No video

దీనుల యెడల ...Dheenula Edala...Live Worship Song By BrMathews

  Рет қаралды 17,958

KRUPA MINISTRIES OFFICIAL

KRUPA MINISTRIES OFFICIAL

4 ай бұрын

దీనుల యెడల ...Dheenula Edala...Live Worship Song By BrMathews #krupaministries#teluguchristainsongs
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా ''2''
నీవే నా ఆధారము నా యేసయ్యా
నీవే నా ఆశ్రయము ''2''
''దీనుల''
1.విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా ''2''
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు ''2''
''దీనుల''
2.విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి ''2''
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి ''2''
''దీనుల''
3.నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి ''2''
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను ''2''
''దీనుల''

Пікірлер: 18
@hadassa123hadassa2
@hadassa123hadassa2 4 ай бұрын
❤దేవునికి స్తోత్రం
@ShivaParvathi-u8x
@ShivaParvathi-u8x Ай бұрын
1:10 👌
@kavatibhaskar966
@kavatibhaskar966 4 ай бұрын
మంచి పాట. praise the lord 🙏
@ShivaParvathi-u8x
@ShivaParvathi-u8x Ай бұрын
👌👌👌
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Glory Glory Glory Glory Glory to the God 🙏
@guravaiahkampasati6411
@guravaiahkampasati6411 3 ай бұрын
Pride the lord
@Prardhanaadwaniministries
@Prardhanaadwaniministries 4 ай бұрын
Thank you Lord JESUS
@veeruluveerulu7066
@veeruluveerulu7066 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 4 ай бұрын
Praise the LORD brother
@POWEROFHOLYSPIRIT-Official
@POWEROFHOLYSPIRIT-Official 4 ай бұрын
😢❤🙌🏻
@marthandatejagunturu1914
@marthandatejagunturu1914 Ай бұрын
Yessaya neva addaramu
@gandhamnaveen6535
@gandhamnaveen6535 4 ай бұрын
✝️🛐🙏🏼🙏🏼😭😭
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Great song glory to God
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Glory to the God
@kumarvamshi222
@kumarvamshi222 3 ай бұрын
❤🎉🎉🎉🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🎋
@ShivaParvathi-u8x
@ShivaParvathi-u8x Ай бұрын
1:10 👌
@gandhamnaveen6535
@gandhamnaveen6535 4 ай бұрын
✝️🛐🙏🏼🙏🏼😭😭
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 32 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН