Good Morning Memu *Karnataka* loni *Hunsur* lo vunnam 🤗 ekkada full *చలి* 😶🌫 manollu yevaraina ekkada vunnara 🤔 memayethe present Maharaj hotel lo vunnam main road ki vundhi... eppudayethe shoot ki veltham 10am varaki vastham 😀 And today mysore palace chudalani planing😊 Velayethe manollani kaludham 😍
@ravikumarragamshetty14764 ай бұрын
Good morning sri
@navyapendem70404 ай бұрын
Good morning anna
@saikiranchikkudu18684 ай бұрын
Hi Anna ❤
@lokeshnamala43634 ай бұрын
Hii bro
@shravankalyanam92864 ай бұрын
Hi sri GD morning
@naveenkumarjegga88444 ай бұрын
క్రియేటివ్ తింక్స్ కి సాత్విక దొరకడం మీ అదృష్టం. మూవీ ఛాన్స్ వదిలేసి. క్రియేటివ్ తిన్క్స్ మూవీ లో ఫస్ట్ యాక్టింగ్ చేస్తా అన్నది. గ్రేట్ సాత్విక...❤
@swathivijay7684 ай бұрын
Happy Birthday creative thinks family 🎉🎉🎉🎉
@tsathish35714 ай бұрын
Happy happy Birthday creative things family........🎉🎉🎉🎉
@viswanathreddy58524 ай бұрын
Wadu cinema thesudu manam susenapudu sri thone kane pane muchata chanal bro creativ chanal kadu
@RamEjjagiri3 ай бұрын
ఒకప్పుడు క్రియేటివ్ థింక్స్ యాక్టర్స్ తో నిండుకుండాలతో ఉండేది
@reddyreddy23514 ай бұрын
అసలు యూట్యూబ్ లో సరిగ్గా తెలుగు village ఛానెల్స్ లేని టైం లో మీరు ఎన్నో problems ని face చేసి ఎవరి support లేకుండా ఇక్కడి దాకా occharu...... చాలా చాలా గ్రేట్ శ్రీ. ఇప్పుడు ఉన్న అన్ని village channels మిమ్మల్ని చూసి పెట్టినవి. మీరు ఆ విత్తనం నాటింరు. మీకు anntikanna పెద్ద సపోర్ట్ MOUNIKA ....మీ గెలుపుకి కారణం మీ కన్నా ఎక్కువ mounika అని చెప్తాను నన్ను అడిగితే.....ఇలాగె ఇంకా future lo entho success kavali ani కోరుకుంటున్న and miru manchi director avtharu pucca❤CONGRATS FOR 10 YEARS OF CREATIVE THINKS🎉
@rangarangaswamy63264 ай бұрын
10❤😂 happy anniversary
@VenkatreddyChennam-d4u4 ай бұрын
Mi vidiyos chala baguntai Sri garu supr 10year celebration
మీరు ఎంతో కస్టపడి ఇంత స్థాయికి వచ్చారు మీ కష్టం వృధా అవ్వదు. మీ కష్టానికి ప్రతిఫలం దేవుడు కచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. బి థింక్ బి పోసిటివ్. మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న మీరు బాగుంటే కదా మిగతావి అన్ని బి కేర్ఫుల్ అన్న ఒన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు క్రియేటివ్ థింక్స్ 🌹🌹🌹
@varunsir69094 ай бұрын
శ్రీ గారు మొదటగా మీకు criative thinks 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, మీ వీడియోస్ ప్రతిదీ మిస్ అవ్వకుండా చూస్తాం,మీరు తీసే ప్రతివేదియోలో మంచి కథ , కంటెంట్, కామెడీ టైమింగ్ అన్ని చాలా బాగా ఉంటుంది,మీరు ఎంత మంది ఉన్నారని కాదు మీరు ఆచలచలుగా పైకి ఎదుగుతూ ఇలాగే ఎన్నో శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అభిమాని.....
@saikumarmavurapu47404 ай бұрын
నీ చుట్టూ 10 మంది లేరు అన్నావు కదా శ్రీ ఆ 10 మంది ఇన్ని రోజులు వాళ్ళు ఫేమ్ అవ్వటానికి నీ చుట్టూ వున్నారు ఇప్పుడు వున్న వాళ్ళు నీ వాళ్ళు నీ ఛానల్ ఎవరైతే subscribe చేసుకొని నీ వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ నీ వాళ్లే ❤❤❤❤
@PapayaSupati3 ай бұрын
❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 5:46
@Baikasathyam074 ай бұрын
10 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రియేటివ్ తిన్క్స్ కి మరియు మొత్తం టీం కి శుభాకాంక్షలు 💐💐💐 ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తూ ఇక్కడి వరకు వచ్చారు చాలా గ్రేట్, శ్రీ , మౌనిక ఇద్దరు ఒకరికి ఒకరు మంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఉండాలి, మీ టీం చిన్ని, సాత్విక కూడా మంచి సపోర్ట్ మీకు ఆ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న, శ్రీ అన్న నీకు సినిమా తీసే సత్తా ఉంది. స్టోరీ కూడా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తిస్తావాని భావిస్తూ మరొక్కసారి creative thinks కి 10 ఏళ్ల శుభాకాంక్షలు👍👍💐💐
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you 🙏
@Venkateshyadev-wi4bj4 ай бұрын
పది సంవత్సరముల నీ కష్టం వృధా కాదు అన్నా ఎందుకంటే మీ దాట్లో ఎంత మంది వస్తూ వున్న పోతూ వున్న నీవు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా నీవు మాత్రం నీలకడ వుండి ముందుకు వెళుతున్నావు చాలా హ్యాపీ ఇంకా ఇలాంటి మరెన్నో యీయర్స్ జరుపు కోవాలని ❤❤❤❤
@srihithasaathwik97974 ай бұрын
Happy birthday క్రియేటివ్ థింగ్స్. శ్రీ మీరు అందరూ ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి. మీ video's ఫస్ట్ నుంచి చూస్తున్న. ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు. ఎన్నో జరుపుకోవాలి. టెంపుల్ చాలా బాగుంది. మాది నల్లగొండ డి స్టిక్ నకిరేకల్
@madhu_rendla4 ай бұрын
Happy birthday Creative Thinks team. Memu US lo unnam, but last 1 year nundi Mee channel regular ga chustunnam. Telangana bashalo natural ga cheese Mee videos, maku ma palleturi vatavaranam ma kalla mundu unchutundi. Thanks for all the videos that you are doing.. All the best for your future videos..
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you 🙏 anna
@sriramnaveenkumar37244 ай бұрын
చివరికి నలుగురు మాత్రమే వున్నాము అని బాధ పడకు sri ని టాలెంట్ వల్లనే వల్ల అందరికి మంచి లైఫ్ దొరికింది congratulations🎉sri and టీమ్
@NellikantiNellikantiswathi4 ай бұрын
అన్నమీటిం లో ఎవరున్నా లేకున్నా బాధపడొద్దుసాత్వికనీకు దొరకడం ఒక అదృష్టం తను ఒక అణిముత్యం తనాని ఎప్పుడు వదలకు ఇలాంటి పుట్టిన రోజులు మీరు చాలా జరుపుకోవాలి అందులో సాత్విక సాత్వికఒక భాగం కావాలి అని కోరుకుంటూన్నాం happy birthday creative thinker Sri🌷🌷🌷💐💐💐
క్రియేటివిటీ థింగ్స్ హ్యాపీ బర్త్డే శ్రీ బ్రో సాత్విక ని మాత్రం వదలకండి సాత్విక ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మీటర్లు మారిపోయింది సాత్విక అచ్చి నుంచి ఒక సక్సెస్ లో పడింది నిన్ను ఎంతమంది వదిలేసి పోయినా కానీ సాత్విక ని మాత్రం నువ్వు వదలకు మీరు ఇలానే మంచి కలిసి ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajesh_jgl4 ай бұрын
ఈ జీవిత ప్రయాణం లో ఎవరితో ఎవరెవరు ఎంతవరకు వుండాలో అంతవరకే వుంటారు. మీతో వారి ప్రయాణం అంత వరకే వుందేమో, వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వచ్చాక వదిలి వెళ్లిపోవడం సహజమే కానీ మోసం చేసి వెళ్ళడం అనేది మాత్రం తప్పు..దీనికి మీరు అంతలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు వస్తుంటారు పోతుంటారు అంతే...congratulations and good luck creative thinks team 👏👏💐💐
@dasarimahesh9522Ай бұрын
Happy birthday Sri Anna
@chinni88744 ай бұрын
అవును శ్రీ అన్న మీరు నలుగురే వున్నారు నాకు చాలా bhadhaga అనిపించింది, ఇంక అందరు వుంట్టే చలా happy ga enjoy ga హడావుడి గా వుండేది
@karnigollaramesh64044 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ అన్న 10 సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలి మీ టీం లో నలుగురు ఉన్నారు మీరందరూ కలిసికట్టుగా ఉండాలి మంచి వీడియోలు చేయాలి మమ్మల్ని నవ్వించాలి మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి తప్పకుండా ఒక మంచి మూవీ తీయండి సాత్విక మౌనిక గారు అండ్ చిన్ని తర్వాత మీరు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము🎉🎉🎉🎉🎉
@swathireddy30964 ай бұрын
Not 4 members , we all are with you Congratulations for ur success🏆💪
@Homemaderecipesbyrajitha4 ай бұрын
And sathwika really you are very great me team lo chala members act chesaru offers raagane first opportunity ichina Sri ni vadhilese velli poyaru valla names yenduke le andari ki telusu yevaro vallu. But nuv matram first nundi Sri tho videos testhunnav don't worry neeku manchi future untadi manchi sucess untadi sathwika really you are very great.. And good actress.
@DJ_NANI_104 ай бұрын
4members vunnam ani andhuku feel aithunnav anna mem andharam vunnate anna creative thinks team lo 10 years ainandhuku chala happy ga vundhi..💖
@apjmusictelugu4 ай бұрын
అలుపెరగని బాటసారివై ఎవరున్నా లేకున్నా నీ లక్ష్య సాధనలో నిరంతరం నీ ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళుతు ఒక మెట్టు విజయాన్ని సాధించావు ఇలా ఇంకా ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయ సోపానాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ తమ్ముడు 💐💐💐🥰🥰🥰
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 anna for your *Comment* 😍and Response 🙂
@mamathaalampally24 күн бұрын
Sri mi వీడియోస్ అంటే నాకు chala istam సాత్విక Acting బాగుంటుంది mi ఛానల్ 10 years complete చేసుకున్నందుకు cangratulations🎉🎉🎉💐💐💐
@chinni25214 ай бұрын
Satwika meedha respect and abimanam nuv cheppina movie offer gurinchi vinnaka respect inka peringindhi annaya.... ❤
శ్రీ బ్రో మీ వీడియోలో నా సాత్విక బంగారం ఒకటి ఉంటే చాలు వీడియోలు బాగుంటాయి congratulations సాత్విక బంగారం లవ్ యూ సో మచ్ ❤❤
@Vikram-z4v4 ай бұрын
హ్యాపీ బర్త్ డే క్రియేటివ్ థింక్స్. పరవాలేదు ఆ నలుగురు చాలు. ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా పోతాము. మధ్యలో అవసరం ఉన్నా లేకున్నా కావలిసింది నలుగురే. ఎంజాయ్, పండగో.🎂😍
@thiruvenkey2274 ай бұрын
❤❤❤సాత్వి,, శ్రీ 💕💕 మీ వీడియో లు చూస్తే జీవితం లో ఇలాగే హ్యాపీ గా ఉండాలి అనిపిస్తుంది
@Voice_of_us4 ай бұрын
Anna Nuvvu chala great 10 years youtube lo videos chesi entertain Chesaru so congrats , enthamandi unna creative thinks mathram , inko 10 years varaku untundi
@swamymudhiraj69324 ай бұрын
మేము నాలుగురే ఉన్నామని అసలు బాధపడకండి శ్రీ.. మీకు మేము ఎనిమిది లక్షల పది హెడ్ వేల మందిమీ మీకు అండగా ఉన్నారు ❤❤Be Happy to all ❤️❤️
@chikatimadhu1434 ай бұрын
congratulations sri anna💐💐 విజయవంతంగా 10years పూర్తి చేసుకున్నందుకు శ్రీ అన్న మీరు ఎంతో మందికి యాక్టింగ్ నేర్పించారు మీ వీడియోతొ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మీరు తప్పకుండా మీరు అనుకున సినిమా దర్శకుడు అవుతారు congratulations Sri and team 💐💐💐💐👍👍👍
@ajaykumar-dp9mf4 ай бұрын
ఎవరూ లేరు అని ఎప్పుడూ భాధ పడకు నీ వెనకాల మేము అందరు ఉన్నాం నీ పక్కన లేము కానీ నీ వెనకాల ఉండి అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం
@LochelaPadma-ih9jb4 ай бұрын
Sri bro మీరెప్పుడు క్షేమంగా ఉండాలి. అలాగే మౌనిక, సాత్విక, చిన్ని, అమ్మ నాన్న ఇంకా మీ తోటి వారు క్షేమంగా ఉండాలి. మీరెప్పుడు వీడియోస్ చేస్తుండాలి. మీ వీడియోస్ మేమే కాదు అందరు చూసి ఆనందించి, మిమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మీరు వీడియోస్ చేస్తుండాలి.10వ వార్సికోత్సవ శుభాకాంక్షలు క్రియేటివ్ థింక్స్ కి 💐💐💐🎂🎂🎂😁👏👏🥳🥳🥰🎂🥰🥰🥰🥰🥰🥰☺️☺️😁😁î💞.
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@srilathamadugula95764 ай бұрын
Super super e muchata vedio chudagane aanandham tho kannillu vachay sri....nak last cake cutting apudu ayo e nalugure kakunda nka team members vunte nka kannula pandaga ga vundedhi anipinchindhi ippatikaeina m kaadhu bagundhi nak nachindhi....ilanti days mi life lo prathi roju ravalani manasupurthiga korukuntunna....
@Vally_sareedraping4 ай бұрын
Miru mi prathi video lo edho okka jivithaniki sambandhinchina moral value cheptharu... E kalam lo parents pillalaku nerpinchalsina jivitha sathyalu miru chepthunnaru, visual ga chupisthunaru.....e kalam lo jivitham ki sambandhinchina jivitha sathyalu kanipinchatam thakkuva...adhi mi videos tho sadhyam avthundhi 😊🙏mi morala values chala goppavi..andhuke miru intha sucess ayyaru..entha edhigina..manam ekadi nundi vachamo ani prathi video lo grurthu chesukuntu cheptharu.. mi vision, goal , naithika viluvalu mimmalni ekkadidhaka thisukochayi 😊happy birthday 🎂to creative thinks &your journey 😊 🙏miru eppudu elage nerpinchukuntu, nerchukuntu...mundhuku saagali , miku jivitham lo pedha success ravali ani manaspurthiga korukuntunna 😊 Endhuku bro last lo antha dul aynav, e samajam lo manam manchi Pani chesina , edhige Pani chesina evvaru thodu raru..edhe kalam , edhe vasthavam ..ontarigane sagali... Ayna memu andharam unnam kadha bro...intha mandhi subscribers adharana undhi miku.. CREATIVE THINKS anedhi pedha kutumbam 😊me videos chuse memu andhulo bhagame ga 😊
@rajukothapelli96394 ай бұрын
అస్సలు వాస్తవం cheppalante మిమ్మలని chusi inspire అయ్యి channel start cheshina వాళ్లు bochedu mandhi వున్నారు. Meru ఒంటరి ela ayitharu అన్న. Happy birthday creative things channel❤from warangal geesukonda village Potharajupally
@chinnu30464 ай бұрын
శ్రీ అన్న నువ్వు బాధపడకు నువ్వు బాధపడుతుంటే ఏదోలా ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు మన టీమ్ మెంబర్స్ ఎక్కువమంది అవుతారు హ్యాపీగా సంతోషంగా ఉండి మంచి వీడియోస్ తీసి మమ్మల్ని నవ్వించు అన్న హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ సాంగ్ సూపర్ ఉందన్న లాస్ట్ లో అయితే
@LaxmiTelu4 ай бұрын
తమ్ముడు శ్రీ నీ మంచి మనసుకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటారు
@sonthoshamsupraja585725 күн бұрын
బ్రో నీవు పెట్టిన లెటర్ ఏం అర్థం కాలే కానీ నీవు తోపు బ్రో ని ప్రతి వీడియో మిస్ కాకుండా చుస్తా థాంకు బ్రో
@angelanitha61314 ай бұрын
Congratulations and Happy Birthday Creative Thinks ❤❤ Nenu mi videos regular ga chusthu unta I love your videos ❤❤❤❤❤ Miru Inka elanti videos chalaaaaaaa theyali Annaya ☺️
@Havi15664 ай бұрын
తమ్ముడు శ్రీ నీ మంచి మనసుకు దేవుడు నిన్ను దీవిస్తాడు. All the best.
Successful ga 10 years completed congratulations to team members,e 10 years nundi mee growth dhaggara undi chusam chaala kastapaddaru manchi manchi videos tho mamalni andharni entertainment tho patu manchi message eche video lu enno theesaru mee videos output kuda chaala natural ga untundhi ,thappuga anukovadhu mee well wisher ga nenu okati cheppadhaluchukuna reason ento naku thelidhu videos memu expect chesinani ravatledhu meeku saryna acters dhorakapovadamo ento mari and vachina videos kuda okapati laga views povatle okapudu 2 days lo 1m poyina videos kuda unnay. Creative thinks lo unna magic content ni miss avthunam problem edhyna thoralone sardhidhukoni malli rocket speed lo mana creative thinks dhusukellali ani manaspoorthiga korukuntuna 🎉
Happy 10 th anniversary creative thinks. 10 th anniversary ki 10 member s anna leru ani miru feel kavaddu. మీ దగ్గర నుండి వెళ్లిపోయిన వాళ్ళు అయ్యో ఎందుకు వెళ్ళిపోయాం ani ఫీల్ అయ్యేలా మీరు ఎదగాలని. మంచి సినిమా తీసి grand హిట్ కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నము.cake cut చేసేటప్పుడు మీరు బాధగా ఉండడం బాగాలేదు. మనం ఎంత happy గా celebration s చేసుకుంటమో అంత happy ga ఉంటాం.సో బీ happy. మీరు director కావాలన్న కోరిక నెరవేరాలి. సాత్విక కోసమైనా మీరు సినిమా తీయాలి.all the best anna 👍💐💐💐💐
@CreativeThinksAdventure4 ай бұрын
Thank You for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳 *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩
@swapnamega2514 ай бұрын
Me life storyne meru face chesina struggles oka manchi shortfilmga tiyandi sree garu.melantivallani encourage cheyadaniki alanti film oka example ga undali.
@mallaramana97824 ай бұрын
Congratulations for 10 years off creative things inka manchi manchi videos thiyali anni miru eppudu happy ga vundali ani korukunta❤️
@srujanapalle95874 ай бұрын
ఎవరికైనా హెల్ప్ చేయండి శ్రీ ఈరోజు గుర్తుండిపోతుంది మాది ములుగు డిస్టిక్
@deetisrinivas19114 ай бұрын
నువ్వు వేసే నాలుగు అడుగులే నీ వెంట నడిచే ఆ నలుగురే నీకు ఎంతో బలాన్ని ఇచ్చి నువ్వు ఎంతో దూరం పయనించేలా చేస్తాయి 👍
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you 🙏
@shireeshavasoori8764 ай бұрын
Me channel enno smiles ki kaaranam aindi eppatikina meru movie thiyalani aashistunnaam congrats
@sunnyvineelreddy61304 ай бұрын
Happy 10th anniversary creative thinks🎂🥳🎉. Ee madyalo videos annitilo team lo nalugurame unnamu ani meru chala feel avthunnaru, ala anukokandi. Pandavulu kuda 5 members a kada, valla gurinchi cherithra cheputhundi. So, disappoint avvakandi. Time vachinappudu evaru kavalo vallu vastharu, vellipotharu anthe. Ilage manchi manchi videos enno tiyali ani mansupurthiga korukuntunnanu and meru film thiyali ane dream fulfill avvali ani ashisthunnanu, from hnk.
@SiddamPandu-u4p4 ай бұрын
హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ 10ఇయర్స్ కంప్లీట్ విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీ ఛానల్ ఇంకె విజయాలు మీ సొంతం చేసుకోవాలని కోరుతున్నాము
@johnKondeti4 ай бұрын
హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ శ్రీ గారు ఇలాంటి వీడియోలు మరెన్నో దియాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను నీ వీడియోలు ఎంత ఆనంద పరుస్తాయి
@najjubablu86834 ай бұрын
హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ 🎂💐 శ్రీ అన్న మీరందరూ ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍💐
@najjubablu86834 ай бұрын
హాయ్ మౌనిక గారు చాలా బాగా చెప్పారు మీరు మాత్రం కచ్చితంగా బంగారమే శ్రీ అన్న ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నారు మీలాంటి మంచి మనసున్న భార్య దొరికింది👌👌 మీ ఇద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💯 మీ ఇద్దరికీ హండ్రెడ్ ఇయర్స్ 💯💐💐
@nani_evergreen2 ай бұрын
Hii Sri congratulations to your channel 10th anniversary ma pillalu Meeku chala pedda fan valla valla memu kuda Mee videos chusthunnam chala creative ga chesthunnav e video lo last lo pattumani 4 mem unnam Ani badapaddav bro vache days lo e 4 members 4000 members kante ekkuva avvalani korukuntunnam bro all the best 👍
@LaxminarayanaKirappa13 күн бұрын
Congratulations creative Thinks Adventure😊🎉🎉🎉
@moteshivashanker30784 ай бұрын
happy to complete 10years off creative thinks ❤
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you for your *Wish*
@maheshgoud31964 ай бұрын
తొరలోనే నువ్వు మంచి సినిమా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మహేష్ గౌడ్❤
@shravanthyamlu57794 ай бұрын
Congratulations creative thinks team for successfully completing 10 years ...🎉🎉🎉
@pallerlaraghuveer19624 ай бұрын
Congratulations to whole team🎉. Nee manchitaname neeku success testadi. My best wishes to all of you.
@srilatha20404 ай бұрын
Sri this is our first MSG for u...Mee videos chaala Baga untai memu complete ga Anni vlogs choosthunnamu ..sudden ga oka roju Mee triangular love story choosamu appati nundi big fans ayipoyamu maximum maa intlo memu you tube choosthunnamu ante kachithanga Mee video atleast okkartanna choosthamu just oka 2 months nundi choosthunnamu... Happy Birthday creative thinks ❤❤❤ meru Inka enno heights ki vellalani korukuntunnamu...🎉memu satwika Inka chinni ki peddha fans...even meku kuda..
@MixwithBharath4 ай бұрын
సాత్విక మీకు దొరకటం చాలా అదృష్టం చిన్ని పెద్ద స్టార్ అయ్యింది
@రాజు-ద5ఢ4 ай бұрын
దశ వార్షిక శుభాకాంక్షలు creative thanks 💐🎈🤝🌷🍎నలుగురు తో టీం ను నడిపించడం చాలా కష్టం.కాని నీ డెడికేషన్ చాలా సూపర్ శ్రీ👌👌. ఈ 10 సంవత్సరాల లో 100 నటులను పరిచయం చేసినవా శ్రీ? ..
Happy Birthday CREATIVE THINKS 🎂🥰❤️and SRI ANNA MEKU KUDA WISHES Chepalisinde HAPPY BIRTHDAY SRI ANNA🥳❤️nenu 2017 nuchi Meru Naku parichayam ayyaru Anna Nenu first video chusindi బ్లూ వేల్ ఆడితె😍okapati nundi channel nadustundi ante daniki karanam mere Anna🤗❤️ Meru lekunte maku navvukkodaniki videos levu maku Meru avaro thelikapotunde avaru Anni matalu Anna Meru pattichukokunda epudu ma adari premaki dhagara ayyaru Anna 🥹🫶❤️oka apudu video chinna phone lo nundi thisi epudu oka pedda camera tho thistunaru Idi anta Mee hard work Anna 🤗❤️ epudu aa channel nii Petti 10 years ayindi Soo Happy 🥰❤️ 10 years ee journey lo Anto Mandi vacharu vellipoyaru Soo Meru badapadakandi avaru vunna lekuna memu meku apudu Maa Prema ma support apudu meku vuntundi Anna manaku 10సంవత్సరాలు ayindi 10లక్షలా family vunaru 🥰🥳Manam antha oka కుటుంబం Anna 😊❤️ once again Congratulations Anna 🤝❤️10 years of creative thinks birthday 🎂 elane 10millons subscribers avvali ani manasupurtiga korukuntunanu Anna🤗❤️⚡
@CreativeThinksAdventure4 ай бұрын
Thank You Srininvas anna for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳 *Thank You* anna for your *Feel* Good *Comment* 🤩
@Santhoshkumarkalla.youtube4 ай бұрын
నిజంగా సాత్విక మీ టీమ్ లో ఉండటం చాలా అదృష్టం 🥰🥰😍😍
@poojakondipooja88504 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే ఏదో ఆనందం, తెలియని బాధ అనిపించింది శ్రీ గారు
@prasadgajjala86954 ай бұрын
Belated happy birthday creative thinks, elanti puttina rojulu enno jarupukovali, nuvu manchi director avuthav sri
Happy birthday 💐💐 ఎంత మంది మిమ్మలిని వదిలిన మీరు ఇంకా మారేంతో ముందుకు వెళ్ళ లని కోరుకుంటూ 🙏🙏 మీగురించి ఎంత మంది ఎం అనుకున్న మీరు ఆపకుండా ముందుకు వెళ్ళాలి శ్రీ మీ గురించి ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారు అంటే మీరు వాళ్ళు కంటే మీరు ముందుకు వెళ్తున్నారు అంటే రోడ్ పై వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు మొరుగుతాయి శ్రీ పట్టుకోకుండా ముందుకు వేళ్ళు ❤️ శ్రీ ❤️మౌనిక అక్క
@potharllamahender82244 ай бұрын
Good morning sri 0:05
@shailajagopu4 ай бұрын
Sri garu meru superb and mounika manchi support esthundi meku, all the best to all your team, late ga chepthunna belated happy birthday to your channel 🎉🎉
@vinaymanumandla43084 ай бұрын
Sri meru చాలా great ok Village నుండి you tube channel inspiration మీ ఛానెల్ and కొంచెం వీడియోస్ late అయినా కానీ మీ వీడియోస్ on trending lo ఉంటాయి ❤❤
@ganeshgangarapu11374 ай бұрын
10yescreative🎉
@Cherry455674 ай бұрын
శ్రీ,మౌనిక,సాత్విక, చిన్ని, మీరందరు ఒక ఫ్యామిలీ 🎉 happy birth day creating Thinks from suryapet
@Santhoshkumarkalla.youtube4 ай бұрын
హాయ్ ఐ యామ్ కుమార్ ఫ్రమ్ సౌదీ అరేబియా.. గుడ్ మార్నింగ్. కంగ్రాట్స్ అప్ కమింగ్ తెలుగు బిగ్ డైరెక్టర్ 🎉🎉💐💐🔥❤👍
@santisrinivas4 ай бұрын
మనోళ్లు అందరికి కృష్ణాష్టమి శుభకాంక్షలు శ్రీ అన్న మౌనిక అక్క creative thinks families all ❤️🦚
@sravanthisamala83924 ай бұрын
10 yrs విజయవంతం గా మా ఇంట్లో వారిగా మా మనసులో నిండిపోయారు మీ ప్రతి వీడియో తప్పకుండ చూసాము మీకు మేము ఒక్క 3 yrs back మీ team లో ఒక chance ఇస్తారా అని అడిగాము but పర్లేదు, all the best you & your team
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@CreativeThinksAdventure4 ай бұрын
Please me photos midha details add chesi mail to sendcheyyandi@gmail.com Denikayena set ayethe we can contact Thank you 😊
@maheshgardas19904 ай бұрын
Hii Sri Anna mounika satvinka Chinni Congratulations 10 years complete Chesunnadhuku🎉 I'm from Maharashtra mi videos Anni chustham Chala bavuntai😊
@praveenbarkali95824 ай бұрын
Me every vedio skip cheyyakunda chustam anna.. regular ga mana family lo matladukunte ga untai anni meve
@Maruthiraj.d87453 ай бұрын
Congratulations Sri bro mi videos chala baguntai elanti manchi manchi videos marenno thitalanipisthundi manaspurthiga koruukuntunna mi sreyobilashi Maruthi Raj,Mana jogipet poradu
@sowmyads89554 ай бұрын
super video....in your videos...one thing is that i also feel the emotion ....great nice...love from bangalore
@ChanduChandu-vn3rp4 ай бұрын
Hai Anna చెన్ల పని వల్ల ఈ విడియో పెట్టిన రోజు చూడలేక పోయినా but లెట్ గా చూసిన కూడా లెట్ గా చెప్తున్న heartful ga chepthunna happy birthday creative thinks❤😊🥳 ఎలాంటి విడియోస్ ఇంకా ఎన్నో తీస్తూ మమ్మల్ని నవ్వించాలి అని మనస్పూర్తిగా కోరుతుకుంటున్న...❤
@CreativeThinksAdventure4 ай бұрын
ok anna Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@saikrupa23234 ай бұрын
Hii, anvika sister, congratulations all the team🎉🎉, happy birthday for 10 years ilane inka 100 years avvalini pray chestham, All the best, sri, Mounika, sathiwika, chinni, mi vedios and mi vlogs chala baguntayii andhariki inspiration village life lo ela untadi ani meru chupistharu i love that village life memu dubai lo untam mi vedios , vlogs inka mi family👪👪 chuste inka india gurthuvasthadhiii,, madhi kuda Telagana nirmal, tq ilane andhariki manchiga chesthuuu andhrini Entertainment chyunlii❤😊 All the best for all🎉🎉
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you so much 🙏
@flOoweryy._anu4 ай бұрын
Mee videos just osm ..asl content nd editing ✨chaala baguntadhi e vdeo intha lengthy unna tondargane aipoindhi anpinchindi..sodhi ala m undadhuu just superb sreee nd mounika akka 💗 you both are really hardworking guyss 😍 god bless you .. Grow more 🌴 lead a happy life together ⭐ The love 💕 n care 😘Mi prathi vdeo chutsanuu 🪷 but I'm commenting for d first time 🙂
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@flOoweryy._anu4 ай бұрын
@@CreativeThinksAdventure thanks for the reply 💕
@BalarangaiahMindala-hy1xn4 ай бұрын
Last song,pics mastunnai.congractulations all 👏👏👏em badapadoddu Sri antha manche jarugutundhi.keep smile and keep thinking bye
@prashanthb62734 ай бұрын
Sri bro niku machi roju vasthaeee Lee inka chala machiga vachidi Video elagey Meru. Naluguru epatiki Ela ney vudhaleee Ok all D best congratulation
@Chitti-G.Shyamala4 ай бұрын
Super annaya Happy Birthday creative things 10th birthday celebrationsand congratulations me team andariki okapudu you tube lo videos super ga untayi ante avi meeve annaya ❤🎉🎂🤝💐
@shailajagare71284 ай бұрын
Sree bro 10 years complete kadu 💯 years birthdays celebraction chysukovali sathvika sisters matalu Naku chala istam...All the best for the future bro once again congratulations 🎉🎉
@nadhigamaraju52144 ай бұрын
హ్యాపీ బర్త్ డే క్రియేటివ్ థింగ్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు శ్రీ బావ అండ్ ముచ్చట చాలా బాగుంది శ్రీ ఈవినింగ్
@Bhiwandipilla12394 ай бұрын
ఎంతో మంది నీ ఛానెల్ ద్వారా బతుకుతున్నారు శ్రీ లైఫ్ ఇచ్చావ్ నీ ఛానెలొ చేసిన ప్రతి ఒక్కరికీ ఇప్పుడూ అందరూ ఛానెల్ పెట్టుకొని బతుకుతున్నారు నువ్వు really great person sri ❤❤❤ congratulations 👏🎉🎉keep it up ❤
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@umasiripuram78244 ай бұрын
Happy birthday creative thinks❤🎉.......and all the best Sri garuuu miru inka elanti manchi videos thisii manchi position loo undaliii....mi videos miss avvakunda chustha chala baguntay ❤ love from Thungur 😊
@Anu-xg1ik4 ай бұрын
Miri inka video s time to time pedthe inka vere level untadhi sri chanel anything happy birthday t u ur chanel
@budigemaheshgoud7094 ай бұрын
పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా శ్రీ గారికి శుభాకాంక్షలు
@vaniamballa91884 ай бұрын
Congratulations 🎉👏🏾🎉👏🏾 Sri brother hat's off to your video's very nice and super anyway once again happy b'day creative thinks🎉🎉🎉🎉🎉
@preethikagunti93864 ай бұрын
Mem kuda mi team aa kada annaya...mir chesthunar mem chusthunam ....andar happiness okkati kada...❤❤ mem kuda mithopatuu 10years ....unammuu...❤❤ happy 10 th birthday Creative thinks❤🎉
@OrugantiSwapna4 ай бұрын
Congratulations shri you did a great job you dont worry last lo nuvvu badhapadurhunte maaku kuuda chaala badha anipinchindhi ni matalu vinnagane aniway best of luck your bright future shri 🎉🎉🎉
@suryaprakash-qv3ye3 күн бұрын
Madi east godavari, kakapothe mee videos chala baguntayi andi,mee videos chala baguntayi,madi agency area,madi rampachodavaram,chala baguntayi,
@Vegerajashekhar19882 ай бұрын
Congratulations on completing 10 years of your channel ,All the very best for your future 🎉🎉
@VadakapuramLatha4 ай бұрын
Super videos Sri anna meeru kastapadanduku meeku manchi movie chance ravali ani a devudini korokuntu and elage mana creative thinks eno birthday days jarupukovali ani korukuntu all the best creative thinks family ❤❤❤❤ U forever
Enni channels vachina entha mandi actress indulo nundi vellina srianna venukadugu veyyakunda e channel ni 10years varaki thisukochav anna hatsoff and thank you❤❤ ❤❤❤ 10 years 100 years kavali korukuntu Creative thinks fans andari tharupuna all the best anna❤