బాబు మీకు శుభం కలుగు గాక... మంచిగా...వివరంగా...అర్ధమయ్యేలా చెప్పారు. కృతత్తజ్ఞతలు....
@punnamraja6 ай бұрын
O voodoo
@DistrictYouthandSportsOfficeDY7 ай бұрын
తమ్ముడు చాల బాగా చూపిస్తూ వివరంగా చెప్పినారు మీకు ధన్యవాదాలు
@rajababurayi312111 ай бұрын
Sir use full video nenu kuda acid cleaning chesanu bath room commodity block ayindi same prosseses chesanu super work chesthundi thank you sir
@santhiswarupmanugula57683 ай бұрын
What is the name of acid bottle, I am planning to do from hyderabad
@DeepuRavuri-om7kbАй бұрын
Acid name
@GoverdhanKasarla9 ай бұрын
సూపర్ గా చెప్పావు బ్రదర్ మాకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
@raamukumari518611 ай бұрын
Well done. Very good. Explained very clearly and it is very useful for everyone. Number of houses depends on borewell water
@nagarajab224611 ай бұрын
ప్రయోజనకరమైన వీడియో. అభినందనలు
@someswararaop6338 ай бұрын
ఆ నల్ల ని, చిక్కని ది డస్ట్ లేక బురద మట్టి. అది రస్ట్ కాదు. ఐరన్ పైపులు తుప్పు పడితే వచ్చేదాన్ని రస్ట్ " 8:26 rust" అంటారు. మనకు పంచాయితీ వాటర్ లో కానీ, బోరు వాటర్ లో కాని 5 శాతం లోపు మట్టి వుంటే, మనం ఊరు వెళ్లినపుడు నీరు ఆరిపోయాక అది టాపులు, వాల్వులు, బెండ్ ల వద్ద మట్టి గడ్డ గా గట్టిపడుట చే నీరు రాదు.
@shankarbandi52846 ай бұрын
తమ్ముడు చాలా సవివరంగా వివరించారు ఇలాంటి అందరికీ ఉపయోగపడే మంచి వీడియోలు చేయండి
@prabhakarrao509911 ай бұрын
Well done Really Super n easy method Good job you have done and explained. Appreciated Congratulations God bless you Thanks for your Vedio ❤
@lakshmanarao1532Ай бұрын
Very good knowledge gives in the houses for taps watter supply through pipes at domestic.
@jayalakshmim48277 ай бұрын
Excellent your good work... hence keep it up for another tipical problem works....so very nice... thanq
@narasimhareddybandagattu375720 күн бұрын
Very good, and useful video,thank you brother.
@sunkarasunkara73011 ай бұрын
మంచి విషయాలను చెప్పారు సంతోషం....👌👍
@guttulasrkajaybabu382210 ай бұрын
PVC పైప్ లలో రస్టు ఎలా పడుతుంది? అది రస్టు కాదు, స్కేల్ అంటారు. Water hardness ఎక్కువ అయితే స్కేల్ ఫారం అవుతుంది ఆసిడ్ తో క్లీన్ చేస్తే పోతుంది.
@pallevodi92069 ай бұрын
అది అదైనా ఆటంకం లేకుండా చేయడం ముఖ్యం పదార్థం ఏదైనా నేను కూడా దీని తో నరకం అనుభవించాను చాలా డబ్బు ఖర్చు చేశాను ప్లంబర్ లు పరిష్కారం చేయలేదు నా ఫ్రెండ్ చాలా టెక్నికల్ మైండ్ చాలా పనులు వస్తాయి నా ప్రాబ్లం చూసి పైపులో కరెంట్ వైరు గుంజడానికి ఉపయోగించే స్ప్రింగ్ తో డ్రిల్ మిషన్ కు అనుసంధానం చేసి అందులో ఉన్న గట్టి గా ఉన్న పదార్థాన్ని తొలిగించాడు ఇప్పుడు నీళ్ళు బాగా నే వస్తున్నాయి!
@sraju6462 Жыл бұрын
Good solution sir pressure pump tho check ✅ cheyali Taravatha acid Taravatha bleaching powder kalipi 2hr unchi vestheea acid power taggudhi sir my suggestion sir.....
@Prakruthi-f3d11 ай бұрын
Good explanation brother.very useful information for to all below middle class people.
@errojularajendar281 Жыл бұрын
మంచి విషయాన్ని చెప్పారు మీకు ధన్యవాదాలు. అన్నగారు
@venkateswarlumajety110 Жыл бұрын
Good.. మంచి విషయం చెప్పారు.. చేసి చూపించారు. Thanks.
@harilathaprakash75562 ай бұрын
👏👏👌 Ea Work HYD, Tarnaka lo Chese Varu Eavru Aina Vunte Chepu tha ra .Thank you
@liyaqatbaig1063Ай бұрын
Well explained,Thank You.
@shankarraokurmadasu678211 ай бұрын
😮ధన్యవాదములు చాలామంచి చిట్కాలు వివరించారు😮
@PLNarayana-b6g10 ай бұрын
Excellent idea of acid cleaning.
@sureshbabu-uw9cj27 күн бұрын
చాలా బాగా వివరించారు బ్రదర్❤❤❤
@sudarsnpraturi2587 Жыл бұрын
మెకానిక్ ఎవరు ఆంత ఓపికతో చేయెదురు. పైపు మార్చాలి అంటారు. Commercial Angle
@babireddy12 күн бұрын
Thanks a lot for sharing this information.
@vinnubabi968410 ай бұрын
Good information brother very useful information for me thank you bro
@avighnapendyala710211 ай бұрын
Patient explanation * Any body can easily understand.
@ranganadharaobathula6945 Жыл бұрын
Very good idea inyour profile.
@sivajinekkalapu69811 ай бұрын
You are super bro ,good and useful video🎉🎉
@charymn89474 ай бұрын
చాలా మంచి వర్క్ చేశారు వెరీ వెరీ గుడ్ జాబ్
@a.srinivasamurthy9288 Жыл бұрын
Good information. Kindly use low pier acid only
@vaddisrinivasarao47767 ай бұрын
Chala vivaramuga cheppavu babu ..Dhanyavadhalu.😊
@cvrmurthy69418 ай бұрын
Congratulations💐. You are good explaing and demonistration.
@rambabuchollangirambabu7260 Жыл бұрын
టేంక లోనుంచి బయటికి వచ్చే వాటర్ పైపులైను 1.1/2 పైపులు వేస్తే ఈ ప్రోబ్లం రాదు (కొంచెం వర్కర్స్ మాట కూడా వినాలి ఇంటికి పనులు చేయించుకునేవారు.మళ్లీ మళ్లీ ప్రోబ్లం రాదు. ) టేంక కి వెళ్లే పైపులైను 3/4 ,లేదా మీ మోటార్ కెపాసిటీ నిపట్టి అంగుళం పైపులు వేసుకోండి అంతకంటే లావు పైపులు వెయ్యకండి.
@yandalokanadhamyanda9306 Жыл бұрын
Thank you bro video Chala use aindi bro
@gayamsuguna37719 ай бұрын
Good work,sincier guy.
@uma703411 ай бұрын
Very Useful information thankyou very much
@Aanjibabukarella17 күн бұрын
Exlent 🌹👍🏻👍🏻👍🏻👍🏻
@lokeshffchakri249511 ай бұрын
ఆసిడ్ ఎంత కలపాలి మంచి విషయాలు చెప్పారు థాంక్స్
@shivakumar-vq8ip9 ай бұрын
Thank you friend we are facing the same problem. god bless you
@SSSKrishna10 ай бұрын
Well explained. Important information thanks a lot
@nagireddymaddi62084 ай бұрын
Baga chepparu idi enthomandi problem andariki vupayogamga vuntundi tq
@someswararaop6338 ай бұрын
కిచెన్ సింక్ డ్రైన్ పైపులో కూడా అన్నం, కూర ల తుక్కు గట్టిపడి మనం ఊరి నుండి వచ్చాకా నీరు పోదు. కనుక ఊర్లు వెళ్లేటప్పుడు టాంక్ నుండి ఇంట్లోకి వచ్చే వాల్వ్ బంద్ చేసి, నీరు అంతా బయటకు వదిలివేయాలి. కిచెన్ సింక్ లో 2 బకెట్ నీరు పోసి, తుక్కు గొట్టాలలోంచి బయట డ్రైను వరకూ పోయేటట్లు చేసినచో డ్రైను పైపులో అడ్ఢు ఏర్పడదు.
@KrishnamurthyKaithoju8 ай бұрын
Super
@BrundabanMalik-zh7fp5 ай бұрын
మంచి పోస్ట్ పెట్టిన మీకు ధన్యవాదములు 👌👍🙏 గనుక లైక్డ్ అండ్ సబ్సక్రయిబ్డ్ 👌
@appalanaidupuramuneni2319 ай бұрын
Very nice work Fitter....
@kodamalalincolnbabu356211 ай бұрын
It is very useful .good thanks
@pprasad69376 ай бұрын
Thanks for your tip for cleaning blocked pipes
@bathuprasad224011 ай бұрын
Thanks for your advice from B.S.S.PRASAD proddatur Kadapa dist
@kiranvurimi47957 ай бұрын
Chala Baga chepparu meeru chala santosham ga undi
@V.V.22077 ай бұрын
చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు .
@potlacheruvuvenkateswarara8944 Жыл бұрын
చాలా బాగాచెప్పారు, మాఇంట్లో కూడా ఇదే ప్రాబ్లెమ్ ఉంది, మీరు ఎక్కడ ఉంటారు మాకు దగ్గరగా ఉంటె రాగలరా మాది గుంటూరు, చెప్పండి
@jpevents206910 ай бұрын
Oka tap vippesi akkada motor pumpu pipe petti paina air pipe lo nundi water poyela chudandi
@satyanarayanakommula279810 ай бұрын
8:26
@venkatasrinivasaraokatrapa55759 ай бұрын
Meeru phone number, peru cheppandi or Video lo chupinchandi.
@VijayaKumari-qq9cg8 ай бұрын
Very useful information to everyone...thanq verymuch
@diwakar914566 ай бұрын
👍
@MuppaneniSubbaRao Жыл бұрын
ఉపయోగకరమైన వీడియో brother.
@mattiguntaramarao57285 ай бұрын
🎉తమ్ముడు చాలా బాగా శుభ్రముగా చేసావు మీ సెల్ నెంబర్ పెట్టండి నేను అపార్ట్మెంట్ అషోశేషన్ మెంబర్ని కాబట్టి మా ప్లాట్స్ లో యి సమస్య ఒకే
@paparaot347810 ай бұрын
Water leaking gurichi cheppondi
@tandlesreenivasarao25334 ай бұрын
యాసిడ్ పద్ధతి చాలా బాగున్నది అందులో యాసిడ్ ఏది కొనాలో మాకు వివరిస్తే మేము కూడా వాడతాము
@tprao83874 ай бұрын
Well explained. Good work
@vadlakondavishnu42376 ай бұрын
Anna manchi visayamu chepparu clean gurinchi kani kindaki vache elbow kada T vesi air pipe iste ee problem malli radu pressure inka peruguthundi .. Vishnu Multitechinian
@asoorimaringantimuralidhar51855 ай бұрын
GI పైప్ లను యాసిడ్ తో క్లిన్ చేస్తే రంధ్రాలు పడీ గోడలో లీక్ ఆయె ఆవకాశం ఎక్కువ. రెవెర్స్ ఫ్లషింగ్ మెడలో చేసి చూడాలి.
@yandalokanadhamyanda9306 Жыл бұрын
Bro both roomlo use chesina acid kada vadali
@ganeshsajjapurapu80505 ай бұрын
నైస్ వీడియో బ్రో 👌💐
@shylajak9888 Жыл бұрын
TQ bro it's very useful video
@shaikhassain22354 ай бұрын
Excellent idea Anna
@biruduladevaraj452911 ай бұрын
మంచి సమాచారం అందించారు...🎉
@srinivassrirangam9523 Жыл бұрын
Bro, very useful information
@beeshettyramnaresh38339 ай бұрын
సూపర్ గా చెప్పారు సోదరా 😊
@Raj-1to39 ай бұрын
Excellent technique
@balrajaguruvugarumeekusast19526 ай бұрын
Bro you're done a good job Thanq
@suryanarayanamurthydesina56822 ай бұрын
👍👍👍
@nagarajub401110 ай бұрын
What kind of acid brother, acid name?
@majjivenkataappalanaidu41134 ай бұрын
👌👌👌👍👍👍🙏🙏🙏
@satyanaidupuppala1196 Жыл бұрын
Thanks Anna maa house problems kuda eedhi
@padmasandela95739 ай бұрын
చాలా బాగా చెప్పావ్ బాబూ
@chintamanisatyamurthy53429 ай бұрын
అయ్యా మీరు home service కూడా చేస్తారా. ఆ విషయం చెప్పాల్సింది TQ.
@myworld240410 ай бұрын
Nenu citric acid, tank deggara unna, air pipe lo vesi, over night alaga vadilesanu. Next day morning ki, anni pipe lines lo nunchi black ga dust antha vachesindi. Citric acid harmful kooda kaadu and pipe ki kooda damage jaragadu. Correct me if i'm wrong, pls
@sudheer5969 ай бұрын
Clearga ఏం చేశారో, ఏ pipe lo వేశారో చెప్పండి.
@perlaravi70318 ай бұрын
Rust బదులు నాచు అనాలి. CPVC పైప్ లో ఎక్కువ నాచు ఫార్ము అవుతుంది ఎండ వలన WATER ని బట్టి.
@shaikfayaz3557 Жыл бұрын
❤ super anna love from Andhra Pradesh anantapur
@satyanarayanakolli25119 ай бұрын
Good job super brother
@RajeshKumar-kr3nl3 ай бұрын
చాలా బాగా వివరించారు.. బాగుంది.
@s.ashwinkumar5640 Жыл бұрын
6 mm ros or STAR CABLE or ZEE WIRE tho direct gaa clean cheyaali...
@RameshKumar-bt7hl5 ай бұрын
Good information. Thanks
@ramasubbareddyk5474 ай бұрын
Thankyou and superbabu
@dvlvenki3089 Жыл бұрын
Good information, thank you
@lakshmojeeraomullapudi8742Ай бұрын
Excellent job
@nandrukalyan627111 ай бұрын
Nice information brother thankyou
@GopiKumar-op7qn Жыл бұрын
Useful info. Tq
@premchandu83249 ай бұрын
Acid and dhansap kuda mixing 🙏
@SaiPremS4 ай бұрын
Em acid use chesaru.. maku bayata kottulo em anna dorakutundha
@saidadaravath2712 Жыл бұрын
Same problem in B.N . Reddy nagar Hyderabad
@honeyappuchannel Жыл бұрын
Supat
@robinhood42892 ай бұрын
Excellent
@Geneticbscience Жыл бұрын
Nice repair
@yamakezia276810 ай бұрын
Brother, very nice, but what acid you people used??
@madhusudanaraokuppili195711 ай бұрын
Practically explained
@prasadarao28264 ай бұрын
Very nice video brother
@sridevi5075 Жыл бұрын
Hi sir... Ma intlo kuda same problem me phone number istara ma intiki vachi problem clear chestara pls air
@dalaswarnalatha37856 ай бұрын
Thank you bro for good suggestion
@suryamanikyalaraodevatha-vl5yn10 ай бұрын
Anna super 🙏💐💐
@csk95407 ай бұрын
Thank you for Good information
@bhaskarreddyarasu132810 ай бұрын
మేము 9 లీటర్ల అసిడ్తో క్లీన్ చేశాను త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్