Relevant and persistent problems and hopeful solutions ❤
@One_Year_MLA2 күн бұрын
We need.. Every Year Elections and 80% contract employees.
@kotaiahdara14682 күн бұрын
Sir. In India corruption can not be annihilated
@mutant3x173 күн бұрын
2:19 videos starts at
@rkvarma8502 күн бұрын
From my understanding of how corruption has left certain areas of our lives, it happened only because of privatisation.
@sambasivaraonimmagadda77052 күн бұрын
Over all good discussion. But fundamental rights in India are highly restricted with various provisions in restricting clauses. It's true in America fundamental rights are made absolute. In comparison it appears that for citizens US system is better. The effect is in USA citizens are made stronger while in India the govt, which already strong with all powers has been made more stronger.
@maradanajnaidu64715 сағат бұрын
Sir సార్ ఉద్యోగులను ప్రశ్నిస్తే, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి దాన్ని డిలే చేస్తున్నా రు .
@gnanayogi4997Күн бұрын
First employees' associations must be banned.
@ganeshuppala718920 сағат бұрын
Nuwwu kuda add chainsaw kada marpu testa Ani nuwwe maripoyinaw matam rajakiyalsku wattage palukutunnaw
@ranganayakammasripati38582 күн бұрын
ఉద్యమకారుల అవినీతిపరులు అవుతున్నారు కేజ్రీవాల్ లాగా
@MadhavJK2 күн бұрын
కాంగ్రెసు హయాంలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అన్నా హజారే, జేపీ లాంటి వారు బీజేపీ హయాంలో జరుగుతున్న అవినీతిని (ఎలొక్టరల్ బాండ్లు, డీమోనిటైజేషన్) గురించి మాట్లాడ లేక పోతున్నారు. నీతివంతమైన పాలన అందిస్తున్న కేజ్రీవాల్ లాంటి వారిపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి ఏళ్ళ తరబడి జైళ్ళలో కుక్కుతుంది బీజేపీ ప్రభుత్వం. జగన్ అక్రమాస్తుల కేసులు ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తాడో మోదీకైనా తెలుసా?
@chivareshbabu898Күн бұрын
Avunaa arvind kejriwal di neetivanthamaina palana ani nuv ela antav? and Freebees tho india ni Maro venijuela la marustunnadu
@BhaskarMukuri2 күн бұрын
కుల వ్యవస్థ అనే 4వ దశ క్యాన్సర్ పట్టిన దేశాన్ని ఎవరు మార్చలేరు.
@vedarajuv73763 күн бұрын
దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం ప్రైవేటైజేషనే
@chivareshbabu898Күн бұрын
Yes
@viswanadhampl422421 сағат бұрын
ఆ ప్రైవేటిజషన్ చేయడంలోనే అనుంగు క్రోనీలకి అనుచిత లబ్ది చేకూర్చేలా భారీ అవినీతి చేస్తే? నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మార్చేసి కట్టబెడితే ? ఉదా : 6 Airports ని అదాని కంపెనీ కి కట్టబెట్టడం , గంగవరం పోర్ట్ లో ఏపీ ప్రభుత్వ వాటాని అతి తక్కువకి కట్టబెట్టడం etc ....
@chivareshbabu89813 сағат бұрын
@@viswanadhampl4224 govt ayithe company lanu baga nadipinchagalru ani anukuntunnara?
@khageswararaoathapakala32473 күн бұрын
Emititi cheyyalo chappandi.
@chivareshbabu898Күн бұрын
Ayana raasina book lo motham undi em cheyaalo....
@khageswararaoathapakala32473 күн бұрын
నువ్వు చెప్పేది సామాన్యులకు అర్ధమవ్వాలి
@Ignaz.Semmelweis3 күн бұрын
తెలుగులోనే గా చెప్పేది!?
@loudckc3 күн бұрын
Meeku emi artam kaledo cheppagalaru ?
@VenkateshKadiri662 күн бұрын
Adi ardam cheskoloni saamanyulaki vote vese hakku undatam vallane mana Desam ki ee dusthithi pattindi
@gamingwithastra2545Күн бұрын
nuvvu amayakuda lekunte telivaina varo maku artham avvvadam ledhu ? endukante If a person accused of bribery and if he changes party to BJP, then next day his case will abandoned and he will be free of bribery. So You don't have guts to tell the party name which is doing everyone free from bribery even though they did Big scams. I think you have to tell the people about what happening in the country to the people How can a person fight against corruption if situations like this ??
@pedadasiddardha9655Күн бұрын
Relly! Mari edhe pani ne C ongress hestunte noru teravani ninnu emani anali so if the BJP does it is big s cam it is done by c ongress when it is politics , cmg the person fighting against the corruption you should know one thing that common man is already highly corrupted
@gamingwithastra254520 сағат бұрын
@@pedadasiddardha9655 we were not there in the time of congress. We are now under the government of b JP. If we were there in congress government, then also we will question about it bro. You can't change the past, atleast try to change present and future. Here party is not important, just I am pointing out one big party that's it. Don't support the party whatever they done, atleast try to question their faults.
@khageswararaoathapakala32473 күн бұрын
పారిష్కారం చెప్పండి
@chivareshbabu898Күн бұрын
Aayana raasina books chadavandi anni problems ki solution chepparu aayayana
@khageswararaoathapakala32473 күн бұрын
Mokamatam to matladutunnaarueeru dairyangaa maatladandi
@chivareshbabu898Күн бұрын
Aayana evarini thakkuva chesi matladaru....
@Malgudi623 күн бұрын
అవినీతి అంటే లంచాలు తీసుకోవడం మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఒక రంగంలో గడించిన పేరు, ప్రఖ్యాతులను మరో రంగంలో, మరీ ముఖ్యంగా ప్రజాజీవితాలను, ప్రజాస్వామ్యయుత పాలనను ఏదోవిధంగా ప్రభావితం చేయడం కూడా అవినీతి కిందికే వస్తుంది... అన్నిటికంటే ముఖ్యంగా తమ మేధస్సును అది దేనికైతే ఉద్దేశించబడిందో దానికి కాక ప్రజలను ప్రభావితం చేయడానికి, తమ తాలూకు భావజాలాన్ని వారిపై రుద్దడానికి ప్రయత్నించడం కూడా అవినీతి కిందికే వస్తుంది... ఇక చివరిగా తాము నీతిమంతులమని పదే పదే ప్రకటించుకోవడం, సుమారుగా మెడలో ఆ మేరకు ఓ బోర్డు తగిలించుకోవడం కూడా అవినీతి కిందికే వస్తుంది.. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని తమ స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం కంటే అవినీతి ఏముంటుంది...
@jagannadharaonagaram55483 күн бұрын
లంచాలు బాగానే తీసుకొన్నట్లు వున్నారు.
@shivakrishnavanamala2 күн бұрын
ముందు పెద్ద చేపను చూడండి, తర్వాత భ్రమల మీద దృష్టి పెట్టొచ్చు
@khageswararaoathapakala32473 күн бұрын
ఎవరికీ కోపంవస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటీ
@rkvarma8502 күн бұрын
Meeru munduga cheppina examples annitlo abhirvuddhi ayyayi kaani vaatillo asalu avineethi ledu kada.. Meeru okappatitho polchukunte (50s or 40s) avineethi pothundi ippudu antunnaru.. kaani as a tax paying citizen memu expect chesedi memu puttaka chusina avineethi ma pillalu puttaka chudakudadu ani kaani.. memu manchaana ekkaka kaadu.