ఏదో మధుర క్షణాన 4K Video LIVE/Joseph Pasala/Showrilu/Ravi/Sandhya

  Рет қаралды 143

Joseph Pasala

Joseph Pasala

Күн бұрын

ఏదో మధుర క్షణాన నీవు వస్తావని
నా యద తలుపులు నీవు తడతావని //2//
నా మనసును నీకిచ్చాను
రేయి పగలు వేచాను ప్రభువా
అనుపల్లవి
అంతరంగ మందిరం నీకేనయ్యా
నవ్య కుసుమారాశులతో అలంకరించానయ్య
1.చరణం
నీ పదముల చెంత నా బ్రతుకే అర్పణ చేయగా
హారతులను చేకొని ఆశతో చూస్తున్నా //2//
ఎన్నెన్నో ఊసులు నీతో చెప్పాలనీ
నీవడిగిన నా హృదయమును నీకివ్వాలని //2// ఏదో మధుర//
2.చరణం
మనసులో నీ ప్రేమనంత నీకోసమే
కన్నుల్లో నింపుకొని కాచానయ్యా //2//
నీ సన్నిధిలో చిరుదివ్యగ వెలగాలని
నన్నే అర్పణ చేయ ఆశతో నిలుచున్నానయ్యా //2// ఏదో మధుర//

Пікірлер
Neevakyam-Haleluiah song/Suman Bandha/Joseph Pasala
6:10
Joseph Pasala
Рет қаралды 1,4 М.
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 60 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН
ARPINCHU SAKALAMUNU LIVE SHAMSHABAD
7:37
Joseph Pasala
Рет қаралды 582
samatha mamathalu live/Joseph/
5:01
Joseph Pasala
Рет қаралды 332
Women's Seminar || Sis.Shantha Kumari Mondithoka || 64th Church Anniversary || 07.07.2024 ||
57:30
CANTONMENT BAPTIST CHURCH VIZIANAGARAM
Рет қаралды 4,7 М.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН