ఒక క్షణం పేషన్ట్ ని చూసి ఒక నిమిషం విని మందులు రాసే ఈ కాలం లో నిదానంగా చెప్పే మీరు వుండడం తెలుగు వారి అదృష్టం సర్. ధన్యవాదాలు సర్.
@sireesha300810 ай бұрын
డాక్టరుగారూ మీరు మాలాంటి మద్యతరగతివారి ఆరోగ్యసమస్యలగురింఛివివరముగా చెబుతుంనందుకుదన్యవాదములు
@Healhtip2 жыл бұрын
ఎన్నో మంచి విషయాలు చెప్పారు, మీ లాంటి వాళ్లు ఎక్కువ కాలం జీవించాలి, ఈ దేశ ప్రజలకు యిలాంటి ఎన్నో విషయాలను నేర్పించి, అనారోగ్యం పాలు కాకుండా చేసి దేశం సుభిక్షంగా చేయాలి, థాంక్యూ
@ayoshanothinsirz54962 жыл бұрын
666
@AmmuAmmu-zr4sv Жыл бұрын
Sir barle rice powder chase thagavacha plzz reply
@chenreddyjagadeeshwar1009 Жыл бұрын
@@AmmuAmmu-zr4sv😊
@మంచిఅలవాట్లుఆహారముఆరోగ్యము10 ай бұрын
@AmmuAmmu-zr4sv సహోదర బార్లీ గింజలను మిక్సీలో బరకగా వేసుకుని ఉడికించి నీటిని మాత్రమే తాగాలి పౌడర్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఇవి త్వరగా అరగదు అందుకే నీటిని మాత్రమే తాగాలి
@sureshgunda3689 ай бұрын
😊@@ayoshanothinsirz5496
@kusumasingampalli53132 жыл бұрын
చాలామంచి విషయం చెప్పారు డాక్టర్ గారు కోట్లాది వందనాలు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు
@mramesh4684 Жыл бұрын
5
@charyulunanduri56736 ай бұрын
బార్ లీ జావ ఉత్క్రుష్టమైనది అనాదిగా పెద్దలు తాగుతున్నారు అనేక శారీరక బాధలు తొలగించుటకు తాగినందు వల్ల లాభమే కానీ చెరుపు లేదు థాంక్స్
@ramugoud91412 жыл бұрын
మన దేశ సంస్కృతి సంప్రదాయాలు పాటించే , ప్రకృతి వైద్యులకు.... నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ...., ఇలాంటి సమయంలో మీలాంటి వారు చాలా అవసరం మన దేశానికి. ఎందుకంటే వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటి వల్ల సామాన్య ప్రజలకు వైద్యం, ఔషధం ఖరీదైన వస్తువులైన విషం వంటిది. మాకు ఆ ప్రకృతి ప్రసాదించిన సంజీవిని మూలికా మీరు. గురువు గారు నాదో చిన్న సందేహం...,!! బార్లీ శూర్ణం నీటిలో కలిపి తీసుకుంటే ( నిమ్మరసం తో) మంచిదేనా?
@nvsubbarao548010 ай бұрын
Dr మధు గారు నమస్కారాలు మీ వీడియో లతో మమ్మల్నీ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు మాలాంటి వారం ఎంతో ప్రభావవంతు లు అవుతూ న్నాయి
@sujathamarripalli76055 ай бұрын
డాక్టర్గారు మాలాంటి మధ్య తరగతి వారి పాలిట ధనవంత్రి మీకు శతకోటి వందనాలు 🙏🙏💐
@bhagyachandra21008 ай бұрын
సార్ మీకు శతకోటి వందనాలు నాకు సైట్ తో పాటు గ్లకోమా ఉంది రెండు కళ్ళలో పొరలు ఉన్నాయి దూరం చూపు పోయింది నాకు ఇంకో సమస్య స్కిన్ అలర్జీ ఉంది కళ్ళు చాలా దురదలు దయచేసి నాకు దారి చూపండి హాస్పిటల్ కు వెళ్తే ఆపరేషన్ చేయాలి అన్నారు దయ చేసి దారి చూపండి
@lathasyam76152 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు అన్నయ్య 👍🙏🙏🙏
@pavannandula7 ай бұрын
ఈ బార్లీ గింజలను ఎక్కువ రోజులు వాడితే ఏమైనా సమస్యలు వస్తాయా. Daily రొటీన్ గా తాగచ్చా ఈ బార్లీ నీళ్ళు
@sobhaprime52562 жыл бұрын
ధన్యవాదములు మధు సార్ 🙏
@hemach16688 ай бұрын
ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@mahboobmohd2814 Жыл бұрын
మీలాంటి వారు వున్నంత కాలం మాలాంటి వారు హ్యాపీ గా వుండొచ్చు
@janardhanchityala9047 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు 🙏
@gayam.rukminireddy1872 Жыл бұрын
థాంక్యూ సార్ మంచి విషయాలు చెప్పారు
@srinivaskumarreddy1206 ай бұрын
Eanduko India lo eantha natural health knowledge ichina vallu vunna mee content is ultimate and true sir🙏🙏
@rasamallaashok7612 жыл бұрын
సార్ రాత్రిపూట కూడా తీసుకుని త్రగవచ Tq
@kashapoguabshalom334210 ай бұрын
సరే చాలా మంచిగా చెప్పినారు సార్ చాలా నెంబర్ ఫోన్ చేయడానికి
@sirishaa77792 жыл бұрын
Eye sight improvement exercises continue cheyyandi sir
@macherlanarsaiah58512 жыл бұрын
REALLY YOU ARE VERY VERY GREAT SIR,GOD BLESS YOU SIR
@ramesharvapalli1332 Жыл бұрын
Dr garu very good motivation messege
@shashichilla24875 ай бұрын
Sir meeru Anni Manchin medicines cheputaru.i following your tips.thank n God bless you
@jayanthij4071 Жыл бұрын
All advance super thank you very much thammudu
@nagalakshmirammohan7 ай бұрын
Chala manchi information. Thank you Doctor ku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hemasundararaopydipati51432 жыл бұрын
Good suggestions always welcome your service is really appreciatable
@keerthiministrys45192 жыл бұрын
Thairoid unnavallu thisukovacha sir please reply evvagalaru
@somachaganti78939 ай бұрын
మెంతి వాటర్ , బార్లీ వాటర్ రేడు ఉదయం తీసుకోవచ్చా ? ఓకవేళ్ళ అవును అంటే ఏది ముందు తీసుకోవాలి ? ఉడికించిన బార్లీ గింజల్ని ఏమి చెయ్యాలి ? తెలుపగలరు
@LakshmanEegala5 ай бұрын
అలాగే నేను మీ ఆశ్రమాన్ని చూశ బాస్కెట్ కాలేజ్ ప్రక్కనే వుంది.
@SaradaIsukapalli9 ай бұрын
Chaala importent mater cheppaaru Dr gaaru 🙏🏻🌹☘️
@SwapnaRaghupatruni8 ай бұрын
Sir me videos chala useful to everyone
@maguvamaguva60789 ай бұрын
I started drinking barley water Thank you for giving such information to us sir
@savithrivennelaganti1946 Жыл бұрын
Dr gru meeru Very Clear ga cheppu thunnaru Sir thanks a lots
Kidney stones problem unnavaallu 2 to 3 Ltrs tragamantunnaru, morning kaachina 3 Ltrs evening lepu challarinavi tragavacha, pls advice doctor Garu
@damerlarajanikanth58554 ай бұрын
❤ tq easy way I wil try kruthagyathalu
@rebecaveernapu5062 жыл бұрын
Thank you doctor🙏
@dorothymaddela5113 Жыл бұрын
I am already loosing weight.Suger patient.& Kidney stones passed out in 2010.. I think it is OK for me.I try.
@kurooolkomedy29652 жыл бұрын
Thank you so much sir. Good information.
@subrahmanyamy23856 ай бұрын
Many many thanks to your services to the public
@itsganga1302 жыл бұрын
Thank you so much sir for every video
@bhadratatavarthi54399 ай бұрын
Super sir meeru god bless you
@arunanuka27192 жыл бұрын
Sir meeru maku god gift 🙏🙏
@damerlarajanikanth58556 ай бұрын
❤ tq fear Gone for Al smaal problems. So many advantages
@maruthicreators5627 Жыл бұрын
చక్కని పరిష్కారం మార్గం సార్....ధన్యవాదములు...హ🙏🏼🙏🏼
@c.saanvianitha2752 Жыл бұрын
Super sir miru chala baga cheparu
@narendarraopoleni31256 ай бұрын
Very much congratulations Dr Dr garu. ❤
@adiashokkumar33883 күн бұрын
Very nice sir
@dupativijayaramaraju92572 жыл бұрын
Very good video sir 👏 👍 👌 🙌
@RajyalakshmiBandaru-q3z Жыл бұрын
Chala manchi vishayalu cheptaru sir meeru
@mahaboobimarur88192 жыл бұрын
Mng evng 2 times thagavacha doctor garu 🙏
@pesalasuryanarayana84052 жыл бұрын
Thank you so much sir. Misses surya.
@sowmyaanitha46184 ай бұрын
Ayya meeru nuurellu challaga undali
@andimenimahalaxmidevi64842 жыл бұрын
Doctor garu meeru super very good doctor garu nenu chala vadutanu meeru cheppina remidies videos Last lo yeenni days vadali cheppandu doctor garu
@jangediramesh21492 жыл бұрын
నమస్కారం సార్ సూపర్ వీడియో చెప్పారు 🙏
@mangalaflorence2019 ай бұрын
Tq sir chala Baga cheparu Naku urine infection vasthu untade
@nirmalababy38852 жыл бұрын
Namaste doctor garu chala chala manchi vyidyam chepparandi creation perigina vallu maa intlo bandhuvulalo unnaru thanks doctor garu
@baddelapardhasaradhy87859 ай бұрын
Very good advice on health
@satyaprasad37 Жыл бұрын
Many Many Thanks for very Good Information 👍👍👍🙏🙏🙏🙏🙏
@parabrahmamp848611 ай бұрын
Thanks dear sir Very nice information Namaskar sir
@anandchilveri29310 ай бұрын
Sir You made two vedios. One says heat and drink barley water and one more with lemon and gaggery. Pls advise which one to follow. Have NO health issue. Want to have daily to maintain good health. Thx sir for useful medicines
@srinivasareddy11262 жыл бұрын
Thank you very much sir
@mahipalreddybardipurnizama91992 жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం బార్లీ గింజలు రెండు స్పన్ నీరు లో మరిగించి నల బెల్లం వెసుకొనీ త్రాగలీ నీరు 3లీటరు లు వాడలి
@jaggiswamey89322 жыл бұрын
Om Nameskram Doctor. Wonderful information
@nagendrakumarikothalanka47792 жыл бұрын
Doctor garu manchi simple medicine cheppru t q
@jamunaranikalva37006 ай бұрын
Meeru chapinavi chala bagunnavi normal ga Anni rojulu vadali ami Lani vallu teesuko vacha
@vasudhakumari151 Жыл бұрын
Barley ni veyyinchi powder chesi use cheyyocha sir
@suneetha8862 жыл бұрын
Naaku udikina barely ginjalu ante istam sir avi tinavatchcha
@dameramamatha99422 жыл бұрын
Namaste Dr garu,nenu pre diabetic barli water thagudam anukuntuna, nenu wait chala thakkuvaga untanu(32 age, female). Barli nillu thagithe Meru chelpinattu nenu wait inka thagguthana, plz replay sir
@teja8593 Жыл бұрын
బార్లీ నీళ్లు ఇన్సులిన్ గ్లూకోస్ లివర్ gfr కిడ్నీ problems,బీపీ,heart, verecos etc
@padmabr25962 жыл бұрын
Super program doctergaru thankyou sir
@padmavathikollapudi387419 күн бұрын
Sir, life long morning 1 cup thesukovacha
@bhavaniganga4904 Жыл бұрын
Chala Chala Tq sir
@kamarthylakshmi33822 жыл бұрын
Tq sir
@jyothisunkara64532 жыл бұрын
Barley lo kudaa gluten vuntundi kadaa
@krishnaprasademmadi44459 ай бұрын
1. There are 2 types of Barley (a) Hulled ( b) pearl 2.Please advice, which one we have to take. 3. What is best Brand available in Market
@parvathich10829 ай бұрын
కూరల్లో సాల్ట్ వేయవచ్చా చెప్పండి డాక్టర్ గారు
@rajithachowhanchowhan46552 жыл бұрын
tappakunda sir thanku🙏
@eedalaxmi93172 жыл бұрын
Super
@madapathi.chandriya.swamys70552 жыл бұрын
Daniyavadallu. Sir 🙏🙏💐💐👍👍👍👏👏🕉️🇮🇳🚩🌹
@sabithagodari14107 ай бұрын
మీకు పాదాభివందనాలు
@sampurnadanielvasa85087 ай бұрын
Dr Garu Barley water good.khanee Urine ? ? ? Problem maree cheppagalaraa thank you beta
@PapoluVijayaLakshmi8 ай бұрын
Ha dorikindi sir, hayathnagar lo undi, adi naku chala nearby sir
@farhanshaik12882 ай бұрын
Fear n phobia gurinchi cheppandi
@ganeshgorlaganesh1418 Жыл бұрын
Namashshkram guruvugaru supar mesej
@rahamad12352 ай бұрын
Dr garu daily Mt stomach barley boil chesi thagamannru kada boil chesetappudu okasri water to wash cheyala lekapothe direct vesi boil cheyala cheppagalaru
@dandavijju78934 ай бұрын
Sir parakadupuna thagala cheppandi sir pls
@rajyalakshmi87432 жыл бұрын
Thyroid vallu kuda vadochha sir
@domakondavaralaxmi11649 ай бұрын
కృతజ్ఞతలు
@vijayakumarthigulla64872 жыл бұрын
Mild prostate enlarge కి ఏమ్ చేయాలో తెలపండి sir please
@Dr.MadhuBabuOfficial2 жыл бұрын
consult once
@vijayakumarthigulla64879 ай бұрын
30cc ఉంది normal కి ఎలా వస్తుంది చెప్పండి
@anuradhagandi6950 Жыл бұрын
Good advise
@tirupathiraosuvvari18964 ай бұрын
This fact for kidney stone, I have experienced
@mahalakshmie28092 жыл бұрын
Tq doctor garu🙏
@vanibolusani18272 жыл бұрын
excellent diagonsis
@anjaiahatikam55025 ай бұрын
Danmanthariye nama danvanthariye nama narayana hari ye nama ❤
@drajeswari34658 ай бұрын
Doctor garu, gallbladder loo stones vvnavi, e water use vvtonada.
@RamuVankadaraАй бұрын
Weight gain for female 47age,, vry weak ,strong bones& muscles,, suggest 😊
@arunagorremutchu91992 жыл бұрын
Namastey Dr Madhu babu garu 🙏Chala manchi vishayam chepparu.Thanks andi.But doubts adigina vallaku reply ivvadam ledani feel avutunnaru sir.
@noormohammedkatlagal66454 ай бұрын
Good 👍👍👍🌹
@nagalakshmi5599 Жыл бұрын
Sir sinus unnavallu sabjja ,Barley,coconutwater,buttermilk,lassi ,juices with out ice tagacandini ....