Risa anna mi valla ధ్యానం అంటే ఏంటో తెలిసింది .కొన్ని vedios valla teliyani vishayalu telusukuntunnam.🙏🙏🙏
@manu12ogirala877 күн бұрын
Anna 🙏🙏
@SatyadevBorsu-r2f9 күн бұрын
జైశ్రీరామ్ 🙏
@krishnarapolu26405 күн бұрын
❤ Krishna Surat 12.47pm
@Appajimotivations9 күн бұрын
పట్టి ఉన్నది పాన్డిత్యం వదిలి ఉన్నది వేదాంతం ❤
@gangiredlasrinivasarao91617 күн бұрын
Na punyam na papam na sukham na dhukam
@akurathivenkatasivakumar73029 күн бұрын
ఎండింగ్ లో పిల్లి వచ్చి చనిపోయినప్పుడు అయ్యో అని మనం తెలియకుండానే స్పందిస్తాం దానివల్లే మనకి కర్మ అంటుకుంటుంది అనుకోవడం తప్పు అనుకుంటున్నాను బాధ్యతగా జీవిస్తున్నప్పుడు స్పందిస్తాం ఎక్కడో ప్రమాదం జరిగి ఫ్లైట్ ఆక్సిడెంట్ ట్రైన్ ఆక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు చదివిన విన్న మనం అయ్యో పాపం స్పందిస్తాం దీని వల్లే మనకు కర్మ అనేది పంటలు అని అనుకుంటున్నాను
@akurathivenkatasivakumar73029 күн бұрын
అన్న ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగుంది అన్న
@garimella9996 күн бұрын
Naradudu Pedapurugu samvadam lo cheppindi ade.
@sujathakarumuri14889 күн бұрын
Same thought
@ThirupathiMekala-wi4nl9 күн бұрын
🙏🙏
@Yusuf-i99 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@LachannaBoddula9 күн бұрын
దోమ, ఏనుగు, మనిషి, సింహము, ఎలుక, ఏజీవిఐనా అన్న స్వరూపమే,రిషాగారికి ఎవరికైనా "పంచకోశముల" నిర్ణయం తెలిస్తే ఈ ప్రశ్న ఉదయించదు.❤
@Snehajeevi19788 күн бұрын
నేను దోమతొ చెబుతా😂నువ్వు నా జోలికి రావద్దు,నేను నీ జోలికి రాను అని😊 నిజంగా నాకు దోమలు కుట్టవు. ఒక వేళ కుడితె ,పోనిలె అది ఈ జన్మ లొ నన్ను కుట్టడానికి పుట్టిందేమొ అనుకుంట😊నేను ఆ దోమతొ కుట్టించుకోవడం నాకు ఈ నిమిషం రాసిపెట్టి వుందేమొ అనుకుంట.
@namasivayachikkam6717 күн бұрын
Tortuous?
@LamuShi-uu5be9 күн бұрын
😶🤗😶
@lalithav30649 күн бұрын
2009 lo maarpu theesukochina aa sanghatana ye video lo ayina cheppara.... Chepithe .. aa video peru cheppagalaru
@RanjitCh9 күн бұрын
6 days back explain chesaru. Video title “2009 లో నా మనసులో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది .. ఇప్పుడూ అదే ఉంది.. “