హాయ్ బ్రదర్.. మీ వీడియోని ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది... వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేశాను బ్రదర్..చాలా మంచి వీడియో చేశారు..
@tribalculturevillagelife3 ай бұрын
ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి బ్రదర్.. thank you so much supporting
@tribalculturevillagelife3 ай бұрын
@@Tribal-planet sister నేను మీరు అనుకోలేదు నేను చూసుకోకుండా కామెంట్ పెట్టాను సారీ సిస్టర్ నా చానల్ ని విజిట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ
@tribalculture.9243 ай бұрын
Video చాలా బాగుంది అన్న మా సంత
@tribalculturevillagelife3 ай бұрын
@@tribalculture.924 thank you
@tribalculturevillagelife3 ай бұрын
Anna
@khadeersyed68403 ай бұрын
@@tribalculture.924 maata
@sudhakarmarupaka31192 ай бұрын
👌nice
@maheshjastig3 ай бұрын
Nice video. Plz respect their privacy while shooting, some of them doesn't seem happy to get recorded
@tribalculturevillagelife3 ай бұрын
@@maheshjastigok sir thank you for supporting
@BujjKantayya2 ай бұрын
❤❤❤🎉supr
@seethaabhivlogs34833 ай бұрын
Supar brother
@tribalculturevillagelife3 ай бұрын
@@seethaabhivlogs3483 thank you akka నువ్వు ఇంకా వీడియో చూడలేదు ఎప్పుడు చూస్తావా అని ఎదురు చూస్తూ ఉండెను thank you akka
@nagabhushanraojami52533 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VOICE GOOD FEATURE GOOD GOOD GOD BLESS YOU ALWAYS
@tribalculturevillagelife3 ай бұрын
@@nagabhushanraojami5253 thank you so much 🙏🙏🤝
@jayarajworld3 ай бұрын
Superb అన్న ❤❤❤❤
@tribalculturevillagelife3 ай бұрын
Thank you Anna
@VijayKumar-is3sr3 ай бұрын
Nice bro
@tribalculturevillagelife3 ай бұрын
Thank you bro..
@SunnyAdventureLife3 ай бұрын
Super bav Continue
@tribalculturevillagelife3 ай бұрын
@@SunnyAdventureLife thank you
@lakshmipathi90612 ай бұрын
Super good video 💯👌🙏🏻
@tribalculturevillagelife2 ай бұрын
Thanks for visiting
@sudhakarmarupaka31192 ай бұрын
Kastajeevulu
@srinivasaraob23723 ай бұрын
ఇప్పుడు ట్రైబల్ ని మోసం చేయలేరు
@tribalculturevillagelife3 ай бұрын
కానీ ఏదో రకంగా మోసపోతున్నారండి నేను ఫస్ట్ వారంలో ఈ వీడియో తీశాను కానీ ఇప్పుడు సీతాఫలాలు రేట్లు బాగా తగ్గిపోయి అసలు ఎవరు కూడా కొనట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ
@abhayram1534Ай бұрын
ఏ నెల నుంచి ఏ నెల వరకూ అక్కడ దొరుకుతాయో.. కొంచం ఇన్ఫర్మేషన్ పెట్టండి సోదరా
@tribalculturevillagelifeАй бұрын
@@abhayram1534 జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ సీతాఫలాలు దొరుకుతాయి
@మన్యంబోయ్చెర్రీ3 ай бұрын
Good vedio anna....ma ఆదివాసుల సంత చాలా బాగుంది....❤from telangan
@tribalculturevillagelife3 ай бұрын
@@మన్యంబోయ్చెర్రీthank you brother
@khadeersyed68403 ай бұрын
Chala manchi ga chepparu ani maata😂😂
@tribalculturevillagelife3 ай бұрын
Thank you
@Srinivasbollipamu-o3m2 ай бұрын
ఆ అరటి గెల ఒక్కోటి 1500 కి అమ్ముతారు
@sravanidevi-b6t3 ай бұрын
అడవి ఫలాలు అరటి పండ్లు, సీతాఫలాలు నాటుకోళ్లు, నిమ్మకాయలు సంతతో జీవనం ఆదివాసుల జీవిత ప్రయాణం.. అందరికీ అందించిన మీ ప్రయత్నం ధన్యవాదములండి 💐
@tribalculturevillagelife3 ай бұрын
🙏🙏🙏🙏 ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను
@sravanidevi-b6t3 ай бұрын
@@tribalculturevillagelife 👍
@tribalculturevillagelife3 ай бұрын
@@sravanidevi-b6t thank you for supporting
@telugupushpa59613 күн бұрын
Anna AA market place chepara district name n Village
@tribalculturevillagelife3 күн бұрын
అరుకు దగ్గర అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడి గ్రామం విశాఖపట్నం నుండి పాడేరు వెళ్లే మధ్య మార్గంలోనే ఈ సంత జరుగుతుంది. ..
Vantlamamidi ఈమధ్య సీతాఫలాలు కొనేవాళ్లేరన్న రేట్లు బాగా తగ్గిపోయాయి ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి
@manjeri25673 ай бұрын
@@tribalculturevillagelife i am staying in secunderabad how far is it
@manjeri25673 ай бұрын
@@tribalculturevillagelife okay 👍
@BPR37793 ай бұрын
Brother సంత వారంలో ఎన్నిరోజులు జరుగుతుంది details please
@tribalculturevillagelife3 ай бұрын
సీతాఫలం పైనాపిల్ సమయంలో వారానికి మూడు రోజులు సంత జరుగుతుంది మిగితా రోజులు ఆదివారం మాత్రమే జరూగుతుంది
@BPR37793 ай бұрын
@@tribalculturevillagelife I’m Prabhakar from Telangana సీతాఫలాలకోసం వంటల మామిడి రావాలని ఉంది కాని మా వ్యాపారానికి (సుమారు 10 క్వింటాళ్లు ) సరిపడా దొరుకుతాయా లేదా అని డౌట్ brother.. మీరు ok అంటే వస్తాను reply me
@mutyalapandu-b5l3 ай бұрын
Vantala mamidi location 😊
@tribalculturevillagelife3 ай бұрын
@@mutyalapandu-b5l yes
@sureshkumarganti57113 ай бұрын
@@tribalculturevillagelife ya 3 days ye varralo jarugutudi anna
@raviteja35453 ай бұрын
Location akkada bro
@tribalculturevillagelife3 ай бұрын
@@raviteja3545 vantla mamidi paderu dagara bro... Alluri district
@sornapudisravankumar3 ай бұрын
Akkada?
@tribalculturevillagelife3 ай бұрын
Vantlamamidi village
@kiranmahankali18463 ай бұрын
tammudu, hyd ki pampagalava direct bus vunda hyd ki