ఎందరో మహానుభావులు వారిలో వీరిద్దరూ మన భారత దేశానికి ముఖ్యులు. జోహార్ మాజీ ప్రధాన మంత్రులు నర్సింహారావుగారు మరియు మన్మోహన్ సింగ్ గారుకి జోహార్!
@rajenderp430828 күн бұрын
Greate pv greate manmohan ji 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@damerarahul-kr4lyАй бұрын
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి చేసిన సహకారం :- 1.భారతదేశం నుండి పోలియో తొలగింపు 2. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ. 3. చిన్న వ్యాపారాలు/మధ్యతరగతి వారికి చాలా ఆప్రయోజనకరంగా ఉన్న లైసెన్స్ రాజ్‌ను భారతదేశం నుండి తొలగించడం. 4. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే పరిమితులను తొలగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేందింది. 5. ప్రభుత్వ పాఠశాలల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు. 6) RTI ని ప్రవేశపెట్టారు 7) 1991-92 ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక మంత్రిగా చాలా చక్కగా నిర్వహించారు 8) అమెరికాతో పౌర అణు ఒప్పందం 9) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 10)జాతీయ ఆహార భద్రతా చట్టం 11)విద్యా హక్కు 12) లోక్‌పాల్ చట్టం 13)MGNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005) 14) NHDP(జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్) 15) భారతదేశ అంతరిక్ష కార్యక్రమం (చంద్రయాన్-1 (2008) , మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్, 2013) వంటి మిషన్లు) #ఇప్పటి వరకు అన్ని పథకాలు పనిచేస్తున్నాయి ఇంకా ఎన్నో... చరిత్ర ఎల్లప్పుడూ అతనిని మరియు అతని సేవలను గుర్తుంచుకుంటుంది (అతను ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా officer లాగా పనిచేశాడు) అతను తన సమయం లో (gst) ప్రవేశపెట్టిన కానీ BJP పార్టీ వ్యతిరేకించింది మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డుకుంది, కానీ ఇప్పుడు వారు మాత్రమే అమలు చేశారు #మన్మోహన్ సింగ్ విద్యార్హతలు 1) ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ: 1952లో (పంజాబ్ విశ్వవిద్యాలయం) నుండి 2) ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ: యూనివర్సిటీ ఆఫ్ (కేంబ్రిడ్జ్) 1954లో 3) ఎకనామిక్స్‌లో డాక్టరేట్: యూనివర్సిటీ ఆఫ్ (ఆక్స్‌ఫర్డ్) 1962లో #విద్యావంతులు ఎల్లప్పుడూ మన దేశం యొక్క అన్ని దిశలలో అభివృద్ధిపై దృష్టి పెడతారు సరైన వ్యక్తికి ఓటు వేసి దేశాన్ని రక్షించండి ******** జై హింద్ , జై భారత్ *******
@sreekanthsree..8172Ай бұрын
ఇంత గొప్ప వ్యక్తి గురించి వీడియో చేయడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా, అది మన కర్మ అనుకోవాలి
@vnaiduntr6650Ай бұрын
Meeru super bro
@vnaiduntr6650Ай бұрын
Crt ga adigaru
@phani5265Ай бұрын
Manchin ni twaraga cheppsru
@mohammadmadhar9969Ай бұрын
Gentil men I am respected sar
@thumukuntakrishnavas6651Ай бұрын
ఇంత గొప్ప వ్యక్తి B JP లో vundivuntey Bagundu
@jsnartcreations2276Ай бұрын
కామెంట్ కి ఉద్దేశపూర్వకంగా యూట్యూబ్ వాళ్ళు అన్ లైకు డిజిలైకు పెట్టవేంటి లైక్ ఎక్కడికెళ్ళింది
@besapuganesh8606Ай бұрын
Super.sir
@narasingaraoadapaka6852Ай бұрын
Great visionary leader
@rammohanraoch5884Ай бұрын
Scams kuda chala jarigayi, telisi kuda patti chukokapovadam yevarini save cheyyadaniki. Ayina good person
@Hara_hara_mahadeva_Ай бұрын
Scams jarigayi Ani Andharu antunnaru Kani Last 10 years okariki kuda Shiksha padaledhu. Asale scams jarigayo leka Just jarigayi Ani pracharam chesaro teliyadhi
@jaikeshreddyuppela3245Ай бұрын
Singh sir 👍
@chinnareddy882Ай бұрын
Great sir you 😂
@kanakalasatyanarayana9024Ай бұрын
Great Economist, internationally renowned, where some of the nations used to ask and take his economic advises🙏
@srinivasnayak4079Ай бұрын
Harshad scam appude jarigindi
@varuntej3013Ай бұрын
Scam gress party lo undi scam lu bhaga chesaru
@syamalaraovadlamani549627 күн бұрын
MM Singh gariki BHARAT RATNA Award ivvali.
@vijayakumarmaddala3561Ай бұрын
నిజమైన దేశభక్తుడు.
@PrasadraghuVemuriАй бұрын
Had not manmohan been Finance minister of India in 1991, God only knows, what could have been the fate today. We miss you Sir🙏🙏🙏 om Shanti🙏🙏🙏
@syamalaraovadlamani549627 күн бұрын
Asalu video cheyalani ayana chanipoyaka vacchindi.andariki.
@jsnartcreations2276Ай бұрын
ఇతను హయాంలో చైనా వాళ్లు వేల కిలోమీటర్లు దేశ భూభాగాన్ని ఆక్రమించారు ప్రముఖ అసమర్థుడిగా కూడా గుర్తించండి
@shyamp9881Ай бұрын
అదేంటీ బ్రో! బిజేపి మేధావులు నెహ్రూ హయం లొ 38వేల కిలోమీటర్ల ల్యాండ్ చైనా వాళ్ళు కబ్జా చేశారు అన్నారు.
@syamalaraovadlamani549627 күн бұрын
Itanu congress boss instructions prakaram pani chesaru.Independent ga kadu.
@joguajay5096Ай бұрын
ఆ రోజుల్లో మన నిర్మల గారు మోడీ గారు ఉంటే దేశం అగట్లో సరుకు అయ్యేది 😢
@tspsc23Ай бұрын
Ne bonda ra ne bonda manmohan singh ok kani congress party lo Nirmal kante poniki malina vallu kuda financial minister ga chesaru
@tspsc23Ай бұрын
Great person but congress party not use proper way this person