికెట్లు ఇచ్చారో వాటిని మాత్రమే చూసారు.వాటినే రాసుకున్నారు. ఇవి ఫేక్ లేదా మంచివా అనేది ఏమి గమనించలేదు. అప్పైంట్మెంట్ ఆర్డర్ ఇవ్వకముందు మళ్ళీ ఎంపికైన వారిని వారి స్టడీ సర్టిఫికెట్ తనిఖీ చేయాల్సింది. తొందరతోందరగా అప్పైంట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఆశలు చూపించి కొన్నిరోజులు సేవలు చేయించుకొని మళ్ళీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అర్థాంతరంగా ఇలా వెళ్లగొట్టడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పులు గవర్నమెంటే చేస్తే మిగితా సమాజంకు ఏం సందేహం ఇస్తున్నట్లు.
@rameshbriz16 күн бұрын
నోరు ఉంది కదా అని మాట్లాడకు అవి fake సర్టిఫికెట్స్ కావు, నువ్వు చూసావా! రెగ్యులర్ గా చదివినా వాడికి DSC లోర్యాంక్ ఎందుకు రాలేదు నీది వాన కాలం చదువా!
@nageswararao690918 күн бұрын
ఆకు వేసి అన్నం పెట్టి, తినటం మొదలు పెట్టాక ఇది మీకు కాదని వేరొకరికి పెట్టడం సరికాదు. ముందే చూసి చెయ్యాలి ఏదైనా.. సూపర్ న్యూమరీ పోస్టులివ్వండి.. ధర్మం
@shivasathya618413 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣... సూపర్ రేవంత్ అన్న... ఫేక్ సర్టిఫికెట్.. ఇంకా ఉన్నాయి
@Rockstar3s19 күн бұрын
Ade qualification tho kada h. P. T training chesindi ade qualification tho kada tet raasindi ade qualification tho kada dcs raasindi antha correct aithe inka evaru wrong
@venuvenu333418 күн бұрын
డబ్బులకు మరి డబ్బులు తీసుకున్నందుకు వాళ్లకు ఉద్యోగాలు రాలేదు డబ్బులు తీసుకున్న వాళ్లకు అందుకోసం విలన్ తీసేసి డబ్బులు తీసుకున్న వాళ్ళని అపాయింట్మెంట్ ఇచ్చారంట అన్న మిస్టేక్ జరిగింది అంట అందులో మిస్టేక్ జరిగింది కదా అందుకోసం డబ్బులు తీసుకున్న వాళ్లకు జాబులు ఇచ్చారంటే ఇప్పుడు తీసేశారు
@5minutecraft49519 күн бұрын
Kcr chesina papam 25go
@prabhakarachari337619 күн бұрын
Great governance.
@promodpatil281519 күн бұрын
సరే సార్ మరి మీ సీఎం పదవిని కూడా ఒక నెల రోజులు చేశారు కదా డిజైన్ చేయండి ఎలా ఉంటుంది మీకు అర్థమైంది
Society lo job vachindi ani cheppi ippudu tisesaru ani ela cheppali sir😭😭
@pushpalathakagine-go8ti16 күн бұрын
We are with you 🙏 don't worry
@RadhikaKethavath19 күн бұрын
Mi job ekkadidhi , mi certificates challanivi, Anni right unnollu anyayamga chavalna?? Miku job iste?? Nenu oka Hindi professor, vidvaan pattalu challavu. Mi job kadhu, money tisukoni verification lo ok chesademo vadipai action tisukovali. Miku jariginadhi right.
@rameshbriz15 күн бұрын
Money ఇచ్చింది నువ్ చూసావా.... నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు ప్రొఫెసర్ వి చదివిఐయ్యవా నువ్వు.... Money ఇచ్చి ఐయ్యవా
@NandhankumarVanthala15 күн бұрын
ఛీ ఛీ.. ఈ Ap, తెలంగాణ లో ఇంకెన్ని చూడాలో
@veerachannel827119 күн бұрын
అధికారులు అమ్ముడు పోయె untaremo Veeriki పోస్టింగ్ evvali, edhi CM dhi Respansabiliy thiskovali
@sujathasagi1917 күн бұрын
Verification కి సరైన guidelines ఇవ్వకపోవడం వల్ల ఇలా జరిగింది. అనవసరంగా verification చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. వాళ్ల తప్పు లేకపోయినా ఆ hms బలి అయ్యారు
@V.S.BKumar20 күн бұрын
Leagally its wrong & now its dept.s duty to give training that 7 candidates to rejoined them in the service
@Naniarush351519 күн бұрын
@@V.S.BKumar rejoining chesthe illegal avuthadi kada
@eswarammaChappa-jf5je18 күн бұрын
అంత గుడ్డిగా నియామకం చేశారా ముందు తెలియదా, ఇప్పుడు తీసేయాడమేంటి.
@vikaskuthadi561818 күн бұрын
Govt has right to terminate during first 2years of probation in case of any discrepancy...
@sathyanarayana263418 күн бұрын
Approach high court in lunch motion petition. Immediately. Satyam devarakonda Nalgonda
@veerachannel827119 күн бұрын
పరువు నష్టం డవ వేయలి, it's a big cheeting, varu suside cheskunte avaru responsibility, verification chesina officers midha, tarminate chesina officers midha case lu pettali, vari పరువుకు sambandhinchindhi edhi
@RadhikaKethavath19 күн бұрын
Paruvu nastam verification chesi ok cheppina vallapai veyali, deo 100percent right
@Anabiya-gn2lc19 күн бұрын
Hpt college ki evaru permission icharu ela cheyanicharu
@pallamurali307816 күн бұрын
ఇది కంప్లీట్ గా అధికారుల మిస్టేక్ ఏ కాబట్టి వారిని అర్హతలు కలిగి మెరిట్ మార్క్స్ కొట్టారు దయచేసి వాళ్ళ అర్హత ప్రకారము ఏదో రీతిగా వారిని ఆదుకోండి
@shankark387419 күн бұрын
T news గానికి దొరికింది కొబ్బరి చిప్ప 😂
@penkiadinarayana152117 күн бұрын
సాహిత్య విశారదా సర్టిఫికెట్స్ యూనివర్సిటీ నుండి కొనుక్కున్నవి... ఆంధ్రలో 2014 dsc లో పోస్టింగ్ ఇట్చినారు...
@elisettivenkatalakshmi279119 күн бұрын
Case pettandi.
@doulagarrajeshwar288019 күн бұрын
Approach high court....in service matters...vidyasagar is no.1 lawyer...
@Naniarush351519 күн бұрын
@@doulagarrajeshwar2880 supreme court poina use undadu... Notification chadvandi clear ga
@naveerviru752319 күн бұрын
Court ki velthe bavuntundi
@khadseatul441619 күн бұрын
2024 dsc marathi medium me go no 124 local criteria ke liye 1to 4 study rahe to jobs diye our telangana me 1to10th Tak pade hai unko jobs nahi diye go124 local candidates pe annyay huva hai justice for marathi medium dsc
@penkiadinarayana152117 күн бұрын
ఆంధ్ర లో 2014 dsc లో సాహిత్యవిశారదా (అలహాబాద్ ) ఉన్నవాళ్లకు పోస్ట్లు ఇచ్చారు...
@NarenderReddy-g4b16 күн бұрын
First verification chesinodi paina case veyandi
@kd-cy5kg19 күн бұрын
Qualification ledha okay okay
@sonubabluvlogs4419 күн бұрын
Ee 7 teachers ki nyayam jaragali
@ranisriramula500519 күн бұрын
Hindi lo ee avakasham undi kabatti praveena exams rasi hpt chesi ocharu hpt ki eligible unnappudu job ki eligible kadu ame hakku evarikindi idi chala anyayam
@vimalapasala980819 күн бұрын
Edhi fast lo kcr gadu petadu vadu చేశాడు మోసం
@kavimanju114819 күн бұрын
Chaala anyayam andi
@mdrazak902119 күн бұрын
Good governance
@promodpatil281519 күн бұрын
సీఎం గారు ఎందుకు ఇలా చేస్తున్నారు చాలా తొందరగా డీఎస్సీ పెట్టి పోస్టింగ్ ఇచ్చేశారు కానీ అందులో ఉన్న తప్పులు తెలుసుకోవాలి కదా సార్
@Naniarush351519 күн бұрын
Annitiki CM ae na... Cm ae job ivvamani,CM ae remove chey annada emyna, Ayna adi rule undi ....cirtificate verification,SB enquiry two years untadi eppdyna remove cheyochu
@saikumarch29419 күн бұрын
Unreserved postlu lu kuda avineethi chesadu, state r distric total postlu fill i'napude unreserved postlu fill kavali kaani total postlu fill kakunda unreserved postlu first fill kavadam valla category post la lo 1, 2 postla nastam jarigindi. Down merit list evaka povadam kuda anyayame, 2008 dsc aspirants nyayam chesi 2024 dsc aspirants ku anyayam chesindi.
@mdrazak902119 күн бұрын
Order lo mention chestharu kada
@sudharani930019 күн бұрын
Dsc lo 1: 2 pettali nyayam jarugali. Pending postlu tho fill cheyali please sir🙏🙏
@venkateswarlupokala727219 күн бұрын
కానిస్టేబుల్స్ వారి హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తే పది మందిని అక్రమంగా డిస్మిస్ చేశారు ఇది అధర్మం .. త్వరలోనే ధర్మం నిద్ర లేస్తది
@NaguRaju-e3k19 күн бұрын
Adi purthiga ekkado tappu jarigindi,varki nyayam jaragali
@ramadevi914819 күн бұрын
Verification lo mistakes as per G.o Papam misguide chestunnaru
@bkrnumeric19 күн бұрын
Sadi cheppakunda leter lo amundo chupinchi prove cheskondi
Sir dsc 2024 pending postlu fill cheyaledhu . As per notification ex service post and ph post if candidate is not there then that post to be filled in general category. But till now no action
@mohankalavala116119 күн бұрын
Aamjoruguthundho AA shivayyakey eruka.....last ki teachers recruitment kuda Ela chala dharunam.
@bodheboinaadi20918 күн бұрын
కోర్టుకు వెళ్ళండి
@manasanakkina765919 күн бұрын
Point ki raa !! Dhonga certificates pedithe yeppudaina tholaginchavachhu. Ayanni voddhu . Yedhava logics cheppoddhu. Ayanni cheppaku . Meeru courtki vellaandi, mee logic lo nyaayam vunte!
@RajuLavi-c5h18 күн бұрын
Sir naadi kuda same problem sir naaku job vachindi malli tarminet later iccharu enduku ante techinical issu valla nakanna mundu unna vallani chupattaledu annaru sir😭😭😭nenu ippudu ela batakali sir
@VRINDHA63914 күн бұрын
Sir edi re verification
@ramadevi914819 күн бұрын
Only khammam district lo nena e situation
@dorepallisreekanth475019 күн бұрын
KCR చేసిన పాపపు పని ఇది G.O.25 ఎందుకు తెచ్చావ్ kcr ?
@ManojKumar-vz7vq19 күн бұрын
Revanth be like: aantaa ok ok😂😂😂😂😂
@mdgousebabamdgousebaba320615 күн бұрын
😢😢
@ashwinisurmally23919 күн бұрын
Library Courseses chesina prathi oka courses cheysaka students... ani kcr ani course thiseyseythey memu emi cheyalii..
@venkatbhutam501419 күн бұрын
O thalli a certificate lu chellavu amma .
@MogulyaMeshram17 күн бұрын
Courtku vellandi deeniki 1 margam
@sudharani930019 күн бұрын
Sir please help so that the pending dsc post to be filled as early as possible 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayaprakashneereri19 күн бұрын
Lakshalu chetuku mari untai .. gattiga fight cheyandi thappu chesina varu jail ku veltaru..
@05sarada18 күн бұрын
Probationary periodlo meeru govt againstga enduku matladataru. Don't blackmail them find the proper reasons to terminate you
@shaikjahangir149419 күн бұрын
Mana officers ala unnaru.
@ashwinisurmally23919 күн бұрын
Sir ela prathi dist lo check chesthey inka andariki mmeluu chestharooo sir vilaki edo okatiki post ivalii valau ani ashaluu petukuntaroo..
@manasanakkina765919 күн бұрын
Bus lo ticket lekundaa intha dhuuram prayaanichevaraku, conductor e’ mammalni yemi point out cheyyaledhu. Ippudu squade vachhi mammalni pattukuntaara? Annatlu vunnadhi veella logic. (Gatham lo yenno avakathavakalu, losugulu dhasaabdhala krindhata jariginave! Avasaram koddhi alavaatlu. Vaallu thappu chesinatlu dhorikipoyinandhuku feel avuthunnaaru. X class pass inavaadu kuuda, lower classes vaallaku pataalu cheppegaladu. Mari, qualifications yendhuku petteru?
@m.satheesh84519 күн бұрын
Cutt of date pettali G.0 MS No 25 ki mundu varivi eligible ivvali sir pls look in to this matter hindi academic sirs
@Pretty_preethi2715 күн бұрын
Bsc bzc chesi second language telugu vunna vallu.. M. A hindhi cheyocha
@mrrajkatta19 күн бұрын
Sir i did my DEd in Andrapradesh in 2018...do i eligible in ts DSC
Mi job mik kavali ante ela istharu, ante mi cirtificates currect lekunna mike ivvala, reguler ga chesi kastpaddodu savalna..
@ashokkumar-id5ct19 күн бұрын
Fake certificate ani telite unchala ...
@ramakrishnaperam34719 күн бұрын
Related qualifications enti medam
@eshwarieshwari480418 күн бұрын
Andharam calisi a cm ni uthakali
@AnirudhAnumula19 күн бұрын
ఔట్ సోర్స్ జాబ్ ఇస్తారు లేండి
@maheshtv986318 күн бұрын
మిగతా వాళ్ల్లు ఊర్కొంటారా
@Krishnaadla19 күн бұрын
Go 317😂😂😂😂😂😂
@kumarrangam765119 күн бұрын
Ante e lekkana job vachina nammakam ledhu 😢😢 Vallaki jobs avariki evvalo ala evvalo teliyadhu fafam DEO meeda case veyandi eedhi TG Congress Sarkar paalana