మన్మోహన్ సింగ్ గురించి వైయస్ ఒకటే చెప్పేవాడు : Undavalli Arun Kumar On Manmohan Singh | greatandhra

  Рет қаралды 44,466

Greatandhra Politics

Greatandhra Politics

Күн бұрын

Пікірлер: 46
@srinuruttala4881
@srinuruttala4881 18 күн бұрын
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
@ramakanthuppala4866
@ramakanthuppala4866 12 күн бұрын
మేధావి మాత్రమే కాదు మానవీయ హృదయం ఉన్న మనిషి..అని ఇంకా ఎన్నో విషయాలు వివరించిన ఉండవల్లికి ధన్యవాదాలు❤
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 16 күн бұрын
మన్మోహన్ సింగ్ మళ్ళీ పుట్టి మనదేశాన్ని ప్రాపంచ దేశాలలో ముందుంచాలని పరమాత్మ ను ప్రార్దిస్తూ ఉన్నాను .
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 16 күн бұрын
Super comment friend
@Cheelaam
@Cheelaam 16 күн бұрын
Ippude Vishwaguru ani chankalu guddukuntunnarugaa. Ayanaku chesina avamanam chaaladaa? Mallee enduku?
@JayachandrareddyGajjala
@JayachandrareddyGajjala 16 күн бұрын
అభివృద్ధికి అసలైన నిర్వచనం మన్మోహన్ సింగ్ గారు. 1991 ముందు అభివృద్ధి మాటలకు మాత్రమే పరిమితమైతే, 1991 తరువాత అసలైన అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపించింది. దానికి కారకుడు కీర్తి శేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఒక గొప్ప దార్శినికుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ🙏🙏🙏.
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 18 күн бұрын
పీవీ & సింగ్ లు 1991 లో ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడారు 👍 ఇద్దరు భరతమాత ముద్దు బిడ్డలు 💐💐
@kvmohan7151
@kvmohan7151 18 күн бұрын
Excellent and genuine tributes...
@kantharaochapala3931
@kantharaochapala3931 18 күн бұрын
బంగారం సైలెంట్ గా ఉంటుంది..... కానీ దాని విలువ చాలా ఎక్కువ. అదే కంచు ఎప్పుడూ అటెన్షన్ కోసం సౌండ్ చేస్తూనే ఉంటుంది.కానీ .....బంగారంతో పోలిస్తే కంచు విలువ వెలబలు పోతుంది. దట్ఇస్ డాక్టర్ .మన్మోహన్ సింగ్
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 18 күн бұрын
దేశాన్ని బంగారం తాకట్టు పెట్టుకునే స్థితినుంచి బయట పడెయ్యడం తో ఫారిన్ రిజర్వుస్ బాగా పెంచాడు
@kanyakumarinanduru5405
@kanyakumarinanduru5405 18 күн бұрын
Really a great personality.
@bunnyboy3600
@bunnyboy3600 6 күн бұрын
Wah anna wwwah
@sunilkumarreddydatla2950
@sunilkumarreddydatla2950 18 күн бұрын
MANMOHAN SINGH....sathakoti padabhivandanalu...
@yellareddydwarampudi7089
@yellareddydwarampudi7089 18 күн бұрын
Good human being and great PrimeMinister .
@gal7882
@gal7882 18 күн бұрын
Singh shab given Good contribution to our India
@chinapareddy2842
@chinapareddy2842 18 күн бұрын
Great and very pure prime minister.
@velpuladevanandarao5487
@velpuladevanandarao5487 18 күн бұрын
మీ లాంటి వారు కాంగ్రెస్ లోనే ఉండాలి సర్
@JayachandrareddyGajjala
@JayachandrareddyGajjala 16 күн бұрын
సోనియా గాంధీ చేసిన గొప్ప మేలు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిని చెయ్యడం. సోనియా గాంధీ గారికి ధనవాదాలు.
@subrahmanyambharathula2379
@subrahmanyambharathula2379 18 күн бұрын
Great person. 🙏🙏🙏
@muralikrishnadommeti
@muralikrishnadommeti 17 күн бұрын
🎉
@vravi5727
@vravi5727 18 күн бұрын
Great PM in india
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 16 күн бұрын
Excellent comments Arun Kumar garu thank very much Indian the great ex prime minister manmohan singh ji Johar Johar Jai national congress party zindabad
@lakshminarasimharajusayyap1161
@lakshminarasimharajusayyap1161 12 күн бұрын
మన ప్రధాన మంత్రుల్లో అత్యంత కీలకమైన పాత్రను పోషించిన వారు పి వి నరసింహారావు గారు అలాగే నీకృష్టమైన పాత్రను పోషించిన వారు మన్మోహన్ సింగ్. మీ పాత్ర కూడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అటువంటిదే.
@dphanikumar7563
@dphanikumar7563 14 күн бұрын
Sir elanti great people gurinchi books lo pedite students ki avairness vastadi
@ramakanthuppala4866
@ramakanthuppala4866 12 күн бұрын
ఎప్పటి లాగే మొహమాటం లేకుండా మన్మోహన్సింగ్ context లో పీవీ ను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ వాది..ఇప్పటి వరకు ఏ తెలంగాణ మంత్రి కూడా పీవీ పేరు ఎత్తడం లేదు❤
@oddirajuvividivya119
@oddirajuvividivya119 18 күн бұрын
🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@manchisreedharrao589
@manchisreedharrao589 14 күн бұрын
ప్రతి నెలా ప్రెస్ మీట్ పెట్టే " మౌన ముని" ఎక్కడా, ప్రెస్ మీట్ అంటే పారిపోయే బైరాగి ఎక్కడా..
@prasadkilaru9447
@prasadkilaru9447 18 күн бұрын
మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వాన్ని ఎవరూ విమర్శించటానికి సాహసించలేరు కాని, ఆయన సోనియా కనుసన్నల్లో పనిచేయక, స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసి యున్నట్లైతే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత బాగుండేదేమో। నేడు మోడీ కున్న స్వేచ్ఛ మన్మోహన్ సింగ్ కు ఎంత మాత్రం లేదు. మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి, ముఖ్య కారకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. కేవలం రాహుల్ గాంధీని 2014 తరువాత ప్రధానిని చేయాలనే తలంపుతోనే, పార్లమెంట్ చివరి సమావేశంలో విభజన బిల్ పెట్టి, ఏదో తూతూ మంత్రంగా ఆ పని కానిచ్చే విషయం, మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వానికి తగిన విషయంకాదు. బహుశా ఈ విషయం ఆయనకు నచ్చకపోయినా, పది సంవత్సరాలు ప్రధానిగా సోనియా గాంధీ తనను కొనసాగించినందుకు కృతజ్ఞతగా ఆయన ఆ ప్రక్రియకు అయిష్టంగానే అంగీకరించి వుండవచ్చు. ఈ విషయంలో ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి వున్నట్లైతే, ఆ విషయంపై పదేళ్లకు పైగా మీరు సుప్రీంకోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతారు. గతంలో వాజపేయి ని, ప్రత్యర్థులు, తన వ్యక్తిత్వానికి, భాజపాలో తగిన, ఉండదగిన వ్యక్తి కాదని అనేవారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా। అందుకేనేమో ఆయన accidental Prime Minister అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపడి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మీరు కోరుకోవచ్చు గాని, మన్మోహన్ సింగ్ పై ఈ రోజు ఆయన సమర్పించిన గొప్ప నివాళి ఏమిటో చెప్తే, ఆయన భాషాపరిధి, విలువలు, విజ్ఞానం బయటపడతాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన నాలుగు మాటలు ఖటాఖట్, అంబానీ, అదానీ, కుల గణన।
@unnatharaju6659
@unnatharaju6659 16 күн бұрын
PV gaaru PM gaa unnaopudu- MM Sungh UGC lo unnaaru. PV gaaru MMS gaariki phone chesi neevu immediate gaa UGC vadili FM gaa pramaana sweekaram cheyyi ani cheppaaru. Ituvanti ghtanalu cinemaalalo kooda choopettaru.
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 16 күн бұрын
నేషనల్ కాంగ్రెస్ పార్టీ చిరకాలం వర్ధిల్లాలి
@nshekar2791
@nshekar2791 18 күн бұрын
Barathesani ardhika manthiriga paradhanamanthiga thanamedhasutho samscaranabatapatinchina dhcsuhi ex pm manmohansinggaru
@ravinderarani4760
@ravinderarani4760 16 күн бұрын
రబ్బర్ స్టాంప్ ప్రధానికి నీ ప్రశంసా.
@unnatharaju6659
@unnatharaju6659 16 күн бұрын
Mounamuni mari 100 ki psigaa elas press meets lu pettaru undavelli gaaru?
@Cheelaam
@Cheelaam 16 күн бұрын
Nenedo anukunnaa
@slganesh4930
@slganesh4930 14 күн бұрын
అసలు పరిస్థితి కారణంకాంగ్రెస్ వాళ్లే
@therandomthings6933
@therandomthings6933 18 күн бұрын
I agree Manmohan is great economists, but not great PM. In Congress party after Shatri PV Narasimha Rao is great PM. During UPA rule from 2004-14 every one knows Sonia is the political powerhouse and why Manmohan will stop meeting him. did you see Sonia giving press meets during that time and allowing MPs to meet without appointment 🤔
@deepakdeepu1478
@deepakdeepu1478 17 күн бұрын
Why don't u talk about p.v sir ghat..
@Krishnakumar-g7v
@Krishnakumar-g7v 18 күн бұрын
Anduke socialism is danger ra undavalli….manadi kuda same situation iundedi if not pv and manmohan not there….ippatikina marandra socialists
@Jarvis459
@Jarvis459 16 күн бұрын
10 years gadichipoyayi anni marchipoyi untaru ani istam vachinatu pogudtunaru lol 😂
@srinuruttala4881
@srinuruttala4881 18 күн бұрын
సారీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu
20:37
Thulasi Chandu
Рет қаралды 169 М.