Рет қаралды 97,730
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక అమెరికాలోని భారతీయలను వెనక్కి పంపడం ఇదే తొలిసారి. అయితే వీరిని సైనిక విమానాల్లోనే ఎందుకు వెనక్కి పంపించింది? ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది?
#USA #Deports #DonaldTrump #Indians #IllegalImmigrants
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...