Рет қаралды 236,410
ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న సీపీఎస్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ పెన్షన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అయితే రద్దు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల చెప్పడంతో వివాదం రాజుకుంది. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రమే కాదు, గత 16 ఏళ్లుగా దీనిపై అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
#CPS #GovtEmployees #YSJaganMohnaReddy
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu